Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

స్వేచ్ఛా భారతంలో తొలి దేశద్రోహం కేసు గౌరవం పొందిన తొలి సంపాదకుడు..!

June 14, 2022 by M S R

journalist

Taadi Prakash…..   భారతీయ జర్నలిజాన్ని ఎత్తుకుని పెంచిన పెదనాన్న టిజెఎస్ జార్జి! ………………………………………… A BOMBSHELL IN A NUTSHELL ——————————————— దారి పొడవునా వెన్నెల దీపాలు వెలిగించి నను జూసి నవ్వింది కవిత్వం నీలాకాశం నుంచి గంధర్వగానాన్ని మోసుకొచ్చి నా దోసిలి నింపింది సంగీతం కరుణ లేని ఈ లోకంలో మనిషికి చివరికి మిగిలేవి కాసిని కన్నీళ్ళేనని చెప్పింది సాహిత్యం గాయాలపాలవుతున్న నా గుండెలకు పరిమళిస్తున్న పూలతో కట్లు కట్టింది మాత్రం జర్నలిజం… తెలుగు జర్నలిజంలో […]

పెద్ద మెదడులో డబ్బు.., చిన్న మెదడులో ఆడదాని బొడ్డు… మెదడే అక్కర్లేని ఓ బుక్కు…

June 14, 2022 by M S R

raghavender

ఒకసారి పేరొస్తే చాలు… ఇక తను ఏం చేసినా చెల్లుబాటే… ఆహా ఓహో అని చప్పట్లే… ప్రత్యేకించి సినిమా ఇండస్ట్రీలో విపరీతమైన హిపోక్రసీ.., పదునైన విమర్శ ఉండదు, పనికొచ్చే సమీక్ష ఉండదు, బట్టలిప్పి నిజస్వరూపం చూపించే ఒక్క అభిప్రాయమూ బయటికి రాదు… రానివ్వరు… ఇక్కడ డప్పులు, డబ్బులు మాత్రమే… పాదదాస్యాలు, పాదతీర్థ సేవనాలు తప్ప ఇంకేమీ కనిపించవు… ఇండస్ట్రీ పారేసే బిస్కెట్ల మీద మీడియాకు అమితమైన ప్రేమ… ‘కవరేజీ’ కక్కుర్తి బతుకుల్లో వీసమెత్తు నిజాయితీ కనిపించని దురవస్థ… […]

ఆమె పేరు సరళ… అడవి మింగిన వెన్నెల… ఇదీ విరాటపర్వం అసలు కథ…

June 13, 2022 by M S R

virataparvam

ఒక కథ కచ్చితంగా చర్చనీయాంశమే… ఎందుకంటే, ఈ కథ వెనుక అనేక పార్శ్వాలు, కన్నీళ్లు, మరణాలు, సంక్షోభం ఉన్నాయి కాబట్టి… తల్లడిల్లిన అనేక తెలంగాణ పల్లెలున్నాయి కాబట్టి….. నక్సలైట్ల పేరిట, సానుభూతిపరుల పేరిట పోలీసులు వందల మందిని చంపేశారు… ఇన్‌ఫార్మర్ల పేరిట నక్సలైట్లు బోలెడు మందిని ఖతం చేశారు… వందల కుటుంబాల్లో కన్నీళ్లు, రక్తం కలగలిసి పారింది… నిజంగా పోలీసుల చేతిలో హతమారిన ప్రతివాడూ నక్సలైటేనా..? నక్సలైట్లు చేతుల్లో ఖతమారిపోయిన ప్రతివాడూ ఇన్‌ఫార్మరేనా..? నక్సలైట్ అంటే ఎన్‌కౌంటర్ […]

నిజమేనా..? చిరంజీవి మరీ అలా బిహేవ్ చేశాడా..? ప్రోమో చూస్తేనేమో…!!

June 13, 2022 by M S R

indian idol

ఏమో మరి… తాజా ప్రోమో చూస్తే అలా ఏమీ అనిపించలేదు… ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ ఫినాలేకు వెళ్లిన చిరంజీవి అక్కడి హోస్ట్ శ్రీరాంచంద్ర ఏదో ప్రొడక్ట్ పేరు కరెక్టుగా ఉచ్చరించక, టేక్ అడిగితే, కోపంతో చిరంజీవి విసురుగా ఆ షూటింగ్ నుంచి వెళ్లిపోయాడు అని వార్తలు… ఎడాపెడా రాసేశారు చాలామంది… కరెక్ట్ కావద్దని ఏమీ లేదు… తనూ మనిషే కదా… రాగద్వేషాలు, కోపతాపాలు ఉండకూడదని ఏముంది..? కానీ..? అది తన సొంత బావమరిది, తన కేవీపీ […]

టెన్త్ ఫలితాల్లో జగన్ ఫెయిల్… సరే, అస్సాంలో సీఎం కూడా అంతేనా..?!

June 13, 2022 by M S R

student

ఎవరూ తక్కువ కాదు… ఒకరి రాజకీయం క్షుద్రం, ఇంకొకరిది అతిక్షుద్రం… పెద్ద తేడా ఏమీ కనిపించదు ఏపీ పాలిటిక్సులో… టెన్త్ పాస్ పర్సంటేజీ మీద బజారులోని బురదనంతా ఎత్తిపోసుకున్నాయి కదా… నిజంగానే జగన్ తనే స్వయంగా పేపర్లు దిద్ది, కసికసిగా తక్కువ మార్కులేసి, ఫెయిల్ చేసి ఉంటాడా..? లేక ముందుగానే టీడీపీ కుటుంబాల పిల్లల్ని ఐడెంటిఫై చేసి, వాళ్లను ఫెయిల్ చేయాలని మౌఖికంగా అధికారుల్ని ఆదేశించి ఉంటాడా..? అనే రేంజులో టీడీపీ విరుచుకుపడింది…  ఫోఫోవోయ్, నీ పాలనలో […]

… అట్టి సన్నివేషము కనిన నా కన్నులు ఎంతో చెమరించెను…

June 13, 2022 by M S R

vikram

Bharadwaja Rangavajhala………..   అన‌గ‌న‌గా … ఓ ప్రేమ‌జంట … తామే ముహూర్తం పెట్టుకుని … ఏ త‌త్ ముహూర్తానికి వివాహ‌మాడ‌ద‌లంచిరి… కాల‌ము క‌డు క‌ఠిన‌మైన‌ది … మ‌న‌తోనూ మ‌న క‌ష్ట సుఖ‌ముల‌తోనూ … ఎట్టి సంబంధ‌మూ లేకుండానే …. గ‌డ‌చిపోవును క‌దా … అటుల‌నే గ‌డ‌చి త‌త్ ముహూర్త‌ము స‌మీపించుట మాత్ర‌మే కాదు వ‌చ్చేసిన‌ది కూడానూ … అమ్మాయి క‌ల‌వాల‌ని నిర్ణ‌యించుకున్న స్థ‌ల‌మున‌కు నిర్దేశించుకున్న స‌మ‌య‌మున‌కు పూర్తిగా మేక‌ప్పుకుని వ‌చ్చెను. ఎదురుచూచెను … ఎదురుచూచెను .. ఎదురుచూచెను […]

బన్నీకి మాత్రమే కాదు… మహేశ్ బాబుకు కూడా లీగల్ చిక్కులు తప్పవు…

June 13, 2022 by M S R

హీరో బన్నీ మీద కేసు పెట్టడం కరెక్టేనా..? తను చేసిన తప్పేముంది..? తను శిక్షార్హుడేనా..? అనడిగాడు ఓ మిత్రుడు… దీనికి సమాధానం ఏమిటంటే..? బన్నీ శిక్షార్హుడే… తనే కాదు, మహేశ్ బాబు కూడా ఇలాంటి లీగల్ చిక్కులు తప్పకపోవచ్చు… వివరాల్లోకి వెళ్తే… కొద్దిరోజుల క్రితం రాపిడో యాడ్ చేశాడు బన్నీ… అందులో సిటీ బస్సులను తక్కువ చేసి చూపించడంతో టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆగ్రహించాడు… నిజానికి ఓ ప్రభుత్వ రంగ సంస్థను కించపరుస్తూ తమ గురించి డప్పు […]

వారెవ్వా కామ్రేడ్ సీఎం… ఆ దుబయ్ బంగారం వెనుక అంతా తమరేనా..?!

June 13, 2022 by M S R

పార్ధసారధి పోట్లూరి ….. 2020, జులై 5 న… మొదటిసారిగా వెలుగు చూసిన కేరళ బంగారం స్మగ్లింగ్ కేసులో అప్పట్లో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వైపే అన్ని ఆధారాలు చూపబడ్డాయి కానీ విజయన్ వాటిని ఖండించిన సంగతి తెలిసిందే !.అయితే ఈ  దుబాయి బంగారం స్మగ్లింగ్ కేసులో అప్పట్లో ప్రముఖంగా వినిపించిన పేరు స్వప్న సురేష్ సెక్షన్ 165 ప్రకారం వాంగ్మూలంని కోర్టులో వెల్లడించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తో పాటు NIA ఈ కేసుని విచారిస్తున్నది. […]

రైటర్… పెన్ను పట్టేటోడు.. గన్నెందుకు పట్టాల్సొచ్చింది..?

June 13, 2022 by M S R

writer

WRITER… రివ్యూయర్ :: రమణ కొంటికర్ల పెన్ను పట్టేటోడు.. గన్నెందుకు పట్టాల్సొచ్చింది..? ఆర్డర్లీ వ్యవస్థపై తూటా పేల్చేందుకు రాసుకున్న స్క్రిప్ట్ WRITER! సినిమాలో క్యారెక్టర్సెన్ని ఉన్నా.. సముద్రఖని ఏకపాత్రాభినయమే సినిమా ఆసాంతం నడిపిస్తుంది. తమ క్రెడిట్ కోసం.. ప్రాసిక్యూషన్ లో కేసు వీగిపోకుండా ఉండటం కోసం.. మొత్తంగా వారి లొసుగులు, డొల్లతనం బయటపడకుండా.. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఉన్నతాధికారులు అల్లే కథలతో.. సామాన్యులు.. అందులోనూ ఎలాంటి ఐడెంటిటీ లేనివారు అసలేమాత్రం సంబంధం లేని కేసుల్లో ఇరుక్కుని ఎలా […]

సకినాలు, గరిజెలు, అరిశెలు… సాయి పల్లవికి ఓరుగల్లు ఆత్మీయ సారె..!

June 13, 2022 by M S R

virat

ఆఁ ఏముందిలే… సురేష్ ప్రొడక్షన్స్ వాళ్లు విరాటపర్వం అనే ఓ సినిమా తీశారు… ప్రమోషన్ టూర్లు చేస్తూ వరంగల్ వెళ్లారు… ఆత్మీయ సభ అని ఓ మీటింగు పెట్టి సినిమాకు డప్పు కొట్టుకున్నారు… అదొక ప్రిరిలీజ్ ఫంక్షన్… ఎవరెవరో వచ్చి మాట్లాడారు… అదొక సాదాసీదా సగటు సినిమా ఫంక్షన్… ఓ యాంకర్, చీఫ్ గెస్టుగా ఓ మంత్రి, మధ్యమధ్యలో కాస్త వినోదం…… అంతేనా..? అంతేకాదు.., ఒకటీఅరా టచింగు దృశ్యాలు… ఏదో సినిమా మీటింగు కోణంలో చూస్తే నిజానికి […]

మమత చదరంగంలో ఓ పావు… ఆటగాళ్లు మోడీషా… రాష్ట్రపతి ఎన్నికే వేదిక…

June 12, 2022 by M S R

mamata

బీజేపీ వ్యతిరేక పోరాటంలో అసలు సమస్య ఏమిటంటే…? ప్రధానంగా హిందూవ్యతిరేకత… మమత, కేసీయార్, స్టాలిన్, అఖిలేష్, లాలూ ఎట్సెట్రా… వాళ్ల మీద పడ్డ ముద్ర ఏమిటంటే… వాళ్లు హిందూ వ్యతిరేకులు అని…! ఒకవైపు భారత్‌ను టార్గెట్ చేసుకుని, ప్రపంచంలోని ఇస్లామిక్ దేశాలు ఏదో సాకు చూపి మీదపడుతున్నయ్… కానీ యాంటీ-బీజేపీ క్యాంపులన్నీ మరింతగా యాంటీ-హిందు పోకడలతో సాగిపోతున్నయ్… రాష్ట్రపతి ఎన్నికల అనేది మోడీ ప్రభుత్వానికి జుజుబీ… అది సోనియాకు తెలుసు, మమతకు తెలుసు… తెర వెనుక కేసీయార్‌కు […]

సరైన టాక్ లేకపోతే… టీవీల్లో ఉచితంగా చూడటానికీ ప్రేక్షకుడి విముఖత…

June 12, 2022 by M S R

khiladi

ఓ భిన్నమైన ధోరణి కనిపిస్తోంది తెలుగు సినిమాలకు సంబంధించి… కొన్ని సినిమాలనేమో బీభత్సంగా చూసేస్తున్నారు… థియేటర్లలోనే కాదు, ఓటీటీల్లో, టీవీల్లోనూ ఆ జోష్ కనిపిస్తుంది… ఉదాహరణకు కేజీఎఫ్-2, ఆర్ఆర్ఆర్ వంటివి… అఖండ కూడా థియేటర్లలో హిట్టే… నచ్చకపోతే ఓ మోస్తరుగా కూడా ఆదరణ చూపించడం లేదు, పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు… వాటి జోలికే పోవడం లేదు… ఉదాహరణ ఆచార్య… హిందీ సినిమాల విషయానికొస్తే కంగనా నటించిన థాకడ్ హిస్టారిక్ డిజాస్టర్, 100 కోట్లకు నాలుగైదు కోట్ల రికవరీ […]

టచింగ్ మూవీ..! శునక ప్రేమికులైతే కన్నీళ్లు పెట్టేసుకుంటారు…

June 12, 2022 by M S R

charlie

రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు, జాతీయ అవార్డులు, ఫిలిమ్ ఫేర్ అవార్డులు, ఫైమా అవార్డులు… మన్నూమశానం ఏవేవో అవార్డులు… బోలెడు కేటగిరీలు… కొన్నిసార్లు ఈ కేటగిరీ కూడా ఉందా..? ఇందులో కూడా అవార్డులు ఇస్తారా అని హాశ్చర్యపోతుంటాం… సరే, చాలామందిని సంతృప్తి పరచడానికి చాలా అవార్డులు ఇస్తుంటారు… అది కూడా ఓ దందా… దాన్నలా వదిలేస్తే… ఇదుగో ఈయనకు ఏ కేటగిరీలో అవార్డు ఇవ్వాలి…? ఎందుకీ డౌట్ అంటారా..? ఈయనకు స్వతహాగా సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేదు… పేరు […]

నోకియా… Unable to connect people…. కానీ ఎందుకిలా…?!

June 11, 2022 by M S R

nokia

Jagannadh Goud……..  నోకియా – ఎత్తుపల్లాల ప్రస్థానం: 1998 లో ప్రపంచం మొత్తంలో బెస్ట్ సెల్లింగ్ మొబైల్ నోకియా. 1995 నుంచి 1999 వరకు 400 రెట్లు నోకియా లాభాలు పెరగటం ప్రపంచ వ్యాపార రంగంలో సువర్ణాక్షరాలతో రాయదగిన కథ. 2003 వరకు ప్రపంచం మొత్తంలో అత్యధికంగా అమ్ముడుపోయిన మొబైల్ “నోకియా 1100”. 2007 ప్రారంభంలో ప్రపంచ మొబైల్ మార్కెట్ లో నోకియాది 50% షేర్. 2007 లో ఐ-ఫోన్ రావటంతో ప్రపంచ మార్కెట్ లో నోకియా […]

అంతటి సూర్యకాంతం నోరుమూగబోయిన ఆ చివరి రోజున…

June 11, 2022 by M S R

suryakantam

Taadi Prakash ……… SURYAKANTHAM :The last journey of the greatest star of our silver screen నటి సూర్యకాంతం 1924 అక్టోబర్‌ 28న తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వద్ద ఒక శోత్రియ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది. సినిమాలో నటించడం అంటే వ్యభిచారం చేయడంతో సమానం అనుకునే ఆ దుర్మార్గపు రోజుల్లో..15 ఏళ్ల వయసుకే మద్రాసులో అడుగుపెట్టిన సాహసి సూర్యకాంతం. ఆమె భర్త పేరు పెద్దిభొట్ల చలపతిరావు. 70 సంవత్సరాలు జీవించిన సూర్యాకాంతం మనకి స్వయానా […]

మంచు మళ్లీ ఏసేశాడు..! ఈసారి కోన వెంకటయ్య తోడయ్యాడు…!!

June 11, 2022 by M S R

manchu

ట్రోలర్స్‌కు అత్యంత ఇష్టుడు… మంచు విష్ణు… సన్నాఫ్ మోహన్‌బాబు… వీళ్ల మాటలు, వీళ్ల చేష్టలు కొన్నిసార్లు నవ్వు కాదు, జాలి పుట్టిస్తుంటయ్… కనీసం జనం ఏమనుకుంటారనే స్పృహ కూడా ఉండదు… మా ఎన్నికల సమయంలో ఎన్నెన్ని ఆణిముత్యాలు వాళ్ల ప్రసంగాలు..? టంగుటూరి వీరేసం పెకాహం పంతులు అని నోరు తిరగని ఉచ్ఛారణతో విపరీతంగా ట్రోలైన విష్ణు… ఆమధ్య ఏదో ‘ఎప్పటికయ్యదమప్పటికి’ అని విచిత్రమైన తెలుగు పద్యం తను చదివిన తీరు మాత్రం నభూతో… నభవిష్యత్ అని చెప్పలేం… […]

శ్రీదేవితో ఈ పిల్లలు ముగ్గురూ హీరోయిన్లే… మూడు వేర్వేరు బాటలు…

June 11, 2022 by M S R

nagma

నగ్మా… పద్దెనిమిదేళ్లు పార్టీకి సేవ చేశాను… నాకు గుర్తింపేదీ..? రాజ్యసభ సీటేది..? పార్లమెంటుకు దారేదీ..? అని శోకాలు పెట్టింది కదా ఈమధ్య… అదే ఓసారి చెక్ చేస్తుంటే ఈ ఫోటో కనిపించింది… ఒకప్పటి పాపులర్ నటి శ్రీదేవితో ముగ్గురు పిల్లలు కూర్చుని దిగిన ఫోటో… ఇంట్రస్టింగు… వాళ్లెవరో తెలుసా..? నగ్మా అండ్ సిస్టర్స్… ఆ పిల్లలు ఒక్క తల్లి పిల్లలే… కానీ బాటలు వేర్వేరు… అవును మరి, ఎవరైనా పిల్లల్ని కంటారు తప్ప పిల్లల జాతకాల్ని కాదు […]

కాంగ్రెస్, బీజేపీలకు దీటుగా బీఆర్ఎస్… అదంత ఈజీ కాదు…

June 11, 2022 by M S R

brs

కేసీయార్ కొత్తగా ఓ పార్టీ పెడుతున్నాడు… నెలాఖరున ప్రకటించబోతున్నాడు… ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో వాక్యూమ్ నెలకొని ఉన్నందున, ఇప్పుడున్న పార్టీలేవీ దేశాన్ని ఉద్దరిస్తలేవు కాబట్టి కేసీయార్ పూనుకుని, బంగారు భారతం కోసం ఉద్యమించబోతున్నాడు… ఆ పార్టీ పేరు బీఆర్ఎస్… పార్టీ ముఖ్యుల అభిప్రాయాలు తీసుకున్నాడు…….. ఇదండీ వార్త సంక్షిప్త సారాంశం… ఈ ప్లానింగు వెనుక ప్రశాంత్ కిషోర్ ఉన్నాడని గుసగుస… మంచిదే… రాజకీయాల్లో కూడా కొత్త నీరు వస్తుండాలి… నిల్వ నీరు వెళ్లిపోవాల్సిందే… కానీ గత ఎన్నికల […]

నయనతార మీద యాక్షన్ తీసుకుంటారట… ఇంకేం చేతనవుతుంది మరి…!!

June 10, 2022 by M S R

nayanathara

మీడియా చాలా వార్తలు రాస్తుంది… ఓ సెన్సేషన్ అనుకున్నప్పుడు, ఓ సెలబ్రిటీకి సంబంధించిన కంట్రవర్సీ వార్త దొరికినప్పుడు అతిగా స్పందిస్తుంది… దాన్నే ఓవరాక్షన్ అంటాం… కీలక బాధ్యతల్లో ఉన్నవాళ్లు అవి చూసి, చదివి అంగీలు చింపుకోవద్దు… చింపుకుంటే మన కాళ్ల మీదే పడేది… దురదృష్టం కొద్దీ తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే ఏ ముఖ్య అధికారికి ఈ పాలనపరమైన పరిణతి గానీ, సోయి గానీ ఉన్నట్టు కనిపించదు… చేయకూడనివి చేసేస్తూ ఉంటారు… చేయదగినవి అస్సలు పట్టించుకోరు… ఇదీ […]

ఓహో… నయనతార పెళ్లి వెనుక ఈ మంచి విశేషాలూ ఉన్నాయా..?!

June 10, 2022 by M S R

nayan

అబ్బా… అంటే సుందరానికీ..! కథ కాదురా భయ్… అదేదో దిక్కుమాలిన కథ, కథనం… దాన్ని అలా వదిలెయ్… నాకు పిల్లలు పుట్టరు, ఆమే పెళ్లి చేసుకుంటుంది అని చెప్పి ఇతడు హాంఫట్ అనిపిస్తాడట… నాకు వాడివల్లే కడుపొచ్చింది అని ఆమె అబద్ధం ఆడి అబ్రకదబ్ర అంటుందట… హసీమజాక్ అయిపోయిందిర భయ్… దాని ఖర్మానికి వదిలేస్తే… మనం నయనతార, విఘ్నేష్ పెళ్లి గురించి మాట్లాడుకుందాం… ఫోటోలు పబ్లిష్ చేస్తున్నారు… ఎడాపెడా బోలెడు ఫోటోలు కుమ్మేస్తున్నారు… అదేదో సీతారామకల్యాణం తరహాలో […]

  • « Previous Page
  • 1
  • …
  • 391
  • 392
  • 393
  • 394
  • 395
  • …
  • 402
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • మేం తోపు హీరోలం… మేం తురుములం… తీరా లెక్క తీస్తే వందల కోట్ల లాస్…
  • శుభమన్ గిల్… అంకెల్లో కాదు, ఆ స్పిరిట్‌లో చూడాలి తన ఆటను..!!
  • అంతరిక్ష ఖననం అనుకున్నారు… చివరకు సముద్ర ఖననం జరిగింది…
  • అసలు గానమురళి పాడేది సంగీతమే కాదని కోర్టులో కేసు వేశారు..!!
  • ఎలోన్ మస్క్ కొత్త అమెరికా పార్టీ… ఇల్లలకగానే పండుగ కాదు బాసూ…
  • హలో సారూ… తెలంగాణపై ఎవరికీ పేటెంట్ రైట్స్ లేవు మాస్టారూ…
  • చివరకు తోడు ఓ పడక మంచమే… మిగతావన్నీ వదిలేసే గురుతులు మాత్రమే…
  • ఇది దీపిక పడుకోన్ కాలం… దీపిక చిఖిలియా రోజులు కావు తల్లీ…
  • ఉప్పుకప్పురంబు…! మహానటి బ్రాండ్ ‘కీర్తి’ పలుచన…!!
  • ఒంటె ఒక్క కన్నీటి చుక్క… 26 పాముల విషానికి విరుగుడు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions