Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వాచికం… నటనలో ఇదీ ప్రధానమే… అందులో సాక్షి రంగారావు మహాదిట్ట…

December 7, 2023 by M S R

సాక్షి రంగారావు

Bharadwaja Rangavajhala…..  సాక్షి రంగారావు… కామెడీ విలన్ గా … కమేడియన్ గా… కారక్టర్ ఆర్టిస్ట్ గా … ఇలా పాత్ర ఏదైనా అద్భుతంగా ప్రజంట్ చేసిన నిజమైన నటుడు సాక్షి రంగారావు. నాకు ఆయన డైలాగ్ మాడ్యులేషన్ చాలా ఇష్టం … సుమారు 450 సినిమాల్లో విభిన్నమైన పాత్రలు ధరించిన సాక్షి రంగారావు విచిత్రంగా కన్యాశుల్కం రిహార్సల్స్ లో పాల్గొంటూ స్టేజ్ మీదే కుప్పకూలిపోయి కన్నుమూశారు. ఆంధ్రా యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తూ రంగస్థలం మీద తన […]

పర్లేదు… బలమైన ఎమోషన్స్ పలికించే ఆ పాత నాని మళ్లీ కనిపించాడు…

December 7, 2023 by M S R

Hi nanna

నాని… నేచురల్ స్టార్ అని పిలిచినా, మరో పేరుతో పిలిచినా… తను సెన్స్ ఉన్న నటుడు… టైమింగ్, మెరిట్ ఉన్న  నటుడు… తెలుగు హీరోల్లో చాలా అరుదు… బండ కొట్టుడు మొహాలే తప్ప బలంగా ఉద్వేగాల్ని పలికించే నటులెవరున్నారని… సో, నాని తెలుగు ఇండస్ట్రీకి ఓ అసెట్… కాకపోతే ఎప్పుడైతే స్టార్ ఇమేజీ వచ్చిందో, ఇక తనూ దారితప్పి ఫాల్స్ ఇమేజీ బిల్డప్పుల బాటలోకి వెళ్లిపోయాడేమో అనిపించింది పలుసార్లు… టక్ జగదీష్ సినిమాలో చొక్కా వెనుక దాచిన […]

సీఎం రేవంత్‌కు ఫామ్‌హౌజ్ పంపిస్తున్న ప్రమాదసంకేతాలు ఏమిటంటే..?

December 7, 2023 by M S R

kadiyam

ఒక్క కేసీయార్ చేశాడని ఏమీ లేదు… దేశమంతా జరుగుతున్నదే… ఎమ్మెల్యేలు, ఎంపీల అమ్మకపు సరుకు కావడం ఈ దేశం దౌర్భాగ్యం..! సో, ఫలానా పార్టీ దీనికి అతీతంగా ఉందని ఏమీ చెప్పలేని దురవస్థ…! ఇక కొన్ని విషయాలు చెప్పుకుందాం… మొన్నటి ఎన్నికల్లో ఏపీ ప్రజలు మరీ తెలుగుదేశం పార్టీని 23 సీట్లకు కొట్టేస్తే చంద్రబాబు బాగా బాధపడ్డాడు… నేను అంత ఘోరంగా పాలించానా..? ప్రజలకు, రాష్ట్రానికి ఏం నష్టం చేశాను..? అనేది తన ఆవేదన… నిజానికి కేసీయార్ […]

చలికాలంల సర్వపిండిదే సౌభాగ్యం… ఉల్లి కొత్తిమీర గుమగుమలతో ఊరిస్తది.

December 6, 2023 by M S R

సర్వపిండి

సర్వపిండి సనాతనం ~~~~~~~~~~~~~~~ చలికాలంల సర్వపిండిదే సౌభాగ్యం. ఉల్లి కొత్తిమీర గుమగములతో ఊరిస్తది. ఎక్కువ గట్టిపడిపోదు. చలిగదా, తాపం తక్కువ. చెడగొట్టు ముసుర్లకు చెవ్వోముక్కో అన్నట్టుగుంటంది గద, కారకారంగ రామతులసి ఆకులు వేసిపెట్టిన సర్వపిండి ఇది. నీడకుబతికే వాళ్లం, ఒక్కటితింటే ఒకపూట గాసం సమాప్తం. ~•~•~•~•~ అనుభవసారం ప్రకారం సర్వపిండిలో ప్రాంతీయత మెండు. పుట్టిన ఊర్లర్ల జిలుకరెల్లిపాయేసి,ఇంత పెసరుపప్పు చల్లేటోళ్లు. నేను పెరిగిన ఊర్ల పల్లీలు నువ్వులు దండిగనే పోసేకునే వాళ్లు. ఏ ఊరిపంట ఆవూరితిండికి మూలం […]

రేవంత్ టీంలో ఉంటాడో లేదో తెలియదు… కానీ ఐటీ మినిస్ట్రీకి ఆప్ట్ ఎమ్మెల్యే…

December 6, 2023 by M S R

madan mohan

అయ్యో… బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందా..? కేటీయార్ ఇక మంత్రి కాదా..? మరి హైదరాబాద్ ఐటీ పరిస్థితేమిటి..? అని ఈ ‘విశ్వనగరం’లో పనిచేసే బోలెడు మంది ఐటీ ఉద్యోగులు కంగారుపడుతున్నారు సోషల్ పోస్టుల్లో… అక్కడికి హఠాత్తుగా ఐటీ ఇండస్ట్రీ స్తంభించిపోతుందేమో అన్నట్టు… ఇదుగో, ఇలాంటోళ్లే చంద్రబాబు ఓడిపోతే… అయ్యో, ఆ ఐటీ పితామహుడు లేకపోతే ఐటీ ఆగిపోదా..? ఐటీ ఉనికికే ప్రమాదం అన్నట్టుగా రందిపడ్డారు… పోనీ, రండిపడ్డట్టు నటించారు… ప్రపంచం ఏమైపోతుంది అన్నట్టుగా విలపించారు… ఈ ఆందోళనలు, కన్నీళ్లు […]

సాయిపల్లవి… ఆగీ ఆగీ… ఒకేసారి మూడు పాన్ ఇండియా మూవీస్…

December 6, 2023 by M S R

saipallavi

ఆగీ ఆగీ… ఆచితూచి… భలే అవకాశాల్ని కొట్టేసింది సాయిపల్లవి… మూడు… ఆ మూడూ ఆమెకు జాతీయ స్థాయిలో పేరు తెచ్చేవి… పేరు తీసుకొస్తాయో లేదో వేరే సంగతి, తను పాన్ ఇండియా స్టార్ కావాలనే ఎయిమ్‌తో కదులుతోంది… నిజానికి కొన్నేళ్లుగా చూస్తే ఆమెకు మంచి హిట్ లేదు… ఎంచుకున్న పాత్రలు మంచివే… ఆమెను నటిగా ఆవిష్కరించేవే… లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాటపర్వం, గార్గి… ప్చ్, ఇవే కాదు, ఫిదా తరువాత ఆమెకు బలమైన హిట్ పడలేదు… […]

టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, ఆర్ఎస్ఎస్… నిజానికి రేవంత్‌రెడ్డి ఎవరి మనిషి..?!

December 6, 2023 by M S R

revanth

‘ఎప్పటికైనా సీఎంను అవుతా… అన్నా, నువ్వు చెప్పు, సీఎంను అవుతానా ? కాదా ?’ రేవంత్ రెడ్డి వేసిన ఈ ప్రశ్నకు ‘కమ్మ పార్టీలో రెడ్డి సీఎం ఎలా సాధ్యం అవుతుంది’ అని నా సమాధానం . అసెంబ్లీ ఆవరణలో టీడీఎల్పి , (టీడీపీ) సియల్పి (కాంగ్రెస్) ఆఫీస్ ల మధ్య దారిలో జరిగిన చర్చలో రేవంత్ రెడ్డి నేనూ మాట్లాడుకున్న విషయం ఇది … అప్పుడు అనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కూడా కాదు […]

నిజమే… అతడు ఓడిపోతున్నాడు… ఈ లోకం నుంచే వెళ్లిపోతున్నాడు…

December 6, 2023 by M S R

menism

సాక్షిలో వచ్చిన ఓ వార్త పొద్దున్నుంచీ మదిలో గిర్రున తిరుగుతూనే ఉంది… మంచి వార్త… కాకపోతే మెయిన్ ఎడిషన్‌కు తీసుకోక, ఆ వార్త ప్రయారిటీ అర్థం గాక సిటీలో వేశారు… వార్త సారాంశం ఏమిటంటే..? హైదరాబాద్ నగరంలో గత ఏడాది 544 మంది ఆత్మహత్యలు జరిగితే అందులో 433 మగ ఆత్మహత్యలే… అనగా మేల్ సూసైడ్స్… సాధారణంగా సమాజంలో ఓ అభిప్రాయం ఉంది… ఆడవాళ్లే సున్నిత మనస్కులనీ, త్వరగా కుంగిపోయి అఘాయిత్యాలకు పాల్పడతారనీ, మగవాళ్లు మానసికంగా దృఢంగా […]

హై హై నాయకా… మాయాబజార్ ఘటోత్కచుడిని చేసేశారా..?

December 6, 2023 by M S R

aj

ముఖ్యమంత్రి కాబోతున్న రేవంత్ రెడ్డి అంటే ఆంధ్రజ్యోతికి మస్తు ఇష్టం… తనే ఇప్పుడు అధికారంలోకి వస్తున్నంత ఆనందం రాధాకృష్ణలో కనిపిస్తోంది… తనలో, తన పత్రికలో, తన టీవీలో… తప్పేమీ లేదు… వోకే… ఎందుకంటే..? . ఒకప్పుడు తన చంద్రబాబుకు నమ్మకమైన ఫాలోయరే కదా రేవంత్… ఇప్పటికీ వోటుకునోటు కేసులో, ఆ నేరఘటనలో ఇద్దరూ సహనిందితులే కదా… పైగా రేవంత్‌రెడ్డి చంద్రబాబును ద్వేషించి, విభేదించి బయటికి రాలేదు… అసలు తన మనిషిగానే కాంగ్రెస్‌లోకి వచ్చాడనే ప్రచారం కూడా ఉన్నదే… […]

తీరొక్క తీపి..! స్వీట్ల జాతర..! మధుమేహులు కుళ్లుకునే విందు…!

December 5, 2023 by M S R

sweets

తీపి జ్ఞాపకం… తెలుగు తీపులు అనంతపురం- హోళిగలు కర్నూలు- కోవా పూరీ చిత్తూరు- కోవా జాంగ్రీ ఒంగోలు- అల్లూరయ్య మైసూర్ పాక్ తాపేశ్వరం- కాజాలు పెద్దాపురం- పాలకోవా నెల్లూరు- మలై కాజాలు పెనుకొండ- పాకం కర్జికాయలు బందరు- హల్వా బందరు- లడ్లు తణుకు- బెల్లం జిలేబీ గరివిడి- కాజాలు మాడుగుల- హల్వా పెరుమాళ్ పురం- పాకం గారెలు కాకినాడ- కోటయ్య కాజాలు గుంటూరు- మాల్ పూరీ ఆత్రేయపురం- పూతరేకులు ఇవన్నీ స్వీట్ షాపులో అమ్మకం కోసం పెట్టిన డిస్ప్లే […]

వచ్చిన రెడ్ల రాజ్యంలోనే వెలమ ఎమ్మెల్యేలు ఎక్కువ… 13 మంది…

December 5, 2023 by M S R

velama

రెడ్ల రాజ్యంలోనే వెలమలు ఎక్కువ… కాబోయే సీఎం రేవంత్‌రెడ్డి అప్పట్లో చెప్పినట్టు ‘‘పాయింట్‌ ఫైవ్‌ జనాభా’’ కావచ్చు గాక… కానీ ఇప్పుడు ఆ ఎమ్మెల్యేల సంఖ్య 10.92 పర్సెంట్‌… గత ప్రభుత్వంలో 11 ఇప్పుడు 13 మంది…  పాలిటిక్స్ అంటేనే ప్రాంతం, మతం, కులం… కులంలో మళ్లీ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ… బీసీలలోనూ మున్నూరు కాపు, ముదిరాజ్‌, గౌడ, యాదవ… ఇలా చాలా…! ఓసీల్లోనూ రెడ్డి, వెలమ, కమ్మ, బ్రాహ్మణ, వైశ్య వేరు… పాలిటిక్స్‌లో చివరి […]

ఇండి కూటమి… ఫెవికాల్ బంధాలేమీ కావు… అప్పుడే ‘ఇచ్చుకపోతోంది’…

December 5, 2023 by M S R

india

రెండు డజన్లో, రెండున్నర డజన్లో పార్టీలు కలిపి ఓ కూటమి పెట్టుకున్నయ్… అవన్నీ బీజేపీ వ్యతిరేక పార్టీలు… మళ్లీ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావద్దు అని కలిసి కొట్లాడబోతున్న పార్టీలు… ఇండియా కూటమి అని ఓ పేరు కూడా పెట్టుకున్నయ్… ఛలో, జంగ్ షురూ అన్నాయి… బీజేపీ అధికారంలోకి రావద్దు సరే, మోడీ మళ్లీ ప్రధాని కావద్దు సరే.., మరి ఎవరు ప్రధాని కావాలి..? తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థుల సంఖ్యకన్నా ఇండియా విపక్ష కూటమిలో […]

తెలంగాణ కాబోయే సీఎం ఎవరు..? రేవంత్ మరో అస్సోం సీఎం కాగలడా..?

December 5, 2023 by M S R

రేవంత్

‘‘ఏమైంది సార్… సీఎం ఎవరో తేల్చలేక సిగపట్లు, అగచాట్లు… రోజుకు పదిసార్లు ఆ కేసీయారే నయం అనుకునేలా చేస్తారు కాంగ్రెసోళ్లు’’ అని ఓ మిత్రుడు మెసేజ్ పెట్టాడు… ఒకింత నిజమే… కానీ కాంగ్రెస్‌కు వోటేసినవాళ్లకు తెలియదా..? అది కాంగ్రెస్ అని… ఇదంతా కాంగ్రెస్‌లో సహజమేనని… కేసీయార్‌ను వద్దనుకునే కదా, బీజేపీ కూడా బీఆర్ఎస్ బాపతేనని తెలిసే కదా, కాంగ్రెస్‌ను గెలిపించుకుంది… ఐనా ఇదేమైనా కుటుంబ పార్టీనా..? తాత కాకపోతే తండ్రి, తండ్రి కాదంటే కొడుకు, కొడుకు వద్దంటే […]

కేసీయార్ సైలెంట్ నిష్క్రమణ దేనికి సంకేతం… ఇక కేటీయారే అన్నీ…!!

December 4, 2023 by M S R

ktr

మూడు వార్తలు… 1) హుందాగా వైదొలగిన కేసీయార్, ట్రెండ్ తెలియగానే రాజీనామా, సామాన్య పౌరుడిలా ట్రాఫిక్‌లో ఆగుతూ ఫామ్ హౌజ్‌కు ప్రయాణం, గన్‌మెన్ కూడా లేకుండానే ఒంటరిగా బయటకు… అని నమస్తే తెలంగాణలో ఓ వార్త… 2) కేసీయార్ సభకు వస్తారా..? సభలో రేవంత్ రెడ్డి మొహం చూస్తారా..? గెలిచిన స్థానానికీ రాజీనామా చేస్తారేమో..? అసలు రాజకీయాల్నే వదిలేస్తారేమో..? అని ఓ డిజిటల్ పత్రిక (దిశ కావచ్చు) లో ఓ వార్త… 3) కేటీయార్ పార్టీ ముఖ్యులతో […]

పాడండి… పాడించండి… పిల్లలకు అదే సాధన, అదే బోధన, అదే వినోదం…

December 4, 2023 by M S R

songs

Language by Songs: పల్లవి : వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే…  వింధ్య విలాసిని  వారాహి త్రిపురాంబికే భవతీ విద్యాందేహీ… భగవతి సర్వార్థసాధికే… సత్యార్థచంద్రికే మాంపాహి మహనీయ మంత్రాత్మికే మాంపాహి మాతంగి మాయాత్మికే చరణం 1 : ఆపాత మధురము… సంగీతము అంచిత సంగాతము… సంచిత సంకేతము శ్రీ భారతీ క్షీర సంప్రాప్తము… అమృత సంపాతము… సుకృత సంపాకము సరిగమస్వరధుని సారవరూధినీ… సామనాదవినోదినీ సకల కళాకళ్యాణి సుహాసినీ… శ్రీ రాగాలయ వాసిని మాం పాహి మకరంద మందాకిని […]

పరిపూర్ణ ‘రెడ్డిస్వామ్యం’… కష్టాల్లో ‘వెల్‌కమ్’ గ్రూపు… రెండు రాష్ట్రాలోనూ రెడ్డిక్రసీ…

December 4, 2023 by M S R

power

తెలంగాణ అసెంబ్లీలో మొత్తం సీట్లు 119… ప్రస్తుతం 43 మంది రెడ్లు సభలోకి వెళ్తున్నారు… జస్ట్, 8 శాతం జనాభా ఉన్న రెడ్లు ఏకంగా 37 శాతం ప్రాతినిధ్యం వహించడం అంటే విశేషమే… కాంగ్రెస్ కూటమి గెలిచిన 65 మందిలో 26 మంది రెడ్లు… అంటే దాదాపు 40 శాతం… అక్షరాలా నలభై శాతం… బీఆర్ఎస్ గెలిచిన 39 మందిలో 14 మంది రెడ్లు… అంటే 36 శాతం… అంతెందుకు..? బీజేపీ నుంచి గెలిచిన ఎనిమిది మందిలో […]

ఓడిన వేళనే చూడాలి… నాయకమన్యుల లీలావిలాపాలు… జంపింగ్ జపాంగులు…

December 4, 2023 by M S R

తెల్లం

వివిధ పార్టీల తరఫున 2018లో గెలిచి… ప్రలోభాలతో బీఆర్ఎస్ గూటికి చేరిన దాదాపు 11 /12 మందిలో ఇద్దరు మినహా అందరూ ఓడిపోయారు… ఇదొక విశ్లేషణ… ఎస్, వోటర్లు కర్రు కాల్చి వాతలు పెట్టారు… అప్పట్లో బీజేపీ మా నలుగురు ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నించింది అంటూ కేసీయార్ దేశమంతా సీడీలు పంచి, గాయిగత్తర లేపటానికి ప్రయత్నించిన సంగతి తెలుసు కదా… సదరు నలుగురు ఎమ్మెల్యేలూ ఓడిపోయారు… ఇది మరో విశ్లేషణ… వోటర్లను తక్కువ అంచనా వేయకూడదు… ఎవరివి […]

రాజస్థాన్ పీఠంపై మరో యోగి..? సేమ్ నాథ్ పరంపర… ఓ మఠాధిపతి…!!

December 3, 2023 by M S R

one more yogi

రాజస్థాన్ లో మరో యోగి? Yes! రాజస్థాన్ లో మరో యోగి ఆదిత్యనాధ్ ఉన్నారు! ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ లాగానే ‘నాథ్’ పరంపరకి చెందిన ‘మహంత్ బాలక్ నాథ్’ రాజస్థాన్ బీజేపీ లో ఉన్నారు… మహంత్ బాలక్ నాథ్ ప్రస్తుతం రాజస్థాన్ లోని ఆళ్వార్ లోకసభ స్థానానికి బీజేపీ తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు! అయితే రాజస్థాన్ రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషించే నిమిత్తం బీజేపీ అగ్ర నాయకత్వం మహంత్ బాలక్ నాథ్ గారికి శాసనసభ […]

డాక్టర్ ఎమ్మెల్యే..! సభలోకి ఏకంగా 15 మంది మెడికోలు… పైగా స్పెషలిస్టులు…

December 3, 2023 by M S R

doctor mla

వాట్సప్ న్యూస్ గ్రూప్స్‌లో చక్కర్లు కొడుతున్న ఓ పోస్టు చాలా ఆసక్తికరం అనిపించింది… మనకు ఉన్నదే 119 మంది ఎమ్మెల్యేలు కదా… మల్లారెడ్డి వంటి కొందరు విద్యాధికులు, విద్యావేత్తలను కాసేపు పక్కన పెడితే… 15 మంది మెడికల్ డాక్టర్లు ఉన్నారట… గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టేవారి సంఖ్య అది… పోటీచేసిన మొత్తం అభ్యర్థుల్లో ఎందరు డాక్టర్లు, ఎందరు ఇంజినీర్లు, గ్రాడ్యుయేషన్ దాటినవాళ్లు ఎందరున్నారో లెక్క తెలియదు… స్కూల్ చదువు కూడా దాటని వాళ్లు ఎందరో కూడా తెలియదు… […]

ఆ మూడూ గెలిచిన సెలబ్రేషన్ మూడ్‌లో బీజేపీ… అనూహ్య ఫాయిదా…

December 3, 2023 by M S R

5 states elections

సహజం… మన రాష్ట్రం కాబట్టి… పదేళ్లు అధికారంలో ఉన్న కేసీయార్ దిగిపోతున్నాడు కాబట్టి… రాష్ట్రవ్యాప్తంగా కేసీయార్ వ్యతిరేక గాలులు ఉధృతంగా వీచాయి కాబట్టి అందరి దృష్టీ… పోనీ, మనందరి దృష్టీ తెలంగాణ ఫలితాల మీదే కాన్సంట్రేట్ అయ్యింది పొద్దున్నుంచీ…! కానీ బీజేపీకి కీలకమైన మరో మూడు రాష్ట్రాల్లో ఫలితాలు మరింత ఆసక్తికరంగా ఉన్నయ్… విపక్షాలన్నీ కలిసి ‘ఇండియా’ కూటమిగా ఏర్పడ్డాక మేజర్ ఎలక్షన్స్ ఇవి… అఫ్‌కోర్స్, అప్పుడే ఆ కూటమిలో లుకలుకలు పెరిగాయి, అది వేరే సంగతి… […]

  • « Previous Page
  • 1
  • …
  • 223
  • 224
  • 225
  • 226
  • 227
  • …
  • 420
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • అమరావతిపై ద్వేషం, విషం… మరీ ఈ డర్టీ ముద్రలతోనా..?!
  • నో నో… కల్వకుంట్ల శైలిమ రాజకీయాల్లోకి అస్సలు రాకపోవచ్చు..!!
  • అమెరికా మీద చైనా అగ్రిటెర్రర్ కుట్ర… ఆ ఫంగస్ దానికోసమేనా..?
  • అప్పు పుట్టని దురవస్థ నుంచి…. వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ దాకా…
  • జుట్టు సెట్ చేయాలంటే కనీసం లక్ష… ఇదొక సక్సెస్ స్టోరీ…
  • కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, సంగీతం, ఫోటోగ్రఫీ, దర్శకత్వం, నటన…
  • రాజకీయ నాయకులతో కృష్ణ కబడ్డీ… తరువాత తనే పాలిటిక్స్‌లోకి…
  • అచ్చు శ్యాంసింగరాయ్‌ కథలాగే… ఆ సినిమాల్లో ప్రస్తావించిన స్టోరీయే..!!
  • మెగాస్టార్‌ కనిపిస్తే చాలు, ఈ కెమెరా రెచ్చిపోయేది… ఓ విశేషబంధం..!
  • జైనబ్… అఖిల్‌కన్నా 9 ఏళ్లు పెద్ద… ఐతే ఏంటట..? ఆమెకు తెలియదా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions