Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

భర్తను కోల్పోతే ఆ స్త్రీ గుడికెళ్లే అర్హత కోల్పోతుందా..? దేవుడు వద్దంటాడా..?!

August 5, 2023 by M S R

widow

రుతుమహిళల్ని శబరిమల గుడిలోకి అనుమతించడం మీద పెద్ద రచ్చే జరిగింది… ఇది కుల, మత వివక్ష కాదు, లింగవివక్షే అని కోర్టు చెప్పేసరికి, హిందుత్వం మీద దాడికి భలే చాన్స్ దొరికింది అనుకున్న కేరళ సీపీఎం ప్రభుత్వం సింబాలిక్‌గా ఇద్దరు మహిళల్ని తనే పోలీస్ బందోబస్తుతో మరీ ప్రవేశపెట్టింది… ఒక్కో గుడిలో ఒక్కో ఆచారం, పద్దతి ఉంటాయి… కోర్టులు ఏమైనా ఆగమశాస్త్రాల ప్రకారం తీర్పులు చెబుతున్నాయా..? వాళ్లకు ఏం తెలుసు..? ఒక గుడి ఆచారాన్ని యథాతథంగా పాటిస్తే […]

ఇది ఓ కక్షిదారు అవస్థ కథ కాదు… భారతీయ న్యాయవ్యవస్థ కథ…

August 4, 2023 by M S R

indian courts

ఇది ఎవరి కథ..? సోపన్ నర్సింగ గైక్వాడ్ అనే సుదీర్ఘ కక్షిదారు అవస్థ కథా..? లేక భారతీయ న్యాయ వ్యవస్థ కథా..? ఒక్కసారి ఈ వ్యాజ్యం పరిణామ క్రమాన్ని పరిశీలిద్దాం… 1968… సోపన్, వయస్సు 55 ఏళ్లు, మళ్లీ చదవండి, అప్పుడు ఆయన వయస్సు 55 ఏళ్లు… తనది మహారాష్ట్ర… ఒక రిజిష్టర్డ్ సేల్ డీడ్ ద్వారా ఒక ప్లాట్ కొన్నాడు… కానీ కొన్నాళ్లకే తెలిసింది, దాన్ని తనకు అమ్మిన ఒరిజినల్ ఓనర్ ఏదో బ్యాంకులో తాకట్టు […]

‘మూడో పెళ్లాం’పై… ‘మళ్లీ పెళ్లి’పై నరేష్ లీగల్ గెలుపు… ఐనాసరే ‘నాలుగో పెళ్లి’కి చిక్కులే…

August 3, 2023 by M S R

ramya

కోర్టు లీగల్ కోణంలో వెలువరించిన తీర్పు సబబే… సీనియర్ నరేష్ నటించిన ‘మళ్లీ పెళ్లి’ అనే సినిమా నిజానికి తన పెళ్లిళ్ల వ్యవహారంలో తన ధోరణిని సమర్థించుకునే ప్రయత్నమే… తన వెర్షన్ జనంలోకి బాగా వెళ్లడానికి తను సినిమా మాధ్యమాన్ని వాడుకున్నాడు… తెలివైన ఆలోచన… తన మూడో పెళ్లాం రమ్య రఘుపతిని విలన్‌గా చిత్రీకరించాడు… ఐతే సినిమా మొదట్లోనే ఈ కథ కల్పితమనే డిస్‌క్లెయిమర్ ఇచ్చేసి, ఒరిజినల్ పేర్లను పోలే కల్పిత పేర్లనే పాత్రలకు పెట్టడంతో బహుశా […]

గాంధీ హిందువు కాడట… సాయిబాబా దేవుడే కాదట… ఎవరీ శంభాజీ భిడే…

August 2, 2023 by M S R

bhide

శంభాజీ భిడే… ఎవరీయన..? ఈ ప్రశ్న మళ్లీ సెర్చింగులోకి వచ్చింది… గతంలో ఆయన నిర్వహించిన ఓ సభకు ప్రధాని మోడీ హాజరయ్యాడు, అప్పుడూ ఇదే సెర్చింగు… ఇప్పుడు వివాదాల్లోకి నెట్టబడిన సుధామూర్తి ఓసారి ఈయనకు మొక్కింది… అప్పుడూ ఇదే సెర్చింగు… మరి ఇప్పుడు ఎందుకు..? వివాదాస్పద వ్యాఖ్యలు ఆయనకు కొత్తేమీ కాదు… మహాత్మాగాంధీపై వివాదాస్పద, అభ్యంతకర వ్యాఖ్యలు చేశాడు… 2. కోట్ల మంది పూజించే సాయిబాబా మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు… గాంధీ మీద చేసిన […]

  • « Previous Page
  • 1
  • …
  • 128
  • 129
  • 130

Advertisement

Search On Site

Latest Articles

  • మల్లాడికి ఆరో విజయం…, తమిళిసైకి ఏడో ఓటమి… కంట్రాస్టు…
  • మమత పతనం రెండేళ్ల క్రితమే చెప్పింది..! మరో రెండు కీలకం…!
  • మమత అహం మీద ఛెళ్లుఛెళ్లుమని… ఈ ఇద్దరు మహిళల విజయాలు…
  • మోడీ అశ్వమేధం… ఒక్కో రాజ్యాన్ని ఆక్రమిస్తూ… కాషాయ సామ్రాజ్యం…
  • నీ పో మోనే విజయ్… రేవంత్ స్లోగన్ పేలింది… విజయన్ ఇంటికి…
  • ఆ ‘కార్తీక దీపం’ ఆర్పాలని చూసిన స్టాలిన్… తనే ఆరిపోయాడు…
  • కేసీయార్‌పై మరో పిడుగు..! కరెంటు అక్రమాలపైనా సీబీఐ ఎందుకంటే..!?
  • ఎవరు గెలిచినా ఊడబొడిచేదేమీ లేదు… కానీ ఫైనల్స్‌లాగే ఆడారు…
  • ‘‘బీజేపీ తొండాట… ఈవీఎం, సర్, కేంద్ర బలగాలు… లేకపోతే మాదే గెలుపు…’’
  • విజయ్‌కు స్పేస్ ఎలా దొరికింది..? తమిళ రాజకీయాల్లో ఓ కీలక పరిణామం..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions