. Nàgaràju Munnuru ……. డాక్టర్ షామా మహమ్మద్ అనే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి భారత్ కాప్టెన్ రోహిత్ శర్మ శరీరాకృతిని గేలి చేస్తూ లావుగా ఉన్నాడు, బరువు తగ్గాలి, ఇప్పటి వరకు ఉన్న భారత క్యాప్టెన్ లలో అసలు ఏ మాత్రం ఆకట్టుకోలేని వ్యక్తి అని విమర్శలకి దిగింది… అవును నిజమే.. అతను కెప్టెన్‌గా కాదు కదా.. జట్టులో ఉండటానికి కూడా పనికి రాడు అంటూ టీఎంసీ నాయకుడు సుగతా రాయ్ పెట్రోల్ పోశాడు… ఆ […]
ఈసారి ఆమె గళం కాదు, ఆమె మౌనం అందరికీ వినిపించింది!
. Psy Vishesh ……. “ఆమె గానం వినిపించింది… కానీ, ఆమె బాధను వినలేకపోయాం!” “పాటలు పాడితేనే నా బాధను మర్చిపోగలను.” “నా గళం వినిపిస్తేనే నేను బతికున్నట్లుగా ఉంటుంది.” ఇవి గాయని కల్పన గారు ఎన్నోసార్లు ఇంటర్వ్యూలలో చెప్పిన మాటలు. కానీ, ఈసారి ఆమె మౌనంగా నిద్రమాత్రలు మింగింది! ఈసారి ఆమె గళం కాదు, ఆమె మౌనం అందరికీ వినిపించింది! ఈ వార్త విన్న వెంటనే మనందరం షాక్ అయ్యాం. “ఎందుకు ఇలా చేసుకుంది?” “ఆమెకేమైనా […]
రాష్ట్రాలు కేంద్రాన్ని యాచించాలా… ఎంత ఇస్తే అంతే తీసుకోవాలా..?
. రాష్ట్రమా! యాచించు! అంతర్జాతీయ స్థాయి పేరు రావాల్సిన తెలుగు కార్టూనిస్ట్ సురేంద్ర హిందూ ఇంగ్లిష్ దినపత్రిక కోసం గీచిన ఒక కార్టూన్. ఒక పెద్ద టేబుల్. టేబుల్ మీద ఆ చివరనుండి ఈ చివరవరకు పొడుగాటి ఖడ్గం. అనేక పార్టీల ప్రతినిధుల గుంపు (మిత్రపక్షాలు/ ప్రతిపక్షాలు) ఖడ్గం మొనదేలిన వైపు ఉంటారు. అధికారంలో ఉన్న ఒక పెద్దాయన (అధికార పక్షం) ఖడ్గం పిడికిలి వైపు ఉంటాడు. “Come this side. How beautiful this sword […]
సింగర్ కల్పన..! ఈ ఫోటో చూడటం బాధాకరం… బతుకంతా విషాదమేనా..?!
. బాధాకరం… సింగర్ కల్పనను హాస్పిటల్‌కు తీసుకుపోతున్న ఫోటో బాధాకరం… ఆమెకు ఏమైంది..? ప్రస్తుతానికి ఎవరూ ఏమీ చెప్పలేని దుస్థితి… (ఈ పోటో పబ్లిష్ చేయాల్సి వస్తుందని అనుకోలేదు…) కల్పనా రాఘవేందర్… శాస్త్రీయ సంగీతంలో మంచి విద్వత్తు ఆమె సొంతం… ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచీ శిక్షణ, సాధన… గాన రాక్షసి అంటారు అందరూ… అంటే ఏదైనా అలవోకగా పాడగలదు… ఆమె తండ్రి రాఘవేందర్ ఓ గాయకుడు, తల్లి సులోచన గాయకురాలు… చిన్నతనం నుంచీ ఆమె స్టూడియోలు […]
భలే ఆడావు కోహ్లీ… రియల్ చేజింగ్ స్టార్… ఫైనల్‌కు చేర్చావు…
. ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియా గెలుస్తుందా లేదా వేరే సంగతి… వన్డే అంటేనే అనూహ్యాలు… కానీ ఒక్క విషయం చెప్పుకోవాలి… అవును, కోహ్లీ గురించే… మొన్న చెప్పుకున్నాం కదా, సెంచరీ చేసి పాకిస్థాన్ మీద విజయానికి మూల కారకుడయ్యాడు… ఎస్, రోహిత్ శర్మలా తొందరపడకుండా… పరిస్థితిని, పిచ్‌ను అర్థం చేసుకుని, షాట్లకు పోకుండా, సింగిల్స్ తీస్తూ ఇండియాను విజయతీరాలకు చేర్చాడు… అసలు ట్రోఫీ రాకపోయినా సరే, పాకిస్థాన్ మీద గెలుపే ఇండియన్లలో ఆనందాన్ని నింపింది… సేమ్, ఈ […]
మైగ్రెయిన్‌కు చికిత్స ఉందా..? లేదు, జస్ట్, ఉపశమనాలు మాత్రమే…
. మిత్రుడు అశోక్ కుమార్ వేములపల్లి రాసిన ఒక పోస్టు, కామెంట్లలో ఓ వివరణ చదివాక ఇది రాయాలనిపించింది… ముందుగా తనకు ఎంతకాలంగానో వేధిస్తున్న మైగ్రెయిన్ గురించి తనేం రాసుకున్నాడో చూద్దాం… మైగ్రెయిన్ తగ్గడానికి ఎవరు ఎన్నిరకాల సలహాలు ఇచ్చినా, తీసుకుని ట్రీట్మెంట్ చేయించా.. ఇంతవరకూ తగ్గలేదు.. గత పదేళ్లలో అన్నిరకాల ట్రీట్మెంట్లు అయిపోయాయి.. మొదట విజయవాడ ఆంధ్ర హాస్పిటల్ లో న్యూరాలజిస్ట్ దగ్గర రెండేళ్లు ట్రీట్మెంట్ తీసుకున్నాను తగ్గలేదు.. తర్వాత గుంటూరు ప్రముఖ హోమియో స్పెషలిస్ట్ డాక్టర్ […]
ఏం చెప్పారు స్టాలిన్ సార్..? తమది మామూలు బుర్ర కాదు…!!
. ఇవే మరి పిచ్చి కూతలు అంటే…? మరీ గల్లీ లెవల్ ఆకు లీడర్లా మాట్లాడితే ఎలాగయ్యా స్టాలినూ… ఇప్పటికిప్పుడు అర్జెంటుగా తమిళ ప్రజలు పిల్లల్ని కనేసి, జనాభాను పెంచేయాలట, లేకపోతే ఎంపీ సీట్లు తగ్గిపోయి ఘోరంగా నష్టపోతారట తమిళ జనం… పెళ్లి కాగానే పిల్లల్ని కనేయడం స్టార్ట్ చేయాలట, లేటు చేస్తే కుదరదట… ఈ ఎక్కువ ఎంపీ సీట్లతో ఒరిగేదేమీ ఉండదు… జనం మీద పడి బతకడం తప్ప… ఇప్పుడున్న సంఖ్య అలాగే ఉంచేస్తే ఎవడికీ […]
అసలు కథ… ఉక్రెయిన్ ఒప్పందానికి ట్రంపు తొందరపాటు దేనికంటే…
. పొట్లూరి పార్థసారథి… యూరోపియన్ యూనియన్, డెమోక్రాట్లు వేసిన వలలో ట్రంప్ పడ్డాడు! యూరోపియన్ యూనియన్ ఎక్కడ ఉక్రెయిన్ లో ఖనిజసంపదని దోచేసుకుంటాయో అనే భయం ట్రంప్ లో కనపడింది! అయితే దీనికి కారణం ఉంది అది…. అమెరికా ప్రధానంగా తన అడ్వాన్స్డ్ టెక్నాలజీని చైనాకి ఇవ్వడం మీద నిషేధం విధించింది, AI మీద పట్టు సాధించకుండా ఉండడానికి, కానీ చైనా తన DEEPSEEK AI ని ప్రపంచానికి పరిచయం చేసి తనని ఎవ్వరూ ఆపలేరని నిరూపించింది! చైనా […]
అసలు కథ… సిరియాను మాకు వదిలెయ్… ఉక్రెయిన్‌ని నీకు వదిలేస్తాం…
. Pardha Saradhi Potluri …… సిరియా ని మాకు వదిలేయ్.. ఉక్రెయిన్ ని నీకు వదిలేస్తాం.. డీప్ స్టేట్ పుతిన్ తో చేసుకున్న ఒప్పందం ఇది! ఈ ఒప్పందం ప్రకారం పుతిన్ సిరియా నుండి తన కీలక సైన్యాన్ని ఉన్నట్లుండి వెనక్కి పిలిపించాడు! అంతకు ముందే అప్పటి సిరియా అధ్యక్షుడు అస్సాద్ కి ఫోన్ చేసి మాస్కో వచ్చేయమని సలహా ఇచ్చాడు! బహుశా ఒప్పందానికి సరే అంటే అస్సాద్ కి సేఫ్ పాసేజ్ ఇస్తామని హామీ […]
ఫాఫం కిషన్‌రెడ్డి… అంతా చంద్రబాబు చలవేనట… తలూపుతున్నాడు..!!
. మోడీకి, అమిత్ షాకు… ఏమాత్రం సోయి లేనట్టుంది… నిజంగానే… తెలంగాణలో సొంతంగా అధికారంలోకి రావడానికి మంచి చాన్స్ ఉన్నా గాలికి వదిలేసింది స్థానిక నాయకత్వం… ఇప్పుడు కాదు, వెంకయ్యనాయుడి సారథ్యంలో చంద్రబాబుకు బానిస పార్టీగా మార్చిన కాలం నుంచీ అంతే… సరే, వెంకయ్యనాయుడు ఔటాఫ్ పాలిటిక్స్… చంద్రబాబుకూ తెలంగాణాకు సంబంధం లేదు… మరి ఇప్పుడు..? అదే వెంకయ్య శిష్యరత్నం అదే బాటలో…. కేసీయార్ కరుణాకటాక్ష వీక్షణాల కోసం వెంపర్లాడిన బీజేపీ ముఖ్యనేతల జోలికి వెళ్లడానికి బీజేపీ […]
కృష్ణవేణీ… ఎవరీ ‘తెలుగింటి’ విరిబోణీ..? హాశ్చర్యకరమైన ఓ యాడ్..!!
. నేలనడిగా, పువ్వులనడిగా… ఆమె ఎవరు, ఏమిటనీ… గాలినడిగా, మబ్బులనడిగా… ఆమెపై ఈ ప్రేమేమిటనీ… పత్రికల్లో ఓ యాడ్ చూశాక ఇలా ఓ పేరడీ మదిలో తట్టింది… ఫాఫం… ఆ యాడ్ ఏమిటంటే..? ఎన్టీయార్ కుటుంబం అందరి పేర్లతో, అంటే మూకుమ్మడిగా, అంటే సామూహిక ప్రేమతో, అంటే చెదిరిపోని అభిమానంతో, అంటే..? ఎట్సెట్రా… ఆ యాడ్ ఏమిటయ్యా అంటే..? ఇదుగో ఇదీ… ఆహా… ఎన్టీయార్ భారీ కుటుంబం ఎప్పుడైనా ఎన్టీయార్ జయంతిరోజో, వర్ధంతిరోజో ఓ యాడ్ ఇస్తుంది… […]
ట్రంపును ధిక్కరించిన తోపు… సరే, రేప్పొద్దున ఎటువైపు, ఏదీ దారి..?!
. ఒక్కసారి యూరోపియన్ యూనియన్ సభ్యదేశాల జాబితా చదవండి… Austria, Belgium, Bulgaria, Croatia, Republic of Cyprus, Czech Republic, Denmark, Estonia, Finland, France, Germany, Greece, Hungary, Ireland, Italy, Latvia, Lithuania, Luxembourg, Malta, Netherlands, Poland, Portugal, Romania, Slovakia, Slovenia, Spain and Sweden… ఇవన్నీ మేం మీకు తోడుగా ఉంటాం, నీకేమీ భయం లేదు, ఛలో పోరాడదాం అని ఉక్రెయిన్ జెలెన్స్కీకి హామీ ఇచ్చాయి… రష్యా దురాక్రమణకు […]
కాంగ్రెస్ కీలకనేత భార్యకు ఐఎస్ఐతో సంబంధాలు..? దర్యాప్తు షురూ..!
. అస్సోం రాజకీయాల్లో ఎప్పుడూ అక్రమ వలసలు ఓ ముఖ్యాంశం… ఇప్పుడు ఓ కొత్త అంశం రాజకీయ రచ్చకు దారితీస్తోంది… కాంగ్రెస్ పార్టీని కూడా బీజేపీ ఇరుకునపెడుతోంది ఈ అంశంపై… ఎలిజబెత్… Elizabeth Colburn… జన్మతః ఈమె బ్రిటిషర్… లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో ఇంటర్నేషనల్ పొలిటికల్ ఎకానమీ సబ్జెక్టులో మాస్టర్స్ చేసింది… 2013లో గౌరవ్ గొగోయ్‌ను పెళ్లి చేసుకుంది… ఎవరు ఈ గౌరవ్ గొగోయ్..? అస్సాంకు దీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన తరుణ్ గొగోయ్ కొడుకు… న్యూయార్క్ […]
ఖాన్ మార్కెట్ గ్యాంగ్..! మోడీ వెక్కిరింపు… అసలు ఏమిటా పదం..?!
. ఓ పెళ్లి ఊరేగింపు… పదిమంది డాన్స్ చేస్తున్నారు… పోలీసులు వచ్చి వరుడితోపాటు ఆ పదిమందినీ తీసుకెళ్లి జైలులో వేశారు… చట్టప్రకారం సాధ్యమేనా..? కోర్టులో పోలీసులు ఈ చర్యను సమర్థించుకోగలరా..? అవును, మొన్నమొన్నటివరకూ సాధ్యమే… చట్టప్రకారమే… నిన్న ఢిల్లీలో జరిగిన NXT Conclave సందర్భంగా ప్రధాని మోడీ వెల్లడించిన ఒకటీరెండు ఇలాంటి ఉదాహరణలు ఇంట్రస్టింగు… మనం స్వాతంత్ర్యం పొందాక ఓ ముఖ్యమైన పనిని విస్మరించాం… కాలం చెల్లినవి, వర్తమాన కాలానికి వర్తించనివి బోలెడు బ్రిటిష్ చట్టాల్ని మార్చుకోలేకపోయాం, రద్దు […]
Pity scene… trump and Zelensky heated arguments…
. BP Padala …. Zelenskyy, the Ukrainian president should be tried for war crimes , for bringing unimaginable misery upon his own people , with his false ego and abominable greed . Ukraine had lost more than one lac soldiers , nearly a crore of citizens died or wounded , 25% of population was dislocated and […]
మనం తినేది ప్లాస్టిక్… తాగేది ప్లాస్టిక్… బతుకంతా ప్లాస్టిక్‌మయమే.,.
. మహారాష్ట్ర బుల్దానా జిల్లా షెగావ్ తాలూకాలోని బొండ్ గావ్, కలవాడ్, హింగానా మూడు గ్రామాల్లో ఇప్పుడు జుట్టు కలవాడు లేడు. ముందు తలమీద దురద మొదలవుతుంది. నెమ్మదిగా ముందు భాగం జుట్టు రాలిపోతుంది. వారంలో బట్టతల అవుతుంది. ఆడామగా, చిన్నా పెద్ద తేడా లేదు. దాంతో ఊరు ఊరంతా మూకుమ్మడిగా ఏడుస్తుంటే ప్రభుత్వం పెద్ద మనసుతో వైద్యబృందాలను పంపింది. నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. చర్మసంబంధ వ్యాధులు కూడా వచ్చినట్లు గుర్తించారు. ఈ గ్రామాలకు […]
ప్రభుత్వ ఉద్యోగి రిటైరయితే… అకౌంట్ సెటిల్ చేయలేని దురవస్థ..!!
. ముందుగా ఓ వార్త చదవండి… తెలంగాణ ఆర్థిక స్థితికి అద్దం పట్టేదే… పెద్ద విశ్లేషణలూ, విపుల వివరణలూ అక్కర్లేదు… వార్త చదవగానే పాఠకుడికి అర్థమైపోతుంది… ఇదీ వార్త… తొర్రూరు విశ్రాంత హెడ్ మాస్టర్ కు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించండి: హైకోర్టు ఆదేశం… మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన విశ్రాంత హెడ్ మాస్టర్ కు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎనిమిది వారాల్లోగా (రెండు నెలల్లోపు) చెల్లించాలని తెలంగాణ హైకోర్టు గురువారంనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది… పదవీ విరమణ చేసి ఏడు […]
గ్రీన్‌కార్డు… అదేమీ అమృతాంజనం కాదు… తలనొప్పులున్నయ్…
. Jaganadha Rao ….. అమెరికా పౌరులే మెక్సికో, కెనడా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఐర్లాండ్, UK, స్పెయిన్ లాంటి దేశాలకి ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది వలసలు పోతున్నారు. 43 కోట్లు కడితే అమెరికా గోల్డ్ కార్డ్ (గ్రీన్ కార్డ్ తో సమానం, పౌరసత్వం కాదు) ఇస్తాం అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించాడు. నిజానికి అమెరికా అనే కాదు, కెనడా మరియూ చాలా దేశాల్లో కొంత ఎమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఉద్యోగాలు […]
బీమారు రాష్ట్రాలే పాలిస్తాయి ఇక… ఖచ్చితంగా దక్షిణ రాష్ట్రాలకు నష్టమే…
ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, కొరకు, కై, వలన, పట్టి, యొక్క, నిన్, నన్, లోన్, లోపల అని విభక్తి ప్రత్యయాలను కలుపుకుంటూ ఎన్ని గొప్ప గొప్ప భావనలయినా అనంతంగా చెప్పుకోవచ్చు. తేలిగ్గా చెప్పాలంటే- ప్రజల కోసం ప్రజలే ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ప్రజాస్వామ్యం. కానీ- ఆచరణలో ఇది అంత తేలిగ్గా, పారదర్శకంగా, నిష్పాక్షికంగా, అందరికీ సమానంగా ఉండదు అనడానికి ఉదాహరణలు కోకొల్లలు. మచ్చుకు పార్లమెంటు కొత్త భవనంలో పెరిగిన కుర్చీల దగ్గర చర్చ మొదలుపెడితే అది […]
భాష కమ్యూనికేషనే కాదు, ఎమోషన్ కూడా… స్టాలిన్ విమర్శ సహేతుకం…
. భాష కమ్యూనికేషనే కాదు, ఎమోషన్ కూడా… డీఎంకే స్టాలిన్ రాజకీయ విధానాల్ని వ్యతిరేకించేవారు సైతం ప్రస్తుతం రెండు అంశాల్లో కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల తన పోరాటాన్ని, తన విమర్శల్ని సమర్థిస్తున్నారు… 1) జనాభా నియంత్రణ కృషికి గానూ దక్షిణాది రాష్ట్రాలు తమ రాజకీయ ప్రాతినిధ్యాన్ని అనగా, ఎంపీ సీట్లను నష్టపోవాల్సి వస్తోంది… 2) హిందీ భాషను మళ్లీ మళ్లీ రుద్దే ప్రయత్నం.,. మొదట్లో తమిళనాడు మాత్రమే ఈ హిందీ భాషను రుద్దడాన్ని వ్యతిరేకించేది, ఇప్పుడు […]
- « Previous Page
- 1
- …
- 8
- 9
- 10
- 11
- 12
- …
- 141
- Next Page »