Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఒక కోతి మరణిస్తే… వందల కోతులు ప్రతీకారానికి ఎగబడ్డయ్… వానరైక్యత…

May 25, 2023 by M S R

unity

Unity in Monkeys:  మనిషికి- కోతికి మధ్య ఎంత తెంచేసినా తెగని బొడ్డు బంధమేదో ఉంది. డార్విన్ పరిణామ క్రమ సిద్ధాంతం ప్రకారం కోతి నుండి పుట్టిందే ఈ మానవ రూపం. అందుకే దాశరథి చాలా స్పష్టంగా “ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో?” అని ప్రశ్నించారు. నాలుగు కాళ్ళు కాస్త రెండు కాళ్ల ఆస్ట్రలోపితికస్, నియాండర్తల్ లాంటి చింపాంజీ రూపాలేవో వచ్చాయని మానవ శరీర నిర్మాణ శాస్త్రం- ఆంత్రోపాలజీ చెబుతోంది. ఆదికావ్యం రామాయణంలో అత్యంత పవిత్రమయినది, యుగయుగాలుగా పారాయణ […]

దగ్గుబాటి రాజకీయంగా పరాజితుడు – మనిషిగా విజేత… జర్నలిస్ట్ జ్ఞాపకాలు…

May 25, 2023 by M S R

daggubati

Murali Buddha………   దగ్గుబాటి రాజకీయంగా పరాజితుడు – మనిషిగా విజేత……. జర్నలిస్ట్ జ్ఞాపకాలు…. ‘‘మీరు బాబు గారి తోడల్లుడు . ఆయనేంటో మీకు బాగా తెలియాలి . ఇప్పటి వరకు నేను జిల్లాల్లో పనిచేశా, హైదరాబాద్ వచ్చి నెల రోజులు అవుతుంది . బాబు ఏమిటో ఒక్కసారికే నాకు అర్థం అయింది . బాబు ఏంటో మీకు తెలియలేదా ? ఎలా నమ్మారు….. దగ్గుబాటి వెంకటేశ్వర రావుతో నేను మాట్లాడిన మొదటి మాటలు ఇవే. అయన తన […]

బ్రాహ్మల అధికారానికి బీటలు… ఆ జర్నలిస్టుల్లో అసంతృప్తి…

May 25, 2023 by M S R

tripathi

Nancharaiah Merugumala……..   ‘అప్పట్లో 20 మంది సీఎంలలో 13 మంది బ్రాహ్మణులే ఉండేవారు, లోక్‌ సభలో నాలుగో వంతు బ్రాహ్మణ సభ్యులే,’ హిందీ న్యూజ్‌ చానల్స్‌ లో నేటి బ్రాహ్మణ యాంకర్ల ఆవేదన! కాంగ్రెస్‌ ఆధిపత్యం ఉన్న రోజులే బ్రామ్మలకు బాగున్నాయట! ……………………………………………………………………. ‘అప్పటి 20 రాష్ట్రాల్లో 13 మంది బ్రాహ్మణ ముఖ్యమంత్రులే ఉండేవారు. లోక్‌ సభ సభ్యుల్లో నాలుగో వంతు బ్రామ్మణ సభ్యులే, ’హిందీ న్యూజ్‌ చానల్‌ ‘ఆజ్‌ తక్‌’ బ్రాహ్మణ యాంకర్‌ చిత్రా త్రిపాఠీ […]

మోడీ మహాశయా… రాజు ఎవరు..? ఎవరు ఎవరికి ‘అధికార మార్పిడి’ చేస్తున్నట్టు..?!

May 25, 2023 by M S R

sengol

ముందుగా ఓ వార్త చదవండి… బ్రిటిషర్లు మనకు స్వాతంత్ర్యాన్ని ప్రకటించారు… కానీ అధికారాన్ని ఎలా బదిలీ చేయాలి..? ఎవరికి..? ఆ తంతు ఎలా ఉండాలి..? ఊరికే షేక్ హ్యాండ్ ఇచ్చేసి, ఇకపై మీ దేశాన్ని మీరే పాలించుకొండి, ఆల్ ది బెస్ట్ అని ముఖతః చెప్పేసి వెళ్లిపోరు కదా… మరేం చేయాలి..? ఇండియాకు చివరి వైస్రాయ్ అప్పట్లో లార్డ్ మౌంట్ బాటన్… ఆయనే అడిగాడు… అధికారాన్ని అప్పగించడానికి నిర్వహించే తంతు ఏమిటో మీరే ఖరారు చేసుకుంటారా..? ఎవరిని […]

పరారైన వరుడిని కాలర్ పట్టి లాక్కొచ్చింది… తలెత్తుకుని పుస్తె కట్టించుకుంది…

May 24, 2023 by M S R

bride

ఎందుకో గానీ ఇలాంటి వార్తలు నార్తరన్ ఇండియాలోనే ఎక్కువ కనిపిస్తుంటయ్… దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదిలో స్త్రీ పట్ల వివక్ష, అణిచివేత అధికం అంటుంటారు… కానీ నార్తరన్ ఇండియాలోనే అవసరమైతే ఆడది అపరకాళిక అయిపోతుంది… అన్యాయం చేయాలనుకునే వాడి ముక్కుపట్టుకుని లాక్కొచ్చి, మూడు చెరువుల నీళ్లు తాగిపిస్తుంది… ఇదీ అలాంటి కథే… ఉత్తరప్రదేశ్, బారబాంకి పోలీస్ స్టేషన్ పరిధిలోని బరదారి ఏరియా..,. బదవా జిల్లాకు చెందిన ఒకతనితో ఒకామె రెండున్నర సంవత్సరాలుగా కలిసి ఉంటోంది… అదేనండీ, సహజీవనం చేస్తోంది… […]

వై ‘టూకే’ ప్రాబ్లమ్స్..? నోటు మార్పిడి అసలు ఎంత వీజీయో తెలుసా..?

May 24, 2023 by M S R

y2k

Y ‘2K’ Problems: 1. ప్రశ్న:- సరిగ్గా చెప్పండి సార్. రెండు వేల నోట్లు మార్చుకోవడానికి మేము ఏయే డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది? సమాధానం:- మీ డబ్బు మీరు మార్చుకోవడానికి డాక్యుమెంట్లు ఎందుకండీ? కాకపోతే ఆధార్ కార్డు జెరాక్స్, ఓటరు కార్డు ఒరిజినల్, మీరు బతికి ఉన్నట్లు డాక్టర్ సర్టిఫికెట్ ఒరిజినల్, ఆ డబ్బు మీదే అని ఆడిటర్ రిపోర్ట్, మీ ఐ టీ రిటర్న్ సాఫ్ట్ కాపీ, ఒక పాస్ పోర్టు సైజు మీ కొత్త […]

ఆ చీర ఇచ్చిన ‘మాత’కే కాదు… ఆ మీడియా ప్రతినిధి తన్లాటకూ హేట్సాఫ్…

May 24, 2023 by M S R

sari

అన్నం తిన్నాక మూతి తుడిచిన చీర బాధతో వచ్చిన కన్నీళ్లు తుడిచిన చీర పసిపాపకు ఊయలైన చీర పంటలకు రక్షణయిన చీర సంస్కృతిని చాటే చీర సంప్రదాయానికి నిలువుటద్దమైన చీర పంచ ప్రాణాలను కాపాడింది అయిదుగురికి జీవితాన్నిచ్చింది….. అని మిత్రుడు Basava Punnaiah Bodige  వాల్ మీద చదివాను… బాగనిపించింది… చీరె గురించి చెెప్పాలంటే ఎంతో… ఎంతెంతో… నిజంగా ఒక మహిళ తన చీరను ఇచ్చి, అయిదు రోజుల క్రితం వరద నీటిలో మునిగిన కారు నుంచి అయిదుగురిని […]

ఈ ‘పంచాయితీలు, కేసులతో… పోలీసులు, ప్రభుత్వ ప్రతిష్ఠ పెరుగుతుందా..?

May 24, 2023 by M S R

dimple

నటి డింపుల్ హయాతిపై పోలీసులు కేసు నమోదు చేశారు… ఎందుకు..? ఓ డీసీపీ కారును తన్నిందట… ఆయన అత్యవసర విధులకు ఆటంకంగా ఆమె తన కారును సదరు సర్కారీ వాహనానికి అడ్డం పెడుతోందట… అందుకని పోలీసులు కేసు పెట్టేసి, నోటీసులు జారీ చేశారుట… తెలంగాణలో ‘హోం’ పరిస్థితిపై నిష్పక్షపాత సమీక్ష, యాక్షన్ ఏ స్థితిలో ఉన్నాయో తెలిసినవాళ్లకు నటిపై కేసు పెద్దగా ఆశ్చర్యం కలిగించదు… కానీ పోలీస్ పెద్దలు ప్రజల్లో నెలకొన్న కొన్ని సందేహాలకు సమాధానాలు ఇస్తే […]

అప్పటికి ఘంటసాల గళంలో మార్దవం తగ్గి… ఎక్కువగా పాడడం లేదు…

May 24, 2023 by M S R

shavukaru

Bharadwaja Rangavajhala ……….     షావుకారు సినిమా సంగీతం గురించి రమేష్ నాయుడు … 1984 సెప్టెంబ‌ర్ విజ‌య‌చిత్ర‌లో రాసిన వ్యాసం ………. (షావుకారు ఎల్పీ విడుద‌ల సంద‌ర్భంగా రాశారు.) నేను ఎక్కువగా బొంబాయి , కలకత్తాల్లో ఉండడంతో ఇక్కడి సినిమా సంగీతం మీద నాకు పెద్ద జ్ఞానం లేదు. అయితే 1972 లో మద్రాసు వచ్చేశాను. అప్పటికి ఘంటసాల గారి గళంలో మార్దవం తగ్గిపోయింది. ఆయన ఎక్కువగా పాడడం లేదు. అందుకే నేనూ ఆయ‌న‌తో ఎక్కువ‌గా పాడించుకోలేక‌పోయాను. […]

పెళ్లి చేసుకుంటే రోజూ ఒకడి మొహమే చూడాలి :: వరలక్ష్మి శరత్ కుమార్

May 24, 2023 by M S R

varalaxmi

Sai Vamshi……   సమూహంలో ఏకాంతం.. ఏకాంతంలో సమూహం NTV యాంకర్: ఎప్పుడు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారూ…? వరలక్ష్మి శరత్‌కుమార్: First of all, Marriage is not a Membership. I feel funny when people ask about Marriage. Marriage is not an Ambition. పాలిటిక్స్‌లోకి రావాలి అనేది ఒక Ambition. ఒక మంచి పని చేయాలనేది Ambition. పెళ్లి చేసుకుని ఎవరికి ఉపయోగం? లవ్ చేస్తే దాన్ని నిలబెట్టుకునేందుకు పెళ్లి చేసుకోవచ్చు. లవ్ […]

పానీపురి అమ్మేవాడు… చేతుల్లో డబ్బుల్లేవు… సరైన తిండీ లేదు… ఇప్పుడు ఐపీఎల్ హీరో…

May 23, 2023 by M S R

ipl heroes

Bhaaskaron Vijaya ………..  క‌లల్ని నిజం చేసిన ‘కుర్రాళ్లు’…. ఔను, వాళ్లిద్ద‌రూ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. క‌ల‌లు క‌నండి వాటిని సాకారం చేసుకునేందుకు శ్ర‌మించండి. మీరు విజేత‌లు కావ‌డం ఖాయం అని దివంగ‌త రాష్ట్ర‌ప‌తి అబ్దుల్ క‌లాం చెబుతూ ఉండే వారు. గెలుపున‌కు ద‌గ్గ‌రి దారులంటూ ఏవీ లేవు. ఉన్న‌ది క‌ష్ట‌ప‌డ‌టం. అలుపు అన్న‌ది లేకుండా అనుకున్న‌ది సాధించేంత దాకా ప్ర‌య‌త్నం చేయ‌డ‌మే. ఆ ఇద్ద‌రూ కుర్రాళ్లే. మ‌న‌లాంటి కుటుంబాల నుంచి వ‌చ్చిన వాళ్లే. […]

స్లమ్ గర్ల్ బ్రాండ్ అంబాసిడర్… బడా స్టార్లను కాదని ఓ పేద పిల్లకు చాన్స్…

May 23, 2023 by M S R

slum dog

Bhaaskaron Vijaya……..   స్ల‌మ్ డాగ్ మిలియనీర్ సినిమా చూసి మురిసి పోయాం. ధార‌విని చూసి పేద‌రికం ఇలాగే ఉంటుందా అని ఆశ్చ‌ర్యానికి లోన‌య్యాం. కానీ మురికి వాడ‌ల్లో కూడా మాణిక్యాలు ఉంటాయ‌ని నిరూపించింది మ‌లీషా ఖార్వా. దేశవ్యాప్తంగా ఈ అమ్మాయి గురించి చ‌ర్చిస్తోంది. సామాజిక మాధ్య‌మాల‌లో టాప్ లో , ట్రెండింగ్ లో కొన‌సాగుతోంది. ఇంత‌కీ ఈ అమ్మాయి చేసింది ఏమిటి. ఆమె వెనుక ఉన్న క‌థేమిటో తెలుసు కోవాలంటే దీనిని చ‌ద‌వాల్సిందే. ప్ర‌పంచ ఫ్యాష‌న్ రంగంలో మోస్ట్ […]

మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ఓటీటీ రియాలిటీ షో కనిపిస్తుందా అల్లు అరవింద్ జీ…

May 23, 2023 by M S R

indian idol 2

అల్లు అరవింద్ పెద్ద నిర్మాతే కావచ్చుగాక… పలువురు హీరోలున్న కుటుంబం కావచ్చుగాక… మెగా కాంపౌండ్‌లోని కీలకవ్యక్తే కావచ్చుగాక… కానీ ఒక ఓటీటీ రియాలిటీ షోకు మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రయారిటీ ఇచ్చి, వార్తలు రాస్తుందని ఎలా అంచనా వేశాడు..? కవర్ బరువును బట్టి కవరేజీ ఉంటుందనేది కరెక్టే కావచ్చుగాక… అల్లు అరవింద్ అయినా సరే కవర్ల పంపిణీ చేపట్టాల్సిందే… కానీ ఆ కవరేజీ వస్తుందని ఆశించడం నవ్వొచ్చే అంశం… విషయం ఏమిటంటే… ఆహా ఓటీటీలో ఇండియన్ ఐడల్ […]

కంబళ, జల్లికట్టు… చాకిరీ, ఆట… ఏదయితేనేం అన్నీ ఎద్దులు, ఆబోతులతోనే…

May 23, 2023 by M S R

jallikattu

Terrific Traditions: శివుడు ఎంత పాతవాడో చెప్పలేక అన్నీ తెలిసిన వేదాలే చేతులెత్తేశాయి. అలాగే ఆయన వాహనమయిన బసవడు ఎంత పాతవాడో చెప్పడం కూడా చాలా కష్టం. ఆధ్యాత్మిక ప్రస్తావనల్లో ఆవు/ఎద్దు ధర్మదేవతకు ప్రతిరూపం. ధర్మం నాలుగుకాళ్లతో సవ్యంగా నడవడం అన్నమాట ఇందులోనుండే పుట్టింది. కొత్త ఇల్లు కట్టుకుని ఒక శుభ ముహూర్తాన తెల్లవారకముందే మనం ఇంట్లోకి శాస్త్రోక్తంగా అడుగుపెట్టడానికంటే ముందు ఆవు అడుగు పెట్టాలి. ఆవుతోక పట్టుకుని వెనుక మనం వెళ్లాలి. ఆవు లోపలికి వెళ్లిన మరుక్షణం […]

టీడీపీకి ప్రచారం చేస్తే… బాబుతో చేతులు కలిపితే… జూనియర్‌కు ఏం లాభం..?

May 23, 2023 by M S R

jr ntr

Murali Buddha……   మూడు తరాలకు ముచ్చెమటలు పట్టించిన నాయకుడు… జర్నలిస్ట్ జ్ఞాపకం… “ఎక్కడో ఆదిలాబాద్ జిల్లా మారుమూలలో ఉండేవాడిని . మహానుభావుడు ఎన్టీఆర్ వల్ల ఇప్పుడు ఢిల్లీలో కేంద్ర మంత్రిగా ఉన్నాను . ఆయన మహానుభావుడు కానీ ఆయన పిల్లలు మాత్రం ……. ఎన్టీఆర్ ను దించేసేటప్పుడు నేనూ కొంత మందిమి బాలకృష్ణను కలిశాం, లక్ష్మీ పార్వతిని బయటకు పంపాలి అంటే ఎన్టీఆర్ ను దించేయాలి . ఎన్టీఆర్ ను దించేసి లక్ష్మీ పార్వతి వెళ్ళాక మళ్ళీ […]

అలా నేను రాయకుండా ఉండాల్సింది… కథకుడు ఖదీర్‌బాబు ఒప్పుకోలు…

May 23, 2023 by M S R

kethu

Mohammed Khadeerbabu ………  కేతు విశ్వనాథరెడ్డి గారు – మహమ్మద్‌ ఖదీర్‌బాబు ‘సార్‌.. మీ రెక్కలు కథను రీటెల్లింగ్‌ చేస్తున్నాను. చేయనా?’ ‘చేయి నాయనా… నువ్వేం చేసినా బాగుంటుంది’ ‘సార్‌… మీ అమ్మవారి నవ్వు కథను హిందూ ముస్లిం మైత్రి కథానికలు సంకలనంలో వేస్తున్నాను. వేయనా’ ‘తప్పకుండా వేయి నాయనా. మా ఖదీరు ఏం చేసినా బాగుంటుంది కదా’ కేతుగారికి ముగ్గురు పిల్లలుగాని ఆయనను తండ్రిగా భావించేవారు, ఆయన తన పిల్లలుగా భావించేవారు చాలామంది ఉన్నారు. సాహిత్యంలో గొప్ప […]

నటన తెలిసిన శరత్ బాబును ఇండస్ట్రీయే సరిగ్గా వాడుకోలేకపోయింది…

May 22, 2023 by M S R

sharath babu

మనిషి స్పూరద్రూపి… అందగాడు… ఆముదాలవలస స్వస్థలం… అచ్చమైన తెలుగు నేపథ్యం… 1973 నుంచీ, అంటే దాదాపు నాలుగైదు దశాబ్దాలు ఇండస్ట్రీలో ఉన్నా, మెరిట్ ఉన్నా సరే, తన  మొత్తం సినిమాలు మహా అయితే 200 దాకా ఉంటాయేమో… అవీ హిందీ, కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ సినిమాలన్నీ కలిపి… తెలుగులో 120 వరకూ ఉంటాయి తను పోషించిన పాత్రలు… అంతే… అంటే ఇండస్ట్రీ శరత్ బాబును అలియాస్ సత్యం బాబు అలియాస్ సత్యనారాయణ దీక్షితుల్ని సరిగ్గా వినియోగించుకోలేకపోయిందనే […]

జయప్రద – రేణుకా చౌదరి… ఇద్దరి రహస్య పంచాయితీని తీర్చిన చంద్రబాబు…

May 22, 2023 by M S R

Murali Buddha…….   జయప్రద , రేణుకా చౌదరి , బాబు చిదంబర రహస్యం . మూడు దశాబ్దాలైనా బయటపడని విషయం : జర్నలిస్ట్ జ్ఞాపకాలు ….. ఏదైనా వివాదంపై ముఖ్యనాయకుల సమావేశం జరిగితే , సమావేశంలో ఏం జరిగిందో తెలుసుకునేంతవరకు జర్నలిస్ట్ లకు నిద్ర పట్టదు . క్యాబినెట్ సమావేశంలో మీడియాకు విషయాలు చెబితే తాట వలుస్తా అని సీఎం హెచ్చరిస్తే క్యాబినెట్ ముగియగానే ఈ విషయం కూడా మీడియాకు తెలిసిపోతుంది . 95లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా, […]

ఓపక్క విపరీతంగా తాగించాలి… మరోపక్క ప్రజల్ని దారిలో పెట్టాలి… కానీ ఎలా..?

May 22, 2023 by M S R

mandu

Income via Fine: 1. చట్టం, నేరం, శిక్ష, జరిమానా ఒక ట్రాక్ మీద వెళుతూ ఉంటాయి. 2. అలవాట్లు, సరదాలు, వ్యసనాలు పక్కనే మరో ట్రాక్ మీద వెళుతూ ఉంటాయి. 3. న్యాయం, ధర్మం, నైతికత, ఆదర్శాలు వీటికి దూరంగా ఎక్కడో దేవతవస్త్రం లాంటి కనిపించని ట్రాక్ మీద, కనిపించని ప్రయాణం చేస్తుంటాయి. ఏ ట్రాక్ మీద వెళ్లేవి ఆ ట్రాక్ మీదే వెళ్లాలి. లేకపోతే పెను ప్రమాదాలు జరుగుతాయి. ఏది నేరం? మత్తు పదార్థాలు అన్నీ […]

నిలువునా చీలిన టైమ్స్ గ్రూపు… అన్నదమ్ములిద్దరికీ సమాన భాగాలు…

May 22, 2023 by M S R

times

ఎంతో కాలంగా మీడియా మార్కెట్ ఎదురుచూస్తున్న టైమ్స్ గ్రూప్ విభజన ఖరారైపోయినట్టే… గురువారం ఈ విభజన ప్రక్రియ కొలిక్కి వచ్చినట్టు చెబుతున్నారు… సంతకాలు, తుది ఒప్పందం తరువాత సమీర్ జైన్ తమ ఆన్‌లైన్ ఎడిషన్లతో పాటు టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎకనామిక్ టైమ్స్ మరియు నవభారత్ టైమ్స్, విజయ్ కర్ణాటక వంటి పత్రికలతో సహా గ్రూపు యొక్క మొత్తం ప్రింట్ వ్యాపారాలను స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది… తమ్ముడు వినీత్ జైన్ బ్రాడ్‌కాస్ట్, రేడియో మిర్చి, ఎంటర్‌టైన్‌మెంట్ […]

  • « Previous Page
  • 1
  • …
  • 297
  • 298
  • 299
  • 300
  • 301
  • …
  • 395
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • జస్ట్, రవీంద్ర జడేజా మెరుపులు… అంతే, టాప్ బ్యాటర్ల ఫెయిల్యూర్…
  • బాబు గారి మీడియాకేనా తెలంగాణ సర్కారీ యాడ్స్ పందేరం..?
  • కంచం పొత్తు – మంచం పొత్తు…. తెలంగాణ సమాజంలో ఎడతెగని చర్చ…
  • ఫాఫం సాక్షి… కోట శ్రీనివాసరావును ఇలా అవమానించడం దేనికి..?!
  • రాజువయ్యా మహారాజువయ్యా…. నటనలో, ఈ పాత్రల్లో, ఈ కథనాల్లో…
  • ఒకప్పటి లేడీ సూపర్ స్టార్… అగ్ర హీరోలందరికీ తెరపై ఇష్టసఖి…
  • రేషన్ కార్డు విలువ పెంచిన రేవంత్‌రెడ్డి… ఇదుగో ఇలా…!
  • ప్రమాదం కాదు… ఏదో కుట్ర… బాధ్యులు, ఉద్దేశాలు మాత్రమే తేలాల్సింది..!!
  • పొయ్యి మీద ఉప్పాలి… చేతిలో మెత్తటి ముద్దవ్వాలి… ఆవకాయతో జతకలవాలి…
  • కవితకు కేసీయార్ తీవ్ర శిక్ష… మల్లన్న కూతలకన్నా ఈ బహిష్కరణే పెద్ద నొప్పి..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions