సరిగ్గా వండుకోవాలే గానీ… ఫ్రైడ్ రైస్ ఏ బిర్యానీకి తీసిపోదు… కాకపోతే కాస్త జాగ్రత్తగా చేసుకోవాలి… ఆల్ రెడీ మిగిలిపోయిన అన్నమే కాదు, మనకు ఓపిక ఉంటే అప్పటికప్పుడు అన్నం వండి మరీ ఫ్రై చేసుకోవచ్చు… అయితే చాలామందికి ఓ విసుగు… ప్రతి వంటకూ… అదే నూనె, అందులో ఆవాలు, చిటపట, కాస్త జిలకర, అల్లం వెల్లుల్లి పేస్ట్, రెండు ఎండు మిర్చి ముక్కలు, కాస్త ఇంగువ, సరిపోనట్టుగా టమాటలు… ఎంతసేపూ ఇదే పోపు, ఇదే రీతి… […]
మల్టీస్టారర్ అంటేనే… దర్శకుడికి హారర్… ప్రేక్షకుడికి టెర్రర్…
ట్రిపుల్ ఆర్ సినిమాపై ఓ విమర్శ… రాంచరణ్ పోర్షన్ ఎక్కువ చేసి, ప్రాధాన్యం అధికంగా ఇచ్చి, జూనియర్ పాత్రను తక్కువ చేశారని..! సరే, ఆ విమర్శల్ని జూనియర్ లైట్ తీసుకున్నాడు, అది వేరే సంగతి… కానీ ఈ మల్టీ స్టారర్ అంటేనే ఈ సమస్య… కథ ప్రకారం గాకుండా, ఫ్యాన్స్ మనోభావాలు, ఇమేజీలను బట్టి కథనం నడిపించడం ప్రతి దర్శకుడికీ కత్తిమీద సాము… ఎందుకొచ్చిన గొడవ అనుకుని హీరోలు, దర్శకులు మల్టీ స్టారర్ల జోలికి పోరు… ఆమధ్య […]
కిక్కు… డోపమైన్ కిక్కు… పోనీ, కేజీఎఫ్-3 కథ ఇలా ఉంటే సరిపోతుందా..?!
Amarnath Vasireddy….. ముళబాగల్ – 3 . అతనో డాన్ పేరు బాకీ … ఏనాటికైనా ప్రపంచంలోని ఆటం బాంబ్స్, హైడ్రోజన్ బాంబ్స్ మొత్తం సొంతం చేసుకొని, దీపావళి నాడు కాల్చి పండుగ చేసుకొంటానని అమ్మకు మాటిచ్చాడు . యాక్షన్ స్టార్ట్ … మన హీరో బాకీ, అమెరికా అధ్యక్షుడిని బందీ చేసి, తన ఇంటి బాత్ రూమ్ లో బంధిస్తాడు . CIA యుద్ధం చేస్తుంది… ప్లీజ్ ప్లీజ్…. మీరు లాజిక్కులు అడక్కండి … “CIA […]
ఎహె ఫోరా… విష్వక్సేన్కు వేలుచూపి గెటవుట్ అనేసిన టీవీ9 దేవి…
నిజమేనా..? నేను చూస్తున్న వీడియో నిజమేనా..? నిజమేనట… ఈ వీడియో ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అయిపోయింది… ఏమిటీ అంటే… అశోకవనంలో అర్జునకల్యాణం అనే సినిమా ప్రమోషన్ కోసం బిజీ రోడ్డు మీద ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తూ ఎవడో ఓ ప్రాంక్ వీడియో చేసిన చీదర యవ్వారంపై పొద్దున ‘‘ముచ్చట’’ ఓ కథనం ప్రచురించిన సంగతి తెలుసు కదా… దీని మీద టీవీ9 ఓ డిబేట్ పెట్టింది… ఇది ప్రాంక్ వికారమా..? ఓ మూవీ ప్రమోషనా..? […]
ఉక్రెయిన్ యుద్ధంతో చైనాకు గుణపాఠాలు… ముచ్చెమటలు… ఎందుకు..?!
పార్ధసారధి పోట్లూరి ….. రష్యా ఆయుధాల పని తీరు మీద ఒక విశ్లేషణ ! చైనా నావీ కి ముప్పు తప్పదా ? జిన్ పింగ్ కి శృంగభంగం తప్పదా ? రష్యా నావీకి చెందిన క్రూయిజర్ ‘మాస్కోవ’ ని నల్ల సముద్రంలో ముంచేసిన ఉక్రెయిన్ కి చెందిన ‘నెప్ట్యూన్’ యాంటీ షిప్ మిసైళ్ళు గత సోవియట్ యూనియన్ కు చెందిన పాత తరం మిసైళ్ళు… సోవియట్ యూనియన్ జమానాలో నెప్ట్యూన్ మిసైళ్ళు తయారీ కేంద్రం ఉన్నది […]
వారెవ్వా… ఏం చెప్పావోయీ… సిద్ శ్రీరాంను బట్టలిప్పి నిలబెట్టేశావుగా…
అనంత శ్రీరాం మొదట్లో కాస్త బాగానే రాసేవాడు సినిమా పాటల్ని… కొన్ని పార్టీల పాటల్ని కూడా రాసినట్టున్నాడు… అలవోకగా పదాల్ని అల్లేయగలడు కాబట్టి సినిమాల్లోనూ దూసుకుపోయాడు… పదాల అల్లిక కూడా వీలైనంత అర్థరహితంగా ఉండేలా చూసుకోవడానికి ఈమధ్య బాగా ప్రాధాన్యం ఇస్తున్నాడు, పిచ్చి పదాల్ని పేరుస్తున్నాడు కాబట్టి సినిమావాళ్లకు భలే కుదిరాడు… అందుకే ఇప్పుడు టాప్ ప్లేసులో కూర్చున్నాడు… ఆమధ్య దిగుదిగునాగ పాటలో బాగా భ్రష్టుపట్టిపోయింది కదా తన పేరంతా… కొన్నాళ్లు నిశ్శబ్దాన్ని ఆశ్రయించి, అదేదో స్వప్న […]
ఇది ప్రాంక్ వికారమా..? ఓ మూవీ ప్రమోషనా..? పబ్లిక్ న్యూసెన్సా..?!
నిన్న పదే పదే పలు సైట్లలో, సోషల్ మీడియాలో కనిపించి విపరీతంగా విసుగు తెప్పించిన ఓ వీడియో గురించి చెప్పుకోవాలి… విశ్వక్సేన్ అనబడే ఓ హీరో అశోకవనంలో అర్జునకల్యాణం అనే సినిమాలో హీరో… ఆ టైటిలే ఓ అబ్సర్డ్… సరే, ఏదో తీసి ఉంటారులే అనుకుందాం… అది విడుదల కావాల్సి ఉంది… అక్కడిక్కడా ప్రమోషన్ యాక్టివిటీస్‌లో కనిపిస్తున్నట్టున్నాడు కూడా… అయితే ఈ వీడియో ఏమిటంటే..? ఒకతను హఠాత్తుగా ఆ హీరో కారుకు అడ్డం పడి, పెట్రోల్ క్యాన్ […]
థమన్ అసహనం… ఎక్కడో బాగానే మండుతున్నట్టుంది…
నో డౌట్… రీసెంటు విజయాలతో థమన్ తెలుగు సినిమా మ్యూజిక్ ఇండస్ట్రీలో టాప్ ప్లేసులోకి వెళ్లిపోయాడు… ఇక్కడ మెరిట్ అప్రస్తుతం… ఎవరు విజయాల బాటలో ఉన్నారో వాళ్లకే గిరాకీ… దేవిశ్రీప్రసాద్ అంటే కొన్నాళ్లు క్రేజ్… కీరవాణి ఎంతోకాలంగా పాపులరే, కానీ ఈమధ్య బాగా డల్ అయిపోయాడు… ఈమధ్య కొన్ని సినిమాలకు సంబంధించిన పాటలతో పాటు బీజీఎం భీకరంగా క్లిక్ అయ్యేసరికి థమన్ గిరాకీ అనూహ్యంగా పెరిగిపోయింది… ఆ ప్లేసు ఎంజాయ్ చేస్తున్నాడు… ఆహా ఓటీటీలో తెలుగు ఇండియన్ […]
ప్లీజ్, ప్లీజ్… అఘాయిత్యాల కేసుల్లో తల్లుల్ని నిందితులుగా చేర్చకండి సార్…
హమ్మయ్య… క్లారిటీ వచ్చింది… ఇన్నేళ్లూ పెద్ద పెద్ద క్రైమ్ ఇన్విస్టిగేటర్లకు, జడ్జిలకు, లాయర్లకు, సోషియాలజిస్టులకు, సైకాలజిస్టులకు, జర్నలిస్టులకు, ఎట్సెట్రా అందరికీ ఓ పెద్ద ప్రశ్న… ఆడవాళ్లపై అత్యాచారాలు ఎందుకు పెరుగుతున్నాయో ఓపట్టాన బోధపడకపోయేది… కొందరు చిల్లరగాళ్లు ఆడవాళ్ల వస్త్రధారణే సమస్య అన్నారు, మరి చిన్నపిల్లల మీద, ముసలోళ్లు మీద అత్యాచారాల మాటేమిట్రా అనడిగితే నోళ్లు మూతపడ్డాయి… సాహిత్యం, సినిమాలు, టీవీలు గట్రా కారణమని బల్లలు గుద్ది మరీ చెప్పారు కొందరు… నో, నో, చట్టాలు కఠినంగా లేకపోవడమే […]
ఆచార్యకు మరో షాక్… చాలా థియేటర్లలో ఈ సినిమా ఎత్తేసి కేజీఎఫ్ ఆడిస్తారట…
అపజయాన్ని స్వీకరించాలి… కారణాల్ని అన్వేషించాలి… భవిష్యత్తుకు దిద్దుకోవాలి… ఇది ఎవరికైనా వర్తించే సహజ సూత్రం… సినిమాల విషయానికొస్తే భారీ అంచనాలున్న సినిమాల్ని ప్రేక్షకులు తిరస్కరించడం కొత్త కాదు… మామూలు సినిమాలను కూడా కొన్నిసార్లు సూపర్ హిట్ చేయడం కూడా కొత్తేమీ కాదు… ఆచార్య డిజాస్టర్‌కు కారణాలెన్నో, కారకులెందరో… చిరంజీవికి కూడా సూపర్ ఫ్లాపులు కొత్తేమీ కాదు… అయితే సినిమా ఎలా ఉన్నా సరే, తమ హీరో సినిమా చూడాల్సిందేననే అభిమానం కొందరిలో ఉంటుంది… తెర మీద తమ […]
ఆచార్యా… ఏమిటీ అరాచకం..? అపచారం..? ఇదేనా ధర్మస్థలి పరిరక్షణ..?!
demigods are more powerful than original gods… నిజమే… వ్యక్తిపూజ నరనరాన ఇంకిన మన దేశంలో దేవుళ్లు కోట్లాదిమంది ఉండవచ్చుగాక… కానీ వాళ్లకు మించిన దేవుళ్లు సినిమా హీరోలు, వాళ్ల కొడుకులు, బిడ్డలు, నాయకులు ఎట్సెట్రా… సైకోఫ్యాన్స్… ఈ ఫ్యాన్స్ భజనలతో వీళ్లు కూడా తాము నిజంగానే దైవాంశ సంభూతులమేమో అనే సందేహంలో పడి, అది ముదిరి, చివరకు అవే భ్రమల్లో కూరుకుపోతారు… అంతెందుకు..? అసలు దేవుళ్ల దగ్గరకు పూజకు వెళ్లడానికి కూడా పౌండ్రక వాసుదేవుళ్ల రేంజులో […]
రాహుల్ గాంధీ నాయకత్వ లక్షణాల్ని ఇందిరాగాంధీ అప్పుడే గుర్తించిందట..!!
ఏం రాశామనేది, ఎలా రాశామనేది ముఖ్యం కాదు… ఏదో ఒకటి రాసేశామా, జనంలోకి వదిలేశామా అనేదే ముఖ్యమైపోయింది ఈరోజు… జర్నలిస్టు, రచయిత రషీద్ కిద్వాయ్ రాసిన ఓ పుస్తకం, అందులోని కంటెంట్ గురించిన వార్త ఒకటి ఆశ్చర్యాన్ని కలిగించింది… సినిమాలకు ట్రెయిలర్లలాగా పుస్తకాల్లోని ముఖ్యమైన కంటెంట్ కొంత భాగాన్ని వార్తలాగా రాసి, ఆ పుస్తకానికి ప్రమోట్ చేయడం కొత్త ట్రెండ్… రషీద్ రాసిన ‘లీడర్స్, పొలిటిషియన్స్, సిటిజెన్స్’ పుస్తకంలోని ఓ భాగం ఇప్పుడు వార్తలాగా, సారీ, ట్రెయిలర్లాగా […]
వాళ్ల సినిమా పంచాయితీలోకి… కన్నడ పార్టీలు దూరడం దేనికి..?!
ఆర్ఆర్ఆర్, పుష్ప, కేజీఎఫ్ సినిమాలు దేశవ్యాప్తంగా వందల కోట్ల వసూళ్లను రాబట్టడంతో… హిందీ ఇండస్ట్రీ నెగెటివ్‌గా స్పందిస్తుందని, పైకి ఎంత సంయమనం పాటిస్తున్నట్టు కనిపిస్తున్నా సరే, ఎప్పుడో ఓచోట ఆ అసహనం బట్టబయలు అవుతుందని అనుకుంటున్నదే… బాలీవుడ్ కోటలు కూలిపోతున్నట్టు ఫీలయిపోతున్నారు… ఇప్పుడు అజయ్ దేవగణ్ బయటపడ్డాడు… లోలోపల చాలామంది హిందీ హీరోలు, ఇండస్ట్రీ ముఖ్యులకు రగులుతూనే ఉంది… కన్నడ నటుడు సుదీప్కూ, అజయ్ దేవగణ్కూ నడుమ జరుగుతున్న పంచాయితీ కేవలం సినిమాలు, వాటి భాష గురించి […]
తప్పదు… ఓ లోతైన, వాస్తవిక ఆత్మ సమీక్ష, మథనం అవసరం ఆచార్యా..!!
చిరంజీవి అంటే ఈరోజుకూ కొన్నికోట్ల మందికి అభిమానం… అగ్రహీరో… ఆయన కొడుకు రాంచరణ్ మొన్నమొన్ననే ట్రిపుల్ ఆర్తో బంపర్ హిట్ కొట్టి ఉన్నాడు… అగ్రహీరో… కొరటాల శివ కమర్షియల్ సినిమాలు తీసి, అగ్రదర్శకుల జాబితాలో ఉన్నాడు… పూజా హెగ్డే చాలా డిమాండ్ ఉన్న తార… మణిశర్మ చాలా సీనియర్, అగ్ర సంగీతదర్శకుడు… పాటలు ఇప్పటికే బాగా హిట్టయ్యాయి… సోనూసూద్ దేశం మొత్తం చర్చించుకునే పాపులర్ యాక్టర్… స్టార్ విలన్… అగ్రహీరో మహేశ్‌బాబు నెరేషన్… మరి ఇన్ని అగ్ర […]
ఓ సినిమాకై ఈ రేంజ్ ప్రపంచవ్యాప్త నిరీక్షణ, ఈ హైపర్ బజ్ తొలిసారి..!!
22 వేల కోట్ల రూపాయల వసూళ్లు… 1818 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే వచ్చిన కలెక్షన్లు 22 వేల కోట్లు… ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ అత్యధిక కలెక్షన్ల సినిమా అదే… నంబర్ వన్… నిజానికి అది కాదు… వసూళ్ల కథ పక్కన పెట్టండి… ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమాను చూసినవారి సంఖ్యకు లెక్కలేదు… త్రీడీ, 8కే సహా అందుబాటులో ఉన్న ప్రతి ఆధునిక టెక్నాలజీలోనూ చూశారు… అభిమానించారు… పిల్లలు, పెద్దల తేడా లేదు… ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకుపోయాడు జేమ్స్ […]
గంగూబాయ్… ఓ లేడీ విలన్ పాత్రకు ఈ సాత్విక రంగులేమిటి భన్సాలీ భాయ్…
గంగూభాయ్ కఠియావాడి… భన్సాలీ రేంజ్ సినిమా కాదు అని చాలామంది పెదవి విరిచారు… సినిమా చెత్త అని ఎవరూ అనలేదు, కానీ ఏదో అసంతృప్తి… నిజానికి మెచ్చదగిన పాయింట్స్ లేవా..? కొన్ని ఉన్నయ్… థియేటర్లకు వెళ్లినప్పుడు ఓ హైప్ మన మెదళ్లను ఆవరించి ఉంటుంది… భన్సాలీ సినిమా కదా, ఏవేవో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి… అందుకని ఆ రీతిలో లేకపోయేసరికి నారాజ్ అయిపోతాం… కానీ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో పెట్టేశారు కదా… ఇంకొక్కసారి చూడండి… సినిమా మీద కొంతమేరకు అభిప్రాయం […]
గాయిగత్తర లేదు, అగ్గి లేదు… తన పరిమితులేమిటో కేసీయారే చెప్పేశాడు…
ఓ డిజిటల్ పత్రికయితే నేరుగా రాసేసింది… కేసీయార్ జాతీయ పార్టీ పేరు బీఆర్ఎస్ అని… అంటే భారతీయ రాష్ట్ర సమితి అట… అబద్ధం… తను ఆ మాట చెప్పలేదు… చెప్పాలనే ఉద్దేశం కూడా తనకు లేదు… పార్టీ ఎమ్మెల్యే నుంచి వచ్చిన ప్రతిపాదన మాత్రమే అని స్పష్టంగానే చెప్పాడు… నిజానికి పరోక్షంగా తన జాతీయ రాజకీయ ప్రవేశానికి ఉన్న పరిమితులేమిటో కూడా కేసీయార్ తన ప్లీనరీ ప్రసంగంలో చెప్పాడు… ఎస్, ఒక రాజకీయ పార్టీకి జాతీయ రాజకీయాల […]
ఈరోజు భలే నచ్చిన వార్త… ఓ మండలంలో దీపావళి… సరైన ప్రజాభిప్రాయ ప్రకటన…
ఈరోజు నచ్చిన వార్త ఇది… గొప్ప వార్త కాదు.,. ప్రజలు తిరగబడి కొట్టలేదు… తెలంగాణలో ఓ లేడీ ఎమ్మార్వోను తగులబెట్టినట్టు కూడా కాదు… రెవిన్యూ వ్యవస్థ అంటేనే ప్రజల్లో విపరీతమైన ద్వేషం… భూమికి సంబంధించిన పెత్తనాలు కాబట్టి అధికారం కేంద్రీకృతమైన వ్యవస్థ అది… పైగా మెజిస్టీరియల్ పవర్స్… ఒక్క ముక్కలో చెప్పాలంటే పాలనకు కేంద్ర బిందువులు… ప్రభుత్వ ఉద్యోగి అంటేనే… తన రూపస్వభావాలు ఏమిటో ప్రజలకు క్లారిటీ ఉంది… ఆ క్లారిటీని ప్రభుత్వ ఉద్యోగులు ఇస్తుంటారు కూడా… […]
అంగసాన్ సూకీ రాజకీయ చరిత్ర ఇక ముగింపుకు వచ్చినట్టే..?
మన మీడియాకు పెద్దగా ఆనలేదు గానీ… మన పొరుగున ఉన్న బర్మాలో వార్తలు మనకు కూడా ఇంపార్టెంటే… జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇక అంగసాన్ సూకీ కెరీర్ సమాప్తం అయినట్టే కనిపిస్తోంది… తాజాగా ఆమెకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు… ఆరు లక్షల డాలర్ల నగదు, 11 కిలోల బంగారు కడ్డీలను మాజీ ముఖ్యమంత్రి థస్ నుంచి ముడుపులు తీసుకున్నారనేది ఆమెపై సైనిక జుంటా ప్రభుత్వం పెట్టిన ఆరోపణ… అసలు ఇదే కాదు… ఇంతకుముందే 2022 […]
సీతారామశాస్త్రి రాసిన చరణాల్ని కూడా… బేసబబు అని బాలు మార్చేశాడు..!!
ప్రస్తుతం వివిధ చానెళ్లలో వచ్చే మ్యూజిక్ కాంపిటీషన్ల ప్రోగ్రాములకన్నా… ఆహా ఓటీటీలో వస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్ డెఫినిట్‌గా బెటర్… దానికి కారణాల జోలికి ఇక్కడ పోదల్చుకోలేదు… అది వేరే సబ్జెక్టు… ఇప్పుడున్న కంటెస్టెంట్లలో కాస్త బక్కపల్చగా ఉన్న ఓ అమ్మాయి మీద అందరి దృష్టీ ఫోకస్ అవుతోంది… పేరు వాగ్దేవి… ఊరు నెల్లూరు… అలై పొంగెరా పాడుతుంటే అంతటి థమన్ కూడా నోటమాట లేకుండా అలా వింటూ ఉండిపోయాడు… మంచి గొంతు… ప్లజెంట్ లుక్కు… ప్రత్యేకించి […]
- « Previous Page
- 1
- …
- 314
- 315
- 316
- 317
- 318
- …
- 448
- Next Page »