Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వల్గర్… చివరకు ఆహా అనే రేంజు నుంచి ఇంకెక్కడికో పయనం…

December 13, 2024 by M S R

madivada

. నీతులు చెప్పి డ్యాష్ నాకకు… చిన్న నోటికి పెద్ద డ్యాష్… కలాం ఏమన్నారు..? కలలు కనమన్నారు, కథలు పడమన్లేదు… ఏదో వెగటు వాసన అనిపిస్తోందా..? కరెక్టే… ఆహా అనబడే ఓ తెలుగు ఓటీటీ బాపతు ఓ యూట్యూబ్ షార్ట్స్‌లో  కనిపించిన, వినిపించిన ప్రశ్నలు… కాకమ్మ కథలు అనే షో… దానికి మదివాడ తేజస్విని అనే ఐస్‌క్రీమ్ ఫేమ్ పుణ్యస్త్రీ హోస్ట్… తాజా ఎపిసోడ్‌కు ఆర్జే చైతూ, ది హెడ్ వాయిస్ యాంకర్ శ్రీముఖి గెస్టులు… అలాంటివి […]

పర్లేదు… లక్కీ భాస్కర్ విజయానికి మంచి డైలాగులూ కారణమే…

December 13, 2024 by M S R

meenakshi chaudhary

. డైలాగ్స్ మాత్రమే సినిమాను సక్సెస్ చేయలేవు… కానీ పదునైన డైలాగ్స్ సినిమాలోని సీన్స్‌ను బలంగా ఎలివేట్ చేయగలవు… కొన్నిసార్లు బలహీనమైన సీన్లను కూడా… (అఫ్‌కోర్స్, ఆప్ట్ బీజీఎం కూడా ఇదే పనిచేస్తుంది…) లక్కీభాస్కర్… సంక్లిష్టమైన కథ… వీలైనంతవరకూ సగటు ప్రేక్షకుడికి అర్థం చేయించే ప్రయాస దర్శకుడు అట్లూరి వెంకీదే… స్వతహాగా రచయిత తను… ఐతే కథ- స్క్రిప్ట్ వరకూ వోకే… డైలాగ్స్ తనే రాశాడా, ఎవరితోనైనా రాయించుకున్నాడా తెలియదు… కానీ డైలాగ్స్ బాగున్నయ్… కొన్ని వాట్సప్ […]

చిరంజీవి తన తొలిరోజుల్లో ప్రేక్షకుల్ని కనెక్టయిన సినిమా…

December 13, 2024 by M S R

chiru

. ( దోగిపర్తి సుబ్రహ్మణ్యం ) ….. 1980 లోకి వచ్చేసాం . ఆరనిమంటలు . తమిళంలోకి డబ్ చేయబడిన చిరంజీవి మొదటి సినిమా . రెండు భాషల్లోనూ కమర్షియల్ గా కూడా సక్సస్ అయింది . ఏంగ్రీ యంగ్ మేన్ గా , రివెంజ్ తీసుకునే పాత్రల్లో చిరంజీవి తొలి రోజుల్లో ప్రేక్షకులకు దగ్గరయ్యారు . ఈ ఆరనిమంటలు సినిమా ఆ కోవకు సంబంధించిందే . అయితే ఈ సినిమాలో అన్నాచెల్లెళ్ళ సెంటిమెంట్ కూడా ఉంది . […]

కొంపదీసి పండోరా గ్రహవాసుల్ని దింపరు కదా వానరసేనగా..!!

December 13, 2024 by M S R

pandora

. రామాయణం… వందల కళారూపాల్లో ప్రదర్శింపబడిన కథ… అనేక దేశాల్లో… ఇండియాలో అనేక సినిమాలు తీశారు… వాటిని జనరంజకంగా తీయడంలో తెలుగువాడే మొనగాడు… ఆమధ్య వచ్చిన ఆదిపురుష్ అత్యంత తీవ్ర నిరాశను మిగిల్చింది… బోలెడు విమర్శలు… దర్శకుడు ఓం రౌత్ పూర్తిగా హీరో ప్రభాస్‌ను, నిర్మాతల్ని, ప్రేక్షకులందరినీ తప్పుదోవ పట్టించాడు… అన్నింటికీ మించి ఆ గ్రాఫిక్స్ అత్యంత నాసిరకం… తరతరాలుగా రాముడు, సీత, రావణుడు పాత్రలు ఇలా ఉంటాయి అని ప్రేక్షకుల మెదళ్లపై కొన్ని రూపాలు ఫిక్సయిపోయి […]

మేరీ మూవీ… సింపుల్‌గా, అందరికీ అర్థమయ్యేలా… దర్శకుడు పాస్..!

December 13, 2024 by M S R

mary

. Movie : Mary……. OTT: Netflix జీజస్ తల్లి మేరీ గురించి తీసిన సినిమా ఇది. మేరి పుట్టుక నుంచి.. బాల్యం, యవ్వనం, జోసెఫ్‌తో నిశ్చితార్థం, జీజస్ పుట్టుక.. చివరకు జీజస్‌ను దేవాలయానికి తీసుకెళ్లే వరకు ఉన్న కథను తీసుకొని తీసిన సినిమా. చాలా సింపుల్‌గా.. అందరికీ అర్థమయ్యేలా తీశారు. అందరికీ తెలిసిన కథే అయినా.. ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయడంలో దర్శకుడు పాస్ అయ్యాడని చెప్పొచ్చు. ఈ సినిమాలో మేరీని అలా చూస్తూ ఉండిపోవాలని అనిపించింది. […]

జయహో గుకేష్… చదరంగం గెలిచిన తెలుగు రారాజువు నువ్వు…

December 13, 2024 by M S R

gukesh

. ఒక భారతీయుడి పేరు.. ఇప్పుడు ప్రపంచమంతా ఎకో సౌండ్ లో వినిపిస్తోంది. మీడియా ఛానల్స్ హెడ్ లైన్స్ లో హోరెత్తిస్తున్నాయి. పత్రికలు పతాక శీర్షికలకెక్కించాయి. ఎందుకంటే.. అతడు సాధించింది అట్లాంటిట్లాంటి విజయం కాదుగనుక. చెస్ చరిత్రలోనే చారిత్రాత్మక విజయం సాధించాడుగనుక. గ్యారీ కాస్పరోవ్ అంతటి చెస్ ఛాంపియన్ పేరిట ఉన్న గ్రాండ్ మాస్టర్ రికార్డును బద్ధలు కొట్టాడుగనుక. పుట్టింది చెన్నై అయినా.. మన తెలుగోడు గనుక.. ఒక్కసారి గూస్ బంప్స్ తెప్పించే అతగాడి విజయ ప్రస్థానమే […]

ఆకాశంలోకి చూశాను… అక్కడే ఎక్కడో ఉండి ఉంటారు మా నాన్న…

December 13, 2024 by M S R

inspiring

. Prabhakar Jaini… రాత్రి 11 గంటలకు తాళం వేసి ఉన్న ఇనుప ద్వారం బయట నుండి ఒక పిలుపు. ఎవరా అని వచ్చి చూశాను. గుమ్మం ముందు ఒక పెద్దాయన ఉన్నారు. చాలా దూరం వచ్చినట్లుగా నలిగిపోయిన బట్టలు, చేతిలో చిన్న సంచితో నిలబడి ఉన్నారు. అయన తన చేతిలోని చిన్న కాగితం లోకి చూస్తూ, “ఆనంద్, నెంబర్ 8, యోగానంద వీధి ఇదే కదూ?” అని అడిగారు. “అవును నేనే ఆనంద్. ఇదే చిరునామా. […]

ఆఫ్టరాల్ మగాడు… మూసుకుని భరించాల్సిందే… కానీ ఎక్కడిదాకా..?!

December 12, 2024 by M S R

husband

. మగాడిగా పుట్టినందుకు…… (- శృంగవరపు రచన) మగాడిగా పుట్టినందుకు….. నోర్ముసుకుని ఉద్యోగం చేయాలి…. పాషన్ లు గీషన్ లు ఎన్ని ఉన్నా… చివరకి స్థిర ఆదాయం ఉండాల్సిందే…. ఉంటే కుటుంబానికే ఖర్చు పెట్టాలి…. మంచివాడైన భర్తగా కేసులు, గీసులు పెడితే తలవంచాలి…. ఇది ‘మంచివాడైన మగవాడి జీవితంలో’ ఒక భాగం…. దేన్ని లెక్క చేయని వాళ్ళకి సమస్యే లేదు… కానీ కొంత సెన్సిబుల్ గా ఉండేవాళ్లకి exploiting partner వస్తే మాత్రం నరకమే… Atul subhash…. […]

తెలంగాణ తల్లి విగ్రహం మీద ఈ గాయిగత్తర అవసరమా అసలు..?!

December 12, 2024 by M S R

talli

. అవసరమేనా ఈ విగ్రహ వివాదం? – ఎన్.వేణుగోపాల్ అనవసరమైన వివాదాలను సృష్టించి ప్రజల దృష్టిని అటు మళ్లించడం, తద్వారా అవసరమైన విషయాల వైపు ప్రజల దృష్టి వెళ్లకుండా చూడడం ఈ దేశంలో పాలకవర్గాలు ఒక కళగా అభివృద్ధి చేశాయి. నిజంగా ప్రజా జీవితానికీ ఆ వివాదానికీ ఎటువంటి సంబంధమూ లేకపోయినా, అత్యధిక ప్రజానీకం ఆ వివాదాన్ని పట్టించుకోకుండా నిర్లిప్తంగా ఉండిపోయినా, అటు అధికార పక్షమూ ఇటు ప్రతిపక్షమూ అదే ప్రధానమైన, జీవన్మరణ సమస్య అన్నట్టు ఆ […]

బంగ్లాదేశ్ కవ్విస్తోంది… భారత సరిహద్దుల్లో టర్కీ మేడ్ డ్రోన్లు…

December 12, 2024 by M S R

bangla

. తెగేదాకా లాగుతున్నారు! మోడీ వదిలేస్తారా? గట్టిగా పట్టుకుంటారా? గట్టిగా పట్టుకుంటే తెగుతుంది! వదిలేస్తే తెగదు! బాంగ్లాదేశ్ బెరాక్టర్ డ్రోన్ ని భారత్ లోకి పంపించింది! ఈశాన్య రాష్ట్రం అయిన మేఘాలయ మీద బెరాక్టర్ డ్రోన్ ఎగరడం గమనించిన స్థానికులు పోలీసులకి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తున్నది! అఫ్కోర్స్! భారత సైన్యం ప్రజల కంటే ముందే గుర్తించింది బెరాక్టర్ ని. బెరాక్టర్ TB2 ( Bayraktar TB2 ) టర్కీ తయారీ UAV. బెరాక్టర్ TB2 ని మొదటిసారిగా ఉక్రెయిన్ […]

రోజుకు పదివేలు డిమాండ్ చేసే బౌన్సర్లూ ఉన్నారండోయ్…

December 12, 2024 by M S R

bouncer

. మోహన్ బాబు ఇంట్లో గొడవల సమయంలో మనోజ్ 30 మంది బౌన్సర్లను తన వెంట రక్షణగా తీసుకెళ్తే ప్రతిగా మంచు విష్ణు 40 మంది బౌన్సర్ల ను తన ఇంటికి కాపలాగా పెట్టుకున్నాడు అలాగే ఈ మధ్య సెలబ్రిటీలు తమకు రక్షణగా బౌన్సర్లను పెట్టుకుంటున్నారు అని వార్తల్లో చూస్తున్నాం కదా సినీ హీరో హీరోయిన్ల ఫంక్షన్లలో ఈ బౌన్సర్లు తరచూ మనకి కనిపిస్తుంటారు. అభిమానులు తోసుకుని సెలెబ్రిటీల మీద పడిపోకుండా రక్షణ కవచంలా ఈ బౌన్సర్లు […]

బిగ్‌బాస్ పుష్పరాజ్ వస్తాడో లేదో గానీ పోలీసులు అనుమతిస్తారా..?!

December 12, 2024 by M S R

bunny

. పుష్ప-2 సినిమాతో అల్లు అర్జున్ ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది తెలుసు కదా… సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో ఓ మహిళాభిమాని మరణం, మెగా ఫ్యాన్స్‌తో కయ్యం, పుష్ప కథాంశంపై విమర్శలు గట్రా ఎలా ఉన్నా… బన్నీ పాన్- ఇండియా స్టార్‌గా ఇక దాదాపు స్థిరపడ్డట్టే… తనను బిగ్‌బాస్- 8 సీజన్ ఫినాలే చీఫ్ గెస్టుగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారనేది తాజా వార్త… అప్పుడప్పుడూ టీవీ షోల ఫినాలేలకు చీఫ్ గెస్టుగా వెళ్లడం తనకు అలవాటే… కొత్తేమీ కాదు… కానీ […]

బౌన్సర్లు… మంచు మార్క్ క్రమశిక్షణకు ప్రైవేటు బలగాలు…

December 12, 2024 by M S R

mohanbabu

. నిర్మోహనం… బౌన్సర్ల బాధితులు ఈమధ్య ఒక పెళ్ళికి వెళితే స్టేజ్ కు రెండు వైపులా మెట్ల దగ్గర బౌన్సర్లు ఉన్నారు. వారి కండలను చూడగానే నాకు గుండెలు జారిపోయాయి. పెళ్ళి మంటపంలో ప్రయివేటు బాడీ గార్డుల రక్షణ ఒక అవసరం అని సమాజం ఏనాడో అంగీకరించింది. నేను ఆ పెళ్ళి చూసుకుని… మరోచోట కార్తిక వనభోజనానికి వెళ్ళాలి. బౌన్సర్లను దాటుకుని వధూవరులను ఆశీర్వదించేంత తెగింపు, ధైర్యసాహసాలు, కండబలం, గుండెబలం లేని పిరికివాడిని. పెళ్ళికొడుకు చిన్నాన్న కనిపిస్తే… నేనొచ్చానని […]

చైనా టౌన్ కథతో డాన్… దాని తెలుగు రీమేక్ ఈ యుగంధర్…

December 12, 2024 by M S R

ntr

. యన్టీఆర్ – కె యస్ ఆర్ దాస్ కాంబినేషన్లో వచ్చిన మరో హిట్ సినిమా 1979 లో వచ్చిన ఈ యుగంధర్ సినిమా . 1978 లో వచ్చిన బ్లాక్ బస్టర్ డాన్ సినిమాకు రీమేక్ 1979 లో వచ్చిన మన యుగంధర్ సినిమా . హిందీలో అమితాబ్ , జీనత్ అమన్ హీరోయిన్లుగా నటించారు . హిందీ డాన్ సినిమా కూడా 1969 లో వచ్చిన చైనా టౌన్ అనే సినిమా కధ ఆధారంగా […]

బీజేపీకి అన్నీ మంచి శకునములే… విపక్షకూటమి చీలిక సూచనలే…

December 12, 2024 by M S R

india bloc

. నిజమే… రాహుల్ గాంధీ నాయకత్వ పటిమ మీద నాన్ – బీజేపీ ఇండి కూటమికే నమ్మకం పోయింది… పోయింది కాబట్టే… కొత్తగా ఎవరు నాయకత్వం వహిస్తే బాగుంటుందనే చర్చకు తెరలేచింది… మమత తనే ముందుకొచ్చి అందరూ అంగీకరిస్తే పగ్గాలు చేపట్టడానికి నేను రెడీ అని ప్రకటించింది… దాంతో కూటమిలో కయ్యం మొదలైంది,.. ఎస్, ఆమే సమర్థురాలు అని మహారాష్ట్రలో కాంగ్రెస్‌తో కలిసి పోటీచేసిన ఎన్సీపీ, ఠాక్రే శివసేన చెప్పేశాయి… అంటే రాహుల్ నాయకత్వం పట్ల స్పష్టమైన […]

నాట్ ఇందిర..! బంగ్లాదేశ్ మీద కఠిన వైఖరికి మోడీ భయపడుతున్నాడా…!!

December 12, 2024 by M S R

bangla

. బంగ్లాదేశ్ విషయంలో మోడీ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారా? చాలామంది దృష్టిలో ఉదాసీనంగానే కనిపిస్తున్నా వైరి పక్షం వలలో పడకూడదు అనే దూర దృష్టి ఉంది! భారత్ చుట్టూ ఉన్న దేశాలతో పోలిస్తే జియో పోలిటకల్ స్ట్రాటజీ విషయంలో మన దేశ విదేశాంగ శాఖ ప్రపంచంలోనే అత్యుత్తమ విధానం అమలుపరుస్తున్నది! అదెలాగో తెలుకునే ముందు జో బిడెన్ యంత్రాంగం బంగ్లాదేశ్ ద్వారా భారత్ లో ఎలాంటి విధ్వంసం సృష్టించాలనుకుంటుందో తెలుసుకోవడం ముఖ్యం! అయితే విధ్వంసం వ్యూహ రచన ఎలా […]

రేవతి మృతికి సంధ్య థియేటరే కాదు… రేవంత్ సర్కారుదీ బాధ్యతే..!!

December 11, 2024 by M S R

sandhya

. ఒక వార్త చదవండి ముందుగా… రేవతి మృతితో మాకేం సంబంధం… హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంధ్య థియేటర్ ఓనర్ పుష్ప 2 ప్రీమియర్ షో తొక్కిసలాటలో రేవతి మృతికి తమకు ఎలాంటి సంబంధం లేదని సంధ్య థియేటర్ యజమాని రేణుకా దేవీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు… ప్రీమియర్ షో, బెనిఫిట్ షోలకు ప్రభుత్వమే అనుమతిచ్చింది… పైగా ప్రీమియర్ షో మేం నిర్వహించలేదు… ఆ షోను డిస్ట్రిబ్యూటర్లే నిర్వహించారు… అయినా మా బాధ్యతగా బందోబస్తు […]

ఒక్కడూ సానుభూతి చూపడం లేదు… మనిషివా మోహన్‌బాబువా..!!

December 11, 2024 by M S R

MANCHU

. ఇన్నాళ్లూ కలుగులో దాక్కున్న ప్రతి జర్నలిస్టు సంఘం ధైర్యంగా బయటికి వస్తోంది ఇప్పుడు… జర్నలిస్టు సంక్షేమం, భద్రత తమ ధ్యేయం అన్నట్టుగా స్పందిస్తున్నాయి… ఏదీ… మెయిన్ సంఘాలు ఒక్కటీ స్పందించవేం..? భయమా..? భక్తా..? గౌరవమా..? భయంతో కూడిన భక్తితో వచ్చిన గౌరవమా…? ఈ సమయంలో కూడా స్పందించకపోతే మీ బతుకులు ఎందుకు మిత్రమా..? ఎస్, మోహన్‌బాబు మహా కోపిష్టి, అహంకారి… స్వార్థపరుడు… ధనకాంక్ష… ఎవడిని పడితే వాడిని తిట్టి, అవసరమైతే దాడికి దిగే కేరక్టర్… అవలక్షణాలన్నీ […]

ReOwning…! యాదగిరిగుట్టను భక్తగణం రీఓన్ చేసుకుంటోంది..!!

December 11, 2024 by M S R

yadagirigutta

. దిగువన ఓ ఫేస్‌బుక్ రీల్ ఉంది చూడండి వీలైతే… పది వేల మంది అయ్యప్ప భక్తులు ఓ గుట్ట చుట్టూ… స్వామియే శరణం అయ్యప్ప అంటూ ప్రదక్షిణలు చేస్తున్నారు సామూహికంగా… ఆ ప్రాంతం స్వామి నామస్మరణతో మారుమోగిపోతోంది… ఈ దృశ్యం నచ్చింది… ఎందుకు నచ్చిందో చెప్పాలంటే… సింపుల్… చినజియ్యరుడు, కేసీయార్ అనే పెద్దజియ్యరుడు కలిసి ఈ ప్రాంత ఇష్టదేవుడు యాదగిరి నర్సన్నను పేద భక్తుడికి దూరం చేశారు కదా.,. ఇప్పుడిప్పుడే స్థానికులు, సగటు భక్తులు మళ్లీ […]

… ఇంతకీ ఈ సినిమా కథలో హీరో ఎవరు..? విలన్ ఎవరు..?

December 11, 2024 by M S R

mohanbabu

. ఫాస్ట్ పాసెంజర్ రైల్ లాగా సాగుతుంది 1979 లో వచ్చిన ఈ విజయ సినిమా . దాసరి నారాయణరావు గారి శిష్యుడు దుర్గా నాగేశ్వరరావు దర్శకత్వం వహించిన మొదటి సినిమా . మాగంటి రవీంద్రనాధ్ చౌదరి , విజయ బాపినీడులు నిర్మాతలు . ఫుల్ లేడీస్ సినిమా . ఆనాటి మహిళలు మెచ్చే కధ , మెచ్చిన సినిమా . కాబట్టే 13 సెంటర్లలో 50 రోజులు , ఆరు సెంటర్లలో వంద రోజులు ఆడింది […]

  • « Previous Page
  • 1
  • …
  • 93
  • 94
  • 95
  • 96
  • 97
  • …
  • 408
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • స్టార్ల చిన్ననాటి ముచ్చట్లు… జగపతిబాబు టాక్ షో ఆసక్తికరం…
  • సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన కరెక్ట్… మన స్కూలింగ్ విధానం మారాలి…
  • వాము మంచిదే కానీ జాగ్రత్త, రెచ్చిపోకండి… మసాలా దినుసుల్లో మహారాణి…
  • సీతారామశాస్త్రి రాసిన చరణాల్ని కూడా… బేసబబు అని బాలు మార్చేశాడు..!!
  • *నువ్వు లేకపోతే ఈ లోకం ఏమీ ఆగిపోదు… పిచ్చి భ్రమల్లో బతకొద్దు…*
  • జపాన్ దేశం ఉనికికే ముప్పు..? ఆమె జోస్యంతో భారీ భయ ప్రకంపనలు..!!
  • చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కనిపించుట లేదు… విధుల్లో లేడు, దింపేశారా..?
  • తెలంగాణ సీఎం ఎవరు..? అసలు ఈ మీనాక్షి నటరాజన్ ఎవరు..?
  • పోక్సో కేసులో లంచంగా ఆరు సమోసాలు… పోలీసుల ఇజ్జత్ తీసేశాడు…
  • మేజిక్ + హిప్నాటిజం + రచన + బోధన+ సైకాలజీ + కౌన్సెలింగ్… వాట్ నాట్..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions