Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సర్వం త్యాగం… సన్యాసమే అంతిమ గమ్యం… ఓ రత్నాల వ్యాపారజంట ప్రస్థానం…

August 22, 2023 by M S R

monkhood

గుజరాత్, సూరత్‌లో ఓ కోటీశ్వరుడు… జైనులు… తన పేరు దీపేష్ షా, వయస్సు 51 ఏళ్లు… భార్య పేరు పికా షా, వయస్సు 46 ఏళ్లు… తన తండ్రి ప్రవీణ్ సుగర్, బెల్లం వ్యాపారి… తండ్రితోపాటు ఆ వ్యాపారంలోకి అడుగుపెట్టిన దీపేష్ తరువాత సూరత్ స్పెషల్ డైమండ్ వ్యాపారంలోకి అడుగు పెట్టాడు… సక్సెస్… కోట్లకుకోట్లు వచ్చిపడ్డయ్… తమ కొడుకు భాగ్యరత్న విజయ్‌జీ… అసలు పేరు భవ్య షా… తను ఇంతకుముందే సన్యాసం స్వీకరించాడు… ఈ వ్యాపారాలు గట్రా […]

చివరకు ఆదిపురుష్‌కు ఈ చెత్తా రికార్డు మిగిలింది… ప్రభాస్‌కు ఓ చేదు మరక…

August 22, 2023 by M S R

adipurush

నిజంగా ఆదిపురుష్ ఒక చెత్తన్నర సినిమా… రామాయణం వంటి పురాణకథల్ని ఎలా తీయవద్దో చెప్పేందుకు ఓ ప్రబలమైన ఉదాహరణ… అందులో నటించడం ప్రభాస్ చేసిన బ్లండర్… సినిమా ఎలా వస్తుందో కూడా వెనక్కి తిరిగి చూసుకోలేదు ఎప్పుడూ… చివరకు ట్రెయిలర్ తరువాత దేశం యావత్తూ తిట్టిపోశాక కూడా ప్రభాస్ ఆ సినిమా గురించి సీరియస్‌గా ఆలోచించలేదు… ఫలితంగా ఓ చేదు మరకను సంపాదించుకున్నాడు… ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే… దేశం మొత్తమ్మీద సినిమా ఇండస్ట్రీ అత్యంత భారీ నష్టాల్ని […]

ఇదేం పాత్రికేయం కామ్రేడ్స్..? విద్వేషపు మంటల్లో పెట్రోల్ పోయడం కాదా..?

August 22, 2023 by M S R

cpim

ఎస్… పెద్దగా పాత్రికేయంలో శిక్షణ పొందని, పెద్దగా సాధనసంపత్తి లేని, నిబద్ధత లేని చిన్న చిన్న వాట్సప్ పత్రికల్లో ఏమైనా తప్పులు వస్తే మరీ భూతద్దంలో చూడాల్సిన పనిలేదు… వాటి రేంజ్ అదే… తెల్లారిలేస్తే వాట్సప్ గ్రూపుల్లో ఇలాంటి పత్రికలు బోలెడు… ష్, పెద్ద పెద్ద విలేఖరులుగా గతంలో పలు పోస్టుల్ని ఉద్దరించిన వాళ్ల డిజిటల్ పత్రికలూ ఉంటున్నయ్… ఐతే ఏ పత్రికలైనా సరే కొన్ని పాత్రికేయ ప్రమాణాల్ని పాటించాలి… అలా పాటిస్తేనే వాటిని పత్రికలు అనాలి… […]

అప్పుడప్పుడూ తిప్పుతూనే ఉన్నాడు… ఐనా మడమ నొప్పి రావడమేంటి..?

August 22, 2023 by M S R

jagan

ఈ వార్త చదివారా..? జగన్ కాలి మడమకు నొప్పి అట… దేహంలో ఇంకెక్కడైనా మడమలు ఉంటాయా..? ఏమో… సదరు పత్రికకే తెలియాలి… ఉంటాయేమో… చేతి మడమ, నడుం మడమ, మెడ మడమ ఎట్సెట్రా ఉండే ఉంటాయి… మనకే అవి తెలియవు… అంతే… అవునూ… ఏమయ్యా జగన్… మడమ నొప్పి అంటే సీరియస్ కదా… తిప్పినా తిప్పకపోయినా సరే, మడమ అంటూ క్షేమంగా ఉండాలి కదా… మరెందుకు ఈ అశ్రద్ధ..? మా కేసీయార్ చూడు, పన్ను నొప్పి వచ్చినా, […]

మనీ సైన్స్… మార్వాడీ సైన్స్… అదే పెట్టుబడి వ్యాపారశాస్త్రం…

August 22, 2023 by M S R

money

Amarnath Vasireddy….  తెలుగాయన … అమెరికాలో సెటిలైన కొడుకు పంపించిన వైట్ మనీతో కోకాపేటలో అయిదు కోట్లకు ఒక ఫ్లాట్ కొన్నాడు . ధూంధాంగా గృహ ప్రవేశం చేసాడు . ఇంత డబ్బు పెట్టి కొన్న ఫ్లాట్ లో ఈ ఏజ్ లో ఏముంటాములే… మంచి రెంట్ వస్తే అద్దెకు ఇవ్వాలనుకుని ఏజెంట్ కు చెప్పాడు . ఏజెంట్ ఒక మార్వాడీ పార్టీని తెచ్చాడు . నెలకు రెండు లక్షలు రెంట్ . తెలుగాయన భార్యతో “వామ్మో! […]

ఓ సాంకేతిక హంతకుడి చావుతెలివితేటలు… ఏం ప్లాన్ చేశావురా…

August 22, 2023 by M S R

arsenic poison

Off-line Murder: ద్వాపర యుగం వరకు దేవుళ్లు, రాక్షసులు, మనుషులకు విడి విడిగా డ్రస్ కోడ్ ఉండేది. దేవుళ్లకు కనురెప్పలు మనలాగా పదే పదే పడవు. అనిమేషులు. భూమి మీద కనీసం ఒక అడుగు పైన వారు గాల్లో ఉండాల్సిందే కానీ…భూమి మీద దిగడానికి వీల్లేదు. వారి మొహం వెనుక సూర్య లేదా చంద్ర కాంతి దివ్యంగా వెలుగుతూ ఉంటుంది. రాక్షసులు నల్లగా సింగరేణి బొగ్గు సిగ్గుపడేలా ఉండేవారు. నెత్తిన కొమ్ములు, నోట్లో కోరపళ్లు, వాడి గోళ్లు, చింపిరి జుట్టు, […]

కొన్నిరకాల కొలువులు ఇక కనిపించకపోవచ్చు… కాలం మారుతోంది వేగంగా…

August 22, 2023 by M S R

future

The Future: “సైన్స్ లో ఆర్డినరీ డిగ్రీ లేదా పీజీ చేస్తే ఏమి భవిష్యత్తు ఉంటుంది? ఇంజనీరింగ్ లో చేరు” ఇది నేడు తల్లితండ్రులు పిల్లలకు చెబుతున్న మాట. నిన్నటిదాకా పరిస్థితులు వేరు. ఇప్పుడు కృత్రిమ మేధ/ రోబో యుగం మొదలయ్యింది. జాబ్ మార్కెట్ ను ఇది తీవ్రస్థాయిలో ప్రభావితం చేస్తోంది. కృత్రిమ మేధ  ‘విద్య’ నిర్వచనాన్ని తిరగరాస్తోంది. రానున్న రోజుల్లో ఇది మరింత వేగం పుంజుకోనుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి చదువుకు భవిష్యత్తు వుంటుంది? ముందుగా ఒక మాట చెప్పుకోవాలి. […]

చాయ్ కావాలా నాయనా… ప్రకాష్ రాజ్ ట్వీట్‌పై కాషాయం కన్నెర్ర… కానీ…

August 21, 2023 by M S R

ప్రకాష్ రాజ్

నిన్న, ఈరోజు తెలంగాణలో ట్రెండింగ్ కొన్ని అంశాలున్నయ్… 1. మహిళల రిజర్వేషన్లకు కేసీయార్ బిడ్డ కవిత అప్పట్లో చేసిన పోరాటం, ఈరోజు ఆరేడుగురు మహిళలకు మాత్రమే కేసీయార్ టికెట్లు ఇచ్చాడు… 2. కేసీయార్ జాబితాలో అత్యధికంగా రెడ్లు, కమ్మలే ఉన్నారు… బీసీలకు పెద్ద మొండిచేయి… 3. కేసీయార్ రెండుచోట్ల పోటీచేయడం… 4. అప్పట్లో ఎమ్మెల్యే రాజయ్య ద్వారా వేధింపులకు గురైన సర్పంచి నవ్య ‘నువ్వు రాజకీయం ఎట్ల చేస్తవో చూస్తా అని చిటికెలు వేస్తూ హెచ్చరించిన వీడియో… […]

రెండు సీట్లలో కేసీయార్ పోటీయా..? జనానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు పెద్ద సారూ..?!

August 21, 2023 by M S R

kcr

మొత్తానికి బీఆర్ఎస్ అధినేత కేసీయార్‌ను ఒక విషయంలో మెచ్చుకోవాలి… అసలు ఎన్నికల షెడ్యూల్ కూడా రాకముందే ఆరేడు మినహా మొత్తం స్థానాలకు అభ్యర్థుల జాబితాను ఒకేసారి విడుదల చేయడం స్థూలంగా చూస్తే సాహసమే… అది పార్టీ మీద తనకున్న గ్రిప్‌ను సూచిస్తోంది… అంతేకాదు, అభ్యర్థుల ఎంపికలో అందరూ సందేహించినట్టు కేటీయార్, హరీష్‌లు సహా ఇంకెవరినీ వేలు పెట్టనివ్వలేదు… లిస్టులు పైపైన చూస్తే అలాగే అనిపిస్తోంది కదా… కానీ అది నిజం కాదు…. జనరల్‌గా పల్లెల నుంచి, జిల్లాల […]

బ్రిటన్ ప్రధాని రుషి సునాక్‌లాగే… ఈ వివేక్ రామస్వామి కూడా హిందూ, విశ్వాసి…

August 21, 2023 by M S R

vivek ramaswamy

వివేక్ రామస్వామి… రాబోయే రోజుల్లో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మీద పోటీపడబోయే రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి… ఈ పోటీలో ప్రస్తుతం మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆ పార్టీ తరఫున ప్రథమ స్థానంలోనే ఉన్నా, తన మీద ఉన్న కేసులు దృష్ట్యా రెండో స్థానంలో ఉన్న వివేక్ బహుశా అధ్యక్ష అభ్యర్థి అవుతాడని అంచనా వేస్తున్నారు… ఏమో, కాలం కలిసొస్తే అభ్యర్థి కానూ వచ్చు, ఎన్నిక కానూ వచ్చు… ఏం… ఇండియన్ రూట్స్ ఉన్న […]

ఐనవాడే అందరికీ… ఐనా అందడు ఎవ్వరికీ… నాసా ఏ గప్పాలు కొట్టినా సరే…

August 21, 2023 by M S R

moon

మనిషి చంద్రుడిపై కాలు మోపాడా? చందమామపై అడుగు పెట్టిన మొదటి వ్యక్తి నీల్ ఆర్మ్ స్ట్రాంగేనా? అసలు 1969 లో ఏం జరిగింది? అపోలో 11 మిస్టరీ ఏంటి? 1972 తరవాత అమెరికా మూన్ మిషన్స్ ను అర్ధాంతరంగా ఎందుకు ఆపేసింది? జాబిల్లిపై గ్రహాంతరవాసులు నిజంగా ఉన్నారా? రష్యా – అమెరికా ప్రచ్ఛన్నయుద్ధం పర్యవసానాలు ఏంటి? ఇస్రో చంద్రయాన్ 3 నేపథ్యంలో భూ ఉపగ్రహం లూనా [#Luna] ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం ఐంది! యూఎస్ – యూఎస్ఎస్ఆర్ […]

Proxism… అమెరికా ఐతేనేం… మనవాళ్లు ఏదైనా చేయించేయగలరు…

August 21, 2023 by M S R

proxism

అమెరికాలో మన బతుకులపై విద్యావేత్త Amarnath Vasireddy  వాల్ మీద ఓ పోస్టు కనిపించింది… ‘‘అమెరికాలో తెలుగు వాళ్ల ప్రాక్సీ బతుకులు’’ అనే శీర్షికతో… నిజానికి దీన్ని రాసింది సూరపనేని హరగోపాల్… ఏదో సైటులో కూడా ఆయన పేరుతోనే కనిపించింది… కాకపోతే విషయ ప్రాధాన్యం, రచనా తీరును బట్టి చాలామంది షేర్ చేసుకుంటున్నారు… దాని సారాంశం ఏమిటంటే… ఒకప్పుడు ఇంజనీరింగ్ చదువంటే కష్టం, తక్కువ కాలేజీలు, కానీ ఇప్పుడు ప్రైమరీ స్కూళ్లలా బోలెడు… వీథికొకటి… నాలుగేళ్ల బీటెక్ పెద్ద […]

పిల్లల్ని కనడం, పెంచడం… అమెరికాకు ఎగుమతి చేయడానికేనా..?

August 21, 2023 by M S R

brain drain

Amarnath Vasireddy…….   చైనీయులు , మెక్సికన్లు , భారతీయులు – అమెరికాను గత కొన్నేళ్లుగా ముంచెత్తుతున్న వారు . మెక్సికన్లు ఎక్కువమంది అక్రమంగా ; భారతీయులు ఎక్కువ మంది వీసా చట్టాల్లోని లోపాల ఆధారంగా ; చైనీయులు తమదైన పద్దత్తుల్లో… ఉన్నత చదువులకని పోవడం , అక్కడే స్థిరపడిపోవడం ; దరిమిలా అమెరికాలో కొత్తగా వలస వచ్చిన వారి సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవడం . ఒక పక్క తమ ఉపాధికి గండిపడడతో, అక్కడి పౌరుల్లో వీరి పట్ల […]

విదేశీ విద్య, విదేశీ కొలువు ఓ మేడిపండు… వెట్టి చాకిరీకి సముద్రాలు దాటి…

August 20, 2023 by M S R

paris

Amarnath Vasireddy…  ఆధునిక వెట్టి చాకిరి : ఎన్నో ఏళ్ళ క్రితం అంతరించి పోయిన వెట్టి చాకిరి వ్యవస్థ అక్కడ ఇప్పుడు సరికొత్త రూపంలో వేళ్ళూనుకొంటోంది . దూర ప్రాంతాల నుంచి, కొండంత ఆశతో వచ్చిన యువతీ యువకులు, అక్కడ సరికొత్త వెట్టి బానిసలుగా మారిపోతున్నారు . యువకులు… గ్యాస్ స్టేషన్లు , హోటళ్లు , మాల్స్ మొదలయిన చోట లో- స్కిల్ లేబర్ గా పని చేస్తున్నారు . అతి తక్కువ జీతం . పని […]

ఏలియన్స్ ఉన్నారట చంద్రుడిపై… ఎవరినీ అక్కడ దిగనివ్వడం లేదట…

August 20, 2023 by M S R

luna25

పార్ధసారధి పోట్లూరి   రష్యా ప్రయోగించిన Luna-25 మూన్ లాండర్ విఫలం అయ్యింది! చంద్రుడి దక్షిణ ధృవం మీద లాండ్ అవాల్సిన Luna-25 శనివారం రోజున చంద్రుడి దక్షిణ ధృవం మీద సురక్షితంగా దిగాల్సి ఉండగా కుప్ప కూలి పోయింది! చాలా మంది అనుకుంటున్నట్లు భారత్ కంటే ముందుగా రష్యా చంద్రుడి మీదకి తన ల్యాండర్ ని పంపి క్రెడిట్ కొట్టేయాలని చూసింది అని అనడం తప్పు! నిజానికి 2023 ఆగస్టులో చేసిన ప్రయోగం ఏదయితే ఉందో అది […]

ఉద్యమకారులైతే టికెట్లు నిరాకరించకూడదా..? ఇదెక్కడి సూత్రం..?

August 20, 2023 by M S R

ut bt

ఆంధ్రజ్యోతిలో ఓ వార్త… ఉద్యమకారులకు కేసీయార్ ఈసారి మొండిచేయి చూపించబోతున్నాడు… కనీసం పది మందికి టికెట్లు నిరాకరించబోతున్నాడు అని…! అదేదో పెద్ద తప్పయినట్టు, కేసీయార్ తెలంగాణకు ఏదో ద్రోహం చేస్తున్నంత ఫీల్ ఉంది ఆ వార్తలో… సరే, ఇప్పుడు ఆంధ్రజ్యోతి రూట్ వేరు కదా, కేసీయార్‌తో ఎక్కడో బెడిసి, ఇద్దరూ తూకిత్తా తూకిత్తా అనుకుంటున్నారు కదా… కానీ కొన్ని సందేహాలు… ఉద్యమకారులనగా ఎవరు..? తెలంగాణ ఏర్పడాలని ఉద్యమించడం వేరు… ఆ స్పూర్తిని, ఆ పోరాటాన్ని అభినందిద్దాం… కానీ […]

హమ్మయ్య… ఐఐటీ విద్యార్థుల ఆత్మహత్యల్ని ఇక నివారించేసినట్టే…

August 20, 2023 by M S R

iit fans

Spring Fans: దేశంలో ఐఐటీ అంటే చాలా గొప్పే. చాలా సులభంగా దొరికేది ఏదీ సృష్టిలో విలువైనది కాలేదు. కాదు కూడా. ఒకవేళ అత్యంత విలువయినది నిజంగా తేలికగా దొరికినా దాన్ని సహజంగా మనం గుర్తించం. అలా ఐఐటీల ప్రవేశ పరీక్ష శత్రు దుర్భేద్యమయిన, అనితరసాధ్యమయిన విద్యాయుద్ధ పరీక్ష. అలా ఎందుకయ్యిందో? అలా కావడం దేశానికి మంచిదా? కాదా? అంతటి ఐ ఐ టీ ల్లో బాగా చదివి, ఆ చదువుకు ఆవగింజంత అయినా సంబంధంలేని వేరే వృత్తుల్లోకి […]

గేటు బయట నిలబెట్టి అవమానించాడు… తనే తిరిగి అంజలి ఘటించాడు…

August 20, 2023 by M S R

gaddar

  ‘‘ఇటీవల కన్నుమూసిన గద్దర్‌ విషయంలో కూడా కేసీఆర్‌ నిరంకుశంగానే వ్యవహరించారు. ప్రగతిభవన్‌ గేటు వద్ద పడిగాపులు పడినప్పటికీ ఆయనను లోపలకు అనుమతించలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా పాలకుల వద్ద కూడా గద్దర్‌కు ఇలాంటి అవమానం జరిగి ఉండదు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇదే గద్దర్‌ మద్దతుకోసం కేసీఆర్‌ పాకులాడారు. ఆమరణ నిరాహార దీక్ష పేరిట నిమ్స్‌ ఆస్పత్రిలో చేరిన కేసీఆర్‌, తాను దీక్షను కొనసాగించలేని పరిస్థితిలో ఉన్నానని, గద్దర్‌ వంటి వాళ్లు దీక్ష విరమించాలని విజ్ఞప్తి […]

ఎన్ని గదుల్లో తబలా వాయిస్తే… ఒక్కో గదికి ఒక్కో గంట చొప్పున లెక్కకట్టి…

August 19, 2023 by M S R

jasraj

శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణి… ఈ నానుడిని నిజం చేసి తన సంగీతంతో శిశు, పశు, పాములను తన్మయత్వంలో ముంచెత్తిన పద్మవిభూషణుడు పండిట్ జస్రాజ్. అలాంటి మహానుభావుడి బాల్యానికి కేరాఫ్ మన భాగ్యనగరం. ఆ భాగ్యాన్ని భాగ్యనగరంతో పంచుకున్న ఆ బడి డ్రాపవుటే.. బడా సంగీతకారుడై.. సాగిన ఆ జర్నీలో హైదరాబాద్ తో ఆయనకున్న ఆ అనుబంధమేంటో ఓసారి ఆయన మాటల్లోనే చెప్పుకుందాం. మా తండ్రి మోతీరామ్ ప్రముఖ సంగీతకారుడు. నా నాల్గో ఏటనే మా […]

మరపురాని ఓ వాస్తవ కథనం… కొడుకులు ‘రాజులైనా’ చేతిలో చీపురు వదల్లేదు…

August 19, 2023 by M S R

స్వీపర్

కొన్ని కథలు ఓ పట్టాన నమ్మేట్టుగా ఉండవు… కానీ నిజాలు… ఎవరినీ ఎవరూ తేలికగా తీసిపారేయకూడదు అనే నీతిని బలంగా చెప్పే నిజ కథనం ఇది… ఆరేడేళ్ల క్రితం ‘ముచ్చట’ పబ్లిష్ చేసింది… తరువాత చాలామంది ఆ కథకు చిలవలు పలవలు జోడించి ఏదేదో రాసేసి సర్క్యులేట్ చేశారు… నాటి ముచ్చట కథనమే ఇప్పుడు మరోసారి తిరగరాత… చదవండి… సుమిత్రాదేవి… ఓ స్వీపర్… జార్ఖండ్‌, రాజరప్పలోని సీసీఎల్ టౌన్‌షిప్ వీథుల్ని 30 ఏళ్లుగా ఊడుస్తోంది… రిటైర్మెంట్ దగ్గరకొచ్చింది… […]

  • « Previous Page
  • 1
  • …
  • 266
  • 267
  • 268
  • 269
  • 270
  • …
  • 403
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • ఎస్వీరంగారావు… మెగా ఆర్టిస్టే కాదు… మెగాఫోన్ పట్టాడు, పైసలూ పెట్టాడు…
  • వావ్… రామాయణ్ గ్రాఫిక్ గ్లింప్స్… సింపుల్, జస్ట్, ఓ చిన్న శాంపిల్…
  • దగ్గరలోనే మరో రెండు ఆదిశక్తి పీఠాలు… ఓ విశిష్ట పరిచయం…
  • అంతటి చిరంజీవే మరణిస్తే… తెలుగు ప్రేక్షకులు మెచ్చుతారా..?
  • కామాఖ్యలో కనిపించిన ఓ విశిష్టమైన తంతు… నొప్పి మార్పిడి…
  • స్టార్ల చిన్ననాటి ముచ్చట్లు… జగపతిబాబు టాక్ షో ఆసక్తికరం…
  • సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన కరెక్ట్… మన స్కూలింగ్ విధానం మారాలి…
  • వాము మంచిదే కానీ జాగ్రత్త, రెచ్చిపోకండి… మసాలా దినుసుల్లో మహారాణి…
  • సీతారామశాస్త్రి రాసిన చరణాల్ని కూడా… బేసబబు అని బాలు మార్చేశాడు..!!
  • *నువ్వు లేకపోతే ఈ లోకం ఏమీ ఆగిపోదు… పిచ్చి భ్రమల్లో బతకొద్దు…*

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions