నో డౌట్… ఇండియన్ టీవీ తెరలపై సినిమా సంగీత ప్రియులను బాగా ఆకర్షించేది, అలరించేది ఇండియన్ ఐడల్ షో… సరే, దాని నిర్వహణలో టీఆర్పీల కోసం కొన్ని వేషాలు వేస్తుంటారు నిర్వాహకులు… ఐనా సరే, ఇతర భాషల్లో వచ్చే బోలెడు ప్రోగ్రామ్స్‌తో పోలిస్తే ఇండియన్ ఐడల్ షో బెటర్… కంటెస్టెంట్ల ఎంపిక, ఆర్కెస్ట్రా, జడ్జిల ఎంపిక, హోస్ట్, ఏ అంశం తీసుకున్నా అది సోనీ స్టాండర్డ్‌కు తగినట్టే… ప్రస్తుతం 14వ సీజన్ నడుస్తోంది… ఆసక్తికరంగా, వీనులవిందుగా ఉంది… […]
Swathi Mutthina Male Haniye… గుండెలో తడిని ఆర్ద్రంగా తడిమే ప్రేమకథ…
ఒక్కసారి ఊహించండి… రెండు నెలల్లో మరణించబోయే ఓ వ్యక్తిని హీరోయిన్ ప్రేమిస్తుంది… తెలిసీ… అది అమలిన ప్రేమ… దీన్ని ఈరోజుల్లో ఓ సినిమాగా తీసి మెప్పించడం, ప్రేక్షకులను ఒప్పించడం ఎంత కష్టమో కదా… అదీ ఏమాత్రం అశ్లీలత లేకుండా… కన్విన్సింగుగా… ఇతర భాషల్లో ఇలాంటి కథలతో, ప్రయోగాలతో దర్శకులు ఆడుకుంటారు… హిట్టో ఫ్లాపో జానేదేవ్… తమ భావాల్ని, ఆలోచనల్ని వెండితెర మీద తమదైన శైలిలో ఆవిష్కరిస్తారు… ఖర్చుకు సిద్దపడే నిర్మాతలు కూడా దొరుకుతుంటారు… ఎటొచ్చీ మన తెలుగు […]
సో వాట్…! సంఘీ ముద్ర వేస్తే ఆ కన్నీళ్లేమిటి..? ఆ బహిరంగ వివరణలేమిటి..?
రజినీకాంత్ బిడ్డ ఐశ్వర్య… హీరో ధనుష్ మాజీ భార్య… బాగా బాధపడిపోయింది నిన్న… తను స్వయంగా దర్శకత్వం వహించిన లాల్‌సలామ్ అనే సినిమా ఆడియో లాంచ్‌లో బాగా ఎమోషనల్ అయిపోయిందట… ‘‘అందరూ మా నాన్నను బాగా ట్రోల్ చేస్తున్నారు, సంఘీ అంటున్నారు, ఆయన అలాంటివాడు కాదు, తను సంఘి అయి ఉంటే లాల్‌సలామ్ సినిమాలో నటించేవాడే కాదు… మామూలుగానే ఈ నెగెటివిటీని తప్పించుకోవడానికి మేం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండం, ఐనా సరే ఈ నెగెటివిటీ తప్పడం […]
మగవారి చెప్పుల మార్కెట్… చెప్పు… బాగా చెప్పు..!
మొదటి కథ:- పద్నాలుగేళ్లు పాలించిన “చెప్పు” రామాయణ గాధలు తెలియనిదెవరికి? కాకపోతే- రాత్రంతా రామాయణం విని, పొద్దున్నే సీతకు రాముడేమవుతాడని అడుగుతుంటాం కాబట్టి-మరలనిదేల రామాయణంబన్న . . . రోజూ తినే అన్నమే మళ్లీ మళ్లీ తింటున్నాం కదా అన్నారు విశ్వనాథ వారు. రాముడు అడవికి వెళ్లాడు. భరతుడు తాత, మేనమామల కేకయ రాజ్యం నుండి అయోధ్యకు వచ్చాడు. అన్న రామన్న లేడు. తండ్రి దశరథుడి మరణం. తండ్రి ఉత్తర క్రియలయ్యాక మొత్తం అయోధ్యను తీసుకుని అడవిలో […]
ప్రశాంత్ వర్మకు కిక్కు తలకెక్కినట్టుంది… ఇదే, కాస్త తగ్గించుకుంటే మంచిది…
సరస్వతి శిశుమందిర్ విద్యార్థి… సంచలనం రేపుతున్న హనుమాన్ సినిమాకు దర్శకుడు… పేరు ప్రశాంత్ వర్మ… ఈ విజయంతో ఏకంగా మరో పన్నెండు సూపర్ హీరోల సినిమాల్ని వరుసగా తీస్తానంటున్నాడు… వోకే, గుడ్… ఆమాత్రం విజన్ ఉంటే ప్రయాణంలో క్లారిటీ ఉంటుంది… దానికి ఓ సినిమాటిక్ యూనివర్శిటీ అని పేరు పెట్టుకున్నాడు, గుడ్, ప్రచారానికి పనికొస్తుంది… తన మొదటి పాన్ ఇండియా సినిమాతో రికార్డులను కొల్లగొడుతున్నాడు, గుడ్, మెరిట్‌తోపాటు కాస్త లక్ కూడా తోడైంది… అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ […]
రాముడు, గుడి పేర్లు వింటేనే సిద్ధరామయ్యకు చిరాకు… పేరులో రాముడున్నా సరే…
కనిపించడు గానీ మహానుభావుడు… కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య… హిందూ అనే పదం విన్నా, గుడి అనే పదం విన్నా పరమ చిరాకు మనిషికి… రాముడు అంటే మరీనూ… ఊచకోతల ఆ టిప్పు సుల్తాన్ అంటే కూడా మహాప్రీతి… ఈమధ్య చికమగులూరు జిల్లా యంత్రాంగం ఓ చిత్రమైన నోటీసులు జారీ చేసింది… ఎవరికి..? గుళ్లలో పూజారులకు… ఏమనీ అంటే..? మీరు పూజలు చేస్తున్న గుళ్లల్లో ఆదాయం లేదు, సో, పదేళ్లలో మీకు ఇచ్చిన జీతం మొత్తం ప్రభుత్వ ఖజానాకు […]
‘ఆ అయోధ్య రాముడి వారసులం’… ఈ రాకుమారుడు ఎవరో తెలుసా..?
ఒక ఫోటో వైరల్ అవుతోంది… ఇది రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి, మాజీ ఎంపీ, జైపూర్ రాణి దియాకుమారి కొడుకు మహారాజా పద్మనాభసింగ్ ఇన్‌స్టాలో షేర్ చేసుకున్న ఫోటో ఇది… బ్యాక్‌గ్రౌండ్‌లో అయోధ్య గుడి… theroyalfamilyofjaipur పేరిట ఉన్న ప్రొఫైల్లోనీ ఈ పోస్ట్ ఏం చెబుతున్నదంటే… ‘మేం సూర్యవంశ రాజపుత్రులం… అంటే శ్రీరాముని వారసత్వ పరంపర మాది… మా నాన్న శ్రీరాముడి తరువాత 309వ తరం…’ అని పేర్కొంటూ… మా వారసత్వాన్ని నిరూపించే ఆధారాలున్నాయి, 18వ శతాబ్దంలో మహారాజా సవాయి […]
Sam Bahadur… భేష్ మేఘన గుల్జార్… డబుల్ భేష్ విక్కీ కౌశల్… కుమ్మేశావ్ బ్రో…
ఓటీటీలో ఏకబిగిన సినిమా మొత్తం చూసేసిన సినిమా ఈమధ్యకాలంలో ఇదే… సినిమా పేరు శామ్ బహదూర్… ఇది మన తొలి ఫీల్డ్ మార్షల్, ది గ్రేట్ ఇండియన్ సోల్జర్ మాణెక్ షా బయోపిక్… దర్శకురాలు మేఘన గుల్జార్… భేష్… రాజీ, చెపాక్ సినిమాలు తీసిన ఆమే… భలే సిన్సియర్ ఎఫర్ట్… ఆమెకన్నా రెండు రెట్లు విక్కీ కౌశల్‌ను అభినందించాలి… భేషున్నర… (జీ5 ఓటీటీలో ఉంది… థియేటర్లలో గత డిసెంబరు ఫస్టున రిలీజైంది… వసూళ్లు కూడా కుమ్మేసింది) కత్రినా […]
సకల తీర్థాల్లో మునిగి పుణ్యం చేసుకున్న ఆ సొరకాయ చివరికి..?!
కురుక్షేత్ర మహాసంగ్రామం అయిపోయింది… పట్టాభిషేకం కూడా జరిగిపోయింది… తరువాత ధర్మరాజుకు తీర్ధయాత్రలు చేయాలని కోరిక కలిగింది… తనకు తోడు రావల్సిందిగా శ్రీకృష్ణుడిని ఆహ్వనిస్తాడు… ‘నువ్వు వెళ్లు యుధిష్టిరా… నాకు ద్వారకలో చక్కబెట్టుకునే రాచకార్యాలు బోలెడున్నాయి… నావల్లే యుద్ధం, లక్షల ప్రాణహననం జరిగిందని అన్న కోపంగా ఉన్నాడు… పైగా అసలే అష్ట భార్యల సంసారం… చాన్నాళ్లయింది కదా, ఇల్లూ చక్కదిద్దుకోవాలి… కనుక నేను రాలేను’ అంటాడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో… లేదు, రావాలి బావా, తప్పదు అంటూ మొహమాటపెడతాడు ధర్మరాజు… […]
Sam Manek Shah… బడి పాఠాల్లో చదవాల్సిన జీవితం… The Great Indian Soldier…
మనం మన ఒకప్పటి ఫీల్డ్ మార్షల్ మాణెక్ షాను ఎందుకు గుర్తుచేసుకోవాలి… ఎందుకు ఆయన చిరస్మరణీయుడు… తను వేసుకున్న ఆర్మీ దుస్తులకు అఖండమైన ఖ్యాతిని, గౌరవాన్ని, మర్యాదను, ఖదర్ను తెచ్చిపెట్టాడు కాబట్టి… దేశం తనను ఎప్పుడూ మరవకూడదు కాబట్టి… ఒక వ్యక్తిగా, ఒక జవానుగా పరిపూర్ణ జీవితం తనది… ఇప్పుడు తన బయోపిక్ వచ్చింది… ఆ సినిమా జీ5 ఓటీటీలో ఉంది… 130 కోట్ల వసూళ్లతో ప్రేక్షకగణం నీరాజనం పట్టింది… ఆ సినిమా గురించి మరోసారి చెప్పుకుందాం… […]
Captain Miller… ప్చ్, నిరాశపరిచావోయీ ధనుష్… ‘యాక్షన్’ మరీ ఎక్కువైంది…
నో డౌట్… ధనుష్ గుడ్ యాక్టర్… పాత్రలోకి దూరిపోయి, ఆ పాత్రకు ఎంత అవసరమో అంతే నటిస్తాడు… నో ఓవరాక్షన్… లోటు చేయడు… తన సినిమాలో కావాలని వేరే యాక్టర్లను డామినేట్ కూడా చేయడు… కానీ… కెప్టెన్ మిల్లర్ అనే సినిమా మొన్నటి సంక్రాంతికి తమిళంలో రిలీజైంది… అసలే రెండు తెలుగు రాష్ట్రాలలో స్ట్రెయిట్ సినిమాలు నాలుగు తన్నుకుంటున్నాయి… హనుమాన్ అనే సినిమాను తొక్కేయడానికి థియేటర్లనే సరిగ్గా ఇవ్వలేదు… ఈ స్థితిలో ఇక డబ్బింగ్ సినిమాకు చాన్స్ […]
ఏమౌతావో నాకు నువ్వు… ఏమవుతానని నీకైనా నేను… భవతారిణీ వీడ్కోలు…
ఏమౌతావో నాకు నువ్వు.. ఏమౌతానని నీకైనా నేను… … 2000లో తమిళంలో ‘భారతి’ అనే సినిమా వచ్చింది. తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా అది. సుబ్రహ్మణ్య భారతిగా షాయాజీ షిండే, ఆయన భార్య చెల్లమ్మగా దేవయాని నటించారు. ఆ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. అన్ని పాటలూ హిట్. ముఖ్యంగా ‘మయిల్ పోలె పొణ్ణు ఒణ్ణు.. కిళి పోల పేచ్చి ఒణ్ణు’ పాట మరీ మరీ హిట్. లేలేత గొంతులో అందంగా […]
ఫాఫం చంద్రబాబు… ఎంతటి నాయకుడు చివరకు ఎంతకు జారిపోయాడు…
‘పొత్తు ధర్మం మరిచి నువ్వు ఇద్దరి పేర్లు ప్రకటించేశావుగా, తప్పు, కరెక్టు కాదు, సో, నేనూ రెండు పేర్లు ప్రకటిస్తున్నా, ఐనా సరే ఇద్దరమూ కలిసి పొత్తులోనే ఉంటాం… కలిసి జగన్‌ను పాతరేస్తాం…’ అన్నాడు కదా పవన్ కల్యాణ్… ఏవో రెండు సీట్లకు జనసేన అభ్యర్థుల్ని ప్రకటించాడు కదా… ఆ తరువాత పొద్దున్నుంచీ చంద్రబాబు మీద వెల్లువెత్తుతున్న సోషల్ మీడియా పోస్టులు చూస్తుంటే నిజంగానే తన మీద జాలేస్తోంది… ఎంతటి చంద్రబాబు, ఏమిటీ ప్రస్తుత దుర్గతి…? అంతటి […]
చిరంజీవికి పద్మవిభూషణ్..! మర్మమేమిటో అంతుపట్టని బీజేపీ కొత్త లెక్క..!!
చిరంజీవికి పద్మవిభూషణ్ ప్రకటించడం మీద సోషల్ మీడియాలో భారీగానే చర్చ సాగుతోంది… సహజంగానే తనకు ఫ్యాన్స్ ఎంత మందో, తనను ట్రోలింగ్ చేసేవాళ్లూ అంతే సంఖ్యలో ఉంటారు కాబట్టి పాజిటివ్, నెెగెటివ్ వాదనలు జోరుగా సాగుతున్నయ్.., సరే, ఆనందిద్దాం, అభినందిద్దాం… మన తెలుగువాడికి ఓ మంచి పురస్కారం, అదీ ఈ దేశ రెండో అత్యున్నత పురస్కారం దక్కింది కాబట్టి… అఫ్కోర్స్, వెంకయ్యనాయకుడికీ ప్రకటించారు, గుడ్… కానీ చిరంజీవి పద్మవిభూషణ్ మీద డిబేట్ ఏ స్థాయికి వెళ్లిందంటే… అసలు […]
జ్ఞానవాపి..! సర్వే దాకా దేనికి, ఆ గోడలు చూస్తేనే తెలుస్తుంది… కానీ What Next..?
శంఖంలో పోస్తేనే గానీ తీర్థం కాదు… అంతే కదా… ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేసి, గోడల్ని తడిమి చూసి, వీడియోలు తీసి, అక్కడక్కడా కాస్త తవ్వి శాసనాలు తీసి చదివి ఓ రిపోర్టు ఇస్తే అది నిజం అయిపోయింది… నిజానికి జస్ట్, ఆ గోడల్ని చూస్తే చాలు, జ్ఞానవాపి మసీదును ఓ భారీ ఆలయాన్ని కూల్చేసి కట్టారని తెలుస్తుంది… ఇదేమీ బాబ్రీ కట్టడం కాదు, పూర్తిగా నేలమట్టం చేసి దానిపై మసీదు కట్టలేదు… ఆ […]
కేటీయార్ పూనకాలు లోడింగ్… ఒక్క ట్వీట్లోనే బోలెడంత ఫ్రస్ట్రేషన్…
కేటీయార్ చేసిన ఒక ట్వీట్లో ఎన్నో భావాలు… అసలు ఒక ట్వీట్లో ఇన్నిరకాల ఉద్వేగాల్ని ప్రదర్శించవచ్చునని సకల నెటిజనం హాశ్చర్యపోయే ట్వీట్ ఇది… కేటీయార్ నిజంగా గ్రేట్… ఎంత ఖర్చుపెట్టినా, ఎంత మభ్యపెట్టినా జనం ఛీకొట్టి ఒకవైపు అధికారం పోయిన మంట… జైలులో వేసినా, ఎంత తొక్కాలని చూసినా అదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న దృశ్యం పదే పదే మదిలో మెదులుతూ ఒకటే దుగ్ధ… తరుముకొస్తున్న కాలేశ్వరం విజిలెన్స్ కేసుతో ఎక్కడ బండారాలన్నీ బట్టబయలవుతాయోనని […]
అధికారాతురాణాం నభయం నలజ్జ… నితిశ్‌కు అక్షరాలా వర్తించేది ఇదే…
కామాతురాణాం నభయం నలజ్జ… కామంతో ఉన్నవాడికి భయం ఉండదు, సిగ్గు ఉండదు అంటారు కదా… నిజానికి అది రాజకీయాధికారానికి వర్తిస్తుంది… అక్షరాలా రాజకీయ నాయకులకే అది ఆప్ట్… పర్ఫెక్ట్ ఉదాహరణ నితిశ్… జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి ఎప్పుడు తనకు ఆలోచన వస్తే అప్పుడు పొత్తులు మార్చేస్తాడు… తనకు కావల్సింది కుర్చీ… వోట్లేసిన జనం, కార్యకర్తలు, మన్నూమశానం జాన్తా నై… Every Thing is Fair in Love and War అన్నట్టుగా రాజకీయాల్లో కూడా ప్రతిదీ […]
రాజకుటుంబంలో పుట్టి… గ్రావంబంత గజాల్ని మచ్చిక చేసిన మహిళా మావటి…
Sai Vamshi ……… గ్రావంబంత గజాలను మచ్చిక చేసిన మహిళా మావటి …… సుమతీ శతకంలోని ఈ పద్యం గుర్తుందా?! లావు గలవానికంటెను భావింపగ నీతిపరుడు బలవంతుడౌ గ్రావంబంత గజంబును మావటివాడెక్కినట్టు మహిలో సుమతీ! లావుగా ఉన్నవారి కంటే నీతిపరుడే బలవంతుడని, కొండంత ఏనుగుపై మావటివాడు ఎక్కలేదా అని ఈ పద్యం తాత్పర్యం. 1260లో కాకతీయ సామ్రాజ్యంలో జీవించిన బద్దెన కాలానికి ఏనుగులెక్కడం పురుషుల పని మాత్రమే అయి ఉంటుంది గాక, ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. […]
ఈ మట్టిబిడ్డను తాకిన పద్మశ్రీ పునీతం… చిందు ముద్దుబిడ్డ గడ్డం సమ్మయ్య…
Gurram Seetaramulu …. ఒక మట్టి బిడ్డ పాదాలు సృశించి పద్మశ్రీ తన పాపాలను కడుక్కుంది. చిందు ముద్దుబిడ్డ గడ్డం సమ్మయ్యకు పద్మశ్రీ. కులం ఒక విలక్షణమైన రూపం. ఉల్లిపాయ పొరలా ప్రతి పొరలోనూ విలువల దొంతరలను సహజ సిద్దంగా ఏర్పాటు చేసింది. పోషక, పోషిత, శోషిత లాంటి శ్రేణులను ఏర్పాటు చేసి, ఒకరి మీద మరొకరిని పరస్పర సహకారిగా మార్చి, అమర్చి, అంతర్గత దొంతరల ఏర్పాటు చేసింది. వందలాది కుల- ఉప కులాలుగా, ఆశ్రిత/సమాంతర కులాలుగా […]
నెలలుగా తాను చెక్కిన శిల్పమే తనకు కొత్తగా ఎందుకు కనిపిస్తోంది..!?
ఒక వైద్యుని మీద నమ్మకమో… ఒక కొత్త మందు మీద ఆకాంక్షో… బలంగా మన మెదడు చుట్టూ కొన్ని పాజిటివ్ వైబ్స్ ఆవరిస్తాయి.., తద్వారా మనం బాధపడుతున్న వ్యాధి కొంత తగ్గినట్టు, నిజంగానే కొంత రిలీఫ్ కనిపిస్తుంది… పోనీ, మనకు అలా అనిపిస్తుంది… దాన్ని ఇంపాక్ట్ విత్ పాజిటివిటీ అందాం కాసేపు… మెడికల్ పరిభాషలో ప్లాసిబో ఎఫెక్ట్ అంటాం… అంటే ఇది దైహిక నిజ ఫలితం కాదు, వ్యాధి తగ్గుతున్నదనే ఓ మానసిక భావన… అంటే మన […]
- « Previous Page
- 1
- …
- 168
- 169
- 170
- 171
- 172
- …
- 483
- Next Page »