తిరుమలలో దాదాపు 1400 సంవత్సరాల కిందట జరిగిన బ్రహ్మోత్సవాల గురించి చారిత్రిక ఆధారాలున్నాయి. అంతకు ముందు కూడా జరిగే ఉంటాయి. శాసనాల్లాంటి ఆధారాలు దొరికి ఉండకపోవచ్చు. శిలాశాసనాలు, రాగి రేకులు, తాళపత్రాలు, కాగితం పుస్తకాలు, ఫోటోలు, వీడియో ఆధారాలుంటే తప్ప మనకు చరిత్ర కాదు. ఇప్పుడయితే గూగుల్‌లో లేనిది ఉన్నట్లు కానే కాదు. బ్రహ్మోత్సవాలకు కదిలే వీడియోల్లాంటి, కదలని చిత్రాల్లాంటి, పలికే ప్రత్యక్షప్రసార వ్యాఖ్యానంలాంటి అన్నమయ్య కీర్తనలున్నాయి. ఆ పదచిత్రాలను ముందు పెట్టుకుని చూస్తే మనకు ఇప్పుడు కనిపించే […]
సన్నన్నంలో మెరిగెలు… పంటి కింద రాళ్లు… అనంత శ్రీరామ్ పదాలు…
తెలంగాణ జానపదానికీ, యాసకు, ఆటకు, కంటెంటుకు ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో గిరాకీ… ప్రేక్షకులూ ఆదరిస్తున్నారు… ఐతే తెలంగాణతనాన్ని అరువు తెచ్చుకునే ప్రయాసలో కొందరు పిల్లిమొగ్గలేస్తున్నారు… సన్నబియ్యం అన్నంలో ఉడకని మెరిగల్లా పంటికింద కలుక్కుమంటున్నాయి… భగవంత్ కేసరి రేపోమాపో రిలీజ్ కాబోతోంది కదా… బాలకృష్ణ హీరో… శ్రీలీల తన బిడ్డ పాత్ర… ఇద్దరికీ ఓ పాట… రాసిన అనంత శ్రీరామ్, పాడిన ఎస్పీ చరణ్, దర్శకుడు అనిల్ రావిపూడి, నటించిన బాలకృష్ణ, శ్రీలీల, సంగీతం కూర్చిన థమన్… […]
ఇండియన్ ఆర్మీ చేతిలో బ్రహ్మాస్త్రం… చైనా దగ్గర జవాబు లేదు దానికి…
పార్ధసారధి పోట్లూరి ….. ఇదీ గేమ్ చేంజర్ అంటే! బ్రహ్మోస్ ER ని పరీక్షించిన భారత్ ఆర్మీ! బ్రహ్మోస్ ER అంటే ఎక్స్టెండెడ్ రేంజ్. ఇప్పుడు ధైర్యంగా ఒక అడుగు ఏమిటి 100 అడుగులు వేయవచ్చు! ******************* బ్రహ్మోస్ మొదటి వర్షన్ ని విజయవంతంగా పరీక్షించినపుడు అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులు భారత్ ని పొగడ్తలతో ముంచెత్తినా, రేంజ్ విషయంలో కొంచెం అసంతృప్తిని ప్రకటించారు. భారత్ లాంటి పెద్ద దేశంకి 280 KM దూరం వెళ్లి టార్గెట్ ని […]
బిగ్‌బాస్ కూడా అదే తానులో ముక్క కదా… దిక్కుమాలిన ప్రోమోల పైత్యం…
గతంలో కాదు గానీ కొన్నేళ్లుగా రాంగోపాల్‌వర్మ అందరిలాగే తన సినిమాలకు టీజర్లు, ట్రెయిలర్లు వంటివి రిలీజ్ చేస్తున్నాడు… కానీ మిగతా సినిమాలతో పోలిస్తే తన టీజర్లు భలే పంచ్‌తో ఉంటాయి… కానీ తీరా సినిమా విడుదలయ్యాక అందులో ఏమీ ఉండదు… ఉత్త చెత్త… అందుకే అంటుంటారు వర్మ సినిమాలు చూడనక్కర్లేదు, ట్రెయిలర్లు చూస్తే చాలు అని… అసలు వర్మ మాత్రమే కాదు… కొన్ని ఇతరత్రా సినిమాలు కూడా అంతే… అంతెందుకు, టీవీ ప్రోగ్రాములు, సీరియళ్లలో ఈ రోగం […]
తంగేడు లేదు, గునుగు కానరాదు… అన్నీ బంతిపూల బతుకమ్మలే నేడు…
ఫేస్బుక్ మిత్రురాలు Shyla వాల్ మీద ఓ పోస్టు… వాళ్ల సంస్థ PURE ఆధ్వర్యంలో కొత్తగూడెం అటవీ ప్రాంతాల్లో నడిచే బళ్లల్లో పిల్లలు బతుకమ్మ ఉత్సవాల్ని జరపుకుంటున్న ఫోటోలు ఆ పోస్టుకు జతచేయబడి ఉన్నాయి… అందులో బతుకమ్మల ఫోటోలు ఆకర్షించాయి… ప్రత్యేకించి అడవిలో దొరికే కూరగాయల బతుకమ్మ మరీనూ… ఓ బడిపిల్ల ఎత్తుకున్న బతుకమ్మ కూడా… పదీపదిహేను తంగేడు పూలు, నెత్తిన మరో పదీపదిహేను గునుగు… మిగతాదంతా ఓ ఎండిపోయిన పొదలా ఉంది… సంప్రదాయ, ఛాందసవాదులు చూస్తే ఠాట్ […]
కాస్త చమురు, ఇంకాస్త లాబీయింగ్… పర్లేదు బ్రదర్, ఆస్కార్ కొట్టవచ్చు…
ఆస్కార్ అనేది ఓ పెద్ద అద్భుతమేమీ కాదనీ.., డబ్బులు పడేసి, మంచి లాబీయింగు చాకచక్యంగా చేసుకుంటే చాలు, పరమ నాసిరకం నాటునాటు పాటకు కూడా ఆస్కార్ అవార్డు వస్తుందనీ మనకు తెలిసిపోయింది… ఆస్కార్ చుట్టూ ఉన్న దేవతా వస్త్రాలు కిందకు జారిపోయాయి… ఆస్కార్ విలువ హఠాత్తుగా కూలిపోయింది… ఇప్పుడు మళ్లీ ఎందుకు అంటారా..? మన దేశం అధికారికంగా ఆస్కార్ ఎంట్రీల్ని పంపిస్తూ ఉంటుంది ప్రతి ఏటా… కానీ అదే పైరవీల దందా… జ్యూరీలో ఎవరెవరినో పెడతారు, ఒత్తిళ్లు, […]
లెబనాన్, సిరియా, ఇరాన్… హమాస్ మంటలు ఇంకా వ్యాపిస్తున్నయ్…
పార్ధసారధి పోట్లూరి …. మధ్య ప్రాచ్యం మంట. పార్ట్4… హమాస్ ని నిర్వీర్యం చేసినా హెజెబోల్లా సిద్ధంగా ఉంది.. ఇరాన్! వెంటనే లేబనాన్, సిరియాల మీద వైమానిక దాడులు చేసింది ఇజ్రాయెల్! ఏదో పెద్దదే ప్లాన్ చేస్తున్నారా? చూడబోతే అవుననే సమాధానం వస్తున్నది! UAE- యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్! UAE తన ఎయిర్ బేస్ లని ఖాళీ చేసింది. అంటే US ఎయిర్ ఫోర్స్ కి కావాల్సినంత స్థలం కోసం తన ఎక్విప్మెంట్ ని తీసేసి ఖాళీ చేసింది. సో! ఇరాన్ మీద […]
కలల చితులపై ఎన్నో ముగ్ధమందారాలు… కాస్టాలు, కన్నీటి చుక్కలు…
ఓ సీఐపై ప్రభుత్వం యాక్షన్ తీసుకుంది… ఎందుకంటే, ప్రవల్లిక చనిపోగానే, విషయం తెలిసి, ఇది రాజకీయంగా అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందని అర్థం చేసుకుని, వెంటనే మార్చురీకి తరలించలేని వైఫల్యానికి అట… ప్రతిపక్షాలు, విద్యార్థుల గగ్గోలుకు ఓ సీఐ బలి… అంతే, ఇంకేమీ మారదు, ఆ కమిషన్ ఛైర్మన్ అలాగే ఉంటాడు… లీకేజీలు, ఘోర వైఫల్యాలకు నైతిక బాధ్యుడిగా ఆయన అలాగే కొనసాగుతూ ఉంటాడు… ఈ వార్త చదివాక రెండు మది కలుక్కుమనే పోస్టులు కనిపించాయి సోషల్ […]
మల్లాది వారూ… తమరి ఈ విసురు యండమూరి మీద కాదు కదా…
వెరీ సీనియర్ జర్నలిస్ట్ Bhandaru Srinivas Rao వాల్ మీద కనిపించి బాగా ఆసక్తిని రేపిన పోస్టు… విషయం ఏమిటంటే… ప్రఖ్యాత రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి ఓ వాట్సప్ మెసేజులో తన కొత్త పుస్తకం ‘మిస్సింగ్’ ముందుమాట లేదా తన మాటలో కొన్ని అంశాలు షేర్ చేసుకున్నారు… ఎవరో ఏదో అన్నారని వెంటనే రిప్లయ్ ఇవ్వడానికి టైమ్ వేస్ట్ చేయడం, మెదడు చించుకోవడం గతంలో మల్లాది ధోరణిలో చూడలేదు… కానీ ఈసారి ఎవరో తనను ‘రాబందు’ అన్నారట, ఇక […]
‘‘అప్పట్లో మీకు అమ్మిన సరుకు అలాగే ఉందా..? మేమే తిరిగి కొంటాం ప్లీజ్…’’
పార్ధసారధి పోట్లూరి ……. మధ్య ప్రాచ్యం మంట పార్ట్ 3… రష్యాకి శత్రువు అక్కడ నెలకొన్న అవినీతి మాత్రమే! అధ్యక్షుడు పుతిన్, రక్షణ మంత్రి షోయ్గు ((shoigu),అతని సైనిక జెనెరల్స్ అవినీతి వల్ల రష్యా గత పదేళ్ల నుండి ఆర్ధికంగా బాగా దెబ్బతిన్నది… ***************** ఉక్రెయిన్ మీద దాడి మొదలు పెట్టగానే అమెరికా, EU, జపాన్, ఆస్ట్రేలియాలు రష్యా మీద కఠిన ఆంక్షలు విధించాయి. అంటే సరిగ్గా ఫిబ్రవరి 23, 2022 నుండి అన్నమాట. అప్పటివరకు అవినీతి […]
అడకత్తెరలో గాజా..! ఎటు పారిపోవాలో దిక్కుతోచని లక్షల జనం..!
ఎయిర్ స్ట్రిప్ (రన్ వే) మాదిరిగా ఉండటంతో దీనికి గాజా స్ట్రిప్ అనే పేరుతో వ్యవహరిస్తున్నారు. హమాస్ ఆధీనంలో ఉన్న ఈ గాజా స్ట్రిప్ ప్రపంచంలోనే అత్యంత కల్లోలిత ప్రదేశం. ఉత్తరాన ఇజ్రాయెల్ బార్డర్ నుండి దక్షిణాన ఉన్న రఫా వరకు దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఇరుకైన ప్రాంతంలో సుమారు 23 లక్షల పాలస్తీనీయులు నివసిస్తున్నారు. సొంత ఆదాయ వనరులు, 23 లక్షల మందికి సరిపడా ఆహారం, మంచినీరు, విద్యుత్ వంటివి లేని […]
సో.., హైదరాబాద్ వదిలితే చాలు రామోజీరావు నేరుగా జైలులోకేనట…
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన తాజా కొత్త పలుకు వ్యాసంలో ఎప్పటిలాగే చంద్రబాబు వాయిస్లాగా ఏదేదో రాసుకుంటూ పోయాడు… ఆ మొత్తం వ్యాసంలో తెలంగాణలో సెటిలర్స్, పర్టిక్యులర్‌గా కమ్మజనం ఈసారి కేసీయార్, బీజేపీ, జగన్ మీద కోపంతో కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నారు అని దాదాపు తేల్చేశాడు… ఆయన వ్యాసంలోని ముఖ్యా సారాంశం ఏమిటంటే… తెలంగాణలో తెలుగుదేశం పోటీచేయకూడదని కమ్మప్రజానీకం ఒత్తిడి తెస్తున్నదట… దీనివల్ల వోట్లు చీలిపోయి బీఆర్ఎస్ లేదా బీజేపీ లబ్ధిపొందుతాయట… చంద్రబాబును అరెస్ట్ చేసిన జగన్‌కు సపోర్ట్ […]
పోటీ పడబోయాడు గానీ… కాంగ్రెస్ ‘గ్యారంటీ’లను కేసీయార్ కొట్టలేకపోయాడు…
తెల్ల రేషన్ కార్డు… పథకాలకు ఇదెలా ప్రామాణికమైంది కేసీయార్… మొత్తం కుటుంబాలకన్నా ఎక్కువ రేషన్ కార్డులున్నప్పుడు… అనర్హుల దగ్గర తెల్ల రేషన్ కార్డులున్నప్పుడు, తెల్ల రేషన్ కార్డుల ప్రాతిపదికన 400 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అనేది ఎలా సమర్థనీయం..? (అర్హులకు మాత్రమే అంటే ఇదేకదా అర్థం..?) దీని బదులు తెలంగాణలో ప్రతి కుటుంబానికీ సిలిండర్ ధర 400 మాత్రమే అని ప్రకటించి ఉంటే ఏమయ్యేది..? అదీ ఓ నిత్యావసర సరుకే కాబట్టి పేద, ధనిక తేడా లేకుండా […]
పవిత్రమైతేనేం… జీఎస్టీకి అర్హమే… ఎన్నికలయ్యేదాకా ఆగి కుమ్మేయడమే…
Ganga GST: “కురుతే గంగాసాగరగమనం వ్రతపరిపాలనమథవా దానం జ్ఞానవిహీనః సర్వమతేన ముక్తిం న భజతి జన్మశతేన” గంగాసాగర సంగమంలాంటి పవిత్రమయిన చోట్ల స్నానాలు చేసినా; నోములు, వ్రతాలు చేసినా; దాన ధర్మాలు చేసినా…జ్ఞానం సంపాదించకపోతే…ఎన్ని జన్మలెత్తినా ముక్తిని మాత్రం పొందలేడు. “భగవద్గీతా కించిదధీతా గంగాజల-లవకణికా పీతా సకృదపి యేన మురారిసమర్చా క్రియతే తస్య యమేన న చర్చా” భగవద్గీతను కొంచెమైనా చదివినవారు, గంగాజలాన్ని ఒక చుక్కయినా తాగినవారు, భగవంతుడైన మురారిని ఒక్కసారైనా పూజించినవారు- యముడికి భయపడాల్సిన పనిలేదు. […]
ఎక్కడి రేవంతుడు… ఎక్కడి నాగం… పరిస్థితులన్నీ ఆగమాగం…
Murali Buddha….. కాలం మారుతుందని గ్రహించక పోతే తిరునాళ్లలో తప్పిపోతాం, ఎలాంటి నాగం రాజకీయ జీవితం ఎలా అయింది … చదువుకొనే రోజుల్లో ఒక పాట బాగా పాపులర్ . శోభన్ బాబు కారులో వెళుతుంటే వాణిశ్రీ పాడుతుంది . కారున్న మైనరు.. కాలం మారింది మైనరు.. ఇక తగ్గాలి మీ జోరూ. మా చేతికి వచ్చాయి తాళాలు.. మా చేతికి వచ్చాయి తాళాలు.. ఇదీ పాట .ఇదేమీ ప్రేమికులు పాడుకున్న డ్యూయెట్ కాదు . అక్షర […]
డియర్ బ్రదర్ అనిల్ కుమార్… ‘బ్రదర్’గానే ఉండిపోతే బెటర్ బ్రో…
Nancharaiah Merugumala…. బ్రాహ్మణ క్రైస్తవ ఇవాంజలిస్ట్ బ్రదర్ అనిల్ కుమార్ ఇక ముందు ఓసీ కాపు విశ్వాసి కేఏ పాల్ మార్గంలో ఎన్నికల రాజకీయాల్లోకి దిగిపోకుండా…. మరో కోస్తా ‘కాపు క్రైస్తవ’ ఇవాంజలిస్టు, మియాపూర్ కల్వరీ టెంపుల్ అధిపతి డా.పి.సతీష్ కుమార్ దారిలో దేవుని వాక్యం చెప్పుకుంటూ బతికితేనే క్షేమం! ……………………………………… విశాఖపట్నం జిల్లాలో మూలాలున్న ఓసీ కాపు క్రైస్తవ ఇవాంజలిస్ట్ కిలారి ఆనంద పాల్ (కేఏ పాల్) మార్గంలో ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల్లోకి మరో ప్రొటెస్టెంట్ […]
ఉక్రెయిన్ యుద్దంలోకి మన గూర్ఖాలు… సైనిక సత్తాలో రష్యన్ల నీరసం…
పార్ధసారధి పోట్లూరి …. మధ్య ప్రాచ్యం మంట – part-2… నేపాల్ గూర్ఖాలు వాగ్నర్ గ్రూపులో చేరుతున్నారు! అవును, మీరు చదువుతున్నది నిజమే! రష్యాకి రెగ్యులర్ ఆర్మీలో సైనికుల కొరత ఉన్నది అన్నది నిజం! ఉన్నవాళ్లకి సరి అయిన శిక్షణ లేదు. అసలు రష్యన్ ఆర్మీలో ఎంతమంది సైనికులు ఉన్నారో బయటి ప్రపంచానికి తెలియదు! ప్రస్తుతం డిఫెన్స్ రంగానికి చెందిన అంతర్జాతీయ నిపుణులు ఇస్తున్న గణాంకాలు కేవలం కాకి లెక్కలు మాత్రమే! నిజానికి రష్యా ప్రపంచంలోనే రెండవ […]
మధ్యప్రాచ్యంలో హమాస్ మంటలు… ఏ దేశం ఆడుతున్న గేమ్ ఏమిటి..?
పార్ధసారధి పోట్లూరి ……… మధ్య ప్రాచ్యం మంట-పార్ట్ -1… రష్యా విసిరిన సవాల్ కి చాలా త్వరగానే జవాబు వచ్చింది! అయితే రష్యా, ఇరాన్ లు తాము చేసిన పనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు తప్పవని ఇప్పుడు జరుగుతున్న సంఘటనలని బట్టి తెటతెల్లమవుతున్నది రష్యా, ఇరాన్ లు అనుకున్నది ఒకటయితే జరుగుతున్నది భిన్నంగా ఉంది! అరబ్ ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకోవాలన్న ఆశ ఆడియాస అవబోతున్నది! *********************** హమాస్ దాడి జరిగిన తరువాతి రోజున అనూహ్యంగా […]
నిజం చెప్పాలంటే… ఈ పుల్టా సీజన్లో బిగ్‌బాసే బ్రెయిన్లెస్…
హౌజులో బ్రెయిన్ లెస్ ఎవరు, ఎయిమ్ లెస్ ఎవరు, యూజ్ లెస్ ఎవరు అని ఓ టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్ ఈరోజు… సరే, ఏ కంటెస్టెంట్ ఎవరిని బ్రెయిన్లెస్ అన్నాడు, ఎవరిని ఎయిమ్‌లెస్ అన్నాడనేది పక్కన పెడితే… నిజంగా బ్రెయిన్లెస్ బిగ్‌బాసే… ఎందుకిలా అనిపించిందీ అంటే..? ఎలిమినేట్ అయిన ముగ్గురు ఆడ లేడీ కంటెస్టెంట్లను మళ్లీ హౌజులోకి తీసుకొచ్చాడు… ఇందులో ఒకరిని మళ్లీ హౌజులోకి పంపిస్తాం, ఎవరిని పంపించాలో మీరే వోట్ల ద్వారా తెలియజెప్పండి అని హౌజులో […]
ఏమిటీ పెత్రమాస..? అసలు పితృదేవతల రుణం తీర్చుకునేదెలా..?
what is petramaasa
- « Previous Page
- 1
- …
- 166
- 167
- 168
- 169
- 170
- …
- 450
- Next Page »