Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

టీవీ ప్రేక్షకుల్ని ఈటీవీ, మల్లెమాల పిచ్చోళ్లను చేసి, వెక్కిరించడమే ఇది…!!

August 7, 2022 by M S R

rashmi

ఖచ్చితంగా టీవీ ప్రేక్షకులంటే ఈటీవీ, మల్లెమాల సంస్థలకు చిన్నచూపు… వెక్కిరింపు… టీవీ సీరియళ్లు, సినిమాలు తీసే వాళ్లలో ఉండే ఓ రకమైన తేలికభావన… తాజాగా ఉదాహరణ చెప్పుకోవాలంటే… అదే జబర్దస్త్ షో… ఈమధ్య రేటింగులు తగ్గి, కమెడియన్లందరూ బూతులు తిడుతూ వెళ్లిపోతున్నారు కదా… ఆ ఫ్రస్ట్రేషన్‌లో ఏం చేస్తున్నారో వాళ్లకే అర్థం కావడం లేదు… అన్నీ బాగున్నప్పుడు… జబర్దస్త్ షోలో కాస్త పేరున్న, మెరిట్ ఉన్న కమెడియన్లు కనిపించేవాళ్లు… అక్కడ ముష్టి పెత్తనాలు, బాండెడ్ లేబర్… (బాండ్స్ […]

మిస్సింగ్ గరల్ నంబర్ 166… తొమ్మిదేళ్ల ఓ అన్వేషణ కథ… ఓ పోలీస్ గ్రేట్‌నెస్…

August 7, 2022 by M S R

missing

నిజంగా ఓ ఆసక్తికరమైన కథ… సాంతం చదివాక కొంతసేపు ఆలోచనలు, కొన్ని ప్రశ్నలు చుట్టుముట్టేస్తాయి… సరే, ముందుగా కథ చెప్పుకుందాం… అది ముంబై… 2013… అంటే తొమ్మిదేళ్ల క్రితం… అంథేరిలో బడికి వెళ్లిన ఓ అమ్మాయి మళ్లీ ఇంటికి రాలేదు… డిసౌజా అనేవాడు ఆమెను కిడ్నాప్ చేశాడు… ఎందుకంటే..? వాడికి పిల్లల్లేరు… భార్య పేరు సోనీ… అమ్మాయి పేరు పూజ… కిడ్నాప్ అయితే చేశాడు గానీ తెల్లవారే వాడికి గుబులు పట్టుకుంది… మీడియాలో పూజ కిడ్నాప్ వార్త […]

ఓహ్… ఆత్రేయ రాసిన ఆ బర్త్‌డే పాటలో అంత ఫిలాసఫీ ఉందా..?

August 6, 2022 by M S R

atreya

Bharadwaja Rangavajhala…….   ఆత్రేయా ప్రకాశరావూ … ప్రేమనగర్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. హీరో ఓపెనింగ్ కోసం ఓ బర్త్ డే సాంగ్ పెడితే బావుంటుందనిపిస్తోంది …. అన్నారు కె.ఎస్ ప్రకాశరావు. బర్త్ డే సాంగా ? అన్నారు ఆత్రేయ … ఏమంట్లా, ముఖం చిట్లించావ్, బర్త్ డే సాంగ్ అయితే బావుంటుందనిపిస్తోంది అన్నారు ప్రకాశరావు ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా కనబడి … పుట్టినరోజు పాట ఏం రాస్తాం ప్రకాశరావ్ … హ్యాపీ బర్త్ డే టూ యూ […]

హీరోయిన్ కాదు, లేడీ డాన్… మాఫియా క్వీన్… గంగూబాయ్ మీద ఓ రీలుక్…!

August 6, 2022 by M S R

ఓటీటీలో ఓ సుఖముంది… ఏదైనా డౌట్ వస్తే, మళ్లీ ఓసారి చూడాలనిపిస్తే, ఓ పాట లేక ఓ సీన్ మాత్రమే చూసి వదిలేయాలని అనుకుంటే… ఓటీటీని మించి సౌకర్యం లేదు… టీవీల్లో, థియేటర్లలో ఆ సౌలభ్యం ఉండదు… కొన్ని ఒంటరిగానే చూడాలి, దానికీ ఓటీటీయే బెటర్… ఈసారి చాలా హిందీ సినిమాలు ఫట్ ఫట్ అని పేలిపోవచ్చుగాక… కానీ కశ్మీర్ ఫైల్స్, భూల్ భులయ్యా-2, గంగూబాయ్ కథియావాడి సినిమాలు కమర్షియల్లీ సక్సెస్… గంగూబాయ్ మరొక్కసారి చూస్తుంటే అసలు […]

కడువ..! ఓహ్.., ఇది మలయాళీ సినిమాయేనా..? ఆశ్చర్యంగా ఉందే…!

August 5, 2022 by M S R

kaduva

కడువ… ఇది సినిమా పేరు… జుత్తు పీక్కోవాల్సిన పనిలేదు… ఇప్పుడు వేరే భాషల నుంచి వచ్చే సినిమాలేవీ తెలుగు పేర్ల కోసం ఆగం కావడం లేదు… జస్ట్, అవే పేర్లను తెలుగు లిపిలో రాసేసి నడిపించేస్తున్నారు… ట్రెండ్… కడువ కూడా అంతే… మలయాళ సినిమా… కాదు, కాదు, పాన్ ఇండియా సినిమా… అనగా, మలయాళం, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ చేశారు… అంతేకదా మరి… హడావుడిగా ఆ భాషల్లోకి డబ్ చేసేసి, థియేటర్లలోకి తోసి […]

హమ్మయ్య… నందమూరి కల్యాణరాముడికి ఎట్టకేలకు ఓ హిట్టొచ్చింది…

August 5, 2022 by M S R

bimbisara

ఒక్క ముక్కలో చెప్పాలంటే… చరిత్రను భ్రష్టుపట్టించిన ఆర్ఆర్ఆర్‌కన్నా… ఓ చందమామ, ఓ బాలమిత్ర తరహా కథను టైమ్ ట్రావెల్ అనే ఫార్ములాలోకి ఇమిడ్చి… గ్రాఫిక్స్‌తో భారీతనాన్ని అద్ది… కీరవాణి సంగీతంతో సానబెట్టి… పర్లేదు అనే స్థాయిలో ప్రజెంట్ చేయబడిన బింబిసార సినిమా చాలా బెటర్… ఆగండాగండి… బింబిసారుడనగానెవ్వరు అని గూగూల్‌ను చావగొట్టకండి… ఆ చరిత్ర చదవాలని చూడకండి… ఏదో పేరు బాగున్నట్టనిపించి పెట్టుకున్నారు తప్ప బింబిసారుడి చరిత్రకూ ఈ సినిమా కథకూ ఏమాత్రం సంబంధం లేదు… హిస్టారికలూ […]

సారీ ప్రభాస్… మరీ గుడి దాకా రానక్కర్లేదు… ఈ సినిమాకు ఇంట్లో పూజగది చాలు…

August 5, 2022 by M S R

mrinal

సీతారామం…! స్థూలంగా… ఈ సినిమాకు సంబంధించిన వివరాలు చదువుతుంటే… అబ్బో, ఈ సినిమా ఏదో చూడబుల్‌గానే ఉండేట్టుంది అనిపిస్తుంది… ఎన్నెన్నో పెద్ద విజయాల్ని అందుకున్న వైజయంతి మూవీస్ వాళ్ల సినిమా… అశ్వినీదత్ బిడ్డ స్వప్నాదత్ బాగా కష్టపడింది… ప్రిరిలీజ్ ఫంక్షన్‌లోనూ హీరో ప్రభాస్ ఆమెను ప్రత్యేకంగా అభినందించాడు… అప్పట్లో మహానటి, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాల్ని ఆమె తన సోదరి ప్రియాంకదత్‌తో నిర్మించింది… ఆ రెండు సినిమాలకు బంపర్ వసూళ్లేమీ రాలేదు… కానీ సక్సెస్, మంచి పేరొచ్చింది… ఒక్క […]

ఒక రోత ప్రవర్తన… పార్టీకి తలవంపులు… అధినేతకు తలపోటు…

August 5, 2022 by M S R

madhav

నిజానికి ఏబీఎన్ చానెల్ న్యూస్ డిబేట్ల సరళి, తీసుకునే పొలిటికల్ లైన్, ప్రతి వార్తకూ పార్టీ కలర్ పూసే ధోరణి, లోకాన్ని ఒక్క పార్టీ కోణంలో మాత్రమే చూసే వైఖరి మీద తటస్థ ప్రేక్షకులకు కూడా చాలా అభ్యంతరాలున్నయ్… సేమ్, ఆంధ్రజ్యోతి పత్రిక… అయితే నిన్న వైసీపీ ఎంపీ మాధవ్ ‘‘అంగప్రదర్శన’’ ఎపిసోడ్‌లో ఒక తెలుగుదేశం గొంతుగానే కాస్త అతిగా విరుచుకుపడినా సరే… ఏబీఎన్, ఆంధ్రజ్యోతి తమకు మాత్రమే ఆ దమ్మున్నట్టు చెప్పుకోగలిగింది… ఫాఫం, అంత దట్టమైన […]

కీడా జడి..! ఈ హిమాలయ వయాగ్రా అసలు నిజాలు తెలుసా మీకు..?!

August 5, 2022 by M S R

keeda jadi

వయాగ్రా… ఈ పేరు వినగానే ఒక్కసారిగా అందరూ కనెక్టయిపోయారు ఆ వార్తకు… అందులోనూ హిమాలయ నేలల్లోని మూలిక, ఆర్గానిక్, సూపర్ పవర్ అని రాస్తూ ఉండేసరికి అందరూ తెగ ఆసక్తిగా చదువుతున్నారు… అసలేమిటీ సంగతి అంటారా..? 2, 3 రోజులుగా ఓ వార్త విపరీతంగా చక్కర్లు కొడుతోంది… మొదట ఆ వార్త చదవండి… ‘‘హిమాచల్‌ప్రదేశ్‌లోని కుల్లుకు చెందిన ఒకాయన లేబరేటరీలో హిమాలయ వయాగ్రాను పండించాడు… అంతర్జాతీయ మార్కెట్‌లో కిలోకు 25 లక్షల ధర పలుకుతోంది… చైనాలో ఫుల్లు […]

నిప్పుకు ఏడు నాలుకలు… ఒకదాని పేరు కాళి… తప్పులో కాలేసిన పత్రిక…

August 4, 2022 by M S R

the week

ఎవరైనా ప్రముఖుడు మన మ్యాగజైన్‌ కోసం రెగ్యులర్‌గా వ్యాసాలు రాస్తుంటే… ప్రివిలేజ్‌గా భావించాలి… వాటిని సరిగ్గా ప్రజెంట్ చేయాలి… గౌరవించాలి… రచయిత శైలిలో వేళ్లూకాళ్లూ పెట్టకూడదు… మరీ ఇబ్బందికరంగా ఉన్న పదాల ఎడిటింగ్ అవసరమైతే, కట్ చేయడానికి ముందు ఆ రచయితను అడగడం మర్యాద… అలాగే ఆ ఆర్టికల్‌కు సరిపడా ఇల్లస్ట్రేషన్ అవసరం… ప్రాంప్ట్‌గా తగిన గౌరవ పారితోషికం పంపించడం కూడా ముఖ్యమే… ఆ పారితోషికం వాళ్లకు చిన్నదే కావచ్చు, కానీ అది గౌరవం… ఎస్, మంచి […]

పుట్టించేది అదే… పట్టించేదీ అదే…! పర్‌ఫెక్ట్ రోగ్ కంట్రీ పాకిస్థాన్…!!

August 4, 2022 by M S R

pak rupee

పార్ధసారధి పోట్లూరి ………….. అల్ ఖైదా చీఫ్ అల్ జవహరి గురించి సమాచారం ఎవరు ఇచ్చారు ? CIA చాలా కాలంగా వెతుకుతున్న అల్ ఖైదా చీఫ్ అల్ జవహరి గురించి ఇంటెలిజెన్స్ సమాచారం ఎవరు ఇచ్చారు ? వెల్ ! హాక్కాని నెట్ వర్క్ సిఐఏ కి సమాచారం ఇచ్చింది. పాకిస్థాన్ లోని అట్టోబబాద్ లోని మిలటరీ కంటోన్మెంట్ ఏరియాకి దగ్గరలోనే ఒక భవంతిలో ఒసామా బిన్ లాడెన్ ఉన్నట్లుగా అమెరికన్ సిఐఏ తెలుసుకోవడానికి 11 […]

అబ్బో.., ఒళ్లు తోముకునే సబ్బుకు కూడా ఇంత కథ ఉంటుందా..?!

August 4, 2022 by M S R

soap

టాయిలెట్… పేరు వినగానే ఓమాదిరిగా అనిపిస్తుంది కదా… సహజం… ఇప్పుడంటే బాత్‌రూమ్స్ అంటే అవి కూడా కొందరికి లగ్జరీ రూమ్స్… పుస్తకాలు చదువుతూ, పేపర్లు తిరగేస్తూ, గంటల తరబడీ టబ్బులో పడుకుండిపోయి… సిగరెట్లు తాగుతూ, కొందరు మందు కూడా తాగుతూ… ఫోన్లు మాట్లాడుతూ, చాట్స్ చేస్తూ… సీక్రెట్స్ స్వీట్ నథింగ్స్ షేర్ చేసుకుంటూ…. అబ్బో… బాత్‌రూమ్స్‌లలో అత్యంత ప్రైవసీని ఎంజాయ్ చేస్తుంటారు కొందరు… అఫ్‌కోర్స్, ఆ వాతావరణమున్న డీలక్స్, కస్టమైజ్డ్ బాత్‌రూమ్స్ అయితేనే సుమా… ఐనాసరే టాయిలెట్ […]

ఆమె వచ్చింది… సేఫ్‌గా దిగింది… రోజంతా గడిపింది… వాపస్ వెళ్లిపోయింది…

August 3, 2022 by M S R

taiwan

పార్ధసారధి పోట్లూరి ………. అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్ నాన్సీ పేలోసీ [Nancy Pelosi ] ఆగస్ట్ 2 వ తేదీ మంగళవారం రాత్రి 10.45 నిముషాలకి తైవాన్ రాజధాని తైపే విమానాశ్రయంలో సురక్షితంగా లాండ్ అయ్యింది. 24 గంటలు కూడా గడవక ముందే ఈ రోజు సాయంత్రం 5.45 నిముషాలకి తిరిగి మళ్ళీ అమెరికా వెళ్ళిపోయింది! గత రెండు వారాల నుండి అంతర్జాతీయ మీడియా తెగ హడావిడి చేస్తూ వచ్చింది. అదిగో చైనా నాన్సీ […]

శివోహం… శివ తత్వం, ఇష్ట లింగంపై రాహుల్‌ గాంధీకి అమితాసక్తి..!!

August 3, 2022 by M S R

sivoham

2022 ఆగస్టు మూడో తేదీ… అంటే ఈరోజే… శ్రీమాన్ రాహుల్ గాంధీ గారు వార్తల తెర మీదకు వచ్చేశారు… హమ్మయ్య, అప్పుడప్పుడూ హఠాత్తుగా విదేశాలకు వెళ్లి, చాన్నాళ్లు ఉండి వస్తుంటాడు కదా… ఎక్కడికో, ఎందుకో ఎవరికీ తెలియదు, ఎవరూ చెప్పరు… అసలే రాహుల్ జీవితం ఎంతగా పుటలు తెరిచినా, తరచి తరచి చదివినా అంతుచిక్కని పుస్తకం… ప్రస్తుతం భారతదేశంలోనే ఉన్నారు సారు గారు… కాంగ్రెస్‌ పార్టీకి అనధికారికంగా, వారసత్వంగా జాతీయ అధ్యక్షుడు తనే కదా… నాకొద్దు నాకొద్దు […]

హోమియో డాక్టర్ డోలో-650 రాసిచ్చినా కేసు పెట్టి లోపలేస్తారట…!!

August 3, 2022 by M S R

ayush

మనకు తెలిసిందే కదా…. యునాని, ఆయుర్వేద, హోమియో, నేచురో డాక్టర్లు కూడా తమ ప్రాక్టీసులో భాగంగా అల్లోపతి, అనగా ఇంగ్లిష్ మందులు, అనగా మోడరన్ మెడిసన్ కాగితాలపై రాసేస్తుంటారు… ప్రాథమిక వైద్యం వరకూ వోకే, కానీ ఎడాపెడా రెండు చేతులతో అసలు సిసలు ఆల్లోపతి డాక్టర్లకన్నా ఎక్కువగా ప్రిస్క్రిప్షన్లు గీకేస్తుంటారు… దీనికి సంబంధించిన వార్త ఇది… విషయం ఏమిటంటే..? సెంథిల్ కుమార్ అని తమిళనాడు, సేలంలోని ఓ హోమియోపతి ప్రాక్టీషనర్ పనమరత్తుపట్టిలో ఓ క్లినిక్ నడిపిస్తుంటాడు… బ్లాక్ […]

కేసీయార్‌కు బీజేపీ మునుగోడు ట్రాప్‌..! రణమా, మౌనమా…!!

August 3, 2022 by M S R

munugode

రెండు మూడు నెలల్లో తేల్చిపారేయాలి… మునుగోడు ఉపఎన్నిక ద్వారా మళ్లీ కేసీయార్‌ను పరుగులు పెట్టించాలి… అని బీజేపీ హైకమాండ్ భావిస్తోందట… అందుకే రాజగోపాలరెడ్డిపై ఒత్తిడి తెచ్చి అర్జెంటుగా రాజీనామా చేయించిందట… పలు వార్తావిశ్లేషణల్లో కనిపిస్తున్న అంశమిది… మరోవైపు అంతే అర్జెంటుగా కాంగ్రెస్ ఈ ఉపఎన్నిక కోసం ఓ కమిటీని వేసింది… పోరుకు రెడీ అయిపోతోంది… ఆల్‌రెడీ కొన్ని పెండింగ్ ఇష్యూస్ క్లియర్ చేయడం ద్వారా టీఆర్ఎస్ కూడా రెడీ అయిపోతున్నట్టుంది… అయితే… హుజూరాబాద్‌లో బలహీన అభ్యర్థిని పెట్టడం […]

ఈ నలుగురూ… నేపథ్యాలు, సంస్కృతులు వేర్వేరు… ఇంట్రస్టింగ్ పోలికలేంటంటే..?!

August 2, 2022 by M S R

4 heroines

రష్మిక మంథన కొత్త సినిమా సీతారామం ప్రమోషన్‌కు సంబంధించిన ఒక వీడియో చూస్తుంటే… ఆశ్చర్యం వేసింది… అచ్చం తెలుగింటి స్త్రీలాగే… ఫ్లూయెన్సీ మాత్రమే కాదు… కొన్ని పదాలు, ప్రత్యేకించి కొన్ని క్రియాపదాల్ని తెలుగువాళ్లలాగే ల్యాండ్ చేయడం వేరే భాషీయులకు కష్టం… తెలుగు నేర్చుకోవడానికి రష్మిక చూపే శ్రమ నచ్చింది… ఇంకా తడబాట్లున్నా సరే, ఇప్పుడున్న పాపులర్ హీరోయిన్లందరిలోనూ… ఎహె, ఇన్నాళ్లూ గొప్ప పేరు వెలగబెట్టిన పెద్ద పెద్ద ప్రముఖ హీరోయన్లకన్నా చాలా చాలా బెటర్… ఒక నటి […]

బాబ్బాబు, ప్లీజ్, డోన్ట్ బాయ్‌కాట్… లాల్‌సింగ్‌ చద్దాలో ఎందుకీ భయం..?

August 2, 2022 by M S R

amir

అమీర్‌ఖాన్ ఎందుకు భయపడుతున్నాడు..? తన సినిమాను బహిష్కరించకూడదని ఎందుకు బతిమిలాడుతున్నాడు..? నేను ఈ దేశభక్తుడినే అని పదే పదే ఎందుకు ప్రాధేయపడుతున్నాడు..? కరీనా ఖాన్ మస్తు అమాయకంగా ‘‘మనం కొన్ని విషయాల్ని మరిచిపోవడం నేర్చుకోవాలి’’ అని జాతికే నీతులు ఎందుకు బోధిస్తోంది తాజాగా..? సినిమా కోసం… అవును, కేవలం లాల్ సింగ్ చద్దా సినిమా కోసం మాత్రమే… తొలిసారి తెలుగులో సినిమాను మార్కెటింగ్ చేస్తున్న చిరంజీవికి, సినిమాలో ప్రధానపాత్ర పోషించాడు కాబట్టి నాగచైతన్యకు, తండ్రి నాగార్జునకు కూడా […]

నింజా బాంబ్..! అల్- జవహరిని ఖతం చేసిన ఈ మిసైల్ విశేషమేంటంటే..?

August 2, 2022 by M S R

NINZA BOMB

గుర్తుందా..? పదేళ్ల క్రితం… కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా హతమార్చిన తీరు… అప్పటికే తన ఖచ్చితమైన జాడ తెలుసుకోవడానికి కోట్ల డాలర్లు ఖర్చు చేసింది అమెరికా… చివరకు ఆచూకీ దొరికింది… ఎక్కడో కాదు, పాకిస్థాన్‌లోనే ఉంటున్నాడు… అవును మరి, అది టెర్రరిస్టుల హబ్ కదా… ఆ దేశంలో టెర్రరిజం పుడుతుంది, ఎదుగుతుంది, విస్తరిస్తుంది, ఆపరేషన్లు చేస్తుంది, ఆశ్రయం పొందుతుంది… వాట్ నాట్..? రాడార్ల నిఘాకు అందని స్టెల్త్ ఛాపర్లు… […]

ఇదే సినిమాను తెలుగులో స్టార్ హీరో ఎవరైనా రీమేక్ చేస్తే..?!

August 1, 2022 by M S R

nitya

మన సినిమాల నిర్మాణ వ్యయం, ప్రేక్షకుల నిలువు దోపిడీ మీద చర్చ జరుగుతోంది కదా… ఎవరో మిత్రుడు చెప్పినట్టు ప్రేక్షకుల డబ్బుతో డమ్మీ గాళ్లను డెమీ గాడ్లు చేస్తున్నారు సరే… అనగా ఉత్త పోషిగాళ్లను కూడా దైవాంశసంభూతుల్ని చేస్తున్నారు… పొద్దునే ఓ రివ్యూ కనిపించి ఆలోచలనల్లో పడేసింది… ఆ సినిమా పేరు 19(1)(ఏ)… అవును, సినిమా పేరే అది… అర్థమై పోయిందా మీకు..? ఎస్, మలయాళం సినిమాయే… సినిమా కొందరికి జీర్ణం కాదు… నచ్చదు… కానీ చాలాచాలా […]

  • « Previous Page
  • 1
  • …
  • 378
  • 379
  • 380
  • 381
  • 382
  • …
  • 409
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • పోక్సో కేసులో లంచంగా ఆరు సమోసాలు… పోలీసుల ఇజ్జత్ తీసేశాడు…
  • మేజిక్ + హిప్నాటిజం + రచన + బోధన+ సైకాలజీ + కౌన్సెలింగ్… వాట్ నాట్..?
  • ఓ ప్రియురాలి పాదయాత్ర..! ప్రేమ + భక్తి + విశ్వాసం + వ్యక్తీకరణ…
  • సినిమాల క్లైమాక్స్ గొడవలు… ఎటూ తేలక, తేల్చలేక మథనాలు…
  • విలన్‌పై పగ తీరాలంటే విలన్ బిడ్డను పడేయాలా..? సినిమా నీతి అదే..!!
  • ఫాఫం హైపర్ ఆది..! ఈటీవీ షోలో రోజురోజుకూ ఈ దిగజారుడేమిటో..!?
  • హిందుత్వ ప్రసంగాలు… ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై కేసు…
  • ‘మెగా దాడి’… రచ్చ… ఆఖరికి లెంపలేసుకున్న దిల్ రాజు సోదరుడు..!!
  • రేవంత్ రెడ్డి ప్రదర్శించిన అరుదైన గౌరవం… రోశయ్యకు ఘన నివాళి…
  • మార్గన్..! ఆ ‘బిచ్చగాడు’ గుడ్డిగా ఓ దర్శకుడిని నమ్మి మునిగిన కథ..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions