Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ధర్మవ్యాప్తి..! అమెరికాలో వేలాది మందితో ‘సామూహిక గీతాపఠనం…!

July 24, 2024 by M S R

guru Datta

కొందరు పీఠాధిపతుల తీరు చూశాం కదా… ఎంతసేపూ రాజకీయ బురద ఒంటికి దట్టంగా పూసుకుంటూ, తమ ధార్మికవ్యాప్తి విధిని ఏమాత్రం పట్టించుకోకుండా గడిపే తీరును… కొంతమందికి సంపాదనే పరమావధి… ఇంకా..? ఇంకా..? ఓ మిత్రుడు పంపించిన వార్త బాగనిపించింది… అదేమిటంటే..?  ‘‘అమెరికాలోని చికాగో నగరంలో నౌ ఎరినా స్టేడియం వేదికగా పది వేల మందికి పైగా భగవద్గీతను కంఠస్థం చేసిన భక్తులు ఒకే కంఠంతో సంపూర్ణ భగవద్గీత పారాయణం చేశారు… భక్తులతో పాటు ఇల్లునాయిస్ గవర్నర్ జూలియానా […]

ఆ ఇద్దరి కంచాల్లో ధమ్ బిర్యానీ…! మిగతా విస్తళ్లలో పచ్చడి మెతుకులు..!!

July 24, 2024 by M S R

modi

బంగారంపై సుంకం తగ్గింపు, స్మగ్లింగు తగ్గుతుంది, ధరలు తగ్గుతాయి… మొబైల్స్ ధరలు తగ్గుతాయి… ఇంకా ఏమేం తగ్గుతాయి..? ఏమేం పెరుగుతాయి అనే చర్చ, ఆసక్తి ప్రతి బడ్జెట్ సమయంలోనూ ఉండేదే… కేపిటల్ గెయిన్స్ మీద ఏకంగా 12.5 శాతం పెంపుతో స్టాక్ మార్కెట్‌లో రక్తకన్నీరు… స్టాండర్డ్ డిడక్షన్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉద్యోగులకు కూడా నిరాశ… ఎంతోకాలంగా చూస్తున్నదే కదా… నిర్మల సీతారామన్ జనానికి కనెక్టయ్యే ఏ బడ్జెట్‌నూ ప్రవేశపెట్టలేదు, పైగా ఆమెది వరుస బడ్జెట్ […]

ఆలు లేదు చూలు లేదు… అప్పుడే ప్రభాస్ హీరోయిన్ సజల్ అలీ అట…

July 23, 2024 by M S R

sajal

అసలు ఎవరు హీరోయిన్ అనేది కాదు ప్రశ్న… ప్రభాస్ పూర్తి చేయాల్సిన చాలా పెద్ద ప్రాజెక్టులున్నాయి చేతిలో… వేల కోట్ల ప్రాజెక్టులు అవి… రాజా సాబ్ వదిలేస్తే… సాలార్, కల్కి సీక్వెల్స్, స్పిరిట్… ఇవన్నీ ఎంతకాలం పడతాయో చెప్పలేం… కొత్తగా రాఘవపూడి హను దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించాడని వార్తలు… (కన్నప్పలో తన పార్ట్ షూటింగ్ అయిపోయిందట…) ఫౌజీ అనే వర్కింగ్ టైటిల్ అనుకున్నారట… పీరియాడిక్ డ్రామా ఓ యాక్షన్ ఓరియెంటెడ్ అట… మైత్రీ మూవీ మేకర్స్‌తో […]

ఆ పాత టీవీ సీరియల్… కమలా హారిస్ భవితను జోస్యం చెప్పిందా..?!

July 23, 2024 by M S R

kamala

కమలా హారిస్… జో బైడెన్ అభ్యర్థిత్వం నుంచి తప్పుకున్నాక, తనే స్వయంగా కమలను తమ పార్టీ అభ్యర్థిగా ప్రతిపాదించాక, ఆమె రేసులోకి వచ్చింది… ఇంకా ఖరారు కాకపోయినా, ఆమెకు బలమైన మద్దతు లభిస్తోంది కాబట్టి ఆమే ట్రంపును ఎదుర్కోబోయే మహిళ కాబోతోంది… గెలిస్తే ఓ చరిత్ర… ఐతే గెలుస్తుందనీ, పగ్గాలు చేపడుతుందనీ చెబుతూ అమెరికన్లు ఓ కథను ప్రచారంలోకి తీసుకొచ్చేశారు… ఇంట్రస్టింగు… దాదాపు ఇరవై ఏళ్లకు మునుపే… ఓ యానిమేటెడ్ టీవీ సీరియల్ ఆమె ప్రెసిడెంట్ కావడాన్ని […]

ఆల్వేస్ ‘లాగిన్’..! ఐటీ మనుషులా..? రోబోలా..? వేరే జీవితమే ఉండొద్దా..!!

July 23, 2024 by M S R

IT job

రోజుకు 25 గంటలు పని చేద్దామా? దాదాపు తొంభై ఏళ్ల కిందటి తెలుపు- నలుపు మూగభాషల హాలీవుడ్ సినిమా- “మాడరన్ టైమ్స్”. 1936లో విడుదలైన ఈ చిత్రానికి రచయిత, నిర్మాత, దర్శకుడు, హీరో- ప్రపంచ ప్రఖ్యాత నటుడు చార్లీ చాప్లిన్. పారిశ్రామిక విప్లవంతో మనిషి యంత్రంలో యంత్రంగా ఎలా మారిపోయాడన్నది సినిమా కథ. యంత్రాలు చేయబోయే విధ్వంసం గురించి కూడా తమాషాగా చూపించాడు. హోటల్ కు వచ్చిన కస్టమర్లు టేబుల్ ముందు కూర్చోగానే ఒక ప్లేటును యంత్రం ముందుకు […]

మన తిన్నడి కథలోకి ఏకంగా ఘటోత్కచుడి వారసులు కూడా వచ్చేశారు..!!

July 23, 2024 by M S R

kannappa

అనుకుంటున్నదే… సినిమా వాళ్లకు తాము రాసిందే చరిత్ర… అసలు చరిత్ర ఇది కాదు కదా అంటే అస్సలు ఊరుకోరు, మస్తు రీసెర్చ్ చేశాం అంటారు… ఏమైనా వ్యతిరేకంగా చెప్పబోతే క్రియేటివ్ లిబర్టీ, సినిమా కోసం కొంత ఫిక్షన్ యాడ్ చేయక తప్పలేదు అంటారు… ఆది నుంచీ అంతేగా… మొన్నటి ఆర్ఆర్ఆర్ రాజమౌళి కథ వరకూ… చెప్పొచ్చేది మంచు కన్నప్ప గురించి… అందులో మంచు విష్ణు, మోహన్‌బాబు, ప్రభాస్, అక్షయకుమార్, మోహన్‌లాల్, శరత్‌కుమార్ ఎట్సెట్రా వివిధ భాషల స్టార్స్ […]

భైరవ త్రినయని..! అదే రోజా, అదే జైబాలయ్య మంచం సీన్… దింపేశాడు…!!

July 22, 2024 by M S R

trinayani

అసలు ఆ సీరియల్ ఎలా చూడబుద్దయింది నీకు, ఛల్, రిమోట్ ఇవ్వు అని కసిరింది ఇంటావిడ… నిజమే కదా… ఆ చెత్తన్నర సీరియల్ లేడీస్‌కే చిరాకు పుట్టిస్తోంది, మగపురుష్ కు ఎలా నచ్చుతుంది..? నచ్చదు, కానీ టీవీ సీరియళ్లు ఎలా ఉండకూడదో చెప్పడానికి అదొక ఉదాహరణ కదా… చూడకపోతే ఎలా..? ఏదో ఒకటి రాయాలి కదా, దరిద్రమైన సీరియళ్ల పోకడ గురించి… అవునవును, అంతేలే… ఏక్‌సేఏక్ వెబ్ సీరీస్ వస్తున్న ఈ కాలంలో ఇంకా ఆ దిక్కుమాలిన […]

అందం అంటే..? గోక్కునే స్మితలు కాదు… ఇదీ అసలైన అందం..!!

July 22, 2024 by M S R

vasuki

కేసీయార్ ప్రసంగాలు వినీ వినీ… పాత సీఎం ఆఫీసులో కార్యదర్శిగా చేసిన స్మిత సభర్వాల్‌కు గోకుడు మీద ఇంట్రస్టు పెరిగినట్టుంది బహుశా… దివ్యాంగుల రిజర్వేషన్లతో ఎందుకు గోక్కుంటున్నట్టు..? దిక్కుమాలిన సంవాదం… పైగా తన కామెంట్స్‌ను సమర్థించుకుంటూ మళ్లీ మళ్లీ ట్వీట్లు… మళ్లీ నెటిజనం నుంచి ఛీత్కారాలు… ఏం పనిలేనట్టుంది ఆమెకు… ఎప్పటిలాగే అలవాటైన రీల్స్, ఫోటోలు పెట్టుకోక ఎందుకమ్మా ఈ గోకుడు జబ్బు..? ఒకావిడ చాలెంజ్ చేసింది, CSB IAS అకాడమీ చీఫ్ బాలలత… *ఇద్దరమూ సివిల్స్ […]

రేవంత్‌రెడ్డి ఏం చేస్తున్నాడని కాదు… ఎలా కనిపిస్తున్నాడనేదీ ముఖ్యమే…

July 22, 2024 by M S R

Telugu talli

ఓ సోషల్ పోస్టును ప్రతిపక్ష శిబిరం సోషల్ మీడియాలో పుష్ చేస్తోంది… సదరు సోషల్ పోస్టు ఏమిటీ అంటే..? ‘‘సచివాలయం దగ్గర పొట్టి శ్రీరాములు, తెలుగు తల్లి విగ్రహం… అడిగి అడిగి అలిసిపోయాను’’ అని ఫిబ్రవరిలో ‘తెలుగు తీపి’ పేరిట ఎవరో కేకేమోహన్ పేరిట పోస్టు… మళ్లీ తాజాగా ‘‘ముఖ్యమంత్రి @revanth_anumula గారూ దయచేసి సచివాలయం ఎదురుగా తెలుగు తల్లి విగ్రహాన్ని తిరిగి వెంటనే ప్రతిష్ఠించండి’ అని మరో పోస్టు… నిష్పాక్షిక న్యాయం చేయడమే కాదు, నిష్పాక్షికంగా […]

వార్నీ… తమిళనాడు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా డిబేట్లు…!!

July 22, 2024 by M S R

mulpuri usha

బిడెన్ అధ్యక్ష అభ్యర్థిత్వం నుంచి తప్పుకుని, ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌ను తదుపరి అధ్యక్ష అభ్యర్థిగా ప్రతిపాదించడంతో ఒక్కసారి మన దేశంలోనూ, ప్రవాస భారతీయుల్లోనూ నెటిజనం చర్చ డిఫరెంట్ దారిలోకి మళ్లింది… మరీ మన తెలుగు నెటిజనం అయితే ఇది డెమొక్రాట్లు వర్సెస్ రిపబ్లికన్లు అన్నట్టు గాకుండా తమిళనాడు వర్సెస్ ఆంధ్రా అన్నట్టుగా చిత్రీకరించేస్తున్నారు… నిజానికి వీళ్లిద్దరి నడుమ పోలిక సరి కాదు… కాకపోతే ఇద్దరివీ ఇండియన్ రూట్స్ కాబట్టి మనం ఓన్ చేసుకుంటున్నాం… చర్చల్లోకి […]

డేటా ముందేసుకుని ఒక్కడే రెండు రోజుల అధ్యయనం… తరువాతే విరమణ…

July 22, 2024 by M S R

kamala

నిజానికి జో బిడెన్‌కు అధ్యక్ష పోటీ నుంచి విరమించుకోవాలని లేదు… వృద్ధాప్య సమస్యలు చుట్టు ముట్టాయి, వయస్సు 81 దాటింది… మాట తడబడుతోంది, మెదడు కూడా సహకరించడం లేదు… ఐనా మరోసారి ఎన్నికవ్వాలనే ఆశ మాత్రం బలంగానే ఉంది… అందుకే పార్టీకి విరాళాలిచ్చేవాళ్లు, సీనియర్లు, ఇతర నాయకుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నా సరే, తను పోటీలో ఉంటాననే చెబుతూ వచ్చాడు… ట్రంపు మీద గెలవాలంటే తనకే సాధ్యం అనీ నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు… నిజానికి పార్టీ డెలిగేట్స్ నుంచి […]

మాజీ పోలీసు నళిని..! ఈమె ధోరణి ఎప్పుడూ అర్థం కాని ప్రశ్నే..!!

July 22, 2024 by M S R

నళిని

నళిని… ఒకప్పుడు డీఎస్పీ… తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్‌గా పాల్గొని, అప్పటి ఉమ్మడి ఏపీ పోలీసు బాసుల ఆగ్రహానికి గురైంది… తరువాత కేసీయార్ ప్రభుత్వమూ పట్టించుకోలేదు… నిజానికి ఆమె ఏమైపోయిందో, ఎక్కడ ఉంటుందో, ఏం చేస్తుందో కూడా చాలామందికి తెలియదు… కేసీయార్ ప్రభుత్వాన్ని జనం తిరస్కరించాక రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది… ఉద్యమ బాధితురాలిగా సానుభూతి చూపిస్తూ, ఆమె కోరుకుంటే ఆ పాత పోలీసు పోస్టే ఏదో ఓరకంగా ఇచ్చేద్దామని అనుకుంది… ఆమెను పిలిచింది… రేవంత్ రెడ్డి ఆమెను […]

శరీరవర్ణం మన చేతిలో లేదు… కానీ పర్యవసానాల భారం మనదే…

July 22, 2024 by M S R

sarada

శారద జైత్రయాత్రలో ఓ మైలురాయి 1974 లో వచ్చిన ఈ ఊర్వశి సినిమా . సినిమాకు షీరో శారదే . చాలా సున్నితమైన కధాంశం . మనిషి నల్లగా పుడతాడా లేక తెల్లగా పుడతాడా అనేది ఆ మనిషి చేతిలో ఉండదు . కానీ , నల్లగా పుట్టినదాని పర్యవసానాలు మాత్రం ఆ మనిషి భరించక తప్పదు . చాలా కుటుంబాల్లో చూస్తుంటాం . కుటుంబ పెద్దలు తమ పిల్లల్లో అందంగా ఉన్నవారిని బంధుమిత్రులకు ఎంతో గర్వంగా […]

స్టార్లతోనూ ఆలోచనాత్మక సినిమాలు… క్రాంతికుమార్ ప్రస్థానమే వేరు…

July 22, 2024 by M S R

Kranti kumar

దర్శకత్వం వహించే సామర్ద్యం ఉన్న ఇద్దరు వ్యక్తులు అనుకోకుండా ఒక చోట కల్సి సినిమా తీయాలనుకున్నారు. వారే కథ తయారు చేసుకుని ఓ మంచి దర్శకుడి నేతృత్వంలో సినిమా తీసేశారు. ఆ తర్వాత కొంతకాలానికి వారే దర్శకులై అద్భుతమైన సినిమాలు తీశారు. ఆ ఇద్దరిలో ఒకరు వీరమాచినేని హనుమాన్ ప్రసాద్. మరొకరు క్రాంతికుమార్. క్రాంతికుమార్ పుట్టింది కృష్ణాజిల్లా గన్నవరంలో. చదువు గుడివాడ, విజయవాడ, ఏలూరు, నాగపూర్ లలో నడిచింది. గుడివాడలో విశ్వశాంతి విశ్వేశ్వరావుగారు నడిపిన జ్యోతి ట్యూటోరియల్స్ లో క్రాంతిగారు చదివినట్టు […]

ఉద్యోగుల ఆర్ఎస్ఎస్ యాక్టివిటీపై 58 ఏళ్ల నిషేధాన్ని మోడీ ఎత్తేశాడు…

July 22, 2024 by M S R

ఆర్ఎస్ఎస్‌కూ బీజేపీకి నడుమ దూరం పెరుగుతున్న తీరు, మోడీని ఉద్దేశించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన మార్మిక వ్యాఖ్యల గురించి ‘ముచ్చట’ రాసిన స్టోరీ గుర్తుంది కదా… మోడీ షా ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్‌తో దూరం తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తారనీ, గత ఎన్నికల్లో నెగెటివ్ ఫలితాల దృష్ట్యా ఆర్ఎస్ఎస్ మెప్పు పొందే అడుగులు వేస్తారనీ చెప్పుకున్నాం… హార్డ్ కోర్ స్వయంసేవక్, సంఘ్ సేవ కోసమే సంసార బంధాలన్నీ విడిచి సన్యసించిన మోడీ ఆ సంస్థను ఇగ్నోర్ చేయడం […]

దివ్యాంగుల రిజర్వేషన్లపై స్మిత సభర్వాల్ అసంబద్ధ వ్యాఖ్యలు

July 21, 2024 by M S R

sabharwal

స్మిత సభర్వాల్… తెలంగాణ ప్రభుత్వంలో ఓ సీనియర్ అధికారిణి… కేసీయార్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నప్పుడు మంచి ప్రయారిటీని, గౌరవాన్ని పొందింది… వాడెవడో ఆమె ఇంటి వద్దకు వచ్చి గొడవ చేసినప్పుడు, ఆమె ఏదో ఫ్యాషన్ పరేడ్‌లో పాల్గొన్నట్టు ఏదో మీడియా ఆమె మీద వెకిలి రాతలు రాసినప్పుడు కూడా తెలంగాణ సమాజం ఆమె వెనుకే నిలబడింది… అంతేకాదు, ఆ మీడియా మీద పోరాటానికి కూడా తెలంగాణ ఖజానా నుంచే ఖర్చులు చెల్లించారు… రేవంత్ రెడ్డి ప్రభుత్వం […]

జస్ట్ ఎ మినట్..! పచ్చిపాల అభిషేక్ హీరోగా పచ్చి పచ్చి కామెడీ…!!

July 21, 2024 by M S R

abhishek

దీన్ని అడల్ట్ కామెడీ అంటారా..? బూతు కామెడీ అంటారా..? జబర్దస్త్ తరహా అశ్లీల కామెడీ అంటారా..? డార్క్ కామెడీ అంటారా..? ఏమో, ఆ జానర్ పేరేమిటో తెలియదు గానీ… అశ్లీలం కురిపించే ఇంటిమేట్, వెగటు సీన్లు లేవు గానీ… డైలాగ్స్, కంటెంట్ మొత్తం అదే… ఇలాంటి సినిమాల్లో, ఇలాంటి కంటెంటు ఉన్నప్పుడు కాస్త డబుల్ మీనింగ్ అర్థమయ్యీ కానట్టుగా నర్మగర్భంగా డైలాగులు ఉంటాయి, కథాగమనం ఉంటుంది… కానీ పచ్చిపాల అభిషేకుడు హీరోగా నటించిన జస్ట్ ఎ మినట్ […]

మావోయిస్టుల నుంచి ముప్పు..? బ్లాక్ క్యాట్ కమాండోలతో భద్రత..?

July 21, 2024 by M S R

pawan kalyan

కొన్ని పత్రికల్లో, కొన్ని సైట్లలో, కొన్ని ట్యూబ్ చానెళ్లలో, కొన్ని టీవీల్లో కనిపించింది వార్త… ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు మావోయిస్టుల నుంచి ముప్పు ఉంది, అందుకని స్పెషల్ సెక్యూరిటీ గ్రూపు 18 మంది బ్లాక్ క్యాట్ కమాండోలతో భద్రత కల్పించబోతున్నారు అని ఆ వార్త సారాంశం… వోకే, ఇన్నేళ్లుగా అసలు పార్టీ నిర్మాణం, స్వరూప స్వభావాలు ఏమీ లేకుండా పార్టీని కొనసాగించడం ఎంత విశేషమో… అన్నిచోట్లా అభ్యర్థులున్నారా అసలు అనే ప్రశ్నల నుంచి 100 శాతం […]

కాకతీయ యూనివర్శిటీ… మొత్తం షేక్ అయిపోయిన ఆ సందర్భం ఇదుగో…

July 21, 2024 by M S R

kakatiya

సేల్స్ టాక్స్ డిపార్టుమెంటు అంటే కేవలం అమ్మకపు పన్ను మదింపు చేసే డిపార్టుమెంటు మాత్రమే కాదు. సేల్స్ టాక్స్ డిపార్టుమెంటు అన్నా కమర్షియల్ టాక్స్ డిపార్టుమెంటు అన్నా రెండూ ఒకటే. 1957 లో ఆంధ్రప్రదేశ్ సాధారణ అమ్మకపు పన్నుల చట్టం అమలు చేసినప్పుడు కేవలం వ్యాపారులు అమ్మకం జరిపిన వస్తువులపైనే పన్ను వసూలు చేసారు. కానీ, కాలక్రమేణా, పెరుగుతున్న వ్యాపార లావాదేవీల సంక్లిష్టతను గమనించి, కేవలం అమ్మకం మీదనే కాకుండా, కొనుగోలు మీద కూడా పన్ను విధించవలసిన ఆవశ్యకత […]

బీజేపీ అర్థరహిత విమర్శలు… కేరళ లెఫ్ట్ ప్రభుత్వ నిర్ణయం సమంజసమే…

July 21, 2024 by M S R

vasuki

ఈమె పేరే కే వాసుకి… కేరళ సీనియర్ ఐఏఎస్ అధికారిణి… పినరై విజయన్ ప్రభుత్వం తాజాగా ఈమెకు విదేశాంగ బాధ్యతలు అప్పగించింది… ప్రస్తుతం ఉన్న స్కిల్, లేబర్ విభాగాల కార్యదర్శి బాధ్యతల్లో ఉన్న ఆమెకు విదేశాంగ కార్యదర్శిగా ఈ అదనపు బాధ్యత అప్పగించారు… ప్రతిపక్షం అంటే ఆలోచనరహితంగా ప్రభుత్వంపై విమర్శలు చేయడమే అన్నట్టుగా ఉంది కదా వర్తమాన రాజకీయం… కేంద్రం నుంచి రాష్ట్రాల దాకా… ఇంకేముంది..? కేరళ బీజేపీ లెఫ్ట్ నిర్ణయంపై మండిపడింది… ‘‘ అసలు ఈ […]

  • « Previous Page
  • 1
  • …
  • 155
  • 156
  • 157
  • 158
  • 159
  • …
  • 395
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • ఆ రాజు గారు అంటే అంతే… పక్కా నిక్కచ్చి, ఫక్తు రూల్ కేరక్టర్…
  • అయ్యో బాబూ… బనకచర్లపై ‘ముచ్చట’ చెప్పిందే వెదిరె శ్రీరామూ చెప్పాడు..!!
  • కూలేశ్వరం ఏటీఎం కీలక బోల్ట్… ఏళ్లకేళ్లు సర్వీస్ ఎక్స్‌టెన్షన్ …
  • బనకచర్లపై మాట్లాడేదేం లేదు… కేంద్ర-బాబుకు తెలంగాణ ప్రభుత్వం షాక్…
  • ఎవరు ఆ త్రిశూలధారి..? ఆ యుద్ధంలో ఎలా ప్రత్యక్షమయ్యాడు..? ఎందుకు..?!
  • జగడపు చనువుల జాజర… ఓ శృంగార కీర్తనకు వెగటు గెంతుల రీల్స్…
  • రేవంత్‌రెడ్డి ఎఫెక్ట్..! బనకచర్ల ఏటీఎంకు బాబు కోటరీలోనే వ్యతిరేకత..!!
  • ఆహా ఏమి రుచి..! కొత్తిమీర కూరితేనే వంకాయకు ఆ రుచివైభోగం…
  • గాలికదుపు లేదు- కడలికంతు లేదు… ప్రతి పదంలోనూ లోతైన భావన…
  • ఓహ్… ఆ జంబలకిడిపంబ సినిమాకు ఇక్కడ బీజం పడిందా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions