నందమూరి కల్యాణరామ్… ఏళ్లకేళ్లు ఎదురు చూడగా చూడగా డగా… ఒక్క హిట్… దాని పేరు బింబిసార… ఆహా, మావాడు కాకపోతే ఇంకెవ్వరూ ఈ పాత్ర పోషించలేరు, సూపర్, బంపర్ అంటూ జూనియర్ ఎన్టీయార్ తెగ మోశాడు… సరే, అప్పట్లో జానపద ఫిక్షన్ కథలు కాస్త ట్రెండ్ కదా… కాస్త కథ ట్రీట్మెంట్ కూడా బాగున్నట్టనిపించింది… సినిమా హిట్టయ్యింది… ఇంకేముంది..? కల్యాణరాముడి సూపర్ ఇన్నింగ్స్ స్టార్టయినట్టే అని సైట్లు, యూట్యూబర్లు, మెయిన్ స్ట్రీమ్ మీడియా సహా మోసేశారు… నిజానికి […]
సంజయా ఇంకా సమజ్ కాలేదా… ముక్కుసూటిగా వెళ్లావు, నొగలు విరిగినయ్…
నేను ఎవరికీ వ్యతిరేకంగా పని చేయలేదు…. అదే అనర్హత ఎవరిపైనా అధిష్ఠానానికి ఫిర్యాదు చేయలేదు… అదే అనర్హత వేదికపై కుర్చీ లేకుండా చేసినా పట్టించుకోలేదు… అదే అనర్హత సీఎం పదవిని ఆశించబోనని ప్రకటించాను… అదే అనర్హత అసెంబ్లీకి పోటీయే చేయబోనని చెప్పాను… అదే అనర్హత అధ్యక్షుడిగా కొనసాగించి ఉంటే గెలిపించేవాణ్ని… అదే అనర్హత ఇప్పటికీ రాష్ట్రంలో విజయావకాశాలు ఉన్నాయి… అదే అనర్హత పార్టీ ప్రకటనలు ప్రొటోకాల్ ప్రకారమే ఇచ్చాం… అదే అనర్హత అతిథుల ఫోటో తరువాత నా […]
Hidimba… నందిత శ్వేత నటనొక్కటే హైలైట్… మిగతా సినిమా అంతా సోసో…
హిడింబ… అంటే అర్థమేంటి..? అదొక పేరు… మహాభారతంలో హిడింబాసురుడు… అడవుల్లోకి పారిపోయిన పాండవులను హతమార్చి తినాలని ప్రయత్నిస్తాడు… చివరకు భీముడి చేతుల్లో హతమవుతాడు… ఆ హిడింబాసురుడి చెల్లె హిడింబి… భీముడినే పెళ్లి చేసుకుంటుంది… వాళ్ల కొడుకే ఘటోత్కచుడు… ఇదీ భారతంలోని కథ… మరి హిడింబ అనే సినిమా కథకూ ఈ భారత కథకూ లింక్ ఏమిటి..? ఏమీ లేదు… ఈ సినిమా కథలోనూ నరమాంస భక్షకులుంటారు… ఆ హిడింబ కథలోనూ నరమాంస భక్షకులుంటారు… అదొక్కటే పోలిక… మరి […]
flexi fight… ఇది ఫ్లెక్సీల కోసం, ఫ్లెక్సీల చేత, ఫ్లెక్సీల రాజ్యం…
I Want Respect: ప్రజలే ప్రభువులు; ప్రజలే స్వాములు; పాలించేవారు ప్రజలకు సేవకులు; పాలకులు ప్రజలకు కేవలం ప్రతినిధులు- లాంటి ప్రజాస్వామ్య స్వరూప స్వభావాలు, గుణగణాలు పిండి ఒళ్లు పులకించే, గుండె పొంగిపోయే అభ్యుదయ భావనలు, ఆదర్శాలు ఎన్ని చెప్పినా- అవన్నీ…”your freedom ends where my nose begins” అని ఆ ప్రజాస్వామ్య ప్రతినిధి చెప్పనంతవరకే పని చేస్తాయి. ఒకసారి అతడి/ఆమె నోస్ బిగిన్ అయిన తరువాత ప్రజల ఫ్రీడమ్ కు ఆటోమేటిగ్గా ఎండ్ కార్డ్ పడాల్సిందే. అదే ప్రజాస్వామ్యంలో […]
ఓహ్… నటుడు ప్రకాష్‌రాజ్‌లో ఈ కోణం కూడా ఉందా..? ఆశ్చర్యమే…!
ప్రకాష్ రాజ్‌కు మొన్నామధ్య వచ్చిన ఏదో ఓ ఫ్లాప్ సినిమాలో బ్రహ్మానందం ఈడ్చి చెంప మీద కొట్టి ఇలా అంటాడు… ‘‘నువ్వొక చెత్తా నటుడివిరా… మనిషిగా అంతకుమించి నీచుడివిరా’’…. ఈ వీడియోను జాతీయవాదులు బాగా వైరల్ చేశారు… నిజంగానే కాషాయ క్యాంపుకి ప్రకాష్ రాజ్ అంటే అస్సలు నచ్చదు… ఆమధ్య కేసీయార్ ఆంతరంగిక బృందంలో ఒకడిగా తిరిగాడు కదా, ప్రకాష్ రాజ్ అంటే కోపం మరింత పెరిగింది రైటిస్టులకు… అఫ్కోర్స్, కేసీయార్ తనకు అలవాటైన రీతిలో ప్రకాష్‌రాజ్‌ను […]
అలిపిరి గండం ఎవరూ చెప్పలేదు… ఎన్నికల్లో గెలుస్తాడని చెప్పారు… ఫెయిల్…
దేశంలోని 15 మంది ప్రముఖ జ్యోతిష్కులు బాబే గెలుస్తాడని చెప్పారు… జర్నలిస్ట్ జ్ఞాపకాలు ————————————- తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ , దేశంలో ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అంటే చెప్పడం పెద్ద కష్టమేమీ కాదు . పత్రికలు చదివే అలవాటు , కొంత రాజకీయ పరిజ్ఞానం ఉంటే ఈజీగానే గెస్ చేసి చెప్పవచ్చు . రిపోర్టర్ గెస్ చేసి చెబితే వంద శాతం నిజం అయినా రూపాయి కూడా జీతం పెరగదు . అదే ఓ […]
‘సరసం.కామ్’కు శ్రీరమణ రాత, మోహన్ గీత, వసంత లక్ష్మి అనుసంధానకర్త…
Mohammed Khadeerbabu…… సాహితీ సభల్లో మాట్లాడేవారిపై బాగానే జోకులు వేసేవారు శ్రీరమణ. ఏ హెచ్చరికా లేకుండా ఎక్కువ సేపు మాట్లాడేవారి కంటే ‘పెద్దగేం మాట్లాడను అని పాయింట్లు రాసుకున్న చిన్న కాగితమ్ముక్కను బయటకు తీసేవారు ఎక్కువ ప్రమాదకారులు’ అనేవారాయన. ఇలాంటి వారు మైకు ముందుకు రాగానే మనం పలాయనం చిత్తగించాలని హితవు పలికేవారు. ముళ్లపూడి వెంకటరమణ, బాపుగార్లతో సినిమా తీయాలని తలాతోకా తెలియని డబ్బున్న ఆసాములు వచ్చి, తోడు తెచ్చుకున్న బామరిదికి ముళ్లపూడి వారిని చూపిస్తూ ‘ఎవరనుకున్నావు. […]
సునీల్ ఔట్..? సెంథిల్ ఇన్..? రేవంతుడితో సునీల్ గొడవ… ఆ 2 వ్యాఖ్యల చిచ్చు…
మొన్నొక వార్త బాగా చక్కర్లు కొట్టింది… తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ స్ట్రాటజిస్టుగా మాజీ ఐఏఎస్ అధికారి శశికాంత్ సెంథిల్ కుమార్ రానున్నాడు అనేది ఆ వార్త సారాంశం… త్వరలోనే ఆయన తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్ హెడ్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్నాడనీ, 40 మందితో ఓ టీమ్ ఏర్పాటు చేసుకున్నాడట… ఆయన ఎవరు..? పుట్టుక రీత్యా తమిళుడు… కానీ కర్నాటక కేడర్ 2009 బ్యాచ్ ఐఏఎస్ అధికారి… అతని తండ్రి పి. షణ్ముగం రిటైర్డ్ జిల్లా జడ్జి, […]
తెలంగాణ పవర్ రాజకీయాల్లో మూడు గంటల ‘ముసలం’…
‘Power’ Politics: అప్పుడు నేనొక టీ వీ ఛానెల్లో రిపోర్టర్ గా పని చేస్తున్నాను. యాజమాన్యం, ఎడిటర్, బ్యూరో చీఫ్ అండదండలు లేనివారికి సాధారణంగా అప్రధానమయిన బీట్లు దక్కుతాయి. అలా ఉన్నవాటిల్లో ఎందుకూ కొరగాని బీట్లు నాకు కేటాయించారు. అదే నా జీవితాన్ని మలుపు తిప్పి…నన్ను సాహిత్యంలో, మీడియా వ్యాపారంలో స్థిరపరిచింది కాబట్టి దాని మీద నాకు బాధ లేదు. ఆ వివరాలు ఇక్కడ అనవసరం. అప్పుడు శాసన సభ డెప్యుటీ స్పీకర్ గా ఉన్న కె సి ఆర్ […]
ఫాఫం నమస్తే తెలంగాణ… చివరకు ఇలా దిగజారి… ఎక్కడో పాతాళ పాత్రికేయం…
కాసేపు ఈనాడును పక్కన పెడదాం… కేసీయార్ కోసం నమస్తే తెలంగాణ పత్రిక (పాఠకులు క్షమించాలి, దాన్ని పత్రిక అని సంబోధించినందుకు…), జగన్ కోసం సాక్షి, చంద్రబాబు కోసం ఆంధ్రజ్యోతి అవిశ్రాంతంగా పోతరాజుల్లాగా కొరడాలతో చెళ్లుచెళ్లుమని బజారులో నిలబడి, ఆయా పార్టీల రంగులు రుద్దుకుని, మరీ కొట్టుకుంటాయి కదా… 26 పార్టీలతో ఓ బలమైన బీజేపీ వ్యతిరేక కూటమి ఒకటి తయారైంది… మీటింగులు పెడుతోంది… INDIA అని పేరు కూడా పెట్టుకున్నారు… కామన్ మినిమం ప్రోగ్రామ్ ఒకటి రచిస్తున్నారు… […]
మరణంలోని అక్షరాల్ని పేరుగా పెట్టుకున్నవాడు… తనకు మరణమా..?
Prasen Bellamkonda…… మరణంలోని అక్షరాలను పేరులోనే పెట్టుకుని దర్జాగా బతికిన మనిషి ఆయనకు మరణమా…. నమ్మకం కుదరక పోవచ్చు కానీ నేను కొన్ని వందల సార్లు చదివిన పుస్తకం శ్రీ రమణ పేరడీలు. నిజం… కొన్ని వందల సార్లు. 80 వ దశకం మొదట్లో అప్పుడప్పుడే తెలుగులో సీరియస్ రచయితలు, కవులనందరినీ చదివిన హాంగోవర్లో ఉండడం వల్ల వాళ్లందరినీ శ్రీ రమణ అనుకరించిన పద్ధతి నాకు అతి పెద్ద ఆశ్చర్యం. ఒక వింత. ఒక మేజిక్. ముఖ్యంగా […]
అక్షయ్ కుమార్ సినిమాపై ఆదిపురుష్ దెబ్బ… భయపడుతున్న సెన్సార్…
మొత్తానికి ఆదిపురుష్ భారీ వ్యయం, భారీ ఫ్లాప్ దేశంలోని సినిమా నిర్మాతలందరికీ ఓ పాఠం నేర్పింది… తలాతోకా లేని పిచ్చి డైలాగులతో, సీన్లతో, వేషధారణలతో ఓ చెత్తా గ్రాఫిక్ సినిమాను ప్రజెంట్ చేస్తే ఈ దేశ ప్రేక్షకులు ఎలా రియాక్టవుతారో స్పష్టంగా చెప్పింది… కొందరు జాతీయవాదులు అనవసర ప్రేమతో సినిమాను చూడండీ, చూడండీ అని సోషల్ మీడియాలో ప్రచారం చేసినా సరే ప్రేక్షకులు పట్టించుకోలేదు… చివరకు అలా అభిమాన ప్రచారాన్ని చేసిన ప్రేక్షకులు సైతం ఛీకొట్టేశారు అంతిమంగా… […]
ఆస్తి యావత్తూ ధారబోసి… 90 ఏళ్ల వయస్సులో ఓ వృద్దురాలి ఒంటరి న్యాయపోరాటం…
(వీవీ రమణమూర్తి… ఎండీ, లీడర్ పత్రిక) నిరుపేదల కళ్ళల్లో వెలుగును చూడాలని తమ యావదాస్తినీ భర్తతో పాటు ధారపోసి రోడ్డున పడ్డ వృద్ధురాలి కథ ఇది. 90 ఏళ్ళ వయసులోనూ ఒంటరి పోరాటం చేస్తూ న్యాయం కోసం కళ్ళు కాయలు కాసేటట్టు చూస్తున్న త్యాగమూర్తి కన్నీటి గాథ ఇది. కొంత మంది కుట్రలకు, కుతంత్రాలకు, బలయి పోయిన ఓ మానవతావాది యదార్ధ వ్యధ ఇది. విశాఖ నగరంలోనే కాదు తెలుగు ప్రజలందరికీ చిరకాలంగా కంటికి రెప్ప లాంటి […]
అమ్మకానికి హాట్‌స్టార్… కాదంటే ఏదైనా బలమైన గ్రూపుతో పొత్తు…
హాట్ స్టార్ – వాల్ట్ డిస్నీ తెలుసు కదా… ఓటీటీ, పలు భాషల్లో సినిమాల రిలీజ్, వెబ్ సీరీస్, వీడియో ఆన్ డిమాండ్… చాలా పాతుకుపోయింది వినోదరంగంలో… ఇప్పుడిది మాంచి బలమైన మూలాలున్న జాయింట్ వెంచర్ భాగస్వామి కోసం అన్వేషిస్తోంది… అసలు వీలయితే అమ్మేయాలని అనుకుంటోంది మంచి పార్టీ దొరికితే… విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వాల్ స్ట్రీట్ జర్నల్ రాసిన ఓ నివేదిక ప్రకారం… ఈ ప్రయత్నాలు చాలా ప్రాథమిక దశలోనే ఉన్నయ్… ఇంకా ఏ […]
వెండి తెరపై వెలగబోయే సితార… తల్లి వేయించే అడుగులు అటువైపేనా..?!
మిత్రుడు Rajasekhar Reddy… రాసిన ఓ పోస్టు చదువుతుంటే… అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజుల సినిమాల్లోకి రాకుండా, హీరోయిన్గా చేయకుండా అభిమానులు అడ్డుపడిన తీరు గుర్తొచ్చింది… ఫ్యాన్స్ అభిప్రాయానికి తలొగ్గిన కృష్ణ బిడ్డను సినిమాల్లోకి రానివ్వలేదు… కానీ ఓ హీరోయిన్ నమ్రతను తన కొడుకు మహేశ్ పెళ్లి చేసుకోకుండా మాత్రం కృష్ణ అడ్డుకోలేదు… ఇష్టమో, అయిష్టమో గానీ మహేశ్ నిర్ణయానికి సమ్మతించాడు… ఫ్యాన్స్ కూడా పెద్దగా వ్యతిరేకించలేదు… ఇప్పుడు మహేశ్ కూతురు సితారను భావి హీరోయిన్గా […]
హడలగొట్టే భయంకరంగారావు… హాయిగొలిపే టింగురంగారావు…
నట చిరస్వీ…. రంగారావు ఎస్వీ…. జులై 18 ఎస్వీఆర్ 49 వ వర్ధంతి… నట యశస్వి ఎస్వీ రంగారావు నటనలో నిజంగా యశశ్వినే. ఆయన పరమపదించి నలబై తొమ్మిది సంవత్సరాలు పూర్తయ్యింది. 1974 లో ఇదే రోజున కన్నుమూశారు. ఇప్పటికీ ఆయన పాత్రలు చిరస్థాయిగా నిలుస్తున్నాయి. ఆయన నటనకు ఈ తరం సైతం ముగ్దులవుతున్నారు. అనేక పాత్రలను అవలీలగా పోషించిన రంగారావును స్మరించుకుంటూ డాక్టర్ పురాణపండ వైజయంతి రచన ఇది… స్వర్గలోకం సందడిసందడిగా ఉంది. చిత్రమేమిటంటే స్వర్గంలో […]
YSR సర్వశక్తులూ ఒడ్డాడు… టీడీపీ అంతే కష్టపడింది… తరువాత ఏమైంది..?
Murali Buddha….. మిద్దె రాములు ఒగ్గు కథ – కరీంనగర్ ఉప ఎన్నికలో కెసిఆర్ విజయం … జర్నలిస్ట్ జ్ఞాపకాలు ————————————– కెసిఆర్ రాజీనామాతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఉప ఎన్నిక . టీడీపీ తరపున ఎన్నిక బాధ్యత దేవేందర్ గౌడ్ కు అప్పగించారు . తెలంగాణ ఉద్యమ సమయం. అన్ని పార్టీల ప్రచారంలో తెలంగాణ పాటలు చేరిన కాలం . ప్రచారం కోసం టీడీపీ కొన్ని సాంస్కృతిక బృందాలను ఏర్పాటు చేసింది . ఆ బృందాలు […]
అర శతాబ్దంపాటు అదే చోట, అదే పార్టీ నుంచి… వరుసగా 12 సార్లు ఎన్నిక…
Siva Racharla….. Mass Contact… ప్రజలతో సన్నిహితంగా ఉంటే అనేక సమస్యలను సులభముగా పరిష్కరించవచ్చు అంటారు ఆయన. ప్రజాస్వామ్యానికి కావలసింది సైన్యం, ఆయుధాలు కాదు ప్రజల విశ్వాసం అని నమ్మిన, ఆచరించిన నాయకుడు ఊమెన్ చాందీ . వర్తమాన రాజకీయాల్లో విశ్లేషణకు సరిపడా సరుకు ఉండటం లేదు. సిద్ధాంతం వదిలేసినా తలలు తీసుకుంటాం అన్న మూడు నెలలకే మరో పార్టీలో చేరి పాత పార్టీ మీద దుమ్మెత్తిపోస్తున్నారు. జీవితం మొత్తం ఒకే పార్టీలో ఉంటే రాబోయే రోజుల్లో […]
ఇలాంటి ఫేక్ మెసేజులు, కొత్తతరహా మోసాలతో జాగ్రత్త సుమా…
Sai Vamshi ………. ఇలాంటి ‘మోసాలు’ ఉంటాయి.. జాగ్రత్త … PLEASE READ IT.. … నిన్న సాయంత్రం వాట్సాప్‌కి ఓ మెసేజ్ వచ్చింది. మీకు పార్ట్ టైం పని కావాలా అంటూ! జర్నలిజంలోకి రాక ముందు నా బయోడేటా నౌకరీ, లింక్డ్ లాంటి వెబ్సైట్లలో పెట్టాను. ఇప్పటికీ నోటిఫికేషన్లు వస్తుంటాయి. ఇదీ అలాగే వచ్చింది అనుకున్నా! Truecallerలో అదేదో ఇంగ్లీషు పేరు ంంది ‘మీరు సరే అంటే మీ వివరాలు రిజిస్ట్రేషన్ చేస్తాను’ అని మెసేజ్ […]
ఈ పేద ‘సరస్వతి’ పెద్ద చదువుల కథనంలో ‘రియల్ హీరో’ ఆమె భర్త…
ఇది ఈనాడులో వచ్చిన న్యూస్ స్టోరీ అని ఫేస్బుక్లో తెగ వైరల్ అయిపోయింది ఈరోజు… నిజంగానే ఓ స్పూర్తిదాయక కథనం… నిజానికి జనానికి ఇవే ప్రస్తుతావసరం… ఓ పేదరాలు సమస్యల్ని, జీవన దుస్థితిగతుల్ని అధిగమించి ఓ చదువుల సరస్వతిగా అవతరించిన వైనం ఇప్పుడు అకారణ ఫ్రస్ట్రేషన్లో పడి కొట్టుకుపోతున్న యువతరానికి అవసరం… ముందుగా ఈ కథనం చదవండి… (ఈనాడు సౌజన్యంతో…) అది అనంతపురం జిల్లా శింగనమల మండలం నాగులగుడ్డం అనే ఓ మారుమూల పల్లె. ఆ ఊరి […]
- « Previous Page
- 1
- …
- 222
- 223
- 224
- 225
- 226
- …
- 482
- Next Page »