Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆహా దిగ్దర్శకా… నిర్మాతకు పాదమర్ధనంపై ఎంత గొప్పగా చెప్పావయ్యా…

May 9, 2024 by M S R

sukumar

సరే, ఇండస్ట్రీ అంటేనే అది… కాళ్లావేళ్లాపడటం, కాళ్లు పట్టుకోవడం, కాళ్లు పట్టడం, కాళ్లతో తన్నించుకోవడం… కొందరు పెద్ద దర్శకులు, నిర్మాతలు, మరీ ప్రత్యేకించి హీరోలు… సెట్‌లో అలా కుర్చీలో కూర్చుని ఉంటాడు, లేదా సెట్‌లోకి అడుగుపెడతాడు… ఇంకేముంది..? ఒక్కొక్కడూ వచ్చి కాళ్లు మొక్కి తమ భక్తిప్రపత్తులను, విధేయతల్ని, వినయాన్ని, అణకువను ప్రదర్శించాలి… కాళ్లు మొక్కించుకునేవాడికి అది ఆభిజాత్య, ఆధిపత్య, ఆత్మాహం ప్రదర్శన… వాడికది కిక్కు… దొరికిందిరా సందు అనుకుని కొందరు అవకాశాల కోసం అక్కడే కూలబడి కాళ్లు […]

ఎంత మాటంటివి రానా..? యానిమల్ మూవీ అంత దరిద్రంగా ఉందా..?

May 9, 2024 by M S R

animal

‘యానిమల్’ సినిమా మీద నెగెటివిటీ ఈరోజుకూ వ్యాపిస్తూనే ఉంది… ఫాఫం, వంగా సందీప్ రెడ్డి… సమర్థించుకోవడానికి నానా పాట్లూ పడుతున్నాడు… ఎవరు ఆ సినిమా మీద నెగెటివ్ కామెంట్లు పాస్ చేస్తున్నా సరే వాళ్లపైనా సెటైర్లతో విరుచుకుపడుతున్నాడు… ఎదురుదాడి… అంతా యానిమల్ పాత్రోచిత ప్రవర్తనే… మొన్నామధ్య అమీర్‌ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు సైతం తను తీసిన లాపతా లేడీస్ ‌లో యానిమల్ కేరక్టర్ మీద కొట్టినట్టుగా ఓ సీన్ పెట్టింది… దానికిక సందీప్ నుంచి కుయ్ […]

ఒకటే దురద… ఎంత గోకినా తగ్గని ఎగ్జిమా… ఎవడు మమ్మీ వీడు..?

May 8, 2024 by M S R

pitroda

అందరిలోనూ ఒకటే ప్రశ్న… కమెడియన్ ఆలీ పాపులర్ ప్రశ్న ఒకటి ఉంది తెలుసు కదా… ఎవడు మమ్మీ వీడు..? ఎస్, అదే ప్రశ్న, అలాగే… ఇదెందుకు ఇప్పుడు బలంగా తెర మీదకు వచ్చిందంటే..? 82 ఏళ్ల ఈ ఎగ్జిమా పేషెంట్, అనగా ఎంత గోకినా తగ్గని దురద… కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లేలా ఎప్పుడూ ఏదో పెంట పెట్టేసే ఈయన్ని ఆ పార్టీ నాయకులెవరూ ఎందుకు ఇన్నేళ్లుగా భరిస్తున్నారు..? కాంగ్రెస్ రాజకుటుంబం, అనగా గాంధీ కుటుంబం కూడా […]

పిచ్చి కూతల పిట్రోడా… దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా ఉంటారట…

May 8, 2024 by M S R

pitroda

శ్యామ్ పిట్రోడా… కాంగ్రెస్ పార్టీకి ఓ గుదిబండలా మారాడు … తనను ఎందుకు వదిలించుకోలేకపోతుందో ఏమో కాంగ్రెస్ పార్టీ..! ఎన్నికల కీలక దశలో ఆయన చేసే వ్యాఖ్యలు పార్టీకే నష్టం కలిగిస్తున్నాయి… వాటి లోతుల్లోకి, ఆయన ఉద్దేశాల్లోకి ఎవరూ వెళ్లేంత సీన్ ఉండదు పోలింగ్ వేడిలో… ఎదుటి పార్టీ అమాంతం ఆయన వ్యాఖ్యల్ని అందుకుని కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేస్తోంది… అబ్బే, అవి ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలు, పార్టీకి సంబంధం లేదు, మేం సమర్థించడం లేదు అనే […]

డబ్బు ఎలా ఖర్చుపెట్టాలో తెలియక… పైత్యంతో ఇలా తగలేస్తుంటారు…

May 8, 2024 by M S R

met gala

దీన్నే బలుపు అంటారు… మరీ ఇంత హార్ష్ కామెంటా అని తిట్టుకున్నా సరే… జనం సొమ్ముతో లక్షల కోట్లకు ఎదిగి, ప్రపంచ ధనికుల్లో ఒకడిగా నిలిచినా సరే, ముఖేష్ అంబానీ జనానికి ఏమీ తిరిగి ఇవ్వడు అనే విమర్శ చాన్నాళ్లుగా ఉన్నదే కదా… చివరకు తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ నిధుల వ్యయం కూడా సరిగ్గా చేయడు అంటారు… ఒక విప్రో అజీమ్ ప్రేమ్‌జీ, ఒక టాటా రతన్, ఒక హెచ్‌సీఎల్ శివ నాడార్… ఇలా ఎందరో […]

ఆ ఇద్దరూ తప్పిపోయారు… తమని తాము తెలుసుకున్నారు…

May 8, 2024 by M S R

laapataa

తప్పిపోయారు – తమని తాము తెలుసుకున్నారు….. లా పతా లేడీస్ ‘రోజంతా ఖాళీగానే ఉంటావుకదా!’ (పొద్దున్నే లేచి వంట, టిఫిను, గిన్నెలు, బట్టలు … అన్నిపనులూ చేసుకునే గృహిణులను భర్త, పిల్లలు, చుట్టాలు అనేమాట). ‘మంచి కుటుంబాల్లో ఆడవాళ్లు, తల, నోరు ఎత్తరు’ ( ఇప్పటికీ చాలా చోట్ల వినిపించే మాట ). ఆడవాళ్లు లేకుండా ఏ పనీ కాదు. ఏ కుటుంబమూ మనలేదు. అయినా చాలామంది వారి గురించి చులకనగా మాట్లాడుతుంటారు. ఉద్యోగం చేసే మహిళలు కూడా […]

ఒకర్ని మూవీ మొఘల్‌ను చేస్తే… ఆ ఇద్దరినీ మబ్బులపై కూర్చోబెట్టింది…

May 8, 2024 by M S R

premanagar

Subramanyam Dogiparthi……   1971 సంవత్సరం అక్కినేనిది . దసరా బుల్లోడు జైత్రయాత్ర కొనసాగుతూ ఉండగానే వర్షాల్లో వచ్చింది ప్రేమనగర్ . సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ . కమర్షియల్ కళాఖండం . Classic . కోడూరి కౌసల్యాదేవి వ్రాసిన నవల ఆధారంగా కె యస్ ప్రకాశరావు , ఆచార్య ఆత్రేయ ద్వయం మలిచిన ప్రేమ సినీ శిల్పం . అక్కినేని , వాణిశ్రీ పోటాపోటీగా నటించి తమను తాము నట హిమాలయాల పైన కూర్చోబెట్టుకున్నారు . ఒక్కరి […]

రాజకీయ వారసత్వమా మజాకా… రాటుదేలడం, నిలబెట్టుకోవడం పెద్ద టాస్క్…

May 8, 2024 by M S R

bsp

వారసత్వం… రాజకీయాల్లో అత్యంత ప్రధానమైన పదం ఇది… మగ వారసులు ఉన్న తండ్రులకు పర్లేదు… ఎంత చదువుకున్నా, ఎక్కడ కొలువులు చేస్తున్నా పట్టుకొచ్చి రాజకీయాల్లోకి ప్రవేశపెట్టి, పదును పెడతారు తండ్రులు… మరి రాజకీయాల్లో ఉన్నంత ఆస్తి, పెత్తనం, వైభోగం, బలగం, బలం మరే రంగంలోనూ దక్కవు కదా… పైగా కావల్సినంత సంపాదించుకునే చాన్స్… ఎంత తవ్వుకుంటే అంత… అందుకే కుటుంబ పార్టీల్లో ఎక్కువగా మగ వారసత్వమే అలా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది… శరద్ పవార్ అజిత్ పవార్‌ను […]

ఒక్కటి తగ్గింది పుష్పా…! ఫహాద్ ఫాజిల్ వ్యాఖ్యల్లో ఏం తగ్గిందంటే..?!

May 8, 2024 by M S R

pushpa

ఫహాద్ ఫాజిల్… మలయాళ హీరో… అదేనండీ తెలుగులో పుష్ప ఫస్ట్ పార్టు చివరలో వచ్చి దడదడలాడించాడు కదా, అదుగో ఆ విలన్… తనేమీ పిచ్చోడు కాదు… సినిమా ఇండస్ట్రీలో ఒక మాట నోటి వెంట వస్తే దాని పరిణామాలు ఏమిటో తెలియనివాడూ కాదు… లౌక్యం కూడా తెలిసినవాడే… భార్య కూడా ఇండస్ట్రీలోనే ఉంది, హీరోయిన్ కమ్ ప్రొడ్యూసర్… పేరు నజిరియా… తండ్రి ఫాజిల్ కూడా చాన్నాళ్లు ఇండస్ట్రీలో డైరెక్టర్, యాక్టర్, రైటర్… బ్రదర్ ఫరాన్ కూడా యాక్టరే… […]

అయినవారు కూడా అడుగుపెట్టని వాకిళ్లలో నివాసమే నేటి నాగరికత

May 8, 2024 by M S R

bubble

ఇంటి ముందుకొచ్చే మనుషులు – మహమ్మద్‌ ఖదీర్‌బాబు రాలిన బాదంకాయల కోసం పిల్లలు వచ్చేవారు. ఎర్రగా పూసి, గోడ బయటకు తలవాల్చిన మందారాల కోసం యూనిఫాముల్లో ఉన్న ఆడపిల్లలు వచ్చేవారు. దేవుని పటాలకు కాదనేదెవరని నందివర్థనాల కోసం పక్కింటామె వచ్చేది. చనువున్న కాలేజీ స్టూడెంట్‌ కాదనడానికి వీల్లేని పద్ధతిలో రోజాపువ్వును తెంపుకెళ్లేది. రెండు చేతులున్న ప్రతి మహాలక్ష్మి గుప్పెడు గోరింటాకు కోసం హక్కుగా గేటు బాదేది. నాలుగు పుదీనా రెబ్బల కోసం ఎవరైనా రావచ్చు. చారెడు కరివేపాకుకు […]

కపట ప్రభుత్వ నేతల మాల్దీవుల్ని ఇంకా ఇంకా ఉద్దరించాలా మనం..?

May 7, 2024 by M S R

Maldives

‘ప్లీజ్, మా దేశానికి రండి, పర్యాటకం లేనిదే మా దేశం లేదు, మీరు రాకపోతే దివాలా తీస్తాం, మన దేశాల నడుమ బంధం చరిత్రాత్మకం, శాంతి-స్నేహాన్ని కోరుకుంటున్నాం’…. ఇలా మాల్దీవుల పర్యాటక మంత్రి ఇబ్రహీం తాజాగా మీడియా ద్వారా మొత్తుకుంటున్నాడు… ఈ దొంగ మాటల్ని ఇండియా నుంచి వెళ్లాలనుకునే టూరిస్టులు పట్టించుకోవాల్సిన పనిలేదు, అసలు అక్కడికి వెళ్లాల్సిన పనే లేదు… కడుపులో కత్తులు పెట్టుకున్న ప్రభుత్వ ముఖ్యులు అక్కడ… ఒకవైపు చైనాకు తొత్తుగా మారి, అపారమైన సముద్రజలాల్లో […]

కౌంటింగ్‌కు రెండ్రోజుల ముందే రామోజీ హెడింగ్ రెడీ అప్పట్లో… మరిప్పుడు..?

May 7, 2024 by M S R

ఏమిటి..? మరీ బజారులో నిలబడి బరిబాతల పోతురాజులా కొరడాతో కొట్టుకుంటున్నదేమి..? ఈ విక‌ృత నర్తనం ఏమిటి..? అని పాఠకులు చాలామంది ఏవగించుకుంటున్నారు గానీ, తెలుగుదేశం పుట్టిన కొత్తలోనూ అంతే కదా… సాక్షి, నమస్తే, జ్యోతి కూడా అంతేకదా, ఇంకా ఎక్కువ కదా అంటారా..? ఆ దరిద్రాల గురించి కాదు… ఈనాడును దశాబ్దాలుగా తెలుగు జనం అక్కున పెట్టుకుని పోషించారు, పెంచారు, లక్షల కోట్ల సంపదలకూ, పెత్తనాలకూ ఆస్కారమిచ్చింది ఆ ఆదరణే… ఐనా సరే, తనలో పాత్రికేయ, ప్రజాస్వామిక […]

ముడత మంచిదే..! ఇస్త్రీ చేయకపోతే ఏంటట..? అలాగే ధరిద్దాం…!

May 7, 2024 by M S R

wrinkles

ఒక గంటపాటు లైట్లన్నీ ఆపేద్దాం… ధరిత్రికి అది మనం చూపించే కృతజ్ఞత… ఒక గంట విద్యుత్తు నిలిపేస్తే ఎంత శక్తి ఆదా అవుతుందో, తద్వారా ఎంత కాలుష్యాన్ని వాతావరణంలోకి పోకుండా ఆపగలమో, ఎంత భూతాపాన్ని నిలువరించగలమో లెక్కలతో సహా అప్పుడప్పుడూ ప్రచారాన్ని, పిలుపులను వింటుంటాం, చదువుతుంటాం, కొన్నిసార్లు పాటిస్తుంటాం కూడా… మంచిదే, అలాంటివి ఆహ్వానించాలి… ఏ చిన్న సత్సంకల్పమైనా సరే వ్యతిరేకించొద్దు, ప్రత్యేకించి సోషల్ మీడియాలో హెహె అని వెటకారపు ట్రోలింగూ అక్కర్లేదు… ఎప్పుడో ఓ గంట […]

ఈ హీరామండిలో ఓ మనీషా… నాటి కన్యాశుల్కంలో ఓ మధురవాణి…

May 7, 2024 by M S R

heeramandi

Mani Kumar Maddipatla…..   వేశ్య – విప్ల‌వం క‌దిలారు క‌దిలించారు నిస్వార్థంగా ప్రాణాలు అర్పించారు చాలా విష‌యాలు మాదిరిగానే చ‌రిత్ర‌లో నిక్షిప్త‌మైపోయారు ప్ర‌తిఫ‌లం ద‌క్క‌ని అభాగ్యుల‌ జాబితాలోనే ఉండిపోయారు ఆ చ‌రిత్ర చ‌దివో, దృశ్య‌రూపంలో చూశో మ‌న‌సుంటే అదీ తెరుచుకుంటే క‌న్నులు చెమ్మ‌గిల్ల‌డం మిన‌హా మ‌రేమీ ఉండ‌దు ఆ కోవ‌లోకే వ‌స్తుంది దృశ్య‌రూప‌మైన హీరామండీ పాకిస్తాన్‌లోని లాహోర్‌ అదో వేశ్య వాటిక‌ అందులో ఏముంది అంటే శ‌రీరాన్ని అప్ప‌గించ‌డం ఉంది ఆధిప‌త్య పోరు ఉంది ఒక‌రిని మ‌రొక‌రు […]

అవునూ… మోడీని పవన్ కల్యాణ్ ఆవహించాడా హఠాత్తుగా…

May 6, 2024 by M S R

tv5

Murali Buddha  వాల్ మీద కనిపించింది ఇది… అరివీర భయంకరమైన థంబ్ నెయిల్… టీవీ5 మెయిన్ స్ట్రీమ్ ఛానెలే… లోగోలో ఉన్నట్టు తెలుగు టీవీ న్యూస్ చానెళ్లలో అయిదో ప్లేసు కావచ్చు బహుశా… ‘‘రేయ్ రెడ్డీ… జగన్‌ను బొక్కలో తోస్తా’’ అని మోడీ జగన్‌ను హెచ్చరించినట్టు ఆ థంబ్ నెయిల్… అదీ అనకాపల్లి కూటమి సభలో… అవును మరి… సోషల్ మీడియా ప్రింట్, టీవీ మీడియాను ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నదే కదా… మరి యూట్యూబ్ చానెళ్లు ప్రవేశపెట్టిన దిక్కుమాలిన థంబ్ […]

కేజ్రీవాల్ కేసుల్లో పీటముడి… ఇక ఏకంగా ఎన్ఐఏ దర్యాప్తు తెరపైకి…

May 6, 2024 by M S R

kejri

కేజ్రీవాల్ కేసుల్లో కొత్త ట్విస్టు.,. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా హఠాత్తుగా తెర మీదకు వచ్చాడు… కేజ్రీవాల్ మీద ఎన్ఐఏ దర్యాప్తునకు ఆదేశించాడు… మరింత బిగుసుకుంటోంది కేజ్రీవాల్ మెడ చుట్టూ… ఊపిరాడకుండా… నిజానికి బీజేపీ ప్రభుత్వం లేట్ చేసింది… ఖలిస్థానీ శక్తులకు మద్దతుగా నిలిచిన కేజ్రీవాల్‌ను ఇన్నాళ్లూ ఉపేక్షించింది… చివరకు ఆప్ ఆ శక్తుల మద్దతుతో పంజాబ్‌లో పాగా వేసేదాకా కళ్లు తెరవలేదు… సాక్షాత్తూ తన కాన్వాయ్‌ను ఓ ఫ్లయి ఓవర్ మీద రెండు మూడు […]

ఇంట్రస్టింగు తీర్పు… అత్యాచారం తప్పుడు కేసుకూ అదే జైలుశిక్ష…

May 6, 2024 by M S R

court

ఒక కేసు… ఉత్తరప్రదేశ్‌లోని బరేలి… బరాదరి పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఓ మహిళ తన కూతురిపై అత్యాచారం జరిగిందని 2019, డిసెంబరులో ఫిర్యాదు చేసింది… కూతురి వయస్సు 15 ఏళ్లు… అజయ్ అలియాస్ రాఘవ్ ఆమెను ఢిల్లీకి తీసుకెళ్లి, మత్తుపదార్థాలు ఇచ్చి అత్యాచారం చేసినట్టు ఫిర్యాదు సారాంశం… దీనిపై కేసు పెట్టారు పోలీసులు, అమ్మాయిని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, అత్యాచారం నిజమేనని అమ్మాయి వాంగ్మూలం ఇచ్చింది… విచారణ సా-గు-తూ-నే ఉంది… సదరు నిందితుడు నాలుగున్నరేళ్లు విచారణ […]

8 నెలలు… 3800 కిలోమీటర్ల ఓ సాహసి ఒంటరి పాదయాత్ర… కానీ దేనికి..?!

May 6, 2024 by M S R

srishti

సాటి మహిళల సమస్యలే ఎజెండా! కన్యాకుమారి టూ కశ్మీర్… ఓ నారీ జర్నీ!! WOMB.. WOMEN OF MY BILLION. అమెజాన్ ప్రైమ్ లో డాక్యుమెంటరీగా తెరకెక్కిన ఈ కథనం ఇప్పుడో చర్చ. లండన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఆడియన్స్ అవార్డ్ గెల్చుకుని.. ఆగస్టులో జరుగబోయే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ లోనూ ప్రదర్శించేందుకు సిద్ధమవుతోంది. ఎందుకు WOMB గురించి మరి చర్చ అంటే… సృష్టి బక్షి కన్యాకుమారి నుంచి కశ్మీర్ జర్నీ గురించి […]

బాడీయే బార్… పేగుల్లోనే బ్రూవరీ… కడుపులోనే నైన్టీ తయారీ…

May 6, 2024 by M S R

brewery

మందు… మెడిసిన్ కాదు, మద్యం… తాగితే వ్యసనం… నాలుక ఊరుకోదు, టైమయితే చాలు ఎప్పుడెప్పుడు అంటూ నాలుక పిడచకట్టుకుపోతుంది… అలవాటు చేశావు కదా, ఏదీ పెగ్గు, రానియ్ రానియ్ అని గోలపెడుతుంది కాలేయం… ఆత్మారాముడు ఆవురావురు అంటుంటాడు… అప్పోసప్పో చేసెయ్, సీసా మూత తీసెయ్… వచ్చిన జీతం అధికశాతం బారులోనే హరీమంటుంది… పైగా రకరకాల వింత వింత పేర్లతో ప్రభుత్వమే ఎంకరేజ్ చేసే చీపెస్ట్ లిక్కర్, అనగా రంగుసారా… రిస్క్ చేస్తే కిక్కేమిటో గానీ కక్కు గ్యారంటీ, […]

దర్శకుడిగా 16 సినిమాలు… 14 సినిమాలకు జాతీయ అవార్డులు…

May 6, 2024 by M S R

girish

Sai Vamshi……. * నేను తీసిన ‘గులాబీ టాకీస్’ సినిమా చివర్లో ఒక టీవీ మీద కుక్క కూర్చుని ఉంటుంది‌. ఆ కుక్క దేనికి సంకేతం అని కొందరు అడిగారు. “కుక్క కుక్కకే సంకేతం” అని చెప్పాను. మరేదో సూచించడానికి నేను కుక్కని సింబల్‌గా పెట్టానని వాళ్ల ఊహ. అలాంటి లెక్కలు వేసుకుని సినిమా చూస్తే ఎలా? అందుకే “For the God Sake, Please don’t read Cinema. Watch it” అని నా అసిస్టెంట్లకు, […]

  • « Previous Page
  • 1
  • …
  • 186
  • 187
  • 188
  • 189
  • 190
  • …
  • 401
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • KTR ప్రెస్ క్లబ్ డ్రామాకు రేవంత్ డిఫరెంట్ కౌంటర్… రక్తికట్టింది…
  • తన తొలి మూవీ ప్రివ్యూ చూస్తూ దర్శకుడు ఎస్.రాంబాబు కనుమూత
  • కథ, నటుడు, పాట, సంగీతం… అన్నీ పర్‌ఫెక్ట్ అంచనా వేయగల దర్శకుడు…
  • నయనతారపై మరో పిటిషన్… మెడకు చుట్టుకున్న ఆ డాక్యుమెంటరీ…
  • భద్రాచలంపై చంద్రబాబు సర్కార్ వక్రదృష్టి… రేవంతే స్పందించాలి…
  • ఏమి సేతురా లింగా..! భారీ లాసుల్లోకి కన్నప్ప… నితిన్ తన తమ్ముడే…!!
  • ఏకకాలంలో కేంద్రంతో, ఏపీతో… మూడు పార్టీలతో రేవంత్ పోరాటం..!!
  • ఆ ఒక్క సీన్… సాగరసంగమం సినిమాను అమాంతం పైకి లేపింది…
  • ప్లీజ్… నెత్తురు అంటిన ఆనాటి నా టోపీ ఒకసారి ఇప్పించండి యువరానర్…
  • ఒక అనసూయ… సూసైడ్ బాంబర్‌ను తరిమేసింది… కానీ చివరకు..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions