Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

గీత దాటిన గీతామాధురి… హఠాత్తుగా ఏ వైరస్ తాకిందో, వెకిలి డ్రెస్సుతో ప్రత్యక్షం…

April 1, 2023 by M S R

geetha

హఠాత్తుగా ఏ వైరస్ మెదడును అటాక్ చేసి, విచక్షణను దెబ్బతీస్తుందో తెలియదు… మేం హోస్ట్ చేస్తున్నది లేదా జడ్జిగా ఉన్నది మ్యూజిక్ షో అనే సోయి కూడా అకస్మాత్తుగా మాయమైపోతుంది కొందరికి… ఆమధ్య శ్రీముఖి డ్రెస్సింగు గురించి, అనసూయ దుస్తుల గురించి మనం చెప్పుకున్నాం… ఆ సిరివెన్నెల ఏ క్షణాన రాశాడో గానీ… నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు… అని… ఇక కాళ్లు, ఆపైన తొడల దాకా చూపించుకునే ఆత్రం, తాపత్రయం బాగా […]

సల్మాన్ సినిమాలో బతుకమ్మ ఖూనీ… మధ్యలో ఈ గొబ్బెమ్మలెందుకు వచ్చాయర్రా…

April 1, 2023 by M S R

batukamma

పాన్ ఇండియా సినిమాకు, ప్రత్యేకించి హిందీ సినిమాకు సౌత్ పాటలు, సౌత్ మార్కెట్ కావాలి… లేకపోతే ఎవడూ దేకడం లేదు ఇప్పుడు…! అందులోనూ తెలుగు మార్కెట్ పెద్దది, రెండు రాష్ట్రాల్లో విస్తరించిన ప్రేక్షక సమూహాలు… అది కావాలి… ఆ డబ్బు కావాలి… అందుకే హిందీ సినిమాకు తెలుగు పాట కావాలి, తెలుగుదనం కావాలి… తెలుగు పాటకు తెలంగాణతనం కావాలి… తెలంగాణ జోష్ కావాలి… ఇదీ ఈక్వేషన్… చిరంజీవి వంటి బడా హీరోలు సైతం హిందీ మార్కెట్ కోసం […]

ఆహా… అల్లు వారి కొత్త దినపత్రిక త్వరలో… ఏకంగా డమ్మీలే ప్రత్యక్షం…

April 1, 2023 by M S R

aha

పొద్దున్నే ఓ ఆశ్చర్యం… అల్లు అరవింద్ ఓ దినపత్రికను స్టార్ట్ చేయబోతున్నాడని…! నిజానికి బయటి వ్యక్తులెవరో చేస్తున్న ప్రచారం కాదు, ఆహా వాళ్లు ఫేస్ బుక్ వాల్ మీద కనిపించింది… వావ్, ఒక్కో దినపత్రిక మూతపడుతూ, నడుస్తున్నవేమో సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉన్న దుస్థితిలో ఒక కొత్త దినపత్రిక వస్తుందనే ఊహ విస్మయాన్ని కలిగించింది… అసలు ఆహా ఫేస్ బుక్ పేజీలో దాని డిస్క్రిప్షనే బ్రాడ్ కాస్టింగ్ అండ్ మీడియా కంపెనీ అని రాసి ఉంటుంది… వాళ్ల పోస్ట్‌లో […]

రోజుల శిశువుకు ఉప్మా తినిపించిందట… నోరుజారింది, పట్టుబడిపోయింది…

April 1, 2023 by M S R

child

బెంగుళూరు… మగది రోడ్ దగ్గరలోని బిన్నీ మిల్ ఏరియా… నలభయ్యేళ్ల హేమావతి తన కొడుకుతో ఎటో వెళ్తోంది… కంఠీరవ క్రాంతివీర సంగోలి రాయన్న మెట్రో స్టేషన్ పరిసరాల్లో ఓ గుంపును దాటేటప్పుడు ఓ శిశువును ఎత్తుకున్న ఓ మహిళ కనిపించింది… మరీ రోజులనాటి పసి శిశువులా కనిపిస్తోంది… గుక్క పెట్టి ఏడుస్తోంది… శిశువును ఎత్తుకున్న మహిళకు ఊరడించడం చేతకావడం లేదు… హేమవతిలో అనుమానం మొలకెత్తింది… ఏదో కృత్రిమత్వం, అసహజత్వం కనిపిస్తోంది… ఆమె కూడా ఓ తల్లి కదా… […]

  • « Previous Page
  • 1
  • …
  • 392
  • 393
  • 394

Advertisement

Search On Site

Latest Articles

  • నిగ్గదీసి అడుగు… నిజానికి ఈ పాట పాడింది అలనాటి ఆ భానుమతి…
  • ఇండియన్ నేవీలో FIC … మానవరహిత హైటెక్ పెట్రోలింగ్ బోట్స్…
  • ఆ కేసు ఆధారాలే కాలిపోతున్నట్టు… వాళ్లకు ముందే ఎలా తెలిసిపోయింది..?
  • చిన జియ్యర్ కూడా ఓసారి చదువుకోవాల్సిన ‘హిందూ ధర్మ పరంపర’…
  • మాతృదేవోభవ..! రాజయితేనేం… సన్యాసి ఐతేనేం… ఈ అమ్మకు కొడుకే కదా…
  • తెలంగాణకు భిన్నంగా జగన్ పోరుబాట… కేసీయార్‌కు అస్సలు కనబడదు…
  • అమెరికాతో ట్రేడ్ డీల్..! అమెరికాయే దిగొచ్చింది… ఇవీ నిజాలు…
  • రాజు కాని రాజు రేచర్ల రుద్రుడు… అనితర సాధ్యుడు… రామప్ప ఆద్యుడు…
  • నాటి తెలంగాణ జీవిత చిత్రణ… ఏటికేతంబట్టి ఎయి పుట్లు పండించి…
  • తల్లిగర్బంలోనే జ్ఞానబోధ..! ప్రభుత్వ దవాఖానాల్లో ‘గర్భసంస్కార్’..!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions