pawan kalyan ready for election campaign with war tank type vehicle
సైన్స్, స్పిరిచువాలిటీ కలిసే చోట ఈయన పరిశోధన..!
i met one german scientist who research matter and conciousness
ఇజ్రాయిల్ ఎందుకలా సీరియస్‌గా రియాక్టయి, ఆ నిర్మాతకు గడ్డి పెట్టింది..!!
ప్రపంచంలో అత్యంత ఘోరమైన ఊచకోతలకు గురైన జాతి యూదులు… holocaust… ఏ దేశం వెళ్లినా కష్టాలే… కేవలం భారతదేశమే వాళ్లను కడుపులో పెట్టుకుంది… తరువాత వాళ్లకూ ఓ దేశం ఏర్పడింది… దాని రక్షణకు వాళ్లకు నిత్యసమరమే… అలాంటి యూదుల్లో పుట్టిన ఓ ఇజ్రాయిలీ సినిమా కేరక్టర్ నాదవ్ లాపిడ్ కాశ్మీర్‌లో కూడా ప్రజలు అలాంటి ఊచకోతలకు గురయ్యారనే నిజం, ఆ నిజాన్ని చిత్రీకరించిన ది కశ్మీరీ ఫైల్స్ సినిమా నచ్చలేదు… వల్డర్, ప్రాపగాండా అని వ్యాఖ్యానించాడు… మన […]
సిద్ధరామయ్య బయోపిక్… ఆ పాత్రలో విజయ్ సేతుపతి… ఇమేజీ బిల్డింగ్ పాట్లు…
కొందరి జీవితకథల్ని వాళ్ల తదనంతరం ఎవరో రాస్తారు… కొందరు తామే రాయించుకుంటారు బతికి ఉన్నప్పుడే… ఇంకొందరైతైే తామే రాసుకుంటారు… సహజంగా ప్లస్ పాయింట్స్ హైలైట్ చేసుకుంటారు… మైనస్ పాయింట్స్ పరిహరిస్తారు… సహజమే… బయోపిక్స్ మాటేమిటి..? అవీ అంతే… కానీ బయోపిక్ తీయించుకోబడటానికి అర్హత ఏమిటి..? మామూలుగానైతే భిన్నమైన రంగాల్లో అసాధారణ కృషి చేయడం, మంచి విజయాలు సాధించడం, లెజెండరీ స్టేటస్ పొందడం, సొసైటీలో మంచి పేరు గడించడం… స్పూర్తిదాయకంగా జీవితాలు గడపడం… ఇలాంటివే కదా… ఇందులో ముఖ్యమంత్రి […]
ఎయిమ్స్ సర్వర్లు హ్యాక్… మన సర్కారీ సంస్థలన్నీ డిజిటల్లీ నాట్ సేఫ్…
AIIMS servers were hacked. our government digital systems are so weak
వేల వైరస్ రకాలు పుట్టినా సరే… టీకాలు ఇస్తాడట… సార్, ఇంకా సరిపోలేదా..!?
భారత్ బయోటెక్ బాస్ ఎల్లా కృష్ణ ఎన్ని వేరియంట్ల కరోనా వైరస్ పుట్టినా… అన్నింటికీ టీకాలు తయారు చేస్తాడట…
బతుకంతా గరళమే… దేహమంతా గాయాలే… చివరకు టీవీ వాళ్లకూ అలుసే…
దొంగ దొంగ సినిమాలో కొంచెం నీరు, కొంచెం నిప్పు అనే పాట గుర్తుంది కదా… ఆ పాటలో అభినయించింది అనూ అగర్వాల్… మెరుపుతీగ… తెలుగు, తమిళ ప్రేక్షకులకు ఆ సినిమాతో ఆమె బాగా పరిచయం కానీ అంతకుముందు ఆశికి సినిమాతో బాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిందామె… కాస్త ఆమె కథ చెప్పుకోవాలి… మోడలింగ్, టీవీ, సినిమా… ఈ గ్లామర్, రంగుల ప్రపంచం చాలా చెడ్దది… అందరూ హేమమాలినిలు, రేఖలు కాలేరు… ఏళ్లు పైబడినా వెలిగిపోరు… వేల మంది, […]
132 డిగ్రీలు నడుం వంచి… గుమ్మానికి ఆనుకుని నిలిచి… ఏవో ఎదురుచూపులు…
వాణిశ్రీ ముగ్గుబుట్ట విగ్గెట్టుకునీ, ముదురు గులాబీరంగు లిప్ స్టిక్ మందంగా వేసేసుకునీ, కనుబొమ్మల మధ్య ఎర్రని కుంకంబొట్టూ, కాస్త పైన లేత గులాబీరంగు సింగార్ తిలకం, ఆపైన పాపిడి మొదట్లో అంగారుకుంకుమా పెట్టేసుకునీ, కళ్లకూ కనుబొమ్మలకూ, కనురెప్పలకూ అయిటెక్స్ కాటుక రాసేసుకునీ మిగిలిన మొహమ్మీద దట్టంగా రంగూ, పౌడరూ పులిమేసుకునీ దీనంగా గుమ్మంలోకి చూస్తూ శిల్పంలా ఓచెయ్యి పైకి గుమ్మం కేసి పెట్టి, ఇంకో చెయ్యి నడుమ్మీద పెట్టి, ఆ నడుమును ఆంటీక్లాక్ వైజ్ గా నూటాముప్ఫైరెండు […]
ఇవేం ఎలిమినేషన్లు మహానుభావా నాగార్జునా…? ఆ కాస్త ఆసక్తినీ చంపేస్తున్నావు..!
ఇంకో పిచ్చి డ్రామా అనుకున్నారు అందరూ…? ఎవడురా ఈసారి సీజన్ లీడ్ చేస్తున్న క్రియేటివ్ టీమ్ అని అడగాలి అనేట్టుగా… రొటీన్ లెంతీ ఎలిమినేషన్ ప్రొసీజర్ లేకుండా, హఠాత్తుగా నువ్వు ఎవిక్టెడ్ పో అనేయడం ఏమిటి…? నాగార్జున వద్దకు వెళ్లి జర్నీ చూసేయడం… ప్రతిసారీ రొటీన్‌గా అమలు చేసే సీక్రెట్ రూం తతంగమా ఇది అనుకున్నారు… కానీ బాలాదిత్యను అందరి అభిప్రాయాలు అడిగి, నిజంగానే పంపించేసినట్టున్నారు… సీజన్ బిగి పెరగడం కోసం తప్పదు… కానీ కొందరు బలమైన […]
వాయిఖ్… కింగ్ ఫిషర్ బిర్యానీ, కింగ్ ఫిషర్ చాయ్ అంటే ఇవా..?!
మీకు ‘కింగ్ ఫిషర్’ బిర్యానీ, ‘కింగ్ ఫిషర్’ ఛాయ్ అంటే తెలుసా? బిర్యానీ తిన్నప్పుడు కస్టమర్లు వదిలేసిన బిర్యానీ రైస్, ముక్కలు, బొక్కలు అన్నింటిని ఒక గిన్నెలో కలెక్ట్ చేసి పెడతారు. రెండు మూడు గంటల్లోనే పెద్ద గిన్నె నిండా ఎంగిలి బిర్యానీ, ముక్కలు తయారవుతాయి. అలాగే ‘ఛాయ్’ కప్పులలో మిగిలిన కొన్ని ఛాయ్ చుక్కలను ఒక గిన్నెలోకి కలెక్ట్ చేసి పెడతారు. తర్వాత, ఈ బిర్యానీ రైస్ ను ప్లేట్లలోకి సర్ది దాని పైన కొంచం […]
పులిహోర కలిపీ కలిపీ… తనే పులిహోర అయిపోయాడు..!
RJ సూర్య… అలియాస్ కొండబాబు… మంచి మిమిక్రీ ఆర్టిస్ట్… సటైరిక్ న్యూస్ బిట్స్ లో బాగా పర్ఫామ్ చేస్తాడు… బయట తన తత్వం ఏమిటీ అంటే, భక్తిపరుడు… స్నేహశీలి… అందరితో బాగుంటాడు…. కానీ బిగ్‌బాస్ తనను ఎలా ఎక్స్‌పోజ్ చేసింది… ఓ లస్ట్ లవర్‌గా… చివరకు అలాగే బయటికి పంపించారు… ఇదీ బిగ్‌బాస్ షోలో పార్టిసిపేట్ చేయడం వల్ల తనకు దక్కిన వ్రతఫలం… నిజానికి తను ఆల్‌రెడీ లవర్ ఉంది… బుజ్జమ్మ అనో, మరో పేరో తనే […]
ఓ బలమైన భారత విద్వేషి గొంతు ఆగిపోయింది… బీబీసీ రేడియో కాలగతి…
పార్ధసారధి పోట్లూరి ….. యాంటీ ఇండియా ప్రాపగాండా ! భారత్ మీద ఎప్పుడూ వ్యతిరేక వార్తలు ప్రసారం చేసే BBC కి కొంచెం సెగ తగిలినట్లుగా ఉంది ! ప్రపంచవ్యాప్తంగా ఉన్న BBC రేడియో స్టేషన్లని మూసివేస్తున్నట్లు ప్రకటించింది బిబిసి! ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిబిసి రేడియో లో పనిచేస్తున్న 382 మంది ఉద్యోగులని తొలగిస్తున్నట్లుగా ప్రకటించింది బిబిసి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం మరియు దానికి తోడుగా ధరలు పెరగడం కారణంగా చెప్తున్నది బిబిసి. దాంతో రేడియో ప్రసారాలకి గాను […]
అదేమిటమ్మా… ఆఫ్టరాల్ 75 ఏళ్లకే రాజకీయాలకు సెలవా…? హవ్వ..!!
మన సినిమా హీరోలు నడుములు వంగిపోయినా, వీపులకు బద్దలు కట్టుకుని స్టెప్పులు వేస్తుంటారు… వెండితెరకు వేలాడుతూ ఉంటారు… మన నాయకులు మరీ ఘోరం… ఆయుష్షు ఉన్నంత కాలం “సేవ” చేస్తుంటారు… మధ్యలో రిటైర్డ్ అని చెప్పుకున్నా సరే… ఇక నా బతుకంతా సినిమా స్టెప్పులకే అంకితం అన్నట్టుగా వ్యవహరిస్తున్నా సరే… తాజాగా ‘‘నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను, కానీ రాజకీయం దూరం కాలేదు’’ అంటూ మార్మిక సంభాషణల్ని తాజా సినిమాల్లో జొప్పించి, మళ్లీ వచ్చేస్తాను సుమా […]
నాగార్జునేనా..? చేస్తున్నది హోస్టింగేనా..? ఏంటీ పేలవమైన ఎపిసోడ్ బాస్..!!
నాగార్జునలో ఎందుకో గానీ మునుపటి బిగ్ బాస్ హోస్ట్ కనిపించలేదు… పేలవంగా ఉంది మొదటి వీకెండ్ షో… బహుశా CPI నారాయణ చేస్తున్న హార్ష్ వ్యాఖ్యల ప్రభావం కాదు కదా..!! ఐనా నారాయణ మాటల్ని కూడా పట్టించుకుంటే ఎలా సార్… ఆయన పార్టీలోనే ఎవరూ పట్టించుకోరు… టీవీ సీరియల్స్, బూతు సినిమాలు, విశృంఖల వెబ్ సీరీస్, పబ్బులు, రేవ్ పార్టీలు, లైంగిక దోపిడీలు… అసలు చుట్టూ ఎలాంటి బ్లూ కల్చర్ వ్యాప్తి చెందుతోందో సోయి లేదు… ఒక్క […]