ఎటు చూసినా ఆకాశ హర్మ్యాలు… హైదరాబాద్ విస్తరిస్తుంటే, చెట్లు, గుట్టలు, చెరువులు, కుంటలు, రాళ్లు, రప్పలు ఏవీ ఆగడం లేదు… అన్నీ మింగేస్తూ నగరం నలువైపులా విస్తరిస్తోంది… ఈమధ్య పలువురు చెబుతున్నట్టు హైదరాబాదులోని కొన్ని ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటే అమెరికా నగరాల్లో తిరుగుతున్నట్టే కనిపిస్తోంది… నిజమే… ఈ భారీ భవంతుల నడుమ ఒకటోరెండో పాత, అపురూప కట్టడాలు కనిపిస్తే, అవీ ఆధ్యాత్మక మందిరాలు అయితే..? వాటి ఉనికి సంభ్రమంగానే ఉంటుంది… ఇదీ అదే… ఫేస్ బుక్ మిత్రురాలు Kavitha […]
డబ్బు పొగరుతో… కనిపించిన ప్రతి ఆడపిల్ల జీవితంతోనూ ఆడుకున్న చిరంజీవి…
Bharadwaja Rangavajhala…….. ఇంకో బందరు డైరక్టర్ గురించి….. డెబ్బై దశకంలో తెలుగు తెర మీద ఓ క్రియేటివ్ డైరక్టర్ మెరిసాడు. తీసింది తక్కువ సినిమాలే అయినా గుర్తుండిపోయే ముద్ర వేశాడు. ఇప్పటికీ ఆయనేమైపోయాడనే వెతుకులాట సాగుతోందంటేనే ఆయన ప్రభావం ఏమిటో అర్ధమైపోతుంది. ఇంతకీ ఆ డైరక్టర్ ఎవరనేగా మీ అనుమానం. పూర్తి పేరు ఈరంకి పురుషోత్తమ శర్మ. తెర పేరు మాత్రం ఈరంకి శర్మ. ఈరంకి శర్మది మచిలీపట్నం. తండ్రి వెంకటశాస్త్రి, అన్న గోపాలకృష్ణ మూర్తి ఇద్దరూ […]
హెడ్డుకు మంచి టేస్టుంటేనే… పత్రికల్లో మంచి హెడ్డింగులు కుదురుతాయ్…
Karnataka with Congress: కొన్ని ప్రధానమయిన ఘట్టాలకు పతాక శీర్షికలు (బ్యానర్ హెడ్ లైన్స్) పెట్టడం ప్రింట్ మీడియాలో ఒక సవాలు. ఒక విద్య. ఒక నేర్పు. ఒక సృజనాత్మక రచనా విన్యాసం. మళ్లీ మళ్లీ చదవాలనిపించేలా, ఒక్కసారి చూడగానే జీవితాంతం గుర్తుండిపోయేలాంటి హెడ్డింగులు పెట్టగలిగిన జర్నలిస్టులు ఇప్పటికీ ఉన్నారు. కానీ, రకరకాల పరిమితులు, యాజమాన్యాల పాలసీలు, ఇష్టాయిష్టాల వల్ల హెడ్డింగులు పెట్టేవారు చాలా పరిమితులకు లోబడి పని చేయాల్సి వస్తోంది. హెడ్డింగ్ చూడగానే వార్త చదవాలనిపించేంత ఆసక్తిగా, వార్త […]
సిద్ధరామయ్యను సీఎం కుర్చీపై కూర్చోబెట్టిన అహింద అంటే ఏమిటి..?
Siva Racharla…………. సిద్దరామయ్యే సీఎం, సీఎం ఎంపికతో కర్ణాటక రాజకీయం ముగిసిందని మీడియా సగం శుభం కార్డు వేసింది. మిగిలిన సగం శుభం కార్డు డీకే శివ కుమార్ తిరుగుబాటు చేయకపోతాడా? అన్న ఆశతో కొందరు, అనుమానంతో మరికొందరు అలా ఉంచేశారు. కాంగ్రెస్ గెలిస్తే సిద్ధరామయ్యే ముఖ్యమంత్రి అని నేను RTV వారి ఇంటర్యూలో చెప్పాను. నిజమైన డబల్ ఇంజిన్ సిద్దు-శివ . సిద్దరామయ్యది ప్రజా బలం . సిద్దరామయ్య లేకుంటే బీజేపీ ఎన్నికల ప్రణాళికలు ఒక మేర […]
యాంకర్ వర్షిణితో తిరుగుళ్లు… ఐపీఎల్ క్రికెటర్ వాషింగ్టన్ సుందర్‌పై వేటు..?
సినిమా, టీవీ సెలబ్రిటీలకు క్రికెటర్లంటే మోజు ఇప్పటిది కాదు… ఏనాటి నుంచో చూస్తున్నదే… నిన్నమొన్నటి కోహ్లీ అనుష్కల దాకా… క్రికెటర్లు, తారల నడుమ బొచ్చెడు ప్రేమాయణాలు, ఎఫయిర్లు, పెళ్లిళ్లు, టెంపరరీ బంధాలు గట్రా కామన్… కానీ తమ తిరుగుళ్లతో తమ కెరీర్ గానీ, తమ ఫ్యూచర్ గానీ ప్రభావితం గాకుండా జాగ్రత్తపడతారు… పడాలి… ఎందుకంటే… ఈ సినిమా తారలు, టీవీ తారలతో తిరుగుళ్లు తాత్కాలిక ఆకర్షణ… కొందరి నడుమే పెళ్లి, చిరకాల బంధం దాకా ఈ ఎఫయిర్లు […]
అలా మొదలైంది… అంతటి వెన్నెల కిషోర్ టీవీ షో అట్టర్ ఫ్లాపయింది…
మీలో ఎవరు కోటీశ్వరుడు టీవీ షోకు అప్పట్లో చిరంజీవి హోస్టుగా చేశాడు… షో అట్టర్ ఫ్లాప్… హిందీ కౌన్ బనేగా కరోడ్ పతి షో విషయంలో కూడా అమితాబ్ మాత్రమే హిట్… మిగతావాళ్లు ఫ్లాప్… బిగ్‌బాస్ షోకు మొదట్లో జూనియర్ హోస్టుగా చేశాడు… హిట్… కానీ మీలో ఎవరు కోటీశ్వరుడు విషయంలో ఫ్లాప్… అదేదో వంటల షోలో తమన్నా ఫ్లాప్… ఆమె ప్లేసులో యాంకర్ ఆంటీని తీసుకొచ్చారు… వ్యక్తుల ఇంటర్వ్యూలు కమ్ చాట్ షోల విషయంలో సమంత, […]
అన్నీ మంచి శకునములే… కానీ సినిమాను చెడగొట్టింది దర్శకురాలు నందినీరెడ్డి…
నిజంగానే అన్నీ మంచి శకునములే… పాజిటివ్ టైటిల్.., రొడ్డకొట్టుడు హీరో ఇమేజీ లేని హీరో… కాస్త మైండ్ ఉన్న దర్శకురాలు… ఆమె ఖాతాలో ఇప్పటికే ఓ బేబీ వంటి సినిమా… మిక్కీజేమేయర్ సంగీత దర్శకత్వం… మెరుగైన నటి, హీరోయిన్ మాళవిక నాయర్… అన్నింటికీ మించి భారీ తారాగణం… గౌతమి, వాసుకి… మరీ ముఖ్యంగా షాహుకారు జానకి… అసలు మహానటి, సీతారామంతో తమ టేస్టును ప్రూవ్ చేసుకున్న స్వప్నా దత్, ప్రియాంకా దత్… నిర్మాణవిలువలకు డబ్బు కొరత లేదు… […]
ఎన్టీవీని కిందికి లాగి… మళ్లీ ఫస్ట్ ప్లేసులోకి వచ్చి కాలరెగరేసిన టీవీ9…
పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు… తెలుగు టీవీ న్యూస్ చానెళ్లలో మళ్లీ టీవీ9 అగ్రస్థానానికి ఎగబాకిందనీ, రేటింగ్స్‌లో ఎన్టీవీని వెనక్కి నెట్టేసిందనే సమాచారం పెద్దగా విస్మయకరం ఏమీ కాదు… టీవీ9 ఆఫీసు ఎదుట సిబ్బంది సంబరాలు చేసుకుంటున్నారనే మిత్రులు సందేశాలు కూడా అందుకే ఆశ్చర్యం అనిపించలేదు… అసలు టీవీ9 చానెల్‌ను దాటేసి ఎన్టీవీ కొన్నాళ్లుగా నంబర్ వన్ స్థానంలో నిలబడటమే ఆశ్చర్యకరం… అది తాత్కాలిక సంబరమే అయిపోయి, తిరిగి టీవీ9 తన ఫస్ట్ ప్లేస్‌ను మళ్లీ కొట్టేసింది… భారీ […]
పిట్ట ముట్టింది… బలగం సినిమా మరో రికార్డు… కంగ్రాట్స్ వేణూ…
అనేక కోణాల్లో బలగం సినిమాకు తెలుగు సినిమాలకు సంబంధించి ఓ విశిష్ట స్థానం ఉంది… మూస ఇమేజీ కథలతో హీరోల కాళ్ల మీద పడి దొర్లుతున్న తెలుగు సినిమాను చెవులు పట్టుకుని కథాప్రాధాన్యం దగ్గరకు లాక్కువచ్చాడు దర్శకుడు వేణు… ఆ సినిమాను అనేక ఊళ్లలో ఫ్రీగా ప్రదర్శించారు, బోలెడు గ్లోబల్ అవార్డులు కూడా వచ్చాయి అనే అంశాలు ఎలా ఉన్నా… ఓ భిన్నమైన కథను, సమాజానికి ఉపయుక్తమైన అంశాలతో చిత్రీకరించిన వేణు పలుకోణాల్లో అభినందనీయుడు… వెకిలితనం, వెగటుతనం, […]
హిట్టయితే హీరో గారి గొప్పతనమా..? ఫ్లాపయితే దర్శకుడే పాపాలభైరవుడా..?
ముందుగా ఓ వార్త చదవండి…. ‘‘ఇటీవల అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా అత్యంత ఘోరంగా ఫ్లాపయింది… నిజమే, ఫ్లాపే అని అంగీకరిస్తూ నిర్మాత సుంకర అనిల్… బౌండ్ స్క్రిప్ట్ లేకుండానే, సరైన స్క్రీన్ ప్లే లేకుండానే సినిమా తీసేశామనీ, చేతులు కాలాయనీ చెబుతున్నాడు… ఇంకా నయం, ప్రస్తుతం ఇండస్ట్రీలో పాపాల భైరవుల్లా కనిపిస్తున్న దర్శకుల మీదకు నెపాన్ని తోసేయలేదు… అక్కడికి సురేందర్‌రెడ్డి లక్కీ ఫెలో… ’’ అఖిల్‌కు కూడా మనసులో ఎంత కోపం, అసంతృప్తి ఉన్నా… తన […]
బెజవాడ అంటేనే అట్లుంటది మరి… ఆరు రుతువులూ వేసవే ఇక్కడ…
Chat at Heat: విజయవాడలో అన్ని రుతువులు వేసవిలోనే సమసించి ఉంటాయని శతాబ్దాలుగా రుజువయిన సత్యం. 1. బండలు పగిలే మెండు ఎండల తీవ్ర వేసవి; 2. ఒళ్లు కాలి వేడెక్కే వేసవి; 3. వేడిగాడ్పుల వేసవి; 4. ఒక మోస్తరు వేసవి; 5. మామూలు వేసవి; 6. వేసవి కాని వేసవి- అని విజయవాడలో ఆరు రుతువులు ఉంటాయి. ఇతర ప్రాంతాల్లో 45 డిగ్రీల ఎండ కంటే విజయవాడలో 45 డిగ్రీల ఎండ ఎక్కువగా ఉన్నట్లు […]
తన బలమే నాలుక… దాన్ని కోసుకుంటానని ఓ ఛాలెంజ్ విసిరాడు… తర్వాత..?
Murali Buddha……… నోట్లో నాలుక లేని గొనె ప్రకాష్, జర్నలిస్ట్ లు నేర్చుకోదగిన పాఠాలు… ఓ జ్ఞాపకం ఇదేం శీర్షిక ? గొనె ప్రకాష్ కు నోట్లో నాలుక లేకపోవడం ఏమిటి ? ఆయన ప్రత్యేకతే నోట్లో నాలుక … ఒకసారి మాట్లాడడం మొదలు పెట్టారు అంటే ఆపడం యాంకర్ తరం కూడా కాదు . టివి 9 రజనీ కాంత్ కూడా ఆపలేడు . చరిత్ర చెబుతాడు . నాలుకేసుకొని బతికేస్తున్న గొనె ప్రకాష్‌ను నోట్లో […]
బాబులో నాకు శ్రీ వెంకటేశ్వర స్వామి కనిపించారు… ఓ జ్ఞాపకం…
Murali Buddha……….. బాబులో నాకు శ్రీ వెంకటేశ్వర స్వామి కనిపించారు, ఓ జ్ఞాపకం… చంద్రబాబు ఇమేజ్ ను మీడియా ఏ స్థాయికి తీసుకువెళ్ళింది అంటే అధికారులు సైతం ఆయనలో భగవంతుడిని చూసే స్థాయికి తీసుకువెళ్ళింది . జనం ఓడించి ఇంట్లో కూర్చోబెట్టేంత వరకు అదే ఇమేజ్ భ్రమల్లో ఉండిపోయారు . బాబు గారిని చూస్తూ , ఆయన ఎదుట కూర్చొని మాట్లాడుతుంటే శ్రీ వెంకటేశ్వర స్వామి తో నేరుగా మాట్లాడుతున్నట్టు అనిపించింది .. ఉద్యోగం వదిలి పోటీ […]
ఒక సెకండ్ విలువ- ఒక పరుగు పతకం… ఒక వోటు విలువ- ఒక విజయ పతాకం…
Siva Racharla ……. ఒక్క ఓటు – సీఎం పదవి జీవితకాలం లేటు ! మీకు కాలం విలువ తెలుసా? ఒక్క సెకండ్ విలువ తెలియాలంటే 0.1 సెకండ్ తేడాతో ఒలంపిక్ మెడల్ కోల్పోయిన మిల్కా సింగ్ ను అడగండి … పర్సనాలిటి డెవలప్ మెంట్ పాఠాల్లో విరివిగా చెప్పే ఉదాహరణ ఇది. జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యేగానో ఎంపీగానో గెలిస్తే చాలు అనుకునే వాళ్ళు చాలా మందే తెలిసుంటారు కానీ కేవలం ఒక్క ఓటు తేడాతో ఎన్నికల్లో […]
టైగర్లను ఈ డ్రగ్ డాన్ పునరుద్ధరిస్తాడట… ఇండియాకు సవాల్ విసురుతున్నాడు…
పాకిస్థాన్ ఇండియాను ఎన్నిరకాలుగా దెబ్బకొట్టాలో, అన్నిరకాల్లోనూ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తూనే ఉంటుంది… ప్రత్యేకించి ఐఎస్ఐ చేయని ప్రయత్నమంటూ లేదు… చివరకు తమ దేశానికి చెందిన డ్రగ్ డాన్‌ను కూడా వాడుతోంది ఇప్పుడు… రెండు రోజుల క్రితం ఓ పాకిస్థానీ కార్టల్ నుంచి వచ్చే 2.5 టన్నుల మెథంఫెటమిన్ మాదకద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్న వార్త చదివారు కదా… నిజానికి మెయిన్ స్ట్రీమ్ దాని ఇంపార్టెన్స్ పట్టుకోలేకపోయింది కానీ కొన్ని ఇంగ్లిష్ సైట్స్ ఆసక్తికరమైన కథనాలు పబ్లిష్ చేశాయి… ఇష్యూ […]
ఆ ముఖ్యమంత్రిని తన ఇంట్లోకి రానివ్వలేదు … ఓ జ్ఞాపకం…
Murali Buddha………. ముఖ్యమంత్రిని ఇంట్లోకి రానివ్వలేదు … ఓ జ్ఞాపకం ముఖ్యమంత్రి తన చేతిలో బొకే పట్టుకొని అరగంట పాటు గుమ్మం ముందు నిలబడ్డా తనను లోపలికి రానివ్వలేదు …. ఆగాగు, సినిమా కథ చెబుతున్నావా ? కాదు, సినిమా వాళ్ళ కథ .. నిజంగా జరిగిన కథ చెబుతున్నాను . సినిమా కథ అయినా ? సినిమా వాళ్ళ కథ అయినా కొంత సహజంగా ఉండాలి . మేం మరీ అంత అమాయకులుగా కనిపిస్తున్నామా ? సీఎం […]
సీఎం కుర్చీకై బలమైన కొట్లాట… సిద్దరామయ్య మార్క్ రాజకీయం స్టార్ట్…
పార్ధసారధి పోట్లూరి ……. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ఎవరు ? కాంగ్రెస్ గెలిచింది అని సంబరాలు చేసుకుంటున్న వారికి ఇది అంకితం ! కర్ణాటక కాంగ్రెస్ లో రెండు బలమయిన గ్రూపులు ఉన్నాయని మనకి తెలిసిందే ! D.shivakumar [DSHIK] మరియు సిద్ధ రామయ్య! కానీ ఎన్నికలలో తమ విభేదాలని పక్కన పెట్టి కలిసికట్టుగా పోరాడారు DSHIK మరియు సిద్ధ రామయ్య ! వీళ్ళిద్దరి లక్ష్యం ఒకటే.ఎలాగయినా అధికారాన్ని చేజిక్కించుకొని తరువాత మనిద్దరి బలాబలాలు చూసుకోవచ్చు అని […]
పూజలో నగ్నంగా యువతులు..! ఇవి క్షుద్ర పూజలా..? లేక క్షుద్ర వార్తలా..?
అసలు క్రైం వార్తలకు, స్టోరీలకు ఉన్నంత రీడబులిటీ వేరే వార్తలకు ఉండదు… కానీ పొలిటికల్ డప్పులు, బురద వార్తల నడుమ పత్రికలు, టీవీలు నేరవార్తలను పట్టించుకోవడం మానేశాయి… క్రైం వార్తల్లో హ్యూమన్ ఇంటరెస్ట్ ఎలిమెంట్ ప్రధానం… సరిగ్గా ప్రొజెక్ట్ చేయగలిగితేనే ఆ వార్తలకు పాపులారిటీ… కానీ పాపం శమించుగాక… పోలీసులు ఏ కథ చెబితే దాన్ని రాసేసి, అచ్చేసి, చేతులు దులుపుకునే ధోరణే పెరిగిపోయింది… అదీ అనాసక్తంగా, నిర్లక్ష్యంగా ప్రజెంట్ చేస్తున్నారు ఈమధ్య… అవసరమైతే రీరైట్ చేసి, […]
టీడీపీ టికెట్టు కొందరికి లాటరీ జాక్‌పాట్… అలా వచ్చి ఇలా ఒళ్లో పడిపోయేది…
Murali Buddha………. ఏంటీ టికెట్ కోసమా ? అసెంబ్లీకి అడిగితే పార్లమెంట్ కు ఇచ్చారు … ఓ జ్ఞాపకం … 1999 ఎన్నికల సమయం .. చంద్రబాబు నివాసంలో మీడియా నిరీక్షణ .. ఉదయం నుంచి రాత్రి వరకు… పగలు రాత్రి అనే తేడా లేకుండా గంటల తరబడి నిరీక్షణ.. హాలులో సోఫాలోనే జారగిలపడి … కళ్ళు మూతలు పడ్డాయి .. కళ్ళు తెరిచి చూస్తే పక్కన చింపిరి జుత్తు తో అదే సోఫాలో ఓ మహిళ […]
ఈ రేడియో గిరీశం తెలుసా మీకు..? సినిమాల్లోనూ నటించేవాడు అప్పట్లో…
Bharadwaja Rangavajhala…. ఈ ఫొటోలో అబ్బాయి పేరు నటరాజు కె.వెంకటేశ్వరరావు. పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు ఆయన ఊరనుకుంటాను. ఆయన బెజవాడ రైల్వేలో ఉద్యోగం చేసేవారు. రైల్వే ఉద్యోగులతోనే రసన సమాఖ్య పేరుతో ఓ నాటక సంస్ధ నిర్వహించేవారు. అలా కొంత కాలం విజయవాడలో ఉద్యోగం చేశారు. ఆ సమయంలో డి.వి.నరసరాజు రాసిన నాటకం లో రామానుజం పాత్ర లో నటించారు , నిజానికి అప్పటికే ఆయన నటుడుగా తనేంటో నిరూపించుకున్నారు. కీర్తిశేషులు, కన్యాశుల్కం తదితర నాటకాలతో పాపులర్ […]
- « Previous Page
- 1
- …
- 292
- 293
- 294
- 295
- 296
- …
- 409
- Next Page »