Yanamadala Murali Krishna…….. పెత్తందార్లని… పేదల కోసం ఉన్నామనే నాయకులు వెనకేసుకొని రావడం ఏమిటో!? ఆ ఒక్క శాతంలో ఉండాలని 99 మందిలో అనేకమంది ప్రయత్నం చేస్తారు. ఆర్థికంగా వెసులుబాటు ఉండి, తరాలుగా ప్రైవేట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మాధ్యమంలో చదువుకున్న కోట్లాదిమంది కొరగాకుండా పోయినట్లే… ప్రస్తుతం ప్రభుత్వ బడులలో ఇంగ్లీష్ నేర్చుకునే పేదలు / సామాన్యుల పిల్లలు కూడా కొరగాకుండా పోతారు అనుకుందాం… అది వారి ఎంపిక… జన బాహుళ్యపు ఆకాంక్షలను / ఎంపికలను… వాళ్ళు […]
పవన్ కల్యాణ్ బరిలో ఉన్నట్టా..? లేనట్టా..? ఏదీ… ఎక్కడా కనిపించడేం..?!
ఈరోజు తీసేస్తే… పోలింగ్ ముందు రోజు తీసేస్తే… ఇక మిగిలింది మహా అంటే 12 రోజులు… చాలా తక్కువ సమయమే ఉంది… ఏ బరిలో ఎవరు పోటీదారులో ఖరారై పోయింది… సో, ప్రచారానికి ఇదే కీలకదశ… పోలింగ్‌కు ముందు 2, 3 రోజులు ‘పోల్ మేనేజ్మెంట్’ అనబడే ప్రలోభపర్వం ఉంటుంది… అంటే పదిరోజులు లెక్కపెట్టుకోవాలి… ఎస్, ప్రచారంలో బీఆర్ఎస్ చాలా ముందంజలో ఉంది… పత్రికల్లో ప్రకటనలు, హోర్డింగులే కాదు, సోషల్ మీడియాలో ప్రకటనలు, చివరకు మెట్రో స్టేషన్లలో, […]
బీఆర్ఎస్ నమ్మకద్రోహం… కాయితీ లంబాడీ సమాజం ఆగ్రహ ప్రకటన…
విను తెలంగాణ – ‘ఆలస్య’ రాష్ట్ర సమితి : కాయితీ లంబాడీల ఆగ్రహ ప్రకటన ! ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని వివిధ బృందాలు, సమూహాలు అధికార బిఆర్ఎస్ పార్టీ కి వ్యతిరేకంగా సమాయత్తం అవుతున్నాయా అంటే అవుననే పలు ప్రాంతాలను సందర్శిస్తుంటే తెలిసి వస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అత్యధికంగా ఉన్న బోయ కమ్యూనిటీ మాదిరిగానే కామారెడ్డి జిల్లాలోని కాయితీ లంబాడీలు కూడా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటు చేయాలని ఏకాభిప్రాయంతో ముందుకు కదలాడుతున్నరు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి […]
ఆ లేడీ జర్నలిస్టు తప్పేంటి..? ప్రశ్న అడిగితే కాంగ్రెస్ ఏజెంటేనా హరీష్ సార్..?
సాధారణంగా ఏ ప్రెస్‌మీటయినా సరే… కేసీయార్ ప్రశ్నలడిగే ఒకరిద్దరు జర్నలిస్టులపై దాడి చేస్తాడు… (అఫ్కోర్స్, అడిగే జర్నలిస్టులకన్నా చెప్పింది రాసుకుని పోయేవాళ్లే మెజారిటీ… అడిగే జర్నలిస్టులను కూడా అడ్డుకునే వాళ్లుంటారు…) ఒకరిద్దరిని దబాయిస్తే మిగతా జర్నలిస్టులు ఇక దాంతో సెట్ రైట్ అయిపోతారనేమో భావన… పెద్ద బాసే అలా చేస్తే చిన్న బాసులు ఇంకెలా చేస్తారు..? సేమ్, కేటీయార్, హరీష్ కూడా అంతే… నిజానికి హరీష్ జర్నలిస్టు మిత్రుడంటారు… ఒక్కో పదాన్ని ఆచితూచి మాట్లాడుతుంటాడు… ఎక్కడా టంగ్ […]
రక్తం పంప్ చేసే కాళేశ్వరం గుండె ఆగిపోతే… అదొక పెద్ద ఇష్యూయే కాదట…
గుండెకాయ ఆగింది… మెదడు చిట్లింది… కిడ్నీ, లివర్ ఫెయిలైనయ్… కాళ్ళు, చేతులు విరిగినయ్… బ్లడ్ కాన్సర్… మిగతా అంతా బాగుంది…!! *************** కాళేశ్వరం ప్రాజెక్టులో ఎత్తాల్సిన మొత్తం 200 టిఎంసి నీటిలో 180 టిఎంసి లు ఎత్తాల్సింది మేడిగడ్డ నుండే… మిగతా 20 టిఎంసి లు గత ప్రభుత్వాలు కట్టిన ఎల్లంపల్లి రిజర్వాయర్ నుండి… డిపిఆర్ (DPR-Detailed Project Report) లో చెప్పిందిదే… అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో రావాల్సిన మొత్తం నీటిలో 90 శాతం మేడిగడ్డ నుండే […]
సహారా… అతి పెద్ద ఎడారి… ఔను, ఇప్పుడు ఆ గ్రూపూ అలాగే కనిపిస్తోంది…
Ashok Vemulapalli……….. గొప్పోళ్ల జీవిత చరమాంకం… కొంత మంది జీవితాల ముగింపు అత్యంత విషాదకరంగా ఉంటుంది.. సహారా గ్రూప్ అధిపతి సుబ్రతొరాయ్ జీవితం అంతే.. ఒకప్పుడు వెలుగు వెలిగారు.. సక్సెస్ కు ఆయన మారుపేరు.. ఎంతోమందికి ఆదర్శం.. కానీ చివరికి సహారా కుప్పకూలింది.. ఆయన జైలు పాలయ్యారు.. చివరికి పెరోల్ పై జైలు నుంచి బయటకు వచ్చి గుండెపోటుతో చనిపోయారు.. ఆయన చావు ప్రశాంతంగా ఉండొచ్చు.. కానీ గత కొన్నేళ్లుగా ఆయనకు మానసిక ప్రశాంతత లేదు.. ఒకప్పుడు […]
విరాట్ కోహ్లీ…! తన సక్సెస్‌కు, విరాటరూపానికి అసలు కారణాలేమిటి..?
ఎన్నో విమర్శలు… ఫామ్ కోల్పోవడం… భారీ ట్రోలింగు… అసలు ఇక జట్టులో కొనసాగిస్తారా లేదా అనే సంశయాలు… కెప్టెన్ కాదు, కేవలం ఆటగాడే… ఆ స్థితి నుంచి మళ్లీ కోహ్లి బయటపడ్డాడు… పాత కోహ్లి కనిపిస్తున్నాడు… ఈ వరల్డ్ కప్‌లో అందరికన్నా ఎక్కువ పరుగులు… దీనికితోడు సచిన్ సెంచరీల (వన్డే) రికార్డు బ్రేక్ చేశాడు… అదీ సచిన్‌కన్నా తక్కువ మ్యాచుల్లోనే… ఇది మామూలు రికార్డు కాదు… ఈ నేపథ్యంలో మిత్రుడు Psy Vishesh రాసిన ఓ పాత పోస్టు […]
విజయద‘షమి’… షమీ శమయతే పాపం… ‘షమి’ఫైనల్… ప్రశంసల భారీ వర్షం…
షమి… ఏడు వికెట్లు… ఆ సంఖ్య కాదు తనను హీరో ఆఫ్ ది మ్యాచ్ అనడానికి… ఈ వరల్డ్ కప్ ఈవెంట్లో ఇప్పటికి అయిదేసి వికెట్ల ఘనతను మూడుసార్లు దక్కించుకున్నాడు… తను మొదట్లో ఆటలోనే లేడు… తరువాత ఆరు మ్యాచులు… ఇప్పటికి 22 వికెట్లు… అంతేకాదు, ఇండియాకు కీలకమైన ప్రతి సందర్భంలోనూ వికెట్లు తీశాడు… తనే దిక్కయ్యాడు… తన బౌలింగ్ ప్రదర్శనలో కన్సిస్టెన్సీ ఉంది, మెరిట్ ఉంది… ఈ సెమీ ఫైనల్ విజేత షమి… ట్రెమండస్ ప్లే… […]
నిండా మునిగిన మల్లన్నసాగర్ నిర్వాసితుల శాపమేనా…? కామారెడ్డికి వలస…!!
Gurram Seetaramulu …… మల్లన్నసాగర్ రిజర్వాయరు వెనక ఎనిమిది గ్రామ పంచాయతీలు, ఆరు శివారు గ్రామాల మట్టిమనుషుల కన్నీళ్లు ఉన్నాయి. కొందరివి ఇంకిన కన్నీళ్లు. ఇంకొందరివి ఆగిన గుండెలు. మాయం అయిన మాయి ముంతలు. గడప గడపకు పూజలు అందుకున్న వనదేవతలు. వనదేవతలు వలపోతతో వలసెల్లి పోయాయి. నోరు లేని గుడులు బడులు మట్టిపొరల్లో చరిత్ర శిధిలాల కింద మాయం అయ్యాయి. ఎవరైనా రాస్తే అది చరిత్ర. మర్చి పోతే అది మట్టి దిబ్బ. అన్నపూర్ణ, రంగనాయక సాగర్, […]
యండమూరి నా పెన్ను తిరిగి ఇవ్వలేదు- నా పేరూ వాడుకోలేదు…
Prasen Bellamkonda………. ఇష్టమైన రచన ఉంటుందే తప్ప ఇష్టమైన రచయిత ఉండకూడదనేవారు యండమూరి. పోపోవోయ్ అని యండమూరి రాసిన చాకలి పద్దు కూడా నాకిష్టం అనేవాడిని నేను అప్పట్లో. అదో పిచ్చి. ఇష్టమైన పిచ్చి. మధుబాబు డికెష్టి నడకనూ యద్దనపూడి డ్రీమర్ శైలినీ కలిపి నాలాంటి కొన్ని లక్షల మందిని తన పద్దులో రాసేసుకున్నారాయన. ఆ తరువాత తన కధన రీతిని వ్యక్తిత్వ వికాస డ్రై ప్రవచనాలకు జోడించి నవలల స్థాయికి మార్చేసారాయన. బహుశా చాలా మందికి […]
పసి చెక్కిళ్ల మీద జారే కన్నీటి చుక్కల కథ … కుట్టీ.. !
పొద్దున్నే లేస్తాం. పనుల మీద రకరకాల ఆఫీసులకు వెళ్తాం. రాత్రి ఇంటికి చేరుకుంటాం. మధ్యలో ఫోన్లు, ఇంటర్నెట్ ఉన్నచోట బ్రౌజింగ్. సినిమాలు, ఫేస్‌బుక్‌లు, వాట్సాప్‌లు. కొందరివి జీవనపోరాటాలు. మరికొందరివి ఆనందాల కేరింతలు. కానీ ఒక విషయం ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు ఈ క్షణాన ఈ పోస్ట్ చదివే సమయంలో ఎక్కడో ఒక చోట ఒక బాలుడు తన తల్లి కోసం కలవరిస్తూ ఉంటాడు. ఎక్కడో ఓ చిన్నారి అమ్మ కావాలని, అమ్మను చూడాలని అలమటిస్తూ ఉంటుంది. తమవి […]
మన జనాభా పెరిగి బాగా ఆందోళనపడ్డాం కదా… ఇప్పుడు అదే మన బలం…
పార్ధసారధి పోట్లూరి ….. ఈ వార్త బహుశా కమ్యూనిస్ట్ లకి, కాంగీలకి మింగుడు పడనిది! ఇజ్రాయెల్, తైవాన్ దేశాలు భారత్ నుండి లేబర్ లేదా వర్క్ ఫోర్స్ దిగుమతి చేసుకోవాలని నిర్ణయించాయి! ఇజ్రాయెల్ దేశం ఒక లక్ష మందిని, తైవాన్ దేశం మరో లక్షమందిని దిగుమతి చేసుకోవాలని నిర్ణయించాయి! ఇజ్రాయెల్ కి లక్షమంది ఎందుకు అవసరం? గత అక్టోబర్ 7 వ తారీఖు వరకు ఇజ్రాయెల్ లో పని చేయడానికి గాజా, వెస్ట్ బాంక్ లోని పాలస్తీనా ప్రజలకి […]
సింహబలుడు Vs సింహగర్జన… రెండూ యావరేజీయే… కృష్ణ సినిమా కాస్త హిట్…
Bharadwaja Rangavajhala……….. 1978 నవంబరు నెల్లో ఎన్టీఆర్ నటించిన సింహబలుడు రిలీజయ్యింది. రాఘవేంద్రరావు, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన రెండో చిత్రం అది. అన్నగారితో చేసిన తొలి చిత్రం అడవి రాముడుకు అడవి నేపధ్యం ఎంచుకున్న రాఘవేంద్రరావు రెండో సినిమాకు మాత్రం అన్నగారికి పేరు తెచ్చిన జానపదాన్ని తీసుకున్నారు. ఎన్టీఆర్ తో రెగ్యులర్ గా జానపదాలు తీసిన డి.వి.ఎస్ రాజు గారి పిల్లలు తీసిన సింహబలుడుకు భారీ బడ్జట్ పెట్టారు. భారీ సెట్టింగులు వేశారు. ఈ సినిమాకు […]
రిషి సునాక్ వేటు వేసిన సుయెల్లా ఎవరు..? ఇండియన్ రూట్స్ ఎలా..?!
ఇండియన్ రూట్స్ ఉన్న బ్రిటన్ ప్రధాని రిషి సునాక్… తన కేబినెట్లోని మరో ఇండియన్ రూట్స్ హోం మినిస్టర్ సుయెల్లా బ్రేవర్మన్ను తొలగించాడు… ఇదీ నిన్నటి నుంచీ జాతీయ, అంతర్జాతీయ మీడియాలో నలుగుతున్న ఓ ప్రధాన వార్త… తను మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్‌ను తన కేబినెట్లో తీసుకోవడంకన్నా సుయెల్లాను తొలగించడం మీదే ఎక్కువ చర్చ… అసలు ఎవరు ఈమె..? ఇండియాతో ఏం సంబంధం..? భారతీయ మూలాలున్న రిషి సేమ్ తనలాంటి నేపథ్యమే ఉన్న సుయెల్లాను తీసేయడం […]
ఆ ఢిల్లీ పాదుషాలు సరే… మరి మీరు మహారాష్ట్రులకు హైదరాబాద్ నవాబులా..?
పదే పదే కేటీయార్, కేసీయార్, హరీష్ సహా చాలమంది పవర్ పార్టీ ముఖ్యులు ఓ మాటంటున్నారు… ఢిల్లీ వాళ్లు కేసీయార్ బొండిగె పిసుకుతరా ఏంది..? ఆ ఢిల్లీ పార్టీలు మనకెందుకు..? మన పార్టీ, మన నాయకుడినే గెలిపిద్దాం… ఢిల్లీ వాళ్లు మాటలు వింటే గోసపడుతం… ఇలా ఉంటున్నయ్ ప్రసంగాలు… ఇదే కాదు, చాలా అంశాల్లో బీఆర్ఎస్ పార్టీ ఓ పర్ఫెక్ట్ విరోదాభాస… అనగా పారడాక్స్… ఢిల్లీ వాడు రావొద్దు, వాళ్లు టూరిస్టులు… మరి బీఆర్ఎస్ మహారాష్ట్రలో చేస్తున్నదేమిటి..? […]
400 ఏళ్ల నాటి ఆ ప్రేమకథ అది… మన తెలుగు సినిమాపైనా ఆ ప్రభావం…
Bharadwaja Rangavajhala…. షేక్స్ పియరూ … తెలుగు సినిమా….. విలియమ్ షేక్స్ పియర్ అనే పేరు మనకు బాగా సుపరిచితమే. ఆయన పుట్టి నాలుగు వందల సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ … ఇప్పటికీ తెలుగునాట నాటకాలతోనూ, సినిమాలతోనూ సంబందబాంధవ్యాలు నెరిపే ప్రతి ఒక్కరికీ ఆ పేరు నోట్లో నానుతూనే ఉంటుంది. ఆయన రాసిన సీజర్ , క్లియోపాత్రా లాంటి నాటకాల్లోని సన్నివేశాలు ఇప్పటికీ అనేక సినిమాల్లో కనపబడుతూనే ఉంటాయి. ప్రపంచ నాటక సాహిత్యం మీద సినిమా మీదా షేక్స్ పియర్ […]
రామోజీరావుకు కేన్సర్… ఇదొక్కటే రాధాకృష్ణ ఇంటర్వ్యూలో కొత్త సంగతి…
సహజమే… పత్రికాధిపతి, ఛానెలధిపతి తనే ఇంటర్వ్యూ చేశాడు కాబట్టి తన పత్రికలో ఫస్ట్ పేజీలో సగం వేయడమే గాకుండా ఓ ఫుల్ పేజీ కేటాయించారు… ఆయనేమో కాబోయే ముఖ్యమంత్రాయె… పైగా ఎన్నికల సందర్భం… సో, ఆ ఇంటర్వ్యూకు ఖచ్చితంగా ప్రయారిటీ ఉంది… ఆంధ్రజ్యోతి దాన్ని పాటించింది… అందులో తప్పుపట్టాల్సింది ఏమీ లేదు… కాకపోతే..? కేటీయార్ బోలెడు యూట్యూబ్ చానెళ్లకు కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు… జేపీ, నాగేశ్వర్ వంటి ప్రముఖులతో చిట్‌చాట్… చివరకు గంగవ్వతో వంటావార్పు… జనంలోకి తన […]
ఫాఫం నాగార్జున… చీపురు పుల్ల అయిపోయాడు… అంతా శివన్న చలువ..!!
నిన్న హైపర్ ఆది ఏవేవో పంచులు వేస్తూ ఓ మాటన్నాడు… బిగ్‌బాస్‌లో మిగిలిన ఈ రాజమాతలు కప్పు పట్టుకుపోవడం మాటేమో గానీ కొప్పులు పట్టుకుని కొట్టుకునేట్టున్నారు అని…!! ఈరోజు నామినేషన్లలో దాదాపు ఇదే స్థితి… శోభాశెట్టి, రతిక రోజ్, అశ్విని, ప్రియాంక జైన్ నడుమ శివాజీ భలే మంటపెట్టాడు… నాగార్జున దత్తపుత్రుడు కదా… చాణక్య అట పైగా… అంతా శివాజీ వారి చలవే… తనను నమ్మి, తన కరుణ కోసం వెంపర్లాడే ఓ బుర్రలేని పిల్ల… శివాజీకి […]
దీపావళి నోములు అంటేనే… పంటల పండుగ- వంటల పండుగ… ఇలా…
అన్నదానానికి విశిష్టమైన వ్రతం ~~~~~~~~~~~~~~~~~~~~ కేదారం అంటే — అన్నపుగింజలను ఇచ్చే పంటపొలం. కనుక కేదారేశ్వరుడు పాడిపంటల దేవుడు. ఇది ఏ బౌద్ధజైనాలనాడు కుదురుకున్నదో. ఇప్పటికీ అదే శ్రద్ధాచారాలతో నడుస్తున్నది. పరిపూర్ణమైన నియమనిష్టలతో అన్నపానాలు, ప్రకృతివస్తువులు చెల్లించుకునేదే– దీపావళి నోము ! ~•~•~•~•~ దీపావళి నోము / కేదారేశ్వర వ్రతం ************************ ఉత్తర తెలంగాణాలో వ్యవసాయ కుటుంబాలకు విశిష్టమైన పండుగ దీలెనోముల గురించిన…కథనం! ఇది పంటలపండుగ-వంటలపండుగ !! సోదరి రమారెడ్డి (కరీంనగర్)చెప్పిన తమ దీలెనోముల సంగతులు (కొన్ని […]
పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ మీద టెర్రర్ అటాక్… కాపలా సైనికులు హతం…
పార్ధసారధి పోట్లూరి ……… ముప్పేట దాడి అనే పదం ఒక విశేషణంగా వాడుతుంటాము, ఇప్పుడు ప్రత్యక్షంగా పాకిస్థాన్ ముప్పేట దాడిని అనుభవిస్తున్నది! పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన పైలట్ ట్రైనింగ్ బేస్ మీద జరిగిన ఉగ్రదాడి ఒక్కటి చాలు వాళ్ళ నిస్సహాయత గురుంచి చెప్పడానికి! పాకిస్థాన్ తన పౌరులకి పాస్‌పోర్ట్ జారీ చేయలేకపోతున్నది ప్రస్తుతం! నవంబర్ 3వ తేదీన పంజాబ్ ప్రావిన్స్ లో ఉన్న మెయిన్వ్వలి (Mainwali) శివార్లలో ఉన్న MM ఆలం ఎయిర్ బేస్ […]
- « Previous Page
- 1
- …
- 215
- 216
- 217
- 218
- 219
- …
- 450
- Next Page »