. అసలు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు కథాకథనాలే సరిగ్గా అర్థం కావు… నిజానికి అణచివేతకు గురైన జాతుల గురించి ఆర్తితో చెప్పాలనే ప్రయత్నిస్తాడు… కానీ అర్థమయ్యేట్టు, స్ట్రెయిటుగా చెప్పడు… అదే తనలోపం… కంగువాతో తలబొప్పి కట్టి, తీవ్రంగా నష్టపోయిన సూర్య ఈసారి హిట్ కొట్టాలని డెస్పరేటుగా ఉన్నప్పుడు కార్తీక్ సుబ్బరాజును ఎందుకు ఎంచుకున్నాడో అర్థం కాదు… నిజానికి తనకిప్పుడు కావాల్సింది తన ఇమేజీకి తగిన ఓ మాస్ మసాలా మూవీ… పూజా హెగ్డే చాన్నాళ్లుగా ఓ ఐరన్ […]
యుద్ధ సన్నద్ధతలో ఇండియా దూకుడు… గగనతలంపై నిఘా…
. Pardha Saradhi Potluri ….. నా ఊహ నిజమైంది! ఇజ్రాయేల్ నుండి రవాణా విమానాలలో జైపూర్ ఎయిర్ బేస్ కి వచ్చినవి GPS సిగ్నల్ జామర్సే! ఈ రోజు అన్ని ప్రధాన మీడియా న్యూస్ హెడ్ లైన్స్ లో GPS జామర్స్ గురుంచి వ్రాసాయి! 1.ఏప్రిల్ 30 నుండి మే 23 వ తేదీ వరకు భారత గగనతలం మీద పాకిస్థాన్ కి చెందిన ప్రయాణీకుల విమానాలు, మిలిటరీ విమానాలు ప్రయాణించడానికి వీలు లేకుండా నిషేధం […]
ఈమె ప్రతి మాటా, ప్రతి అడుగూ విస్మయమే… భలే నాయకురాలు…
. ఈమె ప్రతి అడుగూ విస్మయమే… తెలంగాణను ఉద్దరించే రాజకీయాన్ని హఠాత్తుగా గంగలో కలిపేసి ఏపీని ఉద్దరించే రాజకీయాల్లోకి అడుగుపెట్టీపెట్టగానే… అతిరథ మహారథుల్ని విస్మరించి ఈమెకు ఎందుకు పట్టం కట్టారో రాహుల్ గాంధీ కూడా ఓ విస్మయమే… జీరో స్థాయిలో ఉన్న ఏపీ కాంగ్రెస్‌కు ఈమె సారథ్యంలో ఒరిగిందేమిటో కూడా సదరు గాంధీకే తెలియాలి… ఈమె ప్రతి మాటా, ప్రతి అడుగూ ఆశ్చర్యమే… ఇప్పుడు నరేంద్ర మోడీకి మట్టిని బహుమతిగా పంపిస్తున్నదట… అదేమిటమ్మా అంటే, పాత హామీలు […]
భేష్ ప్రవళిక… తొమ్మిది దాటకముందే 175 ఆన్లైన్ కోర్సులు పూర్తి…
. …. (రమణ కొంటికర్ల) ….. ఆసక్తి ఉండాలి. ఆ దిశగా పిల్లల్లో అవగాహన కల్పించాలిగానీ.. అద్భుతాలు సాధిస్తారు. అందుకు ఉదాహరణగా నిలుస్తోంది మన తెలుగమ్మాయి ప్రవళిక. పదో తరగతికి కూడా చేరుకోకుండానే… తొమ్మిదో తరగతి వరకే ఆన్ లైన్ లో 175 కోర్సులను పూర్తి చేసి పిట్ట కొంచెమైనా చేత ఘనమనిపిస్తోంది ప్రవళిక. భీమిలీలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో చదువుతోంది ప్రవళిక. ఆంధ్రప్రదేశ్ లోని కోనెంపల గ్రామానికి చెందిన 15 ఏళ్ల బండారు ప్రవళికకు కొత్తవి […]
ప్రసాద వితరణ… అది మంచి విరాళమా..? దొంగ సొత్తా ఎలా తెలిసేది..?!
. పేరు శివప్రసాద్ అలియాస్ మంత్రి శంకర్… రాష్ట్రం కర్నాటక… వృత్తి దొంగతనాలు… కాలంతోపాటు సైబర్ క్రైమ్స్, ఇతరత్రా దొంగతనాలు, నేరాలు గాకుండా పద్ధతిగా సంప్రదాయికమైన రీతుల్లోనే దొంగతునాలు చేస్తుంటాడు… అతని మీద పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులే 260… ఎప్పుడూ పోలీసులకు దొరకలేదు… దొరక్కపోవడానికి తాను చేసిన పుణ్యాలు, ఇచ్చిన విరాళాలే కారణమని అనుకున్నాడు… కానీ ఈ నయా రాబిన్‌హుడ్ ఎట్టకేలకు మొన్న పోలీసులకు దొరికిపోయాడు… తనకు వేరే గ్యాంగు లేదు, ఒక్కడే… ప్రొఫెషనల్… తన […]
ఆమె వల్ల సంతోషాన్ని… ఆమెకు దూరంగా ఒంటరిగా కూర్చుని ఆస్వాదన!
. సాగరసంగమం సినిమాలో బోలెడు సీన్లు పదే పదే గుర్తొస్తుంటాయి… ఏక్‌సేఏక్… ఐతే కమలహాసన్ కోణంలో, అంటే తను బాగా నటించిన కొన్ని సీన్లు చూస్తే… రిక్షావాడిని తన చెప్పుల్ని తన వైపు విసిరేయమనడం… శైలజకు డాన్సులు చేసి చూపిస్తుంటే కాలు తగిలి అటెండర్ పట్టుకున్న ట్రేలోని గ్లాసులు ఎగిరిపడి, ఒకటి శైలజ కాళ్ల దగ్గర డాన్స్ చేయడం, శైలజ ఫియాన్సీని చెంపదెబ్బ కొట్టడం, ఆఫీసు నుంచి వెళ్తుంటే అటెండర్ నమస్తే సార్ అనడం… ఖైరతాబాద్ గణుషుడి […]
రక్తం పులిమిన వెండితెర… థియేటర్ నిండా నెత్తుటి కమురు వాసన…
. ఔరా, ఇది నాని సినిమాయా..? సహజ నటుడు ఇంత అసహజమైన పాత్రలోనా..? అదీ ఇంత మితిమీరిన హింస… తెర నిండా నెత్తుటి ధార… అసభ్య పదాల డైలాగులు… ఎడాపెడా ఎలివేషన్లు… బీభత్సమైన లుక్కు… కాస్త ప్యామిలీతో వెళ్లి చూడదగిన సినిమాలు కదా నాని ప్రయారిటీ, మరి ఇదేమిటిలా ఉంది, ఎందుకిలా అయ్యాడు అని పదే పదే అనిపిస్తుంది సినిమా ప్రీమియర్లు చూస్తుంటే… వారం రోజులు ఆగాక థియేటర్లకు జనం రాకపోతే అప్పుడు సినిమా ఫెయిల్ అని […]
ఓహో… ముక్కుపుడకకు కూడా వైవాహిక పవిత్రత ఉంటుందా..?!
. Subramanyam Dogiparthi ……. అలివేలు వెంకట మంగ తాయారు అని పిలవబడే సుహాసిని సినిమా ఈ ముక్కుపుడక సినిమా . ఆమే షీరో . సాధారణంగా మన సినిమాలలో వివాహ బంధం సెంటిమెంటుని తాళి చుట్టూ తిప్పుతారు . ఈ సినిమాలో డిఫరెంటుగా ముక్కుపుడక చుట్టూ తిప్పారు . బాహ్య సౌందర్యం కాదు ముఖ్యం ; అంతస్సౌందర్యం ముఖ్యం అనే థీం చుట్టూ మనకు చాలా సినిమాలే ఉన్నాయి . యన్టీఆర్ , యస్వీఆర్ , సావిత్రిల […]
డాన్స్ క్లాసు నుంచి ఫ్యామిలీ కోర్టు దాకా… ఈ క్రికెటర్ ప్రేమకథ…
. యుజువేంద్ర చాహల్… ప్రస్తుతం పంజాబ్ టీమ్‌కు ఆడుతున్న ఈ హర్యానీ క్రికెటర్ నిన్నటి ఐపీఎల్ మ్యాచులో ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీశాడు… అందులో ఓ హ్యాట్రిక్… చాలా అరుదైన ఫీట్… ఇది తనకు రెండోసారి… అది సాధించింది తనొక్కడే… వికెట్లు సాధించే ప్రతిభ ఉన్నా సరే, రికార్డు ఉన్నా సరే ఇండియన్ టీమ్‌కు సంబంధించి తన కెరీర్ పడుతూ లేస్తూ నడుస్తున్నట్టుంది… ఈ వివరాలు చూస్తుంటే సడెన్‌గా గుర్తొచ్చింది… తన మీదే కదా రెండేళ్లుగా […]
టూత్ పేస్టుల్లో హానికర లోహాలు… ఉప్పు, బొగ్గు పొడే సర్వశ్రేష్టం…
. మీ పేస్టులో ఉప్పుందా? పప్పుందా? బొగ్గుందా? లాంటి జ్ఞానసంబంధమైన మౌలికమయిన ప్రశ్నలు వాణిజ్య ప్రకటనల్లో వింటూ ఉంటాం. ఈ ప్రశ్నలు పైకి పిచ్చిగా, అర్థం లేనివిగా అనిపించినా… ప్రకటన తయారు చేసినవారి ఉద్దేశం నిజంగా మనల్ను పిచ్చోళ్లను చేయడమే. “మీరు కడుపుకు అన్నమే తింటున్నారా?” అని అడగ్గానే ఒక్కసారిగా మనం సిగ్గుతో తలదించుకుంటాం. హీరోయిన్ చెప్పే అనంత ఉప్పుజ్ఞానం ఇన్నాళ్లుగా మనం పొందనందుకు నిలువెల్లా కుమిలిపోతాం. పశ్చాత్తాపంతో వెంటనే రోజుకు హీన పక్షం రెండు కేజీల […]
రచ్చ..! అల్లు అరవింద్ సినిమాలో మంచు కుటుంబంపై సెటైర్లు..?!
. కొన్ని వార్తలు కనిపించాయి… శ్రీవిష్ణు నటిస్తున్న సింగిల్ అనే సినిమా ట్రెయిలర్ రిలీజ్ అయ్యింది కదా… అది మంచు ఫ్యామిలీని వెక్కిరిస్తున్నట్టుగా ఉంది అనేది వివాదం తాజాగా… ఎలాగయ్యా అంటే..? ట్రెయిలర్లో రెండు డైలాగ్స్ ఉన్నాయి… ఒకటి… శివయ్యా అనే డైలాగ్ వినిపిస్తూ ఒక పరుగు… రెండు… మంచు కురిసిపోవడం అని మరో డైలాగ్… ఈ రెండూ మంచు ఫ్యామిలీని కించపరుస్తున్నట్టుగా ఉన్నాయనేది ఆ వార్తల సారాంశం… ఎందుకంటే..? మంచు విష్ణు కన్నప్ప సినిమా వస్తున్నది […]
యోగీ… గంగలో దొరికిన ఆ శకుంతలకు నిజంగా కణ్వుడివి అయ్యావా..?
. మహాభారతంలో కుంతి తన దైవ సంతానమైన కర్ణుడిని నదీప్రవాహంలో ఓ పెట్టెలో పెట్టి వదిలేసింది… ఆ పెట్టె ఏదో ఓ గట్టుకు చేరుతుందని, ఎవరో చేరదీస్తారని అనుకుంది… అదీ ప్రేమే..! అసలు ఆ శిశువు బతికే ఉండకూడదని అనుకుంటే ఎక్కడో పూడ్చి వేయించేది… ఆ కర్ణుడికి సమయానికి అతిరథ నందుడు అనే సూతుడు, రాధ అనే మంచి తల్లి దొరికింది… కాదు, వాళ్లకే తను దొరికాడు… కథ అలా సాగింది… దేశంలో చెత్త కుండీల్లో పడిన […]
ఆయనే శంకరాభరణం శంకరశాస్త్రి పాత్రకు ప్రేరణ… మరి ఆ శిష్యుడు..?!
. ………. By….. Amarnath Vasireddy………. శంకరాభరణం : ఈ సినిమా గురించి తెలియని తెలుగు వారుండరు. ఇది సినిమా రివ్యూ కాదు. ఒక వ్యక్తిత్వంపై సమీక్ష. నేను ఈ సినిమా చూసేనాటికి లోకజ్ఞానం తెలియని బాలుడు. అటుపై సినిమా పూర్తిగా చూసే అవకాశం దక్కలేదు. పొద్దునే యూట్యూబ్ లో మొత్తం సినిమా చూసాను. సినిమా గొప్పతనం గురించి, కర్ణాటక సంగీతం గురించి ఇక్కడ రాయడం లేదు. సూర్యకాంతి మొక్కకు సూర్యుడి పరిచయం అవసరం లేదు. చెప్పాలనుకున్నది […]
తెలంగాణ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పుస్తక ప్రేమికుడు…
. చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరిస్తున్న శ్రీ కె.రామకృష్ణారావు గారికి శుభాకాంక్షలు చాలా ఏళ్ల క్రితం వాడ్రేవు చినవీరభద్రుడు గారు కాల్ చేసి ‘నువ్వెప్పుడైనా గుంటూరు వెళితే కలెక్టర్ రామకృష్ణారావు గారిని కలువు. ఆయన నీ గురించి చాలాసేపు మాట్లాడాడు. పెద్ద ఫ్యాన్’ అన్నారు. నాకు సంతోషం కలిగింది. ఒక జిల్లా కలెక్టరు ‘దర్గామిట్ట కతలు’ చదివి అభిమానిగా మారారు అని తెలిసి. అయితే నేను గుంటూరు వెళ్లలేదు. ఆయనను కలవలేదు. చాలా ఏళ్ల తర్వాత అంటే 2020 నుంచి […]
తారాన్వేషణ..! బలగం నాటి యెల్దండి వేణు ఇప్పుడిలా అయ్యాడేంటి…!?
. మంచి దర్శకుడు, అంటే సమర్థుడైన దర్శకుడు నటీనటులు ఎవరైనా సరే… తన కథను బట్టి, తన ప్రజెంటేషన్‌ను బట్టి, తనకు కావల్సిన నటనను పిండుకోగలడు… మరీ భావోద్వేగాలు ఇసుమంతైనా పలకని మొహాలైతే తప్ప… ఒక సినిమాలో పేరున్న, పాపులర్, పెద్ద నటీనటులు ఉన్నంతమాత్రాన కథకు తగినట్టు పాత్రలకు న్యాయం చేస్తారని పూర్తిగా ఆశించలేం… పైగా పేరున్న నటీనటులు అయితే ఆమేరకు కథలో మార్పులుంటాయి, కథలో ఒరిజినాలిటీ దెబ్బతిని, అనవసర ఎలివేషన్లు, కమర్షియల్ అంశాలు జతచేరతాయి… స్థూలంగా […]
ధూర్తదేశం పీచమణచడానికి అనుకూల స్థితి… కానీ మోడీ చేయగలడా..?
. ప్రపంచంలోకెల్లా అత్యంత ధూర్తదేశం ఏదీ అంటే పాకిస్థాన్…! అది ఉగ్రవాదుల కార్ఖానా… దానికి మన దేశంలో మద్దతుదారులు, వాళ్లకు మద్దతుగా ఫేక్ సెక్యులర్‌వాదులు… మన దేశంలోనే అంతర్గతంగా పెద్ద పెద్ద పార్టీల దేశశత్రువులు… ఇదీ దేశం దుర్గతి… సరే, పహల్గాం మత పైశాచిక దాడి తరువాత వాళ్లకూ పరోక్షంగా ప్రత్యక్షంగా మద్దతునిస్తున్న దరిద్రులు బోలెడు మంది… అదేమంటే సెక్యులరిజం… ప్రశ్నిస్తే బత్తాయిలు అని ఓ పిచ్చి పదంతో ఎదురుదాడి… తమదాకా వస్తే గానీ తెలియదు ఈ […]
వెక్కిరింతే ఆయుధం- వ్యంగ్యం దివ్యౌషధం… మరొక శ్రీశ్రీ ఇక రాడు…
. ఆధునిక తెలుగు కవిత్వం పుట్టినరోజు satire, sarcasm… Sharp weapons of Sri Sri —————————————————————— శ్రీశ్రీ ఆయువుపట్టు హాస్యంలో, వ్యంగ్యంలో వుంది… మాంత్రికుడి ప్రాణం ఎక్కడో మర్రిచెట్టు తొర్రలోని చిలకలో వున్నట్టు! వెక్కిరింత శ్రీశ్రీ వెపన్. అవతలివాడు కవి, రచయిత, రాజకీయ నాయకుడు, కమ్యూనిస్టు వ్యతిరేకి, పండితుడు… ఇలా ఎవరైనా సరే తిట్టాలనుకుంటే వాళ్ళని అయిదారు లైన్ల చిట్టి కవితతోనే పడగొట్టేవాడు. ఆనాడూ ఈనాడూ హాస్యానికి విలువ కద్దు సాహిత్య సభాంగణాన వ్యంగానిది మొదటి […]
ఒక గాయత్రి, ఒక ప్రీతి జింతా … అందుకే కర్సర్ మీద కంట్రోల్ ఉండాలనేది…
. తప్పో ఒప్పో తరువాత సంగతి… సోషల్ మీడియా డిబేట్లలో సంయమనం ముఖ్యం… మాట తూలితే చాలు, పట్టుకుంటారు… ఉతికి ఆరేస్తారు… తరువాత దిద్దుకోలేక తలనొప్పి… సారీలు చెప్పినా సర్దుబాటు కాదు చాలాసార్లు… రెండు తాజా ఉదాహరణలు… మొదటిది ప్రీతి జింతా ఉదంతం… నటి, ప్రస్తుతం పంజాబ్ ఐపీఎల్ టీం ఓనరమ్మ… ఆమధ్య ఓ ట్వీట్ పెట్టింది… దాని సారాంశం ఏమిటంటే..? ‘‘నువ్వ బతికే దేశానికి మద్దతు ఇవ్వు లేదా మద్దతు ఇచ్చే దేశంలోనే బతుెకు…’’ హిందూ […]
ప్రేమ సాగరం… కాదు, కాదు… ప్రేమ దుమారం, అదొక తుఫాన్…
Subramanyam Dogiparthi……… ప్రేమసాగరం . కాదు కాదు ప్రేమ దుమారం , ప్రేమ తుఫాన్ , ప్రేమ సునామీ . తెలుగు సినిమా రంగంలో ఓ డబ్బింగ్ సినిమా ఇలా దుమ్ము దులిపింది మరొకటి లేదు . ఓ ప్రి-రిలీజ్ ఫంక్షన్లో ఈ సినిమా దర్శకుడు రాజేందర్ చెప్పాడు . విజయవాడ పక్కన అన్నాడు ఏ ఊరో తెలియదు ; రెండు సంవత్సరాలు ఆడిందట . కాలేజీ కుర్రాళ్ళు , అమ్మాయిలు అంతా ఈ సినిమా […]
సహదేవుడికి కృష్ణుడి పట్టాభిషేకం..! యుద్ధంలో శకుని చేతిలో వీరమరణం..!!
. ….. దుఖంలో ఉన్న సహదేవుడిని ఓదార్చి, కర్మ ఫలాన్ని తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదని హితోక్తులు చెప్పి కృష్ణుడు, అర్జునుడు, భీముడు తనను పట్టాభిషిక్తుడిని చేస్తారు….. కురుక్షేత్రంలో శకుని సహదేవుడిని హతమారుస్తాడు…. అరెరె, ఇదేమిటి..? సహదేవుడికి పట్టాభిషేకం ఏమిటి..? పైగా స్వయంగా భీమకృష్ణార్జునులు చేయడం ఏమిటి..? కురుక్షేత్రంలో సహదేవుడిని శకుని చంపేయడం ఏమిటి..? అంతా గందరగోళంగా ఉన్నట్టుగా ఉందా..? మీరు చదివింది నిజమే… కాకపోతే ఈ సహదేవుడు వేరు..? భారతంలో ఇది మరో విశేషమైన పాత్ర… […]
- « Previous Page
- 1
- …
- 59
- 60
- 61
- 62
- 63
- …
- 370
- Next Page »