ఎస్… సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి… కొన్ని సీన్లను ప్రేక్షకులకు బాగా కనెక్టయ్యేలా చిత్రీకరించారు… ప్రత్యేకించి రజాకార్ల ఆగడాలను ఆ కాలంలోకి తీసుకెళ్లి, రక్తం సలసలమరిగేలా తెర మీద ఆవిష్కరించారు… భీమ్స్ సిసిరోలియో బీజీఎం సీన్లను ఎలివేట్ చేసింది… స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్‌గా ఉంది… రజ్వీ పాత్ర చేసిన నటుడు రాజ్ అర్జున్ ఇరగదీశాడు… స్వతంత్రం రాకపూర్వం తెలంగాణలోని పరిస్థితులను కళ్లకు కట్టింది సినిమా… ఎఫెక్టివ్ ప్రజెంటేషన్… ప్రస్తుత తరానికి తెలంగాణ చరిత్ర తెలియదు, తెలంగాణ కన్నీళ్లు, […]
ఇంత దురవస్థా..?! కనీసం కర్చీఫ్ అడ్డుపెట్టి ఆ రక్తం ధార ఆపలేదా ఎవ్వరూ..?!
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తీవ్రగాయం, త్వరగా కోలుకోవాలని ప్రార్థిద్దాం అని హఠాత్తుగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్లో ఓ పోస్ట్, మూడు ఫోటోలు కనిపించాయి… సరిగ్గా నడి నొసటన ఓ గాయం, అక్కడి నుంచి పెదాల కింద దాకా, దాదాపు మెడ దాకా నెత్తుటి ధార కనిపిస్తున్నాయి… ఆమె మగతలో ఉంది… అప్పటికే స్పృహతప్పినట్టుగా… వివరాలు తెలుసుకుందామని పలు ఇంగ్లిష్ మెయిన్ స్ట్రీమ్ న్యూస్ సైట్లను సెర్చ్ చేస్తే ఎక్కడా ఏ వివరమూ తెలియ […]
అబ్బో… కథ చాలా ఉంది… ఆదానీలు, అంబానీలను మించి పార్టీలకు చెల్లింపులు..!!
ఎలక్టోరల్ బాండ్స్… అంటే రాజకీయ పార్టీలకు విరాళాల ప్రహసనం చూస్తే ఏమనిపించింది..? సింపుల్‌గా సుప్రీంకోర్టు తీర్పును పక్కదోవ పట్టించి, ఏ కంపెనీ ఏ పార్టీకి ఎంత ఇచ్చిందో తెలియకుండా చేశారు విజయవంతంగా… అలా చేయగలరు కాబట్టే దేశాన్ని ఏలగలుగుతున్నారు… సరే.,. ఒక అంబానీ, ఒక ఆదానీ, ఒక టాటా తదితర ఫేమస్ ప్లేయర్ల పేర్లు ఈ లిస్టుల్లో లేవేమిటి..,? ఎందుకంటే..? పొరపాటున కూడా అఫిషియల్ రికార్డుల్లో తమ పేర్లు, కంపెనీలు పేర్లు నమోదు కానివ్వరు… నెవ్వర్… ఎంత […]
ఆటంబాంబుకూ ఆదిత్య హృదయానికీ లంకె… ఓపెన్‌హైమర్ చెప్పిందీ అదే…
వాల్మీకి రామాయణంలో అగస్త్య ముని రాముడికి యుద్ధానికి ముందు సూర్యుడిని ప్రార్థించడానికి చెప్పిన స్తోత్రమే ఆదిత్య హృదయం. ఇందులో “ఆదిత్య హృదయం పుణ్యం సర్వ శత్రు వినాశనం” అని ఒక మాటుంది. మనసులో ఎవరు సూర్యుడిని జపిస్తారో వారు రణరంగంలో విజయాన్ని సాదిస్తారన్నది దీని భావం. మాన్‌హట్టన్ ప్రాజెక్టులో పనిచేసిన శాస్త్రవేత్తలు, వారికి సహాయ సహకారాలందించిన ప్రభుత్వం వారు ఈ శ్లోకాన్ని మనసులో పెట్టుకున్నారేమో! సూర్యుడు తనను తాను రగిలించుకునే ప్రక్రియను అర్థం చేసుకుని ఆ సిద్ధాంతాలతో […]
ఓ దొంగ రాత్రి పక్కింటి తలుపు తట్టి… ’ఎస్కుస్మీ, రెండు నిమ్మకాయలు ప్లీజ్…’
2021… ఏప్రిల్ 19 దాటి 20లో పడబోతోంది… అవి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ క్వార్టర్స్… ఓ ఆఫీసర్ అప్పటిదాకా మందుకొట్టాడు… మనిషి సోయిలో లేడు… ఏమనిపించిందో ఏమో, బయటికి వచ్చాడు, పక్కింటి తలుపు తట్టాడు… ఆ పక్కింట్లో ఒక లేడీ… పెళ్లయింది… తోడుగా ఆరేళ్ల పిల్లాడు… భర్త కూడా సీఐఎస్ఎఫ్ అధికారే… ఈ మందుబాబుకు కొలీగ్… తను అప్పుడు బెంగాల్లో ఎన్నికల డ్యూటీకి వెళ్లాడు… సో, ఆమె తన చిన్న వయస్సు కొడుకుతో ఉంది… తన […]
సిరిమువ్వల సింహనాదం… అంతటి విశ్వనాథ్ కూడా రిలీజ్ చేయలేకపోయాడు…
Bharadwaja Rangavajhala…. విశ్వనాథ్ తీసిన సిరిమువ్వల సింహనాదం చిత్రం విజయవాడ శకుంతల థియేటర్ లో విడుదల అని పోస్టర్లేశారు. అది బహుశా 1991 కావచ్చు. నిజానికి ఈ సినిమా 90లోనే మొదలైంది. ఎందుకంటే ఈ సినిమాలో ఓ హీరోయిన్ తల్లిగా నటించిన రత్నా సాగరి 91 లో విజయచిత్రకిచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ విశ్వనాథ్ గారు ఇటీవలే షూటింగ్ పూర్తి చేసిన సిరిమువ్వల సింహనాదం సినిమా లో నటించాను అని చెప్పారు. ఇంతకీ విషయం ఏమిటంటే ఆ సినిమా […]
ఆగడాలు నడవాలంటే ఇన్చార్జికో బిస్కెట్.. బ్యూరోకో బిస్కెట్.. ఎడిటర్‌కో బిస్కెట్
Daayi Sreeshailam…. ఏది జర్నలిజం.? ఎవడు జర్నలిస్టు.? … బండి మీద ప్రెస్ అని రాసివున్న ప్రతోడు జర్నలిస్టేనా.? జేబులో ప్రెస్ కార్డున్న అందరూ రిపోర్టరేనా.? చేతిలో గొట్టమున్నొళ్లంతా విలేకరేనా.? ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు వీళ్లంతా.? ఎవడు తీసుకొస్తున్నాడసలు.? వ్యవస్థలో ఉండే లోపమే వీళ్లను తీసుకొస్తుంది. చట్టాన్ని న్యాయాన్ని పరిరక్షించాల్సిన లీడర్.. పోలీస్.. ప్రభుత్వ ఉద్యోగి అవినీతి.. అక్రమాలు చేసి.. వాళ్లను వాళ్లు కాపాడుకోవడం కోసం ఇలాంటి బేకార్గాళ్లను జర్నలిస్టుల పేరుతో పెంచి పోషిస్తుంటారు. పోలీస్ స్టేషన్లో […]
పౌరాణికాల్ని కొత్తగా తీస్తే బోలెడంత జాగ్రత్త మేలు… లేకపోతే ‘కాలిపోతుంది’…
Subramanyam Dogiparthi…. అర్థం లేని , అర్థం కాని ఆదిపురుష్ వంటి రాముని కధ మన పద్మనాభం ఎప్పుడో 1969 లోనే జనం మీదకు వదిలాడు . రక్తి గొప్పదా లేక భక్తి గొప్పదా అనే అంశంపై నారదుడు త్రిమూర్తులను , అష్ట దిక్పాలకులను అందరినీ అభిశంసిస్తాడు . ఆ తర్వాత శ్రీదేవికి భూదేవికి తగాదా పెట్టి , ఒకరిని ఒకరు శపించుకునేలా చేస్తాడు . మానవ లోకంలో జన్మించిన భూదేవిని నారదుడు , ఆయన మేనల్లుడు […]
నీ సినిమా నీకు బంగారం… సో వాట్..? సినిమా పెద్దలకు నచ్చాలనేముంది..?
నటుడు విష్వక్సేన్ నోటిదురుసు వ్యాఖ్యలు గతంలో కూడా కొన్నిసార్లు వివాదాస్పదమయ్యాయి… నిగ్రహం, సంయమనం కాస్త తక్కువే… ఎప్పుడో ఆరేళ్ల క్రితం స్టార్ట్ చేసి, ఇటీవల రిలీజైన తన గామి చిత్రంలో కొన్ని టెక్నికల్ వాల్యూస్ బాగుండటంతో మంచి రివ్యూలే వచ్చాయి… ఓపెనింగ్స్ కూడా బాగున్నాయి… బ్రేక్ ఈవెన్ అని కూడా అన్నారు… గుడ్, కానీ వెంటనే బాగా కలెక్షన్ల డ్రాప్ ఉందనీ అంటున్నారు… నిజానికి అందులో కొన్ని సీన్లు సగటు ప్రేక్షకుడికి అర్థమయ్యేలా లేవు… ఆ విమర్శలు […]
మీ ఆసక్తి సరే, వెంపర్లాట సరే… కానీ మమితతో సినిమా అంత వీజీ కాదు…
ఎక్కడ ఏ నటి ఎక్కువ ఫోకస్‌లోకి వస్తే చాలు, ఠక్కున ఆమె ఇంటి ముందు వాలిపోతారు మన నిర్మాతలు, మేనేజర్లు… ఒప్పిస్తారు, సంతకాలు చేయిస్తారు… ఏవేవో పాత్రలు ఇస్తారు… పిండుకుంటారు… (దురర్థంలో కాదు సుమీ…) తరువాత కొన్నాళ్లకు..? సారీ, నో ఆన్సర్… శ్రీలీలను చూశాం కదా… డాన్స్ బాగా చేస్తుంది కదా, బాగా పాపులర్ అయ్యింది కదా, జనంలో క్రేజ్ ఉంది కదా… బోలెడు అవకాశాలిచ్చారు, అడిగినంత డబ్బిచ్చారు… అన్నింట్లోనూ అవే పిచ్చి గెంతులు.,. చేసీ చేసీ […]
ఇంకా అప్పులు చేయనిదే పూటగడవని కేరళ… సుప్రీంలో ఓ ఇంపార్టెంట్ కేసు…
God’s Own Country – Kerala! Wow! How is it possible that Kerala became God’s Own Country? Well it’s a small speck of land in Southern part of India ruled by bunch of atheists who called it ‘God’s Own Country ‘… ****** కొంచెం దయతలచి స్పెషల్ ప్యాకేజీ కింద ఒక్కసారికి బెయిల్ ఔట్ ప్యాకేజీ ఇవ్వండి కేరళకు… :: సుప్రీం కోర్టు! […]
ఓహో… మంగ్లి మరోరూపం… బాగుంది… రాహుల్‌తో కెమిస్ట్రీ కూడా..!
మొత్తానికి స్టార్ మాటీవీలో సూపర్ సింగర్ పేరిట, సినిమా పాటల పోటీ పేరిట ఓ వినోద కార్యక్రమాన్ని సక్సెస్ ఫుల్‌గా క్లైమాక్సు దశకు తీసుకొచ్చారు… ఆరుగురు ఫైనలిస్టులను షార్ట్ లిస్టు చేసేసి, ఫినాలేకు తమన్‌ను పిలిచారు… మొదటి నుంచీ అద్భుతంగా పాడుతున్న ప్రవస్తి ఈ షో గెలుస్తుందా లేదా ఫినాలేలో తేలుతుంది… ఆమె చిన్నప్పటి నుంచీ పాడుతోంది… ఆమె శిక్షణ పొందిన శాస్త్రీయ గాయని కూడా… పర్లేదు, ఆ ఆరుగురూ మెరిట్ ఉన్నవాళ్లే… చెప్పదలుచుకున్నదేమిటంటే… మొదటి నుంచీ […]
ఇదేం సినిమార భయ్… మనవాళ్లూ మలయాళ ప్రేక్షకుల్లా చెడిపోతున్నారు..!
పేరు, ఊరు ఎందుకు లెండి గానీ… ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్… తన పేరు వినగానే బాదుడు గుర్తొచ్చేది… దొంగల నుంచి సమాచారం రాబట్టడంలో రోకలిబండను విపరీతంగా వాడేవాడు… హత్య కేసు, దొమ్మీ కేసు, హత్యాయత్నం కేసు, చోరీ కేసు… ఏదైనా సరే, అనుమానితుల్ని పట్టుకొచ్చేవారు… లాకప్పే ఇంటరాగేషన్ సెల్ అయ్యేది… ఆ దెబ్బలకు తాళలేక నేరాన్ని అంగీకరించేవాళ్లు లేదా నేర సమాచారం మొత్తం చెప్పేవాళ్లు… ఆయన దంచుడు మీద కథలుకథలు ఉండేవి… అఫ్కోర్స్, మన ఇండియాలోనే కాదు, […]
భాషలందు లాఠీ భాష వేరయా… జగాన దీనికి సాటి లేదయా…
పోలీసు మర్యాద… ప్రపంచంలో లిపి లేని భాషలు ఎన్నో ఉన్నాయి. మాట్లాడే మాటకు లిపి ఒక సంకేత రూపం- అంతే. సహజంగా మాట్లాడే భాషను ఎంత యథాతథంగా రాసినా మాట్లాడే భాషలో ఉన్న పలుకు అందాన్ని లిపిలో దించలేము. పలికేటప్పుడు భారద్దేశం అనే అంటాం. కానీ- రాసేప్పుడు మాత్రం భారత దేశం అని రాస్తాం. భారత దేశం అని చదువుతున్నారంటే రాసిన ప్రతి అక్షరాన్నీ పలకాలన్న మన తపన- అంతే. మాట్లాడే భాషలో సంధి అంత్యంత సహజం. లేకపోతే […]
అస్తు… మూవీ మొత్తం మానవ సంబంధాల్లోని లోతైన తాత్వికత…
Sai Vamshi…….. కొన్ని సినిమాల గురించి తప్పకుండా చెప్పాలనిపిస్తుంది. అలాంటి సినిమాల్లో ఇదీ ఒకటి. 2015లో సుమిత్రా భావే, సునీల్ సుక్తంకర్‌ల దర్శకత్వంలో మరాఠీలో వచ్చిన ‘అస్తు’. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న ఓ రిటైర్డ్ సంస్కృత ప్రొఫెసర్ కథ. అనుకోకుండా ఒక రోజు ఆయన తన ఇంటివారికి కనిపించకుండా ఎక్కడికో వెళ్లిపోతే? ఇలాంటి కథలు అంతకు ముందు, ఆ తర్వాత కొన్ని వచ్చాయి. అయితే ఈ సినిమాలో చూపించి జీవన తాత్విక అంశాలు ప్రత్యేకంగా అనిపిస్తాయి. చక్రపాణి […]
అయోధ్య బాలరాముడి గుడి వైపు తగ్గని భక్తజన కెరటాల ఉధృతి…
అయోధ్య బాలరాముడి గుడికి దేశం నలుమూలల నుంచీ భక్తజన ప్రవాహం ఏమాత్రం తగ్గడం లేదు… ప్రత్యేక రైళ్లు కూడా నడిపిస్తుండటంతోపాటు రకరకాల రవాణా మార్గాల్లో భక్తులు వచ్చేస్తుండటంతో క్రౌడ్ మేనేజ్మెంట్ రామజన్మభూమి మందిర్ ట్రస్టుకు ఇబ్బందవుతోంది… దీనికితోడు విశేష పూజలు, ఎంట్రీ పాసులు, దర్శన వేళలపై భక్తులకు కన్ఫ్యూజన్ ఉంటోంది… ఈ నేపథ్యంలో పలు అంశాల్లో ట్రస్టు క్లారిటీ ఇస్తూ ఓ ట్వీట్ చేసింది… దాని ముఖ్యాంశాలు ఏమిటంటే… అయోధ్యకు వెళ్లే భక్తులు వీటిని గమనంలో ఉంచుకోవాలి… […]
బహుశా అనంత్ అంబానీ పెళ్లికి కూడా ఇంత బందోబస్తు లేదేమో..!!
ఆమె పేరు అనురాధ చౌధరి… రాజస్థాన్ స్వరాష్ట్రం… ఎంబీఏ చేసింది… బ్యాంకింగ్ సెక్టార్లో కొలువు చేసింది… అప్పుడే మనీ లాండరింగ్‌కు పాల్పడింది… కొలువు ఊడింది, జైలు పాలైంది… ఒక్కసారి జైలుకు వెళ్లొచ్చాక మరింత రాటుదేలతారు కదా నేరస్థులు… అంతే, ఆమె కూడా అంతే… అదే రాజస్థాన్‌కు చెందిన ఆనందపాల్ అనే గ్యాంగ్‌స్టర్‌తో చేతులు కలిపింది… తనూ గ్యాంగ్ స్టర్ అయిపోయింది… ఆనందపాల్ 2017లో ఎన్కౌంటర్ అయిపోయాడు… నిజానికి ఆమెకు 2007లోనే ఓసారి వివాహమైంది… మొదటి భర్త పేరు […]
నన్ను ఎవరో తాకిరి, కన్ను ఎవరో కలిపిరి… నన్ను ఎవరో చూచిరి, కన్నె మనసే దోచిరి…
Subramanyam Dogiparthi……. చాలా మంచి సినిమా . సినిమాలను విషాదాంతం , ప్రశ్నార్ధకం చేయడంలో ఆనందం పొందే ప్రఖ్యాత దర్శకుడు బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన feel good movie . దయతో సుఖాంతం చేసారు . ప్రసాద్ ఆర్ట్స్ బేనర్లో 1969 లో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గానే కాకుండా ప్రేక్షకుల మెప్పు కూడా పొందింది . సత్తెయ్యగా చలం , అతనిని అభిమానించే పాపగా అప్పటి బేబీ రోజారమణి బాగా నటించారు . వీరిద్దరితో […]
ఒకే తల్లి కడుపున పుట్టారు… ఆ ఇద్దరి జీవితాలూ ఫుల్ కంట్రాస్టు…
నీతా అంబానీ గురించి పరిచయం అక్కర్లేదు కదా… ప్రపంచ కుబేరుల్లో ఒకడైన ముఖేష్ అంబానీ భార్య, రిచ్చెస్ట్ వైఫ్ ఇన్ ఇండియా, రిలయెన్స్ ఫౌండేషన్ చెయిర్ పర్సన్, Nita Mukesh Ambani Cultural Centre (NMACC) ఫౌండర్ చెయిర్ పర్సన్, Dhirubhai Ambani International School (DAIS) ఫౌండర్ చెయిర్ పర్సన్… ఇలా ఎన్నెన్నో… అడుగు తీసి అడుగేస్తే రాజభోగం… మొన్ననే తన కొడుకు అనంత్ అంబానీ ప్రివెడ్ ఫంక్షన్‌కు 1000 కోట్లు ఖర్చు పెడితే, వరల్డ్ […]
రజినీకాంత్ బిడ్డ ప్రేక్షకుల్ని పిచ్చోళ్లను చేయబోయింది… తనే తెల్లబోయింది…
అప్పట్లో మోహన్‌బాబు సినిమా ఏదో వచ్చింది… అందులో తనతోపాటు మీనా, శ్రీకాంత్, ప్రజ్ఞా జైస్వాల్, తనికెళ్ల భరణి, ఆలీ, వెన్నెల కిషోర్, పృథ్విరాజ్, రఘుబాబు, సునీల్, రాజారవీంద్ర, బండ్ల గణేష్, రవిప్రకాష్, నరేష్, పోసాని, రాజీవ్ కనకాల నటీనటులు… చిరంజీవి వాయిస్ ఓవర్… సో, ఎలా ఉండాలి…? కానీ సూపర్ బంపర్ డిజాస్టర్… నటీనటులను అలా పిలిచి ఏదో నటింపజేసి, మిగతా సీన్లకు వెనుక నుంచి ఎవరినో చూపిస్తూ, ఏదో ప్రయోగం అన్నట్టు బిల్డప్ ఇస్తూ, ఏదేదో […]
- « Previous Page
- 1
- …
- 122
- 123
- 124
- 125
- 126
- …
- 456
- Next Page »