Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈసారి ఎన్నికల్లో అతి పెద్ద లూజర్… ది గ్రేట్ సునీల్ కనుగోలు..!!

November 23, 2024 by M S R

sunil kanugolu

. నేను ఫస్ట్ నుంచీ ఓ వాదనకు కట్టుబడి ఉన్నాను… ఈ సోకాల్డ్ ఎన్నికల వ్యూహకర్తలు, వాళ్ల విజయాలు ఉత్త బోగస్… ఈరోజుకు కూడా నాది అదే స్టాండ్… జస్ట్, స్థూలంగా చెప్పుకుంటూ పోదాం… లోతుల్లోకి అక్కర్లేదు… ఎందుకంటే, ఎన్నికల వ్యూహాలు అనేదే పెద్ద స్కామ్, ఫేక్, అబ్సర్డ్… ఏపీలో మొన్న పీకే లేడు… అసలు పీకే తన ఐప్యాక్‌తోనే డీలింక్ అయిపోయాడు.,.. కానీ పెంచి పోషించిన తన ఒడిశా రిషి టీం అదే తరహాలో పనిచేసింది… […]

గుడిలో పెళ్లిళ్లపై నిషేధం… పురాతత్వ శాఖ బుర్రలు అంటే అంతే…

November 23, 2024 by M S R

ontimitta

. ఆంధ్రప్రదేశ్ ‘భధ్రాద్రి’గా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ఓ అభ్యంతరకర ఆదేశాలకు ‘తెర’ లేచింది. దేశంలోని ప్రతి హిందూ ఆలయంలో శుభకార్యాలు, వివాహ వేడుకలు, దీపోత్సవాలు జరగటం ఆనవాయితీ. అయితే ఒంటిమిట్ట కోదండ రామాలయంలో అవన్నీ ‘బంద్’ కావడం పట్ల భక్తులు ఆగ్రహంతో ఉన్నారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్పించుకోవాలి. లేదంటే ఆ ఆలయ ప్రాశస్త్యాం కోల్పోయే ప్రమాదం ఉంది. అసలేం జరిగిందంటే..? ‘ఆంధ్రుల భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట కోదండ రామాలయంలో […]

ఓ హిమాలయ పల్లెలో వెలుగులు నింపిన సోషల్ మీడియా పోస్టు..!

November 23, 2024 by M S R

a village

. ఆ ఊరికి.. అతనే థామస్ అల్వా ఎడిసన్! ఆ ఊరి చీకట్లలో వెలుగులు నింపిన సోలార్ వెలుగు.. ఆ టీచర్! ఉపాధ్యాయుడంటే.. కేవలం బళ్లో పాఠాలు చెప్పేవాడే కాదని… అంతకుమించి సమాజాన్నీ చైతన్యవంతం చేసేవాడని నిరూపించాడు. సమాజానికేది అవసరమో దాన్ని గుర్తించి.. వారి బతుకుల్లోని అంధకారాన్ని పారద్రోలి వెలుగులు నింపాడు. అది భారత సరిహద్దు ప్రాంతం. మయన్మార్ బార్డర్ లోని నాగాలాండ్ లోని షిన్యూ అనే ఓ మారుమూల గ్రామం. ప్రతీ ఏడూ దేశానికి దీపావళి […]

జార్ఖండ్ రిజల్ట్…! ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా సరే ఈ దురవస్థ దేనికి..?

November 23, 2024 by M S R

Kalpana soren

, బీజేపీకి జార్ఖండ్ ఎందుకు చేజారింది..? హేమంత్ సోరెన్ మీద అవినీతి ఆరోపణల్ని జనం ఎందుకు పట్టించుకోలేదు… మోడీషా అక్కడ ఎందుకు ఫెయిలయ్యారు..? రకరకాల సమీకరణాలు… 1) హేమంత్ సోరెన్ మీద అవినీతి ఆరోపణలు చేసి, జైలుపాలు చేసి, కొందరిని తమ క్యాంపులోకి లాగేసి, ఏవేవో శుష్క ప్రయత్నాలు చేసింది బీజేపీ… హేమంత్ సోరెన్ మీద ప్రజల్లో సానుభూతి… బీజేపీ అధికారం కోసం తనను వేధిస్తున్నదని..! అంతే… అంతకుమించి ప్రజలు ఆలోచించరు… ఎందుకంటే..? అవినీతి, అక్రమాలకు అతీతంగా […]

శరద్ పవార్ శకానికి ఫుల్‌స్టాప్… ఠాక్రే క్యాంపు ఖాళీ ప్రమాదం…

November 23, 2024 by M S R

ms elections

. మహారాష్ట్ర ఫలితాలు నిజంగానే బీజేపీకి పెద్ద రిలీఫ్… మోడీ నాయకత్వానికి పెద్ద రిలీఫ్… గత లోకసభ ఎన్నికల్లో బాగా దిగాలుపడిపోయిన కాషాయ కూటమికి పెద్ద రిలీఫ్… మసకబారిన యోగి ప్రతిష్ఠకు యూపీ ఉపఎన్నికల ఫలితాలు పెద్ద రిలీఫ్… వెరసి రాహుల్ నాయకత్వానికి మరో చేదు అనుభవం… కాంగ్రెస్‌తో జతకట్టే పార్టీలకు కూడా అంతే… ఇంకొన్ని కోణాలూ ఉన్నాయి… తరచూ మోడీషాలపై ఉరుముతున్న ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్‌‌కు ఓ లెసన్… సొంత కాషాయ పడవకు చిల్లులు పొడవొద్దు అని […]

శెభాష్ రోహిణీ… నువ్వు ఫ్లవర్ కాదు, ఓ ఫైర్… ఆడి గెలిచావ్…

November 23, 2024 by M S R

rohini

. రోహిణి… గతంలో బిగ్‌బాస్‌ హౌజుకు వచ్చిందే… కానీ అప్పట్లో తన మార్క్ వేయలేక అర్థంతరంగా బయటికి వచ్చేసింది… అప్పటివరకూ ఓ నటి… తరువాత కామెడీ షోలలో అడుగుపెట్టింది… మంచి టైమింగ్… స్టార్ కమెడియన్ అయిపోయింది… వెయిట్ మేనేజ్ చేయలేక, కాస్త స్థూలకాయురాలిగానే కనిపిస్తుంది… పలు సినిమాలు చేస్తోంది… టీవీ స్పెషల్ షోలలో, కామెడీ షోలలో చేస్తోంది… మళ్లీ వచ్చింది హౌజుకు… ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా… తను అవినాష్‌తో కలిసి చేసిన స్కిట్లే కాస్తో కూస్తో […]

దేవకీ నందన వాసుదేవా… ఎందుకొచ్చిన తిప్పలు ఇవన్నీ..!!

November 23, 2024 by M S R

manasa

. మానస వారణాసి..! మనమ్మాయే… మన హైదరాబాదీ… ఇక్కడే చదువుకుంది… అనేక అందాల పోటీల్లో తెలంగాణను రిప్రజెంట్ చేసింది… అందగత్తె… తన తొలి సినిమా పేరు దేవకీ నందన వాసుదేవ… అటు మీనాక్షి చౌదరి, ఇటు మానస వారణాసి… అందాల పోటీల్లో వెలిగిన ఇద్దరూ ఇప్పుడు తెలుగు తెర అట్రాక్షన్స్… ఎటొచ్చీ మానసకు ఈ సినిమాలో మంచి పాత్రే దక్కింది గానీ, సినిమా ప్రజెంటేషన్ బాగాలేక ఫస్ట్ చాన్సే ఫాఫం నిరాశ తప్పలేదు… ఇప్పుడు ట్రెండ్ ఏమిటి..? […]

జీబ్రా సత్యదేవ్ సరే… సునీల్ ఆ పాత్ర ఎందుకు అంగీకరించినట్టు..?!

November 23, 2024 by M S R

zebra

. జీబ్రా… సత్యదేవ్ నటించిన సినిమా… దీంట్లో సునీల్ పాత్ర ఉంది… ఎలాంటివాడు ఇలా అయిపోయాడేమిటి అనిపిస్తుంది… కనీసం ఓ రేంజ్ వరకూ ఎదిగి, మళ్లీ కిందకు దిగి, డిఫరెంట్ కేరక్టర్లు వేసుకుంటున్న తను ఈ పాత్రకు, ఈ డైలాగులకు ఎలా అంగీకరించాడు..? తన టైమింగ్‌ను మెచ్చుకునే ప్రేక్షకులు బోలెడు మంది… కానీ ఈ సినిమాలో తనకు పెట్టిన బూతు డైలాగులు పదే పదే బీప్‌లు వేస్తున్నా సరే… ప్రేక్షకులు ఏవగించుకునేట్టుగానే ఉన్నాయి… ఇలాంటి నాలుగు పాత్రలు […]

మెకానిక్ విష్వక్సేన్… బండి సౌండ్‌లో తేడా ఉంది… కాస్త చూడబ్బా…

November 23, 2024 by M S R

viswaksen

. విష్వక్సేన్ నిజానికి మంచి నటుడు… తనలో ప్రయోగాలు, సాహసాలు చేయగల టెంటర్‌మెంట్ కూడా ఉంది… ఆమధ్య వచ్చిన గామి కూడా ఓ భిన్నమైన కథాంశం… డిఫరెంట్ లుక్… చాలామందికి నచ్చింది… సెకండ్ లేయర్ హీరోల్లో మంచి కెరీర్ ఉన్నవాడనే గుర్తింపు కూడా పొందాడు… కానీ హఠాత్తుగా ఏమైందో ఈ మెకానిక్ రాకీ సినిమా అంగీకరించాడు… ఇదొక ట్రయాంగల్ లవ్ స్టోరీ కాదు… కామెడీ స్టోరీ కాదు… థ్రిల్లర్ కాదు… స్కామ్ రిలేటెడ్ సీరియస్ సినిమా కాదు… […]

కథ ముదురుతోంది… మూడో ప్రపంచ యుద్దం వైపు… ఇదీ తార్కాణం…

November 22, 2024 by M S R

ww3

. రష్యా ICBM తో ఉక్రెయిన్ మీద దాడి చేసింది! అంటే వ్యవహారం బాగా ముదిరిపోయిందీ అని లెక్క… ఉక్రెయిన్ ATACMS, STORM SHADOW మిసైళ్ళ తో రష్యా మీద చేసిన దాడికి ప్రతీకారంగా రష్యా ICBM తో ప్రతిదాడి చేసింది! రష్యా ప్రయోగించిన ICBM ని RS – 26 RUBEZH గా గుర్తించారు! ICBM దాడి చేసింది ఉక్రెయిన్ లోని DNIPRO అనే నగరం మీద. డ్నిప్రో నగరం ఉక్రెయిన్ ఫ్రoట్ లైన్ దళాలు […]

పవర్‌లో ఉంటేనే జనం… పవర్ లేదంటే మౌనం… ఔనా సార్లూ…

November 22, 2024 by M S R

kcr

. అధికారాంతమున చూడవలె అయ్యవారి సౌభాగ్యముల్! తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన తర్వాత ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల బాడీ లాంగ్వేజ్ టీవీల్లో పరిశీలించిన తర్వాత నాకు వారిలో అధికారానికి ముందు.. అధికారం తర్వాత కొట్టొచ్చిన మార్పు కనిపించింది ! అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఒక మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు నవ్వుకు దూరమైనట్టు కనిపిస్తుంది. ఎప్పుడూ కూల్ గా ఉండే ఆయన మాటల్లో ఇప్పుడు అసహనం తొంగి చూస్తుంది. మొట్టమొదటిసారిగా తల్లో తెల్ల వెంట్రుకలు.. నెరిసిన […]

అదే జరిగితే… జాతీయ రాజకీయాల్లోనే మార్పులు తథ్యం…

November 22, 2024 by M S R

ms elections

. జార్ఖండ్‌లో ఎవరు గెలిచినా పెద్ద ఫరక్ పడదేమో గానీ… మహారాష్ట్రను వివిధ ఎగ్జిట్ పోల్స్ ప్రిడిక్ట్ చేస్తున్నట్టు బీజేపీ, షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీసీ పార్టీల మహాయుతి కూటమి గనుక గెలుచుకుంటే అది రాబోయే రోజుల్లో దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తుంది… యాక్సిస్ మై ఇండియా లేటుగా తన ఎగ్జిట్ పోల్ రిలీజ్ చేసింది… 288 స్థానాలకు గాను ఈ కూటమి 178 నుంచి 200 సీట్లను గెలుచుకుంటుందని అంచనా వేసింది… వోటు షేర్ […]

ఇదే విధి అంటే… అంతటి ఎన్టీయార్ హీరోయిన్ చివరకు అలా…

November 22, 2024 by M S R

malathi

. Destiny… Her death was a tragedy … చిత్ర పరిశ్రమ అనేది రంగుల ప్రపంచం… అందులోకి వెళ్ళాలి అని చాలామంది ప్రయత్నాలు చేస్తారు. కొందరికి మాత్రమే అవకాశాలు దొరుకుతాయి. దొరికిన వారు కూడా స్థిరపడతారా అంటే ? అది కూడా సందేహమే. టాలెంట్ ఉండి కూడా నిలదొక్కుకోలేక పోయిన వారు ఎందరో ఉన్నారు. అవకాశాలు దొరికిన నటీనటులు మంచి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే అవకాశాలు తగ్గిపోతుంటాయో అప్పుడే ఇక అసలు సమస్యలు […]

ఫాఫం మెకానిక్ రాకీ… ఆ కంటెస్టెంట్ల స్కిట్‌తో ప్రమోషన్ ఉల్టా…!!

November 21, 2024 by M S R

bb8

. మెకానిక్ రాకీ… ఇది విష్వక్సేన్ కొత్త సినిమా… దాని ప్రమోషన్ కోసం బిగ్‌బాస్ హౌజుకు వచ్చాడు ఓ ఆటో తీసుకుని… విష్వక్సేన్ సినిమాల ప్రమోషన్ అంటేనే అది భిన్నంగా ఉంటుంది… గతంలో కూడా చూశాం కదా… టీవీ9 దేవి గెటవుట్ ఫ్రమ్ మై స్టూడియో ఎపిసోడ్ దాకా… బిగ్‌బాస్ హౌజులోకి రాగానే… బిగ్‌బాస్ నాకు మీ కిచెన్ టైమ్ పెంచడానికి అధికారం ఇచ్చాడు. నా సినిమాకు జనం వచ్చేలా ఏదైనా టాస్క్ చేయండి అన్నాడు విష్వక్సేన్… […]

అమెరికాలోనూ మనవాళ్ల అన్నసంతర్పణ… ఆటాకు అభినందనలు…

November 21, 2024 by M S R

ata

. అమెరికా అయితేనేం…? అక్కడ ఆకలి బతుకులు ఉండవా ఏం..? ఏ దేశం వెళ్లినా ఉంటారు… పేదరికం ప్రతి చోటా ఉండేదే… కడుపులు నింపేవాళ్లదే అసలైన ఔదార్యం… అలా అమెరికాలో మన తెలుగు సంఘం ఒకటి అలాంటి ఆకలి కడుపులు నింపే ప్రయత్నం చేస్తున్న తీరే మన కథనం… అమెరికన్ తెలుగు అసోసియేషన్ పంపించిన నోట్ యథాతథంగా… కడుపు చేత్తో పట్టుకుని ఆ దేశం వెళ్లి, అక్కడ కడుపులు నింపే ఇలాంటి మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలనే […]

ఔరా…! ఇది మనకు తెలిసిన ఆ పాత సూపర్‌ పవర్ రష్యాయేనా..?

November 21, 2024 by M S R

ww3

. WW3 అప్డేట్- 2 …. పుతిన్ హెచ్చరికలని లక్ష్య పెట్టకుండా ఉక్రెయిన్ మళ్ళీ దాడి చేసింది రష్యా మీద!   BRITISH STORM SHADOW! బ్రిటన్ స్టార్మ్ షాడో క్రూయిజ్ మిసైళ్లతో ఉక్రెయిన్ రష్యా మీద దాడి చేసింది! స్టార్మ్ షాడో మిసైల్స్ రష్యాలోని కుర్స్క్ (Kursk ) లో ఉన్న పుతిన్ అండర్ గ్రౌండ్ కమాండ్ సెంటర్ మీద పడ్డాయి. బర్యతిన్స్కీ ( Baryatinsky ) ఎస్టేట్ అనేది కుర్స్క్ లో పుతిన్ ఏర్పాటు చేసిన […]

మాల్యా కొంప కొల్లేరు చేశారు… ఇప్పుడిక ఆదానీ వంతు… ఏడవండర్రా…

November 21, 2024 by M S R

adani

. విజయ్ మాల్యాని మన నోటితోనే తిట్టించారు. ఇప్పుడు గౌతం అదానీ వంతు వచ్చింది. అదానీ 2 వేల కోట్లు భారత ప్రభుత్వ అధికారులకి లంచం ఇచ్చి ప్రాజెక్టులు తెచ్చుకున్నాడు అని అమెరికా ఆరోపణ. అదానీ కంపనీల్లో తమ దేశీయులు ఇన్వెస్ట్ చేశారు కాబట్టి అదానీని తద్వారా ఇండియా మార్కెట్ ని కూలదోచి, మన వాళ్ళతోనే అదానీని తిట్టిస్తారు. అయితే వాళ్ళ చేతులకి ఏమీ అంటుకోదు, మన దగ్గర అదానీ మీద, టాటాల మీద, బిర్లాల మీద […]

టేస్టీ తేజ ఎడ్డిమొహం… ఓ ఆటాడుకున్న కన్నడ బ్యాచ్…

November 21, 2024 by M S R

bb8

. ఒక ఆసక్తికర సన్నివేశం బిగ్‌బాస్ హౌజులో కనిపించింది… ఆ సీన్‌లో టేస్టీ తేజ ఎడ్డిమొహం వేయాల్సి వచ్చింది… కన్నడ బ్యాచ్ ఇన్నివారాలుగా ఎందుకు ఆటలో నిలదొక్కుకుని సత్తా చూపిస్తున్నదో ఇది మరోసారి నిరూపించింది… వాళ్లు ఒకరికొకరు సహకరించుకుంటారు… దాన్ని తట్టుకోవడం మిగతా కంటెస్టెంట్లకు కష్టమవుతోంది… నిన్నో మొన్నో… టేస్టీ తేజ నిద్దురపోతున్నాడు… నిజానికి పోవద్దు… కుక్క అరుపులు మోగాయి… అవినాష్, ప్రేరణ పట్టేసుకున్నారు… అబ్బే, నేను బిగ్‌బాస్‌కు చెప్పి ప్రాంక్ చేస్తున్నాను అని ఏదో కవర్ […]

ఎంతో కొంత భూమి… కాస్త బంగారం… ఇదే మన పెట్టుబడి ధోరణి…

November 21, 2024 by M S R

indian

. సాధారణంగా సగటు భారతీయుడు పెట్టుబడులకు సంబంధించి చాలా సింపుల్ ఫార్మాట్‌లో ఆలోచిస్తాడు… ధనికులు వేరు… కానీ మధ్య, దిగువ మధ్య తరగతి వాళ్లయితే… సొంతంగా స్థోమతకు తగినట్టు ఇల్లుండాలి… అది ఫ్లాట్ కావచ్చు, ఇల్లు కావచ్చు… ఇంట్లో ఎంతోకొంత బంగారం ఉండాలి… అది ఆభరణాల కోసమే కాదు, ఆర్థిక భరోసా… ఊళ్లో కాస్త పొలం ఉండాలి… ఉన్నది కాపాడుకోవాలి… సిటీల్లో ఉంటున్నాసరే, ఎవరికైనా కౌలుకు ఇచ్చయినా సరే సొంతంగా పొలం ఉండాలి… నగదు చేతిలో ఉంటే […]

ఏపీ పాలిటిక్స్..! చివరకు తలకొరివి దాకా చేరుకున్నాయి విమర్శలు..!!

November 21, 2024 by M S R

cbn

. చంద్రబాబును సూటిగా ఓ ప్రశ్న అడుగుతున్నా… నీ తల్లిదండ్రులెవరో రాష్ట్ర ప్రజలకు ఏనాడైనా చూపించావా..? వాళ్లతో కలిసి ఉన్నావా..? రాజకీయంగా నువ్వు ఎదిగాక వాళ్లను  ఏనాడైనా పిలిచి భోజనం పెట్టావా..? వాళ్లిద్దరూ కాలంచేస్తే కనీసం తలకొరివి పెట్టావా..? ఎలాంటి మానవతా విలువలు లేని వ్యక్తివి నువ్వు…. ….. పైన పంక్తులు మాజీ సీఎం జగన్ చంద్రబాబును ఉద్దేశించి వేసిన ప్రశ్నలు… రెండున్నర పేజీల సాక్షి కవరేజీని పైపైన చూస్తూ వెళ్తే… రాజకీయంగా తను ఏవేవో ఆరోపణలు […]

  • « Previous Page
  • 1
  • …
  • 157
  • 158
  • 159
  • 160
  • 161
  • …
  • 389
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • మీ రామజ్ఞానం ఎంత..? 108లో కనీసం 80 జవాబులు తెలిస్తే మీరు గొప్పే..!
  • ఓహ్… వెన్నుపోటుపై మాగంటి చంద్ర బాబు వ్యతిరేక సినిమా ప్లాన్ చేశాడా..?!
  • పాటలు బాగుంటాయి… కానీ అసలు కథే సైకో ప్రేమలకు గ్లోరిఫికేషన్…
  • బుల్‌డోజింగ్ పాలసీకి ఆద్యుడే కేసీయార్… కేటీయార్ మరిచినట్టున్నాడు…
  • ఎంతసేపూ బాహుబలి ప్రమోషనే… మహాశయా, ఇస్రో రాకెట్ పేరు అది కాదు…
  • బంగారు తల్లులు..! ప్రత్యర్థులనూ ఓదార్చి, కన్నీళ్లు తుడిచిన వైనం..!!
  • ఒక్కసారి లిటిగెంట్ ముద్ర పడితే… ఎంతటి ప్రశాంత్ వర్మకైనా దెబ్బే..!!
  • అయ్యో ఉషాపతి..! సంసారంలో మంటబెట్టి, ఎగదోస్తున్న మీడియా..!!
  • స్మృతి మంధాన..! కప్ గెలుపు ప్రచారంలో ఎందుకో దక్కని ప్రాధాన్యత ..!!
  • వరల్డ్ కప్ గెలుపు సంబురాల్లో… ఈ వీల్ చైర్ భాగస్వామి ఎవరో తెలుసా..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions