. జనాభాను నియంత్రించారుగా! ఇక మీకు ఎంపీలెందుకు? దక్షిణాదికి తీరని ద్రోహం కేంద్ర ఎన్నికల సంఘం 2019 ఎన్నికలప్పుడు ప్రకటించిన లెక్కల ప్రకారం మన దేశంలో 90 కోట్ల మంది ఓటర్లు. 2024 ఎన్నికల నాటికి 97 కోట్ల ఓటర్లు. అంటే 140 కోట్ల జనాభాలో ఈ 97 కోట్ల ఓటర్లను తీసేస్తే మిగతావారు ఓటు హక్కు వయసు రాని పిల్లలు. ఓటు హక్కున్నవారిలో సగటున అరవై నుండి డెబ్బయ్ శాతం మంది మాత్రమే ఓటు వేస్తుంటారు. […]
రోజురోజుకూ నిస్సారంగా బిగ్‌బాస్ షో… ఆటలో ఎవరికీ ఆసక్తి కూడా లేనట్టుంది…
హఠాత్తుగా ఈ ప్రచారం ఎందుకు స్టార్టయిందో తెలియదు… గంగవ్వకు రాత్రి గుండెపోటు వచ్చింది బిగ్‌బాస్ హౌజులో… డాక్టర్లు అర్జెంటుగా హౌజులోకి వెళ్లి చికిత్స అందించారు… విష్ణుప్రియ బాగా టెన్షన్ పడింది… హౌజ్‌మేట్లలో కలవరం… ఇదీ సోషల్ మీడియాలో ప్రచారం… తూచ్… అబ్బే, అది ప్రాంక్ అట అని మళ్లీ ప్రచారం… తీరా లైవ్ చూసినా… ఈరోజు టీవీ ప్రసారం చూసినా ఏమీ లేదు… 1) గంగవ్వకు సింపతీ కోసం హైవిలేజ్‌షో ఈ నాటకం ఆడాల్సిన పనిలేదు… ఆల్రెడీ […]
సాక్షి వర్సెస్ ఆంధ్రజ్యోతి యుద్ధం కాదు… సాక్షి ఊపిరి తీయడమే చంద్రబాబు లక్ష్యం..?
ఏపీ పాలిటిక్స్ అంటే… పార్టీల నడుమ పోరాటం మాత్రమే కాదు… అది కులాల మధ్య పోరాటం… అన్నింటికీ మించి మీడియా సంస్థల నడుమ పోరాటం… బయటికి ఏం ముసుగులతో కనిపించినా సరే..,. సాక్షి, సాక్షి టీవీ, ఎన్టీవీ, టీవీ9, టెన్ టీవీ ఎట్సెట్రా జగన్ వైపు అట… ఏబీఎన్, ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఈటీవీ, టీవీ5, మహాన్యూస్ ఎట్సెట్రా చంద్రబాబు వైపు అట… వాళ్లు అధికారంలో ఉంటే వీళ్ల చానెళ్లు చూడనివ్వరు… వీళ్లు అధికారంలో ఉంటే వాళ్ల చానెళ్లు […]
ఇల్లు ఇల్లే… అది తాజ్‌మహల్‌కన్నా ఎక్కువే… ఒక భరోసా… ఒక చిరునామా…
. మా ఇంటి కథ :మా ఇల్లు తాజ్ మహల్ కన్నా అందమైనది… జర్నలిస్ట్ జ్ఞాపకాలు – మా ఇల్లు తాజ్ మహల్ కన్నా అందమైంది .. బాగుంటుంది . – సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం మిత్రుడికి సీరియస్ గా చెప్పిన మాట . బహుశా ఆరవ తరగతి చదువుతున్నప్పుడు సికింద్రాబాద్ శివాజీ నగర్ లో చాలా కొద్ది నెలలు అద్దెకు ఉండాల్సి వచ్చింది . రాత్రి తొమ్మిది అయితే చాలు లైట్ బంద్ చేసేవారు […]
నిత్యామేనన్ Vs సాయిపల్లవి… సోషల్ మీడియా పెట్టిన పెంట పంచాయితీ..!!
. పెంట పంచాయితీలు పెట్టడంలో సోషల్ మీడియాను మించింది లేదు… కొన్ని వార్తలు కనిపిస్తున్నాయి… ‘‘నిత్యామేనన్‌కు జాతీయ అవార్డు రావడంపై సాయిపల్లవిలో అసహనం పెరిగింది… ఆమెలో ఆగ్రహం, అసంతృప్తి మొదలైంది… అందుకే సోషల్ మీడియాలో సాయిపల్లవి ఫ్యాన్స్ నిత్యామేనన్ మీద ట్రోలింగ్ చేస్తున్నారు… సాయిపల్లవి ఫ్యాన్స్ చేస్తున్న ట్రోలింగ్ మీద నిత్యామేనన్ కూడా అసహనంగా ఉంది… పలు ఇంటర్వ్యూలలో ఆమె తన అసంతృప్తిని వెళ్లగక్కింది…’’ ఇలాంటి వార్తలు కనిపిస్తున్నాయి… ఆ ట్రోలింగ్ సారాంశం ఏమిటంటే..? ‘‘అసలు ఆమెకు […]
వివాదాల నుంచి అవిముక్తం… ఈ శంకరాచార్యుడి పేరూ తీరూ అవిముక్తం…
సనాతన ధార్మిక నేతృత్వం… విచిత్రంగా ద్వనించి, నిర్వచనం కష్టమైన పదం… సనాతన దర్మానికి ఒకరు నేతృత్వం వహించేది ఏమిటి..? అసలు హిందూ ధర్మానికి ఈ పీఠాలు ప్రాతినిధ్యం వహిస్తాయా..? నిజంగా హిందూ మతవ్యాప్తికి ఈ పీఠాధిపతులు చేస్తున్న కృషి ఏమిటి..? పాదపూజలు, సంభావనలు తప్ప ఇంకేం పట్టింది..? చేస్తున్నారనే అనుకుందాం సరే… బీజేపీ మాత్రమే ఎందుకు పట్టించుకోవాలి..? ఇదే ప్రశ్న సోకాల్డ్ సెక్యులర్ పార్టీలకు ఎందుకు వేయవద్దు..? ఈ ప్రశ్నలు ఎందుకు తలెత్తుతున్నాయంటే… అత్యంత వివాదాస్పద స్వామి […]
ఓ సాదాసీదా మూస కథకు మల్లెమాల మార్క్ ట్రీట్‌మెంట్…
సోగ్గాడు శోభనాద్రి లాంటి సినిమా ఈ నాయుడుబావ సినిమా . ప్రముఖ నిర్మాత , దర్శకుడు , కవి మల్లెమాల యం యస్ రెడ్డే 1978 లో వచ్చిన ఈ సినిమాకు నిర్మాత , దర్శకుడు , మాటల పాటల స్క్రీన్ ప్లే రచయిత . కధ రొటీనే అయినా ఆయన బాణీలో ఆయన తీసారు . ఓ కోటీశ్వరుడయిన తాతగారు , ఆయనకో ముద్దుల మనమరాలు , ఆస్తి మీద హీరోయిన్ మీద కన్నేసిన ఓ […]
పసిపెదాలకు చనుబాలదాత… ఎందరో పిల్లలకు ఆరోగ్య‘రక్షా’ జైన్..!
అమ్మలగన్నయమ్మ ముగురమ్మలమూలపుటమ్మ చాల బెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మాయమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్! అమ్మలనుకన్న దేవతా స్త్రీలయిన వారి మనస్సులయందు ఏ అమ్మవారు ఉన్నదో అటువంటి అమ్మకు నమస్కరిస్తూ.. మహాకాళీ, సరస్వతీ, మహాలక్ష్మిని కన్న తల్లిని చాలా బెద్దమ్మగా, అండపిండ బ్రహ్మాండ మహాశక్తిగా కొల్చారు పోతానామాత్యుడు. అయితే, ప్రస్తుత నాగరిక సమాజంలో అలా కొలవాల్సిన ఓ తల్లి గురించి మనం చెప్పుకోబోతున్నాం. […]
‘సినిమాల్లోకి వచ్చిందంటే చాలు… ఇక ఆ మహిళ నీచమైన పదార్థమేనా..?’
. జర్నలిజం చాలా గొప్ప వృత్తి.. కానీ Thankless Job కూడా.. ఎందుకంటే, జనాల మనసుల్లో ఉన్న వికృతమైన ప్రశ్నలన్నిటినీ తమ భుజాలకెత్తుకుని వాటికి జవాబులు బైటికి తీసుకొచ్చే ప్రయత్నంలో తమ ఇండివిడ్యువల్ ఇంటెగ్రిటీని, మానవతా వలువలను కూడా ఒక్కోసారి విడిచేయాల్సి రావడం.. చాలా దారుణమైన పరిస్థితి.. That’s why I respect them a lot.. మొన్న ఒక సినిమా ప్రమోషన్లో భాగంగా అనన్య నాగళ్లను ఒక మహిళా విలేఖరి తెలుగు ఫిలిమిండస్ట్రీలో కమిట్‌మెంట్ గురించి […]
అసలు ఎవరు ఈ నిమ్రత్ కౌర్..? అంతటి ఐశ్వర్యాన్ని మించి ఏం ఆకర్షణ..!!
నిజానిజాలపై ఆ ఇద్దరిలో ఎవరూ నోరు మెదపరు… తను ఎందుకు అమితాబ్ బచ్చన్ కుటుంబాన్ని వదిలేసి వచ్చిందో ఐశ్వర్యా రాయ్ చెప్పదు… ఎందుకు తమ నడుమ దూరం పెరిగిందో అభిషేక్ బచ్చన్ కూడా చెప్పడు… ఈలోపు వార్తలు మాత్రం వారిద్దరూ విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు… ఇక పొసిగే పరిస్థితే లేదు అని రాసేస్తున్నారు… నో, నో, మళ్లీ ఒక్కటయ్యారు, ఆ విభేదాలు వదిలేశారు అని కొన్ని వార్తలు… ఇండస్ట్రీ అంటే గాసిప్స్, రూమర్స్ సహజం… బ్రేకప్పులు, వివాహేతర […]
వెంటాడే కథ… ఓ భర్త, ఓ భార్య… ఒకరికే బతికే చాన్స్… టైమ్ గడిచిపోతోంది…
. ఒక జంట ఓడలో ప్రయాణిస్తున్నారు. ఉన్నట్టుండి ఓడ మునిగిపోతోంది. అందరూ లైఫ్ బోట్ లోకి వెళ్తున్నారు….. ఆ లైఫ్ బోట్లో ఇక ఒక్కరికే స్థానం ఉంది, జంట మాత్రమే ఇక ఓడలో మిగిలింది, భార్య భర్త.. ఎవరో ఒక్కరే లైఫ్ బోట్లోకి వెళ్ళగలరు. ఇద్దరూ ఆలోచిస్తున్నారు, ఉన్నట్టుండి భర్త భార్యను మునిగిపోతున్న ఓడలోనే ఉంచేసి తాను మాత్రం లైఫ్ బోట్లోకి దూకేసాడు. వెనక నుంచి భార్య అరుస్తూ ఏదో చెప్తోంది. తరగతిలో పిల్లలకి ఈ కధ […]
పట్టువదలని ఇజ్రాయిల్ వేట… చివరకు హమాస్ చీఫ్ ఖతమయ్యాడు ఇలా…
హమాస్ కి చివరి చీఫ్ యాహ్య సిన్వార్ మరణించాడు! బిన్ లాడెన్ ని మట్టు పెట్టడానికి అమెరికా దాని మిత్ర దేశాలకి ఒక దశాబ్దం పట్టింది! హమాస్ ని తుదికంటా మట్టు పెట్టడానికి ఇజ్రాయేల్ కి ఒక సంవత్సరం పట్టింది! అక్టోబర్ 7,2023 న ఇజ్రాయేల్ మీద దాడి చేసి సాధారణ పౌరులు 1258 మందిని క్రూరంగా హింసించి చంపి, మరో 250 మందిని బందీలుగా పట్టుకెళ్లిన సంఘటనకి కారకుడు మరియు మాస్టర్ మైండ్ హమాస్ ముఖ్య నాయకుడు యాహ్య […]
మణికంఠ..! బిగ్‌బాస్ షో రాంగ్ సెలక్షన్స్‌కు ఓ పర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్..!!
ఎలాగూ వెళ్లిపోయాడు కదా… ఇంకా వాడి గురించి చెప్పుకోవడం దేనికి అనకండి… అసలు బిగ్‌బాస్ గేమ్‌ను, షోను ఎలా భ్రష్టుపట్టిస్తున్నారో చెప్పుకోవడానికి నాగమణికంఠ ఎంపిక, తన ఆట, తన ప్రవర్తన పర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్… తను ఇంటికి రాగానే స్వాగతాలు, కేకలు, ఏదో సాధించుకుని వచ్చినట్లు ఆలింగనాలు, అభినందనలు… అది చూశాక ఇది రాయాలనిపించింది… వెరీ ఫస్టవర్… తను హౌజులోకి వచ్చిన తొలిరోజే అనిల్ రావిపూడితో ఓ ప్రాంక్ ఎలిమినేషన్ చేయించి బిగ్‌బాసే ఓ చెత్తా ఆటకు తెరతీశాడు… […]
మనిషి ఎదుగుతున్నాడా..? లేదు… మరింత మూఢత్వంలోకి పయనిస్తున్నాడు…
READ THIS: మూఢ నమ్మకాల పర్యవసానాలు ఎలా ఉంటాయో పూర్తిగా చదివి తెలుసుకోండి. నానమ్మను బలిచ్చాడొకడు.. చచ్చి బతికొస్తారంటున్నారు మరొకరు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దుర్గ్ జిల్లా నన్‌కట్టి గ్రామానికి చెందిన 70 ఏళ్ల రుక్మణి గోస్వామి తన మనవడు గుల్షన్ గోస్వామితో కలిసి ఉంటోంది. వారింటికి దగ్గర్లోనే శివాలయం ఉంది. శివుడిపై విపరీతమైన భక్తి కలిగిన గుల్షన్ రోజూ అక్కడికి వెళ్లి పూజలు చేసేవాడు. ఆలయంలోనే గంటలకొద్దీ గడిపేవాడు. శనివారం ఉన్నట్టుండి ఇంట్లోని కత్తి తీసుకొని తన […]
ఏది ఎవరికి ఎలా ఎంత దక్కాలో నిర్దేశించేది విధి… అదే ఈ కథ కూడా చెప్పేది…
డెస్టినీ… జీవితం… మనల్ని అనేకసార్లు వంచిస్తుంది… పరీక్షిస్తుంది… అనుగ్రహిస్తుంది… ఆశ్చర్యపరుస్తుంది… మనిషి నిమిత్తమాత్రుడు… తన పాత్ర నిర్వర్తిస్తూ, ఫలితం అనుభవించాలే తప్ప, డెస్టినీని మనం నిర్దేశించలేం… దీన్ని చెప్పడానికి ప్రపంచవ్యాప్తంగా బోలెడు సాహిత్యం… బోలెడు ఉదాహరణలు… ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాథ్ తాజా పోస్టు కూడా అదే చెబుతుంది… బాగుంది… నేషనల్ హైవే పక్క నుంచి… ఒక ప్రైవేటు ఘాట్ రోడ్డు కొండల్లోకి వెళ్తుంది. అలా పది కిలో మీటర్లు లొపలికి వెళ్తే అడవి మధ్యలో ఒక […]
ఏం..? జర్నలిస్టులు అంత లోకువా..? నాయకులు, అధికారులకన్నా తక్కువా..?
ఓ టీం… అందులో బ్యూరోక్రాట్లు, పొలిటికల్ లీడర్లు, జర్నలిస్టులు ఉన్నారు… సియోల్ వెళ్లింది ఆ టీం… ఎందుకు..? ఆ నగరంలో ఒక ప్రవాహాన్ని ఆ ప్రభుత్వం పునరుజ్జీవింపచేసిన తీరు చూడటానికి..! ఎస్, అధ్యయనం చేయడానికి..! ఆ టీంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, మల్‌రెడ్డి రంగారెడ్డి, మేయర్ కూడా ఉన్నారు… మీడియా టీమ్‌లో ఉన్న జర్నలిస్టులు కూడా సీనియర్లు… చాలామంది […]
సర్కారు సరిగ్గా వ్యవహరిస్తేనే… హైదరాబాద్ ప్రపంచ భవిష్యత్ నగరం…
. ప్రపంచ భవిష్యత్ నగరం – హైదరాబాద్ హైదరాబాద్ ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటిగా ఉంది. గ్లోబల్ సర్వేలను పరిశీలించినపుడు, ఒక సర్వే ప్రకారం హైదరాబాద్ 5వ స్థానంలో ఉండగా, మరో సర్వే ప్రకారం 4వ స్థానంలో ఉంది. (developing cities)… బ్రిటీష్ రియల్ ఎస్టేట్ సంస్థ నిర్వహించిన సర్వేల్లో కూడా, హైదరాబాద్ టాప్-10 అభివృద్ధి చెందుతున్న నగరాల్లో స్థానం సంపాదించింది. ఈ అధ్యయనాలు ప్రపంచవ్యాప్తంగా 230 నగరాలను పరిశీలించి రూపొందించబడ్డాయి. […]
వైరం ముగిసి… ఇక అన్నాచెల్లెళ్ల అనురాగ గీతాలు సరే… కానీ, వాట్ నెక్స్ట్..?
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నేరుగా షర్మిలతోనే మాట్లాడి, పనిలోపనిగా వీలైతే నాలుగు సలహాలు కూడా ఇచ్చేసి, సమాచారాన్ని నిర్ధారించుకుని మరీ ప్రచురిస్తాడు కాబట్టి… ఈ వార్త కూడా నిజమే అనుకుందాం… ఎక్స్‌క్లూజివ్ స్టోరీ కాబట్టి అభినందిద్దాం… సాక్షి ఎలాగూ రాయదు, ఈనాడుకు చేతకాదు… సరే, వార్త ఏమిటంటే..? ‘‘మొన్నటి ఎన్నికల్లో దారుణమైన ఓటమితో జగన్ నేల మీదకు దిగొచ్చాడు… బీజేపీ దూరమైపోయింది… కర్నాటక, తెలంగాణల్లో తన వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాలున్నాయి… కేంద్రంలో, రాష్ట్రంలోనూ తన వ్యతిరేక కూటమి ప్రభుత్వాలే […]
విజయనగర హంపి, పెనుగొండల్లో ఏం జరిగిందో… మేవాడ్‌లోనూ అదే జరిగింది…
. మేవాడ్ లో అడుగుకో ఆలయం మేవాడ్ లో ఎన్ని వందల, వేల ఆలయాలుండేవి ? ముస్లిం రాజుల దాడుల్లో ఎన్ని ధ్వంసమై ఎన్ని మిగిలాయి ? అన్నది ఒక విషాద చారిత్రక గాథ. బహుశా ఒక వారం రోజులు ఉదయ్ పూర్ పరిసర ప్రాంతాల్లో ఓపికగా తిరిగినా ఇంకా ఎన్నో చూడాల్సిన ఆలయాలు మిగిలిపోతాయి. ప్రత్యేకించి చిత్తోర్ గఢ్, కుంభల్ గఢ్ కోటల్లో ఆలయాల నిర్మాణ శైలి, శిల్ప సంపద, పురాణగాథలు చెబితే అర్థమయ్యేవి కావు. […]
అనుభవాలకు ఆది కావ్యం అడదాని జీవితం… ఆ రూపలాగా ఎందరో..!!
అవార్డులు వచ్చాయంటే డబ్బులు వచ్చి ఉండవు . డబ్బులు వచ్చాయంటే అవార్డులు వచ్చి ఉండవు . అవార్డులు డబ్బులు ప్రాప్తం ఉన్న నిర్మాతలు , పేరు తెచ్చుకున్న దర్శకులు కొద్ది మందే ఉంటారు . 1978 లో వచ్చిన ఈ నాలాగా ఎందరో సినిమా మొదటి కోవకు చెందింది . మూడు అవార్డులు వచ్చాయి . బాలసుబ్రమణ్యానికి మొట్టమొదటి నంది అవార్డు ఈ సినిమా ద్వారానే వచ్చింది . ఆ తర్వాత కుప్పలుకుప్పలు వచ్చాయనుకోండి . ఉత్తమ […]
- « Previous Page
- 1
- …
- 159
- 160
- 161
- 162
- 163
- …
- 382
- Next Page »