ఒక వార్త కనిపించింది… దక్షిణ కొరియా మాంసపు బియ్యం తయారు చేసిందట… అంటే హైబ్రీడ్, జెనెటికల్లీ మోడిఫైడ్, టెక్నికల్లీ ఇంజినీర్డ్ అని ఏ పేరయినా పెట్టుకొండి… ఈ బియ్యం స్పెషాలిటీ ఏమిటిట అంటే..? ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన బీఫ్ మాంస కణాన్ని బియ్యం గింజల్లోకి ఇంజెక్ట్ చేసి, సరికొత్త బలవర్ధకమైన ఆహారాన్ని సృష్టించారన్నమాట… దాంతో ఉపయోగం ఏమిటీ అంటే..? సాధారణ బియ్యంలోకన్నా 8 శాతం అధిక ప్రొటీన్, 7 శాతం ఎక్కువ కొవ్వు ఉంటాయట… మీటీ రైస్ […]
మరణించిన ఓ మనిషి… వచ్చిన యమదూత… ఓ సూట్‌కేసు కథ…
ఓ మనిషి మరణించాడు… యమదూత వచ్చాడు తీసుకుపోవడానికి… యమదూత దగ్గరకు వచ్చేకొద్దీ తన చేతిలో ఓ సూట్‌కేసు ఉండటాన్ని మనిషి గమనించాడు… . ఇద్దరి మధ్య సంభాషణ ఇలా నడిచింది కాసేపు… . యమదూత :: నీ సమయం ముగిసింది, పద, ఇక బయల్దేరుదాం… మనిషి :: ఇంత త్వరగానా..? నా జీవితానికి సంబంధించి ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి నాకు… అవన్నీ కుదరవు వత్సా, పద, టైమయింది… అది సరే, నీ సూట్‌కేసులో ఏమున్నాయి స్వామీ…? […]
సినిమా కష్టాలు అంటే… అచ్చంగా ఈ ఎన్టీయార్ సినిమాకొచ్చిన కష్టాలే…
చూసారా చూసారా ! ఈ సినిమాను ఎవరయినా చూసారా ! ఛాన్సే లేదు . NTR తెలుగులో నటించి , తన పాత్రకు తానే డైలాగుల డబ్బింగ్ చెప్పని ఒకే ఒక్క సినిమా . అందువలనే ఫ్లాప్ అయింది . అంతే కాదు . 1955 లో ప్రారంభించబడి , 1973 లో విడుదలయింది . సినిమా వెండితెర మీదకు రావటానికి 18 ఏళ్ళు పట్టిందన్న మాట . ఈ సినిమా కష్టాలు ఏంటయ్యా అంటే : […]
సెలబ్రిటీ పెళ్లిళ్లు అంటే… మన హైదరాబాదీ ఫోటోగ్రాఫరే మస్ట్…
అంబానీ, అదానీ.. ఎవరింట్లో పెళ్లైనా.. ఫోటోగ్రాఫర్ మాత్రం మన హైదరాబాదీనే! ఆ ఫోటోగ్రాఫర్ ఖర్చు ఒక్కరోజుకు లక్షా 25 వేల నుంచి 1 లక్షా 50 వేల మధ్యనుంటుంది. ఐతే, ఆ ఫోటోగ్రాఫర్ మన తెలుగోడు. హైదరాబాద్ వాసి. మరెందుకతనికి అంత డిమాండ్…? ఎవరా ఫోటోగ్రాఫర్…? ఆయా రంగాల్లో వారి ప్రతిభను కనబరుస్తూ… ఇవాళ సోషల్ మీడియాలోనూ సెలబ్రిటీలుగా మారిపోయిన ఎందరివో అందమైన ఫోటోల వెనుక ఉన్న వ్యక్తి పేరు జోసెఫ్ రాధిక్. ఇప్పుడెందుకితగాడి ప్రస్తావన అంటే… […]
మన దగ్గర లస్కుటపా హీరోలు సైతం కోట్లకుకోట్లు తీసుకుంటారు…
5 సంవత్సరాల క్రితం కొత్త కారు కొని, మూడు నెలల తర్వాత సర్వీసింగ్ కి ఇచ్చి సర్వీసింగ్ అయ్యాక తీసుకొని బయటికి రాగానే, డ్యాష్ బోర్డ్ మీద లైట్లు అన్నీ వెలుగుతున్నై (కార్ లో అన్నీ రాంగ్ గా ఉన్నై అని చూపిస్తుంది). వెంటనే వెళ్ళి సర్వీసింగ్ పిలగాడిని అడిగితే, సారీ అన్నా, నేను అన్నం కూడా తినలేదు. రోజంతా 100 కార్ల కి పైగా సర్వీసింగ్ చేయాలి, ఏదో పొరపాటు జరిగింది అన్నాడు. నిజానికి అతను […]
ఆ ఆదివార చషకంలో పక్కా చీప్ లిక్కర్ అనువాద గీతాలు…
ఈ ఆదివారం ఆంధ్రజ్యోతిలో ఆ హిందీ సినిమా పాటల కాలం ఏమిటండీ బాబు? ధర తక్కువ బంగారానికి ధాటి ఎక్కువ, నడమంత్రపు అధికారానికి గోతులెక్కువ, కొత్త మతం పుచ్చుకుంటే గుర్తులెక్కువ, చేతకానమ్మకే చేష్టలెక్కువ… చెల్లని రూపాయికే గీతలెక్కువ… … అన్నట్టు, ఏమీ తెలియనివాడికే అందరికీ అన్నీ నేర్పించాలని వుంటుందట.. వాడికి వేదికనిచ్చేది ఇంకా ఏమీ తెలియనివాళ్ళట! ఎంత చూడకూడదనుకున్నా ఎవరో ఒకరు చూపిస్తారు.. చూసిన తరువాత ఎంత వద్దనుకున్నా తిట్టకుండా వుండలేను.. పోనీ తిడితే వాళ్ళు పద్ధతి […]
చాలా యూపీఎస్సీ కథలు చదువుతున్నారు కదా… ఇదొక్కసారి చదవండి…
ఈ ఇన్స్పయిరింగ్ స్టోరీ ఎవరు రాశారో తెలియదు… ఎప్పటిదో తెలియదు… సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంటుంది… నిజానికి చదవాల్సిన కథే… ఆ రచయితకు ధన్యవాదాలు చెబుతూ… యథాతథంగా ఓసారి చదువుదాం… పది మందిలో ఒకరికైనా స్పూర్తిగా నిలిస్తే చాలు కదా,.. మొన్నటి యూపీఎస్సీ రిజల్ట్స్ విజేతల గురించి తెగ రాసేస్తున్నాయి కదా పత్రికలు… ఇదీ ఒకసారి చదవాలి… అన్నీ ఉన్నవాళ్లు గెలిస్తే గొప్పేముంది..? ఇలాంటి వాళ్లు కదా స్పూర్తి దాతలు…. పరీక్షలు తప్పితే… […]
ఔనా… పుష్ప ఫుటేజీయే బన్నీకి నచ్చలేదా..? 40% రీషూట్ తప్పదా..?
అదుగో పుష్ప-2, ఇదుగో పుష్ప-2… అని ఊదరగొడుతున్నారు కొన్నాళ్లుగా… పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజులో దుమ్మురేపింది… ఊహించనన్ని కలెక్షన్లు నిర్మాతను ముంచెత్తాయి… దర్శకుడు, హీరోతోపాటు చివరకు ఐటమ్ సాంగ్ డాన్సాడిన సమంత దాకా అందరికీ పేరొచ్చింది… ఊ అంటావా పాడిన ఇంద్రావతి చౌహాన్ సహా… ఈ నేపథ్యంలో పుష్ప-2 రేంజ్ ఇంకా పెరిగింది… అదే రష్మిక, అదే ఫహాద్ ఫాజిల్, అదే సునీల్, అదే అనసూయ ఎట్సెట్రా… ఈసారి అదేరేంజులో కిక్కిచ్చే ఐటమ్ సాంగ్ ఉంటుందా..? […]
హవ్వ… వేణుస్వామి పబ్బులో కనిపించాడట… ఇంకేం, లోకవినాశనమే…
ఆశ్చర్యమేసింది… అదేదో హెలో పబ్బులో వేణుస్వామి దొరికిపోయాడట… ఇంకేముంది..? ఇంత అన్యాయమా..? అయిపోయింది, లోకం నాశనమే… ఇంత ఛండాలమా..,? ఏమిటీ దరిద్రం..? అన్నట్టుగా ఎడాపెడా పోస్టులు, ట్వీటులు… విమర్శలు, కారెడ్డాలు (వ్యంగ్యాలు)… నిజానికి చాన్నాళ్లుగా వేణుస్వామి వ్యవహారశైలిని గమనిస్తున్న నాకు అధికాశ్చర్యం ఇది… ఈమధ్య టీడీపీ బ్యాచ్‌కు తను టార్గెటయ్యాడు ప్రముఖంగా… ఎందుకంటే, తను జగన్ మళ్లీ గెలుస్తాడని జోస్యం చెప్పడమే… అవును, అది తప్పే, ఇకపై ఏ సెలబ్రిటీకి జోస్యం చెప్పబోను, నా విద్య అనుమతించిన, […]
తప్పుడు వార్తతో అడ్డంగా దొరికింది మిడ్-డే… ఆనక లెంపలేసుకుంది…
నోటికొచ్చింది కూయడం, అబ్బే మేమలా కూయలేదు, మా కూతలకు మీడియా వేరే అర్థాలు క్రియేట్ చేసింది, తప్పుడు బాష్యం చెప్పింది అంటూ కొత్త కూత అందుకోవడం రాజకీయ నాయకులకు అలవాటే కదా… మీడియా కూడా అలాగే ఉండాలా..? రాజకీయ నాయకులకు క్రెడిబులిటీ మన్నూమశానం ఏదీ ఉండదు కాబట్టి చల్తా… కానీ మీడియా… అదీ నోటికొచ్చింది రాసేయొచ్చా..? ఒకసారి విశ్వసనీయత పోయాక ఆ మీడియా వార్తల్ని ఇంకెవడైనా నమ్ముతాడా..? చదువుతాడా..? కనీసం తప్పుడు వార్తలు ప్రచురిస్తే, తప్పని తేలాక […]
స్పెర్మినేటర్..! 165 మందికి వీర్యదాత… ఇక ఆపేస్తాడట విత్తనవ్యాప్తి..!!
న్యూస్18 వాడు భలే పేరు పెట్టాడు… స్మెర్మినేటర్..! అంటే సీరియల్ వీర్యదాత… పేరు అరి నాగెల్… 48 ఏళ్ల అమెరికన్ యువకుడు… బ్రూక్లిన్‌లో ఉంటాడు… ఇప్పటికి తన వీర్యం ఇవ్వడం ద్వారా 165 మంది పిల్లలకు బయోలాజికల్ ఫాదర్ అయ్యాడు… ఇక చాలు, ఇక రిటైర్ అయిపోతాను అంటున్నాడు, అదేదో ఉద్యమం అన్నట్టు, అదేదో కొలువు అన్నట్టు..!! ఇది చదువుతుంటే మొన్నామధ్య వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా గుర్తొచ్చింది… మిస్ శెట్టి అంటే అనుష్క […]
నాడు కేసీయార్ చేసిందే నవీన్ పట్నాయక్ చేసి ఉంటే… మళ్లీ సీఎం..!!
‘‘BJD with vote share of 40.22% got 51 seats zero MP seats. BJP with less vote share of 40.07% got 78 MLA seats and 20 MP.!! Congress with 13.26% vote share won 14 MLA seats and one 1 MP seat. How this magic of zero MP seats for BJD possible?’’ … తెలుగులో రఫ్‌గా చెప్పాలంటే… ఒడిశాలో […]
కాస్త ముందో, కాస్త వెనకో… ఆ ‘ముందుమాట’ అదే మారిపోయేది కదా…
‘ముందుమాట’ పదహారణాల తెలుగు మాట. ముందు-నుడి- కలిపి ‘మున్నుడి’ కూడా మంచి తెలుగు మాటే. పీఠిక, అభిప్రాయం, మంగళాశాసనంలాంటివన్నీ సంస్కృతం. తెలుగువారికి తెలుగుమీద గౌరవం ఉండదు కాబట్టి ఇతర భాషల పదాలు తెలుగును పక్కకు తోసి తెలుగువారి నెత్తిమీద కూర్చుంటూ ఉంటాయి. అది వేరే చర్చ. ఇక్కడ అనవసరం. వేసవి సెలవుల తరువాత బడి తలుపులు తెరవగానే తెలంగాణాలో ‘ముందుమాట’ తెచ్చిన ఉపద్రవం అంతా ఇంతా కాదు. ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు ఏటా లక్షల సంఖ్యలో అచ్చవుతూ ఉంటాయి. […]
ఈవీ కార్లను రానివ్వకపోతే… ఈవీఎంలను గోకుతున్నాడు ఎలన్ మస్క్..!!
ఎలన్ మస్క్… సింపుల్‌గా చెప్పాలంటే ఓ తెంపరి… సాహసోపేతమైన ప్రయోగాలు చేయగలడు… కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుని తన వ్యాపారాలకు అన్వయించుకోగలడు… నష్టాలకూ, కష్టాలకూ రెడీ… కానీ కాస్త మెంటల్… టెస్లా వరల్డ్ ఫేమస్ బ్రాండ్ వెహికల్… కానీ ఇండియాలో అడుగుపెట్టలేకపోతున్నాడు… కారణాలు పూర్తిగా తెలియవు… ఆమధ్య వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు అన్నారు… చివరకు ఠాట్, కుదరలేదు అన్నారు… తీరా వెళ్లి చైనాలో దిగాడు… అక్కడేమైందో గానీ అదీ వర్కవుట్ కాలేదు… చైనాలో ఉన్న కంపెనీలు బయటికి పారిపోతున్నాయి… విదేశీ […]
శోభన్‌బాబు – జయలలిత… ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ ముద్దొచ్చే జంట…
శోభన్ బాబు , జయలలితల సినిమా . 1965 లో వచ్చిన హిమాలయ్ కి గోద్మే సినిమా ఆధారంగా 1973 లో మన తెలుగు సినిమా వచ్చింది . మనోజ్ కుమార్ , మాలా సిన్హాలు ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ సినిమా బాగా హిట్టయింది . మన తెలుగు సినిమా బాగానే ఆడింది కానీ , హిందీ సినిమా అంత హిట్ కాలేదు . సినిమా పేరు డాక్టర్ బాబు… ఓ పెద్ద పోలీసు ఆఫీసర్ […]
జగన్ రాజమహల్‌పై సోషల్ మీడియా, మీడియాలో జజ్జనకరి…
అవును, నిజమే… వైఎస్ఆర్ పార్టీ అధికారికంగా రుషికొండ ప్యాలెస్ నిర్మాణాలన్నీ ప్రభుత్వ భవనాలేననీ, వాటిని ఎలా వినియోగించుకోవాలనేది ప్రభుత్వ నిర్ణయమనీ సింపుల్‌గా ఓ వివరణ ఇచ్చింది… గుడ్, అది బాగుంది… సరిపోతుంది… కానీ పార్టీ నాయకులు, అభిమానులు రకరకాల వివరణలతో ఇష్యూను ఇంకా గందరగోళం చేస్తూ, జగన్‌ను వాళ్లే ఎక్కువ బదనాం చేస్తున్నారు… ఫర్నీచర్, ఇతర ఖర్చెంతో చెబితే చెల్లిస్తాం అని ఓ నాయకుడి ప్రకటన… అది ప్రభుత్వ భవనమే అయినప్పుడు, ప్రభుత్వ అవసరాల కోసమే ఆ […]
భేష్ అస్సోం సీఎం… చాలా చిన్నదే కానీ మెచ్చుకోదగిన నిర్ణయమే…
ఒక్కొక్క సీఎం వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రగతిభవన్‌లు, రుషికొండ ప్యాలెసులు కట్టుకుంటారు… కోట్లకుకోట్ల విలువైన ఫర్నీచర్ కొంటారు… భద్రత, మెయింటెనెన్స్ ఖర్చు కూడా కోట్లలోనే… వాళ్ల సంపాదనలు పక్కన పెట్టేయండి, అదసలు లెక్కలేనంత… దీంతో పోలిస్తే సముద్రంలో కాకిరెట్ట వంటి ఓ విషయం… అస్సోం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ ఓ నిర్ణయాన్ని ప్రకటించాడు… ఇకపై తన అధికారిక నివాసం కరెంటు బిల్లు కూడా నేనే కడతాను, నేనే కాదు, మా చీఫ్ సెక్రెటరీ కూడా […]
సొంత భార్య మార్గదర్శి చిట్టీ ఎత్తుకుంటే… రామోజీరావు ఆరాలు తీశాడట…
రామోజీరావు సంతాపసభ హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించారు… అది ప్రెస్‌క్లబ్ అధికారికంగా నిర్వహించిన సంతాపసభను ఈనాడు స్పాన్సర్ చేసిందా..? ఈనాడు ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించి ప్రెస్‌క్లబ్ సభ్యులందరినీ ఆహ్వానించారా… తెలియదు, స్పష్టత లేదు… అంత స్పష్టత ఉంటే అది ఈనాడు ప్రోగ్రామే కాదు… (ప్రెస్‌క్లబ్ ఈనాడు ఆఫీసు ఎదురుగా ఉండటమే తప్ప ఆయనేమీ అందులో సభ్యుడు కాదు, గతంలో పాత్రికేయ ప్రముఖులు మరణించినప్పుడు ఇలా సంతాపసభలు నిర్వహించినట్టు ఎరుక లేదు…) (Subject to Correction)… ఈనాడుకు వెన్నుపోటు పొడిచి వేరే […]
జెనిబెన్..! బీజేపీ అడ్డాలో ప్రజలే డబ్బులిచ్చి గెలిపించిన కాంగ్రెస్ స్త్రీ…
జెనిబెన్ ఠాకూర్… గుజరాత్‌లోనే కాదు, ఇండి కూటమిలో కూడా ఈ పేరు ఇప్పుడు బడా పాపులర్ పేరు… అసలు ఎవరీమె… జెయింట్ కిల్లర్… గుజరాత్లో కాంగ్రెస్ గెలుచుకున్న ఏకైక సీటులో విజేత ఈమే… 2014లో 2019లో కాంగ్రెస్ ఒక్క సీటూ గెలుచుకోలేదు రాష్ట్రంలో… కానీ ఈసారి జెనిబెన్ గెలిచింది… 49 ఏళ్ల మహిళ గెలవడం ఒక్కటే కాదు విశేషం… సొంతంగా ఖర్చు పెట్టడానికి డబ్బు లేదు, కాంగ్రెస్ ఏమీ ఇవ్వలేదు, ఇచ్చే పరిస్థితిలో కూడా లేదు… దాంతో […]
మల్టీస్టారర్ సినిమాలు అంటే గుర్తొచ్చేది సూపర్ స్టార్ కృష్ణే..!!
ఇద్దరు మాస్ హీరోలు నటించిన సూపర్ మాస్ బ్లాక్ బస్టర్ . 27 కేంద్రాలలో వంద రోజులు ఆడిన మల్టీస్టారర్ మసాలా సినిమా . ఇలాంటి మల్టీస్టారర్లు డేరింగ్ & డేషింగ్ హీరో కృష్ణకే సాధ్యమేమో ! NTR , కృష్ణ , SVR , జగ్గయ్య , సత్యనారాయణ , కాంతారావు , జయలలిత , విజయనిర్మల , కాంచన , అల్లు రామలింగయ్య వంటి అగ్రశ్రేణి నటీనటులని సమన్వయం చేసుకుంటూ , వాళ్ళందరి కాల్ […]
- « Previous Page
- 1
- …
- 227
- 228
- 229
- 230
- 231
- …
- 388
- Next Page »



















