Gimmicks: ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు రోడ్డు మీద అట్లకాడ చేతబట్టి దోసెలు వేస్తారు. బట్టలు ఇస్త్రీ చేస్తారు. ఆటో నడుపుతారు. పళ్లమ్ముతారు. బస్సులో ప్రయాణిస్తారు. బైక్ నడుపుతారు. దుక్కి దున్ని, నీరు నిలిపిన బురద పొలంలోకి దిగి నాట్లు వేస్తారు. కొడవలి చేతబట్టి కోతలు కోస్తారు. చెబితే బాగోదు కానీ…ఇంకా ఏవేవో చేస్తూ ఉంటారు. గెలిచాక, ఓడిన తరువాత అదే అభ్యర్థులు అవే పనులు చేయాలని మనం కోరుకోము. ఒకవేళ మనం కోరుకున్నా వారు చేయరు. అంటే ఎన్నికల ప్రచారంలో కొంత […]
అవి నేను ఎస్.వరలక్ష్మితో లేచిపోవాలని ప్లాన్ చేస్తున్న రోజులు…
అక్షర తేజోమూర్తి సాక్షాత్కారం A close encounter with Raavi Shastri ———————————————- అవి నేను ఎస్.వరలక్ష్మితో లేచిపోదామని ప్లాన్ చేస్తున్న రోజులు! అహో!..ఏమా గొంతు! ఏం నవ్వు! ఏం చూపు! వేళాపాళా లేకుండా నడుచుకుంటూ వచ్చేసేదావిడ కలల్లోకి…నీ సరి విలాసులు జగాన లేనే లేరుగా, “వేయి శుభములు కలుగు నీకు” అని పాడుకుంటూ… మనశ్శాంతి లేకుండా చేసేది. లీలా కృష్ణుని నీ లీలలుగని…అని ఒకసారి, “వరాల బేరమయా..” అని మరోసారి పాడేది. మరువమూ.., మార్దవమూ.. ఆ […]
బభ్రాజమానం భజగోవిందం… ఎవరికి వోటేస్తే నిజంగా ఎవరికి సపోర్ట్..?
మిత్రుడు Bharadwaja Rangavajhala వ్యంగ్యంగా ఏమంటాడంటే… ‘‘ఎవరికి ఓటేయాలి అనే మీమాంస వద్దు! అద్వైతంగా ఆలోచన చేయండి … సైకిల్ ఓటుబ్యాంకును హస్తానికి అమ్మేసుకున్న చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న టీగ్లాసు మద్దత్తుతో పోటీ చేస్తున్న కమలంతో లాలూచీ పడ్డ కారు గుర్తుకే మీ ఓటు…’’ చదవగానే నవ్వొచ్చినా… నిజంగానే తెలంగాణలో ఓ వింత పరిస్థితి… ఎలాగంటే..? టీడీపీ పోటీచేయడం లేదు, కాంగ్రెస్‌కు అనుకూలించడం కోసం… బహిరంగంగా చెప్పకపోయినా, ప్రకటించకపోయినా, ఇప్పుడు పోటీచేసే స్థితిలో లేమంటూ ఆ జాతీయ పార్టీ చెప్పుకున్నా సరే… ఆ […]
కర్నాటక డీకే శివకుమార్ మరో జయలలిత కాబోతున్నాడా..? చూడబోతే అదే..!!
వేడెక్కుతున్న కర్ణాటక రాజకీయం! కాంగ్రెస్ అంటే ముఠా తగాదాల రాజకీయం! కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు సహజమే! దానికి మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని ప్రచారం చేసుకుంటుంది! అసలు రెండు లేదా మూడు వర్గాలుగా చీలిపోయి పాలన చేసిన రాష్ట్రాలు ఉన్నాయి గతంలో! కర్ణాటకలో కూడా ప్రస్తుతం అదే ట్రెండ్ నడుస్తున్నది! ************************* కర్ణాటక కాంగ్రెస్ లో రెండు పవర్ హౌస్ లు ఉన్నాయి! సిద్ధరామయ్య, డీకే శివకుమార్… పేరుకే సిద్ధరామయ్య ముఖ్యమంత్రి! తనకి, […]
పాకిస్థాన్ ఇంటికే… న్యూజిలాండ్‌తోనే ఇండియా సెమీ సమరం…
ఒకప్పుడు శ్రీలంక, ఇంగ్లండ్ వంటి జట్లతో పోటీ అంటే మాంచి థ్రిల్ ఉండేది… కానీ ఇప్పుడవి తుస్… మరీ ఇంగ్లండ్ అయితే డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగి, అనేక ఓటములతో అసలు క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండేనా అనే సందేహాల్లో పడేసింది అందరినీ… ఆస్ట్రేలియాతో, న్యూజిలాండ్‌తో ఇంగ్లండ్ మ్యాచులు కొంతకాలంగా ఎన్నో చూశాం కదా… చివరి బంతి వరకూ అదే థ్రిల్… నిజానికి పాకిస్థాన్ కూడా ఒకప్పుడు సూపర్ జట్టే… ఇంగ్లండ్, శ్రీలంకలతో పోలిస్తే ఇప్పటికీ ఇది […]
ఏమిటీ గుద్దుడు..? వోట్లు గుద్దుడా..? ఎవరినైనా గుద్దుడా..? పార్టీని గుద్దుడా..?
ఓహ్… ఇప్పుడర్థమైంది… ఆంధ్రప్రభ ఎందుకింత హడావుడిగా స్మార్ట్ ఎడిషన్లు తీసుకొచ్చిందో… ఎన్నికల దాకా పొద్దున, మధ్యాహ్నం, రాత్రి భజన చేయడానికా..? ఈరోజు తమ స్మార్ట్ ఎడిషన్‌లో ఓ స్టోరీ, దానికి హెడ్డింగ్ చదివాక నవ్వొచ్చింది… శీర్షిక ఏమిటంటే… ‘‘గులుగుడు గులుగుడే… గుద్దుడు గుద్దుడే…’’ గుడ్, గులుగుడు వంటి తెలంగాణ పదాలు శీర్షికల్లోకి అర్థవంతంగా తీసుకురావడం వరకు గుడ్… ఇది ప్యూర్ భజన వార్త… కేసీయార్ కోసం వండబడిన కథనం… కంటెంట్, ప్రజెంటేషన్ అన్నీ అదే చెబుతాయి… కానీ […]
గెలిచేది ఎవరో ఓ పార్టీ లీడర్… అంతిమంగా ఓడిపోయేది వోటరు..!!
The Losers: ప్రజాస్వామ్యంలో ఎన్ని లోపాలైనా ఉండవచ్చుగాక. మనల్ను మనం పాలించుకోవడంలో ప్రజాస్వామ్యానికి మించిన మెరుగైన ప్రత్యామ్నాయం లేదు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అత్యంత కీలకం. ఎన్నికలు అత్యంత పారదర్శకంగా, శాంతియుతంగా, ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా, ధనబలం, భుజబలం లేకుండా, మద్యం పోసి ఓటర్లను మత్తులోకి తోయకుండా జరగాలన్నది ఆదర్శం. అలా జరగడం అసాధ్యం అని అందరికీ తెలుసు. కాబట్టి ఎన్నికల్లో ఎవరు తక్కువ అక్రమాలు, అరాచకాలు, డబ్బు ఖర్చు చేస్తే వారు గొప్పవారుగా చలామణి అయ్యే రోజులొచ్చాయి. ఓటుకు నోటు […]
నువ్వు సూపర్ లాయర్ సాబ్… ఈరోజుల్లో నీలాంటోళ్లు అత్యంత అరుదు…
ఈ వార్త నిజానికి ఇంకా ప్రాధాన్యతతో మీడియాలో కనిపించి ఉండాలి… ఈరోజు పత్రికల్లో, న్యూస్ సైట్లలో కనిపించిన అన్ని వార్తల్లోకెల్లా జనానికి చాలా పాజిటివ్‌గా కనెక్టవుతున్న వార్త ఇది… విషయం ఏమిటంటే..? కేరళలో ఉత్తర పాలక్కడ్ జిల్లాకు చెందిన ఈయన ఓ న్యాయవాది… పేరు పి.బాలసుబ్రహ్మణ్యన్ మేనన్… ఆయన ఇప్పుడు గిన్నీస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కాడు… మొన్నటి సెప్టెంబరు 11న ఆ రికార్డు నమోదైంది… ఒక న్యాయవాదిగా ఇంత రికార్డు కాలం ప్రాక్టీసులో ఉన్నది తనేనట… అదీ […]
అతను- ఆట – ఓ తమిళమ్మాయి… రన్స్ సునామీ మ్యాక్స్‌వెల్ ప్రేమకథ ఇదే…
యవరాజ్సింగ్కు బ్రిటిష్ యువతి హాజెల్ కీచ్ పరిచయం అయ్యాక చాలా ఏళ్లు పట్టింది వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవడానికి… అసలు మధ్యలో కొన్నేళ్లు వాళ్లు మాట్లాడుకోలేదు, కలవలేదు కూడా… కానీ రాసిపెట్టి ఉంది… తరువాత దగ్గరయ్యారు, ఏళ్ల డేటింగ్ తరువాత ఒక్కటయ్యారు… నేను పంజాబీ కోడలిని అని మురిపెంగా చెప్పుకుంటుంది ఇప్పుడు హాజెల్… దీన్ని రివర్స్‌లో చెప్పుకుంటే… అంటే ఆ బ్రిటిష్ యువతి ప్లేసులో ఆస్ట్రేలియన్ క్రికెట్ హీరో గ్లెన్ మాక్స్వెల్… యువరాజ్ ప్లేసులో మిన్నీ రామన్… మాక్స్వెల్ […]
ఆ మెరుపు కళ్ల మందస్మితను చూడాల్సిందే… వొట్టు, కళ్లు పేలిపోతయ్…
‘భూమిక’ The Role ఎ ఫిల్మ్ బై శ్యాం బెనెగల్ …………………………………………………….. S M I T A P A T I L… A Barometer for Accomplishment ఉదాత్తమైన అక్రమ ప్రేమ – స్టోరీ మహారాష్ట్రలో ఓ మారుమూల కుగ్రామం. ఒక అందమైన దేవదాసీ, వయసులో పెద్దవాడైన ఓ బ్రాహ్మడు (బి.వి.కారంత్) భార్యాభర్తలు . వాళ్ళకో పదేళ్ళ కూతురు ఉష. శాస్త్రీయ సంగీతంలో ఆరితేరిన ఉష అమ్మమ్మ కూడా వాళ్ళతోనే. దిగువ మధ్యతరగతి కుటుంబం. […]
తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగంపై కూడా అబద్ధాలే..!!
in per capita power consumption telangana is not number one it is ten
రాజకీయ భేతాళం..! అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా వోటరు తీర్పు ఓ పారడాక్స్…!!
రాజకీయ భేతాళం.. ! పట్టువదలని విక్రమార్కుడు చెట్టుపైనున్న శవాన్ని దింపి భుజాన వేసుకుని ఎప్పటిలాగే స్మశానం వైపు నడవసాగాడు. శవంలోని భేతాళుడు విక్రమార్కుడితో మాటలు కలిపాడు. ‘రాజా… ఏమిటీ విశేషాలు?’ ‘ఏముందీ… రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ ఓటరు స్పష్టమైన తీర్పు చెప్పాడుగా తనకు మార్పు కావాలంటూ…’ ‘అదేమిటి ఒక్క ముక్కలో తేల్చేశావు. స్థూలంగా పరిశీలిస్తే ఓటరు మార్పు కోరాడన్నది నిజమే… కానీ నీవంటి సూక్ష్మబుద్దులు మరింత సూక్ష్మంగా పరిశీలించి గానీ అంతిమ ప్రకటన చేయకూడదు…’ ‘నువ్వనేది ఏమిటో బోధపడటం […]
చిరాకెత్తించే బిగ్‌బాస్ సీజన్లో… అందరినీ కనెక్ట్ చేసేది ఈ ఎమోషనల్ వారమే…
బిగ్‌బాస్ ఏ సీజన్ ఎంత విసిగించినా సరే… జనం చీదరించుకుంటూ చూడటం మానేసినా సరే… హౌజులో సభ్యులు ఒకరి మీద ఒకరు ఎత్తుగడలు, వ్యూహాలు, కోపాలు, వెన్నుపోట్లతో ఎంత తన్నుకున్నా, తిట్టుకున్నా సరే… ఓ దశ వస్తుంది… అందరూ ఒక్కటవుతారు… అదే కుటుంబసభ్యుల రాకడ… బిగ్‌బాస్ సీజన్లలో ఎమోషన్ నింపి, ప్రేక్షకుడితో కనెక్టయ్యేది ఇదే దశ… కుటుంబసభ్యులు కావచ్చు, ఇతర ఆత్మీయులు కావచ్చు… వచ్చినప్పుడు ఆ హౌజ్ సభ్యుడే కాదు, అందరూ ఆనందిస్తారు… ఒక్కటవుతారు… అదొక పాజిటివ్ […]
ఎవరు ఎవరికి దోస్త్..? జనం కళ్లకు భలే గంతలు కడుతున్నారు అందరూ..!!
రాష్ట్రవ్యాప్తంగా ఒక భావన ప్రబలిపోయింది… బీజేపీ, బీఆర్ఎస్ రహస్య స్నేహితులు అని..! జనం దాన్నే విశ్వసిస్తున్నారు… బండి సంజయ్ మార్పు దగ్గర నుంచి కవిత సేఫ్ వరకు… రకరకాల అంశాల్ని క్రోడీకరించుకుంటున్నారు… దాన్ని ఎలా కౌంటర్ చేయాలో తెలియడం లేదు బీజేపీకి… బీఆర్ఎస్కు కూడా… బీజేపీ-బీఆర్ఎస్ సేమ్ అనే ప్రచారం స్ట్రెయిట్‌గా కాంగ్రెస్ జోష్ పెరగడానికి కొంత కారణమవుతోంది… మరేం చేయుట..? దాన్ని ఎలాగోలా బ్రేక్ చేయాలి..? అలాగని అబ్బే, బీఆర్ఎస్తో మాకేమీ దోస్తానా లేదు, మీ […]
జంపాలజిస్టు… కప్పగెంతుల శాస్త్రం… నాయకులు జన్మతః నిపుణులు…
Our Language- Our Wish: విలేఖరి:- అన్నా! మీరు ఊపిరి ఉన్నంతవరకు ఆ పార్టీని వీడను అన్నారు. ఇప్పుడు ఈ పార్టీలో ఉన్నారు. మీ ఊపిరి ఉంది కదా? నాయకుడు:- తమ్మీ! ఎన్నికల ప్రచారం లౌడ్ స్పీకర్ల హోరులో నువ్ సరిగ్గా విన్నట్లు లేవు. “ఊపిరి ఉన్నంతవరకు నేను పార్టీని వీడను” అన్నానే కానీ…”ఫలానా పార్టీని వీడను” అని అననే లేదు. కావాలంటే రికార్డులు పరిశీలించండి. నీకు చిన్నప్పుడు బళ్లో తెలుగు టీచర్ చెప్పిన వ్యాకరణంలో నామవాచకాలు, సర్వనామాలు, అర్థాన్వయాలు, […]
అపరిచితుడు సీక్వెల్ కథ ఇదేనట… శంకర్ కాదు, దర్శకుడు మురుగదాస్…
Bharadwaja Rangavajhala……. ఓ పదేళ్లు పోయాక మురుగదాస్ తీయబోయే సినిమా కథ … అప్పటికి ఓపికుంటే విక్రమ్ హీరోగా చేసే అవకాశం ఉంది. ఓ పేద్ద ఊళ్లో … కొంత మంది టీనేజ్ కుర్రాళ్లు కిడ్నాప్ అవుతూంటారు.. ఎవరు కిడ్నాప్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అని ప్రపంచం అంతా క్యూరియస్ గా ఉంటుంది. అసలు కిడ్నాపర్ల డిమాండ్స్ ఏంటి? అనేది పైగా కిడ్నాప్ అవుతున్న కుర్రాళ్లలో అధిక సంఖ్యాకులు దిగువ మధ్య తరగతి కన్నా దిగువ తరగతి […]
ఆ వీడియో షూట్‌కు 2 కోట్లా..? భయపెట్టడమే నిజమైతే ఈ భయవివరణ ఎందుకొస్తుంది..?
నిజమే కావచ్చుగాక… 2 కోట్లు అనేవి బీఆర్ఎస్ సాధనసంపత్తిలో, ఆ పార్టీ ప్రచారఖర్చులో ఊదిపారేసేంత చాలా చాలా చిన్న మొత్తం కావచ్చుగాక… ఆ పార్టీ సోషల్ మీడియా మీద వెచ్చిస్తున్న ఖర్చులో ఇది ఆప్టరాల్ కావచ్చుగాక… కానీ ఏకంగా 2 కోట్లు ఇచ్చి గంగవ్వతో ఓ వంటల వీడియో, అదీ కేటీయార్ స్వయంగా పార్టిసిపేట్ చేసేంత సీన్ ఉందా..? కావచ్చు, గంగవ్వతో వంటల వీడియో చేస్తే జనంలోకి విపరీతంగా వెళ్తుందని కేటీయార్ సోషల్ టీం ఆలోచించి ఉండవచ్చు… […]
శివాజీ చెప్పినట్టు కంటెస్టెంట్లే కాదు… నాగార్జున కూడా డప్పుకొట్టాలా..?!
సోఫాజీ… సారీ, శివాజీ చెప్పినట్టుగా బిగ్‌బాస్ టీం తన అడుగులకు మడగులొత్తుతోంది… ఎలాగూ నాగార్జున తనకు మద్దతుగా ఉన్నందుకా..? ప్రతిసారీ శివాజీ తప్పేమీ లేదంటూ వెనకేసుకొస్తున్నందుకా..? లేక ముందే తనను విజేతగా మనసులో పెట్టుకునే తన ఎంట్రీని యాక్సెప్ట్ చేశారా..,? మరి ఎందుకు ఇన్నిరోజుల వృథా ప్రయాస..? ఈరోజు ఏదో సందర్భంలో తనను నామినేట్ చేశారనే ఉక్రోషం పట్టలేక ‘ఇక పగులుద్ది మీకు’ అన్నట్టుగా ఏదో కూశాడు… అదీ వెటకారంగా ‘మహారాణులు, రాజమాతలు’ అని వికటాట్టహాసం చేస్తూ… […]
తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ది:
ప్రచారం – వాస్తవం
reality of Telangana industrial development
ఔనౌను… కేసీయారే మంచోడు… ఇప్పుడు మన రహస్య స్నేహితుడు కదా…
బీసీ సీఎం అంటున్నాం కదా… అందుకే ఈసారి నేను పోటీచేయడం లేదు… అంటున్నాడు కిషన్ రెడ్డి… నవ్వొచ్చింది… బీసీ సీఎం నినాదానికి తను పోటీచేయడానికి లింక్ ఏమిటి అసలు..? అంటే, తను పోటీచేస్తే, మెజారిటీ వస్తే, అన్నీ అనుకూలిస్తే తను మాత్రమే సీఎం అభ్యర్థి అని పరోక్షంగా సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నాడా..? పైగా తను కేసీయార్ ఫేవర్ కాదని, ఎవరికీ లొంగబోననీ ఏవేవో తన మీద విమర్శలకు వివరణ ఇచ్చుకున్నాడు… కేసీయార్ కోసం కాకపోతే బండి సంజయ్‌ను మార్చి, […]
- « Previous Page
- 1
- …
- 217
- 218
- 219
- 220
- 221
- …
- 450
- Next Page »