ముందస్తుగా ఓ డిస్‌క్లెయిమర్ :: మీడియా రాతలు, ప్రచారంతో ఎవరూ గెలవరు, ఎవరూ ఓడిపోరు… ప్రజలు వోట్లు వేయటానికి ఈ క్యాంపెయిన్స్‌ను ఏమీ పరిగణనలోకి తీసుకోరు… వాళ్ల లెక్కలు వేరు, కొలిచే ప్రమాణాలు వేరు… ఐనా సరే, ప్రతి పార్టీ, ప్రతి నాయకుడికీ మీడియా కావాలి… భజన కావాలి లేదా ప్రత్యర్థుల వాదనలకు కౌంటర్లు వేయాలి… వాయిస్ జనంలోకి పోవాలి, అందుకే మీడియా కావాలి… అంతకుమించి మీడియా ప్రభావం శూన్యం… వైఎస్ సీఎం గాకుండా యెల్లో మీడియా […]
హిందువులకు మరో చారిత్రిక స్థలం దక్కింది… లక్క ఇల్లు కట్టిన 100 బీఘాలు…
సనాతనులకి మరో విజయం దక్కింది! విషయము మహాభారత కాలం నాటిది! ఉత్తర ప్రదేశ్ లోని భాగపట్ జిల్లాలోని బర్నావ పట్టణంలో ఉన్న 100 బీఘాల భూమి హక్కులు సనాతనులకి చెందినవి అం అక్కడి కోర్టు తీర్పు ఇచ్చింది! ఇంతకీ ఆ 100 బీఘాల భూమి విశిష్టత ఏమిటీ? పాండవుల లక్క గృహం ఉన్న ప్రదేశం అది! వనవాసం చేస్తున్న పాండవులు ఇక్కడి లక్క గృహంలో ఉన్నారు. దానిని దుర్యోధనుడు తగుల బెట్టడం, శ్రీ కృష్ణుని సలహా మేరకు భీముడు లక్క […]
టిఫినీల్లోనే ఉప్మా సూపర్‌స్టార్… నవరసాల్లో కామిడీ… రసఫలాల్లో మామిడీ…
Yaseen Shaikh…. #Upma speciality with reference to pokiri movie…. ఉప్మాను చిన్నచూపు చూస్తూ… దాని మీద సెటైర్లు వేస్తూ ఈమధ్య సోషల్ మీడియాలో చాలా పోస్టులు చూస్తున్నా. ఎందుకోగానీ… సిన్మా ఫస్ట్ హాఫ్‌లో హీరోను హీరోయిన్ సరిగా అర్థం చేసుకోనట్టుగానే… అందరూ ఉప్మాను అపార్థం చేసుకుంటున్నారేమో అనిపిస్తోంది. ఉప్మా అంటే నాకూ పెద్దగా ఇష్టం ఉండకపోవచ్చు. రా ఇడ్లీకి వీర ఫ్యాన్ నేను… అయితే… నేను దైన్నైనా తట్టుకుంటా గానీ వివక్షను తట్టుకోలేను. అందుకే […]
పైన చూస్తే తళుకుల తార.. లోన చూస్తే వెన్నెల ధార… కత్తెర మాసపు సెగ…
తమిళ పాట.. కత్తెర మాసపు ఆట … తమిళంలో ‘నాట్టామై’ అనే సినిమా ఉంది తెలుసా? దాన్నే తెలుగులో ‘పెదరాయుడు’గా తీశారు. అక్కడా ఇక్కడా పెద్ద హిట్! అందులో ‘కొట్టా పాక్కుం.. కొళుందు వెత్తలయుం’ పాట ఇంకా పెద్ద హిట్టు! తమిళంలో సంగీత దర్శకుడు సిర్పి గారు స్వరపరచిన ఆ పాట భారీ హిట్ కావడంతో తెలుగులోనూ అదే ట్యూన్ వాడారు. ఇక్కడ పాట గుర్తుంది కదా!? ‘బావవి నువ్వు.. భామని నేను..’ సరే! ఇదంతా చెప్పడం […]
మట్టిలో కప్పబడిన ఆ కాష్మోరా కథలతో ఏ పాలకుడు మళ్లీ గోక్కుంటాడు..?!
జనం సాక్షి అనే ఓ తెలంగాణ పత్రికలో ‘నయీం డైరీని ఓపెన్ చేస్తారా’ అని ఓ స్టోరీ కనిపించింది… రేవంత్ సర్కారు పాత అరాచకాలన్నీ తవ్వుతోంది కదా, అలాగే సెన్సేషనల్ నయీం ఎన్కౌంటర్, తన అక్రమాలన్నీ రాసిపెట్టుకున్న డైరీలు, ఆ ఆస్తుల బాగోతాలను కూడా తవ్వి తీస్తుందా..? నయీంతో అంటకాగిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకుంటారా అనే కోణంలో సాగిన స్టోరీ ఇది… చదవగానే అనిపించేది ఏమిటంటే..? నిజమే కదా… కేసీయార్ సర్కారు ఆ రహస్యాలన్నీ ఎందుకు […]
జగన్, కేసీయార్‌లపై చిరంజీవి విసుర్లు ఏల..? రేవంత్ సన్మానాల మర్మమేంటి..?
సైట్ పేరు దేనికిలే గానీ… ఓ వార్త ఇంట్రస్టింగుగా అనిపించింది… పద్మ పురస్కారాలు పొందిన వారికి తెలంగాణ ప్రభుత్వం సన్మానాలు చేసింది కదా… ఇకపై ఆ పురస్కారం వస్తే 25 లక్షల నగదు బహుమతి, నెలకు 25 వేల పెన్షన్ ఇస్తామనీ రేవంత్ రెడ్డి చెప్పాడు… సరే, ఆ ప్రకటనల మీద కూడా భిన్నాభిప్రాయాలున్నా, కాసేపు పక్కన పెడదాం… సదరు వార్త ఏం చెబుతున్నదంటే… ‘‘పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత, మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా […]
యాంకర్ రష్మి ఆనందంతో మెలికలు తిరిగిపోయింది… అరుదైన ప్రశంసే మరి…
మురళీమోహన్… ఒకప్పటి హీరో… తెలుగుదేశం నాయకుడు… వయస్సు 83 ఏళ్లు… ఇప్పటికీ తన ఆరోగ్యాన్నిబాగా కాపాడుకుంటున్నాడు… తన సంపాదన, తన ఆస్తులు, తన వ్యవహారాలే తప్ప పెద్దగా వివాదాల్లోకి రాడు… పిచ్చి విమర్శల జోలికి పోడు… ప్రత్యేకించి టీవీ షోలు, సినిమా ఫంక్షన్లలో కూడా ఎప్పుడూ కనిపించడు… తనను శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్‌కు పిలిచారు… ఎప్పటిలాగే హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ కలిసి ఏవో మూస పంచులు వేస్తారు కదా… వేశారు… తరువాత మురళీమోహన్ వచ్చాడు […]
ఇంతకీ పవర్ సారు ఎన్డీఏలో ఉన్నట్టా..? లేనట్టా..? చాలా చిత్రమైన పాలిటిక్స్..!!
ఉగాండా, సోమాలియా, రుమేనియా… అంతెందుకు చైనా, ఉత్తర కొరియా, పాకిస్థాన్, మాల్దీవులు, శ్రీలంక రాజకీయాల్ని కూడా కొద్దోగొప్పో అర్థం చేసుకోవచ్చు…. కానీ నెవ్వర్… ఏపీ పాలిటిక్స్‌ను ఎవడూ సరిగ్గా అర్థం చేసుకోలేదు… అవి అసలు రాజకీయాల నిర్వచనం కిందకు వస్తాయో లేదో కూడా తెలియదు… వైనాట్ 175 అని గప్పాలు కొట్టిన జగనన్న ఎడాపెడా సిట్టింగుల మార్పిడికి పూనుకున్నాడు… 175 గెలుస్తాం, నేను గెలిపించుకుంటాను అనే ధీమా లేదనే కదా అర్థం… సరే, బీజేపీతో లోపాయికారీ అవగాహన […]
కామాఖ్య కారిడార్… కాశి, ఉజ్జయిని, పూరి, అయోధ్య… ఇప్పుడు అమ్మవారు…!
ముందుగా వారణాసి కారిడార్ డెవలప్ చేశారు… అక్రమ నిర్మాణాల్ని కూల్చేసి, గంగ నుంచి విశ్వనాథ మందిరం దాకా, పరిసరాల్లో విశాల వీథులు వచ్చేశాయి… ఫలితంగా గత ఏడాది పర్యాటకుల సంఖ్య చూస్తే ఏకంగా 8.5 కోట్లు… అసలే భారతదేశంలో టెంపుల్ టూరిజం ఎక్కువ… పైగా జీవితకాలంలో ఒక్కసారైనా కాశికి వెళ్లి రావాలనేది సెంటిమెంట్… పితృతర్పణాలకూ అదే వేదిక… తరువాత ఉజ్జయిని … అక్కడ కూడా కారిడార్ డెవలప్ చేశారు… దర్శనాలు, దుకాణాలు, వీథులు అన్నీ సెట్ రైట్ […]
దరిద్రపు ట్యూబ్ చానెళ్లకు… కర్రు కాల్చి వాతలు పెట్టింది ఈ ఫుడ్ ఆంటీ..!!
కుమారి ఆంటీ ఎపిసోడ్ చూశాం కదా… దిక్కుమాలిన సైట్లు, ట్యూబ్ చానెళ్లు ఆమె ఫుడ్ స్టాల్ మీద పడి, ఏదేదో రాస్తే తరువాత మెస్ మొత్తానికే తీసేయాల్సిన దుస్థితి వచ్చింది… ఎవడి వ్యూస్ కౌంట్ వాడు చూసుకున్నాడు… ఆమె కూడా పాపం తనకు ప్రచారం వస్తుంది కదా అనుకుంది కానీ ఇలా ఎదురుతిరుగుతుంది అనుకోలేదు… సరే, రేవంత్ సమయానికి అండగా వచ్చాడు లేకపోతే ఆ ఫుడ్ స్టాల్‌కు, ఆమె కడుపుకు తీరని దెబ్బే కదా… ఫేస్బుక్లో ఓ […]
పరపరా నరికివేతల నెత్తుటి కాండలు కావు… ఓ మధ్యతరగతి మందహాసం…
Prabhakar Jaini……. ఆచార్ అండ్ కో సినిమా చూసాను. చూడకపోతే, చాలా మిస్ అయ్యేవాణ్ణి. సినిమా చూస్తున్నంత సేపూ, మనసు పురా వీధుల్లో తిరిగిన అనుభూతి కలిగింది. దర్శకుడు ఆనాటి వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో కృతకృత్యులయ్యారు. తండ్రి బ్రతికి ఉన్నప్పుడు కొంటె పిల్లలుగా అల్లరి చేసిన వాళ్ళు, ఇంటి యజమానురాలిగా ఉన్న తల్లి – తండ్రి మరణం తర్వాత ఎంత సులభంగా, నాచురల్ గా, బాధ్యతలు తెలిసిన వ్యక్తులుగా, తల్లి నెమ్మదిగా పిల్లల చాటు వ్యక్తిగా రూపాంతరం చెందడం […]
నో రిలేషన్స్, నో ఎమోషన్స్… బ్రేకప్పుల్ని కూడా సెలబ్రేట్ చేసుకునే తరమిది…
Bharadwaja Rangavajhala….. ఐదేళ్ల క్రితం రాసానిది …. మారిన సమాజంలో మారని … సెంటిమెంట్లూ .. ఆలోచనలు … ఆర్ధిక సరళీకరణ తర్వాత సమాజం మారింది. రిలేషన్స్ మారాయి. సెంటిమెంట్స్ మారాయి. మార్కెట్ శాసనం జీవితాల్లో విపరీతమైపోయింది. మారిన సమాజంలో మనం ఉన్నాం … పాత సమాజపు తాలూకు బంధాలు సెంటిమెంట్లు పట్టుకుని వేళ్లాడుతున్నాం .. ఇది ఇక్కడ సెట్ అవడం లేదని బాధపడుతున్నాం … భయపడుతున్నాం … వ్యసనాల గురించే మాట్లాడుకుందాం … మన రోజుల్లో […]
సెన్స్ మాత్రమే కాదు… అందమైన వార్తారచనకు కామన్ సెన్సూ కావాలి…
జర్నలిజంలో నిర్వచనాలకు అందనంత వచన సౌందర్యానికి ఆస్కారముందని నాకు మొదట చూపించినవారు వేంకటేశ మూర్తి. మా హిందూపురం పక్కన సేవామందిర్ ఆయన సొంతూరు. ఎం ఏ తెలుగు చేసి జర్నలిజంలోకి వచ్చారు. నేను హిందూపురంలో ఆంధ్రప్రభ విలేఖరి. ఆయన బెంగళూరు ఆంధ్రప్రభ డెస్క్ లో ఉప సంపాదకుడు. బెంగళూరు క్వీన్స్ రోడ్ ఇండియన్ ఎక్స్ ప్రెస్ కార్యాలయంలో గోడ కిటికీ పక్కన డెస్క్ లో ఆయన ఎదురు సీట్లో కూర్చుని…ఎక్స్ ప్రెస్ ఎదురుగా ఉడిపి హోటల్లో సాంబారులో […]
జయజయహే తెలంగాణ జననీ జయకేతనం… ఈమేనా కొత్త తెలంగాణ జనని..?!
రేవంత్ రెడ్డితో మొన్నామధ్య అందెశ్రీ ఇంటర్వ్యూ చూశాక… తప్పకుండా జయజయహే తెలంగాణ గీతం రాష్ట్ర అధికారిక గీతం కాబోతోందని బలంగా అనిపించింది… ఎంతోకాలంగా తెలంగాణవాదులు ఈ కోరికను బలంగానే వినిపిస్తున్నా సరే కేసీయార్ దాన్ని తుంగలో తొక్కాడు… ఇప్పుడు అందెశ్రీ రాసిన అదే గీతాన్ని రాష్ట్ర గీతంగా మార్చడానికి తెలంగాణ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది… మంచి నిర్ణయం… ఇదేకాదు, కేసీయార్ నిర్లక్ష్యం చేసిన లేదా సరిగ్గా చేయలేకపోయిన మరికొన్ని అంశాలనూ మంత్రివర్గం డిస్కస్ చేసి ఇంకొన్ని నిర్ణయాల్ని […]
ఇళ్ల స్థలాలపై ఒక ముందడుగు… సాఫీగా హైదరాబాద్ జర్నలిస్టుల సమావేశం…
Subrahmanyam Kvs…. ప్రతి పనికీ ఎక్కడో ఒక చోట బ్రేక్ రావాలి. బ్రేక్ వస్తేనే పనులు ముందుకు సాగుతాయి. వెయ్యి మందికి పైగా జర్నలిస్టులు సభ్యులుగా ఉన్న జె.ఎన్.జె. మాక్స్ హోసింగ్ సొసైటీకి ఆ బ్రేక్ ఈరోజు అంటే ఫిబ్రవరి 4 న వచ్చింది. 15 ఏళ్ళ పాటు ఆ సంఘం సభ్యుల ఎదురు చూపులు సాకారం కావడానికి సరైన అడుగు పడింది. అంతకు మించి అధికారుల చేతిలో పడితే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఈనాటి సమావేశం […]
టీవీ స్క్రోలింగ్‌కు సరిపోయే చిన్న వార్తకు… ఏకంగా 50 ఫోటోలా..?!
మామూలుగా చాలా వెబ్ సైట్లలో సినిమా తారల తాజా ఫోటోలు, పాత ఫోటోలు వేస్తుంటారు… వాటికి క్లిక్స్, వ్యూస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొత్త కొత్త ఫోటోలను పబ్లిష్ చేస్తుంటారు… కాస్త హాట్, బోల్డ్ సినిమా తారలైతే ఎక్కువ ఫోటోలను గుప్పిస్తుంటారు… సరే, అదంతా సైట్ల వ్యూయర్ షిప్, క్లిక్స్ పెంచుకోవడం కోసం ఏదో ప్రయత్నం… దాన్ని తప్పుపట్టడానికి ఏమీ లేదు… ఆసక్తి ఉన్న పాఠకులు ఆ ఫోటోలను చూస్తారు, లేదంటే లేదు… కానీ సాక్షి వెబ్సైట్లో […]
అసలు పేటీఎం కథేమిటి..? మొత్తానికే ఈ యాప్ కథ క్లోజయినట్టేనా..?
Pardha Saradhi Potluri……… PayTm Payment Bank చిక్కుల్లో పడ్డది! రిజర్వు బ్యాంక్ PayTm Payment Bank మీద ఆంక్షలు విధించింది! ఫిబ్రవరి 29 తరువాత ఎలాంటి బ్యాంకింగ్ కార్యకలాపాలు జరపకుండా నిషేధం విధించింది! ఎందుకు? ప్రాథమికంగా దొరికిన సమాచారం ప్రకారం: ఒకే పాన్ కార్డుతో 1000 కి పైగా UPI అకౌంట్లు ఉన్నట్లు RBI గుర్తించింది! ఇదెలా సాధ్యం అవుతుంది? అంటే PayTm యాజమాన్యంకి తెలిసే ఇది జరిగిందా? ఏదో ఒకటికి రెండు అకౌంట్లు ఒకే pan […]
లారీ గుద్దిన ఆటోలా దెబ్బయిపోవడమే… మరి *గోట్* పాటంటే మజాకా..?!
సండేలాంటి లైపూ మండేలా మండుతోంది… అసలు పాట ఎత్తుకోవడమే మైండ్‌కు మండేలా తాకింది ఆ గీత రచయిత భాషలో చెప్పాలంటే… సండేలాంటి లైఫు అంటే వోకే, బద్దకంగా స్టార్టయి, జాలీగా గడిచి, ఏ వినోదంతోనో ముగుస్తుందీ అనుకుందాం… కానీ మండే అంటే మండటం ఏమిటి..? ఓహో… మండే మళ్లీ డ్యూటీకి వెళ్లాలి కదా, అది ‘మండే’ రోజు అన్నమాట… హబ్బ, ఏం కవిహృదయం… అదిరిపోయింది బాసూ… గాలోడు, కాలింగ్ సహస్ర సినిమాల తరువాత రాబోయే సుడిగాలి సుధీర్ […]
అంజలిని ముద్దాడాలంటే ఏదో ఇబ్బంది… దర్శకుడు కొట్టేవాడు అప్పుడప్పుడూ…
‘షాపింగ్ మాల్’ హీరో ఏడీ? ఏమయ్యాడు? (షాపింగ్ మాల్ (తమిళంలో ‘అంగాడి తెరు’) సినిమాలో అంజలితో కలిసి నటించిన హీరో మహేష్. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత 14 సినిమాలు చేసినా అవేవీ విజయం సాధించలేదు. ఇటీవల ఓ తమిళ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన విషయాలు ఇవి..) * మాది తమిళనాడులోని దిండుగల్. నేను వాలీబాల్ క్రీడాకారుణ్ని. జాతీయ స్థాయిలో కూడా ఆడాను. ఒకసారి టోర్నమెంట్ ఆడి వస్తూ […]
గోదావరి వచ్చేసింది.. లేవండి లేవండి …
తొలిసారి ఐడ్రాబాడ్ వెళ్తున్న నవదంపతులకు అదో పూల పల్లకి… వలస కార్మికులకు.. చిరుద్యోగులకు అదో విమానం … ఏరా రామినాయుడూ.. ఐడ్రాబాడ్ నుంచి ఎప్పుడొచ్చావు.. ఎలా వచ్చావు.. ఆ పొద్దున్నే గొడావరికి దిగాను.. మళ్ళీ ఎల్లుండి గొడావరికి వెళ్లిపోతున్నా.. ఒరేయ్ నరేషూ అక్కాబావ పండక్కి గొడావరికి వస్తున్నారట స్టేషనుకు వెళ్లి ఆటోలో తీసుకొచ్చేరా… బావా నువ్వెళ్లు.. అక్కను వారం తరువాత గొడావరికి ఎక్కిస్తాలే.. నువ్వొచ్చి రిసీవ్ చేసుకో… అబ్బా.. ఏ ట్రైనుకు అయినా టిక్కెట్స్ దొరుకుతాయి కానీ […]
- « Previous Page
- 1
- …
- 135
- 136
- 137
- 138
- 139
- …
- 456
- Next Page »