Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జ్వలించే మనసుల కోసం పాటల లేపనం… జల్తే హై జిస్‌కే లియే…

February 24, 2024 by Rishi

talat

Talat Mahmood

మరి బెంగాల్ టైగరా మజాకా..? అది వీవీఐపీ కేటగిరీ..!

February 24, 2024 by Rishi

tiger

చాన్నాళ్ల క్రితం… ఆల్ ఇండియా రేడియోకు చెందిన కలకత్తా స్టేషన్ డైరెక్టర్ రెండున్నర అణాల్ని ఖర్చుపెట్టి, ఒక జూలోని ఒక టైగర్‌కు పెద్ద మాంసం ముక్క వేశాడు… వాళ్ళు ఒక చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ రికార్డ్ చేస్తున్నారు, అందుకని టైగర్ గట్టిగా గాండ్రించడానికి ఆ మాంసం అన్నమాట… నో, అలాంటి ఖర్చు పెట్టడానికి స్టేషన్ డైరెక్టర్‌కు అధికారం లేదని ఆడిట్ అభ్యంతరం వచ్చింది… వెంటనే ఆ డబ్బు తిరిగి చెల్లించేసి, ఇకపై అలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని […]

బట్టలిప్పిన నిరసన… మీడియాకు భలే పండుగ…

April 19, 2023 by Rishi

a satire on tdp mark protests

చిన్నవే షాట్స్… సీన్స్ బలంగా నిలబెడతాయి… దర్శకుల టేస్ట్…

April 19, 2023 by Rishi

in few movies we watch excellent shots

సింగిల్ కాలమ్ దాటని కథ… నో, నో… పోస్టుకు ఎక్కువ- కథకు తక్కువ…

April 16, 2023 by Rishi

interview

ఒకతను ఇంటర్వ్యూ రూం తలుపును సున్నితంగా తట్టాడు… ‘‘సర్, నేను లోపలికి రావచ్చా..?’’ అడిగాడు…  లోపల నుంచి ప్యానెల్ సభ్యుల్లో ఎవరో అన్నారు… ‘‘కమిన్’’… లోనకు వచ్చిన మనిషి ఏదో అడగబోయాడు… నో, నో, ఫస్ట్ సీట్లో కూర్చో అన్నాడు ఓ సభ్యుడు… సరేనంటూ తలూపి, వాళ్లకు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు తను… ఒకతను అడిగాడు… ‘‘ఈ రూం చూస్తే నీకేమనిపిస్తుంది…? ‘‘వెల్ ఫర్నిష్డ్ సర్… మెత్తటి కార్పెట్, మంచి కలర్స్‌తో విండో స్క్రీన్లు, ఓ […]

ఈనాడు మీద పోరాటంలో ప్రెస్ కౌన్సిల్ ను షేక్ చేశాడు…

April 13, 2023 by Rishi

eenadu tears

కన్నడ ప్రతిపక్షాల నెత్తిన అమూల్ పాలధార

April 13, 2023 by Rishi

Palu – Pali’trick’s: పల్లవి:-పాలదొంగ వద్ద వచ్చి పాడేరు తమ-పాలిటి దైవమని బ్రహ్మాదులు చరణం-1రోల గట్టించుక పెద్ద రోలలుగా వాపోవుబాలునిముందర వచ్చి పాడేరుఆలకించి వినుమని యంబర భాగమునందునాలుగుదిక్కులనుండి నారదాదులు చరణం-2నోరునిండా జొల్లుగార నూగి ధూళిమేనితోపారేటిబిడ్డనివద్ద బాడేరువేరులేని వేదములు వెంటవెంట జదువుచుజేరిచేరి యింతనంత శేషాదులు చరణం-3ముద్దులు మోమునగార మూలల మూలలదాగె-బద్దులబాలుని వద్ద బాడేరుఅద్దివో శ్రీతిరువేంకటాద్రీశు డితడనిచద్దికి వేడికి వచ్చి సనకాదులు అన్నమయ్య 32 వేల కీర్తనల్లో ఒక కీర్తన ఇది. పదాలతో చిత్రాలను, కదిలే దృశ్యాలను; సామాన్యమయిన మాటలు, […]

జాలిగుండె లేని కొడుకుకన్నా కుక్క మేలురా!

March 18, 2023 by Rishi

dog

What a faith: “శునకము బతుకును సుఖమయ్యే తోచుగాని, తనకది హీనమని తలచుకోదు”-శునకానికి తన జన్మ గొప్పదిగానే తోస్తుంది- తనది మరీ కుక్క బతుకు అయిపోయిందని అది అనుకోదు అని అన్నమయ్య కీర్తన. అలా మనం కూడా గొప్ప మనిషి పుట్టుక పుట్టాము అని గర్వపడతాముకానీ, నిజంగా మనిషి జన్మను సార్థకం చేసుకుంటున్నామా? అన్నది అన్నమయ్య ప్రశ్న. ఎప్పుడో 550 ఏళ్ల కిందట కాబట్టి అన్నమయ్య అలా అన్నాడు. ఇప్పుడు కుక్క బతుకు సుఖంగానే ఉంది; మనిషి […]

బాలయ్య బాబు గారూ… మీ చిన్నమ్మ ఏదో చెబుతోంది… వింటివా..? లేదా…!!

March 2, 2023 by Rishi

lakshmi parvathi

ఏమో… కొన్నిసార్లు జగన్ శిబిరంలో ఎవరేం మాట్లాడతారో అర్థం కాదు… వారిలో లక్ష్మిపార్వతి కూడా ఉంటుంది… అసలు ఆమెను జగన్ ఎందుకు ఎంటర్‌టెయిన్ చేస్తున్నాడో అర్థం కాదు… ఆమెతో నిజానికి పార్టీకి ఏ ఫాయిదా లేదు… ఎన్టీయార్ పేరు చెప్పి చంద్రబాబును తిట్టడం వరకూ వోకే… ఆ విమర్శల్లోనైనా పంచ్ ఉంటుందా అంటే అదీ ఉండదు… ఇప్పటి తరానికైతే అసలు ఆ విమర్శలే పట్టవు…  ఆమె కాలంతోపాటు అప్‌డేట్ కావడం లేదు… ఇక కాలేదు కూడా… ఏదో […]

తారకరత్న హెల్త్ పరిస్థితి ఏమీ బాగుపడలేదు… కష్టమేనట..!!

February 18, 2023 by Rishi

tarakaratna

BT Govinda Reddy…. నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితికి సంబంధించి విషాదకర వార్త వినాల్సి రావచ్చు. కోమాలో ఉన్న ఆయనకు 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స అందిస్తున్నారు. మొదటి రోజు నుంచి ఇప్పటి నుంచి ఎటువంటి ఇంప్రూవ్ మెంట్ లేకపోగా ఇన్ ఫెక్షన్ల సమస్య పెరిగినట్టు సమాచారం. సొంతంగా శ్వాస తీసుకోలేని స్థితిలో ఆయనకు ECMO లైఫ్ సపోర్టింగ్ సిస్టంపై చికిత్స అందిస్తున్నారు. ఆర్గాన్ ఫెయిల్యూర్, గుండె కండరాలు పనిచేయపోవడం వల్ల ఎక్మో ద్వారా రక్త […]

అలుసిచ్చింది కదాని… నయనతారను పదే పదే గెలుకుతున్న మాళవిక…

February 14, 2023 by Rishi

nayantara

మాళవిక మోహనన్ అని ఓ హీరోయిన్ ఉంది తమిళనాడులో… సెకండ్, థర్డ్ లేయర్ హీరోయిన్… అనగా పెద్ద పేరున్న నటి కాదని అర్థం… 9 సినిమాల వయస్సు ఆమెది… పదేళ్ల తన్లాట… తెలుగులో ఏమీ చేయలేదు… మనకు పరిచయం లేదు… గతంలోలాగా కాదు కదా ఇప్పుడు… సీనియర్లను గెలకాలి, ఏదోలాగా వార్తల్లో ఉండాలి… ఎప్పుడూ జనం నోళ్లలో నానుతూ ఉండాలి… దాంతో ఫాయిదా ఏమిటని అడక్కండి… ఒక్కొక్కరి తత్వం ఒక్కో తీరు… ఆమధ్య ఓసారి నయనతారను ఉద్దేశించి […]

* టైగర్ ప్రభాకరన్ బతికే ఉన్నాడు… త్వరలో మళ్లీ యాక్షన్ షురూ *

February 13, 2023 by Rishi

tiger

నేనయితే నమ్మడం లేదు… ఉగ్ర భీకరమైన ఎల్‌టీటీఈ స్థాపించి, కొన్నేళ్లపాటు ప్రత్యేక దేశం కోసం శ్రీలంకను అల్లకల్లోలం చేసిన ప్రభాకరన్ ఇంకా బతికే ఉన్నాడంటే ప్రపంచ తమిళ సమాఖ్య అధ్యక్షుడు, కాంగ్రెస్ మాజీ నాయకుడు నెడుమారన్ తాజాగా చేసిన ప్రకటన కలకలం సృష్టిస్తోంది… అంతేకాదు, త్వరలోనే ఆయన బయటికి వచ్చి ఈలం తమిళల కోసం ఓ కీలక ప్రకటన చేయబోతున్నాడనీ చెప్పాడు… తంజావూరులోని ముల్లివెక్కల్ మెమోరియల్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ వివరాల్ని వెల్లడించాడు… తను కూడా కేఏపాల్ […]

SareGamapa… సారీ-గమప… సంగీతం ఉందని తప్పుగా అపోహపడ్డాం…

January 29, 2023 by Rishi

saregamapa

ప్చ్… పాటల పోటీ అంటే ఏమైనా కాస్త సంగీత పోటీలా ఉంటుందనుకుని భ్రమపడిపోయా… స్వరాల సమరమేమో అనుకుని అపోహపడ్డా… హమ్మయ్య… ఇదీ ఓ సాదాసీదా టీవీ షో అని అర్థమైపోయింది తొలిరోజే… అచ్చం ఢీ షోలో డాన్సులాగే… ఇందులోనూ సంగీతమేమీ లేదు… జస్ట్, అందరూ పర్‌ఫామ్ చేయడానికి వచ్చారు… తెలుగు సినిమా హీరోకు నటనకన్నా బిల్డప్ ఎక్కువ అన్నట్టు, ఇక్కడ కూడా పాటలకన్నా ఎలివేషన్లు ఎక్కువైపోయాయి…  జీతెలుగులో సరిగమప కాస్త చూడబుల్ అనిపించేది… దాన్ని క్రమేపీ కమర్షియల్ […]

మా లెక్కల సార్ రుణం తీర్చుకునే లెక్క దొరికింది నాకు…

January 22, 2023 by Rishi

teacher

డిసెంబరు 21, 1946… మైలాపూర్, వివేకానంద కాలేజీ, ఇంటర్మీడియెట్ క్లాస్… ఓ క్లాస్‌కు అయిదు నిమిషాలు లేటుగా వెళ్లాను… మా ఇంగ్లిష్ ప్రొఫెసర్, కాలేజీ వైస్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం అప్పటికే క్లాస్ స్టార్ట్ చేశాడు… ‘సారీ సర్, నాకు కాస్త లేటయింది…’‘వోకే, వోకే, కమిన్… లంచ్ బ్రేకులో ఓసారి కలువు..’ 12.15 గంటలు… ఆయన ఆఫీసుకు వెళ్లాను… ‘క్షమించండి సార్, అనుకోకుండా రోజూ వచ్చే దారిలో డైవర్షన్… అందుకని ఇంకాస్త ఎక్కువ దూరం ఉండే దారిలో నడిచి […]

పఠాన్ పేరు మారుస్తారా..? బేశరం రంగ్ పాట తీసేస్తారా..? షారూక్‌కు షాక్..!

January 3, 2023 by Rishi

srk

పార్ధసారధి పోట్లూరి ….. పఠాన్ సినిమా రిలీజ్ వాయిదా పడుతుందా ? తనకి తాను ఫిల్మ్ క్రిటిక్ గా చెప్పుకుంటూ ఉండే కమాల్ రషీద్ ఖాన్ [KRK] నిన్న తన అఫిషియల్ ట్విట్టర్ హాండిల్ లో ఒక ట్వీట్ చేశాడు. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే నటించిన పఠాన్ సినిమా రిలీజ్ ముందు అనుకున్నట్లుగా జనవరి 25 న రిలీజ్ కాదని, ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇప్పుడు చెప్పడం కష్టం అంటూ ట్వీట్ చేశాడు. కమాల్ రషీద్ […]

తుస్… సుమ యాంకరింగ్ డ్రామా ఫ్లాప్… దీనికి ఇంత బిల్డప్పా..!?

December 31, 2022 by Rishi

వార్నీ… ఇంతేనా..? సీనియర్ యాంకర్ సుమ ఇక యాంకరింగ్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్టు ఒక ప్రోమో… షాక్ షాక్ అంటూ బొచ్చెడు వార్తలు… పెద్ద బిల్డప్పు… మామూలుగా టీవీ ప్రోమోలు అంటేనే ఫేక్, ప్రాంక్… కానీ దీన్ని చాలా మెయిన్ స్ట్రీమ్ సైట్లు, యూట్యూబ్ చానెళ్లు కూడా సీరియస్‌గా తీసుకుని, నిజమే అన్నట్టుగా రాసిపారేశారు…  ఏదో ఓ ప్రోగ్రాం కోసం ఈ పిచ్చి ప్రోమో చేస్తే, ఇదేదో ఎదురుతంతోందని సుమకు అర్థమైపోయింది.., నిజంగానే మానేస్తున్నావా అంటూ ఆమెకు […]

శుభలేఖ పద్యాలు..! వాట్సప్ ఆహ్వానాల్లో ఇదొక శుభ సంప్రదాయం..!

December 11, 2022 by Rishi

wedding card

ఊరూరూ తిరిగి, ఇల్లిల్లూ తిరిగి శుభలేఖలు పంచిపెట్టే ఓపిక, టైం నేడెక్కడిది..? ఆ శుభలేఖలతోపాటు పిలిచే గెస్టులతో మనకున్న పరిచయం, సాన్నిహిత్యం, బంధుత్వాన్ని బట్టి కుడుకలో, పోకలో, స్వీట్లో పెట్టేవాళ్లు… గెస్టులు సమయానికి ఇంట్లో ఉంటే, వాళ్లు పోసే చాయ్‌లు తాగీ తాగీ కడుపు ఖరాబ్ కావడం మరో సహజవిషయం… మునుపు పెళ్లి పనులంటే కుటుంబానికి సంబంధించిన అందరూ అరుసుకునేవాళ్లు… ఇప్పుడదీ లేదు…  సొసైటీకి కరోనా చేసిన పుణ్యమేమిట్రా అంటే…. శుభలేఖల్ని వాట్సపులో పంపించేసి, ఫోన్లు చేసి […]

సేమ్ ఆది, సేమ్ ప్రదీప్… డిజాస్టర్… ఢీ షో లైఫ్‌లైన్ ప్రియమణి ఔట్…

December 11, 2022 by Rishi

prabhudeva

ఎప్పుడైతే ఢీ షోకు ప్రాణంగా నిలిచిన రష్మిని, సుధీర్‌ను వెళ్లగొట్టారో ఈటీవీలోని డాన్స్ రియాలిటీ షో ఢీ గాడి తప్పింది… తరువాత జడ్జిలుగా ఎవరొస్తున్నారో ఎవరికీ తెలియదు… మెంటార్లు ఎవరో, కామెడీ స్కిట్స్ చేసేవాళ్లెవరో తెలియదు… యాంకర్ ప్రదీప్, హైపర్ ఆది మాత్రమే స్థిరంగా కనిపిస్తున్నారు… జనానికి వాళ్ల పర్‌ఫామెన్స్‌తో మొనాటనీ వస్తుందనే సోయి కూడా లేదు ఈటీవీ యాజమాన్యానికి…  ఇప్పుడు ఢీ 15వ సీజన్ స్టార్ట్ చేశారు… గుడ్, ప్రభుదేవాను ముఖ్యఅతిథిగా పిలిచారు… నిజానికి ఎవరో […]

ఇచ్చట వానపాములకు చేపల్ని ఎర వేస్తారు… కాదంటే మర్యాద దక్కదు…

December 8, 2022 by Rishi

an offbeat satire on government schemes and ruling in india

వార్ ట్యాంక్..? మైన్ ప్రూఫ్ వెహికిల్..? క్యారవాన్..? ప్రచారరథం..?

December 8, 2022 by Rishi

vaaraahi

pawan kalyan ready for election campaign with war tank type vehicle

  • « Previous Page
  • 1
  • 2
  • 3
  • 4
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • ‘సంఘ్’ నేపథ్యమే ప్రధాన అర్హతా..? చంద్రబాబు మాటే చెల్లుబాటా..?!
  • కామాఖ్య కాదు… మన ‘మహా నేతలూ’ నమ్మిన ఈ తాంత్రిక గుడి వేరు…
  • షెఫాలి – స్వేచ్ఛ … ఇద్దరి జీవితాలు… ఒకటే జీవితపాఠం… 
  • అసలెవరీ “సుండలోడు”….” సుండలాయన”….” సుండల్‌క్కారన్”….?
  • ‘రా’ కొత్త చీఫ్‌గా ఆపరేషన్ సిందూర్ మాస్టర్ మైండ్..!!
  • చిరంజీవే హీరో అయినాసరే… మాధవి పాత్రదే అల్టిమేట్ డామినేషన్…
  • ప్రధానిపై క్షుద్ర పూజల ప్రయోగం… విరుగుడుగా ప్రత్యేక పూజలు…
  • బీఆర్ఎస్ పంథాలో ఏమిటీ మార్పు… KCR ఉద్యమ ధోరణికి వ్యతిరేకం…
  • అక్షయ్, శరత్‌కుమార్, మోహన్‌లాల్ ఫెయిల్… విష్ణు, ప్రభాస్ పాస్…
  • సంపూర్ణంగా ఈ కామాఖ్య ఆదిశక్తిపీఠం తరహాయే వేరు… Part-2 …

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions