. ఈ స్టోరీ తెలంగాణ సీఎం శ్రీమాన్ రేవంత్ రెడ్డి కోసం… ఎక్కడో మాట్లాడుతూ మోడీ బీసీ కాదు, అగ్రవర్ణం, తను సీఎం కాగానే తన కులాన్ని బీసీల్లో కలుపుకున్నాడు… తను బీసీ అంటాడు, పక్కా అగ్రవర్ణం పోకడలు అని ఏవేవో రాజకీయ అపరిపక్వ వ్యాఖ్యలకు దిగాడు… ఇలాంటి మాటలు తనకు అలవాటే… మోడీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అట… అన్నీ తెలుసుకునే చెబుతున్నాను అంటున్నాడు… సరే, మనకు తెలిసింది మనం చెప్పాలి కదా… అప్పట్లో చంద్రబాబు […]
ఫాఫం లైలా..! ఓ జబర్దస్త్ లేడీ గెటప్పు చాలా బెటరోయీ విష్వక్సేనూ..!!
. నిజానికి వైసీపీ బ్యాచ్ వికటాట్టహాసం చేస్తున్నదేమో… ఆ థర్టీ ఇయర్స్ పృథ్వి గాడికి గుణపాఠం నేర్పించాం, లైలా సినిమా డిజాస్టర్ అని తేలిపోయింది అనుకుని… కానీ, నిజానికి వాళ్ల నెగెటివ్ క్యాంపెయిన్ ఫలితం ఏమో గానీ… ఒరిజినల్‌గానే సినిమా ఓ స్క్రాప్ మెటీరియల్… ప్రస్తుత సోషల్ మీడియా భాషలో పెద్ద రాడ్డు… ప్రేక్షకులే తిరస్కరిస్తున్నారు… కానీ క్రెడిట్ వైసీపీ తన ఖాతాలో వేసుకుంటోంది… విష్వక్సేన్ హీరోహీరోయిన్లుగా నటించిన (అవును, మరో హీరోయన్ ఆకాంక్ష శర్మో ఎవరో […]
బూడిద మిగిల్చిన సువర్ణభూమి…! ఈ బ్రాండ్ అంబాసిడర్ల బాధ్యత..?!
. ముందుగా సోషల్ మీడియా, మీడియాలో కనిపించిన ఓ వార్త… ప్రజలను నట్టేట ముంచిన “సువర్ణభూమి” సువర్ణ భూమి పేరుతో కొంతకాలం కిందటి వరకూ టీవీల్లో వచ్చే ప్రకటనలు చూసి చాలా మంది ఆకర్షితులయ్యారు. దాన్ని నమ్మిన వాళ్లు ఇట్టే మునిగారు. పెద్దగా విలువలేని భూముల్ని బైబ్యాక్ పేరుతో అమ్మేసి పెద్ద స్కామ్‌కు పాల్పడ్డారు. ఇప్పుడీ కేసు సీసీఎస్‌కు బదిలీ అయింది. లాభాలు ఆశ చూపిన సువర్ణ భూమి రియల్ ఎస్టేట్ సంస్థ ప్రజల దగ్గర నుండి కోట్లు […]
ఎవరెవరికి తప్పకుండా వాలంటైన్స్ డే శుభాకాంక్షలు చెప్పాలంటే..?
. Sai Vamshi ……. #ప్రేమికులరోజు #ValentinesDay వీరందరికీ.. అంటే వీరందరికీ.. * ‘నాకు ప్రేమించడం ఇష్టం. మా కులం వాళ్లను ప్రేమించడం ఇంకా ఇంకా ఇష్టం’ అనేవాళ్లకి.. * ‘నిన్ను ప్రేమిస్తాను.. కానీ పెళ్లి గురించి గ్యారెంటీ ఇవ్వలేను’ అని చెప్పే అమ్మాయిలకీ, అబ్బాయిలకీ.. * ‘ప్రేమ ఓకే, కానీ ఉద్యోగం వస్తేనే నీతో పెళ్లి’ అని కండీషన్ పెట్టే అమ్మాయిలకీ.. * ‘మనది ప్రేమ పెళ్లే కానీ, మా వాళ్లకు మాత్రం కట్నం కావాలి’ […]
చెదిరిపోయిన ఓ మధురస్వప్నం… ఇద్దరు జయలున్నా జనానికి నచ్చలేదు…
. Subramanyam Dogiparthi ………. ఒక హీరో ఇద్దరు హీరోయిన్లు . హీరో కృష్ణంరాజు , జయప్రద జయసుధలు ఇద్దరు హీరోయిన్లు . 1982 సంక్రాంతి సీజనుకు విడుదలయిన మంచి సినిమా ఈ మధురస్వప్నం . కృష్ణంరాజు కె రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన కృష్ణంరాజు స్వంత సినిమా . యద్దనపూడి సులోచనారాణి నవలకు సినిమా రూపం . కొల్లేరు ప్రాంతంలోని గ్రామాలలో షూటింగ్ చేయబడిన సినిమా . ఆదర్శవంతుడైన డాక్టరుగా కృష్ణంరాజు , అతన్ని ప్రేమించి పెళ్ళిచేసుకునే […]
చైనాలో ఆ గాలిలో లాంతర్లు… మా ఊరి చెరువులో సద్దుల బతుకమ్మలు…
. రఘు మందాటి… రాత్రి, చైనా లోని శాంగై బండ్ మీద నిలబడినప్పుడు నది మౌనంగా ఒక గాధ చెప్తున్నట్టు అనిపించింది. నీటిపై వేలాది లాంతర్న్‌లు తేలిపోతూ, నగరం నడిబొడ్డునా ఓ నిశ్శబ్ద సందేశాన్ని రాసుకుంటున్నాయి. నా చుట్టూ అపారమైన జనసందోహం. నవ్వులు, సంబరాలు, రంగురంగుల కాంతులు. అయినా నా మనస్సు ఎక్కడో మరో వెలుగును తాకాలనే ఆరాటంలో ఉంది. నగరం నిండా వెలుగులే, కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే, అలాగే ఆ వెలుగుల వెనక నీడలు […]
గండికోట… తెలుగు సీమలో పెన్న చెక్కిన ఓ ‘గ్రాండ్ కేన్యన్ …
. శతాబ్దాల చరితకు సాక్ష్యాలు గండికోట అందాలు కడప జిల్లా జమ్మలమడుగు దగ్గర గండికోట ఒక చూడదగ్గ ప్రదేశం. పెన్నా నది ప్రవాహం ఎర్రమల కొండల మధ్య లోతైన గండిని ఏర్పరచడంవల్ల గండికోటకు ఆ పేరొచ్చింది. కాలగతిలో పెన్న చెక్కిన అయిదు కిలోమీటర్లకు పైబడి విస్తరించిన ఇక్కడి దృశ్యం అమెరికా గ్రాండ్ కెన్యాన్ ను గుర్తుకు తెస్తుంది. ఉత్తరాన- పెన్నా ప్రవాహం, ఎర్రమల కొండలు, లోయలు; దక్షిణాన- గిరి దుర్గం; ఆలయాలు; మసీదు; బందిఖానా; ఖజానా, ధాన్యాగారాలు… […]
మాస్టర్లు అందరూ కలిసి సృజించిన ఓ మాస్టర్ పీస్… ఇద్దరు..!
. సరిగ్గా రెండున్న దశాబ్దాలకు పూర్వం.. 1997. అది, కాచిగూడ తారకరామ సినిమా హాల్… ఫస్ట్ డే, ఈవినింగ్ ఫస్ట్ షో చూడాలని గట్టి పట్టుబట్టి ఓ సినిమా చూశాను. బిగ్ స్క్రీన్ పై ఎంజీఆర్, కరుణానిధి పాత్రలు ప్రత్యక్షమయ్యాయి. అందులో కరుణానిధి మినహా.. అప్పటికే ఎంజీఆర్ కన్నుమూశాడు. మరెట్లా సిల్వర్ స్క్రీన్ పై కనిపించాడంటే.. ఇద్దరు సినిమా రూపంలో. తమిళ రాజకీయాల్లో ఎంజీఆర్, కరుణానిధి ఇద్దరూ ఇద్దరే. ఇద్దరూ రెండు కళ్లు, రెండు చేతులు, రెండు […]
ఈ ఫోటోల స్నానాలేమిటో… ఈ జలప్రసాదాల అమ్మకాలేమిటో…
. Prasen Bellamkonda …….. కుంభమేళా నీటిని జలప్రసాదం అని ఆన్లైన్లో అమ్ముతున్న ప్రకటనలు ఈ మధ్య చూసి ఏమీ తోచలేదు…. ఓ బుడ్డి సీసా 198 రూపాయలట. మన ఫోటో ఫలానా web site కి పంపితే వాడే ఆ ఫోటోను కుంభమేళాలో ముంచుతాడట. అందుకు అయిదొందలట. ఈ నేపథ్యంలో చాలా విషయాలు గుర్తొచ్చాయి. ముఖ్యంగా ఒక పాలపిట్ట , ఒక కాకి గుర్తొచ్చాయి. నేను ఆనాడు ఉహించిన బిజినెస్ టైకూన్ లు కళ్ళముందు నిలిచారు. […]
ప్రేమ అంటే..? ఎవ్వరికీ సరైన నిర్వచనం చేతకాని ఓ ఉద్వేగం…!!
. ప్రేమ…. ఎంత చిన్న పదం… ఎంత పెద్ద భావం…. ఎంత మంది ఎన్ని యుగాల నుండి ఆ జాజిపూల వానలో తడిసి ముద్దైపోయుంటారు.. ఎంత మంది ఆ రంగు కలల్లో మెరిసి ముగ్గై పోయుంటారు.. ఎంత మంది అది పొందక బతుకు పొరల్లో బుగ్గై పోయుంటారు.. అంతా ప్రేమే.. ఈ సృష్టికి మూలం ప్రేమే.. మనిషికి అందం ప్రేమే. ఎన్నిరకాల ప్రేమలో ఈ లోకంలో. తొలి పొద్దు సూరీడు మెల్లగా లోకాన్ని నిద్ర లేపడం ప్రేమ.. తొలకరిన […]
పృథ్వి లెంపలేసుకునేలోపు… చాలా డ్యామేజీ జరిగిపోయింది…
. ఎవరో గట్టిగానే గడ్డి పెట్టి, బెదిరించినట్టున్నారు… సారీ చెప్పడానికి ససేమిరా అన్న థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి లెంపలేసుకున్నాడు, అనగా సారీ చెప్పాడు, చెప్పకతప్పలేదు, చెప్పాల్సి వచ్చింది… అదేదో లైలా సినిమా ఫంక్షేన్లో వైసీపీ ఓటమి మీద 11 గొర్రెలు అని ఏదో లెక్క చెప్పి వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్‌తో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కున్నాడు కదా… పృథ్వి వ్యాఖ్యలతో #BoycottLaila అనే క్యాంపెయిన్ నడిపించింది… డ్యామేజీ జరుగుతోంది అనే భావనతో హీరో విష్వక్సేన్, నిర్మాత […]
రెడ్ డైరీలో మరో పేరుపై టిక్కు… ఊహించినట్టే వల్లభనేని అరెస్టు…
. Paresh Turlapati ………. రాజకీయాల్లో ప్రతీకార దాడులు ఉండవనే మాట అబద్ధం. అయితే కాస్త అటూ ఇటూగా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. తల్లిని అనకూడని మాట అని తండ్రి కంట కన్నీరు తెప్పించినవాడిగా వల్లభనేని వంశీ పేరు లోకేష్ రెడ్ డైరీలో మొదటి పేరుగా ఉండే ఉంటుంది అయితే చంద్రబాబు ప్రభుత్వ పగ్గాలు చేపట్టగానే తమవైపు నుంచి ప్రతీకార దాడులు ఉండవని.. పాలనలో దృష్టి పెట్టడమే తమ లక్ష్యం అని ప్రకటించారు. పవన్ […]
మరి ఈ విధ్వంసం, ఈ యుద్ధంతో ఉక్రెయిన్ బావుకున్నది ఏమిటి..?!
. రష్యా- ఉక్రెయిన్ నడుమ యుద్ధానికి… భారీ జనహననానికీ, విధ్వంసానికీ కారణం… అటొక వెధవ, ఇటొక వెధవ పాలకులు కాబట్టి..! ఉక్రెయిన్ నాటోలో చేరి, తనకు పక్కలో బల్లెం అవుతుందని రష్యా అంటుంది… నా ఇష్టం, నువ్వెవడు నాటోలో చేరవద్దని అనడానికి అంటూ ఉక్రెయిన్… నాటో దేశాలకు రెండు బకరాలు దొరికాయి… ఉక్రెయిన్ను ఎగదోశాయి… యుద్ధం సాగుతోంది… వాడూ గెలవడు, వీడూ గెలవడు… కొరియా, ఇండియాల నుంచే కాదు, ఎక్కడెక్కడి నుంచో రష్యా బలగాల్లో చేరి పోరాడుతూ […]
విమానం దిగగానే ఎదురుగా పోలీసులు… ఆ ముగ్గురి మొహాలూ బ్లాంక్…
. ముందు ఈ వార్త చదవండి… తానాజీ సావంత్ అని మహారాష్ట్ర మాజీ మంత్రి, శివసేన నాయకుడు… కొడుకు పేరు రిషి రాజ్… సోమవారం రాత్రి ఇద్దరు స్నేహితులతో కూడి ఓ ఛార్టర్ ఫ్లయిట్ బుక్ చేసుకుని, బ్యాంకాక్ బయల్దేరాడు… మీరు చదివింది నిజమే… బ్యాంకాక్‌లో ఎంజాయ్ చేయడం కోసం ఆ ముగ్గురి కోసం ప్రత్యేకంగా అద్దెకు తీసుకున్న విమానం… పూణె ఎయిర్‌పోర్టు నుంచి అది బయల్దేరింది… కాసేపటికి డీజీసీఏ నుంచి పైలట్‌కు సమాచారం… అప్పటికే అండమాన్ […]
సరిగ్గా కుదరాలే గానీ… దీని ముందు దమ్ బిర్యానీ కూడా బలాదూర్…
. రైలు బండి పలారం స్టోరీ చూశాక… అందులో పేర్కొన్న పబ్బియ్యం రెసిపీ ఏమిటని అడిగారు కొందరు మిత్రులు… నెట్లో చెక్ చేస్తే పెద్దగా కనిపించలేదు అన్నారు… అవును, ఒకటీరెండు వీడియోలు, స్టోరీలు కనిపించినా అవి మిస్లీడ్ చేసేవే… 1. ఇది కిచిడీ కాదు 2. బగారన్నం అసలే కాదు 3. దీనికి వెజ్ లేదా నాన్ వెజ్ కూరలు అవసరం లేదు 4. పులావ్ కాదు, బిర్యానీ అసలే కాదు 5. ఏ ఆధరువూ అవసరం […]
ఆడపిల్లలే నయం… ఇప్పుడు తలుచుకోవాల్సిన సినిమా ఇది…
. ‘ఆడపిల్లలే నయం’… 40 ఏళ్ల క్రితమే చెప్పేశారు … మనలో చాలామందితో సహా మన చుట్టాల్లో 90 శాతం మంది ఎలా ఉన్నారు? పుత్రసంతానం మీద విపరీతమైన మోహంతో ఉన్నారు. కొడుకు వంశోద్ధారకుడు అని, తమను ఉద్దరిస్తాడనే ఆలోచనతో ఉన్నారు. ఆడపిల్లలు ‘ఆడ’ పిల్లలే అన్న మాటను ఇంకా ఇంకా మోస్తున్నారు. వృద్ధాశ్రమాలు పెరుగుతున్నా, ఒక్క కొడుకు ఉంటే చాలు ఆఖరి సమయంలో ఆదుకుంటాడనే ఆశతో ఉన్నారు. లాయర్ల దగ్గరికి వెళ్లి అడిగి చూడండి, తిండి […]
లెక్కకు మిక్కిలి పాత్రలు, భారీ తారాగణం … హేండిల్ చేయడమే టాస్క్…
. Subramanyam Dogiparthi …… కృష్ణ- పి చంద్రశేఖరరెడ్డి కాంబినేషన్లో వచ్చిన మరో సూపర్ హిట్ సినిమా ఈ బంగారు భూమి సినిమా . 1982 సంక్రాంతి సీజనుకు విడుదల అయి వంద రోజులు ఆడిన సినిమా . గ్రామీణ కుటుంబాల నేపధ్యంలో వీరిద్దరి కాంబినేషన్లో పాడిపంటలు వంటి సూపర్ హిట్ సినిమాలు ముందు కూడా వచ్చాయి . పి చంద్రశేఖరరెడ్డి అలాంటి సినిమాలు తీయటంలో దిట్ట . కృష్ణ ఈ సినిమాలో కూడా చాలా హుందాగా […]
గుహ లోపలకు ఆక్సిజెన్ బ్లోయర్లు… గుహపైన రైతుల వ్యవసాయం…
. “భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో?” అని ప్రశ్నిస్తూ… ఆ చల్లని సముద్ర గర్భంలో దాగిన బడబాగ్నులను, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులను పట్టి మనకు చూపించాడు దాశరథి. అలా మనం నిలుచున్న భూమి ఇలా ఉండడానికి ఎన్నెన్ని కోట్ల సంవత్సరాలు ఎన్నెన్ని విధాలుగా పరిణామాలు చెందిందో కొంతైనా తెలుసుకోవడానికి బెలుం గుహలోకి ప్రవేశించాలి. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల దగ్గరున్న బెలుం గుహలు పది లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడ్డవని సాంకేతిక నిపుణులు లెక్కకట్టారు. […]
ముగింపుకొస్తున్న కుంభమేళా… వెళ్లాలంటే ఈ వారంపది రోజులు బెటర్…
. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటికే 47 కోట్ల మంది మహాకుంభమేళా సందర్భంగా త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు చేశారట… మొత్తం మేళా పూర్తయ్యేసరికి 55 కోట్లు దాటిపోతుందని అంచనా… ఇది ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఉత్సవం… దీనివల్ల ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుందనే లెక్కల కోణంలో కాదు, ఎంత భారీగా ఏర్పాట్లు చేశారనే కోణంలో మాత్రమే చూడాలి దీన్ని… మునుపెన్నడూ లేని రీతిలో యోగి ప్రభుత్వం ఏర్పాట్లు చేసినా సరే, తొక్కిసలాట – ప్రాణనష్టం తప్పలేదు… […]
విలీనం..? టీవీకే విజయ్‌పైకి ఎంఎన్ఎం కమలహాసన్ ప్రయోగం..!
. డీఎంకే మంత్రి పీకే శేఖర్ బాబు ప్రత్యేకంగా నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమలహాసన్‌ను కలవడం ఒక వార్త… దీంతో కొన్ని ఊహాగానాలు… కమలహాసన్‌కు డీఎంకే రాజ్యసభ సభ్యత్వం కట్టబోతోంది, అది మాట్లాడటానికి స్టాలిన్ తన మంత్రిని పంపించాడు అని… కానీ తమిళ మీడియాలో ఇంతకుమించి ఊహాగానాలు కూడా కనిపిస్తున్నాయి… బహుశా అది డీఎంకేలో మక్కల్ నీది మయ్యం పార్టీని విలీనం చేయాలనే ప్రతిపాదన కూడా కావచ్చునట… హఠాత్తుగా ఇదెందుకు తెరపికి వస్తోంది… […]
- « Previous Page
- 1
- …
- 130
- 131
- 132
- 133
- 134
- …
- 384
- Next Page »



















