పార్ధసారధి పోట్లూరి …….. లెబనాన్ ఉత్థాన పతనాలు ! The Rise and Fall of Lebanon ! 1990 లలో దుబాయి వార్తలలోకి రాకముందు మధ్య ప్రాచ్యం [Middle East ] లో అలాంటి నగరమే ఒకటి ఉండేది. దాని పేరు బీరూట్ [Beirut] ! మొత్తం మధ్య ప్రాచ్యంలో ఆర్ధిక లావాదేవీలకి తోడు హాలిడే స్పాట్ గా ఉండేది. ఒక్క మిడిల్ ఈస్ట్ కే కాదు అటు పడమటి దేశాలకి కూడా ఒక ముఖ్యమయిన […]
సో వాట్..? సుడిగాలి సుధీర్ లైఫ్ లాంగ్ కట్టు బానిసలా కాళ్లు పట్టాలా..?!
కిరాక్ ఆర్పీ అనబడే నాగబాబు వీరాభిమాని చెడామడా బూతులు తిట్టేస్తున్నాడు మల్లెమాల కంపెనీని… శ్యాంప్రసాదరెడ్డిని… అదేదో చానెల్… సంబరం చేసుకుంటోంది… భలే కంట్రవర్సీ దొరికిందిలే అనుకుని డాన్స్ చేస్తోంది… ఆర్పీని ఖండించడానికి హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్… మళ్లీ ఆర్పీ రీకౌంటర్… ఈలోపు ఇంకెవరో షేకింగ్ శేషు అట ఆర్పీ మీద ఓ ట్యాంకర్ బురద గుమ్మరించాడు… సదరు శేషును, ఇంకెవరో పద్మశ్రీ అట… కలిపి సర్ఫ్ ఎక్సెల్ పెట్టేశాడు ఆర్పీ… మధ్యలో ఇంకో గుండు కేరక్టర్ […]
వర్మ మెదడులోని మురికినంతా దట్టించి వదిలిన ఓ బూతు వైరస్..!!
బ్రూస్లీ సినిమాల్ని, మార్షల్ ఆర్ట్స్ సినిమాల్ని, జాకీ చాన్ వంటి మార్షల్ హీరోల్ని పిచ్చి పిచ్చిగా ప్రేమించేవాళ్లు ప్రపంచవ్యాప్తంగా కోట్లలో ఉంటారు… ఎంటర్ ది డ్రాగన్ వంటి సినిమాలు అనేక దేశాలు మార్షల్ ఆర్ట్స్ పట్ల విశేష ఆదరణను పెంచాయి… అలాంటి అభిమానులందరూ ఒక్కసారి సిగ్గుతో తలదించుకోవాలి… వర్మ అనే ఓ మురికి కేరక్టర్ మార్షల్ ఆర్ట్స్ పేరిట, బ్రూస్లీ పేరు వాడుకుంటూ, డ్రాగన్ పేరును అపవిత్రం చేస్తూ తీసిన లడ్కీ, అమ్మాయి అనే చెత్త సినిమాను […]
సాయిస్వామ్యం… తెర నిండారా పల్లవించిన అభినయం… కానీ…?
గార్గి… అంటే..? వేదకాలం నాటి ఓ మహాయోగిని పేరు… గొప్ప జ్ఞాని… ఈమధ్య తెలుగులోకి డబ్బింగ్ అయ్యే తమిళ సినిమాల పేర్లన్నీ చిత్రవిచిత్రంగా ఉంటున్నాయి కదా, ఇదీ అలాంటిదే అనుకునేరు సుమా… ఆ పేరుకున్న విశిష్టత చెప్పాలని ఈ వివరణ… ఈ సినిమాకు ఆ పేరు నప్పుతుందా లేదనేది వేరే సంగతి… ఇక విషయంలోకి వెళ్దాం… గార్గి సినిమాలో సాయిపల్లవి నటన సింప్లీ ఎక్సలెంట్… ఆ పదానికి తక్కువ వద్దు, ఎక్కువ వద్దు… బహుశా తన కెరీర్ […]
మెడలో తాళి తీసేస్తే… అది భర్త పట్ల భార్య క్రూరత్వ ప్రదర్శనే…
ఏదో తెలుగు సినిమా… భార్య మెడలో మంగళసూత్రం లేకపోవడాన్ని గమనించిన భర్త ‘ఏమైంది’ అని అడుగుతాడు… ఆమె చాలా తెలివిగా ‘మీరు కలకాలం చల్లగా ఉండాలని ఫ్రిజులో పెట్టానండీ’ అంటుంది… భర్త విపరీతంగా హర్ట్ అయిపోతాడు… ఒకవేళ ఆమె ఆ తాళిని బ్యాంకు లాకర్లో పెట్టేసి, చిరకాలం మీరు భద్రంగా ఉండాలని అక్కడ దాచిపెట్టానండీ అని చెబితే..? అప్పుడేమైపోవాలి ఆ మొగుడు…? మద్రాస్ హైకోర్టు తాజా తీర్పు ఒకటి చదవగానే చకచకా ఇవే గుర్తొచ్చాయి… కేసు ఏమిటంటే..? […]
చైనా తొత్తుగా బతికినా సరే… చివరకు కష్టకాలంలో అదీ వదిలేసింది…
పార్ధసారధి పోట్లూరి ………. సంక్షోభంలో ఉన్న శ్రీలంకని వదిలి అధ్యక్షుడు గోటబయ రాజపక్షే బతుకుజీవుడా అంటూ పారిపోయాడు ! సంక్షోభంలో ఉన్న శ్రీలంక ప్రజలని వాళ్ళ కష్టానికి వాళ్ళని వదిలేసి అధ్యక్షుడు గోటబయ రాజపక్షే పారిపోయాడు… గత వారం రోజులుగా ప్రజలు శ్రీలంక అధ్యక్ష భవనంతో పాటు ప్రధాని కార్యాలయం మీద దాడి చేసి అక్కడే ఉండి పోయారు. అప్పటికే రణీల్ విక్రమ సింఘే రాజీనామా చేసి వెళ్ళిపోవడం, మరోవైపు గోటబయ అధ్యక్ష భవనం హడావిడిగా ఖాళీ […]
‘‘ప్చ్… ఐఏఎస్ రాసి తప్పుచేశా… లండన్ ఫ్లయిట్ ఎక్కి ఉంటే ఎంత బాగుండు…’’
Nancharaiah Merugumala…… కేంద్ర కేబినెట్ సెక్రెటరీగా పనిచేసిన ఒకే ఒక్క తెలుగు ఐఏఎస్ టీఆర్ ప్రసాద్…. కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా పనిచేసిన 1963 బ్యాచ్ ఐఏఎస్ అధికారి టీఆర్ ప్రసాద్ (81) మంగళవారం విశాఖపట్నంలో మరణించారనే వార్త బుధవారం తెలుగు దినపత్రికల్లో వచ్చింది. హైదరాబాద్ తెలుగు పత్రికల్లో ఈనాడు మాత్రమే కాస్త పెద్ద వార్త ఇచ్చింది. కొన్ని పేపర్లయితే అసలు పట్టించుకోలేదు. ఈనాడు వార్త చదివాక గుంటూరు జిల్లా నిడుబ్రోలులో జన్మించిన తాతా రామచంద్ర ప్రసాద్ కు […]
స్వామి మహా ఘటికుడు… రామసేతు రక్షణకు భలే పాయింట్ పట్టేశాడు…
సుబ్రహ్మణ్యస్వామి… మనిషి అంతుచిక్కడు… అతి పెద్ద లిటిగెంటు… పెద్ద బుర్ర… మనసులో ఏదైనా పెట్టుకుంటే ఇక వదలడు, వెంటపడతాడు… చాలా ఉదాహరణలుంటయ్… వాజపేయి మీద కోపం పెట్టుకుని, జయలలితను ఉసిగొల్పి, ఆ ప్రభుత్వాన్ని పడగొట్టిన వైనం నుంచి నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌లను ఈడీ కేసు దాకా పట్టుకొచ్చిన వైనం దాకా… స్వామి ఎప్పుడు ఏ ఇష్యూలో వేలు పెడతాడో, వాటిల్లో స్వప్రయోజనాలు ఉంటాయో, ప్రజాప్రయోజనాలు ఉంటాయో కూడా అంత వేగంగా తేల్చిచెప్పలేం… రామసేతు అలియాస్ […]
ఆమె ఓ స్వేచ్ఛా ప్రణయిని..! ఆ అందం అర్థం కాదు, ఎవరికీ కట్టుబడదు..!!
నిజానికి 56 ఏళ్ల లలిత్ మోడీ, 46 ఏళ్ల సుస్మిత సేన్ డేటింగ్ అనే వార్త పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు… తనకన్నా 15 ఏళ్లు చిన్నవాడైన రోహ్మన్తోనే కొన్నేళ్లు కలిసి బతికింది… మోడీ ఎంత..? ఆమెకు జాతి, కుల, మత, వయోభేదాలేమీ ఉండవు… తన జీవితంలోకి కొందరు వస్తుంటారు… పోతుంటారు… ఆమెకు ఎవరితోనూ అతకదు, ఏ బంధానికీ కట్టుబడి బతకదు… ఆమె స్వేచ్ఛాజీవి… ఆమె గతం ఫాలో అయ్యేవారికి ఇట్టే అర్థమయ్యే విషయం ఒకటే… ప్రణయబంధాల వరకూ […]
ఎమర్జెన్సీ ఫైల్స్..! ఇదీ బీజేపీ పొలిటికల్ క్యాంపెయిన్‌లో భాగమేనా కంగనా..?!
ఒక మణికర్ణిక పూర్వకాలపు యోధురాలు.., ఒక తలైవి మన కళ్లెదుటే కదలాడిన ఓ నియంత పాలకి… రెండూ బయోపిక్సే… రెండింటిలోనూ కంగనా రనౌతే కథానాయిక… వాటి గురించి ఆలోచిస్తే వాటి వెనుక పొలిటికల్ ఇంట్రస్టులేమీ కనిపించవు… ప్రొఫెషనల్‌గా ఇప్పుడు బయోపిక్స్ సీజన్ కాబట్టి తీశారు అనుకోవచ్చు… కానీ ఒక కాశ్మీర్ ఫైల్స్, ఒక తాష్కెంట్ ఫైల్స్ అనగానే ఓ పొలిటికల్ వాసన తగుల్తుంది… విజయేంద్రప్రసాద్ కథ రాస్తానూ అంటున్న రజాకార్ ఫైల్స్ వెనుక ఓ రాజకీయ ఉద్దేశం […]
పోతినేని రాముడూ… ఇంకా ఏ కాలంలో ఉండిపోయావ్ తమ్ముడూ…
ఎలివేషన్, ఎలివేషన్, ఎలివేషన్…. ఐ డోన్ట్ లైక్ ఎలివేషన్… బట్ ఎలివేషన్ లైక్స్ మి… సో, ఐ కాన్ట్ అవాయిడ్ ఎలివేషన్….. ఇంకా తెలుగు ఇండస్ట్రీలో కొందరు హీరోలు ఇవే మైకంలో ఉన్నట్టున్నారు… త్వరత్వరగా దెబ్బతినబోయేది కూడా వాళ్లే… ప్రత్యేకించి గోపీచంద్, రామ్ వంటి హీరోలు… వాళ్ల బిల్డప్పులు, హీరోలుగా వాళ్ల ఎలివేషన్ మంచి కంటెంట్, మంచి దర్శకత్వం, ప్రేక్షకుడిని చప్పట్లు కొట్టించగల కొత్తదనం ఉంటేనే వర్కవుట్ అవుతాయి… తెర మీద హీరో మొహం కనిపించగానే, అర్థంపర్థం […]
ఏమై ఉంటుందబ్బా… మోడీతో మమత రహస్య అవగాహన..!?
బెంగాలీ జర్నలిస్టులు, ఢిల్లీ జర్నలిస్టులు జుత్తు పీక్కుంటున్నారు… బెంగాల్లో ఏం జరుగుతోందో అంచనాలు వేయలేక, సోర్స్ దొరక్క, చెప్పేవాడు లేక, విషయం అంతుపట్టక విశ్లేషణరహితులై పోయారు… అన్ని మీడియా హౌజులకు అందింది ఒకే ఫోటో… అందులో బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్, మమత బెనర్జీ, అస్సోం సీఎం హిమంత విశ్వశర్మ కనిపిస్తున్నారు… ఇది కోల్‌కత్తాలో కాదు, డార్జిలింగ్‌లో జరిగిన భేటీ… నలభై నిమిషాలపాటు జరిగిన ఈ భేటీ గురించి మమత జర్నలిస్టులతో మాట్లాడుతూ… ‘‘పెద్ద రాజకీయ ప్రాధాన్యం […]
బుడ్డ గోచీ సర్దుకునే పనిలో ఠాక్రే… ఆ సెక్యులర్ సంసారం ఇక పెటాకులే…
విధి నడ్డి మీద నాలుగు తంతేగానీ తత్వం బోధపడదు అని ఓ ముతక మోడరన్ సామెత… శివసేన పరిస్థితి అదే… 40 మంది ఎమ్మెల్యేలు తిరగబడి, వెళ్లిపోయారు… కుర్చీ దక్కించుకున్నారు… ఆఫ్టరాల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎంత..? మా వారసత్వానికి సలాములు కొట్టే గులాములే కదా అనుకున్న ఆ శివసేన బాస్ పరిస్థితి హఠాత్తుగా అరేబియా సముద్రంలో పడ్డట్టయింది… చేతులు కాలాక ఆకులు పట్టుకునే ప్రయత్నంలో పడ్డాడు ఠాక్రే… అందులో ముఖ్యమైంది మళ్లీ హిందుత్వ పాట అందుకోవడం… ఇన్నాళ్లూ […]
నవీన్ పట్నాయక్ కంటతడి… 12 దేశాల సొంతజనం ఎదుట అనూహ్య ఉద్వేగం…
నవీన్ పట్నాయక్… పెళ్లాంపిల్లలు, కుటుంబం ఎవరూ లేరు… పైరవీలు, పెత్తనాల భయంతో తన బంధుగణాన్ని కూడా దగ్గరకు రానివ్వడు… ఎప్పుడూ తన మొహంలో ఎమోషన్స్ కనిపించవు… ఉన్నతాధికారులు, తన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కూడా ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతాడు… ఎవరూ తన దగ్గర సర్కిల్‌లోకి వెళ్లరు… తను కూడా పని ముగిసిందంటే చాలు, ల్యాప్ టాప్ తీసుకుని, తన మూడు విస్కీ పెగ్గులు, ఓ సిగరెట్ పాకెట్‌తో బెడ్ రూంలోకి వెళ్లిపోతాడు… అత్యవసరమైతే తప్ప ఇక […]
ఇల్లలకగానే పండుగ కాదు… బీజేపీ బలం పెరిగింది నిజమే… కానీ…?
నిజానికి పెద్ద ఆశ్చర్యమేమీ అనిపించలేదు…. తెలంగాణ ప్రజల మూడ్ మీద ఆరా మస్తాన్‌రావు సర్వే నివేదిక వివరాలు చదువుతుంటే అది వాస్తవాలకు దూరంగా ఉన్నట్టు కూడా అనిపించలేదు… అంకెల సంగతి తరువాత, ప్రజల మూడ్ కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలకు తెలుసు… తెలుసు కాబట్టే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాదులో జరిగాయి.., కాంగ్రెస్‌ను ఒక్క మాటా అనకుండా, ప్రజల వర్తమాన సమస్యల గురించి పట్టకుండా మోడీని కేసీయార్ రెండున్నర గంటలపాటు వాషింగ్ పౌడర్ నిర్మా సర్ఫ్‌తో కడిగినప్పుడే […]
తెలుగుదేశం సర్వే చేయును… ఆంధ్రజ్యోతి అచ్చు వేయును… భలే స్ట్రాటజీ…
ఆంధ్రజ్యోతిలో మాస్ట్ హెడ్ పక్కనే ఓ చిన్న వార్త కనిపించింది… అదెలా ఉందంటే..? అయిపోయింది, జగన్ పని అడుగంటిపోయింది… సర్వే చేస్తే దేశంలోని ముఖ్యమంత్రుల్లో జగన్ జనాదరణ స్థానం మరీ 20కి పడిపోయింది… అడుగు నుంచి ఆరో ప్లేసు… ఫస్ట్ ప్లేసులో నవీన్ పట్నాయక్ ఉన్నాడు… యోగీ, మహారాష్ట్ర, అసోం, పంజాబ్ సీఎంలు కూడా టాప్ ఫైవ్‌లో ఉన్నారు… తెలంగాణ సీఎం కేసీయార్ 11వ ర్యాంకులో ఉన్నాడు…. ఇలా సాగిపోయింది వార్త… వారెవ్వా… ఇంకెవరికీ దొరకని సర్వే […]
… వీళ్లు మళ్లీ అదే క్యాంపెయిన్ మొదలుపెట్టార్రా దేవుడోయ్…
సాక్షాత్తూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను కలిసి… ‘‘మై డియర్ రాధా, దయచేసి నన్ను వదిలెయ్, రాష్ట్రపతిగా చాన్స్ ఇవ్వనప్పుడే నా మనస్సు విరిగిపోయింది… మళ్లీ ఉపరాష్ట్రపతి పదవికి పోటీ నాకెందుకు చెప్పు..? ఏదో ఆ స్వర్ణభారతి ట్రస్టు పనులు చూసుకుంటూ, చేసుకుంటూ శేషజీవితం గడిపేస్తా… కాస్త ఈ క్యాంపెయిన్ ఆపుతావా..?’’ అని కోరినా సరే… నో, నో, ఒక తెలుగు వెలుగు సంతకానికి గుర్తింపు ఇవ్వకపోతే ఎలా సార్..? మీరు వద్దన్నా సరే, మా పోరాటం […]
అశోకుడి ధర్మచక్రం, నాలుగు సింహాల ప్రతిమల వెనుక అసలు నిజాలు ఇవీ..!!
పార్లమెంటు భవనం మీద కొలువు తీరిన నాలుగు గర్జించే సింహాల వివాదం తాలూకు రాజకీయ కువిమర్శలు, అర్ధజ్ఞానాలు, శుష్క పాండిత్యాలు, వితండవాదాలను కాసేపు పక్కన పెడదాం… కొన్ని నిజాల్ని మాట్లాడుకుందాం… అంగీకరించేవాడు అంగీకరించనీ… లేదంటే పోనీ… ఎలాగూ జాతీయ మీడియా వివాదంలో ఇంకాస్త పెట్రోల్ పోస్తుందే తప్ప, అసలు వాస్తవాలు ఇవీ అని చెప్పదు… మన పార్టీలు సరేసరి… మన లీడర్ల విజ్ఞత ఎప్పుడూ మత్తళ్లు దూకుతూ ఉంటుంది కదా… సోషల్ భూతాలు సరేసరి… సరే, విషయానికి […]
ఇందిర మరో వికృతకోణం… ప్రపంచ అందగత్తె గాయత్రిదేవికి నరకం…
ఇందిరాగాంధీ నియంతే… కొత్తగా చెప్పుకోనక్కర్లేదు… నియంతల్లోని వికృత కోణాలకు పెత్తనాలు, సంపాదన, విలాసాలు, అధికారాలు, వైభోగాలు మాత్రమే కాదు… కొన్నిసార్లు మనసులో కొందరిపట్ల అసూయ కూడా కారణం అవుతుంది… గాయత్రీదేవి పట్ల ఇందిర కోపం, ప్రతాపం ఇలాంటిదే… గాయత్రీదేవి కూచ్ బెహర్ రాజకుటుంబంలో పుట్టింది… అల్లారుముద్దుగా, వైభోగంతో పెరిగింది… ఇందిరాగాంధీకి, గాయత్రీదేవికి పరిచయం ఎక్కడంటే… శాంతినికేతన్లో రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన పథ భవన స్కూల్లో పరిచయం… గాయత్రీదేవి మంచి అందగత్తె… అప్పట్లో వోగ్ మ్యాగజైన్ ఆమెను ప్రపంచస్థాయి […]
చైనా పరిస్థితి కూడా సవ్యంగా ఏమీలేదు… ఆ బ్యాంకుల్లో నగదు నిల్వల్లేవు…
పార్ధసారధి పోట్లూరి ………. సెంట్రల్ చైనా నగరం అయిన Zhengzhou లో ప్రజలు భారీగా రోడ్ల మీదకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేశారు. చైనాలోని నాలుగు గ్రామీణ బాంకులలో భారీగా అవకతవకలు జరగడంతో ప్రజలు తమ సేవింగ్స్ అక్కౌంట్స్ మరియు డిపాజిట్స్ వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నించగా, వాటిని ఇవ్వడానికి సదరు బాంకులు తిరస్కరించాయి… నిధుల లభ్యత లేని కారణంగా డబ్బు డ్రా చేయకుండా ఫ్రీజ్ చేయబడడం వలన కావొచ్చు ! సమస్యకి బీజం 2011 లోనే పడ్డది! 2011 […]
- « Previous Page
- 1
- …
- 315
- 316
- 317
- 318
- 319
- …
- 466
- Next Page »