Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఐతే గోల్డెన్ ఎగ్గులు… లేదంటే ఐరన్ లెగ్గులు… భలే వేస్తార్రా స్టాంపులు…

January 15, 2024 by M S R

sri Leela

శంకర్ జీ….   హీరోయిన్లు ఐరన్ లెగ్గులా.. లక్కీ ఐకాన్ లా… 70 ఏళ్ల కిందటిమాట అప్పట్లో కృష్ణకుమారి అనే పొడగరి అందమైన అమ్మాయికి అవకాశాలు ఎదురెక్కి వెళ్లాయి. ఎన్టీఆర్ కూడా సొంత చిత్రం పిచ్చిపుల్లయ్యలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు. అయినా ఏం లాభం, హీరోయిన్ గా నటించిన చిత్రాలు దాదాపు పది దాకా బాల్చి తన్నేశాయి. అప్పుడెవరూ ఆమెను ఐరన్ లెగ్ అనలేదు. చిన్న చిన్న క్యారెక్టర్లు చేసింది. అక్కినేని, ఎన్టీఆర్ లతో జమునకు పొసగక […]

ఓసారి నారాయణమూర్తి జాబ్ అప్లికేషన్‌ను విప్రో ప్రేమ్‌జీ రెఫ్యూజ్ చేశాడు…

January 14, 2024 by M S R

infosys

ప్చ్… కొన్ని అంతే… కేసీయార్‌కు మంత్రి పదవి ఇచ్చి ఉంటే… టీఆర్ఎస్ పుట్టేదే కాదు, చంద్రబాబు ఆంధ్రాకు పారిపోయేవాడే కాదు… హిమంత విశ్వ శర్మతో రాహుల్ గాంధీ కాసేపు మాట్లాడి పంపించి ఉంటే, తను బీజేపీలో చేరేవాడే కాదు, అస్సోంలో కాంగ్రెస్ పని మటాషయి ఉండేది కాదు… జగన్ పట్ల సోనియాగాంధీ కాస్త సాదరంగా ఉండి ఉంటే, తను జైలుకు పోయేవాడు కాదు, ఆంధ్రాలో కాంగ్రెస్ అట్టడుగుకు పోయి ఉండేదీ కాదు… ఇలా బోలెడు కార్యకారణ సంఘటనలు […]

పర్లేదు… ఈ హీరోయిన్‌కు ఫ్యూచర్ ఉంది… సినిమా టైమ్‌పాస్ పల్లీబఠాణీ…

January 14, 2024 by M S R

ashika

చూడకపోతే పోయేదేమీ లేదు, అంత ఆసక్తి రేపే సినిమా ఏమీ కాదు… అలాగని ఏమీ చెడగొట్టలేదు… ఉన్నంతలో పండుగ ఉత్సాహాన్ని, గ్రామీణ వాతావరణాన్ని ఇంకాస్త పెంచే సినిమా… మరీ మాస్ మసాలా పెడపోకడలు కూడా ఏమీ లేవు… సో, ఫ్యామిలీలతోసహా వెళ్లి చూడవచ్చు… అలాగని ఏదో కొత్తదనం కోరుకోవాల్సిన పనిలేదు… జస్ట్, ఓ సినిమా.., వెళ్లాం, చూశాం, వచ్చాం… టైమ్ పాస్ పల్లీ బఠానీ యవ్వారం.., నిజానికి నాగార్జునలో ప్రయోగప్రియుడు ఏనాడో కనుమరుగయ్యాడు… గతంలో నాగార్జున అంటే […]

ఆమె తల్లి చనిపోయాక గానీ ఈయన ఆమెకు దగ్గర కాలేకపోయాడు…

January 14, 2024 by M S R

shobhan

శంకర్ జీ …… సంపూర్ణ సగటు మానవుడు. జన్మనామము ఉప్పు శోభనాచలపతి రావు. తను అందంగా ఉంటాడు అనుకోవటమే కాదు అందరూ అలాగే అన్నారు. బియస్సి చేశాక మద్రాసులో లా చదవటానికి వెళ్ళాడు. తండ్రితో కలిసి షూటింగ్ చూడటానికి ఒక స్టూడియోకి వెళ్ళాడు. అక్కడ ఎన్టీఆర్ ను చూసిన శోభనాచలపతి తండ్రి అతన్ని ఎన్టీఆర్ లా హీరోగా చూడటానికి ఆశపడ్డాడు. తండ్రి కోరిక తన కోరిక అదే అవ్వటంతో చదువుకు స్వస్తి చెప్పి సినిమాలో వేటలో పడ్డాడు. […]

ఈయన అయిదో శంకరాచార్య… ప్రతి మాటా సనాతన ధర్మశాస్త్ర బద్ధం…

January 14, 2024 by M S R

Swamy

Why Modi..? అక్కడ జరుగుతున్నది ఓ బృహత్తర కార్యక్రమమని మరిచిపోయి, కేవలం మోడీ వ్యతిరేకతతో, అసంబద్ధమైన పిచ్చి వ్యాఖ్యలతో ఓ పండుగ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు కొందరు నాయకులు, మఠాధిపతులు… పోనీ, Why not Modi అనడిగితే ఒక్కరి దగ్గరా సరైన జవాబు లేదు… ఏళ్లుగా అయోధ్య పునర్నిర్మాణం కోసం ప్రయాసపడుతున్న ప్రతి రామభక్తుడూ ఈ ప్రాణప్రతిష్ఠకు అర్హుడే… మోడీ ఎందుకు అర్హుడు కాదు..? అంటే రకరకాల వితండాలు, మోడీ సతీవియోగుడు, అసంపూర్ణ గుడిలో ప్రాణప్రతిష్ఠ తగదు […]

తెలంగాణ దస్కిందే మీవల్ల… పైగా ఇప్పుడు అబద్దాలు, వక్రబాష్యాలు…

January 14, 2024 by M S R

ntnews

వక్రబాష్యాలు, అబద్దాలు, వక్రీకరణలతో పదేళ్లూ తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తూనే ఉన్నారు… కాస్త ఆగండిర భయ్… అప్పుడే మొదలుపెట్టారా..? నమస్తే తెలంగాణలో ఈరోజు బ్యానర్ స్టోరీ… పచ్చని తెలంగాణలో పంట బంద్ అట… క్రాప్ హాలీడే అట… భోగి వేళ రైతన్నకు బ్యాడ్ న్యూస్ అట… ఇప్పుడు బరాజ్‌ల రిపేరుతో తల్లడం మల్లడం అట… 2019 నుంచి కాళేశ్వరంలో ఫుల్లు నీళ్లు అట… పైగా మార్పు అని వెటకారంగా ఓ చిన్న టచ్… ఔరా వారీ… కేసీయార్ […]

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్… కాదు, కాదు… అలార్మింగ్ ఇంటలిజెన్స్…

January 14, 2024 by M S R

Suchana Seth

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్… అనగా కృత్రిమమైన మేధస్సు… అవును, దాన్ని అలా పిలవకుండా అలార్మింగ్ ఇంటలిజెన్స్ అని పిలవాలి… నాలుగేళ్ల తన కొడుకును కిరాతకంగా చంపేసి, నిర్వికారంగా సూట్‌కేసులో పెట్టుకుని 10 గంటలపాటు పక్కనే కూర్చుని ప్రయాణం చేసిన టెకీ సుచనా సేఠ్‌లో కృత్రిమ మేధస్సు లేదు, క్రూర మేధస్సు మాత్రమే ఉంది… ఒకటి మాత్రం నిజం… మీరు ఎన్ని ఉన్నత చదువులైనా చదవండి, ఎంత మంచి పొజిషన్‌లోనైనా ఉండండి… కానీ బేసిక్‌గా మనిషి ఎదగడం లేదు… తల్లి […]

అయోధ్య ప్రాణప్రతిష్ఠకు ముందుగానే… ఇదుగో ఇక్కడ మరో బృహత్తరం…

January 14, 2024 by M S R

పూరీ

అటు అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ… దేశమంతా సందడి… హంగామా… తరతరాల ఈ జాతిపురుషుడి కార్యక్రమమంటే ఓరకమైన పండుగే కదా… మరోవైపు భిన్నంగా ఓ కార్యక్రమ ఏర్పాట్లు జరిగిపోతున్నయ్… ఇంత హడావుడి, అట్టహాసం కాదు, లోప్రొఫైల్… 17 జనవరిన జరగబోయే ఈ కార్యక్రమం పేరు ‘శ్రీమందిర్ పరిక్రమ ప్రకల్ప’ ఇది పూరీ జగన్నాథుడికి సంబంధించిన టెంపుల్ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్టు… దీనికి శ్రీజగన్నాథ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ (SJTA) 90 ప్రధాన పుణ్యక్షేత్రాల నుంచి ప్రతినిధులను ఆహ్వానించింది… కనుమ పండుగ తరువాత […]

జీడిపండ్ల తులాభారం… ఈ తరానికి తెలియని తీపి ముచ్చట…

January 13, 2024 by M S R

జీడిపండ్లు

Sampathkumar Reddy Matta……   జీడిపండ్లూ.. జీడిపండ్లూ..! ఓ చిన్నాయీ, ఎట్లిస్తన్నవ్..? ఇరువైరూపాలకు చెటాకు బిడ్డా ! సౌ గ్రామయితే.. ముప్పయిరూపాలకిత్తా. ఏందీ.. ? ఏమి ధర యిది, కొత్తగ కొంటున్నమా..? అడవిల దొరికేటియేనాయె, గంత చెప్పవడితివీ.. చెటాక్కు ఇరువయంటె ఎక్కువనిపిస్తందారా.. ? ఏదిజూడవొయినా అగ్గిల చెయివెట్టినట్టేనాయె, పదిరూపాలు వెడితె బుక్కెడు చాయబొట్టు అత్తందా ? టమాటలే పదిరూపాలకు కిల. గివ్వి గింత పిరమా ? జీడిపండ్లు మత్తుగ అమ్మత్తన్నయి గని, ఇచ్చేధరజెప్పు. ఏడికెల్లి మత్తుగత్తన్నయవ్వా ? గట్టుకువొయి […]

‘రాముడు బీపీఎల్… అందుకే బీజేపీ ఇల్లు కట్టిస్తోంది… లవకుశులకూ కట్టిస్తే సరి’

January 13, 2024 by M S R

satabdi

హిందూ దేవుడు కదా… ఎవరైనా ఏమైనా తూలనాడవచ్చు, కించపరచవచ్చు… నష్టం ఏమీ ఉండదు, పైగా మేధావి, సెక్యులర్ అనే పొగడ్తలు కూడా దక్కవచ్చు… ‘రామజన్మభూమి అట, ఇంకా నయం, శూర్పణఖ జన్మభూమి, రావణజన్మభూమి అనలేదు’ అంటూ కేసీయార్ వెక్కిరించాడు తెలుసు కదా… ఇప్పుడు కేసీయార్ కూడా అదే బాట… యాదాద్రి అక్షితలు పంచితే గెలిచేవాళ్లమేమో, కానీ మేం సెక్యులర్ అంటున్నాడు… సెక్యులర్ అంటే హిందువులను ద్వేషించడం కాదు అనే బేసిక్ తెలిసినట్టు లేదు యువరాజా వారికి… దేశంలో […]

దర్శకుడు Sailesh Kolanu…సైకో ! హీరో పాత్ర Saindhav Koneru… సైకో ! మరి మూవీ..?!

January 13, 2024 by M S R

venky

తన వయస్సుకు తగినట్టు ఏవో విభిన్నమైన పాత్రలు సెలెక్ట్ చేసుకుంటూ వెంకటేష్ అందరి అభిమానాన్ని అలాగే నిలబెట్టుకుంటూ వస్తున్నాడు… దృశ్యం కావచ్చు, నారప్ప కావచ్చు, మరేదైనా కావొచ్చు… రొటీన్ ఫార్ములా పెంట పాత్రలు గాకుండా వైవిధ్యాన్ని ఆశ్రయించాడు… గుడ్… కానీ అదేదో దిక్కుమాలిన వెబ్ సీరీస్‌లో బూతు దరిద్రాన్ని కౌగిలించుకుని తన ఇమేజీ మొత్తం పోగొట్టుకున్నాడు… సరే, ఒక ఎఫ్-2 కూడా కామెడీ డిఫరెంట్ అనుకుందాం… అదే రీతిలో ఎఫ్-3 వచ్చి మరింత అసంతృప్తి మిగిల్చింది తన […]

ఆ కోడిని అమలకే ఎందుకు అప్పగించాలి..? ఈ కేసులో ఆమె ఎవరు..?!

January 13, 2024 by M S R

rtc

ఒక ప్రాణికి మరో ప్రాణి ఆహారం… అది ప్రకృతి నిర్దేశించిన జీవావరణ బ్యాలెన్స్ మెకానిజం… రోజూ ప్రపంచవ్యాప్తంగా కోట్ల జీవులు తెగిపడతయ్, ముక్కలవుతయ్, ఉడుకుతయ్, కాలుతయ్, వేగుతయ్, కొన్ని సజీవంగా పెద్ద జీవుల కడుపుల్లోకి చేరిపోతయ్, జీర్ణమవుతయ్… ఇది నేచర్, ఇదంతా నేచురల్… అంతేతప్ప ఇదేదో క్యూయెల్టీ టు యానిమల్స్ వంటి చట్టాల బాపతు క్రూరత్వం లేదు, నేరమూ లేదు… కరీంనగర్ కేసు తీసుకుందాం… ఎవరో బస్సులో కోడిని మరిచిపోయారు… సహజం… ఎవరో నెల్లూరాయన కరీంనగర్ జిల్లాలో […]

కొన్ని పాటలు అంతే… మనసుకు పట్టేసి ఓ పట్టానా వదలవు…

January 13, 2024 by M S R

hindolam

Bharadwaja Rangavajhala…   కొన్ని పాటలు అంతే… మనసుకు పట్టేసి ఓ పట్టానా వదలవు. లాస్ట్ ఇయర్ ఇదే రోజు… ఉదయం లేచింది లగాయతు… కలనైనా నీ వలపే పాట తొలిచేస్తాందని చెప్పానుగా … ఈ పాటలో … కళలూ కాంతులు నీ కొరకేలే అని లీలగారు పాడేప్పుడు … ఠక్కున మనసు రామకథను వినరయ్యా లోకి దూకేస్తుంది. అదే లైనును పై స్థాయిలో కాక కోమలంగా పాడినప్పుడు అదే మనసు పూజాఫలంలో … పగలే వెన్నెలాలోకి జారుతుంది. […]

అయోధ్య ఉద్యమసేనాని విజ్ఞత… గుడి రంధ్రాన్వేషకుల్లో లేకపాయె…

January 13, 2024 by M S R

Ayodhya

విదేశీయులు సాగించిన ఆధిపత్య, సామ్రాజ్య, సాంస్కృతిక దండయాత్రలో కూలిపోయి… ఇన్నేళ్లూ పరధర్మాన్ని తను పునాదుల మీద నిస్సహాయంగా, నిశ్శబ్దంగా మోసింది అయోధ్యలోని ఆ కట్టడం..! విముక్తి పొందింది… ఓ భవ్యమందిరాన్ని ఆశిస్తోంది… భారత జాతి యావత్తూ అదే సంకల్పించింది… ఇంటింటికీ చేరుతున్న అయోధ్య అక్షితల పరమార్థం కూడా ఆ సంకల్పధారణే… పూజ అయ్యాక కదా అక్షితలు… అసలు ప్రాణప్రతిష్ఠ జరగనిదే అక్షితల పంపిణీ దేనికి..? ఇదంతా రాజకీయం, ఎన్నికల్లో ఫాయిదా కోసం నాటకం అని అప్పుడే విమర్శలు… […]

రాంగ్ టైమింగ్, రాంగ్ ట్వీట్… బన్నీ ‘ఆనంద స్మృతు’లపై హాశ్చర్యం…

January 12, 2024 by M S R

bunny

వద్దూవద్దనుకుంటున్నా సరే, గుంటూరుకారం గురించి ఏదో ఒకటి రాయకతప్పడం లేదు… కాదు, దిల్ రాజుకు షాక్ గురించి కాదు, త్రివిక్రమ్ ఫెయిల్యూర్ గురించి కాదు, మహేశ్ బాబు గ్రాఫ్ పడిపోవడం గురించి కాదు, థమన్ కాపీ ట్యూన్ల గురించి కాదు, చివరకు కుర్చీ మడతబెట్టి పాటలో దౌర్భాగ్యం గురించి కూడా కాదు… ఇది ఓ డిఫరెంట్ యాంగిల్… అల్లు అర్జున్ అలియాస్ బన్నీ… మెగా కంపౌండ్ ప్రొడక్ట్… పాన్ ఇండియా స్టార్… తెలుగులో మస్తు డిమాండ్ ఉన్న […]

కిల్లర్ సూప్..! మీకు భర్త- ప్రియుడు- ప్లాస్టిక్ సర్జరీ పాత క్రైం స్టోరీ గుర్తుందా..?

January 12, 2024 by M S R

killer soup

అప్పట్లో ఓ సెన్సేషనల్ కేసు గుర్తుందా..? ఇప్పుడు ఆమె ఏ జైలులో ఎలా ఉందో తెలియదు గానీ… ప్రియుడితో కలిసి భర్తను చంపేసి, అచ్చం భర్తలా తన ప్రియుడికే ప్లాస్టిక్ సర్జరీ చేయించి, భర్త స్థానంలో ప్రవేశపెట్టింది… కాకపోతే చికెన్ సూప్ దగ్గర ఈ నకిలీ భర్త బయటపడిపోయి, బండారం బద్ధలై, మొత్తం కథంతా బయటపడింది… ప్రియుడితో కలిసి భర్త హత్య తాలుకు కేసులు బోలెడు… కానీ ఓ సినిమా కథలా ఉన్న ఈ కేసు ఇదే […]

ఇక వాళ్లు వద్దు అన్నా… మహేశ్ బాబుకు ఓ వీరాభిమాని బహిరంగ లేఖ…

January 12, 2024 by M S R

గుంటూరు కారం

Srinivas Sarla….  అతడు, పోకిరి సినిమాలు వచ్చి ఇరవై ఏళ్ళు అవుతున్నా, నువ్ చైర్ లో కూర్చునే స్టైల్ నువ్ మాట్లాడే స్టైల్ ని అనుకరించే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారని నీకు తెలుసా, తెలువదా అన్నా I am sorry, నువ్ సినిమాల్లో ఎన్నో ప్రయోగాలు చేసావ్, నాని సినిమా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఆ కాలానికి ఏ హీరో చేయని సాహసం టక్కరి దొంగ, One నేనొక్కడినే, స్పైడర్, ఖలేజా లాంటి ఎన్నో ప్రయోగాలు […]

గురూజీ గురూజీ అని నెత్తిన పెట్టుకుంటే… కుర్చీ మడతబెట్టి… కొట్టాడు..!!

January 12, 2024 by M S R

కుర్చీ సాంగ్

‘గురూజీ గురూజీ అని నెత్తిన పెట్టుకుని మోశాం కదా… తనే కుర్చీ మడతపెట్టీ… –డురా’ … ఇదీ ఓ సగటు మహేశ్ బ్యాబు ఫ్యాన్ బాధ… నిజమే, మరీ ఈబాపతు సినిమా వదులుతారని ఎవరూ ఊహించలేదు… తనొక మాటల మాంత్రికుడట… మహేశ్ బాబుకు అత్తారింటికి దారేది, అల వైకుంఠపురంలో రేంజును మించి హిట్ ఇస్తాడని బోలెడంత ప్రచారం జరిగింది… తీరా చూస్తే ఢమాల్… ఇదే మహేశ్ బాబుతో ఇదే త్రివిక్రమ్ అతడు, ఖలేజా సినిమాలు చేశాడు.., జయాపజయాలు […]

సూపర్‌మాన్, స్పైడర్‌మాన్, బ్యాట్‌మాన్, ఐరన్‌మాన్… సూపర్ హను‌మాన్…

January 12, 2024 by M S R

hanuman

ఈమధ్యకాలంలో అనేక కారణాలతో ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షించిన సినిమా… హనుమాన్..! నిజానికి ఓ చిన్న సినిమా, చాలా చిన్న రేంజ్ హీరో… కానీ ఓ స్టార్ హీరో సినిమాకన్నా అధికంగా బజ్ ఏర్పడింది… దూకుడుగా బిజినెస్ జరిగింది… థియేటర్లలోకి వచ్చింది… బోలెడన్ని ప్రీమియర్ షోలు పడ్డాయి… సరే, ఇంతకీ పాసైందా..? అయ్యింది..!! హాలీవుడ్‌లో సూపర్‌మాన్, స్పైడర్‌మాన్, బ్యాట్‌మాన్, ఐరన్‌మాన్ వంటి బోలెడంత మంది సూపర్ నేచురల్ కేరక్టర్లు ‘మాన్లే’ గాకుండా… మానవాతీత, మాంత్రిక శక్తుల ఫిక్షన్లు […]

ఆ ‘ఫైర్’ నుంచి ఈ ‘కాతల్’ దాకా – A ’Progressive’ Journey…

January 12, 2024 by M S R

fire

భారతీయ సినీ దర్శకురాలు దీపా మెహతా 1996లో ‘ఫైర్’ అనే సినిమా తీశారు. ఎగువ మధ్యతరగతి ఇంట్లో ఇద్దరు తోడికోడళ్ళు. పెద్దామె భర్త ఆధ్యాత్మిక దారిలో పడి భార్యకు శారీరకంగా దూరంగా ఉంటున్నారు. రెండో ఆమె భర్త ప్రియురాలి మోహంలో మునిగి భార్యను పట్టించుకోవడం లేదు. ఇలాంటి స్థితిలో ఆ ఇద్దరు స్త్రీల మధ్య శారీరక సంబంధం మొదలైంది. కొన్నాళ్లకు ఆ‌ సంగతి ఇంట్లో వారికి తెలిసింది. ఆ తర్వాత? 27 ఏళ్ల తర్వాత మలయాళంలో ‘కాతల్’ […]

  • « Previous Page
  • 1
  • …
  • 196
  • 197
  • 198
  • 199
  • 200
  • …
  • 450
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions