రుతుమహిళల్ని శబరిమల గుడిలోకి అనుమతించడం మీద పెద్ద రచ్చే జరిగింది… ఇది కుల, మత వివక్ష కాదు, లింగవివక్షే అని కోర్టు చెప్పేసరికి, హిందుత్వం మీద దాడికి భలే చాన్స్ దొరికింది అనుకున్న కేరళ సీపీఎం ప్రభుత్వం సింబాలిక్‌గా ఇద్దరు మహిళల్ని తనే పోలీస్ బందోబస్తుతో మరీ ప్రవేశపెట్టింది… ఒక్కో గుడిలో ఒక్కో ఆచారం, పద్దతి ఉంటాయి… కోర్టులు ఏమైనా ఆగమశాస్త్రాల ప్రకారం తీర్పులు చెబుతున్నాయా..? వాళ్లకు ఏం తెలుసు..? ఒక గుడి ఆచారాన్ని యథాతథంగా పాటిస్తే […]
రావణాసురుడు ఇక్కడా రవితేజను ముంచేశాడు… సాయిధరమ్‌తేజ చాలా నయం…
ప్రేక్షకుడు అంటే అంతే… తనకు నచ్చకపోతే ఎంతటి భారీ తారాగణం ఉన్నా సరే, ఎంతటి హీరో అయినా సరే ఆ సినిమాను పట్టించుకోరు… అలా అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలెన్నో… మహేశ్ బాబు, రజినీకాంత్, పవన్ కల్యాణ్, చిరంజీవి తదితర హీరోలున్నా సరే డిజాస్టర్లు ఉన్నాయి… ప్రత్యేకించి జనం టీవీల్లో సినిమాల్ని చూడటం మానేసిన ఈ రోజుల్లో టీవీ రేటింగ్స్ రావడం కష్టసాధ్యమైపోయింది… మరీ మంచి మౌత్ టాక్ వచ్చిన సినిమాలు, థియేటర్లలో హిట్టయిన సినిమాల్నే టీవీల్లో […]
Vodelling Brahma… మరపురాని గాయకుడు కిషోర్ కుమార్…
కిషోర్ కుమార్ జయంతి ఇవాళ… 70వ దశకంలో దేశాన్ని ఊపేసిన చలనచిత్ర నేపథ్య గాయకుడు కిషోర్ కుమార్. అప్పటికే రఫీ మహోన్నతమైన గాయకుడుగా విలసిల్లుతున్నారు. 50, 60 దశాబ్దులు రఫీవి ఐతే 70వ దశకాన్ని కిషోర్ కుమార్ ఆక్రమించుకున్నారు. కిషోర్ కుమార్ 1948లోనే జిద్ది సినిమాలో నేపథ్య గాయకుడిగా పరిచయం అయ్యారు. మన దేశ సినిమాల్లో నమోదైన తొలి baritone గాయకుడు కిషోర్ కుమార్! కిషోర్ కుమార్ 1969 నుంచి ఊపందుకున్న గాయకుడైనారు. తలత్, రఫీ, మన్నాడేలలా […]
భేష్రా బుడ్డోడా… చదరంగంలో గురువు స్థానాన్నే మించిపోయావ్…
గురువును మించిన చదరంగ శిష్యుడు… టాప్-10 జాబితాలోకి భారత యువ గ్రాండ్ మాస్టర్… తనకు మెంటార్‌గా వ్యవహరిస్తున్న విశ్వనాథన్ ఆనంద్‌నే అధిగమించాడు అతడి శిష్యుడు… ఫిడే ర్యాంకింగ్స్‌లో తొలిసారి 9వ స్థానంలోకి దూసుకొచ్చిన ఈ చెన్నై యువ కెరటం పేరు గుకేశ్ (Gukesh)… గత 36 ఏళ్లుగా ఫిడే (FIDE) చెస్ రేటింగ్స్‌లో భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ టాప్-10లో కొనసాగుతున్న విషయం తెలిసిందే… అయితే, ఈ నెలాఖరున ఫిడే ప్రకటించబోయే ర్యాంకుల్లో మాత్రం ఆనంద్ […]
గెలిచింది తనొక్కడే, అదీ ఒక్కసారే… కొన్నాళ్లకు ఆ పార్టీ దుకాణమే షట్‌డౌన్…
తెలంగాణకు అదేం దురదృష్టమో కానీ … జీవితంలో ఒక్కసారి గెలిచి, మళ్లీ అడ్రెస్ లేకుండా పోయినవారి మాటలకే తెలుగు మీడియా ప్రాధాన్యత ఇస్తుంది … ఆరు నెలల్లో ఆంధ్రాలో కలిపేయాలంటూ ఉద్యమం తెలంగాణలో వస్తుంది చూడండి అని జ్యోతిష్యం చెప్పారు కొందరు … బోరు బావులకు విద్యుత్ లేక కరువుతో పోతారు అన్నారు … ఆ మేధావుల్లోని ఒకరు జయప్రకాశ్ నారాయణ… మెట్రో గురించి మరో జోస్యం చెప్పారు . మెట్రో గురించి ఇది మొదటి జోస్యం […]
చూడ చూడ టీవీక్షకులందు హైదరాబాద్ వీక్షకుల టేస్టులు వేరయా…
ఓహో… మేం తోపులం… అంతటి టీవీ9 చానెల్ మెడలు వంచాం… తొక్కేశాం… మేం నంబర్ వన్ ప్లేసులో నిలిచాం… అని ఎన్టీవీ చెప్పుకుంటుంది తెలుసు కదా… ఏదైనా ఒకవారం పొరపాటున మళ్లీ టీవీ9 గనుక ఫస్ట్ ప్లేసులోకి వస్తే ఇక టీవీ9 ఆఫీసుల్లో సంబరాలు, కేకు కటింగులు, ఊరంతా హోర్డింగులు… దీపావళి జరిపేసుకుంటుంది… కానీ ఇప్పుడిక టీవీ9 పూర్వ వైభవం సాధించే సీన్ కనిపించడం లేదు… ఎన్టీవీ చాలా ముందంజలోకి వెళ్లిపోయింది… అరెరె, ఆగండి… టీవీ9 చానెల్‌కు […]
కళాసేవ అనేది ఓ ట్రాష్… ఇక్కడేదీ ఉచితం కాదు… నేనూ డబ్బిస్తేనే నటిస్తా…
Sai Vamshi………. నేనెందుకు ఉచితంగా నటించాలి? … నేను డబ్బు కోసమే సినిమాల్లో నటిస్తున్నాను. అందులో ఎటువంటి సందేహమూ లేదు. అది చెప్పడానికి నాకేమీ నామోషీ లేదు. ఎవరైనా వచ్చి ‘మా సినిమాలో మీకు అద్భుతమైన పాత్ర ఉంది మేడమ్! చాలా గొప్ప పేరు వస్తుంది. మీరు ఫ్రీగా ఈ సినిమా చేయాలి’ అని అంటే ‘నాకు ఆ క్యారెక్టర్ అక్కర్లేదు’ అని నేరుగా చెప్పేస్తాను. నన్ను తెర మీద చూపించి మీరు డబ్బు వసూలు చేస్తున్నప్పుడు […]
ఇది ఓ కక్షిదారు అవస్థ కథ కాదు… భారతీయ న్యాయవ్యవస్థ కథ…
ఇది ఎవరి కథ..? సోపన్ నర్సింగ గైక్వాడ్ అనే సుదీర్ఘ కక్షిదారు అవస్థ కథా..? లేక భారతీయ న్యాయ వ్యవస్థ కథా..? ఒక్కసారి ఈ వ్యాజ్యం పరిణామ క్రమాన్ని పరిశీలిద్దాం… 1968… సోపన్, వయస్సు 55 ఏళ్లు, మళ్లీ చదవండి, అప్పుడు ఆయన వయస్సు 55 ఏళ్లు… తనది మహారాష్ట్ర… ఒక రిజిష్టర్డ్ సేల్ డీడ్ ద్వారా ఒక ప్లాట్ కొన్నాడు… కానీ కొన్నాళ్లకే తెలిసింది, దాన్ని తనకు అమ్మిన ఒరిజినల్ ఓనర్ ఏదో బ్యాంకులో తాకట్టు […]
ఆ డాక్టర్ ఎమ్మెల్యేను మనమూ మనసారా అభినందిద్దాం… కానీ..?
ముందుగా ఓ కర్నాటక వార్త చదవండి… నిన్నామొన్న కర్నాటక పత్రికల్లో వచ్చిందే… ఆయన పేరు హెచ్డీ రంగనాథ్… మొన్నటి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కునిగల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించాడు… తను ఆర్థోపెడిక్ సర్జన్ … ఎమ్మెల్యేగా ఎన్నికైనా వీలు చిక్కినప్పుడల్లా వైద్యుడిగా సేవలు అందిస్తున్నాడు… తుమకూరు సమీపంలోని యాదవని… అక్కడ శివనంజయ్య అనే రైతు… తను 20 ఏళ్లుగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాడు. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి తనది. […]
పవన్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే చంద్రబాబు, జగన్ పక్కపక్కనే కూర్చుని…
Padmakar Daggumati……… ఇరవై ఏళ్లకిందట ఒకసారి ఏదో చిన్న వీక్లీలో ఒక అప్రధానమైన పేజీలో ఐన్‌స్టీన్ ఫోటోతో ఏదో విశేషం కనపడితే చదివాను. అది నన్ను భలే ఆకర్షించింది. ఏదైనా ఒక విషయం తాలూకు ఖచ్చితత్వం నిర్ధారించడానికి స్థలం, కాలం ప్రాతిపదికన మాత్రమే మనం స్పష్టంగా వివరించగలం. స్థలం విషయంలో చాలావరకు మనం అంతరిక్షం, చంద్రుడు ఇంకా ఇతర గ్రహాల విషయాలలో సైన్స్ సహాయంతో ఖచ్చితత్వం సాధిస్తున్నాము. అయితే కాలం విషయంలో మాత్రం లభించగలిగిన గతం, వర్తమానం […]
క్రాక్… ఊళ్ల పేర్లనూ భ్రష్టుపట్టించాలా..? వేటపాలెం దేనికి ప్రసిద్ధో తెలుసా..?
బ్రో అనే సినిమాలో సంస్కృత పాట గురించి… పార్కిన్సన్ వ్యాధిపై అదే సినిమాలో రాయబడి ఓ డైలాగ్పై రెండు కథనాలు చెప్పుకున్నాం కదా… తాజాగా మిత్రుడు Gautham Ravuri క్రాక్ అనే సినిమాలో ఓ ఊరిని ప్రొజెక్ట్ చేసిన తీరుపై, వాస్తవంగా ఆ ఊరు దేనికి ప్రసిద్ధో చెబుతూ రాసిన ఒక పోస్టు ఆసక్తికరంగా చదివించింది… ముందుగా ఆ పోస్టు యథాతథంగా చదవండి ఓసారి… తన కూతురు ఎవరో అబ్బాయితో సినిమా హాల్లో కనిపించిందని జయమ్మ చెప్పగానే ఆవేశంతో ఊగిపోతాడు […]
‘మూడో పెళ్లాం’పై… ‘మళ్లీ పెళ్లి’పై నరేష్ లీగల్ గెలుపు… ఐనాసరే ‘నాలుగో పెళ్లి’కి చిక్కులే…
కోర్టు లీగల్ కోణంలో వెలువరించిన తీర్పు సబబే… సీనియర్ నరేష్ నటించిన ‘మళ్లీ పెళ్లి’ అనే సినిమా నిజానికి తన పెళ్లిళ్ల వ్యవహారంలో తన ధోరణిని సమర్థించుకునే ప్రయత్నమే… తన వెర్షన్ జనంలోకి బాగా వెళ్లడానికి తను సినిమా మాధ్యమాన్ని వాడుకున్నాడు… తెలివైన ఆలోచన… తన మూడో పెళ్లాం రమ్య రఘుపతిని విలన్‌గా చిత్రీకరించాడు… ఐతే సినిమా మొదట్లోనే ఈ కథ కల్పితమనే డిస్‌క్లెయిమర్ ఇచ్చేసి, ఒరిజినల్ పేర్లను పోలే కల్పిత పేర్లనే పాత్రలకు పెట్టడంతో బహుశా […]
ఛిద్ర భాష… ఈనాడే కాదు, ప్రింట్ మీడియా మొత్తం అదే బాట…!!
టీవీ మీడియా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది… ప్రత్యేకించి టీవీ న్యూస్ మీడియాలో భాష పరిస్థితి అధ్వానం… అన్నింటికీ మించి రిపోర్టర్లు ఫీల్డ్ నుంచి వివరించే గ్రౌండ్ రిపోర్ట్ భాష, మరీ ప్రత్యేకించి ‘పరిస్థితి, జరిగింది’ వంటి పదాలు కర్ణకఠోరం… ఈ నేపథ్యంలో ప్రింట్ మీడియా, అనగా పత్రికలు కాస్త నయం అనిపిస్తుంది… కాకపోతే ఈమధ్య పత్రికల్లో భాష, హెడింగులు, ప్రయారిటీలు, ప్రజెంటేషన్లు, రచనశైలి కూడా మరీనాసిరకంగా ఉంటున్నాయి… ట్రెయిన్డ్ గాకుండా అన్ ట్రెయిన్డ్ […]
వాటీజ్ దిస్ బ్రో..? డైలాగ్స్ రాసేప్పుడు కనీస జాగ్రత్త అవసరం లేదా..?
సినిమాల్లో పాత్రను బట్టి కొన్ని డైలాగ్స్ ఉంటాయి… ఏదో ఓ పాత్ర ఏవో డైలాగ్స్ చెప్పినంతమాత్రాన అవి ఆ దర్శకుడు, కథారచయిత, డైలాగ్స్ రచయిత అభిప్రాయాలేమీ కావు… అర్థం చేసుకోవచ్చు, కానీ కొన్ని డైలాగ్స్ సొసైటీపై ప్రభావం చూపిస్తాయి… ఉదాహరణకు ఏదేని సినిమాలో ఓ డాక్టర్ పాత్రలో ఏదేని వ్యాధి మీద ఏవేవో తెలిసీతెలియని వ్యాఖ్యలు చేయిస్తే, ప్రేక్షకులు వాటిని నిజమేనేమో అని భ్రమపడే ప్రమాదం ఉంది… అందుకే మాటల రచయిత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి… అఫ్కోర్స్, దర్శకుడికి […]
గాసిప్స్ పుట్టించడం అంటేనే… అది మీడియా ప్రాథమిక హక్కు మరి…!
వర్షం పడితేనే రైతులు పంట పండిస్తారు… మీడియా ఎంతటి వార్తల కరువులోనైనా పుకార్ల పంట పండిస్తుంది … గవర్నర్ కోటా కింద శాసనమండలి సభ్యులుగా ఎంపిక అయ్యే వారి గురించి ఎబిఎన్ ఛానల్ లో ఓ స్టోరీ ప్రసారం చేశారు . మోత్కుపల్లి నర్సింహులు మొదలుకొని తమకు తెలిసిన పలువురు నాయకులకు ఈ కోటాలో మండలి సభ్యత్వం కల్పించేశారు . తీరా చూస్తే కుర్రు సత్యనారాయణ , దాసోజు శ్రవణ్ లను కెసిఆర్ ఎంపిక చేశారు . ఒక్క […]
గాంధీ హిందువు కాడట… సాయిబాబా దేవుడే కాదట… ఎవరీ శంభాజీ భిడే…
శంభాజీ భిడే… ఎవరీయన..? ఈ ప్రశ్న మళ్లీ సెర్చింగులోకి వచ్చింది… గతంలో ఆయన నిర్వహించిన ఓ సభకు ప్రధాని మోడీ హాజరయ్యాడు, అప్పుడూ ఇదే సెర్చింగు… ఇప్పుడు వివాదాల్లోకి నెట్టబడిన సుధామూర్తి ఓసారి ఈయనకు మొక్కింది… అప్పుడూ ఇదే సెర్చింగు… మరి ఇప్పుడు ఎందుకు..? వివాదాస్పద వ్యాఖ్యలు ఆయనకు కొత్తేమీ కాదు… మహాత్మాగాంధీపై వివాదాస్పద, అభ్యంతకర వ్యాఖ్యలు చేశాడు… 2. కోట్ల మంది పూజించే సాయిబాబా మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు… గాంధీ మీద చేసిన […]
బ్రోదిన బ్రోవగ బ్రోచిన బ్రోదర… ఇది ఏ భాష తమన్ బ్రోదర్ …
ఇది బ్రో సినిమా గురించిన రివ్యూ కాదు, ఒరిజినల్ సినిమాకు అద్దిన రీమేక్ మసాలాల ఘాటు గురించి విశ్లేషణ కూడా కాదు… అందులోని ఒక పాట గురించిన విమర్శ… గీత రచయిత కళ్యాణ్ చక్రవర్తి రాసిన ఈ పాటను అదితి భావరాజు, ఆదిత్య అయ్యంగార్, అద్వితీయ, అనుదీప్, అరుణ్ కౌండిన్యస్, దామిని భట్ల, హారిక నారాయణ్ తదితరులు పాడారు… ‘‘చలనచిత్రం యొక్క ఇతివృత్తానికి నిజం చేస్తూ, ఈ పాట సంస్కృత- స్తోత్ర శైలిలో కాలానికి మరియు మరణానికి […]
చివరి తెలుగు లేడీ సూపర్ స్టార్… అరకొర వేషాలతో మొదలై…
vanisri is last lady super star of tollywood
భేషమ్మా… నయా దేశ్‌ముఖ్‌ల అక్రమాలకు అడ్డుగా… నిజాయితీగా నిలబడ్డావు…
‘‘ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వంలో ఎవరైనా ఓ ఉన్నతాధికారి హఠాత్తుగా బదిలీ అయ్యారంటే సదరు అధికారి అధికార పార్టీ నేతల అక్రమాలకు అడ్డుపడినవారు ఐఉండాలి… అంతకుమించి వేరే కారణం ఏమీ ఉండదు’’…. ఇదీ ఓ మిత్రుడి విశ్లేషణ… స్వీపింగ్ కామెంట్‌లాగా అనిపించినా సరే, పాలన తీరు అలాగే ఉంది… ప్రత్యేకించి రెవిన్యూ, పోలీస్ తదితర శాఖల్లో కూడా ఎమ్మెల్యేలు చెప్పినవారికే పోస్టింగులు… వాళ్ల అడుగులకు మడుగులొత్తకపోతే బదిలీలే… కలెక్టర్లు, ఆర్డీవోలు, ఎస్పీలు, డీఎస్పీలే ప్రజాప్రతినిధుల చల్లని కరుణ కోసం […]
ట్రెండీ తిండి… కడుపుకు చేటు, పర్స్ కు మహా చేటు…
bitter experience with corn meal
- « Previous Page
- 1
- …
- 218
- 219
- 220
- 221
- 222
- …
- 482
- Next Page »