Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పూర్తిగా చదవండి… మన రాళ్ల దాడుల వార్తల నడుమ ఈ కథనం మీకు కనిపించకపోవచ్చు..!!

April 15, 2024 by M S R

Sarabjit

ప్రతీకారం అంటే ఇజ్రాయిల్ గూఢచార విభాగం ఏజెంట్లు… మొసాద్… వరల్డ్ ఫేమస్… తమ దేశానికి వ్యతిరేకంగా పనిచేసిన ఎవరినైనా, ఎంత కాలమైనా సరే, ఎంత కష్టమైనా సరే ఖతం చేయడం దాని స్పెషాలిటీ… రష్యన్ గూఢచార విభాగం కేజీబీకి కూడా దాదాపు అదే చరిత్ర ఉంది… మరి మన దేశంలో లెక్కలేనన్ని విద్రోహచర్యలకు పాల్పడుతుంటారు కదా అనేకమంది అంతర్గతంగా, బయటి నుంచి.,. మరి మనకు చేతకాదా..? ఇది కదా ప్రశ్న… మన గూఢచార విభాగం మొత్తాన్నే నిర్వీర్యం […]

ఆ ఆడుజీవితం సినిమా కోసం ‘ఆ సీన్లు’ నిజంగానే షూట్ చేసి ఉంటారా..?

April 15, 2024 by M S R

goat life

ఒక ఇంట్రస్టింగ్ చర్చే… ఎలాబరేట్‌గా చెప్పుకోవడానికి కాస్త ఇబ్బందికరంగానే ఉన్నా సరే… ఓ ఫేమస్ నవల ఆధారంగా తీయబడిన ఏ ఫేమస్ మూవీ కాబట్టి… అదే ది గోట్ లైఫ్… ఆడుజీవితం… ఆ పాత్ర కోసం పృథ్విరాజ్ చాలా కష్టపడ్డాడు, బరువు తగ్గాడు, పాత్రకు తగిన నటన కనబరిచాడు కాబట్టి… సినిమా చాలామంది ప్రశంసలు అందుకుంది కాబట్టి… చెప్పుకుంటే తప్పేమీ లేదు… ఈమధ్య ఆ హీరోకు మీడియా మీట్‌లో ఓ ప్రశ్న ఎదురైంది… ‘‘కథానాయకుడికి ఆ ఎడారిలో […]

కేసీయార్‌పై కర్కశదాడి సరే… ఆఫ్‌బీట్ ప్రశ్నలపైనా రక్తికట్టిన ఆప్‌కీఅదాలత్…

April 14, 2024 by M S R

revanth

కొన్నిసార్లు నోరు జారతాడు అనే అపప్రథ ఉంది రేవంత్ రెడ్డి మీద… ఆమధ్య దావోస్‌లో ఇంటర్వ్యూ సమయంలో తన మాటతీరు మీద కూడా కొన్ని విమర్శలు వచ్చాయి… కానీ తనకు ఓ క్రెడిట్ ఉంది… అలవోకగా, తడుముకోకుండా, తను చెప్పదలుచుకున్నది తన భాషలో, తన స్టయిల్‌లో సూటిగా చెప్పేస్తాడు… ఎదుటివాడు ఎవరైనా సరే,.. రాజకీయ ప్రత్యర్థిత్వం కావచ్చు, తనను జైలుపాలు చేశాడనే కోపం కావచ్చు, కడుపులో రగులుతున్న కసి కావచ్చు… రాజకీయంగా అవసరం కావచ్చు.., తనను భిన్నంగా, […]

ఈ గుండు బాస్ 40 ఏళ్ల క్రితం ఆ యండమూరి నవల చదివే ఉంటాడు…

April 14, 2024 by M S R

గుండు బాస్… అదేలెండి, లలిత జువెలర్స్ యజమాని… టీవీల్లో, డిజిటల్ యాడ్స్‌లో, పత్రికల్లో విపరీతంగా యాడ్స్… వాటిల్లో బంగారం అమ్మకాల్లోని అబద్ధాలు, మోసాల్ని తెలియజెబుతూ… డబ్బులు ఊరకే రావు అని నీతి బోధిస్తూ, ఇతర దుకాణాల్లో ధరలతో పోల్చి చూసుకుని, మా దుకాణాల్లో కొనండి అని ప్రచారం… మరి అదేమిటి..? తనూ ఆ వ్యాపారే కదా, ఆ వ్యాపారంలోని అబద్ధాల్ని అలా చెప్పేస్తున్నాడేమిటి అని కదా పాఠకుల్లో, ప్రజల్లో, వినియోగదారుల్లో ఆశ్చర్యం… కానీ అది కూడా ఓ […]

ఆ పాట వల్లే రామకృష్ణ థియేటర్ అద్దాలు పగులగొట్టినట్టు గుర్తు…

April 14, 2024 by M S R

ntr

Subramanyam Dogiparthi….   తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది అని సి నారాయణరెడ్డి వ్రాసి , ఘంటసాల పాడిన పాట గుర్తుకొస్తుంది తల్లా పెళ్ళామా సినిమా పేరు తలవగానే . తాను నమ్మింది ఏదయినా ధైర్యంగా అరవగల వాడు NTR . అది సమైక్యాంధ్ర అయినా , కుటుంబ నియంత్రణ విషయమైనా లేక భూ పరిమితి చట్టాలయినా , రావణుడిని దుర్యోధనుడిని హీరోలుగా చూపటమయినా , మరేదయినా . సినిమాలో ఈ పాట పెట్టడం […]

‘అన్ హెల్తీ’ డ్రింక్స్… అన్ హెల్తీ పాలసీలు… బోర్న్‌విటా వివాదం చెప్పేదిదే…

April 14, 2024 by M S R

bournvita

మొన్నామధ్య సుప్రీంకోర్టు పతంజలి యాడ్స్ మీద విరుచుకుపడింది… క్షమాపణ చెప్పినా సరే తిరస్కరించింది… పదునైన, పరుషమైన భాష వాడిన తీరు పట్ల కూడా కొన్ని విమర్శలు వచ్చాయి… ఆ కేసు ఫైల్ చేసింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్… అదే అసోసియేషన్ సాక్షాత్తూ తాము అప్రూవ్ చేస్తున్నట్టుగా కనిపించే ప్రకటనల్ని (ex : Colgate ) ఎందుకు పట్టించుకోవడం లేదు..? అంతెందుకు..? రూల్స్ ప్రకారం, నైతికత ప్రకారం హాస్పిటళ్లు, మందులు, డాక్టర్లు వాణిజ్య ప్రకటనలు చేయకూడదు, వాటినెందుకు ఐఎంఏ […]

అటూ ఇటూ తిరుగుతూ… ఆ రాయి ప్రమాదవశాత్తూ జగన్‌కు తగిలింది…

April 14, 2024 by M S R

sharmila

జగన్ మీద రాయితో దాడి జరిగింది… నుదుటి మీద గాయం కనిపిస్తోంది… దాని తీవ్రత ఎంతో తేల్చడానికి వైద్యులు ఆరోగ్యపరీక్షలు చేస్తున్నారు… ఒకరోజు ప్రచారసభలు ఆపేసింది వైసీపీ… ఇవన్నీ వార్తలు… ఒక ముఖ్యమంత్రి మీద రాయితో దాడి జరగడం అనేది తీవ్ర విషయమే… ఐతే… పొలిటికల్ సీజన్ కదా… ఎక్కడ జగన్‌కు సానుభూతి మైలేజీ వస్తుందేమో అనుకుని టీడీపీ ఠారెత్తింది… ఎహె, ఇదంతా చేయించుకున్న దాడి అన్నట్టుగా వ్యాఖ్యలు చేశారు… వోకే, అది పొలిటికల్ అవసరం అనుకుందాం… […]

హేమిటో… ఇంతమంది స్టార్లకు సరిపడా పాత్రలున్నాయా కన్నప్ప కథలో..!!

April 14, 2024 by M S R

prabhas

మంచు కుటుంబం మాటలే కాదు, చేతలు కూడా పలుసార్లు ఆశ్చర్యంగా ఉంటాయి… మన అంచనాలకు, విశ్లేషణలకు కూడా అందవు… ఆమధ్య మోహన్‌బాబు తీసిన సన్నాఫ్ ఇండియాలో నటీనటుల్ని వాడుకున్న తీరు ఈరోజుకూ అబ్బురమే… అందుకే కొడుకు హీరోగా తీస్తున్న 100 కోట్ల కన్నప్ప సినిమా వార్తలు కూడా ఒకింత విస్మయకరంగానే ఉంటున్నాయి… కృష్ణంరాజు కథానాయకుడిగా బాపు అప్పట్లో తీసిన భక్తకన్నప్ప ఓ క్లాసిక్… ప్రత్యేకించి అందులో పాటలు, మరీ ప్రత్యేకించి వేటూరి రాసిన కిరాతార్జునీయం ఎప్పుడూ మరిచిపోలేనిది… […]

ది బెస్ట్ అన్ కట్… డైమండ్ టెల్గు యాడ్… బంగారం లాంటి భాష…

April 13, 2024 by M S R

telugu

’’నీ ఇల్లు బంగారంకాను…” అని మాటవరసకు ఆశ్చర్యపోతాం కానీ…మన మాట పొరపాటునైనా నిజమవుతుందని తెలిస్తే…కలలో కూడా అనం. చరిత్రలో నిలిచిపోయినదంతా సువర్ణాక్షర లిఖితమే కావాలి. మంచిదేదయినా బంగారంతో పోల్చాల్సిందే. బంగారంలాంటి ఇల్లు; బంగారంలాంటి సంసారం; బంగారంలాంటి మనసు; బంగారు పాప; బంగారు తొడుగు; నిలువెత్తు బంగారం; బార్న్ విత్ గోల్డెన్ స్పూన్; మన బంగారం మంచిదైతే…; బంగారు గాలానికి బంగారు చేపలు పడవు; బంగారు చెప్పులైనా కాళ్లకే తొడగాలి; బంగారానికి తావి అబ్బినట్లు; కంచు మొగునట్లు కనకంబు […]

వరల్డ్‌వార్3 అప్‌డేట్… ఇరాన్ యుద్ధనగారా… వెల్‌కమ్ అంటున్న ఇజ్రాయిల్…

April 13, 2024 by M S R

ww3

WW3 అప్డేట్! ఇజ్రాయెల్ మీద దాడి చేస్తాం.. ఇరాన్! ఇరాన్ నుండి వచ్చే మిస్సైల్ కోసం ఎదురు చూస్తున్నాం..ఇజ్రాయెల్! గత రెండు రోజులుగా అంతర్జాతీయంగా పరస్పర ఛాలెంజ్ లతో వేడెక్కిన వాతావరణం! **** ఏప్రిల్ 1,2024. గాజాలో హమాస్ తీవ్రవాదులను మట్టు పెడుతూ అడపా దడపా అటు లెబనాన్, సిరియా ల మీద కూడా దాడులు చేస్తూ వస్తున్నది ఇజ్రాయెల్! లెబనాన్ లో ఉన్న హెజ్బొల్ల తీవ్రవాదులు IDF కి గట్టి పోటీ ఇస్తున్నారు గత అయిదు […]

ఇకిగాయ్… సరైన సమయంలో సరైన పుస్తకం చదువుతున్న కేసీయార్…

April 13, 2024 by M S R

ikigai

ప్రముఖులు ఏం పుస్తకం చదువుతున్నారు..? ఇది అందరికీ ఆసక్తికరమైందే… ప్రత్యేకించి పుస్తక ప్రియులకు..! వ్యక్తులు చదివే పుస్తకాలను బట్టి వాళ్ల తత్వాలను, అభిరుచులను, ఆలోచన ధోరణులను అంచనా వేయడం కూడా చాలామందికి అలవాటు… కాకపోతే 80 వేల నుంచి లక్ష పుస్తకాల్ని అలవోకగా ఊదిపారేసే కేసీయార్, పవన్ కల్యాణ్ వంటి నాయకులను ఈగాటన కట్టలేం… వాళ్ల రికార్డు ప్రపంచంలో ఎవరికీ చేతకాదు, అసాధ్యం, అందుకే వాళ్లను అంచనా వేయడం హరిహరాదులకూ అసాధ్యం… కేసీయార్ టేబుల్ మీద తాజాగా […]

అదుగో శ్రీలీల ఔట్… ఎస్, మమిత ఇన్… నో, నో, భాగ్యశ్రీ ఎంట్రీ…

April 13, 2024 by M S R

mamitha and bhagya

కొత్త అందగత్తెను వెతికి పట్టుకోవడం… వీలైనంతవరకూ తెలుగు మొహాలు అక్కర్లేదు… నార్త్ పిల్లలు లేదంటే మలయాళీ పిల్లలు… ఎంత వయస్సు తక్కువుంటే అంత బెటర్… కొన్నాళ్లు విపరీతంగా హైప్… బోలెడు అవకాశాలు… తరువాత కరివేపాకులు… సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అంతే… కొందరే నిలదొక్కుకుని కొన్నాళ్లు ఫీల్డ్‌లో నిలబడగలుగుతారు… ఇండస్ట్రీ దోపిడీ నుంచి చాకచక్యంగా రక్షించుకుంటూ, తమను తాము ఎలివేట్ చేసుకుంటూ… కొందరు మాత్రమే చాన్నాళ్లు వెలుగుతారు… మొన్నమొన్నటిదాకా శ్రీలీల పేరు మారుమోగిపోయింది… నిజానికి పెళ్లిసందడి సినిమాతోనే మెరిసింది… […]

టీడీపీతో కలవకుండా ఉండాల్సింది… బీజేడీతో కలిసి ఉండాల్సింది…

April 13, 2024 by M S R

వోకే… బీజేపీ సొంతంగా 370 సీట్లను, ఎన్‌డీయేతో కలిసి 400 సీట్లను సాధించాలనే భారీ లక్ష్యాన్ని ముందు పెట్టుకుంది… దాని టార్గెట్ హ్యాట్రిక్ కాదు, ఇప్పట్లో ఏ పార్టీకి సాధ్యం కాని నంబర్ సాధించడం… పలు మీడియా సంస్థలు చేయించిన ఒపీనియన్ పోల్స్‌లో బీజేపీకి గతంలోకన్నా ఎక్కువ సీట్లు వస్తాయని నంబర్లు కనిపిస్తున్నాయి… గుడ్, కానీ నిజంగా బీజేపీ అంత బలాన్ని ప్రదర్శించబోతోందా..? కాసేపు ఈ ఒపీనియన్ పోల్స్, సర్వేలు పక్కన పెడితే… వోటర్ల మూడ్‌ను కొన్నిసార్లు […]

ww3… క్రోధి ప్రభావం అప్పుడే ప్రారంభం… ప్రపంచ యుద్ధమేఘాలు…

April 12, 2024 by M S R

ww3

WW-III అప్డేట్! క్రోధి నామ సంవత్సరం నిజంగానే తన కోపాన్ని ప్రజల మీద చూపించబోతున్నదా? 2024 ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ప్రాణ నష్టం సంభవించిన సంవత్సరంగా రికార్డ్ సృష్టించబోతున్నది! ఇజ్రాయెల్, హమాస్,హేజ్బోల్ల కాన్‌ఫ్లిక్ట్ ఒక వైపు, మరో వైపు రష్యా, ఉక్రెయిన్ కాన్‌ఫ్లిక్ట్ చివరి దశలో ఉండగా ఇరాన్ ఇజ్రాయెల్ మీదకి దాడికి సన్నాహాలు చేస్తున్నట్లు బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాయి. ఇరాన్ కనుక ఇజ్రాయెల్ మీద దాడికి దిగితే అది తీవ్ర ప్రాణ నష్టానికి దారి తీయవచ్చు […]

‘‘చిరంజీవి కాబట్టి హీరో బట్టలమ్మే బాల్యం గురించి పూర్తిగా తీసేశా౦’’

April 12, 2024 by M S R

yandamuri

నిజానికి ఏ పుస్తకమైనా సరే రాస్తున్నప్పుడు రచయితకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది, తన భావాల్ని తను అనుకున్న రీతిలో పొందుపరుస్తూ వెళ్లగలడు… ఏదైనా పాపులర్ పత్రికలో సీరియల్‌గా వస్తున్నప్పుడైతే సస్పెన్స్, కాసిన్ని కమర్షియల్ మసాలాలూ గట్రా చేరతాయి… కానీ దాన్ని సినిమాగా తీసేటప్పుడు చాలా అంశాలు పరిగణనలోకి వచ్చి, అడ్డుపడతాయి… సినిమా చూస్తుంటే అసలు ఆ పుస్తకమేనా ఈ సినిమా కథ, కథనం అనే సందేహాలు కూడా వస్తాయి కొన్నిసార్లు… బడ్జెట్, హీరో ఇమేజీ, సంక్షిప్తత, సినిమాటిక్ […]

పొరుగింటి మీనాక్షమ్మను చూసారా, వాళ్ల ఆయన చేసే ముద్దూముచ్చట…

April 12, 2024 by M S R

chalam

Subramanyam Dogiparthi….   చలం నిర్మించి నటించిన సినిమాలలో చక్కటి , వినోదభరిత , మ్యూజికల్ హిట్ 1970 లో వచ్చిన ఈ సంబరాల రాంబాబు సినిమా . తమిళంలో కె బాలచందర్ దర్శకత్వం వహించిన ఎథీర్ నీచల్ సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . తమిళంలో నగేష్ , జయంతి , షావుకారు జానకి , మనోరమ ప్రభృతులు నటించారు . తమిళంలో కూడా బాగా సక్సెస్ అయింది . హిందీలో లాఖోం మే ఏక్ […]

550 సార్లు రీ-రిలీజ్ ఈ సినిమా… గ్రేట్, కానీ ఆ హిందీ సినిమా మరీ గ్రేట్…

April 12, 2024 by M S R

om

ఈమధ్య ఓ ట్రెండ్ నడుస్తోంది కదా… పాత పాపులర్ సినిమాలను ఏవో టెక్నికల్ రంగుల హంగులు అద్ది.,. అనగా 4కేలు, డోల్బీలు గట్రా అన్నమాట… (నిజానికి ఒరిజినల్‌‌కు ఆర్టిఫిషియల్ హంగులు)… వాటిని రిలీజ్ చేయడం, అభిమానుల హంగామా, వేరే పనేమీ లేని జర్నలిస్టులు వాటి కలెక్షన్ల మీద కూడా నాలుగు పోచికోలు వార్తలు రాసుకోవడం… ఆ పాత కంటెంటు ఏముందో అనవసరం, కటౌట్ కొత్తగా పెట్టామా, దండలు వేశామా, ఆ పాటలు రాగానే థియేటర్‌లో డాన్సులు చేశామా… […]

ఇందిర హంతకుడు బియాంత్ గుర్తున్నాడా..? పంజాబ్ బరిలో ఆయన కొడుకు..!

April 12, 2024 by M S R

kangana

బియాంత్ సింగ్ గుర్తున్నాడా..? 1984లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని తన నివాసంలోనే కాల్చి చంపిన ఇద్దరు అంగరక్షకుల్లో ఒకడు… దేశం మొత్తానికీ ఓ హంతకుడు… కానీ చాలామంది సిక్కులకు ఓ హీరో… ఎందుకు..? సిక్కుల పవిత్రస్థలి స్వర్ణదేవాలయం మీద సైన్యం జరిపిన ఆపరేషన్ బ్లూస్టార్‌కు ఆమే బాధ్యురాలు కాబట్టి… బియాంత్ సిక్కు సమాజం తరఫున ప్రతీకారం తీర్చుకున్నాడు కాబట్టి… ఆ తరువాత దేశంలోని అనేకచోట్ల, ఢిల్లీ సహా వేలాది మంది సిక్కులు ఊచకోతకు గురైన విషాదం […]

ఏదైనా మధుబాబు పాత షాడో నవల దొరికితే చదువుకొండి… బెటర్…

April 11, 2024 by M S R

Akshay

మొన్నొక వార్త కనిపించింది… ఆడుజీవితంలో అనితరసాధ్యంగా నటించిన పృథ్వీరాజ్ బడేమియా చోటేమియా అనే హిందీ సినిమాలో కీలక రోల్ పోషించాడు… కానీ తన ఒరిజినల్ ఇండస్ట్రీ మలయాళం కదా, అక్కడ ఆన్‌లైన్ బుకింగులో ఒక్క టికెట్టూ అమ్ముడుపోలేదనేది వార్త… మన నందమూరి చైతన్య గుర్తొచ్చాడు… అవును, తీస్తే గిస్తే మన సౌత్ వాళ్లే పాన్ ఇండియా తీయాలి, హిందీ వాళ్లు చూడాలి, అవసరమైతే హిందీ వాళ్లను కూడా సినిమాలోకి తీసుకోవాలి, పాన్ ఇండియా కవరింగు కోసం, కలరింగు […]

హారర్‌ను కూడా కామెడీ చేసేశారు… దెయ్యం మొహాలూ మీరూనూ..

April 11, 2024 by M S R

anjali

ది ఎంటిటీ అని అప్పట్లో ఓ భీకరమైన హారర్ సినిమా… థియేటర్లలో దాన్ని చూశాక చాన్నాళ్లపాటు ఒంటరిగా నిద్రపోనివాళ్లు కూడా బోలెడు మంది… అంతకుముందు, ఆ తరువాత కూడా బోలెడు హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి అన్ని భాషల్లోనూ కలిపి… కానీ ఆ హారర్‌ను కూడా కామెడీ చేసిపారేసిన ఘనత మాత్రం మన తెలుగు వాళ్లదే… హారర్ అనగానే ఓ పాతబడిన బంగ్లా… పేరే భూత్ బంగ్లా… ఏ అడవిలోనో, ఊరవతలో ఉంటుంది… అందులో దెయ్యాలుంటయ్… వాటికి […]

  • « Previous Page
  • 1
  • …
  • 237
  • 238
  • 239
  • 240
  • 241
  • …
  • 382
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • జామ ఆకులు తెగ తింటున్నారు… పచ్చి, ఎండు, పొడి… అన్నీ…
  • ఆంధ్రాబాబు బుర్రలో బనకచర్ల పురుగు మెసులుతూనే ఉంది..!!
  • పొంగులేటి పొగ..! సిస్టం, పార్టీ, సర్కారు… అన్నింటికీ ఓ కొత్త థ్రెట్..!!
  • సార్, మా కరెంటు కనెక్షన్ తీసుకుంటారా..? బోలెడు ఆఫర్లున్నాయి..!!
  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!
  • The Cremator: One Woman’s Sacred Mission to Honor 4,000 Souls
  • భయాన్ని దహనం చేసిన మహిళ — 4 వేల శవాలకు అంత్యక్రియలు…
  • కొడుక్కి ఓ హిట్ కోసం… అల్లుడు నిర్మాతగా… అక్కినేని తెరప్రయత్నం…
  • శవాన్ని ఓవెన్‌లోకి తోశారు… ఏదో కాలుతున్న ధ్వని… ఖాళీ స్ట్రెచర్ బయటికి వచ్చింది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions