‘‘రాజకీయాల్లో ఎప్పుడూ రెండురెళ్లుఆరు అవుతుంది తప్ప నాలుగు కాదు… తెర మీద ఓ పులితోక కనిపిస్తున్నదీ అంటే..? దాని వెనుక పులి ఉండొచ్చు, లేకపోవచ్చు… లేదా ఏ గొర్రెతోకనో పులితోకగా చూపిస్తూ ఉండవచ్చు… అసలు తోక తప్ప వెనుక ఏదీ ఉండకపోవచ్చు… అసలు తోక కనిపించడమే ఓ భ్రమ కావచ్చు… రాజకీయమంటేనే అది… తెర వెనుక లక్ష్యాలు, వ్యూహాలు లోతుగా, మార్మికంగా ఉంటయ్… జగన్-షర్మిల యుద్ధం కూడా అలాంటిదేనోయ్….’’ అని పొద్దున్నే ఓ పెద్దమనిషి గీతాసారం బోధించాడు… […]
తెలంగాణ సీఎం కుర్చీ అంత ఈజీయా..? జగన్-షర్మిల వార్… పార్ట్-2…
తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ… ఇది సోషల్ మీడియా ప్రచారం ప్లస్ ఆంధ్రజ్యోతి తాజా ప్రచారమే కాదు… కొద్దిరోజులుగా తెలంగాణ పొలిటికల్ సర్కిళ్లలోనూ ఈ ప్రచారం నానుతోంది… అది సోషల్ మీడియా ప్రచారం వల్ల జరుగుతున్న ప్రచారం కావచ్చు, చంద్రబాబు నియమించుకున్న సోషల్ టీం రాబిన్ శర్మ టీం ప్రయోగిస్తున్న భేదోప్రచారం వల్ల కావచ్చు… పీకే మార్కు ఫేక్ పోస్టులు కూడా కావచ్చు… కానీ అధికారంలో ఉన్న పార్టీ, ముఖ్యమంత్రి ఆయన, తన సోదరి ఆమె… […]
జగన్- షర్మిల డిష్యూం డిష్యూం..! వైఎస్ కుటుంబంలో చీలిక..! పార్ట్-1…
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణది ఖతర్నాక్ న్యూస్ నోస్… ఎక్కడ కాస్త లీలగా పొగ వాసన వచ్చినా సరే, నాలుగు వేపమండలు పట్టుకుని, నిప్పు ఎక్కడుందో అర్జెంటుగా వెతుకుతాడు… ఒక్క నిప్పు రవ్వ ఉండీ లేనట్టు కనిపించినా సరే, ఇక ఆ వేపమండలతో కొట్టీ కొట్టీ పొగను ఇంకా రాజేస్తాడు… ఆ నిప్పు మీద కాస్త పెట్రోల్ పోసే ప్రయత్నం చేస్తాడు… ఇప్పుడు ఓ కొత్త నిప్పును చూపిస్తున్నాడు జనానికి… ఈ పొగతో జగన్ పని ఇక ఖతం అంటున్నాడు… […]
రోజాతో ఢీకి ఓంకార్ సై..! వర్షిణికి భలే చాన్స్..! అసలేం జరుగుతున్నదంటే..?!
పాత్రలు ఒక్కసారిగా పల్టీకొట్టడం అంటే ఇదే… అసలు ఈటీవీ జబర్దస్త్ షో అంటేనే నేను, నేను లేకపోతే అది లేదు అనుకుని, జీతెలుగు వాడి కళ్లకు గంతలు కట్టి, అదిరింది అనే కాపీ కామెడీ షో స్టార్ట్ చేసి, ఏవేవో ప్రయోగాలు చేసి, చివరకు దాన్ని ఫ్లాప్ చేసి, సొంతంగా యూట్యూబ్ చానెల్‌కు పరిమితం అయిపోయాడు నాగబాబు… ఈ దెబ్బకు బజార్నపడిన కమెడియన్లను ఇప్పుడు కామెడీ స్టార్స్ పేరిట మాటీవీ ఓ కొత్త కామెడీ షో ద్వారా […]
కాకి బంగారం..! అల్లరిపాలైన నరేష్..! బావురుమన్న బాలయ్య టైటిల్..!!
‘నా సినిమాల్లో కామెడీ తప్ప కథ ఉండటం లేదు, ఇప్పుడు కథ కూడా ఉంటుంది’ అని అల్లరి నరేషుడు చెప్పినప్పుడే… ఏదో కొత్త కథ చెబుతున్నాడులే ప్రమోషన్ కోసం అనిపించింది… సర్లె, కథలు చెబితే మంచిదేగా, ప్రమోషన్ కథలు ఎలా చెప్పినా సరే, సినిమాలో కథ బాగుంటే చాలు, అసలు కథలకు మొహం వాచిపోయి ఉన్నాం కదా అనుకున్నాం… ఈ బంగారు బుల్లోడు సినిమాలో కథ లేదు అనలేం, ఉంది… కానీ కథను సరిగ్గా చెప్పలేకపోయారు… జబర్దస్త్ […]
లక్-కీ..! దగ్గుబాటి సురేషుడు లక్కీయేనా..? తొక్క మీద కాలేశాడా కొంపదీసి..!
ఒకాయన ఎ అనే సినిమాను తీశాడు… దాని రీమేక్‌గా మరొకాయన బి అనే సినిమాను తీశాడు… ఇంకొకాయన ఈ సినిమాల ఆధారంగానే సి అనే సినిమాను తీయాలనుకున్నాడు… రైట్స్ ఎవరు అమ్మాలి..? ఎవరి దగ్గర కొనుక్కోవాలి..? ఒరిజినల్‌గా ఎ అనే సినిమాను తీసిన ఫస్ట్ నిర్మాత వద్దే కదా… కామన్‌గా అంతే కదా… కానీ మరేమిటి ఇంతటి సినీ వ్యాపారవేత్త, ఇండస్ట్రీ మీద ఫుల్ కమాండ్ ఉన్న దగ్గుబాటి సురేషుడు బి సినిమా తీసిన నిర్మాత దగ్గర […]
పర్ సపోజ్, ఆమె వేరే పెళ్లిచేసుకుంటే… మాజీ భర్త వీర్యంపై హక్కులేమవుతయ్..?
నిజంగా ఓ ఇంట్రస్టింగు అంశమే… ముందుగా ఒరిజినల్ వార్త చదవండి ఓసారి… సంక్షిప్తంగా… ‘‘భర్త వీర్యంపై అతడి భార్యకే పూర్తి హక్కులు ఉంటాయని కోల్‌కతా హైకోర్టు స్పష్టం చేసింది… ఇతరులు ఎవరైనా హక్కులు పొందాలంటే.. తప్పనిసరిగా ఆ భార్య అనుమతి పొందాల్సిందేనని తీర్పు చెప్పింది… కోల్‌కతా వ్యక్తికి 2015లో ఢిల్లీ మహిళతో వివాహమైంది… తనకు తలసేమియా వ్యాధి… 2018లో మరణించాడు… మరణానికి ముందే ఢిల్లీలోని ఓ స్పెరమ్ బ్యాంకులో తన వీర్యాన్ని భద్రపరిచాడు…. 2020 మార్చిలో ఆయన […]
తటస్థ నాగేశ్వరా… బీజేపీని తిట్టాలంటే భద్రాచలం రాముడు కావాలా ఏం..?
నాగేశ్వర్ అభిప్రాయాలతో ఏకీభవించాలని ఏమీ లేదు… వ్యతిరేకించకూడదని కూడా ఏమీ లేదు… జీవితాంతం సీపీఎం భావజాలాన్నే అంటిపెట్టుకున్నాడు కాబట్టి తన మాటలు, తన అడుగులు, తన ఆలోచనలు ఆ రంగు, ఆ రుచి, ఆ వాసనే కలిగి ఉంటయ్… బాగా అధ్యయనం చేస్తాడు, అన్ని విషయాలపై జ్ఞానం పెంచుకుంటాడు… సంస్కారం విడిచి మాట్లాడడు… వ్యక్తిగా నాగేశ్వర్ డబుల్ వోకే కేరక్టర్… కాకపోతే ఎర్ర వోట్లే గాకుండా తటస్థుల వోట్లు కావాలనే భావనతో తటస్థుడిగానే రేప్పొద్దున ఎమ్మెల్సీ బరిలో […]
నాగార్జునకు కోపమొచ్చింది..? సమంత చెంపలేసుకుని డిలిట్ కొట్టేసింది..!
సమంత పోస్ట్ చేసిన ఒక ఫోటోను చూసి అంకుల్ నాగార్జున కోపగించాడా..? అందుకే సమంత లెంపలేసుకుని వెంటనే పోస్ట్ డిలిట్ చేసి సైలెంట్ అయిపోయిందా..? ఇదీ టాలీవుడ్ తాజా చర్చ… బాస్ కస్సుమన్నాడు కాబట్టే, సమంతే స్వయంగా డిలిట్ చేసుకుంది కాబట్టి… సమంత వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, ఫైర్ బ్రాండ్ చిన్మయి దగ్గర్నుంచి మన అనసూయ వరకూ కిక్కుమనడం లేదు… లేకపోతే ఈ ఫోటో పోస్టుపై కామెంట్స్ చేస్తున్న నెటిజన్లపై భగ్గుమనేవాళ్లేమో… ఇందులో తప్పేముంది..? వల్గారిటీ ఏముంది..? […]
ఆర్కే గారూ… జగన్‌ను తరిమేస్తే చాలా..? ఆపద్ధర్మ సీఎంగా బాబును పెట్టాలా..?
రాష్ట్ర ఎన్నికల సంఘానికీ, రాష్ట్ర ప్రభుత్వానికీ నడుమ జగడం ముదురుతోంది… నిజమే… కానీ జగన్ ప్రభుత్వానికీ, హైకోర్టుకూ నడుమ కూడా ఘర్షణే కదా… ఆ తగాదా ఏకంగా సుప్రీంకోర్టు దాకా పోయింది… ప్రజల వోట్లతో గెలవలేక, తమ ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయడానికి లేదా సమాంతర పాలనకు ఈ రూట్లను చంద్రబాబు ఆశ్రయిస్తున్నాడనేది జగన్ కోపం అనుకుందాం… అందుకే పదే పదే రాష్ట్రంలో రాజ్యాంగం లేదు, రాజ్యాంగ సంక్షోభం, రాజ్యాంగాన్ని చట్టుబండలు చేశారు అన్నట్టుగా చంద్రబాబు అండ్ కో […]
జగనన్న వింత జీవో..! విజయనగరం విద్యావిభాగమే విస్తుపోయింది..!!
ఆ నిమ్మగడ్డ వర్సెస్ జగన్ పంచాయితీ ఇప్పట్లో తేలదు గానీ… వేరే సబ్జెక్టుల్లోకి వెళ్లిపోదాం ఓసారి… చిన్న చిన్నవే కానీ కొన్ని ఆలోచనల్లో పడేస్తుంటయ్ కొన్ని వార్తలు… అలాంటిదే ఇది కూడా…! అప్పుడప్పుడూ జగన్ పాలనలో కొన్ని విచిత్ర జీవోలు… అనగా విస్తుపోయే ఆదేశాలు వస్తుంటాయి… చూచువారలకు చూడముచ్చటట టైపు ఉత్తర్వులు కావు అవి… చదువువారలకు జుత్తు పీకునట టైపు… విషయం ఏమిటంటే..? ఉత్తర కోస్తాలో ఓ జిల్లా… ఫాపం, వెనుకబడిన జిల్లాలు కదా, అధికార యంత్రాంగానికి […]
మందు లేని మాయదారి రోగం… మందు తాగడాన్ని పెంచేసింది…
కరోనాతో పెరిగిన మద్యం కిక్కు! కాపురాల్లో చిచ్చు!! ———————— “తాగితే మరిచిపోగలను- తాగనివ్వదు; మరిచిపోతే తాగగలను- మరవనివ్వదు; మనసు గతియింతే మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికీ సుఖము లేదంతే… కరోనా వస్తే మరలిపోదు; మందువేసుకున్నా మరిచిపోదు; వైరస్ ఉంటే మాసిపోదు; ఐసొలేషన్‌లో ఉన్నా కునుకుపడదు… అంతా కోవిడనే తెలుసు; అదీ ఒక మాయేనని తెలుసు; తెలిసీ తిరిగీ విలపించుటలో తీయదనం ఎవరికి తెలుసు? మరుజన్మ వున్నదో లేదో? ఈ వైరస్సులప్పుడేమవుతాయో? మనిషికి వైరస్సే తీరని శిక్ష! దేవుడిలా […]
సుమ..? ప్రదీప్..? అనసూయ..? నో, నో… రష్మి అంటేనేే ప్రేక్షకులకు లవ్వు..!
తెలుగు టీవీ టాప్ యాంకర్ ఎవరు..? అంటే, ప్రేక్షకుల్లో పాపులర్ ఎవరు అని..! సాధారణ పాఠకుడికి ఇది పిచ్చి ప్రశ్న… కానీ రెగ్యులర్‌గా టీవీ ప్రోగ్రామ్స్ చూసేవాళ్లకు కాస్త ఇంట్రస్టింగు ప్రశ్నే… ప్రశ్న చదవగానే వెంటనే… చాలామంది ‘‘ఇందులో పెద్దగా ఆలోచించడానికి ఏముంది..? ఏజ్ బార్ కనకాల సుమ ఫిమేల్ నంబర్ వన్ యాంకర్… సేమ్ ఏజ్ బార్ ప్రదీప్ మేల్ నంబర్ వన్ యాంకర్… మిగతావాళ్లు ఎవరూ వాళ్లను రీచ్ కాలేరు’’ అని తేలికగా చెప్పేస్తారు… […]
జీతెలుగు చానెల్‌కు పగిలిపోయింది… సంక్రాంతి వంటకాలు ‘స్టమక్ అప్సెట్’…
దొరుకుతున్నది కదాని ఆబగా తినేయాలని ప్రయత్నించకూడదు… అది ఎదురు తన్నే ప్రమాదముంది…! ఈ సత్యం చాలామందికి తెలుసు… కానీ జీటీవీ వాడికి తెలియదు… అందుకే అడ్డంగా బోల్తాకొట్టాడు… తలబొప్పికట్టింది… చేతులు, మూతులు కాలినయ్… ఇప్పుడు ఆకులు పట్టుకుంటాడేమో ఇక…! అర్థం కాలేదా..? సంక్రాంతి వేళ రెండురోజులపాటు రెచ్చిపోయి ప్రత్యేక షోలు ప్రసారం చేశాడు కదా… ఇప్పుడు విశేషం ఏమిటో తెలుసా..? రేటింగ్స్‌లో ఎక్కడో కొట్టుకుపోయాయి ఆ రెండు ప్రోగ్రాములూ… తాజా రేటింగ్స్‌లో టాప్ 30 జీ చార్ట్ […]
‘‘రూపాయికే సూర్య ఫ్లయిట్’’… బుల్లితెర ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు…
పెద్ద హీరో… ‘‘రూపాయికే విమానయానం’’ అనే భిన్నమైన కథాంశం, ఓ బయోపిక్… ఓటీటీలో విడుదల చేసినప్పుడు మంచి హిట్ టాక్ వచ్చింది… హీరో సూర్యకే గాకుండా డైరెక్టర్‌కు కూడా మంచి ప్రశంసలు లభించాయి… రివ్యూలు కూడా అధికశాతం పాజిటివ్‌గా వచ్చాయి… ఓ కొత్త మొహం హీరోయిన్… గుడ్… అన్నీ సానుకూలతలే… మరి అది టీవీలో ప్రసారం చేసినప్పుడు మంచి రేటింగ్స్ రావాలి కదా… వస్తాయని అనుకుంటాం కదా… ఫాఫం, బోలెడు రేటు పెట్టి టీవీ రైట్స్ కొనుగోలు […]
కేసీయార్ దిద్దుకోవాల్సిన పోలీస్ పాలసీ… లేకపోతే మరింత లాస్..!!
ప్రజల్లో టీఆర్ఎస్ పట్ల బాగా వ్యతిరేకత పెరుగుతోంది… బయటికి అంగీకరించకపోయినా సరే, ఆ పార్టీ నాయకులే ఆంతరంగికంగా అంగీకరిస్తున్నారు… కేసీయార్ కూడా దిద్దుబాటలో పడ్డాడు… ఏయే అంశాల్లో తప్పులు జరుగుతున్నాయో స్వీయవిమర్శ చేసుకుంటూ, కొన్ని అడుగులు సరైన వైపు వేయడం స్టార్టయింది… కాకపోతే ఈరోజుకూ ఆయన ఫీల్డ్‌లో ఏం జరుగుతున్నదో సరిగ్గా తెలుసుకోవడం లేదు… దాంతో తను తీసుకునే కొత్త నిర్ణయాలూ పెద్ద ఫాయిదా ఇచ్చేట్టుగా లేదు… ఉదాహరణకు ధరణి… ఒక్క సబ్ రిజిస్ట్రార్‌ను అడిగినా ధరణి […]
పవన్ కల్యాణ్ అంటే పడిచస్తాం @ వివేక్… ప్రస్తుతం పేజీ గాయబ్..!!
కేసీయార్ ఢిల్లీకి వెళ్లొచ్చాక… బీజేపీ మీద సైలెన్స్… అసలు తెర మీదికే రావడం లేదు… ఏ పార్టీ మీద ఏ కామెంట్లూ లేవు… ప్రత్యకించి గ్రేటర్ ఎన్నికల సందర్భంగా బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ వేడి బాగా కనిపించింది… బండి సంజయ్ రోజూ అందులో పెట్రోల్ పోసేవాడు… కానీ హస్తినకు కేసీయార్ వెళ్లొచ్చాక వేడి చల్లారింది… అప్పటిదాకా డిష్యూం డిష్యూం అని కొట్టేసుకున్న రెండు పార్టీల సోషల్ మీడియా కేడర్, ఫ్యాన్స్ కూడా కొన్నిరోజులపాటు సైలెన్స్… ఎన్నికలవేళ టీన్యూస్ […]
ఫాఫం కేసీయార్..! ఎలాంటి ఎమ్మెల్యేలను గెలిపిస్తివి పెద్ద సారూ..?
జనగామ ముత్తిరెడ్డి నుంచి కోరుట్ల విద్యాసాగరుడి దాకా……. ఇంతటి సూపర్ ఎమ్మెల్యేలకు నాయకుడిగా ఉన్న కేసీయార్ ధన్యుడు… తెలంగాణ సమాజం అత్యంత ధన్యం… రేప్పొద్దున కేసీయార్ నిర్వహించే హోమం దగ్గరకు రమ్మంటే… ఏం, మా ఊళ్లో మేం హోమాలు చేసుకోలేమా, ఈయన పిలవగానే ఎగేసుకుని పోయి, ఆయన పెట్టిన ప్రసాదం తిని రావాలా అంటారేమో… హహహ… తాజాగా ఓ వార్త చూస్తే అలాగే అనిపించింది… కేసీయార్ పట్ల జాలి కూడా వేసింది… ఒకవైపు పాత మెదక్ జిల్లా […]
యాభై ఏళ్ల కిందటి వాణిజ్య ప్రకటనల్లో తెలుగు వెలుగు..!!
ఇప్పుడంటే వాణిజ్య ప్రకటనల్లో తెలుగుకు గోచీ గుడ్డ కూడా మిగల్లేదు కానీ- అర్ధ శతాబ్దం కిందటి ప్రకటనల్లో తెలుగు తెలుగుగానే ఉండేది. కవితాత్మకశైలిలో చక్కటి, చిక్కటి తెలుగు ఉండేది. వాక్యంలో కర్త, కర్మ, క్రియ అన్వయం కుదిరి చదివిన వెంటనే అర్థమయ్యేది. సాంకేతిక విషయాలను కూడా అరటి పండు ఒలిచిపెట్టినట్లు సులభంగా చెప్పే ప్రయత్నం ఉండేది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత తెలుగు సంస్కృతికి సొంతమయిన సంగీత, నాటకాభివృద్ధికి ఒక అకాడెమీ ఉండేది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని తట్టిలేపిన అన్న […]
చంద్రబోస్… నవ్వుతూ కాదు, సిగ్గుతో తలదించుకో ఓసారి… నువ్వు జడ్జివా..?!
యాంకర్ ప్రదీప్ ఓ చిల్లర్… తనకు ఎలాగూ లేదు… చంద్రబోస్‌కు ఏం పుట్టింది..? ఈ మాట అనడానికి, ఈ విమర్శ చేయడానికి ‘ముచ్చట’ సాహసిస్తోంది… నువ్వెన్ని పాటలు రాశావో, ఏం సంపాదించుకున్నావో పక్కన పెట్టు బ్రో… నీ కూతురు వయస్సున్న ఓ పొరుగు రాష్ట్రపు సింగర్ అమాయకత్వాన్ని పరిహసిస్తూ, వెకిలి చేస్తున్నప్పుడే నీ అసలు వికృతరూపం అర్థమైపోయింది… ఇక కాస్త మూసుకో భయ్……. అరెరె, విషయం ఏమిటీ అంటారా..? కాస్త వివరంగా చెప్పాలి… జీతెలుగు టీవీలో ఓ […]
- « Previous Page
- 1
- …
- 422
- 423
- 424
- 425
- 426
- …
- 448
- Next Page »