పార్ధసారధి పోట్లూరి …. ‘’నా అనుభవంలో నేను చూసింది ఏమిటంటే, ఎప్పుడు తీవ్ర ఆర్ధిక నేరాలు జరిగినా సిబిఐ మరియు ED రంగ ప్రవేశం చేస్తాయి, కానీ ఆలస్యంగా ! ఇక దర్యాప్తు ఏళ్ల కొద్దీ జరుగుతుంది ! మీరు చెప్పండి, ఎన్ని ఆర్ధిక నేరాల విషయంలో సరైన, అర్థవంతమైన ముగింపు [Logical end] జరిగింది ?” … గురువారం రోజున సుప్రీం కోర్టు అడిగిన ప్రశ్న ఇది… ఒడిశాకు చెందిన పినాకపాణి మొహంతి ఒక ప్రజా […]
ఆ ఆరేళ్ల పిల్లాడి పరిణతికి శిరసా నమామి… గుండెకు కనెక్టయ్యే కథనమంటే ఇదీ…
నిజానికి ఇది వార్తగా గాకుండా… ఎవరికైనా దీన్ని మామూలుగా చెబితే ఎహె, ఊరుకొండి, సినిమా కథ చెబుతున్నావా.? కల్పనకు కూడా హద్దుండాలి అని తిట్టేస్తారేమో… అంతటి అసాధారణత్వం ఈ కథలో… ఇంత ఆర్ద్రమైన కథను, నిజాన్ని, వార్తను వినలేం, చదవలేం… అంత డెప్త్ ఉంది… ఈరోజు తెలుగు పాఠకులందరినీ కదిలించిన ఆ వార్త ఏమిటంటే..? సాఫ్ట్వేర్ దంపతులు… ఆరేళ్ల కొడుకు… తనకు మెదడు కేన్సర్… డాక్టర్లకు చూపిస్తున్నారు… బిడ్డకు అర్థం అవుతుందో లేదో వాళ్లకు తెలియదు కానీ […]
‘‘మందుపాతరపై కాలు… తీస్తే పేలుడు… ఒరలోని ఖుక్రీ సర్రున తీశాడు…’’
సాధారణంగా అక్షయ్ కుమార్ నెలకు ఓ సినిమాను ఊదిపారేయాలని చెప్పినా సరే రెడీ అంటాడు… హిట్టా, ఫ్లాపా పట్టించుకోడు… ఫుల్ ఎనర్జీ లెవల్స్… నటిస్తూ వెళ్తాడు… ప్రత్యేకించి దేశభక్తి, చరిత్ర బాపతు కథల్ని వెంటనే పట్టేసుకుంటాడు… వేరే వాళ్లకు చాయిస్ ఇవ్వడు… అలాంటిది తను ఓ వీరజవాను బయోపిక్ నుంచి తనంతట తనే వైదొలిగాడు… ఆ సినిమా పేరు గూర్ఖా… ఇది 1971 వార్ సమయంలో గూర్ఖా రెజిమెంట్‌ను లీడ్ చేసిన మేజర్ జనరల్ కార్డోజో [Major […]
సుమ కాబట్టి… చిరంజీవి కాబట్టి… ఈటీవీ షో కాబట్టి… ప్రమోషన్ అవసరం కాబట్టి…
సుమ కాబట్టి..! టీవీ, సినిమా వార్తల రిపోర్టింగులో తరచూ ఈ పదం వింటున్నదే… మొన్న నయనతార పదేళ్ల తరువాత బుల్లి తెర మీద కనిపిస్తూ సుమ ఇంటర్వ్యూ కాబట్టి వచ్చాను అని చెప్పుకుంది… సేమ్, అలాంటిదే ఆమె సుమ కాబట్టి చిరంజీవి ఆ షోకు వస్తున్నాడు అనేది టాపిక్, ఎస్.. టీవీ షోల హోస్టింగ్, ఇంటర్వ్యూలు, సినిమా ఫంక్షన్ల యాంకరింగులో సుమ అంటే సుమ… అంతే… ఆమె రేంజుకు వెళ్లేవారు ఎవరూ ఉండరు… ఆమె టీవీషోలలో కూడా […]
పాక్ వదిలి పారిపోతున్న కార్ల కంపెనీలు… మరోవైపు అప్ఘన్‌తో వార్ ప్రమాదం…
పార్ధసారధి పోట్లూరి ……. అయిపాయే ! సుజుకి మరియు టొయోటలు పాకిస్థాన్ నుండి వెళ్లిపోతున్నాయి ! జపాన్ కి చెందిన ఆటోమొబైల్ దిగ్గజాలు సుజుకి మరియు టొయోటా లు పాకిస్థాన్ లో తమ కార్యకలాపాలని ఆపేస్తున్నాయి ! పాకిస్థాన్ లో సుజుకి మోటార్స్ సంస్థ ఈ రోజు నుండి తమ అసెంబ్లింగ్ ప్లాంట్ ని మూసివేస్తున్నది. ********************************************** పాక్ సుజుకి మోటార్స్ కంపెనీ లిమిటెడ్ [Pak Suzuki Motor Company Limited (PSMCL)] పేరుతో 1983 లో […]
టైటానిక్ మునిగింది… మరి బతికిన ప్రయాణికులను తీరం చేర్చిందెవరు..?
టైటానిక్ అడ్డంగా విరిగింది… మునిగింది… అయితే సమీపంలోని ఏ నౌకకూ అది పంపించిన ఎస్ఓఎస్ సందేశాలు చేరలేదా..? ఎవరూ రాలేదా..? విధి ఆ కోణంలోనూ వక్రించిందా..? తరచూ నౌకలు తిరిగే మార్గమే అది, మునగడానికి పట్టే టైమ్‌లో ఏ నౌకో రెస్క్యూకు వచ్చి ఉండాలి కదా… ఈ సందేహాలు వచ్చాయా మీకు ఎప్పుడైనా..? కనీసం సినిమాలో మరో నౌక వచ్చినట్టు ఏమైనా ఉందా..? నిజానికి టైటానిక్ మునిగిపోతున్నప్పుడు సమీపంలోనే మూడు నౌకలున్నాయి… మొదటిది శాంప్సన్… టైటానిక్ ప్రమాదాన్ని […]
పూలదండలే కాదు… సినిమా సెలబ్రిటీలపై గుడ్లు, రాళ్లు, టమాటలు కూడా పడతయ్…
రష్మిక తన బ్రేకప్ హీరో రక్షిత్ శెట్టి గ్యాంగును ఉద్దేశించి ఏదో ఒకటి గోకుతూనే ఉంటుంది… రక్షిత్ స్పందించడు గానీ కాంతార దర్శకుడు రిషబ్ శెట్టి మాత్రం పర్ఫెక్ట్ కౌంటర్లు ఇచ్చి రష్మికను ‘ఉల్టా గోకుతాడు’… నేను కాంతార చూడలేదు అని రష్మిక మొదట్లో స్పందించిన దగ్గర్నుంచీ ఈ వివాదం సాగుతూనే ఉంది… ఇదంతా తనకు తన జన్మభూమిలోనే బోలెడంత వ్యతిరేకతను సంపాదించి పెడుతోందనే నిజం కూడా ఆమెకు పగ్గాలు వేయడం లేదు… ఈ గోకుడు వివరాలన్నీ […]
ఒకడే వొక్కడు మొనగాడు.. (సగం) ఊరే మెచ్చిన పనివాడు…
Sridhar Bollepalli ……….. ఒకడే వొక్కడు మొనగాడు.. (సగం) ఊరే మెచ్చిన పనివాడు… పాఠశాల విద్య ప్రిన్సిపల్ సెక్రటరీగా రెణ్నెల్ల క్రితం ప్రవీణ్ ప్రకాష్ (IAS) డ్యూటీ ఎక్కారు. అంతకుముందు ఆ స్థానంలో పని చేసిన రాజశేఖర్ గారు చాలా మంచివారు (మా టీచర్ల దృష్టిలో). ఎంచేతంటే, సమర్ధుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నా, ఆయన ఎప్పుడూ ఆఫీసు వదిలి స్కూళ్ల మీద పడి, అదిలించి బెదిరించింది లేదు. కానీ యీ కొత్తాయన అలాక్కాదు. సీతయ్య టైపు. వచ్చిన […]
మీడియా ‘ముద్ర’ణ చెరిగిపోతున్నది… డిజిటాక్షరి ముంచెత్తుతున్నది…
Media Transformation: ప్రపంచవ్యాప్తంగా ప్రింట్ మీడియా పరిస్థితి ఏమీ బాగాలేదు. టీవీ న్యూస్ ఛానెళ్లు వచ్చాక ప్రింట్ మీడియా తెరమరుగవుతుందని అనుకున్నారు కానీ…అలా జరగలేదు. ఎంతటి నరాలు తెగే ఉత్కంఠతో సాగిన క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం టీవీల్లో చూసినా…దాని విశ్లేషణ ప్రింట్ మీడియాలో చదువుతున్నప్పుడు అక్షరాలా కలిగే అనుభూతి వేరు. కదిలే దృశ్యంగా వీడియోలో ఏమి ఉంటే దాన్నే కన్ను చూడాలి. అచ్చయిన అక్షరం, పదం, వాక్యం, వ్యాఖ్య, విశ్లేషణ, సంపాదకీయాల్లో దాన్నొక భావంగా చదువుతున్నవారు నిర్మించుకోవాలి. […]
ఇండియన్ అవతార్… 10 భాషలు… 13 పాత్రలు..? సూర్య పాన్ వరల్డ్ ప్రాజెక్ట్…
సౌత్ ఇండియన్ సినిమా మరో ప్రిస్టేజియస్ ప్రాజెక్టు చేపట్టింది… దాదాపు అవతార్ స్థాయిలో… భారీ భారీ వార్తలు, విశేషాలు వినిపిస్తున్నాయి… పెన్ స్టూడియోస్ ఈ సినిమా డిజిటల్, శాటిలైట్, హిందీ రైట్స్‌ను 100 కోట్లకు కొనుగోలు చేసింది… మొత్తం ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీ ఈ రేటు విని ఒక్కసారిగా ఉలిక్కిపడింది… ఈ లెక్కన ఈ సినిమా రిలీజ్ చేయబోయే పది భాషల్లో కలిపి థియేటర్ వసూళ్లు కూడా కలిపితే ఏ రేంజ్ బిజినెస్ జరగబోతున్నదో అంచనా వేసుకోవాలి […]
ప్రిరిలీజులు కుదరవు… ఈ ఇద్దరు సంక్రాంతి వీరులకూ జగన్ చెక్…
నిజానిజాలు ఎలా ఉన్నా సరే… రాజకీయ కారణాల మీద చర్చ జరుగుతుంది… అది సహజం… అదసలే ఏపీ… రెండు దుర్ఘటనల నేపథ్యంలో జగన్ ప్రభుత్వం రోడ్ షోలను రద్దు చేసింది… సమస్యాత్మక మీటింగులకు అనుమతించకూడదని నిర్ణయించింది… జీవో విడుదల చేసింది… దీని మీద కుప్పంలో చంద్రబాబు మీటింగుకు సంబంధించి రచ్చ రచ్చ జరిగింది… ఇదే నేపథ్యంలో బాలయ్య, చిరంజీవి ప్రతిష్టాత్మకంగా పోటీపడుతున్న రెండు సినిమాల ప్రిరిలీజ్ ఫంక్షన్లకు కూడా ప్రభుత్వం అనుమతి నిరాకరించింది… ఒకటి వాల్తేరు వీరయ్య, […]
పాకిస్థాన్ ఫిలమెంట్ ఎగిరిపోయింది… ఎన్నడూ ఎరగని రీతిలో విద్యుత్ పొదుపు…
పార్ధసారధి పోట్లూరి ….. తీవ్ర రూపం దాల్చిన పాకిస్థాన్ విద్యుత్ సంక్షోభం ! గత అయిదేళ్ళ నుండి తీవ్ర విద్యుత్ కొరతని ఎదుర్కుంటున్న పాకిస్థాన్ నిన్న మరిన్ని పొదుపు చర్యలకి శ్రీకారం చుట్టింది! తీవ్ర విద్యుత్ కొరత వలన ప్రత్యామ్నాయంగా ప్రజలు డీజిల్ విద్యుత్ జనరేటర్స్‌ను వాడడం వలన అది పరోక్షంగా డీజిల్ దిగుమతుల మీద పడి ఆయిల్ దిగుమతి బిల్లు విలువ విపరీతంగా పెరిగిపోవడంతో, దానికి ప్రత్యామ్నాయంగా మరిన్ని పొదుపు చర్యలు చేపట్టింది పాకిస్థాన్ ప్రభుత్వం […]
మతం మత్తు మందే..! కానీ బాధ నివారిణి…! గుడ్డి వ్యతిరేకత సబబేనా..?!
Srini Journalist …….. నా మిత్రుడు ఒకరు jagan mohan rao అనే leftist రాసిన ఒక పెద్ద వ్యాసం fb లో షేర్ చేశారు. అందులో నుంచి ఒకటి రెండు పేరాలు ఇక్కడ నేను పోస్ట్ చేస్తున్నా… ‘ప్రపంచం అనుభవిస్తున్న నిజమైన దుఃఖానికి మతం ఒక వ్యక్తీకరణ. అదే సమయంలో ఈ దుఃఖానికి వ్యతిరేకంగా ఒక నిరసన కూడా. మతం, అణచివేయబడుతున్న జీవి నిట్టూర్పు, హృదయంలేని ప్రపంచం యొక్క హృదయం. కరుణ కనుపించని పరిస్థితులలో కనుపించే […]
నాయుడు గారి గొంతులో ‘యువగ(ర)ళం’ !
పత్రి వాసుదేవన్ :: అడ్డాల నాడు బిడ్డలు గానీ, గడ్డాలు పెరిగిన తర్వాత బిడ్డలా ? ఇప్పుడా సామెత నారా వారి ఫ్యామిలీకి అతికినట్టు సరిపోతుంది. చినబాబు గారి ‘ఒంటి గంట రామలింగం’ ఫిలాసఫీతో ఇప్పటికే తలబొప్పి కట్టిన చంద్రబాబుకు, తాజాగా పుత్ర రత్నం ఇచ్చిన షాక్ చూస్తే ఎవరైనా విస్తుపోక తప్పదు. ప్రస్తుతం రాష్ట్రంలో అందరి దృష్టి ఆకర్షిస్తున్న అంశం నారా లోకేష్ పాదయాత్ర. ప్రస్తుత పరిస్తితుల్లో అసలు ఈ పాదయాత్రకు అనుమతులు లభిస్తాయా? లభించినా […]
ఎయిడ్స్‌కు టూ డ్రగ్ థెరపీ… కాకినాడ డాక్టర్ చెప్పిందే చలామణీకొచ్చింది…
Yanamadala Murali Krishna….. గుంపులోని వారికన్నా మెరుగ్గా వున్నా కష్టమే… కొంతకాలం క్రితం ఫార్మా కంపెనీల ప్రయోజనాల మేరకు వైద్య చికిత్స విధానం నడుస్తున్నదా అని ఒకరు ప్రశ్నించారు. నేను అవును అని చెప్పా. అక్కడున్న వాళ్లలో కొందరు అవుననీ, కొందరు కాదనీ చెప్పారు. చివరిగా ప్రశ్న అడిగిన వారు పేషంట్ కోలుకోవడం తప్ప మరేదీ వైద్యులకు ఎక్కువ కాదని, డాక్టర్స్ యొక్క ప్రిస్క్రిప్షన్స్ ని తుచ్చమైన బుల్లి బుల్లి గిఫ్ట్స్ ప్రభావితం చెయ్యలేవని చెప్పారు. ప్రశ్నించిన […]
ఒక జ్ఙాన ప్రవచనకారుడి అంతిమ దర్శనం కోసం 20 లక్షల మంది..!!
జ్జానయోగి సిద్దేశ్వర స్వామి… ఓ సంపూర్ణ సార్థక సన్యాసి… ఓ లింగాయత్ మఠాధిపతి… కోట్ల మందికి ‘నడిచే దేవుడు’… సిద్దేశ్వర అప్పవారు… 82 ఏళ్ల వయస్సులో నిర్యాణం పొందాడు… తన ఆశ్రమం ఎలాగూ సరిపోదని సైనిక్ స్కూల్ గ్రౌండ్స్‌లో భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు… కన్నడ మీడియా అంచనాల మేరకు అంతిమ నివాళి అర్పించినవారి సంఖ్య 10 నుంచి 15 లక్షలు… ఇక ఆయన ‘స్థాయి’ ఏమిటో వేరే చెప్పాల్సిన పని లేదు కదా… ఆయన […]
అసభ్య స్కిట్ల నడుమ… ఇకపై జబర్దస్త్ షోలో మసాలా డాన్సులు కూడా..!!
గత వారం హైదరాబాద్ బార్క్ రేటింగులు పరిశీలించినప్పుడు… ఈటీవీ జబర్దస్త్ షో రేటింగ్స్ 3.92 జీఆర్పీలు… ఎక్సట్రా జబర్దస్త్ రేటింగ్స్ 4.03… అసలు టాప్ 30 ప్రోగ్రామ్స్‌లో శ్రీదేవి డ్రామా కంపెనీ లేనే లేదు… డాన్స్ ప్రోగ్రాం ఢీ అయితే మరీ దారుణంగా 2.83… ఇక క్యాష్ షో 1.87… రియాలిటీ షోలన్నీ నేలచూపులు చూస్తుండటంతో ఈటీవీకి ఏం చేయాలో తోచడం లేదు… ఏదేదో చేసేస్తున్నారు… పక్కా సినిమా ప్రమోషన్ల ప్రోగ్రాంగా మారిన సుమ షో క్యాష్‌ను […]
ఐదు ‘మ’కారాలు… కామాఖ్య దేవికి అఘోరా తరహా అర్చన విధానాలు…
దేవుడిని అర్చించడానికి అనేక మార్గాలుంటాయి… బోలెడు పద్ధతులుంటాయి… ఎవరి పద్ధతి వారిదే… ఉదాహరణకు అఘోరాలు శివుడిని అర్చించే పద్ధతి మనకు భీతావహంగా అనిపించవచ్చు… కానీ వాళ్లకు అది కామన్… అభిషేకం చేసి, నాలుగు మారేడు దళాలు లింగం మీద పెట్టి, విభూతి రాసుకుని మొక్కడం సాత్వికంగా కనిపించవచ్చు… ఎంత కంట్రాస్టు..! వామాచారం, దక్షిణాచారం, క్షుద్రం వంటి పేర్లు మనం తగిలించుకున్నాం గానీ ఆ శివుడికి ఏ పూజయినా ఒకటే… తాజా చితి భస్మంతో ఇచ్చే భస్మారతిని ఎలా […]
ఈ ఇద్దరు దోస్తులతో బాలకృష్ణ తదుపరి అన్‌స్టాపబుల్ ఎపిసోడ్..!
నందమూరి బాలకృష్ణ ఆహా ఓటీటీలో హోస్ట్ చేసే అన్‌స్టాపబుల్ షో అనూహ్యంగా సక్సెస్… ఈ టాక్ షోలో ప్రతి ఎపిసోడ్ మిలియన్ల కొద్దీ వ్యూస్ అవర్స్ సాధిస్తూ, ఓ సూపర్ హిట్ సినిమా స్థాయిలో రన్ అవుతోంది… ప్రభాస్‌తో చేసిన ఎపిసోడ్ స్ట్రీమింగ్ స్టార్ట్ కాగానే, వీక్షకుల ధాటిని తట్టుకోలేక ఆహా ఓటీటీ కొన్ని గంటలపాటు క్రాష్ అయిపోయిన సంగతి తెలుసు కదా… అఫ్కోర్స్, డిమాండ్‌కు తగినంత సాంకేతిక సన్నద్ధత, ఆమేరకు సర్వర్లు లేకపోవడం ఓ కారణం… […]
జింబాబ్వే భారీ డ్యామ్ సరే… మరి మన పోతిరెడ్డిపాడు పొక్కను వదిలేద్దామా..?
స్వర్ణ భారతం కోసం ఉద్భవించిన భారత రాష్ట్ర సమితిలోకి ఏపీ నాయకులు కూడా తండోపతండాలుగా, మందలుమందలుగా చేరడానికి సిద్ధంగా ఉన్నారట… మంచిదే… ఇన్నాళ్లూ రాష్ట్ర విభజనకు కారకుడని కేసీయార్‌ను నిందించే వాళ్లే కేసీయార్ నాయకత్వాన్ని కోరుకోవడం అంటే అంతకు మించిన గుణాత్మక మార్పు ఇంకేముంటుంది..? తోట చంద్రశేఖర్, కిషోర్ బాబు, పార్థసారథి తదితరులు ఏ అవసరాల కోసం బీఆర్ఎస్లో చేరారనే చర్చ జోలికి వెళ్లాల్సిన పనేమీ లేదు ఇప్పుడు… వాళ్లను తన పార్టీలోకి తీసుకురావడం మాత్రం కేసీయార్ […]
- « Previous Page
- 1
- …
- 283
- 284
- 285
- 286
- 287
- …
- 482
- Next Page »