86,400 కోట్ల విలువైన రాఫెల్ యుద్ధవిమానాల మొత్తం కంట్రాక్టు విలువలో 8.64 కోట్ల కానుకలు అలియాస్ ముడుపులు అలియాస్ లంచాలు ఎంత శాతం..? ఎంత..? 0.01 శాతం..! అంతేనా, వేరే లెక్క ఏమైనా ఉందా..? 0.01 శాతం అంటే..? వంద రూపాయలకు ఒక పైసా..! ఇది భారీ కుంభకోణమా..? నిన్న ప్రతి పత్రిక కవర్ చేసిన ఓ వార్త చదివాక వచ్చిన భారీ సందేహం ఇదే… ప్రపంచంలో ఏ రక్షణ కంట్రాక్టులోనైనా సరే ఈ శాతానికి ఎవడైనా […]
అసలే తమిళ అతి… దాన్ని మించి తెలుగు సోషల్ గ్రూపుల అతితనం..!!
నిన్నంతా సోషల్ మీడియాలో ఒకటే హడావుడి… అదీ తెలుగు సోషల్ మీడియాలో… గ్రూపులుగా విడిపోయి మరీ వాదులాటలకు దిగారు… ట్రోలింగ్ సరేసరి… తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్నయ్… చెన్నైలో సెలబ్రిటీలు, ప్రత్యేకించి సినిమా వ్యక్తులు, రాజకీయ నాయకులు గట్రా ఎక్కువ కదా… పైగా అదసలే చెన్నై… సినిమా వాళ్ల పట్ల అభిమానుల పిచ్చి మరీ విపరీతం… అకస్మాత్తుగా హీరో విజయ్ సైకిల్ తొక్కుతూ పోలింగ్ బూత్‌కు వెళ్లిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి… తన వెంట జనం […]
Sleepless Nights..! నిద్రలేని రాత్రులు… ఓ సర్వేలో విస్తుపోయే వాస్తవాలు..!
ఇలా తలుచుకోగానే అలా నిద్ర పట్టేసి… వెంటనే గాఢ నిద్రలోకి జారిపోయి… లోకాన్ని మరిచిపోయి… అనుకున్న టైంకు టంచన్‌గా మెలకువ వచ్చేవాళ్లంత అదృష్టవంతులు ఇంకెవరూ ఉండరేమో..! Sound Sleep అనండి, ReSoundSleep అనండి… నిద్ర… మన దైహిక జీవక్రియల్ని సెట్‌రైట్ చేయడానికి ఉపయోగపడే రెస్ట్ పిరియడ్… నిద్ర… ఒక మెడిటేషన్… నిద్ర… ఒత్తిళ్ల నుంచి రిలాక్స్ చేసి, సగం ఆరోగ్య సమస్యల్ని దరిదాపుల్లోకి రానివ్వకుండా చేసే ప్రొటెక్టర్… నిద్ర… అతి పెద్ద స్ట్రెస్ బస్టర్… కానీ మన […]
గ్లాసు భళ్లుమంది..! పువ్వు నిర్ఘాంతపోయింది..! అసలేం జరిగిందంటే..?!
ఎన్నికలంటే దొమ్మీ కాదు… బాహాబాహీ ఫైటింగు కాదు… ఎన్నికలంటే వ్యూహాలు…! ఏపీలో ఉండీలేనట్టుగా ఉన్న బీజేపీకి ఈ సత్యం తెలుసో లేదో మనకు తెలియదు కానీ… దానికి చదరంగం ఎత్తులు ఏమాత్రం తెలియవని మరోసారి అర్థమైంది… నిజంగానే ఏపీబీజేపీని చూస్తే సంఘ్ పరివార్‌కే జాలేసేట్టుగా ఉంది పరిస్థితి… దేవుడా నువ్వే దిక్కు, నువ్వే ముఖ్యమంత్రివి అంటూ పార్టీ అధ్యక్షుడు అలా జనసేనాని ఎదుట సాగిలబడిపోతాడు… చేతులు కట్టుకుని, భయభక్తులతో కాస్త తలవంచి, కోపగించుకోకు ప్రభూ అన్నట్టుగా చూస్తుంటాడు… […]
జగన్ No.1 దుర్మార్గుడే… సరే, వోకే… కానీ మీరెవరు తన అడుగుల్ని డిక్టేట్ చేయడానికి..?!
పూర్వకాలంలో తర్కం… అనగా లాజిక్ అనేది ఒక శాస్త్రం… ఎప్పుడైతే రాజకీయ నాయకులు ‘విపరీత తర్కానికి’ ఎగబడ్డారో అప్పుడే తర్కశాస్త్రానికి దుర్దినాలు ప్రారంభమై… ఇప్పుడు తర్కం అనేది ఓ బూతుగా మారింది… ఉదాహరణ కావాలా..? ఉండవల్లి అరుణ్‌కుమార్ అనబడే ఓ మాజీ ఎంపీ… అప్పుడప్పుడూ ఉండవల్లి ప్రెస్మీట్లు చూస్తుంటే ఘాజి హరి అలియాస్ సబ్బం హరి కాస్త బెటరేమో అనిపిస్తూ ఉంటుంది… ఎందుకంటే..? ఘాజి హరి బీకామ్ ఫిజిక్స్ కావచ్చుగాక… ఉండవల్లిది కాస్త పర్వర్షన్… కాస్త డిటెయిల్డ్గా […]
దమ్ మారో దమ్…! బిగ్ ‘షాట్స్’..! ఈ ముగ్గురితోనే ఆగేట్టు లేదుట..!!
నాన్సెన్స్, డ్రగ్స్ తీసుకుంటే బాధితుడో, కస్టమరో అవుతాడు తప్ప నేరగాడు ఎలా అవుతాడు..?… మా ఎమ్మెల్యేలో, వాళ్ల తరఫువాళ్లో డ్రగ్స్ పెడలర్స్ (రవాణదారు, సరఫరాదారు, పంపిణీదారు, విక్రేత) కాదు కదా……… అని సమర్థించుకొచ్చారు కొందరు మిత్రులు….. డ్రగ్స్ రొంపిలో ఎమ్మెల్యేలు అంటూ ఈనాడు ఫస్ట్ పేజీలో ఓ బ్యానర్ కుమ్మేసింది కదా ఈరోజు… తెలంగాణకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు డ్రగ్స్ రాకెట్లో ఉన్నారనేది వార్త… (అది ఈనాడేనా అని డౌటొచ్చింది చదవగానే… ఈనాడులో ఎక్స్‌క్లూజివ్ వార్త అనేది […]
భేషైన బీమా స్కీమ్..! కులం లేదు, మతం లేదు… అందరికీ ఆరోగ్యరక్ష..!
ఒక తెలంగాణ… కౌలు రైతులకు పైసాసాయం అందదు సర్కారు నుంచి… భూమి ఎవరి పేరిట ఉంటే వాళ్లకు డబ్బులిచ్చేస్తుంది… వాళ్లు సాగు చేయకపోయినా సరే, నిజానికి రిస్క్ తీసుకుని సాగు చేస్తున్నది, ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నదీ కౌలు రైతులే కదా, వాళ్లకు కదా సాయం అందాలి అని ఎవరైనా అమాయకంగా అడిగితే జవాబు దొరకదు… ఒక ఆంధ్రప్రదేశ్… ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మాత్రమే సర్కారు ఎడాపెడా డబ్బులు ఏదో పథకం పేరు చెప్పి ఇస్తూనే ఉంది… […]
ఖడ్గతిక్కన..! చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ జీవితంలో తొలి తప్పుడు నిర్ణయం..!!
ఒక రాజకీయ పార్టీగా ప్రజల్లో ఉన్నప్పుడు… ప్రజాస్వామిక ప్రక్రియలో పాల్గొనాలి… ఎన్నికల్లో పోటీచేయాలి… ఎన్ని వోట్లు వేస్తాయనేది జానేదేవ్… డిపాజిట్లు వస్తాయా, నోటాను మించి వోట్లు వస్తాయా అనేది కాదు… పోటీలో ఉ్ండటం స్పిరిట్… అది పాటించలేనప్పుడు పార్టీ ఉనికికే అర్థం లేదు… ఈ నీతివాక్యం టెక్నికల్…. ఇక రెండో రియాలిటీ పాయింటుకొస్తే… ఊళ్లల్లో గానీ, పట్టణాల్లో గానీ పార్టీ కేడర్ ఏదో ఒక యాక్టివిటీలో ఉండాలి… ప్రత్యేకించి ప్రతిపక్షంలో ఉన్నా పార్టీ కేడర్ ప్రతిఘటన కార్యక్రమాల్లో […]
అది పార్టీ పతాకమా..? జాతీయ పతాకమా..? ఇప్పుడు వందేళ్ల పండుగేమిటి..?!
ఒకడు మొదలుపెడతాడు… మిగతావాళ్లంతా పొలోమంటూ పరుగు తీస్తారు… మీడియాలో ఇది మరీ ఎక్కువ… ఎవడైనా బ్రేకింగ్ అని స్క్రోలింగో, ప్లేటో వేశాడంటే, ఇంకేముంది, నిజానిజాలు తరువాత చూద్దాంలే అనుకుని మిగతావాళ్లూ కుమ్మేస్తారు… ఏ ఏజెన్సీవాడో ఏదైనా వార్త పంపిస్తే అందరూ కళ్లు మూసేసుకుని అచ్చేస్తారు… నిన్నా, మొన్నా జాతీయ జెండా మీద రాయబడిన అనేకానేక కథనాలు చూస్తే కాస్త ఆశ్చర్యమేసింది… ఎందుకంటే..? ఈ కథనాలకు సందర్భం ఏమిటి..? సిగ్నిఫికెన్స్ ఏమిటి..? ‘‘మన జాతీయ జెండా రూపొందించిన పింగళి […]
TeluguScript..! రండి, తెలుగు అక్షరాలకు సమాధి కడతాం..! సలహాలివ్వండి..!
తెలుగు లిపిలో రాదగిన మార్పులు- ఆవశ్యకత అన్న అంశం మీద హైదరాబాద్ లో ఒక చర్చా గోష్ఠి జరిగింది. అంతరించబోయే తెలుగు లిపి గురించి కాబట్టి- సహజంగా మీడియాలో ఈ సమావేశానికి తగిన చోటు దొరకలేదు. దొరికినా టాబ్లాయిడ్ లో జోనల్ పేజీ ఇరుకు కాలమ్స్ మధ్య భూతద్దం వేసి చూస్తే తప్ప కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తెలుగు లిపిలో మార్పుల ఆవశ్యకత గురించి ఈ సమావేశం చర్చించింది. “దీర్ఘాలు, ఒత్తులు విడిగా రాయాల్సిన అవసరం లేకుండా- […]
బాబును లైట్ తీసుకున్న మమత..! హతవిధీ… మనవి కాని రోజులొస్తే అంతే..!!
ఫాఫం మమతా బెనర్జీ… ఆ ప్రశాంత్ కిషోర్‌ను నమ్ముకుని, తనెలా చెబితే అలా ఆడుతోంది… ‘బీజేపీ వాళ్లు వస్తుంటారు, పోతుంటారు, నేను లోకల్’ అని చంటిగాడి డైలాగులు కొట్టింది.., వర్కవుట్ కాలేదు… ‘నేను పొద్దునే చండీపాఠం చదవనిదే ఇల్లు కదలను, నేను బ్రాహ్మణ మహిళను’ అంటూ హఠాత్తుగా హిందుత్వ పాఠం మొదలుపెట్టి బీజేపీ పైకి అదే కులాస్త్రం, మతాస్త్రం సంధించింది… అదీ వర్కవుట్ కాలేదు… ‘నా కాలు విరిచేశార్రా దేవుడోయ్’ అంటూ చక్రాల కుర్చీ ఎక్కి తిరుగుతోంది… […]
అరె.., పోలీస్ ఇన్ఫార్మర్ అంటే ఈమాత్రం నేరస్వేచ్ఛ లేదా యువరానర్..?!
మొన్నమొన్ననే కదా… ఏపీ పోలీసులకు రకరకాల అవార్డులొచ్చాయి అన్నారు, జగన్ ఆనందాతిరేకంతో ఉప్పొంగి పోయాడన్నారు… విశాఖ ముఖ్యమంత్రి విజయసాయి అయితే కాలర్ ఎగరేశాడు…. అప్పుడే ఇంత బదనాం ఏంది అసలు..? వాటీజ్ దిస్…? ఫాఫం, పోలీస్ ఇన్ఫార్మరట… ఆమాత్రం అధికారం లేదా..? స్వేచ్చ లేదా..? ఏదో తెలుగు సినిమాలు చూసీ చూసీ ఏదో ఉపాధి వెతుక్కున్నాడు… జస్ట్, గాలం వేసి కూర్చుంటాడు… ఎవత్తో వచ్చి తగుల్తుంది… వాడేసుకుంటాడు, అమ్మేసుకుంటాడు… అరె, గాలానికి తగిన చేపను ఎలా వండుకుని […]
ఫాఫం ఏపీడ్రాగన్..! పవనే దేముడు… అన్యధా శరణం నాస్తి.. త్వమేవ శరణం మమ..!!
డ్రాగన్ పార్టీ అనగానే అదేదో పార్టీ అనుకునేరు సుమా… డ్రాగన్ అనగా కమలం… కమలం పార్టీ అనగా బీజేపీ అని అర్థం..! ఆ పార్టీకి ఏపీలో కూడా ఒక శాఖ ఉంది… అందులోనూ లీడర్లున్నారు… దాన్ని ప్రేమించే జాతీయవాద అభిమానులు కూడా ఇప్పుడు నిర్ఘాంతపోతున్నారు… చీదరింపు అనే పదం ఒకటి తెలుగులో ఉందని బీజేపీ పెద్దలకు తెలుసో లేదో తెలియదు… కానీ ‘దేవుడా, మా మంచి దేవుడా, నువ్వెలా చెబితే అలా, నువ్వే దిక్కు, నువ్వు లేక […]
పెమా ఖండు..! ఓ భిన్నమైన సీఎం… జనం దగ్గరకు ఈ జర్నీ ఏమిటో చదవండి…
సాధారణంగా ముఖ్యమంత్రి ఎటైనా వెళ్లాలంటే..? మొత్తం ఆ రూట్లో ట్రాఫిక్ నిలిపివేత… కిలోమీటరుకు ఒక పోలీస్ గ్రూపు… బుల్లెట్ ప్రూఫ్ అత్యాధునిక వాహనాల కాన్వాయ్… ముందూ వెనుకల్లో భారీ పోలీస్ సెక్యూరిటీ… కాదంటే హెలికాప్టర్, మరీ కాదంటే ప్రత్యేక విమానం… ఆ కాన్వాయ్ వెంటబడి చెమటలు కక్కుతూ పరుగులు తీసే వందిమాగధుల వాహనాలు…… అబ్బో, చెబుతూ పోతే ఒడవదు, తెగదు… కానీ మన దేశంలోనే ఓ ముఖ్యమంత్రి ఉన్నాడు… పేరు పెమాఖండూ… అరుణాచల్ ప్రదేశ్… వయస్సు నలభై […]
పాలిటిక్స్ అంటే విలువలు కాదు… విలువైన లెక్కలు… ఇక చదవండి మీరే…
రాజకీయాలు అంటే ఏమిటి..? విలువలు కాదు, లెక్కలు… అధికారం కోసం మనిషి కానీ, పార్టీ కానీ వేసుకునే లెక్కలు… ‘‘అది రమ్మంటే రాదురా సెలియా, దాని పేరే సారంగదరియా’’ అన్నట్టుగా పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్నా సరే, తిరుపతిలో జనసేన మద్దతు కోసం ఇంతటి జాతీయ పార్టీ అర్రులు చాస్తున్నదంటే దానికి ఆ లెక్కలే కారణం… ప్రేమలు, అభిమానాలు, సిద్ధాంతాలు, రాద్ధాంతాలు, నిబద్ధతలు, మన్నూమశానం, తొక్కాతోలూ ఏమీ ఉండవ్… బాబ్బాబూ అంటూ ఒక్క ఏడెనిమిదేళ్లయినా ఒక్క సీటుకూ కొరగాని […]
బీజేపీ లెక్కను మార్చింది..! లంబాడాల కోపాన్ని చల్లార్చడమే ఇక తొలి పరీక్ష..!!
సాగర్ ఉపఎన్నిక రక్తికడుతోంది… అనూహ్యంగా బీజేపీ ఓ బంజారా వైద్యుడిని తమ అభ్యర్థిగా తెర మీదకు తీసుకురావడమే కారణం… నిజానికి తెలంగాణ రాజకీయాల్లో కులం మరీ ఏపీ రాజకీయాల స్థాయిలో ప్రధానపాత్ర పోషించదు… కానీ నాగార్జునసాగర్ ఉపఎన్నిక ఆసక్తికరమైన కుల సమీకరణాలకు తెరతీసింది… ముందుగా బీజేపీ సంగతి చెప్పుకుని, మిగతా విషయాల్లోకి వెళ్దాం… గతంలో పోటీచేసిన నివేదిత మళ్లీ నామినేషన్ వేసింది… తనకు రాష్ట్ర పార్టీలో ఓ సెక్షన్ బలమైన మద్దతు ఉంది… ఇక బీఫాం సబ్మిట్ […]
సాగర్ ఉపఎన్నిక… KCR ఎంపికలో ఎత్తుగడ… BJP ఓ స్ట్రాటజీ తప్పింది…
సేమ్, హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానంలో పీవీ బిడ్డ వాణిదేవి ఎంపికలాగే… నాగార్జునసాగర్ ఉపఎన్నిక విషయంలోనూ కేసీయార్ తెలివైన ఎత్తుగడ వేశాడు… నోముల నరసింహయ్య కొడుకు భగత్ ఎంపిక కేసీయార్ కోణం నుంచి కరెక్టు… 1) మరీ దుబ్బాకలో రామలింగారెడ్డి భార్యకు పెద్దగా చదువు లేదు, మాట్లాడలేదు, ఆమెను పక్కన నిలబెట్టుకుని, హరీష్‌రావు తనే పార్టీ అభ్యర్థి తనే తరహాలో కష్టపడాల్సి వచ్చింది… కానీ సాగర్‌లో భగత్ B.E., M.B.A., L.L.B, L.L.M… ఆల్రెడీ రాజకీయ వ్యవహారాలు, ఎన్నికల […]
జై గోమాత..! ఆవు పేడతో అన్నదాతకు ఓ కొత్త ఆర్గానిక్ దశ, అనువైన దిశ..!
గోపంచకం తాగితే సకల అరిష్టాలు, పాపాల నుంచి విముక్తి…. గోమూత్రం నుంచి బంగారం లభించును… గోమలం నుంచి కరోనా మందు తయారు చేయవచ్చును… గోవు మెడలు నిమిరితే బీపీ, స్ట్రెస్ నుంచి మోక్షం………….. ఇలా గోమాత గురించి గోప్రేమికులు నానా వ్యాఖ్యలూ చేస్తుంటే చాలామందిమి నవ్వుకున్నాం, ఇంకా ఏ లోకంలో ఉన్నారురా భయ్ మీరు అని వెక్కిరించాం… గతంలో గోమాంసం తినేవాళ్లట యోగులు, రుషులు గట్రా అంటే కుపితులమయ్యాం… చివరకు గోవులు కూడా బీజేపీ పార్టీయే అని […]
బీజేపీని తిట్టిపోసే సెక్యులర్ పార్టీలు… ఆ పాతివ్రత్యానికి కట్టుబడి ఉన్నాయా..?!
కొన్ని నిజాలు ఇలాగే నిష్ఠురంగానే ఉంటయ్… ఈ బీజేపీ మతతత్వ పార్టీ, అది అంటరాని పార్టీ అని కాంగ్రెస్, కమ్యూనిస్ట్, ఇతర భావసారూప్య పార్టీలు తెగ ముద్రలు వేసేస్తుంటయ్ కదా… ఒంటి మీద బొచ్చెడు సెక్యులర్ బట్టలున్నట్టు కనిపిస్తుంటయ్ కదా… వోకే, బీజేపీ మతఛాందస పార్టీయే… ఈ పార్టీలన్నీ దానికి దూరంగా ఉండి, ఎలాగైనా సరే బీజేపీని ఓడించాలని కంకణాలు కట్టుకున్నయ్… గుడ్… కానీ మరి ఈ నీతులు చెప్పే పార్టీలు మతఛాందస పార్టీలన్నింటితోనూ ఇదే వైఖరి […]
సత్తెనాశ్… ఇక పోతుకణాల్లేవ్, అంగస్థంభనల్లేవ్, పిండస్థాపనల్లేవ్, ‘ఆ పనే’ లేదుపో…
అయిపోయింది, అంతా అయిపోయింది… ఇంకేముంది..? మగాళ్ల మర్మాంగాలు మరో పాతికేళ్లలో జీరో సైజుకు కుంచించుకుపోతయ్… మనిషి వీర్యంలోని పోతుకణాలు కూడా అంతరించిపోతయ్… మగాళ్లకు అంగస్తంభనలుండవ్, లైంగిక కోర్కెలుండవ్… అసలు మగాడి మగతనమే కాలగర్భంలో కలిసిపోయి, ఉత్త విగ్రహపుష్టి ఆకారాలు మాత్రమే మిగులుతయ్… అంతేకాదండోయ్, ఆడాళ్లకూ అండగ్రహణాలు… పిండదరిద్రాలు… ఆళ్లకూ కోర్కెలుండవ్… మరిక ఆ సంభోగ యాగాలు ఎట్లా..? పిల్లాజెల్లా పుట్టుడెట్లా..? అసలు తిండి, బట్ట, నిద్ర, కొంప… తరువాత మనిషి ధ్యాస, యావ, రంది, ఆశ మొత్తం […]
- « Previous Page
- 1
- …
- 127
- 128
- 129
- 130
- 131
- …
- 141
- Next Page »