. “రైటర్ గారూ.. మీరు ఏ కాలానికి తగ్గ కథలు ఆ కాలంలో రాస్తారని ఫిలింనగర్లో టాకు విని మీ దగ్గరకు వచ్చాం.. మేమో సినిమా తీసి పడేద్దాం అనుకుంటున్నాం.. కథ చెప్పండి ” “రండి మాష్టారూ రండి, సరైన చోటికే వచ్చారు.. కథ చెప్పేముందు మందు ఏం తీసుకుంటారు.. బ్రాందీ.. విస్కీ.. ఓడ్కా ” “అబ్బే అవేం వద్దండి.. కథా..?” “సరే.. పోనీ గుట్కా.. ఖైనీ.. పాన్ పరాగ్ ఏవన్నా?” “అబ్బే అవేం వద్దండి.. కథా??” […]
మన ఉన్నత విద్యాప్రమాణాల్లో నాణ్యత నానాటికీ తీసికట్టు…
. చదువులు చట్టు బండలేనా ..? ఎనభయ్యవ దశకంలో రెండు సినిమాలు వచ్చాయి … ఆకలి రాజ్యం సినిమాలో నిరుద్యోగుల జీవితాలను ఒక్క పాటలోనే కళ్ళకు కడతాడు దర్శకుడు. ఈ చదువులు మాకొద్దు.. అనే మరో సినిమాలో… ఉద్యోగాలు ఇవ్వలేని.. ఉపాధి చూపలేని.. ఎందుకూ కొరగాని చదువులు అని యవత నిరాశ.. నిస్పృహలతో.. ప్రాణత్యాగానికి సిద్ధపడతారు.. సరిగ్గా నలభై ఏళ్ల తర్వాత కూడా దేశంలో ఈ పరిస్థితి మారలేదు. మారే సూచనలు కూడా కనిపించడం లేదు.. 90వ […]
కల్కి+ కాంతార + కేజీఎఫ్ + బాహుబలి = పుష్ప2
. ఓ మిత్రుడి రివ్యూలో బాగనిపించింది… కల్కి+ కాంతార + కేజీఎఫ్ + బాహుబలి = పుష్ప2 సరే, వాటిని కాపీ కొట్టినట్టు కాదు గానీ… ప్రజెంట్ ట్రెండ్ మూవీస్ ప్రేరణతో స్క్రిప్టు రాసుకున్నాడు సుకుమారుడు అని అర్థం… తన ప్రజెంటేషన్‌లో కూడా అదే ధోరణి కనిపించిందని సారాంశం… అందులో తప్పేముంది అంటారా..? మరీ కేజీఎఫ్2 తరహాలో పుష్ప2… పార్లమెంటుకు వెళ్లి కాల్పులు జరపడం ఓ ట్రెండ్… ఇదీ అంతే… సెల్ఫీతో ఇగో దెబ్బ తిని ఏకంగా […]
మంట రాజేస్తున్న ఆ డైలాగ్… సోషల్ మీడియాలో మాత్రమే…
. “ఎవడ్రా బాస్? ఎవడికిరా బాస్? *ఆడికి, ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్! పుష్ప2 సినిమాలో ఈ డైలాగ్ ఎవరన్నారు, ఎప్పుడన్నారు, ఎందుకన్నారు… ఏమో సినిమా చూసినవాళ్లకు మాత్రం తెలియదు గానీ… సోషల్ మీడియాలో మాత్రం బాగా వైరల్ చేయబడుతోంది… బన్నీ ఫ్యాన్స్, వైసీపీ ఫ్యాన్స్ దీన్ని జోరుగా షేర్ చేస్తున్నట్టు కనిపిస్తోంది… ఒకవేళ నిజంగానే యథాతథంగా ఈ డైలాగ్ పెట్టి ఉంటే మటుకు ట్యాంకర్ పెట్రోల్ పోసినట్టు మండేదేమో… అసలే మెగా […]
బిగ్‌బాస్ చిప్ టోటల్లీ దొబ్స్… వాడికైనా ఈ ఆట ఏమిటో సమజై చస్తే కదా…
. హహహ… నేను ముందు నుంచే చెబుతున్నా… ఈసారి బిగ్‌బాస్ హౌజ్ అంటేనే ఓ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ అని… నో నో , నువ్వు తప్పు… కంటెస్టెంట్లు మెంటల్ గాళ్లు కాదు… అసలు బిగ్‌బాస్ టీమే పెద్ద మెంటల్ గ్రూప్ అని… పదే పదే నిరూపితం అవుతూనే ఉంది… ఈరోజు టాస్క్ పర్ఫెక్ట్ ఉదాహరణ… మణికంఠ, పృథ్వి తదితరులు వెళ్లిపోవడం కాదు… అసలు కేసు బిగ్‌బాస్ కదా… పక్కాగా బిగ్‌బాస్ ఎవరు డీల్ చేస్తున్నారో వాళ్ల […]
ఒకసారి ముఖ్యమంత్రిగా చేసి… మళ్ళీ మంత్రిగా పనిచేయడమా..?
. ముఖ్యమంత్రిగా పనిచేసి మళ్ళీ మంత్రిగానా? మాహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చిన 12 రోజుల తరువాత NDA కూటమి ముఖ్యమంత్రి ఎంపిక మీద కసరత్తు పూర్తి చేసింది. బీజేపీ నేత ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా శివసేన నేత, నిన్నటివరకు సీఎంగా ఉన్న ఏకనాథ్ షిండే ఉప ముఖ్యమంత్రిగా, ఎన్సీపీ నేత అజిత్ పవార్ మరో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు. కౌంటింగ్ రోజు ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనే చర్చలో నావోటు షిండేకు వేసాను. కానీ బీజేపీ తన […]
ఈ రేవతిని హత్య చేసిందెవరు..? ఎవరు అసలైన హంతకులు..!!
. ఒక షార్ట్ న్యూస్ యాప్‌లో ఈ వార్తకు హెడింగ్ ‘రేవతిని చంపిందెవరు..?’ ఎవరు ఆ రేవతి..? నిన్న పుష్ప-2 ప్రీమియర్ షో చూడటానికి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న సంధ్య థియేటర్ దగ్గరకు వెళ్లింది ఆమె… వాళ్లది దిల్సుఖ్నగర్… భర్త భాస్కర్, కొడుకు శ్రీతేజ్, బిడ్డ శాన్వికతోపాటు వెళ్లింది… అక్కడికి అల్లు అర్జున్ వస్తున్నాడనే సమాచారంతో విపరీతంగా జనం వచ్చారు… తొక్కిసలాట, ఉద్రిక్తత… పోలీసులు లాఠీచార్జి చేసినా అదుపులోకి రాలేదు… ఫలితంగా ఆమె […]
ఆ కళ్లు… మగ ఆకళ్లు… మూఢాచారాలు… వెరసి తూర్పు వెళ్లే రైలు…
. బాపు సినిమా అనేదానికన్నా సినిమాటోగ్రాఫర్ ఇషాన్ ఆర్య సినిమా అనటమే సబబు . సంతోషం ఏమిటంటే బాలచందర్ లాగా హీరోహీరోయిన్లను చంపకుండా బతికిపొమ్మని రైలెక్కించారు . మొదటిసారి సినిమా చూసినప్పుడు ఎక్కడ చంపేస్తారేమో అని కంగారుపడి చచ్చాం . ఒరిజనల్ తమిళ సినిమాకు భారతీరాజా దర్శకత్వం వహించారు . భారతీరాజా సినిమాలను బాలచందర్ లాగా విషాదాంతం చేయడు . ముక్కులు చీదుకుంటూ హాల్లో నుండి బయటకు రానక్కరలేదు . తమిళంలో సంవత్సరం ఆడిన కిళక్కు పోగుం […]
ఇతర సీఎంల భార్యలతో పోలిస్తే… ఈ అమృత స్టోరీ చాలా డిఫరెంట్…
. దేవేంద్ర ఫడ్నవీస్… మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నాడు… పుట్టింది నాగపూర్… ఆర్ఎస్ఎస్ మూలాలు… ఈసారి బీజేపీకి మంచి సీట్లు రావడంతో… చిన్నాచితకా అడ్డంకులు తొలగించిన హైకమాండ్ తన సీఎం పదవికి దారి క్లియర్ చేసింది… తన వివరాలే కాదు, ప్రస్తుతం ఆయన భార్య వివరాల సెర్చింగు సాగుతోంది అధికంగా… ఆమె పేరు అమృత… తనదీ నాగపూరే… ఫడ్నవీస్ రాజకీయాలు, ముఖ్యమంత్రిత్వంతో ఏ సంబంధమూ లేకుండా ఆమెది ఓ సపరేట్ కెరీర్… ఎప్పుడూ వార్తల […]
గృహిణి చాకచక్యం… ఏమాత్రం ఫలించని డిజిటల్ అరెస్టు ట్రాప్…
. BIG ALERT: పూర్తిగా చదవండి. ఇది ముఖ్యమైన అంశం… నీళ్లు తాగొస్తానని వెళ్లి.. పోలీసులను పిలిచింది … (An Inspiring incident of a House Wife)… జహీరాబాద్ పట్టణానికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగికి నిన్న ఉదయం ‘ప్రభుత్వ బ్యాంకు అధికారి ఆకాశ్‌శర్మ’ పేరుతో ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. ‘మీ బ్యాంకు అకౌంట్ నుంచి ముంబయిలో రూ.1.68 లక్షల చెల్లింపులు అక్రమంగా జరిగాయి’ అన్నారు. ఇటు వైపున్న ఈ ఉద్యోగికి ఏమీ అర్థం […]
తుమ్మ సంజయ్ మంచి వంటవాడే కాదు… మాటగాడు… ఆటగాడు…
. తుమ్మ సంజయ్… మంచి టాప్ క్లాస్ చెఫ్ మాత్రమే కాదు… తెలుగువాడు… సరదాగా, జోవియల్‌గా ఉంటాడు… తన వంటకాలతో మాత్రమే కాదు, తన మాటలతో కూడా జోష్ నింపగలడు… మామూలుగా ఇతర టీవీ రియాలిటీ షోలలాగే బిగ్‌బాస్ రియాలిటీ షోలో కూడా ఎక్కువగా టీవీ, సినిమా బేస్డ్ టాస్కులు, ఫన్నీ గేమ్స్ ఎక్కువ… వచ్చే గెస్టులు కూడా టీవీ, సినిమా సెలబ్రిటీలే ఎక్కువ… ఈ నేపథ్యంలో సంజయ్ ఒక డిఫరెంట్ గెస్టుగా హౌజులోకి రావడం బాగుంది… […]
బన్నీ బ్రాండ్ మూవీ… ఒక పక్కా కమర్షియల్ ప్రజెంటేషన్…
. పుష్ప సీక్వెల్ మీద అనేక వివాదాలు… జాప్యం, దర్శకుడితో విభేదాలు, కంపోజర్ పంచాయితీలు, రీషూట్లు… అన్నింటికీ మించి అడ్డగోలు టికెట్ రేట్లు… ఈమధ్యకాలంలో ఇంత హైప్ క్రియేట్ చేయబడిన సినిమా మరొకటి లేదేమో… సరే, ఆ కథలన్నీ ఎలా ఉన్నా… సినిమా ఎలా ఉంది… సినిమాలో చెప్పుకున్నట్టు ఇంటర్నేషనల్ వైల్డ్ ఫైర్ రేంజులో ఉందా..? ఎంత వద్దనుకున్నా ఖచ్చితంగా పుష్ప ఫస్ట్ పార్ట్‌తో పోలిక తప్పకుండా వస్తుంది… దానికి సీక్వెలే కదా ఇది… స్థూలంగా సినిమా […]
ప్రీమియర్ షోల రద్దు అట… ఇక పుష్ప విలాపమేనా పుష్పా…
. బహుశా ఎవడికీ సానుభూతి కూడా ఉండదేమో,., పుష్ప2 ప్రీమియర్ షాలు పలుచోట్ల రద్దవుతున్నాయనే వార్తలతో… సినిమా తీసినవాడికే నమ్మకం లేదు, నటించినవాడికీ నమ్మకం లేదు… రీషూట్లు… మ్యూజిక్ వాడిని మార్చేశారు… సుదీర్ఘ జాప్యం… ఎన్నో ఎన్నో మైనస్ పాయింట్లు… పాటలకు హైప్ రాలేదు… చివరకు శ్రీలీల ఐటమ్ డాన్సు మీద ఆశలు… తీరా చూస్తే ఆ పాట కూడా మైనస్… కానీ ఫ్యాన్స్ పిచ్చి మీద నమ్మకం… పిచ్చి ప్రేక్షకుల మీద నమ్మకం… ఆర్టిఫిషియల్ హైప్ […]
పుష్ప చూడకపోతే చస్తావని పాయింట్ బ్లాంక్‌లో బెదిరిస్తున్నారా..?!
. ( — ప్రసేన్ బెల్లంకొండ ) ది ఓల్డెస్ట్ కోట్… ‘ ఈ ప్రజలు బ్రెడ్ లేదు బ్రెడ్ లేదు అని గొడవ చేస్తారెందుకు? బ్రెడ్ లేకపోతే కేక్ లు తినొచ్చు కదా ‘ …..అందట ఎలిజబెత్ రాణి!!… అన్వయం కుదురుతుందో లేదో గానీ నాకైతే పుష్ప – 2 టికెట్ రేట్ల గురించిన రభస చూస్తుంటే ఏలిజబెత్ రాణీమతల్లే గుర్తుకొస్తోంది!! అవునూ పుష్ప 2 సినిమా యేమన్నా జీవ జలమా చూడకపోతే గొంతెండి చావడానికి ?…. […]
ఎర్రచందనం స్మగ్లింగుకన్నా దారుణం… సోవాట్, ఎవడు చూడమన్నాడు..?
. మనిషి మెంటల్ గాడే గానీ… చాలాసార్లు తను చెప్పింది అక్షర సత్యాలు అనిపిస్తాయి… కాకపోతే చెప్పడంలో తనది వేమన టైపు కాదు… వర్మ టైపు… క్రూడ్… . ఎస్, పుష్ప2 సినిమా టికెట్ రేట్లకు సంబంధించి ఒక వ్యవస్థగా చంద్రబాబు, రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్… దరిద్రపు నిర్ణయాలు… అంతే మరి… ఇద్దరూ పుష్ప2 తరహా కేరక్టర్లే కదా… అలాగని జగన్ తక్కువ అనీ కాదు… కేసీయార్ మరీ తక్కువ కాదు… దొందూ దొందే తరహాలో […]
భూకంప తీవ్రతకన్నా… వార్తలు, ప్రచార ప్రకంపనల తీవ్రత ఎక్కువ..!!
. అవును… 5 దాటి రిక్టర్ స్కేల్‌పై కంపనల తీవ్రత ఉండటం వార్తే… పాత వరంగల్ జిల్లా మేడారం ఈ భూకంపం ఎపిసెంటర్ అని భావిస్తున్నారు… అంటే భూకంప కేంద్రం… దానికి దాదాపు 100 నుంచి 200 కిలోమీటర్ల దాకా కంపనల ప్రభావం ఉంటుంది,.. అయ్యో, అయ్యో… అదే మేడారంలో ఈమధ్య వందల హెక్టార్లలో లక్ష చెట్లు అకారణంగా నేలకూలాయి… ఆ మిస్టరీ ఏమిటో ఛేదించలేకపోయారు… ఈలోపు ఎన్నడూ లేనిది ఈ భూకంపం… ఏదో జరుగుతోంది… భూకంపాలకు […]
రాజకీయ విమర్శకు వ్యంగ్యం జోడించి కొడితే… అదే రోశయ్య దెబ్బ..!!
. కొణిజేటి రోశయ్య… తను క్రౌడ్ పుల్లర్ కాదు… వ్యక్తిగత చరిష్మాతో రాజకీయాల్లోకి నెగ్గుకొచ్చినవాడు కాదు… కొన్ని పద్ధతులు, విలువల్ని తనే నిర్దేశించుకుని… ప్రస్తుత రాజకీయ అవలక్షణాల్ని దగ్గరకు రానివ్వకుండా… తెలుగు రాష్ట్రాల పాలనపై తనదైన ముద్ర వేసిన వాడు… ఒక ముఖ్యమంత్రిగా జస్ట్, ఓ టెంపరరీ, టైమ్ బీయింగ్ అడ్జస్ట్మెంట్ కావచ్చుగాక… కానీ ఓ ఆర్థికమంత్రిగా ఓ సుదీర్ఘ అనుభవం… ప్రావీణ్యం… ఇప్పుడంతా పంచుడు రాజకీయం కదా… అదే బటన్ డిస్ట్రిబ్యూషన్ కదా… కానీ రోశయ్య […]
నో డైలాగ్స్… పైగా నెగెటివ్ రోల్… ఐదే నిమిషాల భలే పాత్ర…
. తాయారమ్మ బంగారయ్య . సినిమా టైటిలే కాదు ; సినిమా అంతా వాళ్ళదే . టైటిల్ పాత్రల్లో సత్యనారాయణ, షావుకారు జానకిలు అదరగొట్టేసారు . ఆడంబరాలతో , ఇగోలతో , స్వాతిశయంతో పాడయిపోయిన కాపురాలను రిపేర్ చేసే కధాంశంతో చాలా సినిమాలే వచ్చాయి . కానీ , ఈ సినిమా కధని దర్శకుడు కొమ్మినేని శేషగిరిరావు చాలా పకడ్బందీగా వ్రాసుకున్నారు . అంతే బిర్రుగా స్క్రీన్ ప్లే , అందుకు తగ్గట్లుగానే దర్శకత్వం వహించారు . […]
గుడ్… మగ పోటీదార్లను దాటేసి మరీ ప్రేరణ స్పష్టమైన ఆధిక్యం…
. కంబం ప్రేరణ… టీవీ సీరియల్ నటి… పుట్టి పెరిగింది హైదరాబాదే, కానీ చదివింది, ఉండేది బెంగుళూరు… బిగ్‌బాస్ హౌజుకు వచ్చినప్పుడు ఎవరూ అనుకోలేదు, ఆమె ఈ చివరివారం దాకా కొనసాగుతుందని… బట్, వచ్చేసింది… నిన్నటి ఆటలో ఆమెది స్పష్టమైన ఆధిక్యం… ఈవెన్ నిఖిల్ వంటి భీకర పోటీదారుకన్నా… టాస్కుల్లో అలవోకగా గెలిచి, ఆడియెన్స్‌కు వోట్ అప్పీల్ చేసుకుంది… అదీ సింపుల్‌గా, స్ట్రెయిట్‌గా… బాగా యాక్టివే కాకపోతే తను మాట తూలుతుంది… ఎదుటివాళ్లు హర్టవుతారని కూడా చూడదు… […]
చెప్పినట్టు వింటాం, కాపాడండి… ఇజ్రాయిల్‌కు సిరియా మొర…?
. WW3 అప్డేట్ 6…… షాకింగ్ న్యూస్! సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ఇజ్రాయేల్ ప్రధాని నెతన్యాహు సహాయం కోరాడు! వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం! సోమవారం 02, డిసెంబర్ సాయంత్రం అంటే నిన్న సాయంత్రం అల్ అసద్ నెతన్యాహు సహాయం ఆర్ధించినట్లుగా తెలుస్తున్నది! సౌదీ అరేబియా న్యూస్ పేపర్ ఎలాఫ్ ( ELAPH NEWS ) ఈ విషయాన్ని తెలియచేసినట్లు ఇజ్రాయెల్ వార్త సంస్థ పేర్కొన్నది! అయితే నేరుగా అల్ అసద్ నెతన్యాహుతో మాట్లాడలేదు! సిరియాతో సత్సంబంధాలు […]
- « Previous Page
- 1
- …
- 61
- 62
- 63
- 64
- 65
- …
- 490
- Next Page »