అదే ఏప్రిల్! అదే కరోనా! ——————– “అదే నీవు అదే నేను అదే గీతం పాడనా? కథైనా కలైనా కనులలో చూడనా? కొండా కోన గుండెల్లో ఎండావానలైనాము; గువ్వ గువ్వ కౌగిల్లో గూడు చేసుకున్నాము; అదే స్నేహము అదే మోహము ఆది అంతం ఏదీ లేని గానము నిన్నా రేపు సందెల్లో నేడై ఉందామన్నావు; కన్నీరైన ప్రేమల్లో పన్నీరౌదామన్నావు; అదే బాసగా అదే ఆశగా ఎన్నిన్నాళ్ళీ నిన్న పాటే పాడను?” అభినందన సినిమాలో ఆత్రేయ గీతం. ఇళయరాజా […]
గుగ్గిళ్లలో గులకరాళ్లు..! ఈనాడు సంపాదకీయానిది ఓ వింత భాష… మచ్చుకు ఒకటి…
విశ్లేషణ :: ఎస్.రాము…………. తెలుగు భాషను ప్రయత్నపూర్వకంగా అద్భుతంగా సరళీకరించి వాడుకభాషనే పత్రికాభాషగా తీర్చిదిద్దిన ఘనత ‘ఈనాడు’ ది, ఆ పత్రిక అధిపతి-చాలామంది సీనియర్ జర్నలిస్టులకు పితృసమానులు- రామోజీ రావు గారిది. తెలుగు జనజీవనంలో ఒక మధురమైన అధ్యాయంగా ఉండే ‘ఈనాడు’ లో ఎందుకోగానీ ఎడిట్ పేజీలో రోజూ వచ్చే సంపాదకీయంలో వాడే భాష గుగ్గిళ్ళలో గులక రాళ్ళలా అనిపిస్తుంది… చాలా సార్లు. ఎడిట్ అనగానే…. జనసామాన్యం వాడుకలో లేని, కఠినమైన, పడిగట్టు పదాలను వాడుతూ ట్రాన్స్ […]
వేక్సిన్ అనేది కరోనా వెంట్రుక కూడా పీకలేదు… కానీ అదెందుకూ అంటే…!!
………….. Jagannadh Goud……………… కరోనా: కొన్ని ప్రశ్నలు – సమాధానాలు 1. వ్యాక్సిన్ కరోనా వైరస్ ని ఖతం చేస్తుంది అన్నారు, నిజమేనా? సమాధానం: వ్యాక్సిన్ అనేది కరోనా వెంట్రుక కూడా పీకలేదు, పీకదు. 2. మరి వ్యాక్సిన్ వలన ఉపయోగం ఏమిటి? సమాధానం: వ్యాక్సిన్ అనేది మన శరీరంలో ఉన్న మన రక్షణ కణాలు (యాంటీ బాడీస్) ని నిద్ర లేపుతుంది. 3. వ్యాక్సిన్ ని ఎలా తయారు చేస్తారు..? సమాధానం: బతికి ఉన్న కరోనా […]
తెలుగు నెటిజనం ఆడేసుకుంటున్నారు… పకపకా నవ్వేసుకుంటున్నారు…
ముందుగా ఒక డిస్క్లయిమర్…. మనం కరోనా కరోనా అని రోజూ తెగచించేసుకుంటున్నాం గానీ… దాన్ని మించిన ప్రమాదకరం టీవీ సీరియళ్లు… లక్షల మంది మెదళ్లను కాలుష్యంతో నింపి, అందులోనే కుళ్లిపోయేలా చేసే టీవీ సీరియళ్ల వల్ల నష్టం అంతా ఇంతా కాదు… నిజానికి టీవీ సీరియల్ అనేది ఓ జాతీయ విపత్తు… ఎటొచ్చీ మనం గుర్తించం..! దిక్కుమాలిన కథలు, తలకుమాసిన కథనాలు, ప్రేక్షకులంతా ఎడ్డోళ్లు అనుకునే వాటి దర్శకులు- నిర్మాతలు… వాటి కథకులకు ఏది తోస్తే అది… […]
ఏపీ పాలిటిక్స్..! మరీ కులం బురద రేంజ్ దాటి… అచ్చెన్నాయుడు స్థాయికి…
నిజమే… ఓ మిత్రుడు అన్నట్టు… సంస్కారానికీ రాజకీయాలకూ శతృత్వం… అవెప్పుడూ దూరదూరంగానే ఉంటయ్… ప్రత్యేకించి అచ్చెన్నాయుడు వంటి కేరక్టర్లు రాజకీయాల్లో ఉన్నప్పుడు సంస్కారం గురించి ఆలోచించే పనిలేదు… అదెప్పుడో పారిపోయి ఉంటుంది… ఇంత హార్ష్ కామెంట్ చేయడానికి కారణం ఉంది… అది తన ట్వీట్…! నిజంగానే ‘వైఎస్ వివేకాను ఎవరు చంపారు..?’ అనేది ఓ చిక్కు ప్రశ్నే… జగన్ కిక్కుమనలేని పరిస్థితి అనేదీ నిజమే… తన నోటి వెంట ఏ సమాధానమూ రాని దురవస్థ కూడా నిజమే… […]
ట్యూన్ కాదుర భయ్… కంటెంటే అల్టిమేట్… కాదంటే వీళ్లను అడగండి…
పాటకు మాటే ప్రాణం ——————– హమ్మయ్య… హైదరాబాద్ త్రిబుల్ ఐటి వారు సాహిత్యాన్ని రక్షించారు. పాటల్లో కొడిగడుతున్న సాహితీ దీపానికి వారి మేధో హస్తాలను అడ్డు పెట్టి కాపాడారు. సాంకేతికతను చమురుగా పోసి సాహిత్యం దేదీప్యమానంగా వెలగడానికి సహకరించారు. పాటలో భావం సంగీతం కంటే సాహిత్యంతోనే ప్రసారమవుతుందని నిరూపించారు. సంగీతం కొంతవరకు మనసును ఆకట్టుకుంటుంది. ఆ తరువాత అందులో సాహిత్యమే మనసు వెంటపడుతుంది. ఆలోచింపచేస్తుంది. భావోద్వేగాలకు పాటలో సాహిత్యమే ప్రధానం తప్ప , అందులో సంగీతం కాదు. […]
జగన్ ఆ టార్గెట్ కొడితే… చంద్రబాబు ఇక రిటైర్ అయిపోవడమే బెటర్…
ఈరోజు తిరుపతి ఉపఎన్నిక ప్రచారానికి ముగింపు… బాబు సభపై రాళ్ల దాడి, దాన్ని తన ప్రచారానికి సమర్థంగా వాడుకున్న చంద్రబాబు, వైఎస్ వివేకా హత్యపై లోకేష్ సవాల్… ఈ ఎన్నిక అయిపోతే పార్టీ లేదు, తొక్క లేదు అంటున్న అచ్చెన్నాయుడు… తనపై స్టింగ్ ఆపరేషన్… ఇక టీడీపీ పని అయిపోయినట్టేనా..? బోర్డు తిప్పేయాల్సిందేనా..? అంటూ వైసీపీ సోషల్ శ్రేణుల ప్రచారం… 5 లక్షల మెజారిటీ రాకపోతే, బాధ్యుల సంగతి చూస్తానని జగన్ హెచ్చరికలు…… ఇవీ రెండుమూడు రోజులుగా […]
పీవీ మార్క్ ప్రశ్న… సమాధానం చెప్పలేక అంతటి అవధానీ చేతులెత్తేసి…
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అసలే లోతు మనిషి… ఎక్కువగా మాట్లాడడు… సమాధానాలు చెప్పడు… మాట్లాడింది కూడా ఏదో మార్మికత ధ్వనిస్తూ ఉంటుంది… భావం సూటిగా ఉండదు… పైగా దేశ సాహిత్యం మీద నిశిత అవగాహన, పరిశీలన, ప్రవేశం, పరిణతి ఉన్నవాడు… అలాంటి పీవీ ఓసారి ప్రధాని హోదాలోనే మాడుగుల నాగఫణిశర్మ నిర్వహిస్తున్న అవధానానికి వచ్చాడు… ‘మీరొక ప్రశ్న వేయాలి అవధానికి’ అని పలువురు పీవీకి సూచించారు… ఒకేసారి రకరకాల ప్రశ్నలు తీసుకోవడం, ఒక్కో దానికి సరైన […]
ఇదే ప్లవ ఉగాది… 60 ఏళ్ల క్రితం… నాటి ఆంధ్రపత్రిక ప్రత్యేక సంచిక అదుర్స్…
సరిగ్గా అరవై ఏళ్ల క్రితం… అంటే అప్పట్లో ప్లవ నామ సంవత్సరం ప్రవేశించిన కాలం… అప్పటి ఇష్యూస్, సాహిత్య ధోరణులు, ప్రపంచ స్థితిగతులు ఎలా ఉంటాయో తెలియాలంటే అప్పటి పత్రికలే శరణ్యం… అప్పట్లో పండుగల సందర్భంగా పత్రికలు ప్రత్యేక సంచికల్ని వెలువరించేవి… శ్రద్ధగా తీర్చిదిద్దేవి… ఆ సంచికల్లో తమ కథలో, నాటికలో, వ్యాసాలో రావాలని ప్రముఖ రచయితలు ఆశపడేవారు… అన్ని పత్రికలూ పోటీపడేవి కూడా… ఇప్పుడు నాటి ఆంధ్రపత్రిక ఉగాది ప్రత్యేక సంచిక వాట్సప్ గ్రూపుల్లో బాగా […]
బీబీసీ..! మరీ తెలుగు మీడియా టైపు అంత ఏడుపు వద్దులేరా నాయనా…!!
ఏడవకు ఏడవకు బిబిసి! ఏడిస్తే నీ కళ్లు ఎరుపెక్కుతాయి!! ——————- జర్నలిజం ప్రపంచంలో బిబిసి ఒక అందుకోదగ్గ ప్రమాణం. చూసి నేర్చుకోవాల్సిన పాఠం. బ్రిటీష్ బ్రాడ్ క్యాస్టింగ్ కంపెనీ- బిబిసి బ్రిటన్ ప్రభుత్వ సంస్థ. దాదాపు వందేళ్ల చరిత్ర దానిది. ప్రపంచవ్యాప్తంగా బి బి సి రేడియో, వివిధ భాషల్లో టీ వీ, డిజిటల్ అన్నీ కలిపి పాతికవేల మంది పని చేస్తుంటారు. అలాంటి బి బి సి కూడా విమర్శలకు అతీతమేమీ కాదు. అయితే చాలాసార్లు […]
గత్తర..! పీనుగుల్ని కాల్చీ కాల్చీ దహనయంత్రాలే పీనుగులవుతున్నయ్…
యముడు ఏడుస్తున్నా, కరోనాలో కనికరం లేదు ——————– లోకంలో ఎవరు ధర్మం తప్పినా, తప్పకున్నా యమధర్మ రాజు ధర్మం తప్పుడు. యమపాశానికి తన-మన, ఉన్నవాడు-లేనివాడు తేడాలేమీ లేవు. అవతార పురుషులయినా యముడి ముందు తలవంచాల్సిందే. యముడు నిర్దయుడు. అలాంటి నిర్దయుడి గుండె కరిగి నీరవుతోంది. యముడి కంట్లో నీళ్లు సుళ్లు తిరుగుతున్నాయి. యముడి గుండె బరువెక్కి వెక్కి వెక్కి ఏడుస్తోంది. పగలు రాత్రి విరామం లేకుండా డ్యూటీ చేసి చేసి యముడు తొలిసారి అలసిపోతున్నాడు. కరకు మృత్యువు […]
తెలుగులో మంచి కథకులు ఎవరూ లేరు..! తేల్చిపారేసిన ఈనాడు..!!
తెలుగు కథకే అవమానం… కాదు, కాదు… చిన్నతనం… తెలుగు కథకులందరికీ తలవంపులు… అంత పెద్ద ఈనాడు సంస్థ కథల పోటీ పెడితే ప్రథమ, ద్వితీయ బహుమతులు పొందడానికి అర్హత సంపాదించిన కథ ఒక్కటంటే ఒక్కటీ లేదట… 1500 కథలు పోటీపడితే, అందులో ఫస్ట్, సెకండ్ ర్యాంక్ కథలు కనిపించక… చివరకు న్యాయమూర్తులే అల్లాడిపోయి, వాళ్లే తలదించుకున్నంత పనైపోయి… నో టాప్ టు ర్యాంక్స్ అని విచారవదనాలతో ప్రకటించాల్సి వచ్చింది… ఈ పోటీ పేరు ‘ఈనాడు’ కథావిజయం… అది […]
సారంగదరియా సరే… మరి ఈ బేట్రాయి స్వామి దేవుడి ఖూనీ మాటేమిటి..?!
అయిపోయిందిగా… సారంగదరియా పాట వివాదం చల్లబడిందిగా… తరతరాలుగా పాడుకునే జానపదగీతాలపై హక్కెవరిది అనే బలమైన చర్చకు దారి తీసింది ఆ వివాదం… నిజానికి సారంగదరియా పాట రొమాంటిక్… దాన్ని అదే ట్యూన్లో, ఆదే టోన్‌లో దర్శకుడు సాయిపల్లవి మీద చిత్రీకరించుకున్నాడు… ఆ పల్లవి మాత్రమే వాడుకున్నాడు, మిగతాది సుద్దాల సొంత రాతే… జానపద గీతాలను ఇష్టమొచ్చినట్టుగా వాడుకుని, ఖూనీ చేయడం తెలుగు ఇండస్ట్రీకి కొత్తేమీ కాదు… ఆఖరికి భక్తిపాటలను కూడా, వాటి అర్థాన్ని వదిలిపెట్టేసి, వెకిలి వేషాలతో […]
కనుక కామ్రేడ్స్… మనవి ఎప్పుడూ తోక విప్లవపోరాటాలే… ఇదే ప్రజాతంత్రం…
Gurram Seetaramulu……………. ముప్పై మూడో పాయింట్, నాలుగున్నర వ్యూహం, నలభై నాలుగు పాయింట్, ఐదున్నర ఎత్తుగడ ప్రకారం ఈసారి మహా ఉత్క్రుష్టమైన ఎన్నికల్లో రెండు ఇప్లవ జాతీయ పార్టీలు (చిపిఐ, చిపిఎం) మిగతా అలగా జాతీయ పార్టీల ద్రోహాలను పరిగణనలోకి తీసుకొని, ఇరవయ్యో శతాబ్ద రాజకీయ పునరుజ్జీవ అంశ అయిన నోముల నర్సింహయ్య సుతుడు అయిన భగత్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది… చిటికెలు చిటికెలు… పోయిన ఎన్నికల్లో నూటా పందొమ్మిది స్థానాలలో పోటీ చేసిన […]
మాస్క్ ధరిస్తే అరిష్టమట… ఏదేదో కూశాడు ప్రశాంత్ భూషణ్… ఇజ్జత్ పోయింది..!
దేశంలోకెల్లా పెద్ద పేరున్న పెద్ద లాయర్… సుప్రీంకోర్టు లాయర్… పెద్ద పెద్ద కంట్రవర్సీ వ్యాఖ్యలు చేసి, రూపాయి జరిమానాతో తప్పించుకోగల రేంజ్… ప్రొ-సొసైటీ, ప్రొ-పూర్ అనే పేరున్న లాయర్… పేరు ప్రశాంత్ భూషణ్… అయితేనేం..? అప్పుడప్పుడూ విచిత్రమైన వ్యాఖ్యల్ని ట్వీట్ జారుతుంటాడు… ఆ ట్వీట్ పెట్టేముందు అది అవసరమా, లేదా, తన హోదాకు తగినట్టు ఉంటుందా, లేదా వంటివి ఏమీ ఆలోచించడు… ఇప్పుడు కూడా అలాగే నిర్లక్ష్యంగా ఓ ట్వీట్ పెట్టాడు… తీరా ఏం జరిగింది..? దేశమంతా […]
మంచు లక్ష్మి..! వచ్చింది, తనూ ఓ పార్టిసిపెంటు… అంతే, వెళ్లిపోయింది..!!
జీవాడు కాస్త ముందుగానే కూస్తున్నాడు ఈమధ్య… పండుగకన్నా రెండురోజుల ముందే ‘ఉమ్మడి కుటుంబంతో కమ్మటి భోజనం’ అని ఓ ఉగాది స్పెషల్ ప్రసారం చేసేశాడు… ఫాఫం, పండుగ రోజు ప్రసారం చేస్తే ఈటీవీ, మాటీవీ వాళ్ల పండుగ స్పెషల్స్‌తో పోటీపడాలి… రేటింగులు దొబ్బే ప్రమాదం ఉంది… దాంతో నాలుగు గంటల కమర్షియల్ కమ్ ఫెస్టివల్ స్పెషల్ షోను నిన్న ఉదయం కుమ్మేశాడు… అయిపోయింది… ఎటొచ్చీ అది చూస్తున్నంతసేపూ ఓ విశేషం కాస్త అబ్బురంగా అనిపించింది… మంచు లక్ష్మి… […]
…. నేను కవిని కానన్నవాణ్ని కత్తితో పొడుస్తా… అడ్డొస్తే కరోనానైనా ఖతం చేస్తా…
ఉగాది కవితా! నీవెక్కడ? ——————- తెలుగు ఉగాదులు, సంవత్సరాల పేర్లు తెలుగులా ఇంగువకట్టిన గుడ్డ. ఉన్నాయనుకుంటే ఉంటాయి. లేవనుకుంటే లేవు. ఉన్నా లేనట్లే. లేకపోయినా ఉన్నట్లే. అందుకే బహుశా కృష్ణశాస్త్రి- “నాకుగాదులు లేవు; ఉషస్సులు లేవు” అన్నాడేమో తెలియదు. పెద్ద బాలశిక్షను కక్షగట్టిన పెద్ద శిక్షగా భావించి యాభై ఏళ్ల కిందటే శిక్షించి అటకెక్కించాము. ఇప్పుడు అరవై తెలుగు సంవత్సరాల పేర్లు గూగుల్ చెబితే ఉన్నట్లు. లేకుంటే ఆ సంవత్సరాలకు ఎప్పుడో సంవత్సరీకాలు జరిగినట్లు. వికారి పోయి, […]
పవన్ కల్యాణ్ టైం బాగున్నట్టే ఉంది… మాదాసు ప్రభావం నుంచి విముక్తి..!!
ఒక వార్త… జనసేన పార్టీకి మాదాసు గంగాధరం రాజీనామా… మూడు పేజీల లేఖలో సంచలన వ్యాఖ్యలు… జనసేనకు మరో షాక్… ఇలా సాగిపోయింది ఆ వార్త… పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు… అదెప్పుడో పడిపోయే వికెట్టే… ఏడాదిగా తను అసలు యాక్టివ్గానే లేడు… పైగా జనసేన నుంచి ఒక్కొక్కరే నిష్క్రమిస్తున్న కాలంలో, ఈ మాదాసు ఇంకా అక్కడే పవన్ కల్యాణ్‌ను పట్టుకుని వేలాడతాడని ఎవరూ అనుకోలేదు… అది జరిగే పని కూడా కాదు… ఎట్ లాస్ట్, జరిగిపోయింది… కాకపోతే […]
ఫాఫం నాగ్అశ్విన్..! అసలైన ‘జాతిరత్నం’ తనే..! మరీ జబర్దస్త్ తరహా టేస్ట్..!!
ఫాఫం నాగ్ అశ్విన్..! ఏమాత్రం సంకోచం లేకుండా చేస్తున్న వ్యాఖ్య ఇది… కొండ మీద ఉన్నవాళ్లు హఠాత్తుగా దిగువ ఉన్న బురదలోకి పడిపోవడం అనేది పెద్ద కొత్తేమీ కాదు, అలా చాలామందిని చూశాం… అశ్విన్ అతీతుడేమీ కాదు… ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి చూశాక తన మీద ఉన్న సదభిప్రాయం కాస్తా జాతిరత్నాలు చూశాక ఆవిరైపోయింది… పోతుంది… పోయేలా చేసుకున్నదీ ఆయనే… అఫ్ కోర్స్, తను ఈ జాతిరత్నాలు అనబడే ఓ పెద్ద జబర్దస్త్ ఎపిసోడ్‌కు నిర్మాత మాత్రమే… […]
ఓహ్… చంద్రబాబు స్టూడెంట్ లీడర్‌గా ఉన్నప్పటి నుంచీ ఇంతేనా…!!
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కడుపులో ఉన్నది కక్కేస్తాడు… పలుసార్లు హిపోక్రటిక్, డిప్లొమాటిక్ వికారాలేమీ ప్రదర్శించడు… కనీసం ఆ పార్టీకి అలవాటైన పడికట్టు పదాల్ని కూడా వాడడు… ఎవడో ఏదో అనుకుంటాడనే భావన కూడా రానివ్వడు… ఇప్పుడేం చెప్పాడంటే..? పరోక్షంగా… చంద్రబాబు తన విద్యార్థి జీవితం నుంచీ కులం పర్టిక్యులర్ రాజకీయాలే ప్రదర్శించాడనీ… ఈ కమ్మ-రెడ్డి వైరం దశాబ్దాల క్రితమే తిరుపతిలో చూసిందేననీ చెబుతున్నాడు… ఓహ్, అంటే ఇదేమీ కొత్త కాదన్నమాట… ఓహ్, ఈ రెడ్డి రాజకీయాల్ని […]
- « Previous Page
- 1
- …
- 400
- 401
- 402
- 403
- 404
- …
- 448
- Next Page »