. అలోకేశ్ లహిరి అలియాస్ బప్పీలహిరి…! తన పాటల్లాగే ఒక జోష్… మొహంలో చింత, విచారం వంటివేమీ ఉండవ్… ప్రత్యేకించి తన ఆహార్యంలో కూడా విపరీతమైన బంగారు ఆభరణాలు కనిపించేవి… ఆయనకు అదొక ప్యాషన్ కమ్ ఫ్యాషన్… చేతులకు, మణికట్టుకు, మెడలో కడియాలు, హారాలు, ఉంగరాలు… బంగారమే కాదు, వెండి, డైమండ్స్… తను నడిచొస్తుంటే ఓ బంగారం షాప్ కదిలొస్తున్నట్టే… ఎప్పుడూ తన బంగారం పిచ్చిని దాచుకునే ప్రయత్నం కూడా చేయలేదు… కాలర్ ఎగరేసి, ప్రదర్శించుకునేవాడు… పదుగురిలో […]
ఈటీవీలో అంతటి బాపుకే తప్పలేదు అవమానాలు… నిషేధాలు..!!
. అసలు టీవీ, మీడియా, సినిమా ఇండస్ట్రీలే అంత… ఏ పెద్ద తలకాయకు ఎప్పుడు కోపమొస్తుందో తెలియదు, ఎవడు ఏం మోస్తాడో, ఎవరేం నమ్ముతారో, ఎవరికి గేట్ చూపిస్తారో అర్థం కాదు… కొమ్మల దాకా ఎక్కించీ ఎక్కించీ చటాలున మొదలునే నరికేస్తారు… ఈటీవీ కూడా అంతే కదా… దాన్ని మొదట్లో రామోజీరావు చిన్నకొడుకు సుమన్ చూస్తుండేవాడు… తను స్వతహాగా కొన్ని సీరియళ్లు రాసేవాడు, నటించేవాడు, డైరెక్షన్… తెలుగు ప్రేక్షకులు పూర్వజన్మలో చేసుకున్న అతి భారీ మహా సుకృతం… […]
మచ్చ కడగబడలేదు సర్… ఈరోజుకూ సారీ కోరుతోంది తెలుగు మహిళ…
. “నా గురించి బాగా తెలిసిన మిత్రులు కూడా నేను జైలుకు వెళ్ళాక ఇష్టం వచ్చినట్లు రాసేసారు! ఇదేనా స్నేహం అంటే? ఆశ్చరం అనిపిస్తోంది! నా జీవిత చరమాంకం లో ఇలాంటి మచ్చ మిగిలిపోతుందేమో అనుకున్న! నాకు పునర్జన్మ ఇచ్చారు జగన్ మోహన్ రెడ్డి గారు, భారతి రెడ్డి గారు! ఊపిరి పోయడం చాలా కష్టం. ఊపిరి తీయడం చాలా సులభం. నాకు ఊపిరి పోసి బయట పడేసిన వారిద్దరికీ కృతజ్ఞతలు. నాపై చాలామంది నమ్మకం ఉంచారు. […]
యండమూరి గ్రేట్… దిల్ రాజు బేకార్… కాస్త తడి ఉండాలోయ్ సారూ…
. ఒక ఫోటో… మనసును కదిలించింది… అదేమిటంటే..? అలనాటి తెలంగాణ జానపద హీరో కాంతారావు కొడుకు రాజకు ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాథ్ లక్ష రూపాయల చెక్కు ఇచ్చాడు… ఎందుకు..? ఓసారి ముందుగా మిత్రుడు Mohammed Rafee పోస్టు ఓసారి చదవండి…. కాంతారావు కుమారుడు రాజాకు లక్ష రూపాయలు… తెలంగాణ హీరో కాంతారావు కుమారుడు రాజాకు రచయిత దర్శకుడు యండమూరి వీరేంద్రనాథ్ లక్ష రూపాయలు అందించారు… యండమూరి గారికి ధన్యవాదాలు… టివి నటి సుమిత్ర గారు సమన్వయం చేశారు… రాజా […]
ఓహ్… అప్పుడు శివుడు… కొన్నాళ్లకు మహాకాళి… సీన్ ఛేంజ్…
. Devi Prasad C ……. రెండుమూడు సంవత్సరాలక్రితం వాట్సప్ నుండి వచ్చిన ఓ ఫోటోతో కూడిన మెసేజ్ నన్ను ఆకట్టుకుంది. ఆ ఫోటోలో వాటర్‌ఫాల్స్ ముందున్న ఓ శివుడి విగ్రహం, ఢమరుకం పట్టుకున్న ఓ చేయి ఉన్నాయి. ( సరిగ్గా అదే శివుడి విగ్రహం ముందు నిల్చుని నేను కూడా ఫోటో దిగాను, దిగువన చూడండి.) కేరళలోని చేలైకుడికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటర్‌ఫాల్స్ దగ్గర ఐదు వందల సంవత్సరాల క్రితం ఎవ్వరో మహారాజులు […]
పోలవరం- బనకచర్ల వివాదంలో కార్నర్ అవుతున్నది కేసీయారే..!
. గోదావరి- బనకచర్ల నీటి తరలింపు ప్రాజెక్టు వివాదంపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, సంయుక్తంగా పోరాడే దిశలో అడుగులు వేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజకీయంగా, తెలంగాణ ప్రయోజన కోణంలోనూ గుడ్ డెసిషన్… రాష్ట్ర స్థూల ప్రయోజనాల విషయానికొచ్చినప్పుడు… అన్ని పార్టీలు, అన్ని వర్గాలూ ఏకమై సంఘటితంగా పోరాడటం అనేది మంచి స్పూర్తి, అదిప్పుడు అవసరం కూడా… గోదావరి నుంచి తెలంగాణ ప్రయోజనాలకు భిన్నంగా ఏపీ ప్రభుత్వం వందల టీఎంసీలను కొల్లగొట్టబోతున్నది అని […]
సర్దార్… ఆ పేరుంటే చాలు సర్దార్ పాపారాయుడు కాలేడు కదా…
. Subramanyam Dogiparthi…. కృష్ణంరాజు గారి మరో రెబెల్ సినిమా ఈ సర్దార్ సినిమా . సార్ధక బిరుదుదారుడు . స్వాతంత్ర్య పోరాటంతో ప్రారంభమమయి స్వతంత్ర భారతంలోని సంఘ విద్రోహులను చట్టానికి అప్పచెప్పే కధాంశం . కధను వ్రాసిన భీశెట్టి లక్ష్మణరావు కట్ & పేస్ట్ ఫార్ములాలో తయారు చేసినట్లుగా ఉంటుంది . 1984 లో వచ్చిన ఈ సినిమాకు స్క్రీన్ ప్లే , దర్శకత్వ బాధ్యతలను దాసరి శిష్యుడు నందం హరిశ్చంద్రరావు వహించాడు . రావు […]
‘‘ఆ జర్నీలో అనుకోని పరిచయం… ఒకరు సీఎం, మరొకరు పీఎం అయ్యారు…’’
. ‘‘1990 వేసవి… నేనూ, నా స్నేహితురాలు ఇండియన్ రైల్వే (ట్రాఫిక్) సర్వీస్ ప్రొబేషనర్లం… లక్నో నుంచి ఢిల్లీకి ప్రయాణించాం రైలులో… మేం ఉన్న బోగీలోనే ఇద్దరు ఎంపీలు ఉన్నారు… వాళ్లతోపాటు ఉన్న దాదాపు డజను మంది కార్యకర్తలు, అనుచరుల ప్రవర్తన నీచస్థాయిలో ఉంది… వాళ్లెవరికీ రిజర్వేషన్లు లేవు… మా రిజర్వ్డ్ సీట్ల నుంచి మమ్మల్ని దింపి, మా లగేజీ మీద కూర్చోబెట్టారు… వాళ్ల చూపులు, మాటల తీరు ఏవగింపు కలిగించేలా ఉంది… బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాం… ఇతర […]
‘‘అంతటి లత బాగా పాడలేదనీ, మళ్లీ పాడమని అడగాలా, నెవ్వర్, నావల్లకాదు…’’
. 1991… పహ్లాజ్ నిహలానీ ఓ సినిమా తీశాడు… ఫస్ట్ లవ్ లెటర్ దాని పేరు… దానికి బప్పీలహిరి సంగీత దర్శకుడు… తనకున్న సాన్నిహిత్యంతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతోనే అన్ని పాటలూ పాడించాడు బప్పీ… లతా మంగేష్కర్, ఆశా భోస్లే, కవితా కృష్ణమూర్తి ఇతర ఫిమేల్ గాయకులు… నిహలానీ పాటల విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాడు… బప్పీ కూడా తన అభిరుచికి అనుగుణంగా ట్యూన్స్ కట్టాడు… అందులో ఒక పాట తోతా తోతా… మనీషా కొయిరాలాకు ఫస్ట్ సినిమా… […]
చేతగాకకాదు.., బప్పీ మార్క్ మెలొడీయే వేరు… పోనీ, ఈ పాటనేమందాం..?!
. బప్పీలహిరి దేహం పంచభూతాల్లో విలీనం అయిపోయి మూడేళ్లయిపోయింది కదా… తన పాటలతో ఉర్రూతలూగించిన ఆయనకు జీవితకాలంలో ఒక్క పద్మశ్రీ కూడా దక్కలేదు సరికదా తన మరణానంతరం మీడియా స్మరణ కూడా తక్కువే అనిపించింది… మరీ తెలుగు మీడియా అయితే మరీ మొక్కుబడిగా స్పందించింది… ఇప్పటికీ పెద్దగా తన గురించి ఎక్కడా ప్రస్తావించదు… అవున్లెండి, చక్రవర్తి బాపతు మీడియా టేస్టుకు బప్పీలహిరి ఏం రుచిగా ఉంటాడు..?! సాక్షిలో ఆర్టికల్ మాత్రం బాగుంది… కానీ ఇంకాస్త డెస్త్ ఉంటే […]
జాతిని… ఆ వెగటు కూతల నిర్మాత పిచ్చి కూతలు మళ్లీ… కవరింగు…!
. ఒక పృథ్వీరాజ్, ఒక రాజేంద్ర ప్రసాద్… ఇలా బహిరంగంగా వేదికల మీదకు ఎక్కినప్పుడు… పిచ్చి కూతలకు దిగుతున్నారు… వీళ్లు సెలబ్రిటీలు, వీళ్లను ఆరాధించే పిచ్చి ప్రేక్షకగణం… మరీ కంట్రవర్సీ ఎక్కువై, జనం బూతులు తిట్టడం స్టార్ట్ చేస్తే ఏదో క్లారిటీ వీడియో రిలీజ్ చేయడమో, సారీ చెప్పడమో… మరి మాట్లాడేటప్పుడు సరైన సోయి ఉండాలిగా… 90 కొట్టి మరీ వేదిక ఎక్కాలా..? నాలుక మీద అదుపు లేకుండా కూయాలా..? ఎస్కేఎన్ అని ఓ ప్రొడ్యూసర్… పూర్వాశ్రమంలో […]
అరాచకం..! షాకింగ్ నిజాలు వెల్లడిస్తున్న ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు..!!
. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి కీలక అంశాలు. హైదరాబాద్ కేంద్రంగా ఏపీ రాజకీయ నేతల ఫోన్లు ట్యాపింగ్. BRS ప్రత్యర్థి పార్టీలతో పాటు ఏపీ నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు గుర్తింపు. తెలంగాణ, ఏపీలో 1000 మంది నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు గుర్తింపు. తెలంగాణలో 650 మంది కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్. 2018 నుంచి 2023 వరకు ఫోన్లు ట్యాప్ చేసినట్లు గుర్తింపు… . ……. ఇదీ ప్రస్తుతం బాగా సర్క్యులేట్ అవుతున్న ఓ వార్త… బహుశా […]
వావ్… వాట్ ఏ క్రికెట్ మ్యాచ్… మూడు సూపర్ ఓవర్లతో ఫలితం…
. క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఒక అద్భుతమైన పోరాటం: నేపాల్, నెదర్లాండ్స్! #రవివానరసి క్రికెట్ అంటే కేవలం పరుగుల వేట, వికెట్ల పతనం మాత్రమే కాదు. అది ఉద్వేగాల సునామీ, అంచనాలకు అందని మలుపులు, చివరి బంతి వరకు ఆశలు సజీవంగా ఉండే ఒక అనూహ్యమైన క్రీడా సంరంభం. క్రికెట్ చరిత్రలో ఎన్నో అద్భుతమైన మ్యాచ్‌లు నమోదయ్యాయి. కానీ, కొన్ని మ్యాచ్‌లు మాత్రం వాటి ఉత్కంఠత, నాటకీయత, చివరి క్షణం వరకు విజయం ఎవరిదో చెప్పలేని […]
దిల్ రాజు గారూ… మరి మీకూ బాధ్యత ఉండాలి కదా, మరిచారా..?!
. Mohammed Rafee …….. మీకూ బాధ్యత ఉండాలిగా దిల్ రాజు గారూ! తెలంగాణ ఉద్యమ నేత, సీనియర్ న్యాయవాది, సినీ నటుడు సివియల్ నరసింహారావు గారు ఫోన్ చేసి “రెండు పాసులు ఉంటే చూడండి, కాంతారావు గారి కుటుంబ సభ్యులు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకకు వెళ్తారట పాపం” అన్నారు! పాసులు తెప్పించి వారికి ఇవ్వడం పెద్ద సమస్య కాదు! కానీ, ప్రభుత్వ వేడుకలో అధికారికంగా వారికి ఆహ్వానం అందడం న్యాయం అనిపించింది! కానీ, […]
మోడీ సైప్రస్ ఫోటో వెనుక… శత్రు తుర్కియేకు ఓ స్ట్రాంగ్ వార్నింగ్..!!
. మోడీ ఓ బీచ్‌లో కుర్చీ వేసుకుని, కూర్చుంటే… అది ఓ దేశానికి వార్నింగ్ ఇవ్వడం… ఓ సంకేతం ఇవ్వడం… తెలుసు కదా, లక్షద్వీప్ ప్రమోషన్ ప్లస్ మాల్దీవులు కాళ్లబేరానికి రావడం… ప్రతి దేశాధినేత ఫోటోకు, ట్వీట్‌కు, పలకరింపుకు విశేషం ఉంటుంది… మరీ ప్రత్యేకంగా అంతర్జాతీయ పరిణామాలు, విదేశాంగ నీతి విషయంలో అటు పుల్ల ఇటు కదిలితే దానికో అర్థం ఉంటుంది… ఎవరికి ఏం అర్థం కావాలో అదే అర్థమయ్యే మర్మం ఉంటుంది… సైప్రస్ వెళ్లాడు కదా […]
జాగ్రత్త, ప్రభుత్వ సంస్థల పేరిట సైబర్ ఫ్రాడ్… పదిమందికీ షేర్ చేయండి…
. Dear Customer your HYDERABAD METROPOLITAN WATER SUPPLY & SWERGE BOARD. connection will be disconnected tonight 9:30pm from HMWSSB office because your previous month bill was not updated Please immediately contact with our HMWSSB office Contact number, 9547025626 Thank you… . రాత్రి 9.30 గంటలకు మీ నల్లా కనెక్షన్ కట్ చేస్తున్నాం, లాస్ట్ మంత్, మీ బిల్లు అప్డేట్ కాలేదు… […]
లతా, ఎందుకు చేశావీ పని..? గాంధీ మునిమనమరాలు- ఓ ఫ్రాడ్ కేసు..!!
. ఈ కేసు మళ్లీ ఎందుకు ఇప్పుడు మళ్లీ తెర మీదకు వచ్చిందో… ఇదేదో తాజా వార్త అన్నట్టుగా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఎందుకు పబ్లిష్ చేస్తున్నారో తెలియడం లేదు… అది మహాత్మా గాంధీ మునిమనుమరాలు ఆషిష్ లత రామ్గోబిన్ (56)కు ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు… గాంధీ పేరుంటే ఏం చేసినా చల్తా అనుకోవడానికి అది ఇండియా కాదు… ప్రశ్నించే గొంతులపై కత్తి, ప్రతిపక్షంపై రాజకీయ కక్ష అని ఆరోపించడానికీ […]
‘సూపర్ సిక్స్’ ప్యాక్ రేవంత్ రెడ్డి… నిజంగానే ఇది చేస్తే మరింత మేలు..!!
. సూపర్ సిక్స్… రేవంత్ రెడ్డి సిక్స్ ప్యాక్… అవును, కష్టాలు, అడ్డంకులు, సవాళ్లు ఎన్ని ఉన్నా, సూపర్ సిక్స్ హామీల అమలు దిశలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు పోతోంది… ఏపీ ప్రభుత్వంకన్నా, కర్నాటక ప్రభుత్వంకన్నా నయమే… అదే సూపర్ సిక్స్ ప్యాక్ అన్నాడు ఓ మిత్రుడు ఓ వార్త చదివి… ఆ వార్త ఏమిటీ అంటే… నిన్న రైతునేస్తం వేదికగా రాష్ట్రవ్యాప్తంగా రైతులతో మాటామంతీ నిర్వహించాడు కదా… చాలా మంది రైతులు రైతు భరోసా, […]
పార్టీ జర్నలిస్టు వేరు- పార్టీ కార్యకర్త వేరు… తేడాను చెరిపేశారు…
. జర్నలిస్టు వేరు… పార్టీ జర్నలిస్టు వేరు… అలాగే పార్టీ జర్నలిస్టు వేరు… పార్టీ కార్యకర్త వేరు…. చాలా తేడా ఉంది… వాటి నడుమ గీతలున్నాయి… కానీ వైసీపీ, సాక్షి ఆ గీతల్ని పూర్తిగా చెరిపేశాయి… ఎహె, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఏమైనా శుద్ధపూసలా..? అవీ చేసేది అదే కదా అంటారా..? తాజా ఉదాహరణ చెప్పుకుందాం… అది కొమ్మినేని కేసు… ఆయన సుదీర్ఘ కెరీర్లో… తన వ్యక్తిగత అభిమానం ఏ పార్టీ మీద ఉన్నా సరే, ఏ […]
వినోద రూపంలో సందేశం ఓ మంచి కళ… ఈ ఇద్దరు దొంగలు వాళ్లే…
. Subramanyam Dogiparthi…. కైకాల సోదరులు నిర్మాతలుగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా ఈ ఇద్దరు దొంగలు . ఈ మాస్ మసాలా 1984 సంక్రాంతికి విడుదలయింది . వినోదంతో పాటు ఓ సందేశం కూడా ఉన్న సినిమా . నేరస్థులను కఠిన శిక్షల ద్వారా సంస్కరించాలా లేక వారిలో మార్పును తెచ్చి సంస్కరించాలా అనేది ఈరోజుకీ ముడిపడని చర్చ . దో ఆంఖే బారా హాత్ హిందీ సినిమా , దాని తెలుగు […]
- « Previous Page
- 1
- …
- 92
- 93
- 94
- 95
- 96
- …
- 390
- Next Page »


















