Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జగన్‌కు మరో సలహాదారు… పార్టీ నిర్మాణం కోసమట… ఇంతకీ ఎవరాయన..?!

September 6, 2024 by M S R

కొత్త సలహాదారుడు – కొత్త సబ్జెక్ట్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్, ఎలెక్షన్ స్ట్రాటజిస్ట్. తెలుగు వాళ్లకు బాగా సుపరిచితమైన పదాలు. జగన్ గారు సీఎం అయిన తరువాత ఒక హద్దు లేకుండా “సలహాదారుల” నియామకాలు జరిగాయి. నిన్న ఆశ్చర్యకరమైన నియామకం ఒకటి జరిగింది. పార్టీ నిర్మాణం మీద వైసీపీ అధినేత జగన మోహన్ రెడ్డికి నమ్మకం ఉన్నట్లుగా గత ఏడు ఎనిమిది సంవత్సరాలలో ముఖ్యంగా 2017 నాగార్జున యూనివర్సిటీలో ప్లీనరీ పెట్టి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను […]

విశ్వనాథుడి ఆ శంకరాభరణం సినిమాకు ట్రైలర్ ఈ సిరిసిరిమువ్వ…

September 6, 2024 by M S R

jayaprada

శంకరాభరణం సినిమాకు ట్రైలర్ ఈ సిరిసిరిమువ్వ . అందాల తార జయప్రదను స్టారుని చేసిన సినిమా . రంగులరాట్నం , సుఖదుఃఖాలు సినిమాల తర్వాత , వాటికి మించి తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించటానికి చంద్రమోహన్ కు వచ్చిన మహదవకాశం . కె విశ్వనాధ్ కళాతపస్విగా అవతరించడానికి శ్రీకారం చుట్టిన సినిమా . చంద్రమోహన్-జయప్రద జోడీ కెమిస్ట్రీ అద్భుతంగా పండిన సినిమా . తెలుగు సినిమా రంగంలో సంగీత , నృత్యాలకు ప్రాముఖ్యతని ఇస్తూ సంస్కారవంతమైన సినిమాలను […]

నీ కుడిభుజం నేనే నాన్నా! …. ఒక కూతురి ఆటో స్ఫూర్తి …

September 6, 2024 by M S R

spirit

తెలుగులో “నీ కుడిభుజం నేనవుతా…” అని ఒకానొక వాడుక మాట. అంటే నీకు అండగా నిలబడతానని అర్థం. అలా తండ్రికి కుడి భుజం పని చేయకపోతే నిజంగా కూతురు కుడి భుజమైన స్ఫూర్తిదాయకమైన కథనమిది. భువనగిరిలో ఆటో నడుపుకుంటూ జీవనం సాగించే ఎల్లయ్యకు ఆరు నెలల క్రితం పక్షవాతం సోకి కుడి చేయి పడిపోయింది. దోమకాటుకు, చీమకుట్టుకు కూడా ఆత్మహత్య చేసుకునేవారు కొందరు. కాళ్లకింద భూమి రెండుగా చీలినా…మిన్ను విరిగి మీద పడినా చలించక…రేపటి వెలుగులు వెతుక్కుంటూ…తమను […]

35 చిన్న కథ కాదు… ఎస్, ఇలాంటి భిన్న సినిమాలు రావడం చిన్న కథేమీ కాదు…

September 6, 2024 by M S R

35

35 చిన్న కథ కాదు… అవును, చిన్న కథేమీ కాదు… చాలామందిని కనెక్టయ్యే కథే… చిన్నప్పుడు చాలామందికి కొరుకుడుపడని సబ్జెక్టులు రెండు… ఒకటి ఇంగ్లిషు, రెండు మ్యాథ్స్… చాలామంది డింకీలు కొట్టేది ఈ సబ్జెక్టుల్లోనే… ఈ సినిమా కథలోనూ అంతే… ఓ పిల్లాడికి పదే పదే ప్రశ్నలు వస్తుంటాయి… ప్రశ్నలకు జవాబులు తెలియకుండా బుర్రకు ఎక్కవు లెక్కలు… అందుకని పదే పదే ఫెయిల్… మరో పిల్లాడికి లెక్కలంటే అసలు లెక్కే లేదు… అందుకే లెక్కకు మించి మార్కులొస్తుంటాయి… […]

తమిళులకు తెలుగు ప్రేక్షకుడు అంటేనే ఓ గోట్… అనగా ఓ వెర్రి బకరా…

September 5, 2024 by M S R

goat

ఇప్పుడు ట్రెండ్ కదా… దేశం కోసం ప్రాణాల్ని ఒడ్డే ఏజెంట్ల కథలు… అలాంటి ఓ ఏజెంట్… మస్తు యాక్షన్… కానీ ఓ ఎమోషన్, ఓ ట్విస్ట్, కథలో ఓ విశేషం ఉండాలి కదా, లేకపోతే ఎవడు చూస్తాడు..? ఓ ఆపరేషన్‌లో కొడుకు దూరం, ఆ కోపంతో భార్య దూరం… కొన్నేళ్ల తరువాత అదే కొడుకును తనే కాపాడుకోవడం, తీరా చూస్తే ఆ కొడుకు తన పాలిట విలన్‌గా కనిపించడం… ఆ తరువాత ఏం జరిగింది..? నిజానికి సరిగ్గా […]

ic814… ఆనాటి ఆ హైజాక్ కథపై కేంద్ర సర్కారు అతి స్పందన అనవసరం…

September 5, 2024 by M S R

ic814

IC 814… మన విమాన సర్వీస్ నంబర్… మొన్నటి నుంచీ ఈ పేరు వార్తల్లో ఉంటోంది… ఇది నెట్‌ప్లిక్స్ లో వచ్చే వెబ్ సీరీస్… అప్పట్లో టెర్రరిస్టులు మన విమానాన్ని హైజాక్ చేసి, కేంద్ర ప్రభుత్వ పెద్దల మెడలు వంచి… జైళ్లలో ఉన్న తమ ఉగ్రనేతల్ని విడిపించుకున్నారు… కాంధహార్ హైజాక్ అప్పట్లో ఓ విషాదం, ఓ సంచలనం… వివాదం ఏమిటయ్యా అంటే… ఆరు ఎపిసోడ్ల సీరీస్‌లో అరక్షణం పాటు ఇద్దరి టెర్రరిస్టుల పేర్లు పలుకుతారు… అవి భోళా, […]

ఆ విల్లా ప్రాజెక్టులో కొత్త షాపు పడింది… హోండా జెట్ బోట్లు అమ్ముతారట…

September 5, 2024 by M S R

villas

వరదలో బురదోత్సవం! కాలువల్లో విల్లాల విలవిలోత్సవం!  ఏమి రామయ్యా! దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు భీమయ్యా! మన విల్లాల్లో తిరగడానికి ఏ బోటు కొందామా అని ఆలోచిస్తున్నా. ఇందులో ఆలోచించడానికేముంది రామయ్యా! నేను మూడేళ్లకిందట వర్షాకాలం వరదలప్పుడు హోండా జెట్ టర్బో బోట్ కొన్నా. అయిదేళ్ల వారెంటీ. పదేళ్ల గ్యారెంటీ. అద్భుతంగా పని చేస్తోంది. తక్కువ సౌండ్. ఎక్కువ పని. ఎక్కువ కాలం మన్నిక. ఆటోమేటిక్. తెడ్లతో పని లేదు. ఏకకాలంలో పది మంది కూర్చోవచ్చు. నువ్వూ అదే కొను. నిజమే […]

చివరకు బిగ్‌బాస్‌కు కూడా పిచ్చెక్కేలా… మణికంఠుడి ప్రవర్తన ఆందోళనకరం…

September 5, 2024 by M S R

bb8

ఈ మాట దాదాపు అందరూ అంగీకరిస్తారు… ఈసారి బిగ్‌బాస్ ఎంపికలు దరద్రంగా ఉన్నాయి అని..! ప్రత్యేకించి నాగమణికంఠ అనే కేరక్టర్… నిన్న మొన్న ఎపిసోడ్స్ చూస్తుంటే తను తీవ్రమైన ఏదో మానసిక వ్యాధితో ఉన్నాడని తెలుస్తుంది… ఈ మాట నిర్ధారించడానికి సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు కూడా అవసరం లేదు… ఒక కంటెస్టెంట్‌ను ఎంపిక చేసేటప్పుడు ఇకపై ఆరోగ్యపరీక్షలతోపాటు మానసికారోగ్య పరీక్షలు కూడా చేయాల్సి ఉంటుందేమో… ఈ మాట అనడానికి కారణం… మణికంఠ బిహేవియర్… చివరకు ఒక దశలో బిగ్‌బాస్ […]

యద్దనపూడి నవల అంటేనే పడవ కారు, రాజశేఖరం… ఈ సినిమాలాగే…

September 5, 2024 by M S R

anr

జల్సా జల్సాగా తిరిగే పడవ కారు రాజశేఖరం- అతి ఆత్మాభిమానం , తిక్క , అంతలో రాజీపడి జారిపోయే జయంతిల సినిమా సెక్రటరీ . 1964-66 లో ఆంధ్రదేశంలో జ్యోతి మాస పత్రికలో సీరియల్ గా , మహిళాలోకాన్ని ఉర్రూతలూగించిన నవల . యద్దనపూడి సులోచనారాణి మొదటి నవల కూడా . నవలలో పండించిన ఎమోషన్సుని , మలుపులను సినిమాకరించటం అంత సులువు కాదు . కాదు అని కూడా రుజువు చేసిందీ సినిమా . సూపర్ […]

వాటీజ్ దిస్ గీతా..? రియాలిటీ షో వేదిక మీద ‘కుర్ర శివమణి’కి ఆ ముద్దులేంటి..?

September 5, 2024 by M S R

geetha

ప్రోమో చూస్తుంటే… మొదట సందేహం కలిగింది… చూసింది నిజమేనా అని… మరోసారి, మరోసారి చూస్తే అప్పుడు నిజమే అనిపించింది… స్టిల్, అది నిజమేనా అనే సందేహమే మెదులుతోంది… విషయం ఏమిటంటే..? అది తెలుగు ఇండియన్ ఐడల్ షో… ఆహా ఓటీటీలో ఓ రియాలిటీ షో… మూడో సీజన్ నడుస్తోంది… భారీగా ఖర్చు పెడుతున్నారు… మంచి ట్రెండింగ్‌లో ఉన్న షో… కంపోజర్ థమన్, సింగర్ కార్తీక్‌తోపాటు సింగర్ గీతామాధురి కూడా ఓ జడ్జి… ఈసారి కంటెస్టెంట్లు మంచి మెరిటోరియస్… […]

పత్రిక నడపడం తలబొప్పి కట్టిస్తే.. అమృతాంజనమూ మీదేగా అన్నారట రాజాజీ! ఎవర్నీ..?

September 4, 2024 by M S R

pain balm

తీవ్ర తలనొప్పితో బాధపడుతున్న దివంగత ప్రపంచ ప్రఖ్యాత చెస్ గ్రాండ్ మాస్టర్ బాబీ ఫిషర్.. అమృతాంజన్ ఉందా అని అడిగాడు. దానికి మన గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఒకింత ఆశ్చర్యపోయాడు. ఐస్ ల్యాండ్ లో అది దొరకడంలేదు.. నీవద్దేమైనా అందుబాటులో ఉందా అనే బాబీ ఫిషర్ ప్రశ్న ఆనంద్ ను ఆశ్చర్యచకితుణ్ని చేసింది. అంతలా ప్రపంచాన్ని చుట్టి వచ్చిన ఆ అమృతాంజన్ రూపకర్త ఎవరో నేటివారకెందరికి తెలుసో, లేదో మరి..? తెలియనివాళ్లతో పాటు.. తెలిసినోళ్లూ ఓసారి […]

మోడీ, కేసీయార్, రేవంత్‌ల జాతకాలు ఏమిటి న్యూమరాలజీ ప్రకారం..?

September 4, 2024 by M S R

revanth

న్యుమరాలజీ ప్రకారం రేవంత్ రెడ్డి జన్మ సంఖ్య 8, డెస్టినీ సంఖ్య 8. ఈ భూమి మీద అత్యంత తక్కువ మందికి ఉండే కర్మ సంఖ్య ఇది. ప్రాచీన చైనా, ఈజిప్ట్, ఇండియా, రోమ్, కొరియా నాగరికతలని చూసినట్లయితే 8 సంఖ్యకి ఉన్న ప్రాధాన్యత తెలుస్తుంది. 8 సంఖ్య ప్రాధాన్యత తెలియాలన్నా పుణ్యం చేసుకొని ఉండాలి… 7 మహా సముద్రాల ఇవతల ఉత్తర ధ్రువం దగ్గర నాకు బాగా తెలిసిన వ్యక్తి జన్మ సంఖ్య 8, డెస్టినీ […]

పడనివాళ్ళతో బ్రతకటం ఎలా? (HANDLING ‘Difficult’ people)

September 4, 2024 by M S R

yandamuri

ఈ ప్రపంచంలో అన్నిటి కన్నా భయంకరమైన బాధ ఏమిటి? మరణం ముందు దీర్ఘకాల రోగం, ఆర్ధిక సమస్యలు, కోర్టు కేసులూ… ఉహు… ఇవేమీ కావు. అన్నిటి కన్నా పెద్ద సమస్య… మనకి ఇష్టం లేనివారితో కలిసి బ్రతకాల్సిరావటం. అవును. శారీరక బాధల్లోనూ, ఆర్ధిక సమస్యల్లోనూ, ‘ఎప్పటికైనా ఈ అవస్థ నుంచి బయట పడక పోతామా’ అన్న చిన్న ఆశ చిరుదీపంలా మినుక్కు మినుక్కు మంటూ ఉంటుంది. కానీ “కష్టసాధ్యమైన మనుష్యులతో” కలిసి ఉండటం కన్నా నరకం మరొకటి […]

ముసలితనం రెండుసార్లు… నలభైలో అరవై… అరవై దాటాక సరేసరి…

September 4, 2024 by M S R

old age

వార్ధక్యం ఎటాక్ రెండుసార్లా ? నలభైల్లో అరవై ? ఆమె వయసు నలభై. ముసలిదాన్ని అయిపోతున్నానని ఎప్పుడూ బాధ పడుతూ ఉంటుంది. చూసేవారికి ఏ తేడా కనిపించక పోయినా సరే…డబల్ చిన్ ఉందనో…బీపీ వచ్చిందనో చెప్పి అంతా వయసు ప్రభావం అంటుంది . మళ్ళీ తనే “అప్పుడే వయసు మీద పడితే ఎలా!” అంటుంది. సరిగ్గా ఇదే సమస్య అరవయ్యేళ్ళ ఆమె తల్లిది కూడా. మెడ కింద ముడతలు, ముఖ చర్మం వదులు, కళ్ళ కింద వాపు వయసు […]

కంపుకొడుతున్న బురద రాజకీయం… విపత్తును మించిన వికృత ధోరణులు…

September 4, 2024 by M S R

mud

తెలంగాణలో కాస్త తక్కువే… ఏపీలో బురద, వరద రాజకీయం పెచ్చరిల్లింది… వైరివర్గాలుగా బరిలోకి దిగిన మీడియా కంపు కంపు చేస్తోంది వరద బురదలాగే..! (బురద రాజకీయాలు చేయబోయిన బీఆర్ఎస్ టీమ్‌కు ఖమ్మంలో స్థానికులు, కాంగ్రెస్ కేడర్ తిరగబడటంతో తలబొప్పి కట్టింది… అధికారంలో ఉన్నప్పుడు వందల కోట్లు దోచుకుని, ఖమ్మం మొత్తం కబ్జా చేసి ఇప్పుడు రాజకీయం చేయడానికి వచ్చారా అంటూ రాళ్ల దాడి చేశారు… ఇది రాసింది నమస్తే సాక్షి…) నిజానికి ప్రకృతి విపత్తులు, ప్రమాదాల సందర్భాల్లో […]

కథలు వండే విధము తెలియండి జనులారా మీరూ… కేవీరెడ్డి రూటే వేరు…

September 4, 2024 by M S R

kv reddy

కథలు వండే విధము తెలియండి జనులరా మీరూ కథలు వండి మోక్షమందండి….. …………………… ఆ రోజుల్లో కె.వి రెడ్డిగారు కథను ఎలా వండేవారంటే … ముందు రచయితను పిలిచి బాబూ వేరే పనులేం లేవు కదా … ఉద్యోగం గట్రా ఏమన్నా ఉంటే ముందే చెప్పు … నాతో కొంత కాలం ట్రావెల్ అవ్వాల్సొస్తుంది…. ఇంట్లో బాదరబందీలు అవీ అన్నీ క్లియర్ చేసుకుని వచ్చేయ్ అన్జెప్పేవారు. నరసరాజుగారిని పెద్దమనుషులుకు తీసుకునే ముందు ఆయన అడిగిన ప్రశ్నలు ఆ […]

రేయ్… ఎవుర్రా మీరంతా..! బిగ్‌బాస్ కంటెస్టెంట్ల ఎంపికలోనే లోపాలు..!!

September 4, 2024 by M S R

soniya

రేయ్, ఎవుర్రా మీరంతా..? అనే పాపులర్ డైలాగ్ మన టీవీల్లో, సినిమాల్లో వినిపిస్తూ ఉంటుంది కదా… బిగ్‌బాస్-8 షో కంటెస్టెంట్లను, వాళ్ల ధోరణి చూస్తే అలాగే అనిపిస్తోంది… ఎవరూ పెద్ద నోటెడ్ పర్సనాలిటీలు కారు… రఫ్‌గా చెప్పాలంటే, ఏదో హడావుడిగా కంటెస్టెంట్లను ఎంపిక చేసేసి, హౌజులోకి తోసేసినట్టుగా ఉంది… ఆర్జీవీ డెన్ నుంచి ప్రతి సీజన్‌లో ఎవరో ఒకరు ఎంట్రీ ఇస్తారు కదా… ఆషురెడ్డి, అరియానా, ఇనయా … ఇలా… ఈసారి ఆకుల సోనియా… మంథని రైతు […]

ఒక మేక ప్రధాన ఇతివృ‌త్తంగా ఓ ఫుల్ లెంత్ ఫీచర్ ఫిలిమ్… దీపావళి…

September 3, 2024 by M S R

deepawali

మంచిలోనైనా… చెడులోనైనా… మన కులదైవాన్ని మాత్రం మనం ఎప్పటికీ వదిలిపెట్టకూడదని చెప్పే సినిమా… ‘దీపావళి’. ఒక మేకను ప్రధాన ఇతివృత్తంగా చేసుకుని సినిమా తీయడం… అసలు ఇలాంటి కథతో ఓ సినిమా తీయొచ్చని అనిపించడమే ఓ వింత. అందులోని నటీనటులను చూస్తే మన ఆశ్చర్యం రెట్టింపవుతుంది. ఎవరు ఎవరో తెలుసుకోవడం చాలా కష్టం. ఎవరూ పెద్దగా పరిచయమున్న నటులు కాదు. కానీ ప్రతి ఒక్కరూ… తమ తమ పాత్రలలో ఇట్టే ఇమిడిపోయారు. శీనయ్య అనే ఓ వృద్ధుడు… […]

ఒక వైజయంతి అశ్వినీదత్తుడు… ఒక పవన్ కల్యాణుడు… దొందూ దొందే…

September 3, 2024 by M S R

kalyan

ఎవరూ మనోభావాలు దెబ్బతీసుకోకండి… రియాలిటీలో బతకండి… పవన్ కల్యాణ్ ఆంధ్రా రాజకీయ నాయకుడు… ఏపీ జనం వరద కష్టాలకు చలించిన సోకాల్డ్ కల్కి మేకర్స్ వైజయంతి మూవీస్‌కు తనకూ తేడా లేదు… తను ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు కోటి రూపాయల విరాళం ఇస్తానని ప్రకటించాడు… తను అక్కడివాడే గానీ ఇక్కడివాడు కాదు అని మరోసారి నిరూపించుకున్నాడు… తెలంగాణ ఏర్పడినప్పుడు రోజుల తరబడీ నిద్రాహారాలు మాని బాధపడినట్టు చెప్పిన గొప్ప మనిషి… ఐనా సరే, ఇంకా తెలంగాణలో […]

రోజులు ఏమాత్రం బాగాలేవు… జాబ్ మార్కెట్ అధ్వానం… ఐఐటీ బాంబే కథ ఇదీ…

September 3, 2024 by M S R

iitb

ప్రపంచంలో ఎక్కడా జాబ్ మార్కెట్ బాగాలేదు… చాలా వార్తలు వింటున్నాం… లక్షలు పోసి అమెరికాలో ఎంఎస్ చేసి, నిరాశగా వెనుతిరిగిన వాళ్ల ఉదాహరణలు కూడా చదువుతున్నాం… ఏవేవో టెంపరరీ జాబ్స్ చేస్తూ, ఖర్చులు కనాకష్టంగా వెళ్లదీస్తున్న వాళ్లు వేలల్లో ఉన్నారు అక్కడే… ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్… ఎక్కడ చూసినా ఏమీ ఆశాజనకంగా లేదు… ఎస్, ఇండియాలోనూ అంతే… కాకపోతే మరీ వేరే దేశాల్లో ఉన్నట్టుగా తీసివేతలు లేవు కాబట్టి ఆ ఇంపాక్ట్ ఎక్కువగా కనిపించడం లేదు… కాకపోతే […]

  • « Previous Page
  • 1
  • …
  • 184
  • 185
  • 186
  • 187
  • 188
  • …
  • 389
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • జాన్వి స్వరూప్..! నో, శ్రీదేవి వారసురాలు కాదు… మంజుల వారసురాలు…!!
  • గ్రేట్ నికోబార్…! ఇక ‘ఆ మూక’ మొత్తం దీనిపై పడి ఏడుస్తోంది..!!
  • ఎవరు ఈ ధూల్‌పేట లేడీ గంజాయ్ డాన్ అంగూర్ బాయ్..?
  • లవ్ ఎట్ ఫస్ట్ మూవీ… అరంగేట్రంతోనే ఆమెకు నాగార్జున పడిపోయాడు…
  • మామా ఏక్ పెగ్‌లా… లాటరీలలో చిక్కిన చక్కని కిక్కు చుక్కలు!
  • బీఆర్ఎస్ డబుల్ స్టాండర్డ్స్..! మీలో చేరిన పోక్సో కేరక్టర్ కథేమిటి కేటీయార్..?!
  • రుబాయీకి ఓ పద్ధతి, ఓ సొగసు ఉంటయ్… అవహేళన చేయకండి దాన్ని..!!
  • పగ రాజకీయాలు..! రేవంత్ రెడ్డిని చూసి కవిత నేర్చుకోవాలి కొన్ని..!!
  • యూట్యూబ్ స్టార్ హీరోయిన్ నాగదుర్గ… ఇప్పుడిక తమిళ ఇండస్ట్రీలోకి…
  • ఇప్పుడప్పుడే ప్రపంచాన్ని వదిలేలా లేదు సాడే సాత్ శని..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions