బీజేపీ తన రాజకీయ లబ్ధి కోసమే హైదరాబాద్ విమోచన దినాన్ని అధికారికంగా, అట్టహాసంగా నిర్వహించాలని భావించింది… సరే… కేంద్ర ప్రభుత్వం తమ చేతుల్లో ఉంది… ఒక జాతీయ ప్రభుత్వం ఒక చరిత్రాత్మక దినాన్ని స్మరించే కార్యక్రమాన్ని నిర్వహిస్తే తప్పులేదు… ఇక్కడ సమస్య వేరు… రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆ సందర్భాన్ని ఓ స్మారక కార్యక్రమంగా నిర్వహించడానికి సిద్ధంగా లేదు గనుక కేంద్రమే పూనుకోవడం ఓ విశేషం… పనిలోపనిగా కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ తన లాభం […]
టైటానిక్ శోకాలు…! రాహుల్పై ఆంధ్రజ్యోతి అకారణ, అసందర్భ అనురాగం..!!
ఔనా…? నిజమేనా..? అబ్బఛా…! రాహుల్ గాంధీకి అద్భుతమైన నాయకత్వ లక్షణాలున్నయ్, కానీ సీనియర్లే పార్టీకి శాపాలయ్యారు… కోట్లకుకోట్లు కుమ్మేసి, ఇప్పుడు కాంగ్రెస్ను నట్టేట ముంచి ఎవడి దారి వాడు చూసుకుంటున్నాడు, దుర్మార్గులు… ఇన్నేళ్లూ అధికారాన్ని అనుభవించి, ఇప్పుడు పార్టీకి ద్రోహం చేస్తున్నారు అంటూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తెగ శోకాలు పెట్టాడు ఈరోజు తన పత్రికలో… ఫాఫం, జాలేసింది… ఆర్కే ఇక మారడు… గులాం నబీ ఆజాద్ అట, వైఎస్ దగ్గర డబ్బులు కొట్టేసి, సోనియా కళ్లకు గంతలు […]
కాంగ్రెస్కు మరో దెబ్బ..? మరో సీనియర్ లీడర్ బీజేపీలోకి జంప్..?
అవి రాజకీయ పార్టీలు… వాళ్లు రాజకీయ నాయకులు… ప్రస్తుతం ఎవడికీ నైతికత లేదు కాబట్టి… అటూఇటూ జంపుతున్నారు… డబ్బులు, ఇతర ప్రలోభాలు మాత్రమే ప్రభావం చూపిస్తున్నాయి… క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి… ఈ బేరాల్లో బీజేపీ ప్రస్తుతం దిట్ట… అత్యంత సుస్థిరంగా కనిపించే ప్రభుత్వం కాస్తా తెల్లారేసరికి కుప్పకూలిపోతుంది… దటీజ్ పవర్ ఆఫ్ బీజేపీ నవ్… కానీ… కొన్ని పరిణామాలు, కొన్ని ప్రయత్నాలు, కొన్ని ప్రలోభాలు జనం దృష్టికి వచ్చేస్తుంటయ్… దానికి ఆయా పార్టీలు, నేతలు చెప్పుకునే సాకులు […]
ఈ లేడీ ఎంపీ బిగ్బాస్ హౌజులోకి..! చెల్లింపులపై సంప్రదింపులు..!!
నాయకులైతేనేం… వాళ్లకు వ్యక్తిగత జీవితాలు ఉండవా అని ప్రశ్నిస్తుంటారు చాలామంది… నిజానికి ఆ ప్రశ్న సరికాదు… సెలబ్రిటీలు, సొసైటీ మీద ప్రభావం చూపించగలవాళ్ల జీవితాలు స్ఫూర్తిమంతంగా ఉండాలి… పోనీ, ఆదర్శంగా ఉండకపోయినా సరే, కాస్త నైతికంగా హుందాగా సంస్కారయుతంగా ఉండాలని కోరుకుంటే తప్పేముంది..? మళ్లీ ఇక్కడ ఏది ఆదర్శం, ఏది నైతికం, ఏది హుందాతనం అనే ప్రశ్నల్లోకి వెళ్లకుండా… విషయంలోకి వెళ్దాం… మమతా బెనర్జీ తెల్లారిలేస్తే లక్ష నీతులు చెబుతూ ఉంటుంది… కానీ తన పార్టీలో, ప్రభుత్వంలో […]
అసలు ఇజ్జత్ పోయింది ఆ ఇద్దరు ముఖ్యమంత్రులదే కదా…!!
జెర బైఠీయే… అని పదే పదే బీహార్ సీఎం నితిశ్ను తెలంగాణ సీఎం కేసీయార్ చేయి పట్టుకుని కూర్చోబెట్టడం… అరె, వాళ్ల ట్రాప్లో పడకయ్యా స్వామీ, ఇప్పటికే బోలెడు టైం తీసుకున్నాం, పద, లే, పోదాం అని నితిశ్ పదే పదే వారించడం… నిన్నంతా నవ్వు పుట్టించింది… దాన్ని కూడా బీజేపీ రాజకీయం చేసేసి, ఏదో విమర్శకు ప్రయత్నించింది గానీ అది పెద్దగా పేలలేదు… నిజానికి అందులో కేసీయార్ను రెండు భిన్నరకాల్లో చూడొచ్చు… 1) జర్నలిస్టులను వెక్కిరిస్తూ, […]