నటి శ్రీవిద్య ఆస్తులెక్కడ? గణేష్ కుమార్ ఏమయ్యాడు? (నటి శ్రీవిద్య అన్న శంకర్ రామన్ భార్య విజయలక్ష్మి ఇటీవల ఓ తమిళ యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆమె చెప్పిన విషయాలు ఇవి..) నటుడు కమల్‌హాసన్ శ్రీవిద్యను ప్రేమించి మోసం చేశారని, ఆఖరి రోజుల్లో శ్రీవిద్యను కుటుంబ సభ్యులు పట్టించుకోలేదని.. ఇలా రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. అవేమీ నిజం కాదు. నాకు శంకర్ రామన్‌తో 1981లో వివాహమైంది. అప్పటి నుంచి ఆ కుటుంబంలో నేను ఒక […]
ఆ నరుకుడు హోమం పూర్తయింది గానీ… ఇంతకీ నేనెవరిని..? నా పేరేమిటి..?
సలార్ సమీక్ష కాదిది… ప్రతిస్పందన… హీరో చేతి చావు కొన్ని అంతే. అలా జరిగిపోతాయి. దానికి కార్యకారణ సంబంధాలు; గ్రహచారాలు వెతుక్కుని లాభం లేదు. అలా రెండు మూడు చీకటి రాత్రుళ్లు ఆపి ఆపి ఓటీటీలో సలార్ సినిమాకు నేను గురయ్యాను. అనిమల్ సినిమాను ప్రత్యేక దృష్టితో చూడాలని స్వయం ప్రకటిత సినీ మేధావులు ప్రవచిస్తున్నారు. అలా కెజిఎఫ్ బ్రాండ్ ప్రశాంత్ నీల్ సినిమాలను కూడా ప్రత్యేక దృష్టితో చూడాలి. వయసు వల్ల వచ్చిన దృష్టి మాంద్యమో లేక […]
ఉడ్తా తెలంగాణ… కేసీయార్ పాలన సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్… కుళ్లబెట్టారు…
పాత సీఎస్ సోమేష్ భూబాగోతాలు… హెటిరో పార్థసారథికి వేల కోట్ల భూసంతర్పణ… వేల కోట్ల రైస్ మిల్లర్ల సీఎంఆర్ స్కాం… ఆదిలాబాద్ జిల్లాలో పాస్‌పోర్టుల స్కాం… టీఎస్పీఎస్సీ లీకేజీల కుట్రలు… 59 జీవో వందల ఎకరాల భూకబ్జాలు… మైండ్ బ్లాంకయ్యే కాలేశ్వరం మేత, కుంగుబాటు… కోటితప్పుల ధరణి స్కాం… రెరా బాలకృష్ణుడి వందల కోట్ల సంపాదన… హైవేలతో పాటు లక్షల ఎకరాల వ్యవసాయేతర భూములకు కూడా డబ్బులిచ్చిన రైతుబంధు… ఆమధ్య చెప్పుకున్నాం కదా… కేసీయార్ హయాంలో సాగిన […]
దక్షిణం సేమ్… ఉత్తరం సేమ్… దైవ భక్తి, మత విశ్వాసాల్లో ఏ తేడా లేదు…
ఇది చాన్నాళ్లుగా ఉన్నదే… దక్షిణ భారతానికీ, ఉత్తర భారతానికీ నడుమ పోలికలు, తేడాలు చెప్పుకోవడం… అనేక అంశాల్లో…! మత ఆచరణ, దేవుడు, భక్తి అనే విషయాలకు వస్తే దక్షిణ భారతంలో హేతువాదం, నాస్తికత్వం, ఆధునిక లౌకికవాదం గట్రా ఎక్కువనీ, కానీ ఉత్తర భారతంలో మూఢభక్తి, భక్తి, మతతత్వం, సంప్రదాయ ధోరణులు అధికమనే వాదనలు వినిపిస్తుంటాయి… అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఈ చర్చ మళ్లీ మొదలైంది… కానీ… నిజమేనా..? దిప్రింట్ వెబ్సైట్ దీనిపై ఓ ఆసక్తికరమైన కథనాన్ని పబ్లిష్ […]
తెలంగాణ అంటే తాగుడు కాదు… ఇదుగో ఈ హృద్యమైన పెళ్లితంతు కూడా…
ఆమధ్య దసరా సినిమా… ఫుల్లు తాగుడు నింపేశాడు దర్శకుడెవరో గానీ..! తెలంగాణ బొగ్గుగనుల నేపథ్యంలో కథ నడిపించినా సరే తెలంగాణ స్పెసిఫిక్ కల్చర్ పెద్దగా కనిపించలేదు… మాటలు, పాటల్లో కూడా కమర్షియల్ లైనే అగుపించింది… బలగం సినిమాలో కూడా తాగుడుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినా సరే… ఒక చావు, కుటుంబసభ్యుల మధ్య సంబంధాల పునరుద్దరణ స్టోరీ లైన్ కాబట్టి, అది పల్లె జనానికి కనెక్టయింది ప్రధానంగా… తెలంగాణ పల్లెలో అంత్యక్రియలు, పిట్టకు పెట్టుడు, పెద్ద కర్మ ఎట్సెట్రా […]
Uma Ilakkiya… రాముడి మీద అవాకులు చవాకులు… మరి డీఎంకే మనిషి కదా…
Uma Ilakkiya… ఈమె పేరు కాస్త ట్విట్టర్లో (ఎక్స్) సెర్చ్ చేయండి… ఈ పేరున్న ఆవిడ రాముడిని బూతులు తిడుతున్న వీడియో, వ్యాఖ్యలు చదవొచ్చు, చూడొచ్చు… అంతేనా… దేశోద్దారకుడు స్టాలిన్ నుంచి ఏదో పురస్కారం తీసుకుంటున్న ఫోటోలు, ఆ పక్కనే స్టాలిన్ రాజకీయ వారసుడు, సనాతన ధర్మ విరోధి ఉదయనిధి ప్లస్ ఒకరిద్దరు డీఎంకే పెద్దలూ కనిపిస్తారు… ఆమె స్వయం ప్రకటిత జర్నలిస్టు కమ్ యాంకర్ కమ్ యాక్టివిస్ట్ కమ్ వాటెవర్… డీఎంకే సన్నిహితురాలు… అదేదో పదవి […]
బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు..! కేసీయార్ తాజా అడుగులు, ఆలోచనలు అదే దిశలో..!!
రాజకీయాల్లో ఇది జరగదు, జరగడం కష్టం అంటూ ఏమీ ఉండవు… లుప్తమైన రాజకీయ విలువల వాతావరణంలో ఏదైనా సాధ్యమే… ప్రజాప్రతినిధుల కొనుగోళ్లలో, ప్రలోభపెట్టడంలో, లాగేయడంలో అటు కేంద్రంలో బీజేపీ, ఇటు రాష్ట్రంలో కేసీయార్ కొత్త కొత్త బెంచ్ మార్క్స్ క్రియేట్ చేసి పెట్టారు… అన్ని రాష్ట్రాల్లోనూ అధికారం కోసం ఆడే నంబర్లాటలో అసలు పార్టీలు మారడం అనేదే పెద్ద విశేషం కాకుండా పోయింది… ఓ వార్త కనిపించింది… రేవంత్ రెడ్డి సర్కారు తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి, […]
పిచ్చి రేగుతోంది..! ట్రూ… ‘పిచ్చి మందుల’ అమ్మకాల్లో భారీ పెరుగుదల..!!
జాతీయ స్థూల పిచ్చాభివృద్ధి… ఏమిటా పిచ్చి మాటలు ? అని విసుక్కుంటాం కానీ నిజానికి ఎవరి పిచ్చి వారికి అక్షరాలా ఆనందం; కొందరికి ఆ పిచ్చే పరమానందం; కొద్దిమందికి ఆ పిచ్చే బ్రహ్మానందం. మానసికశాస్త్రవేత్తలు నయం చేయగలమనుకునేది ఒక స్థాయి పిచ్చి . మానసిక వైద్యులు నయం చేయగలమనుకునేది తరువాత స్థాయి పిచ్చి . నిజానికి ఎవరూ నయం చేయలేనిదే అసలయిన పిచ్చి . ఇది అమూర్తం . మాటలకు అందీ…అందదు . చూపులకు కొద్దిగా అందుతుంది . […]
ఆ శంకరాభరణంలో శంకరశాస్త్రి భార్యే గనుక బతికే ఉండి ఉంటే..?
శంకరశాస్త్రి భార్య బతికే ఉంటే? ‘శంకరాభరణం’ చూశారుగా! అందులో శంకరశాస్త్రి భార్య బిడ్డను కనే సమయంలో మరణిస్తుంది. ఆయన మరో పెళ్లి చేసుకోకుండా కూతుర్ని పెంచుతాడు. ఆ సమయంలో వేశ్యా వృత్తి చేసుకునే ఇంట పుట్టిన తులసి ఆయన ఇంట్లో ఆశ్రయం పొందుతుంది. జనం అనుమానపడతారు. ఆయన్ని అవమానాలపాలు చేస్తారు. ఇదంతా గ్రహించిన తులసి ఆయనకు చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్లిపోతుంది. ఆపై కథ మనకు తెలుసు! ఒకవేళ శంకరశాస్త్రి భార్య బతికే ఉంటే ఆయన తులసిని […]
తలవంపులు..! కాపీ శ్రీమంతుడు కొరటాల శివకు సుప్రీంలోనూ భంగపాటు…
ఏదైనా పనికొస్తుందీ అనుకుంటే ఎంచక్కా కాపీ చేసేయడం, వాడుకోవడం… ఇండస్ట్రీలో పెద్ద తలకాయలం, మా జోలికి ఎవడొస్తాడు అని ధీమాగా ఉండటం… టాలీవుడ్ మాత్రమే కాదు, అన్ని భాషల ఇండస్ట్రీల్లో ఉన్న రోగమే ఇది… విదేశీ సినిమాలు, ట్యూన్లు, కథల్ని కాపీ కొడితే పెద్దగా లీగల్ చిక్కులు ఎదురుకావేమో గానీ, లోకల్ టాలెంట్‌ను మోసగిస్తే మాత్రం గతంలోలా చెలామణీ అయ్యే సిట్యుయేషన్ లేదు… మేధోహక్కుల విషయాల్లో కోర్టులు సీరియస్‌గానే వ్యవహరిస్తున్నాయి… ఆమధ్య కాంతార సినిమా పాట వివాదం […]
కొత్త విషయమే… జగన్‌తో సమానంగా షర్మిలకు సాక్షిలో భాగస్వామ్యమట…
ముందుగా షర్మిల మాటల మంటలు ఓసారి చూడండి… ‘‘కడప జిల్లా నాకు పుట్టిల్లు – వైఎస్సార్, జగన్ పుట్టిన జమ్మలమడుగు ఆసుపత్రిలోనే నేనూ పుట్టాను – వైసీపీ ఉనికి పోతుందనుకున్న రోజుల్లో ఆ భారం అంతా నా భుజన వేసుకుని మోశాను – అలాంటి పార్టీలో ఎదిగిన నేతలు వ్యక్తిగతంగా నాపై దాడి చేస్తున్నారు – నాకు పదవీ కాంక్ష ఉంటే.. మీ కోసం పాదయాత్రలు ఎందుకు చేస్తా? – నాకు సీఎం పదవి కావాలని నా […]
సాయిపల్లవి లైవ్‌లో ఏం వాగింది..? RBI ఆమె మీద ఎందుకు కేసు పెట్టింది..?
ఫేక్ ఫోటోలు, ఫేక్ పోస్టులు, ఫేక్ వీడియోలు, ఫేక్ ప్రచారాలు ఇప్పుడు కామన్… వాటిమధ్య మన ఆలోచనలు ఇరుక్కుని ఏది నిజమో తెలియని దురవస్థల్లోకి నెట్టేయబడుతున్నాం… రాజకీయ పార్టీలైతే ఈ ఫేక్తనాన్ని ఓ ట్రెండ్‌లా మార్చేసి రకరకాల ఫేక్ పత్రికా వార్తల్ని, క్లిప్పింగులను సోషల్ మీడియాలో ప్రవేశపెడుతూ మనతో ఆడుకుంటున్నాయి… ఎన్నికలు రానివ్వండి, ఇది ఇంకా ఏ రేంజుకు తీసుకుపోతుందో… మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో కూడా చూశాం కదా… ఆమధ్య మనం ఒక స్టోరీ గురించి చెప్పుకున్నాం […]
పౌరసత్వ సవరణ చట్టం అమలుకు అంతా రెడీ… బీజేపీ మరో అస్త్రం…
అయోధ్య రాముడి అక్షింతలు, గుడి ప్రారంభం, ప్రాణప్రతిష్ట అయిపోయాయి… బీజేపీకి రావల్సినంత మైలేజీకన్నా ఎక్కువే వచ్చింది… దానికి విరుగుడు ఏమిటో తెలియక ఇండి కూటమి విలవిల్లాడిపోయింది… ఈలోపు బీజేపీ విసిరిన భారతరత్న దెబ్బకు ఏకంగా ఆ కూటమి నుంచి జేడీయూ బయటపడి, కూటమికి మరో షాక్ తగిలింది… పార్లమెంటులో ఓట్ ఆన్ అకౌంట్ లేదా ఫుల్ బడ్జెట్ పెట్టేసిన వెంటనే ఎన్నికల సంఘం రాబోయే సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగించబోతోంది… మరి ఎన్నికలకు ముందు మరో బాంబ్ […]
‘యానిమల్’ రణబీర్‌కు అవార్డు అట…? ఫిల్మ్‌ఫేర్ కూడా నంది బాపతేనా..?!
ప్రభుత్వం ఇచ్చే జాతీయ సినిమా అవార్డులు రాజకీయాలకు, నానా పైరవీలకు, రాగద్వేషాలకు, ఇతరత్రా ప్రలోభాలకు బాగా ప్రభావితం అవుతుంటాయని చాన్నాళ్లుగా వింటున్నదే… అసలు ఆస్కార్ వంటి అవార్డులే లాబీయింగుకు ప్రభావితం అవుతున్నాయంటే ఆఫ్టరాల్ కలుషితమైన మన ప్రభుత్వ వాతావరణంలో ఇచ్చే అవార్డులకు విలువేముందీ అంటారా..? కాదు, కాస్తో కూస్తో ఫిలిమ్ ఫేర్ అవార్డులకు కాస్త విలువ ఉండేది… మరి ఎన్నాళ్లుగా ఇవీ కలుషితమయ్యాయో గానీ ఈసారి 2023 సినిమాలకు ప్రకటించిన అవార్డులను చూస్తే ఫిలిమ్ ఫేర్ కూడా […]
డెక్కన్ కిచెన్ కేసులో టర్న్… దగ్గుబాటి వెంకటేష్, సురేష్ బాబులపై కేసు…
దగ్గుబాటి కుటుంబంలోని నలుగురి మీద కేసు నమోదు చేయాలని నాంపల్లి క్రిమినల్ కోర్టు ఆదేశించింది… ఇది డెక్కన్ కిచెన్ కూల్చివేత కేసు… మీకు ‘ఎమ్మెల్యేలకు ఎర కేసు’లో ఆమధ్య బాగా పేరు వినవచ్చిన ఓ వ్యక్తి గుర్తున్నాడా..? పేరు నందకుమార్… అదుగో ఆయన ఫిర్యాదు మేరకు కోర్టు దగ్గుబాటి సురేష్, వెంకటేష్, రానా, అభిరామ్లపై కేసు నమోదు చేయాలని చెప్పింది… అబ్బే, సినిమాలకు సంబంధించిన కేసు కాదండీ బాబూ… ఇది ఆస్తులు, లీజులు, మోసాలకు సంబంధించిన కేసు… […]
మొన్నటి నుంచీ బీహార్‌లో ఊసరవెల్లులకు మనసు మనసులో లేదు…
ఊసరవెల్లి సిగ్గుతో తల దించుకుంది! “మానూ మాకును కాను…రాయీ రప్పను కానే కాను మామూలు ఊసరవెల్లిని నేను…బీహారు ఊసరవెల్లిని నేను… నాకూ ఒక మనసున్నాదీ…నలుగురిలా ఆశున్నాదీ… కలలు కనే కళ్ళున్నాయి… అవి కలత పడితె నీళ్ళున్నాయి… మణిసి తోటి యేళాకోళం ఆడుకుంటే బాగుంటాది… ఊసరవెల్లి మనసు తోటి ఆడకు నితీష్ మావా! ఇరిగి పోతే అతకదు మల్లా!!” మనుషుల భాషలు వేరు వేరు కావచ్చు. మనసులది మాత్రం మౌన భాష. భాషలన్నీ ఏకమైనా మనసు కాలిగోటి ధూళికి […]
Quake Proof… భూకంపాలొచ్చినా చెక్కుచెదరని అయోధ్య కట్టడ దృఢత్వం…
భారతీయ ఆలయ నిర్మాణ పరిజ్ఞానం అపూర్వం అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు… వాస్తు, శిల్ప కళలే కాదు, ప్రకృతి విపత్తులను తట్టుకునే పరిజ్ఞానం ఇప్పటికీ అబ్బురమే… ఒక్క ఉదాహరణ చెప్పుకుని మనం అయోధ్య వార్తలోకి వెళ్దాం… వేయి స్తంభాల గుడి పునాదుల్ని సాండ్ బాక్స్ పద్దతిలో నిర్మించిన తీరు ఇంకెక్కడా మనం చూడలేం… ఎన్నో ఆలయాలు ఎన్నెన్నో విశిష్టతలు… వింతలు… అయోధ్య విషయానికి వస్తే… శ్రీరామనవమి ఉదయమే సూర్యుడి కిరాణాలు ఏకంగా బాలరాముడి నొసటన తిలకమై మెరుస్తాయని, […]
అది పక్కా నార్త్ ఇండియన్ ఐడల్… మన తెలుగు సింగర్స్ కాస్త నయం…
నో డౌట్… ఇండియన్ టీవీ తెరలపై సినిమా సంగీత ప్రియులను బాగా ఆకర్షించేది, అలరించేది ఇండియన్ ఐడల్ షో… సరే, దాని నిర్వహణలో టీఆర్పీల కోసం కొన్ని వేషాలు వేస్తుంటారు నిర్వాహకులు… ఐనా సరే, ఇతర భాషల్లో వచ్చే బోలెడు ప్రోగ్రామ్స్‌తో పోలిస్తే ఇండియన్ ఐడల్ షో బెటర్… కంటెస్టెంట్ల ఎంపిక, ఆర్కెస్ట్రా, జడ్జిల ఎంపిక, హోస్ట్, ఏ అంశం తీసుకున్నా అది సోనీ స్టాండర్డ్‌కు తగినట్టే… ప్రస్తుతం 14వ సీజన్ నడుస్తోంది… ఆసక్తికరంగా, వీనులవిందుగా ఉంది… […]
Swathi Mutthina Male Haniye… గుండెలో తడిని ఆర్ద్రంగా తడిమే ప్రేమకథ…
ఒక్కసారి ఊహించండి… రెండు నెలల్లో మరణించబోయే ఓ వ్యక్తిని హీరోయిన్ ప్రేమిస్తుంది… తెలిసీ… అది అమలిన ప్రేమ… దీన్ని ఈరోజుల్లో ఓ సినిమాగా తీసి మెప్పించడం, ప్రేక్షకులను ఒప్పించడం ఎంత కష్టమో కదా… అదీ ఏమాత్రం అశ్లీలత లేకుండా… కన్విన్సింగుగా… ఇతర భాషల్లో ఇలాంటి కథలతో, ప్రయోగాలతో దర్శకులు ఆడుకుంటారు… హిట్టో ఫ్లాపో జానేదేవ్… తమ భావాల్ని, ఆలోచనల్ని వెండితెర మీద తమదైన శైలిలో ఆవిష్కరిస్తారు… ఖర్చుకు సిద్దపడే నిర్మాతలు కూడా దొరుకుతుంటారు… ఎటొచ్చీ మన తెలుగు […]
సో వాట్…! సంఘీ ముద్ర వేస్తే ఆ కన్నీళ్లేమిటి..? ఆ బహిరంగ వివరణలేమిటి..?
రజినీకాంత్ బిడ్డ ఐశ్వర్య… హీరో ధనుష్ మాజీ భార్య… బాగా బాధపడిపోయింది నిన్న… తను స్వయంగా దర్శకత్వం వహించిన లాల్‌సలామ్ అనే సినిమా ఆడియో లాంచ్‌లో బాగా ఎమోషనల్ అయిపోయిందట… ‘‘అందరూ మా నాన్నను బాగా ట్రోల్ చేస్తున్నారు, సంఘీ అంటున్నారు, ఆయన అలాంటివాడు కాదు, తను సంఘి అయి ఉంటే లాల్‌సలామ్ సినిమాలో నటించేవాడే కాదు… మామూలుగానే ఈ నెగెటివిటీని తప్పించుకోవడానికి మేం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండం, ఐనా సరే ఈ నెగెటివిటీ తప్పడం […]
- « Previous Page
- 1
- …
- 191
- 192
- 193
- 194
- 195
- …
- 450
- Next Page »