Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సాయంత్రంవేళ మాంచి మసాలా దోశ… ఓ స్ట్రాంగ్ కాఫీ… బుర్రలు ఇక ఖగోళాలే…

September 3, 2023 by M S R

isro

గుర్తుందా..? చంద్రయాన్-2 విఫలమైన సందర్భం… ప్రధాని ఎదుట ఇస్రో చైర్మన్ శివన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు… ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టును సక్సెస్ చేయలేకపోయామనే ఆవేదన అది… ప్రధాని తనను కౌగిలించుకుని దేశమంతా మీ వెంటే ఉందంటూ ఊరడించడం అందరూ టీవీల్లో చూసేసిన సీనే… తనకు వ్యక్తిగతంగా వచ్చే ఫాయిదా గురించి కాదు, దేశ ప్రతిష్ట, సాంకేతికత, ఖగోళ పరిశోధనల కోణంలో తన బాధ… దాన్ని దేశప్రజలు, ప్రత్యేకించి విద్యావంతులైన యువత సరిగ్గా అర్థం చేసుకుంది… శివన్‌కు మద్దతుగా నెట్ […]

కోడిబుర్రలు..! ఈ షాకింగ్ హత్యల్లో అసలు నేరస్తులు ఎవరు…?

September 3, 2023 by M S R

murder

Amarnath Vasireddy…   యూట్యూబ్ క్రైమ్ కథ కాదు ! ఇది రియల్ లైఫ్, కోడి బుర్రా ! ” నేను ఐఏఎస్ అప్లికేషన్ తెచ్చా !” “కాదు కాదు, నేను ఐపీఎస్ అప్లికేషన్ తెచ్చా . మన అమ్మాయిని పోలీస్ అధికారి చేయిస్తా !” చాలా కాలం క్రితం వచ్చిన ఒక పెద్ద సినిమాలోని దృశ్యం . ఒక పెద్ద దర్శకుడి అవగాహన స్థాయి ఇలా ఏడిస్తే , నేటి యూట్యూబ్ సీరియళ్ల కోడిబుర్ర దర్శకుల సంగతి […]

పీవీ మీద ఇప్పటికీ ఏడుపులేనా..? మణిశంకరుడి కడుపులో ఆ కోపం దేనికి..?

September 2, 2023 by M S R

pv

Bhasmasura Hastam: శ్లోకం:- “మరణాంతాని వైరాణి నిర్వృత్తం నః ప్రయోజనమ్
క్రియతామ్ అస్య సంస్కారో మమాఽప్యేష యద్థాతవః” అర్థం:- విభీషణా! చనిపోయాక శత్రుత్వంతో ఎలాంటి ప్రయోజనం లేదు. నువ్ మీ అన్న రావణుడికి గౌరవప్రదంగా అంత్యక్రియలు చేయకపోతే…నీ స్థానంలో నేనుండి ఆ సంస్కారాలు పూర్తి చేస్తాను. ఇది వాల్మీకి రామాయణం యుద్ధకాండలో గొప్ప శ్లోకం. ఆయనకేమి? దేవుడే దిగి వచ్చి మనిషిగా పుట్టినవాడు కాబట్టి అన్నీ ఇలాగే మాట్లాడతాడు. మనం మనుషులం కదా? రామాయణాన్ని చెవులారా వింటాం. పరవశించి నోరారా పారాయణాలు చేస్తాం. రామాయణం […]

ఏమయ్యా రౌడీ హీరో… ఆ వీర్యపరీక్ష సీన్ ఎందుకు..? చంకలో పిల్లితో ఆ ఫైట్ దేనికి..?

September 2, 2023 by M S R

kushi

టాక్సీవాలా, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్… ఎట్సెట్రా వరుస సినిమా ఫ్లాపులు విజయ్ దేవరకొండ ఖాతాలో… అప్పట్లో ఎవడే సుబ్రహ్మణ్యం… అఫ్ కోర్స్, అందులో సెకండ్ హీరో… తరువాత మహానటి… అందులో హీరో కాదు, సైడ్ కేరక్టర్‌కు ఎక్కువ… సెకండ్ హీరోకు తక్కువ… ఒక అర్జున్‌రెడ్డి సూపర్ హిట్… తరువాత గీతగోవిందం… తన కెరీర్‌లో బలంగా చెప్పుకోగలిగినవి రెండే… కానీ బ్రహ్మాండమైన పాపులారిటీ, ఫాలోయింగ్… మరి ఇప్పుడు..? ఖుషి సినిమా ఏం చెబుతోంది..? ఇక ప్రేమకథల్ని చేసేది […]

  • « Previous Page
  • 1
  • …
  • 417
  • 418
  • 419

Advertisement

Search On Site

Latest Articles

  • భారతీరాజా గొప్ప దర్శకుడే… కానీ కొన్ని వివాదాలు కూడా…
  • సర్కారు ఉంటేనేం, పోతేనేం… డీఎంకే లిక్కర్ వసూళ్లపై విజయ్ నజర్..!
  • తెలుగు వెండితెరపై 30 ఏళ్ల క్రితమే ‘హక్కుల కాక్రోచ్‌లు…
  • వినకుండానే నామినేషన్ రద్దా..? రిటర్నింగ్ ఆఫీసర్ చేసిన తప్పేంటంటే..?
  • నత్వానీకి, మీనాక్షికి వేర్వేరు న్యాయాలు… డబుల్ స్టాండర్డ్స్..! సీట్ చోరీ…!
  • ఆ సీఎంకు ముందే ఎలా తెలుసు..? ఇదంతా ముందస్తు ప్లానేనా..!
  • ఆ నందగోపాలుడు చూపిన బాటే… ఇండియాను నిలబెడుతోంది…
  • రేవంత్‌పై ‘తీతా’ ఎర్రన్న విసుర్లు… అసలు సిసలు హిట్లర్ వారసులు…
  • “కేంద్ర మంత్రి కూతురికి ఒక న్యాయం, నా మొగుడికి మరో న్యాయం?’’
  • ATM లు- డిజిటల్ పేమెంట్స్- నగదు..! పరస్పర భిన్న దృశ్యాలు..!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions