ప్చ్… పాటల పోటీ అంటే ఏమైనా కాస్త సంగీత పోటీలా ఉంటుందనుకుని భ్రమపడిపోయా… స్వరాల సమరమేమో అనుకుని అపోహపడ్డా… హమ్మయ్య… ఇదీ ఓ సాదాసీదా టీవీ షో అని అర్థమైపోయింది తొలిరోజే… అచ్చం ఢీ షోలో డాన్సులాగే… ఇందులోనూ సంగీతమేమీ లేదు… జస్ట్, అందరూ పర్‌ఫామ్ చేయడానికి వచ్చారు… తెలుగు సినిమా హీరోకు నటనకన్నా బిల్డప్ ఎక్కువ అన్నట్టు, ఇక్కడ కూడా పాటలకన్నా ఎలివేషన్లు ఎక్కువైపోయాయి… జీతెలుగులో సరిగమప కాస్త చూడబుల్ అనిపించేది… దాన్ని క్రమేపీ కమర్షియల్ […]
మా లెక్కల సార్ రుణం తీర్చుకునే లెక్క దొరికింది నాకు…
డిసెంబరు 21, 1946… మైలాపూర్, వివేకానంద కాలేజీ, ఇంటర్మీడియెట్ క్లాస్… ఓ క్లాస్‌కు అయిదు నిమిషాలు లేటుగా వెళ్లాను… మా ఇంగ్లిష్ ప్రొఫెసర్, కాలేజీ వైస్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం అప్పటికే క్లాస్ స్టార్ట్ చేశాడు… ‘సారీ సర్, నాకు కాస్త లేటయింది…’‘వోకే, వోకే, కమిన్… లంచ్ బ్రేకులో ఓసారి కలువు..’ 12.15 గంటలు… ఆయన ఆఫీసుకు వెళ్లాను… ‘క్షమించండి సార్, అనుకోకుండా రోజూ వచ్చే దారిలో డైవర్షన్… అందుకని ఇంకాస్త ఎక్కువ దూరం ఉండే దారిలో నడిచి […]
పఠాన్ పేరు మారుస్తారా..? బేశరం రంగ్ పాట తీసేస్తారా..? షారూక్‌కు షాక్..!
పార్ధసారధి పోట్లూరి ….. పఠాన్ సినిమా రిలీజ్ వాయిదా పడుతుందా ? తనకి తాను ఫిల్మ్ క్రిటిక్ గా చెప్పుకుంటూ ఉండే కమాల్ రషీద్ ఖాన్ [KRK] నిన్న తన అఫిషియల్ ట్విట్టర్ హాండిల్ లో ఒక ట్వీట్ చేశాడు. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే నటించిన పఠాన్ సినిమా రిలీజ్ ముందు అనుకున్నట్లుగా జనవరి 25 న రిలీజ్ కాదని, ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇప్పుడు చెప్పడం కష్టం అంటూ ట్వీట్ చేశాడు. కమాల్ రషీద్ […]
- « Previous Page
- 1
- …
- 3
- 4
- 5