అనూహ్యం… ఏ ముగ్గురు కంటెస్టెంట్లు టాప్ త్రీలో ఉంటారని అనుకుంటున్నామో… ఆ ముగ్గురూ తెలుగు ఇండియన్ మార్కుల్లో, వోటింగులో లీస్ట్ త్రీగా వేదిక మీద నిలబడటం… శ్రీకీర్తి, కీర్తన, భరత్ రాజ్… ఆ ముగ్గురిలో భరత్ రాజ్ ఎలిమినేటయ్యాడు… చిత్రం… ఎందుకంటే… ఇదే భరత్‌రాజ్ నజీరుద్దీన్‌తో కలిసి పవన్ కల్యాణ్ రాబోయే ఓజీలో పాట పాడాడు… ఇదే థమన్ దర్శకత్వంలో… కానీ ఏమైంది..? సెమీ ఫైనల్స్‌లోనే ఎలిమినేటయ్యాడు… సో, రియాలిటీ షో వేరు… రియల్ లైఫ్ షో […]
లెజెండ్ హీరోయిన్ భానుమతి… మనసు విప్పిన ఆ ఇంటర్వ్యూ మరుపురాదు…
Taadi Prakash……… An extraordinary evening with a silverscreen Legend… ———————————- అది 1993వ సంవత్సరం. మే నెల రెండోవారం. సికింద్రాబాద్ లోని ఆంధ్రభూమి దినపత్రిక ఆఫీసు. నేను న్యూస్ ఎడిటర్ని. డక్కన్ క్రానికల్, ఆంధ్రభూమి ఎడిటోరియల్ సెక్షన్లు రెండూ ఒకే ఫ్లోరులో ఉండేవి. క్రానికల్ ఎడిటర్ టేబుల్ మీద ఒక లేండ్ లైన్, నా టేబుల్ మీద మరో లేండ్ లైన్ ఫోన్లు ఉండేవి. క్రానికల్ లో రెండునెలల క్రితమే చేరిన ఇద్దరు కుర్ర జర్నలిస్టులు, […]
ఫాఫం… రాధాకృష్ణ ప్లాంటూ మునిగిందట… బాబు గారికి అసలేమీ తెలియదట…
అనుకుంటున్నదే… ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలు వందల టన్నుల బురదను ఎత్తిపోసుకుంటున్నాయి తెలుసు కదా… బ్లేమ్ గేమ్ పీక్స్… బుడమేరు పాపం నీదే, కాదు నీదే అని తిట్టుకుంటున్నాయి… ఈ దశలో జగన్ మైక్ సాక్షి ఈ బురద చర్చలోకి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ యాక్టివ్ హైడల్ ప్లాంటును కూడా లాగింది… ఈ ప్లాంటు మునిగిపోకుండా వరదను డైవర్ట్ చేయడం వల్ల ముంపు సమస్య పెరిగిందని నిన్నటి సాక్షి కథనం… రాధాకృష్ణ అంటేనే చంద్రబాబు కదా, సో దాన్ని […]
డబుల్ మీనింగ్ డైలాగుల పైత్యం నాటి నుంచే… కాకపోతే ఇప్పుడు ముదిరింది..!
అక్కినేనికి దసరాబుల్లోడు లాగా , యన్టీఆర్ కు అడవిరాముడు లాగా , శోభన్ బాబుకు సోగ్గాడు . Super duper mass entertainer . రిలీజయిన 31 కేంద్రాలలో యాభై రోజులు ఆడింది . విజయనగరం , విశాఖపట్టణం , అనకాపల్లి రాజమహేంద్రవరం , కాకినాడ , ఏలూరు , భీమవరం , తణుకు , విజయవాడ , బందరు , గుంటూరు , ఒంగోలు , చీరాల , నెల్లూరు , కర్నూలు , హైదరాబాద్ […]
జగన్ కీలక ఎంపికలు చాలాసార్లు హాశ్చర్యమే… అనూహ్యమే… ఇప్పటికీ..!!
ఆళ్ల మోహన్ సాయిదత్… ఈయన్ని జగన్ తన పార్టీ నిర్మాణ సలహాదారుడిగా నియమించారనే సమాచారం మనం నిన్న చెప్పుకున్నాం కదా… చదివాక జగన్ సానుభూతిపరులు, తన అభిమానులు, పార్టీ వాళ్లే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు… ఇదేం ఎంపిక, జగన్ ఇక మారడా అనేదే వాళ్ల హాహాశ్చర్యానికి కారణం… ఎందుకంటే..? గతంలో జగన్ ఎడాపెడా సలహాదారుల్ని నియమించుకున్నాడు… అధికారంలో ఉన్నప్పుడు కొందరిని ఏవో పోస్టుల్లో అకామిడేట్ చేయాలని సలహాదారులుగా పెట్టేశాడు… మీడియా నుంచి తను కొందరికి కిరీటాలు పెట్టిన […]
కన్సల్టెన్సీ అనగానెవ్వరు..? అసలు వాళ్లు చేయు పని ఏమిటి..? ఇదీ… ఇలా..!!
ఎన్నికల వ్యూహాలకు కన్సల్టెన్సీలు… పథకాల రచనకు కన్సల్టెన్సీలు… ప్రతి శాఖలో కన్సల్టెన్సీలు… ఎక్కడ చూసినా కన్సల్టెన్సీలు… . ఓ బిజినెస్ మేనేజ్మెంట్ కాలేజీకి ఓ ఫేమస్ కన్సల్టెంట్ వచ్చాడు ఏదో గెస్ట్ లెక్చర్ ఇవ్వడానికి… ఓ విద్యార్థి తననే అడిగాడు… ‘‘కన్సల్టెన్సీ అంటే ఏమిటి సార్..?’’ . ఏ మూడ్‌లో ఉన్నాడో గానీ కన్సల్టెంట్ కాస్త అర్థమయ్యేట్టుగానే చెప్పడానికి రెడీ అయ్యాడు… ఓ ఎగ్జాంపుల్ తీసుకున్నాడు… . ‘పర్ సపోజ్, నా దగ్గరకు ఇద్దరు వ్యక్తులు వచ్చారు… […]
ఆడిపాడని జనం… ఆటలు, వ్యాయామంపై దిగ్భ్రాంతికరమైన సర్వే నిజాలు…
“భారతదేశంలో 200 మిలియన్ల పిల్లలు నిరాసక్తంగా బ్రతుకుతూ ఉన్నారు”… చాలా దిగులు చెందవలసిన వార్త ఇది. దేశంలో మొట్టమొదటిసారిగా “ఆటలు మరియు వ్యాయామం” గురించిన సర్వే ఒకటి నిర్వహించబడింది. పెద్దల్లో ఉండే రకరకాల ఆపోహలని ఈ సర్వే బయటపెట్టింది. పిల్లలు రోజుకి కనీసం గంటా రెండు గంటలు అయినా ఆడుకోనివ్వకుండా పెద్దలు కట్టడి చేయటానికి ఈ క్రింది కారణాలు వివరించింది ఆ సర్వే. 1. ఎక్కువ అలసిపోతే చదువు సరిగ్గా ఎక్కదు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే […]
జగన్‌కు మరో సలహాదారు… పార్టీ నిర్మాణం కోసమట… ఇంతకీ ఎవరాయన..?!
కొత్త సలహాదారుడు – కొత్త సబ్జెక్ట్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్, ఎలెక్షన్ స్ట్రాటజిస్ట్. తెలుగు వాళ్లకు బాగా సుపరిచితమైన పదాలు. జగన్ గారు సీఎం అయిన తరువాత ఒక హద్దు లేకుండా “సలహాదారుల” నియామకాలు జరిగాయి. నిన్న ఆశ్చర్యకరమైన నియామకం ఒకటి జరిగింది. పార్టీ నిర్మాణం మీద వైసీపీ అధినేత జగన మోహన్ రెడ్డికి నమ్మకం ఉన్నట్లుగా గత ఏడు ఎనిమిది సంవత్సరాలలో ముఖ్యంగా 2017 నాగార్జున యూనివర్సిటీలో ప్లీనరీ పెట్టి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను […]
విశ్వనాథుడి ఆ శంకరాభరణం సినిమాకు ట్రైలర్ ఈ సిరిసిరిమువ్వ…
శంకరాభరణం సినిమాకు ట్రైలర్ ఈ సిరిసిరిమువ్వ . అందాల తార జయప్రదను స్టారుని చేసిన సినిమా . రంగులరాట్నం , సుఖదుఃఖాలు సినిమాల తర్వాత , వాటికి మించి తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించటానికి చంద్రమోహన్ కు వచ్చిన మహదవకాశం . కె విశ్వనాధ్ కళాతపస్విగా అవతరించడానికి శ్రీకారం చుట్టిన సినిమా . చంద్రమోహన్-జయప్రద జోడీ కెమిస్ట్రీ అద్భుతంగా పండిన సినిమా . తెలుగు సినిమా రంగంలో సంగీత , నృత్యాలకు ప్రాముఖ్యతని ఇస్తూ సంస్కారవంతమైన సినిమాలను […]
నీ కుడిభుజం నేనే నాన్నా! …. ఒక కూతురి ఆటో స్ఫూర్తి …
తెలుగులో “నీ కుడిభుజం నేనవుతా…” అని ఒకానొక వాడుక మాట. అంటే నీకు అండగా నిలబడతానని అర్థం. అలా తండ్రికి కుడి భుజం పని చేయకపోతే నిజంగా కూతురు కుడి భుజమైన స్ఫూర్తిదాయకమైన కథనమిది. భువనగిరిలో ఆటో నడుపుకుంటూ జీవనం సాగించే ఎల్లయ్యకు ఆరు నెలల క్రితం పక్షవాతం సోకి కుడి చేయి పడిపోయింది. దోమకాటుకు, చీమకుట్టుకు కూడా ఆత్మహత్య చేసుకునేవారు కొందరు. కాళ్లకింద భూమి రెండుగా చీలినా…మిన్ను విరిగి మీద పడినా చలించక…రేపటి వెలుగులు వెతుక్కుంటూ…తమను […]
35 చిన్న కథ కాదు… ఎస్, ఇలాంటి భిన్న సినిమాలు రావడం చిన్న కథేమీ కాదు…
35 చిన్న కథ కాదు… అవును, చిన్న కథేమీ కాదు… చాలామందిని కనెక్టయ్యే కథే… చిన్నప్పుడు చాలామందికి కొరుకుడుపడని సబ్జెక్టులు రెండు… ఒకటి ఇంగ్లిషు, రెండు మ్యాథ్స్… చాలామంది డింకీలు కొట్టేది ఈ సబ్జెక్టుల్లోనే… ఈ సినిమా కథలోనూ అంతే… ఓ పిల్లాడికి పదే పదే ప్రశ్నలు వస్తుంటాయి… ప్రశ్నలకు జవాబులు తెలియకుండా బుర్రకు ఎక్కవు లెక్కలు… అందుకని పదే పదే ఫెయిల్… మరో పిల్లాడికి లెక్కలంటే అసలు లెక్కే లేదు… అందుకే లెక్కకు మించి మార్కులొస్తుంటాయి… […]
తమిళులకు తెలుగు ప్రేక్షకుడు అంటేనే ఓ గోట్… అనగా ఓ వెర్రి బకరా…
ఇప్పుడు ట్రెండ్ కదా… దేశం కోసం ప్రాణాల్ని ఒడ్డే ఏజెంట్ల కథలు… అలాంటి ఓ ఏజెంట్… మస్తు యాక్షన్… కానీ ఓ ఎమోషన్, ఓ ట్విస్ట్, కథలో ఓ విశేషం ఉండాలి కదా, లేకపోతే ఎవడు చూస్తాడు..? ఓ ఆపరేషన్‌లో కొడుకు దూరం, ఆ కోపంతో భార్య దూరం… కొన్నేళ్ల తరువాత అదే కొడుకును తనే కాపాడుకోవడం, తీరా చూస్తే ఆ కొడుకు తన పాలిట విలన్‌గా కనిపించడం… ఆ తరువాత ఏం జరిగింది..? నిజానికి సరిగ్గా […]
ic814… ఆనాటి ఆ హైజాక్ కథపై కేంద్ర సర్కారు అతి స్పందన అనవసరం…
IC 814… మన విమాన సర్వీస్ నంబర్… మొన్నటి నుంచీ ఈ పేరు వార్తల్లో ఉంటోంది… ఇది నెట్‌ప్లిక్స్ లో వచ్చే వెబ్ సీరీస్… అప్పట్లో టెర్రరిస్టులు మన విమానాన్ని హైజాక్ చేసి, కేంద్ర ప్రభుత్వ పెద్దల మెడలు వంచి… జైళ్లలో ఉన్న తమ ఉగ్రనేతల్ని విడిపించుకున్నారు… కాంధహార్ హైజాక్ అప్పట్లో ఓ విషాదం, ఓ సంచలనం… వివాదం ఏమిటయ్యా అంటే… ఆరు ఎపిసోడ్ల సీరీస్‌లో అరక్షణం పాటు ఇద్దరి టెర్రరిస్టుల పేర్లు పలుకుతారు… అవి భోళా, […]
ఆ విల్లా ప్రాజెక్టులో కొత్త షాపు పడింది… హోండా జెట్ బోట్లు అమ్ముతారట…
వరదలో బురదోత్సవం! కాలువల్లో విల్లాల విలవిలోత్సవం! ఏమి రామయ్యా! దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు భీమయ్యా! మన విల్లాల్లో తిరగడానికి ఏ బోటు కొందామా అని ఆలోచిస్తున్నా. ఇందులో ఆలోచించడానికేముంది రామయ్యా! నేను మూడేళ్లకిందట వర్షాకాలం వరదలప్పుడు హోండా జెట్ టర్బో బోట్ కొన్నా. అయిదేళ్ల వారెంటీ. పదేళ్ల గ్యారెంటీ. అద్భుతంగా పని చేస్తోంది. తక్కువ సౌండ్. ఎక్కువ పని. ఎక్కువ కాలం మన్నిక. ఆటోమేటిక్. తెడ్లతో పని లేదు. ఏకకాలంలో పది మంది కూర్చోవచ్చు. నువ్వూ అదే కొను. నిజమే […]
చివరకు బిగ్‌బాస్‌కు కూడా పిచ్చెక్కేలా… మణికంఠుడి ప్రవర్తన ఆందోళనకరం…
ఈ మాట దాదాపు అందరూ అంగీకరిస్తారు… ఈసారి బిగ్‌బాస్ ఎంపికలు దరద్రంగా ఉన్నాయి అని..! ప్రత్యేకించి నాగమణికంఠ అనే కేరక్టర్… నిన్న మొన్న ఎపిసోడ్స్ చూస్తుంటే తను తీవ్రమైన ఏదో మానసిక వ్యాధితో ఉన్నాడని తెలుస్తుంది… ఈ మాట నిర్ధారించడానికి సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు కూడా అవసరం లేదు… ఒక కంటెస్టెంట్‌ను ఎంపిక చేసేటప్పుడు ఇకపై ఆరోగ్యపరీక్షలతోపాటు మానసికారోగ్య పరీక్షలు కూడా చేయాల్సి ఉంటుందేమో… ఈ మాట అనడానికి కారణం… మణికంఠ బిహేవియర్… చివరకు ఒక దశలో బిగ్‌బాస్ […]
యద్దనపూడి నవల అంటేనే పడవ కారు, రాజశేఖరం… ఈ సినిమాలాగే…
జల్సా జల్సాగా తిరిగే పడవ కారు రాజశేఖరం- అతి ఆత్మాభిమానం , తిక్క , అంతలో రాజీపడి జారిపోయే జయంతిల సినిమా సెక్రటరీ . 1964-66 లో ఆంధ్రదేశంలో జ్యోతి మాస పత్రికలో సీరియల్ గా , మహిళాలోకాన్ని ఉర్రూతలూగించిన నవల . యద్దనపూడి సులోచనారాణి మొదటి నవల కూడా . నవలలో పండించిన ఎమోషన్సుని , మలుపులను సినిమాకరించటం అంత సులువు కాదు . కాదు అని కూడా రుజువు చేసిందీ సినిమా . సూపర్ […]
వాటీజ్ దిస్ గీతా..? రియాలిటీ షో వేదిక మీద ‘కుర్ర శివమణి’కి ఆ ముద్దులేంటి..?
ప్రోమో చూస్తుంటే… మొదట సందేహం కలిగింది… చూసింది నిజమేనా అని… మరోసారి, మరోసారి చూస్తే అప్పుడు నిజమే అనిపించింది… స్టిల్, అది నిజమేనా అనే సందేహమే మెదులుతోంది… విషయం ఏమిటంటే..? అది తెలుగు ఇండియన్ ఐడల్ షో… ఆహా ఓటీటీలో ఓ రియాలిటీ షో… మూడో సీజన్ నడుస్తోంది… భారీగా ఖర్చు పెడుతున్నారు… మంచి ట్రెండింగ్‌లో ఉన్న షో… కంపోజర్ థమన్, సింగర్ కార్తీక్‌తోపాటు సింగర్ గీతామాధురి కూడా ఓ జడ్జి… ఈసారి కంటెస్టెంట్లు మంచి మెరిటోరియస్… […]
పత్రిక నడపడం తలబొప్పి కట్టిస్తే.. అమృతాంజనమూ మీదేగా అన్నారట రాజాజీ! ఎవర్నీ..?
తీవ్ర తలనొప్పితో బాధపడుతున్న దివంగత ప్రపంచ ప్రఖ్యాత చెస్ గ్రాండ్ మాస్టర్ బాబీ ఫిషర్.. అమృతాంజన్ ఉందా అని అడిగాడు. దానికి మన గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఒకింత ఆశ్చర్యపోయాడు. ఐస్ ల్యాండ్ లో అది దొరకడంలేదు.. నీవద్దేమైనా అందుబాటులో ఉందా అనే బాబీ ఫిషర్ ప్రశ్న ఆనంద్ ను ఆశ్చర్యచకితుణ్ని చేసింది. అంతలా ప్రపంచాన్ని చుట్టి వచ్చిన ఆ అమృతాంజన్ రూపకర్త ఎవరో నేటివారకెందరికి తెలుసో, లేదో మరి..? తెలియనివాళ్లతో పాటు.. తెలిసినోళ్లూ ఓసారి […]
మోడీ, కేసీయార్, రేవంత్‌ల జాతకాలు ఏమిటి న్యూమరాలజీ ప్రకారం..?
న్యుమరాలజీ ప్రకారం రేవంత్ రెడ్డి జన్మ సంఖ్య 8, డెస్టినీ సంఖ్య 8. ఈ భూమి మీద అత్యంత తక్కువ మందికి ఉండే కర్మ సంఖ్య ఇది. ప్రాచీన చైనా, ఈజిప్ట్, ఇండియా, రోమ్, కొరియా నాగరికతలని చూసినట్లయితే 8 సంఖ్యకి ఉన్న ప్రాధాన్యత తెలుస్తుంది. 8 సంఖ్య ప్రాధాన్యత తెలియాలన్నా పుణ్యం చేసుకొని ఉండాలి… 7 మహా సముద్రాల ఇవతల ఉత్తర ధ్రువం దగ్గర నాకు బాగా తెలిసిన వ్యక్తి జన్మ సంఖ్య 8, డెస్టినీ […]
పడనివాళ్ళతో బ్రతకటం ఎలా? (HANDLING ‘Difficult’ people)
ఈ ప్రపంచంలో అన్నిటి కన్నా భయంకరమైన బాధ ఏమిటి? మరణం ముందు దీర్ఘకాల రోగం, ఆర్ధిక సమస్యలు, కోర్టు కేసులూ… ఉహు… ఇవేమీ కావు. అన్నిటి కన్నా పెద్ద సమస్య… మనకి ఇష్టం లేనివారితో కలిసి బ్రతకాల్సిరావటం. అవును. శారీరక బాధల్లోనూ, ఆర్ధిక సమస్యల్లోనూ, ‘ఎప్పటికైనా ఈ అవస్థ నుంచి బయట పడక పోతామా’ అన్న చిన్న ఆశ చిరుదీపంలా మినుక్కు మినుక్కు మంటూ ఉంటుంది. కానీ “కష్టసాధ్యమైన మనుష్యులతో” కలిసి ఉండటం కన్నా నరకం మరొకటి […]
- « Previous Page
- 1
- …
- 53
- 54
- 55
- 56
- 57
- …
- 459
- Next Page »