Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కాన్పూరు కారాగారం వర్మను రారమ్మని పిలుచుచుండెనా..?!

June 28, 2022 by M S R

rgv

తాము ఈ దేశ రాష్ట్రపతిగా గెలిపించబోతున్న ఓ గిరిజన నాయకురాల్ని రాంగోపాలవర్మ అనబడు వల్గర పాతాళుడు చిల్లర, నీచ వ్యాఖ్యానాలతో కించపరిచెను… హప్పుడు బీజేపీయులకు హెంత కోపం రావాలి..? పైపెచ్చు భారతంలో ద్రౌపది పేరు లాక్కొచ్చి, ఇష్టారీతిన ట్విట్టెను… హింకెంత ఆగ్రహం రావాలి..? హెంతసేపూ తవ్వితే శవం, లేదంటే శివం అని శివాలూదడమే తప్ప ఆ బండి సంజయుడికి ఈ ద్రౌపదీ పరాభవపర్వం ఏమర్థమైనట్టు..? సరి సరి, హర్థం కాలేదుపో, ఎవరో పోలీసులకు ఫిర్యాదు చేసిరట… తెలంగాణ […]

మహారాష్ట్ర తరువాత జార్ఖండ్… పావులు అటువైపే కదులుతున్నయ్…

June 28, 2022 by M S R

jmm

బీజేపీ జార్ఖండ్‌లో కూడా గేమ్ స్టార్ట్ చేయనుందా..? సీఎం హేమంత్ సొరెన్ చిక్కుల్లో పడ్డట్టేనా..? అందుకే కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశాడా..? అసలు హేమంత్ ఎక్కడ ఇరుక్కున్నాడు..? బీజేపీకి చాయిస్ ఎక్కడ దొరికింది..? ఇవీ ప్రశ్నలు… స్థూలంగా పైపైకి చూస్తే బీజేపీ నిలబెట్టిన రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇచ్చే విషయంలో అమిత్ షాను కలిశాడు అని ప్రభుత్వవర్గాలు చెబుతాయి… కానీ..? ద్రౌపది సంతాల్ ఆదివాసీ తెగకు చెందిన మహిళ నాయకురాలు… హేమంత్ […]

ఉక్రెయిన్ సంక్షోభం..! రష్యాలో మన రిటెయిలర్లకు భలే చాన్సు..!!

June 27, 2022 by M S R

ukraine

పార్ధసారధి పోట్లూరి …… భారత దేశపు సూపర్ మార్కెట్లు రష్యాలో ప్రారంభించడానికి చర్చలు జరుగుతున్నాయి – పుతిన్ ! ఉక్రెయిన్ మీద స్పెషల్ ఆపరేషన్ పేరుతో రష్యా దాడి చేయగానే పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే ! రష్యాలోని సూపర్ మార్కెట్ల నుండి అమెరికన్, యూరోపియన్ రిటైలర్లు వెనక్కి వెళ్లిపోయారు. దాంతో మార్చి నెల రెండవ వారం వరకు రష్యన్ సూపర్ మార్కెట్లు సగానికి సగం ఖాళీ అయిపోయాయి. చైనా నుండి కొన్ని బ్రాండ్లు […]

గుప్తగామిని..! 18 ఏళ్ల క్రితమే పవిత్ర హైదరాబాద్‌కు చక్కర్లు కొట్టేది… ఎందుకు..?!

June 27, 2022 by M S R

pavitra

ఈటీవీ కన్నడ… 2003 నుంచి… అయిదారేళ్లపాటు ఓ సీరియల్‌ను లాగించారు… పేరు ‘గుప్తగామిని’… అందులో ఇద్దరు అక్కాచెల్లెళ్ల పాత్రలు ఉంటాయి… విపరీతమైన మెలోడ్రామా… ఒకరికి తెలియకుండా ఒకరుగా ఆ ఇద్దరూ ఒకే వ్యక్తిని రహస్యంగా పెళ్లి చేసుకుంటారు… ఇంకేముంది..? కథను పదహారు వేల వంకర్లు తిప్పీ తిప్పీ, సాగదీసీ దీసీ… ఏళ్లుగా ప్రసారం చేశారు… ఆ రెండు పాత్రల్ని పోషించిన నటుల పేర్లు పవిత్ర, మల్లిక… ఆ సీరియల్ టైంలోనే సుచేంద్రప్రసాద్ అనే నటుడు కమ్ దర్శకుడు […]

ఒకప్పుడు పొట్టతిప్పల చిరుద్యోగం… ఈ ‘‘యాక్టింగ్ సీఎం’’ ప్రస్థానం ఇంట్రస్టింగ్…

June 27, 2022 by M S R

rashmi

మహారాష్ట్ర ముఖ్యమంత్రి భార్య రష్మి ఠాక్రే తమపై తిరుగుబాటు  చేసిన రెబల్ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్తున్నది, వాళ్ల భార్యలతో సంప్రదింపులు జరుపుతున్నది, తన భర్తకు మద్దతు కోరుతున్నది, మీమీ భర్తలకు నచ్చజెప్పాలంటూ విజ్ఞప్తి చేస్తున్నది…… ఇదీ వార్త..! తాడోపేడో తేల్చుకునే తరుణం వచ్చాక తరుణీమణుల దౌత్యాలు పనిచేస్తాయా అనుకుంటున్నారా..? అసలు పార్టీలో ఆమె నిర్ణాయక పాత్ర ఏమిటి..? ఆమె మాటకు విలువ ఎంత..? ఆమెకు రాజకీయాలు తెలుసా..? లేక కీలక సంక్షోభ సమయంలో భర్తకు ఏదో ఉడతాభక్తి […]

హబ్బ… మక్కీకిమక్కీ ఆ కథ మొత్తం ఏం కొట్టేశావు బాసూ…

June 26, 2022 by M S R

runway

Priyadarshini Krishna…..   Runway 34…. రన్‌వే 34 ఏప్రెల్ లో రిలీసైనప్పుడు థియేటర్‌లో చూడలేకపోయాను. అజయ్ దేవ్‌గన్‌ డైరెక్షన్‌ డెబ్యూ అనగానే నాకు క్యూరియాసిటీ పెరిగింది. మిస్సయ్యనే అని ఫీలైనా OTTలో రిలీస్‌ కోసం ఎదురుచూసాను. ప్రైమ్‌ లో రిలీసయింది. చూసాను. నచ్చింది. దీనిగురించి కొంచెం రాయాలనిపించింది. మొత్తం సినిమా చూసాక నేను షాకయ్యాను. దానిమీద అంటే ఈ సినిమాకి సంబంధించిన వార్తల మీద రిసెర్చ్ చేసాను… నిరాశ మిగిలింది. ఇక్కడ కథ చెప్పదల్చుకోలేదు. నన్ను డిస్ట్రబ్‌ […]

నక్సలైట్ల గురించి తెలియకుండా ఈ సినిమాలు ఏమిట్రా నాయనా..?!

June 26, 2022 by M S R

naxal

పొద్దున్నే ఏదో దినపత్రికలో ఒక సినిమా యాడ్ చూడగానే ఆశ్చర్యమేసింది… ఓ సినిమా యాడ్… దాని పేరు మా నాన్న నక్సలైట్… ఫాఫం, నక్సలైట్ ఉద్యమం అని జాలేసింది… అది క్షుద్ర సినిమా వస్తువు అయిందే అనే బాధేసింది… కొన్ని వేల మంది తాము నమ్మిన సిద్ధాంతానికి బలయ్యారు… వాళ్ల మార్గం తప్పో కరెక్టో అనే లోతైన చర్చ, మేధోవిశ్లేషణలు తరువాత… చివరకు అది ఈ చిల్లర ఇండస్ట్రీకి అక్కరకొచ్చే కథావస్తువు అయ్యిందే అని బాధ… ఈమధ్య […]

మోడీ మళ్లీ ప్రధాని కాగానే 50 రాష్ట్రాలు… 50 united states of India..!

June 25, 2022 by M S R

aspirant states

కర్నాటకలో ఓ మంత్రి ఉన్నాడు… పేరు ఉమేష్ కత్తి… జూనియర్ ఏమీ కాదు… అరవయ్యేళ్ల వయస్సు… ఆరుసార్లు ఎమ్మెల్యే… ఆయన తండ్రి విశ్వనాథన్ కత్తి కూడా ఎమ్మెల్యేగా చేశాడు… తను మొన్న ఓ మాటన్నాడు… ‘‘ప్రధానిగా మళ్లీ మోడీ ఎన్నిక కాగానే… 2024లో కర్నాటక రెండు రాష్ట్రాలుగా విడిపోతుంది… మహారాష్ట్ర కూడా అంతే… ఉత్తరప్రదేశ్ నాలుగు రాష్ట్రాలవుతుంది… మొత్తం దేశంలో 50 రాష్ట్రాలుంటాయి… ఫైల్ రెడీగా ఉంది… నాకు విశ్వసనీయ సమాచారం ఉంది…’’ ఇప్పుడు ఈ అనవసర […]

ఈ ఆనందం పేరేమిటంటారు ఆంధ్రజ్యోతి మహాశయా..?

June 25, 2022 by M S R

aj

బహుశా రాయలసీమకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే కావచ్చు… ‘ఈనాడు వయా మీడియాగా పోతుంది, అదంటే గౌరవం… సాక్షిని నేను అసలు చదవను… జ్యోతి కూడా టీడీపీ భజన పత్రిక…’ అన్నాడట మీడియాతో ఆఫ్‌దిరికార్డు మాట్లాడుతూ..! అది నిజమే… సాక్షిని వైసీపీ వాళ్లే పెద్దగా చదవరు… అందులో జగన్ భజన తప్ప మరొకటి ఉండదు… ఇతర పార్టీల వార్తల కవరేజీలో గానీ, బాస్ భజనలో గానీ, ప్రత్యర్థుల మీద దాడిలో గానీ నమస్తే తెలంగాణ ఇంకా దారుణంగా ఉంటుంది… […]

నిరోధ్ వాడితే కేసు..! పిల్స్ దొరికితే జైలు..! కాపర్ టీ వేసుకుంటే అరెస్టు..!!

June 25, 2022 by M S R

controceptives

దుకాణంలో నిరోధ్ అమ్మితే తీసుకెళ్లి జైలులో పడేస్తారా..? ఇంట్లో తనిఖీలు చేసినప్పుడు గర్భనిరోధక మాత్రలు గనుక దొరికితే వెంటనే అరెస్టు చేస్తారా..? కాపర్-టీ బిగింపులపై నిషేధం విధిస్తారా..? అవేకాదు, స్వలింగ సంపర్కం, స్వలింగ వివాహాన్ని కూడా రద్దు చేసిపారేస్తారా..? ఆ సూచనలే కనిపిస్తున్నాయి… అమెరికా మహిళల అబార్షన్ల హక్కు రక్షణను కొట్టిపారేసిన తిరోగామి తీర్పు చదివాం కదా… ఆ తీర్పు వెలువరించిన న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్ క్లారెన్స్ థామస్ తన తోటి న్యాయమూర్తులకు ఓ అప్పీల్ చేశాడు… […]

ఆనంద్ దిఘే..! ఏకనాథ్ షిండేకు పదునుపెట్టిన ‘పెదరాయుడు’…!

June 25, 2022 by M S R

dighe

ప్రస్తుతం జాతీయ స్థాయిలో వినిపిస్తున్న పేరు ఏకనాథ్ షిండే… ఒక ఆటో డ్రైవర్‌గా ప్రస్థానం ప్రారంభించి ఇప్పుడు ఏకంగా సీఎం కుర్చీనే ఆశిస్తూ హల్‌చల్ క్రియేట్ చేస్తున్న నాయకుడు… శివసైనికుడు… శివసేన మాదే, నువ్వు ఓ డమ్మీవి మాత్రమే అని ఏకంగా తన బాస్ బాల్ ఠాక్రే రాజకీయ వారసుడు ఉద్దవ్ ఠాక్రేనే సవాల్ చేస్తున్నాడు… అసలు ఎవరు ఈ షిండే అని చాలా కథనాలు, వ్యాసాలు వచ్చాయి… కానీ ఈ ఏకనాథ్ అనే కత్తికి పదును […]

అరివీర కంపర పాత్రికేయం..! లోలోతుల్లోకి ఇంకా వేగంగా తెలుగు జర్నలిజం…!!

June 24, 2022 by M S R

abn

కంపరం… ఈ పదం సరిపోకపోవచ్చు, కానీ సమయానికి ఆ పదమొక్కటే గుర్తొస్తోంది… వెంకయ్యనాయుడికి రాష్ట్రపతిగా అవకాశం ఇవ్వకపోవడం దక్షిణ భారతదేశం అనే వేర్పాటు ఉద్యమాలకు ఊతం, బలం, కారణం అంటూ నిన్న ఒకటీరెండు యెల్లో చానెల్స్ రేపిన చర్చ నిజంగా కంపరం కలిగించింది… తెలుగు జర్నలిజం ఏ పాతాళ స్థాయిలో పొర్లుతున్నదో చెప్పడానికి ఇది ఓ ప్రబల తార్కాణం… ఆఫ్టరాల్, ఓ నాసిరకం చానెల్ ఏదో డిబేట్ పెడితే, ఎవరో మేధావి ఏదేదో సొల్లితే మొత్తం జర్నలిజం […]

నాన్నా నరేషా… ఫాఫం నాలుగో పెళ్లాం పవిత్రకూ ఆ ప్రాప్తమేనా..?!

June 23, 2022 by M S R

naresh

సీనియర్ నరేష్, నటి పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకోబోతున్నారు అని కొన్నాళ్లుగా బొచ్చెడు వార్తలు… ఆమె పాత భర్త, పిల్లల గురించిన వార్తలు… నరేష్ పాత మూడు పెళ్లిళ్లు, పెళ్లాల వార్తలు… వాళ్లు ఇప్పుడు కలిసి తిరుగుతున్న వార్తలు… ఆమెకు విడాకులు అధికారికంగా రాగానే పెళ్లి చేసుకుంటారనే వార్తలు చాలామంది రాసేస్తున్నారు… ఎస్, పెళ్లిళ్లు, విడాకులు ఇండస్ట్రీలో… కాదు, కాదు, సమాజంలోనే అధికమైపోయాయి కాబట్టి ఇదొక అసహజ పరిణామంగా ఏమీ చూడలేం… అరవై దాటాక నాలుగో పెళ్లేమిటోయ్ […]

ఓహ్… మహారాష్ట్ర సంక్షోభం వెనుక ఇంత కథ ఉందా..?!

June 23, 2022 by M S R

eknath

మహారాష్ట్రలోనే కాదు, దేశవ్యాప్తంగా ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న పేరు ఏకనాథ్ షిండే… శివసేన అధినేతపై తిరగబడి, సర్కారును కూల్చేయబోతున్న నాయకుడు… పార్టీ ఫిరాయింపుల వేటు పడకుండా ఉండాలంటే, తదుపరి ఆట ఆడాలంటే తనకు 37 మంది ఎమ్మెల్యేలు కావాలి… శివసేన బలం 55… మరి 37 మంది ఉన్నారా, సేఫ్‌ గేమ్ ఆడగలడా లేదానేది వదిలేస్తే… ‘‘బాల్ ఠాక్రే హిందుత్వను వదిలేసినందుకే మేం బయటికి వచ్చేశాం’’ అని చేసిన ప్రకటన నిజమేనా..? పార్టీ కేడర్‌కు ఠాక్రే ఫేస్‌బుక్ […]

విశ్వాసం లేని మోడీ… ఆంధ్రజ్యోతి మనోభావాలు బాగా దెబ్బతిన్నయ్…

June 22, 2022 by M S R

venka

అనుకున్నదే… వెంకయ్యనాయుడికి రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ అవకాశం ఇవ్వకపోవడాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి ఈసడించుకుంటాయని అనుకున్నదే… మోడీని, షాను నిందిస్తాయనీ అనుకున్నదే… తనను గనుక అభ్యర్థిగా ఎంపిక చేస్తే వెంటనే తన చరిత్ర కథనాలతో ప్రత్యేక పేజీలు వెలువరించడానికి రెడీ అవుతాయనీ అనుకున్నదే… వెంకయ్యనాయుడిని పక్కన పెట్టేయడం ద్వారా మోడీ ఈనాడు, ఆంధ్రజ్యోతి మనోభావాలను గాయపరిచాడు… (టీవీ5 అనే చానెల్ కూడా బాగానే హర్ట్ అయి ఉంటుంది…) కానీ ఈనాడు ఎందుకోగానీ నెగెటివ్ వ్యాఖ్యానాల జోలికి పోలేదు… తమాయించుకుంది… […]

మరో సెలబ్రిటీ జంట కాపురంలో కలతలు… ఈ కథా కంచికేనా..?!

June 22, 2022 by M S R

hema sravani

ఓ సమాచారం కాస్త చివుక్కుమనిపించింది… గాయకులు శ్రావణ భార్గవి, హేమచంద్రల నడుమ పెరిగిన పొరపొచ్చాలు చివరకు వారి సంసారబంధాన్ని విచ్ఛిన్నం చేశాయనేది ఆ సమాచారం… వాళ్లు ప్రస్తుతం విడిగా ఉంటున్నారని తెలుస్తోంది… ప్రధానంగా ఎక్కడ స్పర్థలు వచ్చాయో తెలియదు… సరే, నిజమైన వార్తో, అకారణంగా స్ప్రెడ్ అవుతున్న వార్తో గానీ… సినిమా, టీవీ వంటి రంగాల్లో సెలబ్రిటీల జంటల మనస్పర్థలు పెద్ద విషయమేమీ కాదు ఈరోజుల్లో… అఫ్‌కోర్స్, ఇతర రంగాల్లో కూడా ఈ ధోరణి పెరిగింది… కొన్ని […]

మోడీ పొగబెట్టాడు… పొగచూరిన ఆయనలో పగ… భలే రాష్ట్రపతి ఎన్నిక…

June 21, 2022 by M S R

yaswant

85 సంవత్సరాలు… అవును… విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా వయస్సు అది… స్టిల్ యాక్టివ్… యాక్టివ్ అనుకునే ఏడాది క్రితం మమత తనను పార్టీలో చేర్చుకుంది… కారణం, మోడీ వ్యతిరేకి కాబట్టి… బీజేపీ మీద పగబట్టి ఉన్నాడు కాబట్టి… మోడీ బ్యాచ్ తనకు పొగబెట్టి బయటికి తరిమేశారు కాబట్టి… దేశంలో మోడీకి ఎదురుగా పోరాడేది మమత అనే భ్రమల్లో ఉన్నాడు కాబట్టి… తను పార్టీలో చేరినా సరే పెద్దగా ఏ పదవులూ ఆశించలేడు కాబట్టి… వయస్సైపోయినవాడు […]

ఆపరేషన్ భల్లూక్… టీవీ9 మీద మళ్లీ భారీ సోషల్ ట్రోలింగ్… కానీ..?

June 21, 2022 by M S R

tv9

టీవీ9 మీద ఏ చిన్న సందు దొరికినా సరే విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుంది… ప్రేక్షకుల్లో ఈ టీవీ కవరేజీ తీరు పట్ల అసహనం స్పష్టంగానే కనిపిస్తుంది… పెద్ద పెద్ద పొజిషన్లలో ఉన్నవాళ్లకే రుధిరం, పోస్కోల భాష తప్ప ఇంకేమీ తెలియదంటే ప్రజల్లో ఈ చులకనభావం ఏర్పడటం సహజమే అనుకుందాం… పైగా స్టోరీ ప్రజెంటేషన్‌లో చిత్రవిచిత్ర ప్రయోగాలు కూడా టీవీ9ను మరింత చులకన చేశాయి… వెరసి నెంబర్‌టూ ప్లేసుకు పడిపోయింది… ఈరోజు టీవీ9 మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ […]

శివసేన కకావికలు… బీజేపీ లక్ష్యం అదే… సగానికి చీల్చేస్తోంది…

June 21, 2022 by M S R

ms

నిజానికి ఎమ్మెల్యేలను కొనేయడంలో మంచి నేర్పరితనం సాధించిన బీజేపీ ఇన్నాళ్లు శివసేన ప్రభుత్వాన్ని పడకుండా సంయమనం పాటించడమే పెద్ద విశేషం… ప్రస్తుతం విధేయత, నిబద్ధత, నిజాయితీ వంటి లక్షణాలు కలిగిన నాయకులు ఎక్కడున్నారు..? పైగా మహారాష్ట్రలో ఓ మహావికాస్ అవధి కూటమే ఓ వింత ప్రయోగం… అఫ్ కోర్స్, రాజకీయాల్లో అన్నీ చల్తా… ఇది జరగదు, జరగకూడదు అనేదేమీ ఉండదు కదా… బీజేపీ, శివసేన పార్టీలది కాషాయ జెండాలు, ఎజెండాలే… ఒకప్పుడు కలిసి కాపురం చేసినవే… కానీ […]

థాంక్ గాడ్… లక్కీగా ఇతను రాజకీయాల్లోకి ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు…

June 21, 2022 by M S R

sukesh

కొంచెం ఇంట్రస్టింగు వార్తే… సుఖేశ్ చంద్రశేఖర్ అనే నిందితుడు తనకు తీహార్ జైలులో ప్రాణహాని ఉందనీ, వేరే జైలుకు మార్చాలని ఏకంగా సుప్రీం కోర్టుకు వెళ్లాడు.., అయ్య బాబోయ్, ఆ పిటిషన్‌ విచారించి, తన కోరికను మన్నించవద్దు మహాప్రభో అని ఈడీ కోర్టుకు మొరపెట్టుకుంది… ఎందుకు..? అసలు ఎవరీ సుఖేష్..? ఏమిటీ కథ..? బెంగుళూరులో పుట్టిన సుఖేశ్‌కు చిన్నప్పటి నుంచే ‘లైఫ్’ మీద చాలా క్లారిటీ ఉంది… 17 ఏళ్ల నుంచే మోసాలు స్టార్ట్ చేశాడు… ఏవో […]

  • « Previous Page
  • 1
  • …
  • 393
  • 394
  • 395
  • 396
  • 397
  • …
  • 400
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • తెలంగాణతనానికి కాదు, దొరతనానికి సలాములు కొట్టే గొంతులు
  • వైవిజయ పులుసు టేస్టుకు నాటి ప్రేక్షకలోకం ఫ్లాటయిపోయింది..!!
  • గొప్ప నటుడు… ఆధిపత్య అహంకారాన్ని బాధతో భరించిన ఆర్టిస్టు కూడా…
  • జరిగేదంతా… జర్నలిజంతో ఘర్షణా..? ఏబీఎన్ రాధాకృష్ణతో ఘర్షణా..?
  • ఆ తల్లిది అలుపెరగని పోరాటం… 30 ఏళ్లుగా ఏ మార్గాన్నీ వదల్లేదు…
  • గుడ్ లోకేష్… వర్తమాన ఏపీ బూతు రాజకీయాల్లో నాలుగు మంచిమాటలు…
  • హమ్మయ్య… బీజేపీ మాధవుడు రాత్రికిరాత్రి తెలంగాణను మళ్లీ ఇచ్చేశాడు…
  • ప్రేక్షకులూ బీ రెడీ…! ఆరేడు వందల కోట్ల వసూళ్లకు దండయాత్ర..!!
  • మోడీ నిర్మించిన ఆ సర్దార్ విగ్రహంకన్నా మూడడుగులు ఎక్కువే..!!
  • క్రమేపీ మతానికి దూరమవుతున్న ఓ తూర్పు దేశం… ఇంట్రస్టింగు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions