Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చిన్న వీడియో బిట్… గౌతమ్‌రెడ్డి పునీత్‌లా కొన్నాళ్లు మరపురాడు…

February 25, 2022 by M S R

mekapati

ఎందుకో గానీ… లక్షలాది మంది అభిమానాన్ని పొందిన పునీత్ రాజకుమార్, మొన్న కన్నుమూసిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సేమ్ జాతకులే అనిపిస్తుంది… ఇద్దరూ జిమ్ ప్రియులే… దాదాపు సేమ్ ఏజ్… సేమ్ ఫిజిక్… ఫిట్‌నెస్ కోసం ప్రయాస… ఇద్దరూ దాదాపు ఒకేస్థితిలో మరణించారు… చికిత్సకు కూడా టైమ్ లేనంత హడావుడిగా వెళ్లిపోయారు… అకస్మాత్తుగా సోషల్ మీడియాలో ఓ వీడియో కంటబడింది… ఏదో సంగీత్ కార్యక్రమంలో తన భార్యతో కలిసి హుషారుగా డాన్స్ చేస్తున్నాడు ఏదో పాటకు… అది చూస్తుంటే […]

ఇగో క్లాష్..! ఇద్దరు హీరోల నడుమ నో ఇగో క్లాష్… పవన్ మార్క్ మాస్..!!

February 25, 2022 by M S R

pawan and rana

అయప్పునుం కోషియం అనే మలయాళ సినిమా బీమ్లానాయక్‌కు మాతృక… నిడివి ఎక్కువైన, మలయాళీ ప్రేక్షకులకు నచ్చేలా తీయబడిన సినిమా అది… దాంతో బీమ్లానాయక్ సినిమాను పోల్చడం దండుగ… తెలుగులో రీమేక్ చేశాక, తెలుగు ప్రేక్షకుడి కోణం నుంచే చూడాలి… రీమేక్ అన్నంతమాత్రాన ఒరిజినల్‌‌లాగే ఉండాలా..? అలా ఉండాలనుకుంటే డబ్బింగ్ చేస్తే సరిపోతుంది కదా, రీమేక్ దేనికి..? మలయాళ ఒరిజినల్ నటులు వేరు… కానీ తెలుగులోకి వచ్చేసరికి కచ్చితంగా ఇక్కడి మార్కెట్ అవసరాల మేరకు మార్పులు అవసరం… ప్రత్యేకించి […]

సపోజ్… పర్ సపోజ్… అనసూయ జబర్దస్త్‌ను వీడాల్సిన పరిస్థితే వస్తే…!!

February 25, 2022 by M S R

madhumita

సపోజ్… పర్ సపోజ్… అనసూయ జబర్దస్త్‌ను వీడాల్సిన పరిస్థితే వస్తే..? ఆ ప్లేసులోకి ఎవరొస్తే బెటర్..? ఎవరొచ్చే చాన్సుంది..? మల్లెమాల శ్యాంరెడ్డి ఎవరిని ప్రిఫర్ చేస్తాడు..? ఇంట్రస్టింగు ప్రశ్నలు కదా… ఈ ప్రశ్నలు ఎందుకు తలెత్తాయంటే… ఈమధ్య అనసూయకు, హైపర్ ఆది అండ్ జబర్దస్త్ డైరెక్టర్ మణికంఠకూ నడుమ గొడవ జరిగింది… మాటామాటా పెరిగింది… ఎహె, ఊరుకొండి, అనసూయ మీద హైపర్ ఆదికి లవ్వు, ఆమెకూ ఆది మీద మస్తు సాఫ్ట్ కార్నర్, అందుకే తను ఎన్ని […]

యుద్ధం స్టార్ట్ కాలేదు… పుతిన్ ముగిస్తున్నాడు… కానీ మనం ఎటువైపు..?!

February 25, 2022 by M S R

ukraine

ఏం జరుగుతుంది..? మూడో ప్రపంచ యుద్ధం సాగుతుందా..? కరోనా విపత్తుతో ఇప్పటికే కుదేలైన ప్రపంచం ఈ దెబ్బకు దీర్ఘకాలపు మాంద్యంలోకి ప్రయాణించాల్సిందేనా..? పుతిన్ మరో హిట్లర్ అయిపోయాడా..? సగటు మనిషిలో ఇవీ ప్రశ్నలు… ఒక్క ముక్కలో చెప్పాలంటే… ఈ భయాలన్నీ మీడియా వ్యాప్తి చేస్తున్నవే… మూడో ప్రపంచ యుద్ధానికి చాన్సే లేదు… అబ్బే, మేం నేరుగా ఉక్రెయిన్‌లోకి వచ్చేసి, రష్యా దళాలతో యుద్ధం చేయబోవడం లేదు, జస్ట్, ఆయుధసాయం చేస్తాం, రష్యాను ఆంక్షలతో దారికితెస్తాం అని నాటో […]

చిన జియ్యర్‌ షాక్ తిన్నదెక్కడ..? సదరు భారీ ప్రాజెక్టు ఇక అసంపూర్ణమేనా..?!

February 25, 2022 by M S R

ramanuja

అవును… ముచ్చింతల్ రామానుజ క్షేత్రం, చిన జియ్యర్ వ్యవహారాలపై ఆసక్తితో గమనిస్తున్న సెక్షన్లలో ఓ చర్చ… ఓ ప్రశ్న… చిన జియ్యర్ తన కర్తవ్యాన్ని మరిచి, ఓ కమర్షియల్ రియల్ ఎస్టేట్ దందాకు మద్దతుగా నిలిచి, రాజకీయ పంకిలాన్ని అంటించుకుని, ఆధ్యాత్మికతకన్నా ఇంకేదో మార్గంవైపు తరలిపోతూ… చివరకు ఇప్పుడు తలపట్టుకున్నాడా..? అవమానానికి, మోసానికి గురయ్యానని బాధపడుతున్నాడా..? ఒక సన్యాసి వగపు వెనుక తాజా కారణాలేమిటి..? ఈ జియ్యర్‌ బాట వేరు… ఆధ్యాత్మిక ప్రచారం, ప్రజల్లో ధార్మిక స్పృహ […]

బీమ్లానాయక్ వచ్చిపోయేదాకా… టికెట్ రేట్ల కొత్త జీవో రాదన్నమాటేనా..?!

February 24, 2022 by M S R

bhimla

నిజం కావచ్చు, కాకపోవచ్చు… కానీ అనుకోవడానికి ఆస్కారమైతే ఇస్తుంది జగన్ ప్రభుత్వం… ఏమిటీ విమర్శ అంటే..? భీమ్లానాయక్ సినిమాకు, తద్వారా పవన్ కల్యాణ్‌కు ప్రయోజనం దక్కకూడదు అనే భావనతోనే సినిమా టికెట్ల రేట్ల పెంపు జీవో ఇంకా విడుదల చేయడం లేదు అని..! ఎందుకు..? పవన్ కల్యాణ్ రాజకీయ ప్రత్యర్థి కాబట్టి..! ఎందుకు..? పవన్ కల్యాణ్‌ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి..! ఎందుకు..? టికెట్ రేట్ల మీద కూడా పవన్ కల్యాణ్ ఒక్కడే నిటారుగా నిలబడి […]

హెచ్చరిక :: థియేటర్ వదిలాక మీ బుర్రలు కాసేపు పనిచేయకపోవచ్చు..!!

February 24, 2022 by M S R

valimai

బోనీకపూర్ నేరుగా ఓ తమిళ చిత్రం నిర్మించడమే ఓ విశేషం… ఇన్ని బైకులు వాడాం, ఇన్ని కొత్త కార్లు కొన్నాం, మొత్తం కార్లు ఇన్ని వాడాం, ఇన్ని కార్లు ధ్వంసం అయ్యాయి, ఇన్ని బైకులు స్క్రాప్ అయిపోయాయి అని లెక్క చెబుతున్నప్పుడే అర్థమైపోయింది… ఈ సినిమాలో అవి తప్ప ఇంకేమీ కనిపించబోవడం లేదని..! అనుకున్నట్టుగానే ఉంది… రయ్ రయ్… సినిమా మొత్తం బైకు చేజులు, బస్సు చేజులు, కార్లు, గేర్లు… చెవుల్లో హోరు నింపే బ్యాక్ గ్రౌండ్ […]

KCR మీడియాకు లోకసభ నోటీసులు..! పార్టీల పోరాటాల రూపు మారుతోంది..!!

February 24, 2022 by M S R

ntnews

తెలుగునాట ప్రతి మీడియా ఒక పార్టీ గొంతుక… కరపత్రిక… నిష్పాక్షికత అనేది ఓ భ్రమ… ఎవరి బాస్ పాదపూజ కోసం ఏం చేయాలో అది చేస్తయ్… ఎవ్వరూ మినహాయింపు కాదు… పార్టీల పోరాటం కాస్తా మీడియా పోరాటంగా, సోషల్ మీడియా పోరాటంగా పరిణమించింది… ఇది ఇంకా ఏ రూపాలు తీసుకుంటుందో తెలియదు… పార్టీల సిద్ధాంతాలు, రాద్ధాంతాలు జాన్తానై… మీడియాను కంట్రోల్ చేయడం కూడా పోరాటాంశమే ఇప్పుడు… యెల్లో మీడియా వర్సెస్ జగన్ మీడియా పోరు చూస్తూనే ఉన్నాం… […]

సుడిగాలి సిద్ధార్థ్..! లుక్కేమో శుద్ధపూస, కానీ యవ్వారాల్లో తక్కువేమీ కాదు…!!

February 24, 2022 by M S R

siddharth

సీనియర్ నరేష్ భార్య అప్పుల బాగోతం పోలీసు కేసుల దాకా పోవడం ఏమో గానీ, నరేష్ పాత పెళ్లిళ్లు, పెటాకులన్నీ సోషల్ చర్చలోకి వచ్చినయ్… నిజంగానే కామన్ రీడర్‌కు నరేష్ పాత పెళ్లిళ్ల గురించి తెలియదు… తాజా పవిత్రాలోకేష్‌తో బంధమూ తెలియదు… ఈ చర్చ సాగుతూ ఉండగా, ఒకాయన ‘‘నరేష్ కథలు సరే, కానీ ఎవరు శుద్ధపూసలు..? ఈ రంగుల ప్రపంచంలో ఎవరిని కదిలించినా ఇలాంటి కథలే వినిపిస్తయ్ కదా… లవ్వు, బ్రేకప్పు, లివ్ఇన్, డేటింగ్, పెళ్లి, […]

సాక్షి టీవీతో దేశ అంతర్గత భద్రతకు ఏం ముప్పు..? జగన్‌పై ఇదేం ముద్ర..?!

February 24, 2022 by M S R

sakshi

ఆంధ్రజ్యోతి పత్రిక పొద్దున్నే ఓ బాంబు పేల్చింది… సాక్షి టీవీకి కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ క్లియరెన్స్ ఇవ్వకుండా, అనుమతుల్ని రద్దు చేసిందనీ, హైకోర్టులో సాక్షికి తాత్కాలిక ఊరట దక్కిందనీ ఓ వార్త అచ్చేసింది… ఈమధ్యకాలంలో ఇంత ఆనందంగా ఏ వార్తా రాసుకుని ఉండదు బహుశా… అసలే సాక్షి, అందులో కేంద్రప్రభుత్వ నిర్ణయం, ఇంకేముంది..? వార్తను దంచికొట్టింది… తెలుగు జర్నలిస్టు సర్కిళ్లలోనే కాదు, పొలిటికల్, బ్యూరోక్రాటిక్ సర్కిళ్లలో పెద్ద టాపిక్ అయిపోయింది ఇది… సహజమే కదా… సాక్షి cm […]

లాకప్..! బిగ్‌బాస్‌ను మించిన భీకరమైన కాన్సెప్ట్… ఇది కంగనా జైలు…!

February 24, 2022 by M S R

lockupp

LOCK UPP… ఈ ఓటీటీ రియాలిటీ షో పేరు చూసి… వాడేమిటి పేరు ఇలా పెట్టుకున్నాడు, స్పెల్లింగ్ కూడా తెలియదా అని ఆశ్చర్యపడకండి… BIGG BOSS అని చూడలేదా..? ఇదీ అంతే… లీగల్ కాంప్లికేషన్స్ రాకుండా జాగ్రత్త అన్నమాట… బిగ్‌బాస్ షో నిర్మించే ఎండెమాల్ సంస్థే ఇప్పుడు కంగనా రనౌత్ హోస్టుగా ఈ లాకప్ అనే సరికొత్త రియాలిటీ షోకు తెరలేపుతోంది… అనేకానేక దేశాల్లో రియాలిటీ షోలు, ఇతర టీవీ ప్రోగ్రాముల్ని నిర్మిస్తూ ఉంటుంది ఈ సంస్థ… […]

కారు చౌక మందు… ప్రాణాల్ని కాపాడే సంజీవని… కానీ ఒక జాగ్రత్తతో…

February 24, 2022 by M S R

aspirin

*ఏస్పిరిన్ ప్రాణాలను కాపాడుతుంది, శంకలొద్దు*………. ఒక మాదిరి నుండి తీవ్రమైన కోవిడ్ బారిన పడి, కోలుకున్న వారిలో అనేక సమస్యలు దీర్ఘకాలం వేధిస్తుండడం మనకు తెలిసిందే. తీవ్రమైన నిస్సత్తువ, ఒంటి నొప్పులు, ఆయాసం, గుండె దడ, ఎంతకూ తగ్గని దగ్గు ఇలా అనేక రకాల సమస్యలతో… కోవిడ్ బాధితులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, కొందరు కోవిడ్ బాధితులు తీవ్రమైన గుండెపోటుతో కుప్పకూలి, అక్కడికక్కడే చనిపోవడం వింటున్నాం. గతంలో గుండెపోటుతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ […]

ఆర్జించే సేవల రేట్లు సరే… మరి ఈ సామాన్యభక్తుడి అవస్థల మాటేమిటి..!!

February 23, 2022 by M S R

ttd

తిరుమల శ్రీవారి సేవకు ఉదయాస్తమాన సేవ అని ఒక విశిష్ట ఆర్జిత సేవ ఉంటుంది… అత్యంత గిరాకీ… బోర్డు సభ్యులకు వాటికి సిఫారసు చేయడం మంచి లాభదాయకమట… తాజాగా ఇంకా అదనపు ప్రయోజనాలు కూడా కల్పించే పనిలో ఉందట టీటీడీ… మొన్నటి ఆర్జిత సేవల మీటింగ్ సందర్భంగా, ఈ బోర్డు సభ్యులు అత్యంత ధార్మిక భావనలతో, మనసంతా పుణ్యాభిలాషతో ఆర్జిత సేవల విషయం బాగా ‘‘డిస్కస్’’ చేసిన వీడియో చూశారు కదా… శ్రీవారి భక్తగణం తరించిపోయింది… వాళ్లను […]

ఆకాశమంత విగ్రహం పెట్టి… అంత చిన్నవాడివై పోయావేమి స్వామీ..?!

February 23, 2022 by M S R

ramanuja

ఇంత చిన్నవాడివైపోయావా స్వామీ? —————————– అంత పెద్ద ఆకాశమంత విగ్రహం పెట్టి ఇంత చిన్నవాడివై పోయావేమి స్వామీ? వామనుడిలో త్రివిక్రముడిని చూసినా… శుక్రాచార్యుడు వద్దని వారిస్తున్నా బలి చక్రవర్తి హాయిగా, ఇష్టంగా నెత్తిన కాలు పెట్టించుకుని, శాశ్వతంగా పాతాళంలోకి కూరుకుపోయాడు. ఎవరు జగద్గురువు? ఎవరు కాదు? అన్న సమకాలీన ప్రైమ్ టైమ్ టీవీ డిబేట్ల స్థాయికి దిగి మీరు ఎక్కడ కూరుకుపోయారు స్వామీ? వెంకన్నకు ఒక గురువున్నాడా స్వామీ? నిజమే. వెంకన్నకే పంగనామాలు పెట్టగలిగిన ఎందరో పుట్టి […]

ఓహ్… ఉక్రెయిన్ గేమ్ వెనుక ఇంత కథ ఉందా..? లోగుట్టు ఇదా..?!

February 23, 2022 by M S R

ukraine

పార్ధసారధి పోట్లూరి ……….. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చాల కంట్రోల్డ్ గేమ్ ఆడుతున్నాడు! ఉక్రెయిన్ ని ఆక్రమించుకోవడం అనే ఆటని మొదట అమెరికా, నాటో దేశాలు మొదలుపెడితే తరువాత ఆ ఆటకి సంబంధించి అన్ని వ్యవస్థలని తన అదుపులోకి తీసుకొని అందరి ఆట తనే ఆడేస్తున్నాడు పుతిన్! పుతిన్ ఆట ఆడుతుంటే మిగతా ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తున్నది! ప్రపంచంలో వివిధ దేశాలలో ఉన్న యూదులలో యూరోప్ యూదులు చాల ప్రత్యేకం! ఇక ఇజ్రాయెల్ యూదుల […]

బురద పెళ్లిళ్లు..! రోజురోజుకూ వెగటు పుట్టిస్తున్న ప్రివెడ్ షూట్స్… ఇదే ఎగ్జాంపుల్…

February 23, 2022 by M S R

mud wed

‘‘సిగ్గూశరం లేదు, ఇది ప్రివెడ్ షూట్ ఏమిట్రా… బురద గాడిదా..! ఇందులో క్రియేటివ్ రొమాంటిక్ ఫీల్ ఏముందిరా.., ఇది చూస్తూ పెళ్లిపందిట్లో భోజనాలకు ముందే వాంతులు చేసుకోవాలా గెస్టులు..? ఆ బురద పూసుకుని వధూవరులు పెళ్లికి ముందే ఏం చూసుకుంటున్నార్రా..? పోతార్రా, నాశనమైపోతార్రోయ్…’’ ఇలా చాలా వ్యాఖ్యలు కనిపిస్తున్నయ్ ఈ ఫోటో కింద… నిన్నటి నుంచీ నాలుగైదు బురద ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నయ్… మెజారిటీ తిట్టిపోస్తున్నారు… అసలేమిటి ఇది..? ఓ ప్రివెడ్ షూట్… మన […]

642 నిమిషాలు… ఔను, అనంత శ్రీరాముడితో స్వప్న సంభాషణ నిడివి…

February 23, 2022 by M S R

swapna

2013… నార్వేలో ఓ టీవీ 30 గంటల ఇంటర్వ్యూ ప్రసారం చేసింది… ఇప్పటివరకూ ఇదే ప్రపంచరికార్డు… అంతకుముందు 2012లో న్యూజిలాండ్‌లో 26 గంటల టీవీ ఇంటర్వ్యూ ఒకటి సాగింది… దానికిముందు కూడా కొన్ని రికార్డులున్నయ్… అయితే అవి స్ట్రెయిట్ ఇంటర్వ్యూలు… గంటకు ఓ ఐదు నిమిషాల బ్రేక్ ఉంటుంది… చూసేవాడు చూస్తాడు, లేదంటే స్విచాఫ్… అయితే ప్రిరికార్డెడ్, ఎడిటెడ్ ఇంటర్వ్యూల మాటేమిటి ..? ఇవి ఇంకా సౌలభ్యం… అలా యూట్యూబులో పడేస్తే చాలు, అలా పడి ఉంటయ్… […]

గాంధారి..! హిందీ పాటను డబ్ చేసినట్టు..! మన యూట్యూబర్లు వందరెట్లు నయం..!

February 23, 2022 by M S R

keerti suresh

గాంధారి పేరిట ఓ మ్యూజిక్ వీడియో రిలీజైంది… సోనీ వాళ్లు నటి కీర్తిసురేష్‌తో చేసిన వీడియో అది… వేంఠనే మన సంకీర్తనాచార్యులందరూ అందుకుని, ఆహారాగాన్ని, ఓహోగానాన్ని ఎత్తుకున్నారు… నిజంగా ఆ మ్యూజిక్ వీడియోకు అంత సీనుందా..? ఏమీ లేదు… పైగా ఆ టీంను చూస్తే జాలేసింది… ప్రత్యేకించి పాటల రచయిత సుద్దాల అశోకుడికి ప్రయాస చూసి మరీ… ఏమాటకామాట… ఒకప్పుడు కాస్త బొద్దుగా ఉండే కీర్తిసురేష్ సన్నబడింది… బొండుమల్లె వంటి దేహం కాడమల్లెలా కనిపిస్తోంది… తను ఏ […]

టీటీడీ సుబ్బన్నా… చేసింది మంచిపనే… కానీ ఆ కోటాల్నే తీసేస్తే నీకు సార్థకత..!!

February 23, 2022 by M S R

ttd

ఏరోజు జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశమో గానీ… ఓ వీడియో బిట్ సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది… సుబ్బారెడ్డి దేవుడిని అమ్మకానికి పెట్టాడనీ, ఆదాయం తప్ప వేరే లోకమే లేదనీ, భక్తులను నిలువుదోపిడీ చేసేలా ఆర్జిత సేవల రేట్లు పెంచేశాడనీ సోషల్ యాక్టివిస్టులు తెగ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు… ఆ వీడియో చూస్తే అలా అనిపించడంలో, అలా కోపాన్ని వ్యక్తీకరించడంలో తప్పు లేదనిపిస్తుంది… కానీ ఇక్కడ జరుగుతున్నది అనవసర ట్రోలింగే… టీటీడీ ట్రస్ట్ బోర్డు ఉనికి […]

చిన్న కథే… చిన్న విషయాలే… ఐతేనేం, చీకట్లో చిరుదివ్వె చాలదా ఏం..?

February 22, 2022 by M S R

coffee

తెల్లవారింది.. నాకు ఐదు గంటలకే మెలకువ వచ్చింది. లేచి చేసేది ఏముందని అలాగే పడుకొని ఉన్నాను. మార్నింగ్ వాక్ కి వెళ్ళాలి… కానీ బద్దకంగా అనిపించింది. మావారు బ్యాంక్ మేనేజర్ గా పనిచేసేవారు… ఆయన చనిపోయి రెండేళ్లు అయింది… కొడుకు కూతురు అమెరికాలో స్థిరపడి పోయారు. నన్నూ అక్కడకు వచ్చేయమంటారు…కానీ నాకే ఇష్టం లేదు. ఆయన పోయాక నాకు ఆసక్తి పోయింది. నిరాశ నిస్పృహలతో కాలం గడుపుతున్నాను.. కాఫీ తాగాలి అనిపించింది. కానీ ఈ మధ్యన చక్కెర వ్యాధి రావడాన డాక్టర్స్ సలహా మేరకు కాఫీ మానేశాను.. కాఫీ త్రాగడం […]

  • « Previous Page
  • 1
  • …
  • 391
  • 392
  • 393
  • 394
  • 395
  • …
  • 450
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!
  • Dekh Thamaashaa Dekh… ఓ కోర్టు కేసు విచారణపై ఫన్నీ ప్రజెంటేషన్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions