పార్ధసారధి పోట్లూరి ……… ముప్పేట దాడి అనే పదం ఒక విశేషణంగా వాడుతుంటాము, ఇప్పుడు ప్రత్యక్షంగా పాకిస్థాన్ ముప్పేట దాడిని అనుభవిస్తున్నది! పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన పైలట్ ట్రైనింగ్ బేస్ మీద జరిగిన ఉగ్రదాడి ఒక్కటి చాలు వాళ్ళ నిస్సహాయత గురుంచి చెప్పడానికి! పాకిస్థాన్ తన పౌరులకి పాస్‌పోర్ట్ జారీ చేయలేకపోతున్నది ప్రస్తుతం! నవంబర్ 3వ తేదీన పంజాబ్ ప్రావిన్స్ లో ఉన్న మెయిన్వ్వలి (Mainwali) శివార్లలో ఉన్న MM ఆలం ఎయిర్ బేస్ […]
‘మల్టీ స్టారర్ పాన్ ఇండియా’… నరకడానికి హీరో ఒక్కడు చాలడం లేదు…
మన హీరోల్ని… అంటే కేవలం టాలీవుడ్డు మాత్రమే కాదు… మొత్తం ఇండియన్ సినిమా అంతా అలాగే తగలడింది… హీరో ఉంటాడు… మానవాతీత భుజ, బుర్ర, రొమాంటిక్, సెంటిమెంట్ బల ప్రదర్శనలు బోలెడు చేస్తాడు… ప్రతి హీరో సూపర్ మ్యానే… జనానికి నచ్చట్లేదు… ఇదేం హీరోయిజంర భయ్ అని తిరస్కరిస్తున్నాడు… సోకాల్డ్ ఇమేజీ బిల్డప్పులు, చెత్తా రొటీన్ స్టోరీలను వద్దంటున్నాడు… ఐనా సరే, హీరోలు కదా… వాళ్లు మారరు… ఆ పైత్యం గురించి ఎంత రాసినా తెగదు, ఒడవదు […]
వేర్వేరు పంథాలు… గెలుపు లక్ష్యాలు కాదు, ఇంకెవరినో ఓడించే శుష్కసిద్ధాంతాలు…
మిత్రులు చెబుతున్నట్టు… గెలవడం కోసం గాకుండా… ఇంకెవరినో ఓడించడానికి మాత్రమే బరిలో ఉంటాయి లెఫ్ట్ పార్టీలు… అదేమంటే ఎత్తుగడలు, వ్యూహాలు అని బోలెడు పడికట్టు పదాలు చెబుతారు ఆ నాయకులు… కలిసి పోరాడటం, సొంతంగా ఎదగడం ఏనాడో మరిచిపోయి… నానాటికీ బలహీనపడుతున్నా పంథాలు మారవు… ఆ నాయకులు మారరు… కొత్తతరం రాదు, కొత్త నాయకత్వాన్ని రానివ్వరు… ముసలి నాయకుల చేతుల్లో ఆ పార్టీలు మూలుగుతున్నాయి… ఒకప్పుడు ప్రభ వెలిగిన లెఫ్ట్ పార్టీల ఇప్పటి పరిస్థితి ఏమిటి..? ఆ […]
పోనీ, పోలింగ్ దాకా ‘లాక్ డౌన్’ ప్రకటించకపోయారా..? అన్నీ మూసుకుంటారు..!!
పోలింగ్ లోపు పెళ్లిళ్లో, ఇతర శుభకార్యాలో ఉంటే వాయిదా వేసుకోవడం ఉత్తమం… ఏం..? ముహూర్తాలు బాగా లేవా..? అవును, ఓ భీకరమైన దుర్ముహూర్తం… పోలింగ్ వరకూ ఉంటుంది… పోలీసుల రూపంలో అన్నీ విఘ్నాలు, అవాంతరాలు తప్పవు… అదేమంటే ఎన్నికల నియమావళి, నిబంధనలు అంటారు… తరువాత ఎవరేం మొత్తుకున్నా ప్రయోజనం ఉండదు… పలుసార్లు చెప్పుకున్నాం కదా… ఇంత సీజ్ చేశాం, అంత ఉద్దరించాం అని పోలీసులు చేసే ప్రకటనలు, గొప్పలు మాట్లాడుకున్నాం కదా… ఎన్ని వందల కోట్లు సీజ్ […]
300 మంది అమ్మాయిలు – ఓ జాతీయ అవార్డు కథ… A_Casting_Couch_Story
… దిల్లీలో ఇటీవల జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌తోపాటు ఉత్తమ నటీమణులుగా అలియాభట్ (గంగూబాయ్ కాఠియావాడీ), కృతిసనన్ (మిమి) అవార్డులు అందుకున్నారు. ఆ కార్యక్రమాన్ని చాలామంది టీవీల్లో చూశారు. మీ అందరికీ ఒక ప్రశ్న! ఏం చేస్తే జాతీయ అవార్డు వస్తుంది? నా ప్రశ్నలో దురర్థం లేదు. ఎలా నటిస్తే జాతీయ అవార్డు వస్తుంది? దానికేమైనా లెక్క ఉందా? ఇది మాత్రమే అడుగుతున్నాను. తమిళనాడులో ఓ వ్యక్తి ఉన్నాడు. […]
టీవీల్లో నీరస దీపావళి… తెలుగు వినోద చానెళ్లు బాగా చల్లబడిపోయాయ్…
రాత్రి దీపాలు వెలిగించాలి, లక్ష్మిపూజలు… పటాకులు కాల్చాలి… పొద్దున్నే హారతులు, పిండివంటలు, పేనీలు, స్వీట్లు… ఎటూ ఇల్లు కదిలే చాన్స్ ఉండదు… చుట్టాలో పక్కాలో వస్తే మరింత పని… ఈ నేపథ్యంలో అందరికీ టీవీయే ఏకైక వినోదంగా మారింది ఈరోజుల్లో… నిజానికి తెలుగు వినోద చానెళ్లు ప్రతి పండుగకు ఏవో స్పెషల్ షోలు, ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉంటాయి… యాడ్స్, డబ్బులు, హంగామా, రేటింగులు… వాటి బాధ వాటిది… ఉన్న నాలుగు చానెళ్లలో జెమినిని లెక్కలో నుంచి తీసివేయవచ్చు… […]
బిగ్‌బాస్‌లో కన్నడ బంధాలు… మోనిత @ శోభాశెట్టి లవర్ ఎవరో తెలుసా మీకు..?
ఎవరేం కూసినా, రాసుకున్నా… ప్రతిసారీ ఎలిమినేషన్ల అంచుల్లో నిలబడినా… బిగ్‌బాస్ ఆమెను పదే పదే కావాలనే సేవ్ చేస్తూ వేరేవాళ్లను బలి తీసుకుంటున్నాడనే విమర్శలు వచ్చినా… శోభాశెట్టి శోభాశెట్టే… అంతే… నాగార్జున మద్దతుతో, పక్కా సోషల్ మీడియా ప్రణాళికతో, ముందే విజేతగా ప్లాన్ చేసుకుని వచ్చిన శివాజీ గ్యాంగును పర్ఫెక్ట్గా ఢీకొడుతున్న మోనిత అలియాస్ శోభాశెట్టి ఇప్పుడు టీవీ సెలబ్రిటీ సర్కిళ్లలో హాట్ టాపిక్… బిగ్‌బాస్ అంటేనే ఓ గేమ్… అందులో చాలా స్ట్రాటజీలు ఉంటయ్… ముందుగానే […]
ద్వేషిస్తూ ఎవరినో గెలవడం జీవితం కాదు… మనల్ని మనం గెలవాలి…
నిన్న నా దగ్గరికి ఒక 26 ఏళ్లున్న యువ మిత్రుడు ఒకరు నా సలహా కోసమని వచ్చాడు. ఒక చిన్నఊరిలో, పేదరికమో దిగువ మధ్య తరగతో తెలియని కుటుంబ నేపథ్యం. చదువు సరిగ్గా చదువలేదు. మధ్యలో ఏవో చిన్న పనులు. తర్వాత ఇల్లొదిలి తన కాళ్ళ మీద నిలబడి చిన్నా చితకా ఉద్యోగాలు చేసుకుంటూ డిగ్రీ చదివి ఆ తర్వాత తనకు నచ్చిన ఉద్యోగాలు చేస్తూ పుస్తకాలకంటే చుట్టూ ఉన్న మనుషులను వాళ్ళ సంతోషాలను దుఃఖాలను అధ్యయనం […]
కృష్ణుడు ఈ ఏడాదే వస్తానన్నాడట… అందుకే పెళ్లి చేసుకోలేదట…
Sharath Kumar ………. Last month, ఒక వారం పాటు సనాతన ధర్మం ఇంకా త్రిమూర్తుల గురించి research చేస్తూ ఒక article రాసుకుంటూ ఉన్నాను. త్రిమూర్తుల ప్రస్తావన మొదటగా మనకి ‘రిగ్వేద’లో కనిపిస్తుంది. అందులో ఇవి మూడూ కేవలం ప్రకృతిలో ఉండే natural forces ఇంకా principles ని చూసి రాసుకున్న abstract ideas మాత్రమే. అంటే అప్పటికి వాటికో రూపం ఏమి లేదు. కనిపించని శక్తి ఎదో ఉంది అనుకుని ప్రకృతిలో ఉన్న natural […]
ఇదేం పద్ధతి నాగార్జునా… శివాజీ వెకిలి కూతలకూ బేషరతు క్షమాపణా..?!
శివాజీ ప్లేసులో ఇంకెవరైనా ఉండి ఉంటే… ఆ పిచ్చికూతలు కూసి ఉంటే… వీకెండ్ షోలో నాగార్జున రెచ్చిపోయి క్లాస్ పీకేవాడు… కానీ శివాజీ కదా… ఈ మహారాణులు, మీకు డ్యాష్ డ్యాష్ అని వెకిలి కూతలు కూస్తే, మొత్తం రికార్డయితే… జస్ట్ లైట్ తీసుకున్నాడు నాగార్జున… ఇదేం పక్షపాతం బాస్..? నీకు శివాజీ అంటే ప్రేమ ఉండనీ… కావాలని విజేతను చేసే దిశలో ప్రయాణం చేయి… నువ్వు, నీ బిగ్‌బాస్ టీం ఇష్టం… ఎలాగూ మీ ఇష్టమొచ్చినట్టు […]
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగర అభివృద్ది – మరొక అబద్ధం…
************************* ప్రచారం: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత అభివృద్దిలో హైదరాబాద్ దేశంలోనే “నంబర్-1” వాస్తవం: ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ సాధించిన అభివృద్దికన్నా, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ అభివృద్ది దిగజారింది. ************************* ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆంధ్ర పాలకుల వ్యతిరేకత మొదటి నుండీ హైదరాబాద్ నగరం చుట్టే తిరిగేది. హైదరాబాద్ నగరం అభివృద్దిలో తమపాత్ర ఉందనే కన్నా, తమ వల్లే హైదారాబాద్ నగర అభివృద్ది జరిగిందని ఆంధ్రా పాలకులు చెప్పుకోవడం తెలంగాణ ప్రజలకు మింగుడుపడేది కాదు. తమవల్లే […]
దర్శకుడు విశ్వనాథ్, గాయకుడు ఎస్పీ బాలుతో బంధుత్వం ఎలాగంటే..?
Bharadwaja Rangavajhala…… తెలుగు తెర చంద్రుడు… చంద్రమోహన్ గా పాపులర్ అయిన మల్లంపల్లి చంద్రశేఖర రావు తెలుగు సినిమా స్వర్ణయుగపు మేలి గురుతు . బిఎన్ దర్శకత్వంలో నటించి ఇప్పటికీ మనకు మిగిలి ఉన్న నటుల్లో ఆయన ఒకరు. 1966లో రంగులరాట్నం చిత్రంతో ఇతని సినీ ప్రస్థానం ప్రారంభమైంది. అప్పటినుండి సహనాయకుడిగా, నాయకుడుగా, హాస్యనటునిగా, క్యారెక్టర్ యాక్టర్‌గా ఎన్నో వైవిద్యమైన పాత్రలు పోషించాడు. ఈ రోజుకీ తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. […]
చంద్రమోహన్ అంటే చంద్రమోహనే… ఏ తోక పురస్కారాలూ లేవు…
... అవసరమైన విషయాలను వదిలేసి అనవసరమైనవి గుర్తు పెట్టుకోవడంలో ప్రపంచంలో తెలుగు వాళ్లని కొట్టేవాడు లేడు. తెలుగు వాళ్లకు భలే భలే విషయాలు గుర్తుంటాయి. అసలు విషయాలు, అతి ముఖ్యమైన సంగతులు మాత్రం అరిచి గీపెట్టినా గుర్తుండవు. ఫలానా ఆవిడ ఫలానా ఆయనతో తిరుగుతోంది, ఫలానా అతను ఫలానా ఇంటి ముందు రాత్రిపూట తచ్చాడాడు, ఫలానా వాళ్లు విడాకులు తీసుకున్నారు, ఫలానా ఆవిడకు పెళ్లయినా కాళ్లకు మెట్టెలు లేవేంటి.. ఇలా సవాలక్ష విషయాలు మన జ్ఞానగ్రంథుల్లో తచ్చాడుతూ […]
భోలే షావలి ఔట్… చిత్రమైన కేరక్టర్… విచిత్రమైన మాట, పాట ధోరణి…
భోలే షావలి… బిగ్‌బాస్ హౌజ్ నుంచి వెళ్లగొట్టబడ్డాడు… అనగా ఎలిమినేటెడ్… ఎవిక్టెడ్ బిగ్‌బాస్ భాషలో… ఊహిస్తున్నదే, కానీ హౌజులో ఉన్న కొందరికన్నా తను ఇంకొన్నాళ్లు ఉండటానికి మరీ అనర్హుడేమీ కాదు… కొనసాగనివ్వాల్సింది… గాయకుడు… తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా… మ్యూజిక్ కంపోజర్ కూడా… కాకపోతే ఫోక్ స్టయిల్… అప్పటికప్పుడు నాలుగు పదాలు కూర్చగలడు, రాగయుక్తంగా పాడగలడు… కానీ ఏమాటకామాట బిగ్‌బాస్ వంటి ఆటకు తను సూట్ కాడు… తను ఈ ఏడో సీజన్లోకి మిడిల్ ఎంట్రీ… ఫస్ట్ జాబితాలో […]
జర్నలిస్టు సంక్షేమం దిశలో కేసీయార్, జగన్… దొందూ దొందే…
Va Sam వాల్ మీద కనిపించిన ఓ పోస్ట్ ఒకసారి పూర్తిగా చదవండి… జర్నలిస్టులకు వైఎస్ ఇచ్చిన ఇళ్లస్థలాల విధానంబెట్టిదనిన… 2009లో చివరిసారిగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. వైఎస్సార్ మొదటి విడత పాలన ముగింపు దశలో ఇది జరిగింది. ఇప్పుడు మళ్లీ ఆయన తనయుడు జగన్ పాలనలో ఇళ్లస్థలాల కోసం జీవో కేటాయించారు. కానీ ఆనాటి విధానంతో పోలిస్తే నేటి జీవోలో పేర్కొన్న నిబంధనలు అనేకం కనిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి జర్నలిస్టుల సంఘాలను భాగస్వామ్యం చేస్తూ, […]
ఇదీ అదీ అని ఏదీ లేదు… ఏది కాదు, ఏదైనా సరే… అదే చంద్రమోహన్…
చంద్రమోహన్… మరణించాడనే వార్త అయ్యో అనిపించింది గానీ ఆశ్చర్యం అనిపించలేదు… నిష్ఠురంగా ఉన్నా సరే, ఊహిస్తున్నదే… ఆమధ్య కొన్ని సైట్లు, యూట్యూబ్ గొట్టాలు ఆయన్ని చంపేశాయి కూడా… చాన్నాళ్లుగా తను అనారోగ్యంతో బాధపడుతున్నాడు… సగటు ఆయుఃప్రమాణం బాగా పెరిగిన ఈరోజుల్లో 82 ఏళ్ల వయస్సు మరీ ఎక్కువేమీ కాదు… తెలుగు సినిమాల చరిత్రలో తనకంటూ ఓ అధ్యాయాన్ని రాసుకున్న చంద్రమోహన్ గురించి ‘ఇదీ’ అని ఏమీ చెప్పలేం… ఆయన ‘అన్నీ’… ఏది కాదు అనడగాల్సిన కెరీర్… బాగా […]
సృష్టికి ప్రతిసృష్టి ఎప్పుడూ డేంజరే… అప్పుడప్పుడూ ప్రాణాంతకాలు కూడా…
Ruthless Robo: వెనుకటికి ఒక బద్దకస్థుడు ఏ పనయినా చిటికెలో చేసి పెట్టే దయ్యం కోసం ఘోరమయిన వామాచార అభిచార హోమం చేశాడు. అతడి హోమానికి మెచ్చి దయ్యం ప్రత్యక్షమయ్యింది. “నాకు నా పళ్లు తోముకోవడం కూడా బద్దకమే. ఎప్పుడూ నా వెంట ఉండి…నేను నోటితో చెప్పడం ఆలస్యం…నువ్వు ఆ పనులన్నీ చేసి పెడుతూ ఉండాలి” అన్నాడు. “దానికేమి భాగ్యం! అలాగే. అయితే- ఒక షరతు. నాకు పనులు చెబుతూనే ఉండాలి. పనులు చెప్పనప్పుడు… నేను నిన్ను మింగేస్తాను…లేదా అదృశ్యం అయిపోతాను” అంది. […]
జపాన్..! అడ్డదిడ్డం కథలో అడ్డగోలు ‘అతి’ సీన్లు… అబ్బే, బిలో యావరేజ్…
హీరోయిన్ అనూ ఇమాన్యుయేల్ ఎందుకు ఉందో అర్థం కాదు ఈ సినిమాలో… ఆ పాత్రకు ప్రాధాన్యం లేదు, హఠాత్తుగా అంతర్ధానం… మెయిన్ విలన్‌గా మన కమెడియన్ సునీల్… వేషధారణ నప్పలేదు… పెద్దగా ఇంప్రెసివ్ పాత్ర కాదు… ఇవే కాదు, కొన్ని పాత్రలు అలా వస్తాయి, ఇలా వెళ్తాయి… ఏ పాత్ర ఎందుకొస్తుందో తెలియదు… సినిమా అయిపోయాక థియేటర్ బయటికొచ్చాక చాలా పాత్రలు గుర్తు కూడా ఉండవు… అదేనండీ, మనం జపాన్ అనే సినిమా గురించి చెప్పుకుంటున్నాం… ఎప్పటిలాగే […]
బిహారీ కుర్మీ..! కేసీయార్ కులం మీద రేవంత్ అనుచిత, అడ్డగోలు వ్యాఖ్యలు..!
Nancharaiah Merugumala……. “కేసీఆర్ బిహారీ కుర్మీ, విజయనగరం మీదుగా తెలంగాణకొచ్చిన ఫ్యామిలీ ఆయనది, కేసీఆర్‌ది బిహార్ డీఎన్యే , బిహార్ డీఎన్యే కన్నా తెలంగాణ డీఎన్యే మేలైనది” రేవంత్‌రెడ్డి ఇంత అడ్డగోలుగా మాట్లాడినా కంట్రోలు చేయని ఇండియాటుడే రాహుల్ కవల్ ……………………………………….. బుధవారం హైదరాబాద్‌లో ఇంగ్లిష్ న్యూజ్ చానల్ ఇండియా టుడే ‘తెలంగాణ రౌండ్‌టేబుల్’ పేరుతో నవంబర్ 30 అసెంబ్లీ ఎన్నికలపై నడిపిన చర్చాగోష్ఠిలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎ.రేవంత్ రెడ్డి నోటికి అడ్డూఅదుపూ లేకుండా మాట్లాడాడు. […]
అక్కడ ఈటల రాజేందర్ మరో సువేందు అధికారి అవుతాడా..?
శీర్షిక చూసి… ఎవరు ఆ సువేందు అధికారి..? ఏమా కథ అనుకోకండి… సువేందు అధికారి పశ్చిమబెంగాల్ నాాయకుడు… మొదట్లో కాంగ్రెస్ నుంచి రాజకీయ ప్రస్థానం ఆరంభించినా తరువాత తృణమూల్ కాంగ్రెస్‌లో చేరాడు… ఎమ్మెల్యే, తరువాత మంత్రి… ఆ తరువాత బీజేపీ అధికారంలోకి వస్తుందని భ్రమపడి, బీజేపీలో చేరాడు… మమతను బీజేపీ అధికారం నుంచి కొట్టలేకపోయింది కానీ సువేందు మాత్రం ఏకంగా మమత బెనర్జీనే ఓడించాడు… దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించాడు… ప్రస్తుతం బెంగాల్ ప్రతిపక్ష నేత ఆయన… […]
- « Previous Page
- 1
- …
- 216
- 217
- 218
- 219
- 220
- …
- 450
- Next Page »