Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నాన్న గది… అది ఎన్నెన్నో పాత జ్ఞాపకాల మంత్రనగరి..

November 26, 2024 by M S R

nanna gadi

. గుండె నిండు కుండలా దుఃఖంతో నిండి ఉంది. మరొక్క ఙ్ఞాపకపు అల తగిలినా, వరద గోదారిలా పొంగి పొర్లేటట్టుగా తయారయింది. నాన్న గది మొదటి అంతస్థులో ఉంది. మొదటి మెట్టు మీద పాదం మోపినప్పటి నుండి, చివరి మెట్టును చేరుకునే సరికి నాకు పది నిముషాల పైనే పట్టింది. కింద నిలబడి నన్నే చూస్తున్న మా ఆవిడ మాటిమాటికీ కళ్ళు తుడుచుకుంటుంది. ‘నేను ఏ క్షణమైనా, నాన్న గదిలోకి వెళ్ళలేక తిరిగొస్తే, నన్ను ఆదుకుని, హత్తుకుని, […]

ఆ భద్రాచల గోపురంపైన ఆ సుదర్శన చక్రానికీ ఓ కథ ఉంది…

November 26, 2024 by M S R

bhadrachalam

. ప్రతి గుడికీ ఓ స్థల పురాణం ఉంటుంది… అందరూ అన్నీ నమ్మాలనేమీ లేదు… భక్తి ఉన్నవారు నమ్ముతారు… భక్తి ఉన్నవాళ్లలోనూ కొందరు నమ్మరు… హేతువు, లాజిక్ మాత్రం అవన్నీ ట్రాష్ అని కొట్టేస్తుంటాయి కూడా… కానీ కొన్ని చదవడానికి బాగుంటాయి… ఫాంటసీ అనుకొండి, క్రియేటివ్ స్టోరీ అనుకొండి… మన కల్కి, మన కాంతారా, మన కార్తికేయ  సినిమాల్లాగా…! కొన్ని కథలు కొన్ని నిజాల మధ్య వినిపించేవయితే మరింత విశేషంగా అనిపిస్తాయి… ఉదాహరణకు… భద్రాచలం కోవెల శిఖరంపైన […]

ఈ షిండే మరీ మొండికేస్తే బీజేపీ మరో షిండేను వెతుకుతుంది…

November 26, 2024 by M S R

ms

. మహాయుతిలో చీలిక అనివార్యమా..? ఈ కోణంలో చాలా వార్తలు కనిపిస్తున్నాయి… ఎందుకంటే..? దేవేంద్ర ఫడ్నవీస్‌ను ముఖ్యమంత్రిగా చేయాలని బీజేపీ ఆలోచన… కానీ మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్న ఏకనాథ్ షిండే మళ్లీ తనే ముఖ్యమంత్రి అవుతానంటున్నాడు… పార్టీలు గెలిచిన సీట్ల సంఖ్యతో సంబంధం లేదనీ వాదిస్తున్నాడు… ఇవీ ఆ వార్తల సంక్షిప్త సారాంశం… 1) ఫడ్నవీస్ రెండున్నరేళ్లు, షిండే మరో రెండున్నరేళ్లు సీఎంగా ఉండాలని ఓ ప్రతిపాదన… 2) ఫడ్నవీస్ ముఖ్యమంత్రి, షిండే, అజిత్ పవార్ డిప్యూటీ […]

బీచ్‌లో పల్లీబఠాణీ అమ్మిన తొలి సంపాదన అర్ధరూపాయి… ఆ తర్వాత..?!

November 26, 2024 by M S R

. పదీపన్నెండేళ్లుగా మీడియా కొన్ని వేల స్ఫూర్తిదాయక కథనాలు రాసింది ఆమె జీవితం గురించి..! ఒక్కసారి ఆ కథేమిటో నెమరేసుకుందాం… ‘‘పట్రీసియా… ఆమెది చెన్నై… సంప్రదాయిక క్రిస్టియన్ కుటుంబం… పదిహేడేళ్ల వయస్సులోనే నారాయణ్ అనే ఓ బ్రాహ్మణ యువకుడిని పెళ్లి చేసుకుంది… కుటుంబాన్ని ఎదిరించింది… భర్తతో కలిసి నడిచింది… తరువాత నారాయణ్ తాగుడుకు అలవాటు పడ్డాడు, ఏం తినాలో, ఎలా బతకాలో అర్థం కాని దురవస్థ… ఆత్మహత్య చేసుకుందామని సముద్రం వైపు నడుస్తూ, మెరీనా బీచ్‌లో పల్లీలు, […]

ఓహో… మగాళ్లను బాబు అన్నట్టుగానే ఆడాళ్లను బేబీ అంటారా..?!

November 25, 2024 by M S R

bb8

. బిగ్‌బాస్ హౌజులో ఈసారి చాలామంది ఎర్రగడ్డ కేరక్టర్లు ఉన్నారని పదే పదే చెప్పుకున్నాం కదా… ఏక్‌సేఏక్… ప్రత్యేకించి నామినేషన్ల సందర్భంలో మరీ కుక్కల కొట్లాట అయిపోతోంది… మణికంఠ తరహా కేరక్టర్లు వెళ్లిపోయారు గానీ… తన ఛాయలు ఇంకా హౌజులోనే తచ్చాడుతున్నాయి… ఒక పృథ్వి, ఒక గౌతమ్… మరీ మరీ చెప్పుకోదగిన కేరక్టర్లు… ఫస్ట్ నుంచీ పృథ్వి పోకడ చెప్పుకుంటూనే ఉన్నాం కదా… గౌతమ్ తనకు తాత అనిపిస్తున్నాడు… ఒక దశలో తనకు టాప్ వోట్లు పడ్డాయి […]

చివరకు ఈటీవీ పాడతా తీయగా షోను కూడా అలా మార్చేశారు..!!

November 25, 2024 by M S R

etv

. ఛీ… ఈ అక్షరం వాడటానికి ఏమీ సందేహించడం లేదు… అది ఈటీవీ పాడుతా తీయగా రెట్రో సాంగ్స్ ఎడిషన్ స్పెషల్ షో గురించి… ఎప్పటి నుంచో అనుకుంటున్నదే… సినిమా సాంగ్స్ కాస్తా అన్ని టీవీ చానెళ్లలోనూ… చివరకు ఆహా ఓటీటీలోనూ… పక్కా ఓ ఎంటర్‌టెయిన్‌మెంట్ పర్‌ఫామెన్స్ షోలుగా మారిపోయాయని… గతంలో చూశాం కదా అనంత శ్రీరాం పిచ్చి గెంతులు కూడా… సింగర్స్ పాడుతుంటే డాన్సర్లు చుట్టూ చేరి గెంతులు వేయడం… లైట్ల డిస్కోలు… రకరకాల డ్రెస్సులు… […]

ఆదానీ, అంబానీ, మేఘా… అందరికీ ఐనవారే… పైకి కొత్త నీతులు…!!

November 25, 2024 by M S R

adani

. స్కిల్ యూనివర్శిటీ కోసం ఆదానీ ఇచ్చిన 100 కోట్ల విరాళం వాపస్… రేవంత్ రెడ్డి నిర్ణయం… ఇదీ వార్త… ఒకరకంగా చిన్న సంచలనం… మేం పోరాడుతున్నాం కాబట్టే రేవంత్ విధి లేక వాపస్ చేస్తున్నాడు అని బీఆర్ఎస్ ఓన్ చేసుకునే ప్రయత్నం చేయవచ్చుగాక… కానీ నేపథ్యం, అసలు కారణం వేరు… ఆదానీ ఇచ్చిన ముడుపులకు సంబంధించి అమెరికాలో ఓ కేసు నమోదైంది… దాన్ని బీజేపీ మెడకు చుట్టాలని కాంగ్రెస్ విపరీతంగా ప్రయత్నిస్తోంది… ఈరోజు పార్లమెంటులో గొడవ […]

నువ్వు గ్రేట్ తల్లీ… హేట్సాఫ్… నీ ఔదార్యాన్ని కొలిచే కొలమానాల్లేవ్..!!

November 25, 2024 by M S R

breast milk

. ‘‘నేను పేదదాన్నే… కానీ గుణంలో కాదు… దాతృత్వంలో కాదు… నా దగ్గర పది మందికీ సాయం చేయడానికి సరిపడా డబ్బు లేకపోవచ్చు… కానీ నా చనుబాలు ఉన్నాయి… ’’ …. ఇదీ టెక్సాస్‌కు చెందిన మహాతల్లి అలిస్ ఒలెట్రీ మాట… నిజానికి చాలా గొప్ప విషయాలను మనం చిన్నవిగా కొట్టిపారేస్తుంటాం, తీసిపారేస్తుంటాం… కానీ ఈ మాట నిజంగానే ఎంత గొప్పది… ఆ హృదయపు లోతుల్ని కొలవడం ఎలా సాధ్యం..? ఏ కొలమానాల్లో..? లీటర్లలోనా..? నాన్సెన్స్… చాలామంది […]

కర్నాటక కోస్తా తీరయాత్ర… అటు ఆహ్లాదం, ఇటు ఆధ్యాత్మికం…

November 25, 2024 by M S R

ధర్మస్థల

. భారతదేశంలో చూడాల్సిన ప్రముఖ యాత్ర ప్రదేశాల్లో కర్ణాటకలోని కోస్తా తీరం ఒకటి. ఈ యాత్రలో చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాలతో పాటు మేఘాలను తాకే పడమటి కనుమలు, ఆహ్లాదకరమైన వాతావరణంలోని అరేబియా తీరం వెంబడి బీచులతో పిల్లలు, పెద్దలు యాత్రను ఆస్వాదించవచ్చు. ఇటీవలే మేము కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న దర్మస్థల, కుక్కే సుబ్రహ్మణ్య, ఉడుపిలోని శ్రీ కృష్ణ మఠం, మాల్పే బీచ్ వెళ్లి వచ్చాము. బెంగళూరు నుండి సకలేష్ పూర్ మీదుగా కుక్కే సుబ్రహ్మణ్య […]

ఈ కిసుక్కు పాట… కిర్రెక్కించదు… కిక్కెక్కించదు… కిస్సెక్కించదు…

November 25, 2024 by M S R

pushpa2

. తమన్నా లాంటి హీరోయినే రా రా రావాలయ్యా అని వల్గర్ బాడీ లాంగ్వేజీతో డాన్స్ అనబడే స్టెప్పులేస్తుండగా లేనిది సమంతలు, శ్రీలీలలు చేయరా ఏం..? అందుకే పుష్ప-2 కోసం కిస్సు కిసుక్కు అని ఏదో ఆడింది శ్రీలీల… ఆమె మంచి ఎనర్జీ ఉన్న డాన్సర్ కాబట్టి గణేష్ మాస్టర్ చెప్పిన స్టెప్పులు బాగానే వేసింది అలవోకగా… ఆమె పక్కన పుష్పరాజ్ అలియాస్ బన్నీ ఎలాగూ గ్రేస్ అప్పియరెన్స్… మిగతా బీజీఎం తాలూకు సంగీతం వివాాదాల సంగతి […]

యష్మిని ఆటలో అలాగే ఉంచాల్సింది… టఫ్ ఫైటర్ ఔట్..!!

November 24, 2024 by M S R

bb8

. నాకు గుర్తున్నంతవరకు ఈసారి సీజన్‌లో హౌజులోకి తొలి ఎంట్రీ ఆమే అనుకుంటా… యష్మి గౌడ..! కన్నడ బ్యాచ్‌లో పార్ట్… కన్నడిగ… తెలుగు సీరియల్స్ నటి… ప్రతిసారీ నామినేట్ అయ్యేది… ప్రతిసారీ సేవ్ అయ్యేది… ఇన్నిరోజులూ సేవ్ చేసిన ప్రేక్షకులు చివరకు ఇప్పుడు బయటికి పంపించేశారు… మొదటి నుంచీ ఆమె మీద నెగెటివిటీని స్ప్రెడ్ చేశారు ఆమె మీద… హౌజ్ మేట్స్, మీడియా కూడా… ప్రేరణ, నిఖిల్, పృథ్వి, యష్మిల మీద కన్నడ బ్యాచ్ ముద్ర వేసి… […]

మహారాష్ట్ర ఎన్నికలు… బాగా పేలిన బీజేపీ పొలిటికల్ స్లోగన్స్…

November 24, 2024 by M S R

maharashtra

. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అలయన్స్ మహాయతి విజయం సాధించింది! మహారాష్ట్ర అసెంబ్లీ సీట్ల సంఖ్య – 288 మెజారిటీకి కావాల్సిన సీట్లు 145 మహాయతి : 234 సీట్లు గెలుచుకుంది. మహా వికాస్ అఘాఢి : 48 సీట్లు గెలుచుకుంది! బీజేపీ గెలిచిన సీట్లు : 132       2019 లో 105 —-+27 శివసేన – షిండే : 57                 2019 […]

సీనియర్ యాంకర్ సుమ తన టీవీ కెరీర్ మొదట్లో ఎలా ఉండేది..?

November 24, 2024 by M S R

suma

. అంతేగా అంతేగా అంటూ ఎఫ్2 సినిమాలో భార్యావీర విధేయుడిగా కనిపించిన ప్రదీప్ గుర్తున్నాడు కదా… ఎయిటీస్‌లో టీవీ సీరియళ్ల నిర్మాత తను… చేసిన సినిమాలు తక్కువే గానీ గుర్తుండిపోయాడు ముద్దమందారం వంటి సినిమాలతో… టీవీ నటుడు, నిర్మాత, మోటివేషనల్ వీడియోస్… ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చాడూ అంటే… ఓ వీడియో కనిపించింది తన ఇంటర్వ్యేూ… అందులో సీనియర్ యాంకర్, హోస్ట్ సుమ గురించిన ప్రస్తావన ఉంది… ఆమె కెరీర్ ఆరంభ దినాల గురించిన ప్రస్తావన ఉంది… ‘‘అప్పట్లో […]

మనకేం తక్కువ..? మనం ఎందుకు మహనీయుల్ని స్మరించుకోలేం..?!

November 24, 2024 by M S R

kaloji

. ప్రతీ మనిషి జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకుని ఆ లక్ష్యసాధన దిశగా తన జీవిత గమనాన్ని నిర్దేశించుకుంటాడు. లక్ష్యం ఎంత కష్టసాధ్యమైనా, దానిని సాధించడానికే ఉత్తమ పురుషులు కృషి చేస్తారు. మధ్యలో లక్ష్యాన్ని వదిలేసి పోరు. ‘ప్రజాకవి కాళోజీ’ సినిమా నిర్మాణం నా స్వప్నం. ఒక మహోన్నతమైన, శిఖరసమానుడైన వ్యక్తికి, బయోపిక్ అంటే అతని నిజ జీవిత సినిమా రూపంలో నీరాజనం సమర్పించాలని గత ఆరేళ్ళుగా తపిస్తున్నాను. నా దగ్గరేమో వనరులు తక్కువ. ముందున్నదేమో కొండంత […]

నిజమే… జగన్ మీద ప్రతీకారానికి చంద్రబాబుకు చాన్స్ దొరికింది..!!

November 24, 2024 by M S R

jagan

. సో… అమెరికాలో ఆదానీపై నమోదైన కేసు ఆధారంగా జగన్ మీద కేసు పెట్టడానికి చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైపోతోంది… ఈరోజు ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ కొత్త పలుకు చదివితే అర్థమయ్యేది అదే… తను మునుపటి చంద్రబాబు కాదు, జగన్ ఆ అయిదేళ్లూ చంద్రబాబుకు చుక్కలు చూపించాడు… కటకటాల్లో వేశాడు… అదే సిట్యుయేషన్ జగన్‌కు క్రియేట్ చేయాలనే ప్రతీకార వాంఛ సహజం… పాత సీబీఐ, ఈడీ కేసుల్లో జగన్ బెయిల్ రద్దుకు ఢిల్లీ ద్వారా ప్రయత్నించవచ్చు అనే ఊహాగానాలు సాగాయి… […]

జొనాస్ మాసెట్టి..! మోడీ ప్రశంసించిన ఈ గీతాప్రచారక్ ఎవరు..?!

November 24, 2024 by M S R

masetti

. వైవిధ్యమైన భారతావనిలో… భిన్న కులాలు, మతాలు, ఆచారాలు, సంస్కృతులు, సాంప్రదాయాలు, నాస్తికులు, ఆస్తికులు, హేతువాదులెలానైతే కనిపిస్తారో… ఆ రీతిలో ఇతర దేశాల్లో మనకు ఆ భిన్నత్వం సాధారణంగా కనిపించకపోవచ్చు. పైగా మన దేశంలో పెరిగిన ప్రాశ్చ్యాత్య ధోరణులతో పోలిస్తే… మన సంప్రదాయాలను ఆచరించే సమాజాలు వేళ్లమీదే కనిపిస్తాయి. కానీ, అక్కడో ఇక్కడో మన మూలాలనూ ఆచరించేవారూ, గొప్పగా చూసేవారు, అంతకంతకూ ప్రచారం కల్పించేవారూ ఉంటారు. అదిగో అలాంటి ఓ వ్యక్తి గురించే మనం చెప్పుకుంటున్నాం. అందుకు […]

మీడియా పట్టుకోలేకపోయిన పదిహేనేళ్ల రహస్య ప్రణయ ప్రయాణం..!

November 24, 2024 by M S R

keerti suresh

. ఎవరు అతను..? ఆంటోనీ తట్టిల్..! ఏం చేస్తుంటాడు..? అసలు వాళ్ల లవ్ స్టోరీ ఎక్కడ మొదలైంది..? ఈ ప్రశ్నలకు గూగుల్‌లో సెర్చింగ్ ఒక్కసారిగా బాగా పెరిగిపోయింది… నటి కీర్తి సురేష్ కాబోయే భర్త అతను… ఆమె తండ్రి సురేష్‌కుమార్ అధికారికంగా ‘నా బిడ్డ పెళ్లి తనతో జరుగుతుంది, గోవాలో డెస్టినేషన్ మ్యారేజి… డేట్ ఫిక్స్ కాలేదు, ట్రివేండ్రంలో రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నాం’ అని వెల్లడించాడు… దాంతో ఎవరీ ఆంటోనీ అనే సెర్చింగ్… మహానటి, దసరా సినిమాలతో […]

“అన్నా ! వాడ్ని ఏసెయ్యాలని డిసైడ్ అయ్యా..”

November 24, 2024 by M S R

chain

. “అన్నా ! వాడ్ని ఏసెయ్యాలని డిసైడ్ అయ్యా..” సడెన్గా కాలేజీ ఫ్రెండ్ గాడి నోటెంబడ ఈ మాట విని అవాక్కయ్యా ! రక్తాన్ని సోడాలో కలుపుకుని కళ్ళతో తాగినోడికిమల్లే వీడికళ్ళు చూస్తే ఎర్రగా ఉన్నాయ్ నాటులో బ్లడ్డు కలుపుకుని నీటుగా తాగినట్టు వీడితో వచ్చినవాడి నోరు చూస్తే ఎర్రగా ఉంది అసలే శివ విడుదలై నాగార్జున సైకిల్ చైను తెంపేసిన రోజులు పైగా బెజవాడ ఆ ఎఫెక్ట్ బాగా ఉండేది సరే మెల్లిగా తేరుకుని , […]

పుణ్యస్త్రీ, బొచ్చు, కేరక్టర్… రేయ్, యాణ్నుంచి వచ్చార్రా మీరంతా..!!

November 23, 2024 by M S R

bb8

. ఈసారి బిగ్‌బాస్ గత సీజన్లకన్నా చెత్తచెత్తగా కనిపిస్తోంది అని అందరూ అనుకుంటున్నదే… సోనియా హౌజులో ఉన్నప్పుడు విష్ణుప్రియతో పుణ్యస్త్రీ అనే వివాదం తెలిసిందే కదా… ఒకరి కేరక్టర్‌ను మరొకరు ఎండగట్టుకున్న తీరు ప్రేక్షకులకు వెగటు పుట్టించింది… స్టిల్, అదే విష్ణుప్రియ… తనే చెప్పుకున్నట్టు నత్తి బ్రెయిన్… ఏం కూస్తుందో తనకే తెలియదు… తను రోహిణి చీఫ్ కంటెస్టు సందర్భంలో ఇదేనా నీ కేరక్టర్ అని తూలింది మాట… మరి రోహిణి ఊరుకుంటుందా..? ఆ ప్లేసులో కేరక్టర్ […]

పేరెంట్స్ మాత్రమే కాదు… ఈతరం పిల్లలూ చదవాల్సిన కథ…

November 23, 2024 by M S R

vishesh

. సైకాలజిస్ట్ గా ఉండటం ఎంత ఇష్టమో, క్లయింట్ల కన్నీటి కథలు వినడం అంత కష్టం. కొందరు తమ బాధలు పంచుకుంటుంటే కన్నీరు ఉబికి వస్తుంటుంది. కానీ సైకాలజిస్ట్ గా నేను ఏడిస్తే, అది క్లయింట్ ను మరింత ఆవేదనకు గురిచేస్తుంది. కాబట్టి బాధను గుండెల్లోనే బిగబట్టి, కన్నీటిని ఆపుకుని వారు చెప్పేది శ్రద్ధగా వినాలి. అలాగే వింటాను. కొన్ని ఆవేదనాభరితమైన కేసులు వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి ఒక కేస్ పంచుకోవాలని చాలాకాలంగా అనుకుంటున్నా. కానీ కౌన్సెలింగ్ […]

  • « Previous Page
  • 1
  • …
  • 156
  • 157
  • 158
  • 159
  • 160
  • …
  • 389
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • మీ రామజ్ఞానం ఎంత..? 108లో కనీసం 80 జవాబులు తెలిస్తే మీరు గొప్పే..!
  • ఓహ్… వెన్నుపోటుపై మాగంటి చంద్ర బాబు వ్యతిరేక సినిమా ప్లాన్ చేశాడా..?!
  • పాటలు బాగుంటాయి… కానీ అసలు కథే సైకో ప్రేమలకు గ్లోరిఫికేషన్…
  • బుల్‌డోజింగ్ పాలసీకి ఆద్యుడే కేసీయార్… కేటీయార్ మరిచినట్టున్నాడు…
  • ఎంతసేపూ బాహుబలి ప్రమోషనే… మహాశయా, ఇస్రో రాకెట్ పేరు అది కాదు…
  • బంగారు తల్లులు..! ప్రత్యర్థులనూ ఓదార్చి, కన్నీళ్లు తుడిచిన వైనం..!!
  • ఒక్కసారి లిటిగెంట్ ముద్ర పడితే… ఎంతటి ప్రశాంత్ వర్మకైనా దెబ్బే..!!
  • అయ్యో ఉషాపతి..! సంసారంలో మంటబెట్టి, ఎగదోస్తున్న మీడియా..!!
  • స్మృతి మంధాన..! కప్ గెలుపు ప్రచారంలో ఎందుకో దక్కని ప్రాధాన్యత ..!!
  • వరల్డ్ కప్ గెలుపు సంబురాల్లో… ఈ వీల్ చైర్ భాగస్వామి ఎవరో తెలుసా..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions