Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఫాఫం కాంగ్రెస్..! ఒవైసీకి వీసమెత్తు కౌంటర్ కూడా చేతకాలేదు..!!

March 28, 2025 by M S R

owaisi

. మజ్లిస్ అక్బరుద్దీన్ ఒవైసీ అంటేనే నోటి దురుసు… గతంలో కూడా చూశాం కదా… ఇప్పుడు మరోసారి మంత్రి సీతక్క మీద నోరు పారేసుకున్నాడు… ఆ ఆరేడు నియోజకవర్గాలు వాళ్ల సొంత సామ్రాజ్యం… అక్కడ ప్రభుత్వం అంటే వాళ్లదే,., పన్నులకు అతీతులు… ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్లతో దోస్తీ నటన… వాళ్లకు అధికార పార్టీలు దాసోహం… మొన్నమొన్నటిదాకా కేసీయార్ నెత్తిన పెట్టుకుని చూసుకున్నాడు… పాత బస్తీ రాజ్యం జోలికి పోలేదు… దానికి దాదాపు స్వయంప్రతిపత్తి ఇచ్చినట్టే […]

ఫాఫం ఈటీవీ… ఎంత బూతు దట్టించినా నానాటికీ పాతాళం బాటలో…

March 27, 2025 by M S R

barc

, అనుకుంటున్నదే…. ఇతర ఈటీవీ ప్రోగ్రాములతో పోలిస్తే కాస్త బెటర్ అనిపించింది ఇన్నాళ్లూ శ్రీదేవి డ్రామా కంపెనీ… అటు హైపర్ ఆది పైత్యం అంతా ప్రదర్శితమవుతూ త్వరలో భ్రష్టుపట్టిపోతుంది అనుకున్నదే… అనుకున్నట్టే అయ్యింది… ఇంద్రజ ఉంటేనేం..? హైపర్ ఆదికి సాగిలబడిపోయింది ఈటీవీ అండ్ మల్లెమాల… ఫాఫం… ఈసారి బార్క్ రేటింగుల్లో ఈటీవీ టాప్ 30 జాబితాలో ఆ ప్రోగ్రాం జాడ లేకుండా పోయింది… అంతేకాదు, తను పిచ్చి జోకులు వేసి చిరాకు పెట్టే ఢీ షో కూడా […]

వాళ్లను దేవుడే శిక్షిస్తాడులే… అని వదిలేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి..!

March 27, 2025 by M S R

revanth

. అసలు గవర్నర్ పర్మిషన్ కూడా ఇచ్చాడు… ఫార్ములా వన్ కేసులో కేటీయార్‌ను అరెస్టు చేస్తారని అందరూ అనుకున్నారు… కేటీయార్ కూడా మానసికంగా ప్రిపేరయిపోయాడు… రోజూ యోగా చేసుకుని ఫిట్‌, స్లిమ్ అవుతాననీ, జైలులో వేసుకుంటే వేసుకొండని, బయటికి రాగానే పాదయాత్ర స్టార్ట్ చేస్తా అన్నాడు… కానీ రేవంత్ రెడ్డి అరెస్టు జోలికి పోలేదు… భయం కాదట, సంకోచం కూడా కాదట… జస్ట్, కక్షసాధింపు వద్దులే అనుకున్నాడట… దేవుడే చూసుకుంటాడులే, ఎవరి పాపం వాళ్లదేలే అనుకున్నాడట… తనే […]

భారీ ఎలివేషన్స్… భారీ యాక్షన్ సీన్స్… భారీతనపు ఎంపురన్…

March 27, 2025 by M S R

l2

. మలయాళంలో ఈ ఏడాది 59 సినిమాలు తీశారు… 130 కోట్ల కలెక్షన్లు మాత్రమే… అంటే సగటున 2 కోట్ల చిల్లర… అంతకుముందు ఏడాది కూడా అంతే… నిజానికి మలయాళం రేంజ్ చిన్నదే… చిన్న బడ్జెట్లతోనే ప్రయోగాలు చేస్తారు… కానీ కొన్నాళ్లుగా మోహన్‌లాల్ భారీ సినిమాల్లో చేస్తున్నాడు… పాన్ ఇండియా అంటున్నాడు… లూసిఫర్ తరువాత దాని సీక్వెల్‌గా తీసిన ఎల్‌, ఎంపురన్ ఖర్చు దాదాపు 150 కోట్లట… లూసిఫర్‌ను ఇతర భాషల్లో రీమేకుల కోసం అమ్ముకున్నారు, కాస్త […]

గ్రహణాలు, గ్రహచార ఫలాల్ని నమ్మేవాళ్ల కోసం… ఓ ముఖ్య గమనిక…

March 27, 2025 by M S R

astronomy

. … { గొల్లపల్లి సంతోష్ కుమార్ శర్మ… https://www.onlinejyotish.com/ } … అదుగో ఉగాది, ఇదుగో  గ్రహచార ఫలితాలు… అదుగో గ్రహణం, ఇవిగో దుష్పలితాలు… అదుగో షష్ట గ్రహ కూటమి, ఇవిగో నష్టాలు… ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్లు రాసేస్తున్నారు, చెప్పేస్తున్నారు… మరిన్ని మూఢ నమ్మకాల్లోకి నెట్టేస్తున్నారు… అసలు చెప్పేవాడికే సరిగ్గా తెలియదు… పైగా ఐడ్రీమ్స్, సుమన్ టీవీ సహా మన యూట్యూబ్ చానెళ్ల సంగతి తెలుసు కదా… ఏదో ఒక వీడియో పెట్టామా, వ్యూస్ వచ్చాయా, డబ్బులొచ్చాయా… […]

పద్దులకు అడ్డదిడ్డంగా కోతలు… వెరసి బడ్జెట్లు ఓ పెద్ద ప్రహసనాలు…

March 27, 2025 by M S R

budget

. ఈ బడ్జెట్లు ఉత్త ముచ్చట్లురా నాయనా… ఇదొక సోది పురాణం… దానికోసం వందల గంటల చట్టసభల సమయం వృథా… అసలు ఎంతమంది చట్టసభ్యులు వాటిని చదువుతారు, వాళ్లకు అర్థమవుతుంది అనేది ఓ పెద్ద బ్రహ్మ పదార్థం అంటే కొందరికి బాగా కోపమొచ్చింది… అధికారిక రికార్డులే చూద్దాం, జస్ట్ మచ్చుకు… బడ్జెట్ అంటే రఫ్‌గా మనకు ఎంత ఆదాయమొస్తుంది, ఏయే శాఖలకు ఎంత ఖర్చు పెడదాం అనే ఓ ఎస్టిమేషన్ మాత్రమే… బడ్జెట్‌లో పెట్టినంతమాత్రాన ఆ మొత్తాలు […]

నాటు కొట్టుడు… వీర కొట్టుడు… దంచి కొట్టుడు… నడుమ బౌలర్లు బలి..!!

March 27, 2025 by M S R

bowler

. Prasen Bellamkonda ………. బౌలర్ బచావ్ పథకం ప్లీజ్ …………………………….. అవును… ఇప్పుడు ఇది బాట్స్మన్స్ గేమ్. బౌలర్లు సెకండ్ క్లాస్ సిటిజెన్లే.. పాపం. క్రికెట్ కు పేరు మార్చి బ్యాటింగ్ అని పెట్టుకోండి అని ఒక వరల్డ్ క్లాస్ బౌలర్ ఎక్కిరించాడూ అంటే ఎక్కిరించడా మరి… ** పృడెన్శియల్ కప్ ఫైనల్ లో బల్విందర్ సింగ్, గ్రీనిడ్జ్ కు వేసిన బంతిని ఎవరు మరిచిపోగలరు. వైడ్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టిక్ పడ్డ బంతిని […]

మీడియా ప్రకటనల దందాలో… ఎవరు శుద్దపూసలు మహాప్రభూ….

March 27, 2025 by M S R

media

. అనవసరంగా హరీష్‌రావు పత్రిక ప్రకటన అంశాన్ని గోకాడు… నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, టీన్యూస్ ‌లకు ఇదే హరీష్ రావు ప్రభుత్వం ఎంత అడ్డగోలుగా, ఎంత అక్రమంగా దోచిపెట్టిందో ఓ బండారాన్ని తనే బయటపెట్టించాడు… ఎస్, 16 నెలల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 200 కోట్ల ప్రజాధనాన్ని తగలేసింది నిజమే… ఆ నిజాన్ని చెబుతూనే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గత ప్రభుత్వం తమ సొంత మీడియా సంస్థకు ఏరకంగా దోచిపెట్టిందో కూడా వివరాలు […]

కేరళతో 30 ఏళ్ల గాఢ ప్రేమ… ఇప్పుడిక ముదిమిలో జన్మస్థలి పిలుస్తోంది…

March 27, 2025 by M S R

a german

. .. [ రమణ కొంటికర్ల ] .. నా జన్మభూమి ఎంత అందమైన దేశము, నా ఇల్లు అందులోనా కమ్మని ప్రదేశమూ అనేవాళ్లు కొందరు. ప్రపంచాన్ని ఓ కుగ్రామంగా భావించి ఎక్కడి నుంచో వచ్చి మరెక్కడో ఆచార, వ్యవహారాలు, జీవన విధానమిష్టపడి ఎక్కడైనా ఉండిపోగలవారు ఇంకొందరు. అలాంటి రెండో రకమే మనం చెప్పుకోబోతున్న జర్మన్ వాసి హీంజ్ జోహన్నస్ పాల్. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం ఇండియాకొచ్చాడు. ఇక ఇటే ఉండిపోయాడు. ఒడ్డూ, పొడుగుతో ఆకట్టుకునేలా కనిపించే […]

అయ్యో సంగమేశ్వరా..? ఇవేమైనా భారత్ – పాక్ జలాల సరిహద్దులా..?!

March 27, 2025 by M S R

somashila

. అటు ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయం. ఆ బ్యాక్ వాటర్ లో ఇటు తెలంగాణ నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల. రెండు కొండల నడుమ సరిహద్దులెరుగని కృష్ణమ్మ నీరు పల్లమెరుగు అన్న ప్రకృతి సహజ న్యాయసూత్రం ప్రకారం సోమశిలలో లలితా సోమేశ్వరస్వామి పాదాలు కడుగుతోంది. జాలర్లు తొట్టెల్లో, పడవల్లో ఏటికి ఎదురీదుతూ అప్పుడే చేపల వేటకు బయలుదేరారు. నీటి మట్టం తగ్గినప్పుడు మూడు, నాలుగు నెలలు మాత్రమే దోస, పుచ్చకాయలు పండించే రైతులు నీటి […]

సంసారానికి పనికిరాని భర్త…! చాన్స్ తీసుకునే భర్త దోస్త్ కీచకరావు..!!

March 27, 2025 by M S R

gouri

. Subramanyam Dogiparthi….. తరంగిణి . బహుశా ఈ పేరు మనకు తెలిసిన సర్కిల్లో ఏ అమ్మాయి పెట్టుకుని ఉండదేమో ! చాలా చక్కటి టైటిల్ . సినిమా ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతుందో ప్రారంభంలోనే తరంగిణి పాత్ర చేత దర్శకుడు చెప్పిస్తాడు . స్త్రీ ఎన్ని కష్టాలొచ్చినా , ఒడుదుడుకులు వచ్చినా ముందుకు సాగిపోతూ కడలి వంటి భర్తని చేరుకుంటుంది అనే సందేశం . ఇదే సందేశాన్ని ఈ సినిమాకు ఐకానిక్ సాంగ్ అయిన తరంగిణీ తరంగిణీ […]

అశ్విని వైష్ణవ్‌ను ఒక్కసారి సంఘమిత్ర జనరల్ బోగీలో తిప్పాలి..!!

March 26, 2025 by M S R

rail

. శంకర్‌రావు శెంకేసి (79898 76088)……….  మన దేశంలో ప్రయాణం వేళ తీవ్ర క్రమశిక్షణా రాహిత్యాన్ని, దుర్భర దారిద్ర్యాన్ని కళ్లారా తిలకించాలంటే ఉత్తర- దక్షిణ భారత దేశాల మధ్య రాకపోకలు సాగించే కొన్ని రైళ్లను చూస్తే సరిపోతుంది. బెంగుళూరు నుంచి దానాపూర్‌కు సంఘమిత్ర (12295) ఎక్స్‌ప్రెస్‌ అని ఓ రైలు నిత్యం తిరుగుతూ ఉంటుంది. ఏపీ, తెలంగాణలో అనేక స్టేషన్లలో ఈ రైలు ఆగుతూ వెళ్తుంది. వస్తే టైము కంటే ముందే రావడం, లేదంటే సగం రోజు […]

కండోమ్ మరిచిన భర్త… వదిలేసి వెళ్లిపోయిన భార్య… అదే కథ…

March 26, 2025 by M S R

jayasudha

. Subramanyam Dogiparthi ….. జయసుధ మార్క్ సినిమా ఇది . ఇల్లాలి కోరికలు టైటిల్… శృతిమించిన ఆత్మాభిమానాలు , ఇగోల కారణంగా భార్యాభర్తలు విడిపోవటం , వయసు వేడి తగ్గాక పిల్లలో , పెద్దోళ్ళో , ఏదో పరిస్థితుల్లో కలపడం వంటి కధాంశంతో కుప్పలుకుప్పలు సినిమాలు వచ్చాయి . అలాంటి సినిమాయే అయినా మహిళా ప్రేక్షకుల అభిమాన హీరో శోభన్ బాబు సినిమా కావడంతో వంద రోజులు ఆడింది . పెళ్ళిచూపుల నాడే తన డిమాండ్లకు […]

Adolescence … ఓ నిర్దాక్షిణ్య నిజం… లీనమైతే కన్నీళ్లు జలజలా…!!

March 26, 2025 by M S R

Adolescence review

. ఒక చిన్నారి మనసు – సమాజం దాని మీద ఆశలతో, భయాలతో వేసే చిత్రపటంలా ఉంటుంది. అడాలసెన్స్ – అనేది కేవలం ఓ సిరీస్ కాదు, ఒక నిజాయితీ గల అద్దం. మన సమాజం, కుటుంబ వ్యవస్థ, పిల్లల మనస్తత్వ మార్పులను కనిపెట్టించే ఒక కఠోర దృశ్యం. టీనేజ్ అనేది ఒంటరిగా నడిచే మార్గం కాదు, అది ఒక భావోద్వేగ యుద్ధరంగం. ఈ వయస్సులో పిల్లలు ఎదుర్కొనే అనుభవాలు, ఒత్తిళ్లు, అంతర్మథనం ఇవన్నీ ఈ సిరీస్‌లో […]

లిప్‌లాక్ సీనా…? వోకే, రెడీ… నాలుగు యాలకులు పట్టుకురండర్రా…!

March 26, 2025 by M S R

surabhi

. మొన్నామధ్య నిత్యామేనన్ లిప్‌లాక్ సీన్ వార్తల్లో ఉంది కొన్నాళ్లు… ఇప్పుడు సురభి లక్ష్మి అనే మలయాళ నటి లిప్‌లాక్ సీన్ కూడా..! ఈమె రైఫిల్ క్లబ్ అనే యాక్షన్ కామెడీ జానర్ సినిమా క్లైమాక్సులో తన భర్త పాత్ర పోషించిన నటుడికి ఘాటు ముద్దు ఇచ్చింది… చిత్రీకరణలో నైపుణ్యం కారణంగా ప్రేక్షకజనం ఆమోదించి చప్పట్లు కొట్టారు… ఆ సీన్ అలా రక్తికట్టించడం ఒకరకంగా సురభి ప్రతిభే… బోల్డ్, ఇంటిమేట్, లిప్‌లాకులు వంటి సీన్ల గురించి గతంలో […]

ఐపీఎల్ అంటేనే వేల కోట్ల దందా… బంతి బంతికీ ఓ ఇలాచీ పొట్లం..!!

March 26, 2025 by M S R

ipl ads

. ఒక సాయంత్రం ఇంటికొచ్చి టీవీలో ఐపిఎల్ మ్యాచ్ ప్రత్యక్షప్రసారం రెండు ఓవర్లు చూడబోతే ఎదురైనవి ఇవి:- ఒక నవ లావణ్య సుందరి విరగపూచిన గులాబీ చెట్ల మధ్య ఒంటరిగా తారాడుతూ ఉంటుంది. ఈలోపు ఒకబ్బాయి గులాబీ కొమ్మల ముళ్ళు చేతికి గుచ్చుకునేలా చెట్టుకు ఆనుకుని అమ్మాయి వైపు వస్తాడు. మోచేతికి రక్తం కారుతున్నా… అమ్మాయి చేతిలో గులాబీ పువ్వు పెట్టి ప్రేమను వ్యక్తపరుస్తాడు. తన మెడకు చుట్టుకున్న దుపట్టాను అతడి చేతి గాయానికి కట్టి… సంకెలగా […]

లేటుగా పత్రికాఫీసుకు వెళ్లి తన ప్రసంగవార్త రాసిచ్చి వెళ్లాడు నెహ్రూ..!!

March 26, 2025 by M S R

mc

. మనవాడు, మహ గట్టివాడు మానికొండ చలపతిరావు ———————————————– A Father figure in Indian Journalism ———————————————– 1983 మార్చి 25వ తేదీ… సాయంకాలం. ఢిల్లీలో అలవాటు ప్రకారం ఈవెనింగ్ వాక్ కి వెళుతున్నారో పెద్దాయన. అది కాకానగర్. అక్కడ చాయ్ తాగడం ఒక పాత అలవాటు. వెళ్లి కుర్చీలో కూర్చున్నాడు. టీ పెట్టే యాదవ్ సింగ్ పెద్దాయన్ని చూసి కిచెన్ లోకి వెళ్ళాడు. కుర్చీలో పెద్దాయన ఒక పక్కకి వాలిపోయాడు. అది చూసిన అక్కడి […]

తెల్ల చీరెలో టెన్నిస్ ఆట… అసలు ఎవరు ఈ మెహర్‌బాయ్ టాటా..!?

March 26, 2025 by M S R

meherbai

. నూరు సంవత్సరాల క్రితం, టెన్నిస్ ఆటను మహిళలు పరిశుభ్రమైన తెల్లని స్కర్ట్‌లు మరియు టీ-షర్టులలో ఆడుతుంటే…, ఒక భారతీయ మహిళ తెల్లని సాంప్రదాయ చీరె ధరించి ఆ ఆటను ఆడింది… స్పూర్తిదాయక విజయాల్ని కూడా పొందింది… ఆమె పేరు మెహెర్‌బాయ్ టాటా… పార్సీ శైలిలో చీరె ధరించినప్పటికీ, ఆమె కోర్టు మీద అద్భుతమైన చురుకుదనాన్ని ప్రదర్శించింది. భారతదేశంలోని వివిధ టోర్నమెంట్‌లలో ఆమె 60 కంటే ఎక్కువ బహుమతులను గెలుచుకుంది. మెహెర్‌బాయ్ 1879 అక్టోబర్ 10న బొంబాయిలో […]

ఈ అవార్డు భలే తెలివైనది, ఏరికోరి తాడి ప్రకాష్‌ను వరించింది…

March 26, 2025 by M S R

prakash

. ఈ అవార్డు భలే తెలివైనది, ఏరికోరి ప్రకాష్ ను వరించింది —————————— తలదన్నేవాడుంటే తాడిని తన్నేవాడొకడుంటాడు ఆ తాడిని తన్నేవాడినికూడా తన్నేవాడింకొకడు. వాడే ప్రకాష్. ఇపుడా విషయం ఎందుకు? అంటే.. తెలుగు సాహిత్యంలోనూ జర్నలిజంలోనూ కాలర్ ఎగరేసుకునేందుకు పాస్ పోర్ట్ గా చెప్పుకునే కె.ఎన్.వై. పతంజలి అవార్డును ప్రకాష్ సొంతం చేసుకున్నాడు. ఇపుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే న్యూస్. ఇంతకీ ఈ అవార్డును ఎలా సాధించాడు? పతంజలి అవార్డు నిర్వాహకులను కిడ్నాప్ చేయించి.. బెదిరించి.. […]

అఘోరీ… కాదు, మగ ఘోరీ వశీకరణ తంత్రం… ఓ యువతి తండ్రి గగ్గోలు…

March 25, 2025 by M S R

aghori

. కొంప ముంచిన దురాశ… డబ్బులు ఆశ చూపడంతో అఘోరీకి ఆశ్రయ మిచ్చిన మంగళగిరికి చెందిన ఓ కుటుంబం. యువతిని లోబరుచుకుని జంప్ అయిన అఘోరీ. లబోదిబోమంటున్న యువతి కుటుంబ సభ్యులు గత కొంతకాలంగా లేడీ అఘోరీగా చలామణి అవుతున్న అలియాస్ అల్లూరి శ్రీనివాస్ అనే వ్యక్తి… తన కూతురు శ్రీవర్షిణికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లి పోయాడు అని గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణానికి చెందిన తురిమెల్ల కోటయ్య నిన్న మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు… […]

  • « Previous Page
  • 1
  • …
  • 94
  • 95
  • 96
  • 97
  • 98
  • …
  • 385
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • వై ఓన్లీ హిమాంశు…? వై నాట్ ఆదిత్య…? కాచుకో కేటీయార్… నెక్స్ట్ తరమూ రెడీ…
  • జూనియర్… ఈ సమాజం నీకు ఏం తక్కువ చేసింది, ఇదేం కక్కుర్తి..?!
  • ఒకరు యోగి సిస్టర్, మరొకరు మోడీ సిస్టర్… ఈ ఫోటో చెప్పే నీతి ఏమనగా..!!
  • ముద్దాయిల సంస్కరణ సగటు తెలుగు సినిమా తీసినంత వీజీయా…!!
  • మురారి అహం… అందుకే స్మితా పాటిల్ ఎహె నేను రాను పొమ్మంది…
  • నా చిన్నప్పటి ప్రియురాలు ఆమె… ఈరోజుకూ కలలోకి వచ్చి పలకరిస్తుంది…
  • KCR పాలనలో లక్ష మంది బోగస్ ఉద్యోగులు… వేల కోట్ల ప్రజాధనం గోవిందా…
  • కన్నుమూసి అప్పుడే 39 ఏళ్లు..! ఇంకా కళ్లల్లోనే కదలాడే జ్ఞాపకం..!!
  • తుపాకీకి జ్ఞానోదయం… విప్లవ రాజకీయం – సనాతన రాక్షసీయం!
  • కేసీఆర్ సర్కార్‌పై సంచలన ఆరోపణ! 2 లక్షల ఓటర్ల ఫోటోలు మిస్ యూజ్!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions