సౌత్ ఇండస్ట్రీ మీద పడి ఏడుస్తున్నారు బాలీవుడ్ పెద్దలు… వాళ్ల సినిమాలన్నీ ఫట్… సౌత్ సినిమాలేమో పాన్ ఇండియా రేంజ్ హిట్… నిజానికి బాలీవుడ్ ఖర్చు ఎక్కువ, రీచ్ ఎక్కువ… కానీ కొన్ని సినిమాల్ని సౌత్ ఇండస్ట్రీ మాత్రమే తీయగలదు… దేశభక్తి, ప్రేమ, పౌరుషం వంటి ఉద్వేగాల్ని బలంగా తెర మీద ఆవిష్కరించాలంటే మనవాళ్లే సమర్థులు… తక్కువ ఖర్చుతోనే మన అడవి శేష్ తీసిన మేజర్ చూస్తే తేడా అర్థమైంది… మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కథ ముంబై […]
క్రూడ్ పాలిటిక్స్…! అమెరికా అధ్యక్షుడిని పరాభవించిన సౌదీ అరేబియా…!!
పార్ధసారధి పోట్లూరి ,,,,,,,,,,, సౌదీ అరేబియా రష్యా నుండి క్రూడ్ ఆయిల్ ని దిగుమతి చేసుకుంటున్నది ! మీరు చదువుతున్నది నిజమే ! సౌదీ అరేబియా రష్యా నుండి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నది. ప్రపంచంలోనే అత్యధిక దేశాలకి ముడి చమురుని ఎగుమతి చేసే సౌదీ అరేబియా రష్యా నుండి ముడి చమురుని దిగుమతి చేసుకోవడం ఏమిటీ అని అనుకుంటున్నారా ? నిజం… రష్యా నుండి సౌదీ ముడి చమురుని దిగుమతి చేసుకుంటున్నది. అయితే గత ఆర్ధిక […]
‘‘వానలు పడటం లేదు… ఇంద్రుడిపై తగు చర్య తీసుకోగలరని మనవి…’’
వారానికి ఒకసారి లేదా నెలకోసారి రెవిన్యూ ఆఫీసుల్లో గ్రీవెన్స్ డే నిర్వహిస్తారు కదా… అంటే ప్రజలు తమ సమస్యలు చెప్పుకుంటారు లేదా లిఖితపూర్వకంగా ఫిర్యాదులు ఇస్తారు… ఉత్తరప్రదేశంలో కూడా సంపూర్ణ సమాధాన దివస్ పేరిట నిర్వహిస్తుంటారు… మొన్న గోండా జిల్లా, కల్నల్‌గంజ్ తహసిల్దార్‌కు ఈ సమాధాన దివస్ సందర్భంగా సుమిత్ కుమార్ యాదవ్ అనే రైతు ఓ కంప్లయింట్ ఇచ్చాడు… ఎవరి మీద..? ఏమని..? ‘‘అయ్యా, కొన్నాళ్లుగా మా ప్రాంతంలో అస్సలు వర్షాలు పడటం లేదు, కరువు […]
నో పాచి, నో ఎంగిలి… సోషల్ మీడియా వార్తల్ని ఎత్తి రాస్తే సరిపాయె…
థియేటర్లకు జనం రావడం లేదని తెలుగు సినిమాల షూటింగులు 3 నెలలపాటు ఆపేస్తారట… ఓటీటీల్లో 100 రిలీజ్ చేయాలట… మరి పాఠకులు పత్రికలను చదవడం లేదు… ఏం చేయాలి..? ప్రింటింగ్ యూనిట్లను మూసిపారేసి, డిజిటల్ పేపర్లతో కథ నడిపించేయాలా..? ఈ-పేపర్లే ఓటీటీలు అనుకోవాలా..? ఈనాడులో రెండు భవ్యకథనాలు చూశాక (చూడటమే, చదివేంత శ్రమ ఈనాడు అస్సలు ఇవ్వడం లేదు చాన్నాళ్లుగా…) పైన డౌటనుమానాలు మరింత పెరిగాయి… సోషల్ మీడియాలో, న్యూస్ యాప్స్‌లో వార్తల్ని ఫాలో అయ్యేవాళ్లు ఎవరైనా […]
‘‘ఎస్, నేను హిందువునే… ఐతే ఏంటట..? హిందువు కావడం ఓ పాపమా..?’’
అనుపమ చోప్రా… సినిమాల సమీక్షకురాలు… బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్, మాలీవుడ్ ఎట్సెట్రా అన్ని భాషావుడ్ల స్టార్లు, దర్శకులు ఫాలో అవుతూ ఉంటారు… కాకపోతే ఆమె కాస్త హిందూ ద్వేషి… సినిమాల్లో హిందుత్వ ప్రముఖంగా కనిపిస్తే చిటచిట… చిరాకు… కశ్మీరీఫైల్స్, ఆర్ఆర్ఆర్ కూడా ఆమెకు హిందుత్వ ప్రమోట్ చేసిన సినిమాల్లాగే కనిపించాయి… అంతెందుకు..? తమిళహీరో మాధవన్ ఈమధ్య రాకెట్రీ అని ఓ సినిమా తీశాడు కదా… అది మన స్పేస్ సైంటిస్ట్ నంబి నారాయణన్ జీవితంలోని కొన్ని […]
రోమ్- రామ్…! అప్పట్లో ఈమెను ఓడించిన బీజేపీ నినాదం ఇదే…!!
Nancharaiah Merugumala ……. కొంకణ క్రైస్తవ రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న మార్గరెట్ ఆల్వా అత్తమామలిద్దరూ కాంగ్రెస్ ఎంపీలే… అత్త వయలెట్ రాజ్యసభ డెప్యూటీ చైర్మన్ (1962–69) ––––––––––––––––––––––––––––––– రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు కాంగ్రెస్, దాన్ని అనుసరించే ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థులు ఇద్దరూ (యశ్వంత్ సిన్హా, మార్గరెట్ ఆల్వా) 80 ఏళ్లు దాటినోళ్లే. యశ్వంత్ 84 అయితే, మార్గరెట్ ఎనిమిది పదుల్ని మొన్న ఏప్రిల్ లో దాటారు. మార్గరెట్ ఆల్వా నెహ్రూ– గాంధీ కుటుంబానికి అత్యంత విధేయత […]
దెబ్బకు కాళేశ్వరం చర్చ మటాష్… దీన్నే ‘‘డైవర్షన్ వార్’’ అంటారు…
వెదర్ వార్ఫేర్… అనగా వాతావరణ స్థితిగతులను అనూహ్యంగా మార్చేసి, శత్రువుకు అపార నష్టం కలగజేయడం… వాతావరణనీతి అనండి… ఇది సిద్ధాంతరీత్యా సాధ్యమే, దాన్ని ఖండించాల్సిన పనిలేదు… వారుణాస్త్రం… మనం రామాయణ, భారత పురాణాల దగ్గర నుంచీ వింటూనే ఉన్న ఆయుధం… హఠాత్తుగా వర్షాన్ని, నీటిని, వరదను ప్రయోగించడం… ఇక అసలు విషయంలోకి వద్దాం… గోదావరి హఠాత్ భారీ వరదలు విదేశీ కుట్రల ఫలితమేమో అనే సందేహాల్ని తెలంగాణ సీఎం కేసీయార్ వ్యక్తపరిచాడు… గతంలో కూడా లేహ్, లడఖ్ […]
పోలీసులు భలే పట్టేశారు దొంగను… అయితే ఇక్కడ కొన్ని వేధించే ప్రశ్నలు…
ముందుగా ఓ వార్త చదవండి… చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్‌లోని ఫుజౌ… ఓ దొంగ ఒక రెసిడెన్షియల్ కంపౌండ్‌లోకి అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో ప్రవేశించాడు… విలువైనవిగా కనిపించినవి మూటగట్టుకున్నాడు… మెయిన్ డోర్ జోలికి పోలేదు… తను జొరబడటమే బాల్కనీ నుంచి… కిచెన్‌లోకి వెళ్లాడు… రెండు ఎగ్స్, నూడుల్స్ వాడుకుని ఓ వంట ప్రిపేర్ చేసుకున్నాడు… కడుపు నిండా తిన్నాడు… ఓ బ్లాంకెట్ కప్పుకుని కాసేపు ముసుగుతన్నాడు… కానీ దోమలు… నిద్ర రావడం లేదు… వెతికితే మస్కిటో కాయిల్స్ కనిపించాయి… […]
ఓహో… ఈ డిస్కషన్ కోసమేనా అస్సోం, బెంగాల్ సీఎంల అసాధారణ భేటీ…
రాజకీయాల్లో ఒక పుల్ల అటు నుంచి ఇటు కదిలినా… దాని వెనుక ఓ మర్మం ఉంటుంది… ఓ కారణం ఉంటుంది… మొన్న అస్సోం సీఎం, బెంగాల్ గవర్నర్, బెంగాల్ సీఎం అసాధారణ కలయిక మీద సందేహాలు తలెత్తింది అందుకే…. ఇదేం మర్మం సుమీ అని ‘ముచ్చట’ ఒక స్టోరీ పబ్లిష్ చేసింది… ఎందుకంటే… మమత, ఆ గవర్నర్ ఉప్పూనిప్పూ… అస్సోం సీఎం, ఆ గవర్నర్ భేటీ వేసినప్పుడు మమత అక్కడికి వెళ్లి కూర్చోవడం ఓ అసాధారణ దృశ్యం… […]
పవన్ కల్యాణ్ రెల్లి కులస్థుడే కాదు… ఇకపై వైశ్య కులస్థుడు కూడా…
ప్రెస్ క్లబ్బుల్లో ఓ సౌలభ్యం ఉంటుంది… జర్నలిస్టులు కాని వాళ్లు కూడా కార్పొరేట్ సభ్యత్వం తీసుకోవచ్చు… తద్వారా వాళ్లు క్లబ్బు యాక్టివిటీస్ వరకూ జర్నలిస్టులు అయిపోవచ్చన్నమాట… అయితే వోటు హక్కులు, పోటీచేసే అవకాశాలు ఉండవు… ఏదో నాలుగు పెగ్గులు, నాలుగు లెగ్గు పీసులు… బిర్యానీ పార్శిళ్లు… అంతే… అయితే కులసంఘాల్లో కూడా అలా ఎవరైనా మంచి స్పాన్సరర్లు దొరికితే… కులంలో చేర్చేసుకోవచ్చా..? ఈ ప్రశ్న ఇప్పుడు తెలుగు వైశ్య సంఘాలను కుదిపేస్తోంది… దీనికి కారకుడు టీజీ వెంకటేష్… […]
చివరకు రోహిణి కూడా జంప్… శ్యామప్రసాదుడా ఇదేమి దురవస్థ నీకు..?!
చివరకు ఇంద్రజ, రష్మి, ఆటో రాంప్రసాద్ మాత్రమే మిగులుతారా జబర్దస్త్‌లో..? అవకాశమొస్తే ఇమ్మూ, నూకరాజు కూడా జంపేనా..? మల్లెమాల షెడ్డంతా ఖాళీ అయిపోయి బోసిపోవాల్సిందేనా..? మాటీవీ వాళ్ల ఓ తాజా ప్రోమో చూస్తే అదే డౌటొచ్చింది… ఈటీవీలో వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీకి పోటీగా మాటీవీలో కూడా ఆదివారం మధ్యాహ్నం ఓ స్పెషల్ షో వేస్తున్నారు కదా… ఈసారి ఆ షో పేరు ‘‘అంటే సుందరానికీ’’… ఎలాగూ సుధీర్ వచ్చాడు కదాని… తననే సెంటర్ పాయింట్‌గా సుదీర్ఘ […]
సగటు మహిళా క్రికెట్ మ్యాచ్‌లాగే… స్లోగా, ఖాళీగా ‘‘మిథాలీ బయోపిక్’’…
కపటిలా కనిపించే క్రికెట్ బోర్డు పెద్దమనిషిని మిథాలీరాజ్ అడుగుతుంది… కొన్ని బేసిక్ నీడ్స్తోపాటు తమ పేర్లు రాసి ఉన్న చొక్కాలు కావాలని..! ఆయన బయట నుంచి వాచ్‌మెన్‌ను లోపలకు పిలిచి ఒకరిద్దరు మహిళా క్రికెటర్ల పేర్లు చెప్పమని అడుగుతాడు… ఎవరినైనా గుర్తించగలవా అనీ అడుగుతాడు… వాచ్మెన్ తలవంచుకుంటాడు… ఆ పెద్ద మనిషి వాచ్‌మెన్‌ను చూపిస్తూ, మిథాలీ వైపు అదోరకం తృణీకారభావంతో చూస్తాడు… నిజమే… ఆడ క్రికెట్‌ను ఎవరు చూస్తారు… క్రికెట్ బోర్డు, సెలెక్టర్ల దృష్టిలో అదే భాష, […]
ప్రతాప్ పోతన్…! రాధిక సరే, రెండో భార్య, బిడ్డ మొహాలు చూశారా ఎవరైనా..?!
ప్రతాప్ పోతన్… ఇప్పటి తెలుగు తరానికి చాలామందికి తెలియకపోవచ్చు తనెవరో…! కానీ ప్రతిభావంతుడైన నటుడు… కానీ ఓ చిత్రమైన మనిషి… సరిగ్గా కెరీర్ ప్లాన్ చేసుకుంటే కమలహాసన్ తరహాలో వెలిగిపోవల్సినంత ప్రతిభ ఉంది… మరి డెస్టినీ ఒకటి ఉంటుంది కదా… తన వ్యక్తిగత ప్రవర్తనో, లోపభూయిష్టమైన కెరీర్ ప్లానింగో గానీ ఎప్పటికప్పుడు డెస్టినీ తనను ఎదురుతంతూనే ఉంది… 69 ఏళ్లు సెలబ్రిటీగా బతికాడు కదా అనకండి… తనకు మెరిట్ ఉంది… నిర్మాత, దర్శకుడు, నటుడు… అన్నీ… కానీ […]
ఇంపాజిబుల్… శ్రీలంకను ఇండియా టేకోవర్ చేయడం అసాధ్యం…
పార్ధసారధి పోట్లూరి …….. లెబనాన్ ఉత్థాన పతనాలు ! The Rise and Fall of Lebanon ! 1990 లలో దుబాయి వార్తలలోకి రాకముందు మధ్య ప్రాచ్యం [Middle East ] లో అలాంటి నగరమే ఒకటి ఉండేది. దాని పేరు బీరూట్ [Beirut] ! మొత్తం మధ్య ప్రాచ్యంలో ఆర్ధిక లావాదేవీలకి తోడు హాలిడే స్పాట్ గా ఉండేది. ఒక్క మిడిల్ ఈస్ట్ కే కాదు అటు పడమటి దేశాలకి కూడా ఒక ముఖ్యమయిన […]
సో వాట్..? సుడిగాలి సుధీర్ లైఫ్ లాంగ్ కట్టు బానిసలా కాళ్లు పట్టాలా..?!
కిరాక్ ఆర్పీ అనబడే నాగబాబు వీరాభిమాని చెడామడా బూతులు తిట్టేస్తున్నాడు మల్లెమాల కంపెనీని… శ్యాంప్రసాదరెడ్డిని… అదేదో చానెల్… సంబరం చేసుకుంటోంది… భలే కంట్రవర్సీ దొరికిందిలే అనుకుని డాన్స్ చేస్తోంది… ఆర్పీని ఖండించడానికి హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్… మళ్లీ ఆర్పీ రీకౌంటర్… ఈలోపు ఇంకెవరో షేకింగ్ శేషు అట ఆర్పీ మీద ఓ ట్యాంకర్ బురద గుమ్మరించాడు… సదరు శేషును, ఇంకెవరో పద్మశ్రీ అట… కలిపి సర్ఫ్ ఎక్సెల్ పెట్టేశాడు ఆర్పీ… మధ్యలో ఇంకో గుండు కేరక్టర్ […]
వర్మ మెదడులోని మురికినంతా దట్టించి వదిలిన ఓ బూతు వైరస్..!!
బ్రూస్లీ సినిమాల్ని, మార్షల్ ఆర్ట్స్ సినిమాల్ని, జాకీ చాన్ వంటి మార్షల్ హీరోల్ని పిచ్చి పిచ్చిగా ప్రేమించేవాళ్లు ప్రపంచవ్యాప్తంగా కోట్లలో ఉంటారు… ఎంటర్ ది డ్రాగన్ వంటి సినిమాలు అనేక దేశాలు మార్షల్ ఆర్ట్స్ పట్ల విశేష ఆదరణను పెంచాయి… అలాంటి అభిమానులందరూ ఒక్కసారి సిగ్గుతో తలదించుకోవాలి… వర్మ అనే ఓ మురికి కేరక్టర్ మార్షల్ ఆర్ట్స్ పేరిట, బ్రూస్లీ పేరు వాడుకుంటూ, డ్రాగన్ పేరును అపవిత్రం చేస్తూ తీసిన లడ్కీ, అమ్మాయి అనే చెత్త సినిమాను […]
సాయిస్వామ్యం… తెర నిండారా పల్లవించిన అభినయం… కానీ…?
గార్గి… అంటే..? వేదకాలం నాటి ఓ మహాయోగిని పేరు… గొప్ప జ్ఞాని… ఈమధ్య తెలుగులోకి డబ్బింగ్ అయ్యే తమిళ సినిమాల పేర్లన్నీ చిత్రవిచిత్రంగా ఉంటున్నాయి కదా, ఇదీ అలాంటిదే అనుకునేరు సుమా… ఆ పేరుకున్న విశిష్టత చెప్పాలని ఈ వివరణ… ఈ సినిమాకు ఆ పేరు నప్పుతుందా లేదనేది వేరే సంగతి… ఇక విషయంలోకి వెళ్దాం… గార్గి సినిమాలో సాయిపల్లవి నటన సింప్లీ ఎక్సలెంట్… ఆ పదానికి తక్కువ వద్దు, ఎక్కువ వద్దు… బహుశా తన కెరీర్ […]
మెడలో తాళి తీసేస్తే… అది భర్త పట్ల భార్య క్రూరత్వ ప్రదర్శనే…
ఏదో తెలుగు సినిమా… భార్య మెడలో మంగళసూత్రం లేకపోవడాన్ని గమనించిన భర్త ‘ఏమైంది’ అని అడుగుతాడు… ఆమె చాలా తెలివిగా ‘మీరు కలకాలం చల్లగా ఉండాలని ఫ్రిజులో పెట్టానండీ’ అంటుంది… భర్త విపరీతంగా హర్ట్ అయిపోతాడు… ఒకవేళ ఆమె ఆ తాళిని బ్యాంకు లాకర్లో పెట్టేసి, చిరకాలం మీరు భద్రంగా ఉండాలని అక్కడ దాచిపెట్టానండీ అని చెబితే..? అప్పుడేమైపోవాలి ఆ మొగుడు…? మద్రాస్ హైకోర్టు తాజా తీర్పు ఒకటి చదవగానే చకచకా ఇవే గుర్తొచ్చాయి… కేసు ఏమిటంటే..? […]
చైనా తొత్తుగా బతికినా సరే… చివరకు కష్టకాలంలో అదీ వదిలేసింది…
పార్ధసారధి పోట్లూరి ………. సంక్షోభంలో ఉన్న శ్రీలంకని వదిలి అధ్యక్షుడు గోటబయ రాజపక్షే బతుకుజీవుడా అంటూ పారిపోయాడు ! సంక్షోభంలో ఉన్న శ్రీలంక ప్రజలని వాళ్ళ కష్టానికి వాళ్ళని వదిలేసి అధ్యక్షుడు గోటబయ రాజపక్షే పారిపోయాడు… గత వారం రోజులుగా ప్రజలు శ్రీలంక అధ్యక్ష భవనంతో పాటు ప్రధాని కార్యాలయం మీద దాడి చేసి అక్కడే ఉండి పోయారు. అప్పటికే రణీల్ విక్రమ సింఘే రాజీనామా చేసి వెళ్ళిపోవడం, మరోవైపు గోటబయ అధ్యక్ష భవనం హడావిడిగా ఖాళీ […]
‘‘ప్చ్… ఐఏఎస్ రాసి తప్పుచేశా… లండన్ ఫ్లయిట్ ఎక్కి ఉంటే ఎంత బాగుండు…’’
Nancharaiah Merugumala…… కేంద్ర కేబినెట్ సెక్రెటరీగా పనిచేసిన ఒకే ఒక్క తెలుగు ఐఏఎస్ టీఆర్ ప్రసాద్…. కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా పనిచేసిన 1963 బ్యాచ్ ఐఏఎస్ అధికారి టీఆర్ ప్రసాద్ (81) మంగళవారం విశాఖపట్నంలో మరణించారనే వార్త బుధవారం తెలుగు దినపత్రికల్లో వచ్చింది. హైదరాబాద్ తెలుగు పత్రికల్లో ఈనాడు మాత్రమే కాస్త పెద్ద వార్త ఇచ్చింది. కొన్ని పేపర్లయితే అసలు పట్టించుకోలేదు. ఈనాడు వార్త చదివాక గుంటూరు జిల్లా నిడుబ్రోలులో జన్మించిన తాతా రామచంద్ర ప్రసాద్ కు […]
- « Previous Page
- 1
- …
- 295
- 296
- 297
- 298
- 299
- …
- 447
- Next Page »