Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రోజుల శిశువుకు ఉప్మా తినిపించిందట… నోరుజారింది, పట్టుబడిపోయింది…

April 1, 2023 by M S R

child

బెంగుళూరు… మగది రోడ్ దగ్గరలోని బిన్నీ మిల్ ఏరియా… నలభయ్యేళ్ల హేమావతి తన కొడుకుతో ఎటో వెళ్తోంది… కంఠీరవ క్రాంతివీర సంగోలి రాయన్న మెట్రో స్టేషన్ పరిసరాల్లో ఓ గుంపును దాటేటప్పుడు ఓ శిశువును ఎత్తుకున్న ఓ మహిళ కనిపించింది… మరీ రోజులనాటి పసి శిశువులా కనిపిస్తోంది… గుక్క పెట్టి ఏడుస్తోంది… శిశువును ఎత్తుకున్న మహిళకు ఊరడించడం చేతకావడం లేదు… హేమవతిలో అనుమానం మొలకెత్తింది… ఏదో కృత్రిమత్వం, అసహజత్వం కనిపిస్తోంది… ఆమె కూడా ఓ తల్లి కదా… […]

మాయాబజార్… మరికొన్ని చెప్పుకునే సంగతులిలా మిగిలిపోయాయ్…

March 31, 2023 by M S R

mayabazar

Sankar G………..   కాలాతీత నిత్యనూతనం ఈ మాయల మంత్ర బజార్… దేశ సినీ చరిత్రలోనే అత్యుత్తమ స్క్రీన్ ప్లే గా కితాబులందుకున్న సమ్మోహన మాయాబజార్… తీసేవారికి సినిమా పట్ల ఇష్టం ఉంటే ఇలాంటి మాయలే వస్తాయి. చూసేవారిని మాయామోహితులను చేస్తాయి. సినిమాలో అభిమన్యుడు మూర్చనుండి తేరుకున్నాడు. మనం మాత్రం మాయమోహంలో చిక్కుకుని ఓలలాడుతున్నాం.. ‘మాయాబజార్’ సినిమాకి 65 ఏళ్ళు. ఇంతకన్నా ‘మల్టీస్టారర్’ సినిమా ఎవరైనా తీయగలరా ఇప్పుడు? డబ్బు లేక కాదు – నటీనటులు లేక కాదు […]

ఎవరెంత ఏడిస్తేనేం… వేణూ, నీ సినిమా తనే పలకరిస్తూ జనంలోకి వెళ్తోంది…

March 31, 2023 by M S R

బలగం

సినిమాయే జనంలోకి వెళ్తోంది… ఊరూరా వెళ్తోంది… పలకరిస్తోంది… కన్నీళ్లు పెట్టిస్తోంది… చూశాం నిజంగానే, జనం బళ్లు కట్టుకుని తీర్థం పోయినట్టుగా థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసిన తీరు విన్నాం… ఇది పూర్తిగా డిఫరెంట్… ఊరూరూ ఏకమై, పెద్ద స్క్రీన్లు వేసుకుని, అందరూ కలిసి సినిమాను వీక్షిస్తున్న కొత్త దృశ్యాలివి… థియేటర్ కాదు, ఓటీటీ కాదు, టీవీ కాదు… దీనికీ ఓ పేరు పెట్టాలి… ఇంతగా జనం ఓన్ చేసుకున్న బలగం సినిమాను ఆ కొత్త కేటగిరీలో వేసేయాలి […]

The Post… ఇండియన్ మీడియా పెద్దలందరూ తప్పక చూడాల్సిన సినిమా…!!

March 31, 2023 by M S R

the post

ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్య కూసాలు కదులుతున్న చప్పుడు.. పవర్‌ కోసం పార్లమెంటుపైన్నే తెగబడుతున్న తెంపరి మూకలు.. అగ్రరాజ్యమైనా, అభివృద్ధి చెందుతున్న దేశమైనా.. అదే వరస. ఎటుచూసినా ఏదో నిరాశ, మరేదో నిస్పృహ. గొంతెత్తితే పీక నులిమేసే మూకస్వామ్యం.. పెచ్చులూడుతున్న ప్రజాస్వామ్య నాలుగో స్తంభంపై ’కపోతాల’ హాహాకారాలు.. కీచుగొంతుకతో సవ్వడికైనా జంకే.. మసకబారుతున్న అక్షరాలు. కళ్లముందే కదలాడుతున్న కపటదారులు.. 1970ల నాటి సన్నివేశాలే ప్రత్యక్ష సాక్ష్యాధారాలు.. అధికార దాహం, అహంకారం, ఆయుధ వ్యాపారం కలిస్తే ఏమవుతుంది? ఏమో, చూడండి. […]

గ్రామబహిష్కరణ అక్కర్లేదు… పిట్టముట్టకపోతే ప్రత్యామ్నాయం వచ్చేసింది…

March 31, 2023 by M S R

rites

పిట్టముట్టుడు… బలగం సినిమాలో ఇదే కీలకం… దీనిపైనే తెలుగు సోషల్ మీడియా అంగీలు చింపుకుంటోంది… మన సమాజంలోని ఒక సెక్షన్ దీన్ని మూఢనమ్మకాన్ని ఎంకరేజ్ చేసే తిరోగమనవాదంగా చిత్రీకరించడానికి నానాపాట్లు పడుతోంది… ఆ సెక్షన్ పెద్ద పెద్ద హీరోల చెత్తా అవలక్షణాలపై మాత్రం కిమ్మనదు… అదే పెద్ద తిరోెగమనం… ఆ చర్చ పక్కనపెడితే… అది ఒక కథ… తన కుటుంబంలో ఓ కర్మకాండ స్వయంగా గమనించిన దర్శకుడు వేణు ఆ అంశం చుట్టూ ఓ కథ రాసుకున్నాడు… […]

జానకి దోసిట కెంపుల ప్రోవై… రాముని దోసిట నీలపు రాశై… ఆణిముత్యములు తలంబ్రాలుగా…

March 31, 2023 by M S R

sitarama

రాళ్లమయినా కాకపోతిమి రామపాదము సోకగా… సీతారాముల కళ్యాణము చూతము రారండి పిబరే రామరసం-3 పల్లవి: లక్షణములు కల రామునికి ప్ర దక్షిణ మొనరింతాము రారే…Iలక్షI అనుపల్లవి: కుక్షిని బ్రహ్మాండము లున్నవట వి చక్షుణుడట దీక్షాగురుడట శుభ…Iలక్షI చరణం: లక్షణ లక్ష్యము గల శ్రుతులకు ప్రత్యక్షంబౌనట గురు శిక్షుతుడై సభను మెప్పించు భక్తరక్షకుండౌనట అక్షరస్థులైన భజనపరులకే అంతరంగుడౌనట సాక్షియై వెలయు త్యాగరాజు పక్షుoడౌనట ముప్పది రెండు… Iలక్షI త్యాగరాజు కీర్తనల్లో పెద్దగా ప్రచారంలో లేని కీర్తన ఇది. ఒక […]

ఓటీటీలో రానానాయుడు పీకివేత… సినీ వెగటు గాళ్లకు సరైన గుణపాఠం…

March 31, 2023 by M S R

రానా నాయుడు

నెట్‌ఫ్లిక్స్ వాడు రానానాయుడు తెలుగు ఆడియో మొత్తానికే పీకిపాడేశాడట… సోషల్ మీడియా దెబ్బకు, సొంత ఫిలిమ్ ఇండస్ట్రీ నుంచే థూత్కారాలు ఎదురయ్యేసరికి వెంకటేశ్‌కు, రానాకు బుద్దొచ్చి, నెట్‌ఫ్లిక్స్ వాడిని బతిమిలాడి, ఇక చాల్లేవోయ్, తీసిపారెయ్, మా ఇజ్జత్ పోతోంది అంటూ చెప్పి తీసేయించారంటారా..? ఇదీ ఇండస్ట్రీలో ఓ చర్చ… నిజం… వెంకటేశ్ పరువుకు పంక్చర్ పడింది… తిట్టని నోరు లేదు… రానాను వదిలేయండి, బట్టలిప్పి నటించమన్నా సై అంటాడు… కానీ వెంకటేశ్‌కు ఏం పుట్టింది అనే తీవ్ర […]

యండమూరి వీరేంద్రనాథ్ నవలల్లోని కొన్ని విలువైన కొటేషన్స్…

March 30, 2023 by M S R

yandamuri

Sankar G……………..  #యండమూరి గారి రచనల నుండి కొన్ని విలువైన మాటలు… ప్రతి మనిషికి జీవితంలో కొన్ని మధుర ఘడియలు ఉంటాయి. మిగితా జీవితమంతా దానికి ఉపోద్ఘాతము, స్మృతి మాత్రమే.! -లేడీస్ హాస్టల్ స్త్రీ ప్రేమ ఒక ప్రవాహం లాంటిది. కాలం ఎత్తు పల్లాల మీద కన్వీనియంట్ గా జారి వ్యక్తిత్వం ఒడుదుడుకుల మధ్య(అవగాహన పెరిగే కొద్ది) ఒక పర్వతాన్ని వదిలి మరో శిఖరాన్ని ప్రేమించి, చివరకు సముద్రం అనే భద్రతా భావంతో స్ధిరపడుతుంది. మగవాడికి ఆ […]

చూడచూడ ఇడ్లీల రుచులు వేరయా… ఈయన 2547 రకాల ఇడ్లీలు చేయగలడు…

March 30, 2023 by M S R

idli day

వరల్డ్ ఇడ్లీ డే… 30 మార్చి… అసలు ఎవరు స్టార్ట్ చేశారు దీన్ని..? పేరు ఎనియావన్… కోయంబత్తూరుకు చెందిన ఈయన ఎనిమిదో తరగతి డ్రాపవుట్… పూర్ ఫ్యామిలీ… కుటుంబం గడవటానికి మొదట్లో టీ షాపుతో పనిచేసేవాడు… తరువాత ఆటో నడిపించుకునేవాడు… ఓరోజు చంద్ర అనే మహిళ కలిసింది… ఆమె రోజూ 250 ఇడ్లీలను హోటళ్లకు సరఫరా చేసేది… ఈ ఇడ్లీల చేరవేత ద్వారా ఎనియావన్‌కు ఓ పని చూపించింది ఆమె… రెండు… రెండే రెండు ఇడ్లీ కుక్కింగ్ […]

కీర్తిసురేష్ భేష్… తెలంగాణ బ్యాక్‌డ్రాప్ శెభాష్… కథే రుచితప్పిన పాతచింత…

March 30, 2023 by M S R

dasara

నాని చిన్న హీరోగా ఉన్నప్పుడే నచ్చేవాడు… నేచురల్ యాక్టింగు నుంచి ఇప్పుడు రొటీన్ ఫార్ములా హీరో అయిపోయాడు… తన చుట్టూ పాన్ ఇండియా ఈక్వేషన్స్, డబ్బు లక్షణాలు మాత్రమే కనిపిస్తూ, తనలోని సహజనటుడు కాస్తా ఇప్పుడు సగటు తెలుగు హీరోలా కనిపిస్తున్నాడు… అవే పగలు, అవే ప్రతీకారాల కథలు… చూశాం కదా… వి అనే సినిమా, తరువాత టక్ జగదీష్ ఎట్సెట్రా… వచ్చీపోయే బోలెడు తెలుగు సినిమాల్లోని హీరోల్లాగే నాని కూడా మారిపోయాడు… దసరా సినిమా దానికి […]

సినిమా ఆదిపురుషుడు కదా… నీలమేఘ శ్యాముడు కాస్తా స్వర్ణరాముడయ్యాడు…

March 30, 2023 by M S R

prabhas

రాముడు, కృష్ణుడు నల్లని వారు, నీల మేఘ శ్యాముడన్న (నీల అంటే సంస్కృతంలో నలుపు) పేరిట పిలుస్తారు కదా. మన సినిమాల్లో మాత్రం రాముడు, కృష్ణుడి వేషధారులకు ఎందుకు నీలం రంగుతో మేకప్ చేస్తారు? నీలమేఘము అంటే నీటితో నిండి ఉన్న మేఘము అని అర్థం. నీళ్ళతో నిండిన మేఘం నల్లగా ఉంటుంది… ఈ ప్రశ్న, ఈ సందేహం చాలామందిలో ఉన్నదే… ప్రవచనకారులు కూడా ఎవరికి తోచిన అర్థాన్ని వారు చెబుతారు… మన సౌత్ ఇండియన్ సినిమాల్లో […]

లాజిక్ ఆలోచిస్తే మ్యాజిక్ కరువు… కానీ గీతదాటితే మెలోడ్రామాతో సినిమా మటాషే…

March 30, 2023 by M S R

melodrama

ముందుగా ప్రముఖ రచయిత Yandamoori Veerendranath  ఫేస్ బుక్‌ వాల్ పై కనిపించిన చిన్న కంటెంట్ చదవండి… ‘‘”హీరోయిన్ డాక్టర్. దేశ సరిహద్దులో టెంట్. ఎదురుగా గాయాలతో సైనికుడు. అర్జెంటుగా ఆపరేషన్ చేయకపోతే చనిపోతాడు..! కానీ టెంట్ లో కరెంట్ లేదు…” రచయిత చెబుతొంటే నిర్మాత వింటున్నాడు. “…ఏమి చేయాలో అర్థం కాక హీరోయిన్ సైనికుడి వైపు నిస్సహాయంగా చూస్తుండగా, అకస్మాత్తుగా వెలుగు వస్తుంది. ఆశ్చర్యపోయి చూస్తే, పక్కనే అసిస్టెంట్ రోష్నీ తన వంటి మీద వస్త్రాలని ఒక్కొక్కటే […]

బలగం కథ పర్‌ఫెక్ట్ ఏమీ కాదు… కథలోనే కొన్ని కీలకలోపాలున్నయ్…

March 30, 2023 by M S R

balagam

పలు కోణాల్లో బలగం సినిమాను ప్రశంసిస్తున్నాం… అనేకానేక రొటీన్ చెత్తా తెలుగు సినిమాలతో పోలిస్తే చాలారెట్లు బెటర్ కాబట్టి ఈ సినిమా ప్రశంసలకు అర్హమైనదే… కానీ కొందరు పనిగట్టుకుని బలగం సినిమాపై విమర్శలకు దిగుతున్న తీరే అభ్యంతరకరం… మూఢనమ్మకాలను ఎంకరేజ్ చేసే రీతిలో సినిమా ఉందనేది వాళ్ల విమర్శల సారాంశం… వీరిలో కొందరు నిజవిమర్శకులు… విస్తృత ప్రభావం చూపించగల సినిమా మాధ్యమం వర్తమాన స్థితి మీద వారి ఆందోళన… అది హేతుబద్ధం… కానీ కొందరి విమర్శల్లో మాత్రం […]

ఎప్పటి త్రేతాయుగం… ఇప్పటిదాకా రామకథ మన సంస్కృతిలో సజీవమే…

March 29, 2023 by M S R

jairam

రాముడయినా వినాల్సింది రామకథే అంతా రామమయం మన బతుకంతా రామమయం పిబరే రామరసం-2 ఒక దేశానికి , జాతికి సొంతమయిన గ్రంథాలు ఉంటాయి . మనకు అలాంటిది రామాయణం . ఇంగ్లీషు వాడు వచ్చాక రాముడు ఒక పాత్ర అయ్యాడు కానీ అంతవరకూ రాముడు మనవెంట నడిచిన దేవుడు . మనం విలువల్లో , వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టిన ఆదర్శ పురుషుడు . మనకు మనం పరీక్ష పెట్టుకుని ఎలా ఉన్నామో చూసుకోవాల్సిన అద్దం రాముడు […]

మూఢ నమ్మకం కాదు : అది మన బతుకు, మన బోనం, మన బలగం…

March 29, 2023 by M S R

బలగం

Kandukuri Ramesh Babu……  #సామాన్యశాస్త్రం #బలగం #అభిప్రాయం తెలంగాణ సమాజాన్ని స్వరాష్ట్రం ఏర్పాటుకు ముందు భాషా యాసల పేరిట వెక్కిరిస్తూ చిన్న చూపు చూసిన రోజులుండేవి. తెలంగాణా ఉద్యమాన్ని సెంటిమెంట్ పెరిట తక్కువ చేసి చూసిన సందర్భాలూ ఉండేవి. ఉమ్మడి రాష్ట్రంలో ద్వితీయ పౌరులు చూస్తూ ఇక్కడి ఉద్యోగాలు మొదలు అన్ని విధాలా వనరులను యధేచ్చగా దోపిడీ చేయడం తెలుసు. ఇక్కడి మనకు అన్నం తినడం కూడా నేర్పింది మేమే అన్న మాటలు అప్పుడూ ఉన్నవి. ఇప్పుడూ […]

ఇంట్రస్టింగు… అనర్హత వేటు వెనక్కి… ఫైజల్ లోకసభ సభ్యత్వం పునరుద్దరణ

March 29, 2023 by M S R

rahul

ఇదొక ఇంట్రస్టింగు పరిణామం… రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది కదా… దాని సమర్థకులంతా చూపిస్తున్న కేసు మొహమ్మద్ ఫైజల్ కేసు… లక్షద్వీప్ ఎంపీకి ఒక కోర్టు జైలుశిక్ష విధించగానే పార్లమెంటు అనర్హత వేటు వేసింది… ఎన్నికల సంఘం కూడా ఆ ఎంపీ సీటును ఖాళీగా పరిగణించి, ఉపఎన్నికలకు రెడీ అయిపోయింది… ఇక్కడ రెండుమూడు కీలకాంశాలు చర్చకు వస్తున్నాయి… ముందుగా తాజా పరిణామం ఏమిటో తెలుసుకుందాం… లోకసభ సచివాలయం సదరు ఎంపీపై వేసిన అనర్హత వేటును రద్దు […]

జాతీయ ఉత్తమ చిత్రంగా అప్పట్లో బాహుబలి… ఈసారి ట్రిపుల్ ఆర్…?

March 29, 2023 by M S R

awards

Bharadwaja Rangavajhala………  బాహుబలి జాతీయ ఉత్తమ చిత్రం అన్నప్పుడు రాసింది…  …తెలుగు సినిమాకు స్వర్ణ కమలం వచ్చింది.తెలుగు సినిమా బాహుబలి ఉత్తమ జాతీయ చలన చిత్రంగా అవార్డు సాధించింది.1954 లో జాతీయ చలన చిత్ర పురస్కారాలు ప్రారంభమైన రోజు నుంచీ తెలుగు సినిమాకు జాతీయ పురస్కారం కోసం ఎదురు చూసిన వాళ్ల మనసులు కుదుట పడేలా బాహుబలి జాతీయ ఉత్తమ చిత్రంగా స్వర్ణకమలం సాధించింది.నిజానికి 1955లోనే ఈ కల సాకారం కావాల్సింది. తెలుగు సినిమాకు స్వర్ణ కమలం […]

రంగమార్తాండకు నిజంగానే చిలుం వదిలిందా..? చేతులు కాలినట్టేనా..?!

March 29, 2023 by M S R

rangamartanda

కృష్ణవంశీ దర్శకుడిగా ఔట్ డేటెడ్… ఇళయరాజా స్వరాల పనైపోయింది… ప్రకాష్‌రాజ్ మొనాటనీ నటన ఇంకెన్నాళ్లు… ఆ కథ ఔట్ డేటెడ్… ఆ కాలం చెల్లిన రంగస్థలం బేస్‌గా కథ నడిపిస్తే ఎవరు చూస్తారు..? ప్రత్యేకించి ప్రకాష్‌రాజ్ కేరక్టరైజేషన్ చెత్త… మిత్రుడిని హత్య చేయడం ఏమిటి..? దాన్ని కరుణరసాత్మకంగా చూపించడం ఏమిటి..? తల్లిదండ్రుల అజ్ఞానపు ధోరణులకు పిల్లలను తప్పుపట్టే కథనం దేనికి..? అసలు కృష్ణవంశీకి ఏమైంది..? ఆయన్ని నమ్మిన నిర్మాతకు నెత్తిమీద తెల్ల శెల్ల మిగిలిందా..? ….. ఆ […]

పవార్‌ కింద మంట… లెంపలేసుకున్న రాహుల్… సావర్కర్ ట్వీట్ల తొలగింపు…

March 29, 2023 by M S R

savarkar

దక్షిణ భారతంలో పెద్దగా ఎవరికీ సావర్కర్ తెలియదు… ఈశాన్యం అస్సలు పట్టించుకోదు… మహారాష్ట్ర, దానికి ఎగువన ఉన్న ఒకటీరెండు రాష్ట్రాల కొన్ని ప్రాంతాల్లో సావర్కర్ పేరు పరిచయం… కానీ రాహుల్ గాంధీ కోటరీ పైత్యం పుణ్యమాని ఇప్పుడు సావర్కర్ పేరు దేశమంతా మోగుతోంది… మంచిగా కావచ్చు, చెడుగా కావచ్చు… రాహుల్‌కు నిజంగానే ఏమీ తెలియదు… పరిణతి కూడిన వ్యాఖ్యలు, విమర్శలు, ఆలోచనలు, అడుగులతో గైడ్ చేయాల్సిన తన సలహాదారుల కోటరీ తనను మరింత తప్పుదారిలో నడిపిస్తోంది… ‘‘నేను […]

ఒకరు ‘చితి’కి పోతే, మిగిలిన వాళ్లు చితికిపోవాల్సిందేనా?

March 29, 2023 by M S R

rites

Shankar Rao Shenkesi…..   · ‘నువ్వు నాలుగు మేకలతో మూడొద్దులు చేస్తే, నేను పది మేకలతో ఐదొద్దులు చేస్తా..’ అని అల్లుడు నారాయణ సవాల్‌ చేస్తాడు ‘బలగం’ సినిమాలో. ఈ సన్నివేశం.. తెలంగాణలో చావు ఇళ్లల్లో జరిగే మందు, మాంసం జాతరను కళ్లకు కట్టింది. మనిషి చచ్చిన తర్వాత జరిగే తంతును దర్శకుడు వేణు బాగానే పట్టుకున్నట్టు కనిపించింది. దుఃఖాన్ని మర్చిపోయేందుకో, ఓదార్పునిచ్చేందుకో, దివంగతుల జ్ఞాపకాలను పలవరించేందుకో చావు ఇళ్లల్లో ‘దినాలు’ పుట్టించడం సహజం. మూడో రోజు, […]

  • « Previous Page
  • 1
  • …
  • 349
  • 350
  • 351
  • 352
  • 353
  • …
  • 382
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • మునుగోడుకు సపరేట్ ముఖ్యమంత్రి, సొంత ఎక్సయిజు రాజ్యాంగం..!!
  • మీకు సుగర్ ఉందా..? వేడివేడిగా లాగించకండి…! బాగా చల్లారనివ్వండి..!!
  • చిదంబరం ‘తప్పుల ఒప్పుకోలు’ ప్రకటనలు… అసలు మర్మమేమిటో…
  • Good Classmates..! ఆ క్లాస్‌మేట్ ఆత్మ ఆనందపడి ఉంటుంది…
  • అదే జగన్ ప్లేసులో తనుంటే… ఆ సీఎస్‌ను చంద్రబాబు ఏం చేసేవాడు..?
  • దిక్కుమాలిన ఎలిమినేషన్…! మరిక ప్రజాభిప్రాయం దేనికిరా భయ్..!?
  • ‘ఎ’ తెలుగు…’యాన్’ టెల్గూ…’ది’ తెగులు… ‘థి’క్కుమాలిన యాడ్…
  • నడిరాతిరి వేళా నీ పిలుపు… ఇలాంటి ఓ హిందీ పాటే ఓ ఉత్సవం…
  • ఈ తూరుపు, ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ…!
  • జామ ఆకులు తెగ తింటున్నారు… పచ్చి, ఎండు, పొడి… అన్నీ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions